మా పిల్లల పంచల వేడుక|Saketh Sowmith Dhoti Function|బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా జరిగిన వేడుక

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Hi friends, in this video i have shared our kids dhoti function. Check it out.
    #momandmevlogs #dhoti
    Family combo from SNScollections
    Instagram link:
    Bolisettyneeraja490
    Whatsapp group:
    chat.whatsapp....
    whatsapp group:
    chat.whatsapp....
    Boutique location:
    maps.app.goo.g...
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"
    Follow us on Instagram: ...
    Email id: momandmetalks.official@gmail.com

Комментарии • 799

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Год назад +102

    సాకేత్ ❤️ సౌమిత్ సూపర్ గా ఉన్నారు ట్రెడిషనల్ డ్రెస్ లో 👌👌

  • @kollipakaprasanthi2250
    @kollipakaprasanthi2250 Год назад +26

    సాకేత్ నాన్న సోమేత్నాన ఆశీర్వాదం శతమానం భవతి ఇలాగే నిండు నూరేళ్లు చక్కటి చదువులతో తల్లితండ్రులు మాటలు విని సంతోషంగా చల్లగా ఉండండి అమ్మ సంధ్య గారు మీ అబ్బాయి ఫంక్షన్ చాలా చాలా బాగుంది ఇలాగే మీరు కూడా అమ్మ వాళ్ళతో అందరితో ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను భగవంతుడు ఇలాంటి ఆనందాలు మాకు కూడా షేర్ చేసుకుంటున్నాను అమ్మకి మీకు కూడా ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ నిజంగా మీ వీడియో చూసి మనసు చాలా హాయిగా ఉంటుంది థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +42

    చాలా చాలా బాగున్నారు మీరు పిల్లలు, పచ్చని సంసారం, వెచ్చని కాపురం 💐🎉❤️. ఎప్పటిలాగే సూపర్ సంధ్య.

  • @pallesudha7440
    @pallesudha7440 Год назад +4

    సోమిత్ సాకేత్ డ్రెస్సెస్ సూపర్ కాంబో ప్యాక్ లో ఫ్యామిలీ మొత్తం చాలా అందంగా ఉన్నారు కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు

  • @durgapula3106
    @durgapula3106 Год назад +10

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo dress 👌👌 colaur 👌👌 నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీ ఫ్యామిలీ సూపర్ సాకేత్ సౌమిత్ ❤️❤️

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Год назад +49

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo pack dress లు సూపర్ 👌👌colour combination 👌👌 ట్రెడిషనల్ లుక్ 👌👌

    • @laxmifabs
      @laxmifabs Год назад

      Super super super super super super super super super super super super super super super super super

    • @rajikab9845
      @rajikab9845 Год назад

      Hi Sandhya you are selection super se upar😍🤩 sawke Sumit god bless you❤👌🏿

    • @starrider19
      @starrider19 Год назад

      Cost?

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Год назад +4

    హాయ్ సంధ్య పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది సెమ్ డ్రస్సస్ లో హ్యాపీ దోతి ఫంక్షన్ శుభాకాంక్షలు సంధ్య అండ్ శ్రీధర్ గారు👌👌👌

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 Год назад +1

    సంధ్య అందరూ బాగున్నారు. మీవారు కొంచెం నవ్వొచుగా.మరీ సీరియస్గా వున్నారబ్బా. function బాగుంది

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Год назад +1

    సంధ్య అక్క మీ డ్రెస్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి
    మీ ఫ్యామిలీని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది అక్క
    సూపర్ 💜💚💜💚💜💚💜💚

  • @balamanimoola1213
    @balamanimoola1213 Год назад +1

    తెలంగాణ సైడ్ దోతి ,లంగావవోని ఫంక్షన్లొ పిల్లలకు పంచలు వేయించి పూల దండలు వేసి, పండ్లు, స్వీట్స్ ఇలా 5 రకాలు వడి నింపుతాము,💐సాకేత్, సౌమిత్ కొత్త పంచలతో సూపర్ గా ఉన్నారు💐💐

  • @vanajashetty2204
    @vanajashetty2204 Год назад

    సంధ్య సూపర్ సూపర్ గా ఉన్నది ఈ ఫంక్షన్ కూడా చాలా బాగున్నాయి నేను మనవడు మనవరాలు చేయాలి నీ లాగానే చేయాలని నా కోరిక చాలా బాగుంది మీ ఫంక్షన్ చాలా చూడముచ్చటగా ఉన్నారు నిజంగానే రెండు డ్రెస్సులు చాలా బాగున్నాయి మీ అందరికీ నా ఆశీర్వాదం నా శుభాకాంక్షలు ఇట్లు మీ పెద్దమ్మ

  • @LavanyaChundi
    @LavanyaChundi Год назад +1

    Everything is so well arranged .in fact all functions till now are so full of life fun nd energy. But last min planning of dhoti function, Saket and Sowmits grand father should have been there for him this is as equally important, more so.

  • @sumachandra2988
    @sumachandra2988 Год назад +6

    Lovely family combo Sandya 😘😘All four of you looking Amazing. Blessings to Saketh and Sowmith ❤

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Год назад +1

    సాకేత్,సౌమిత్ పంచలలో చాలా బాగున్నారు. ఫ్యామిలీ కాంబో డ్రెస్ చాలా చాలా బాగుంది 👌👌

  • @nvskantham6658
    @nvskantham6658 Год назад

    మీ ఫ్యామిలీ కాంబో డ్రెస్ చాలా బాగుంది సంధ్యా .ఫంక్షన్ వీడియో చాలా బాగుంది .సాకేత్ ,సౌమిత్ లకు ,మీ దంపతులకు శుభాకాంక్షలు , శుభాశీస్సులు .

  • @SSR_26
    @SSR_26 Год назад +5

    Wowwww the family combo outfits are simply superb 😍😍😍😍excellent color combination 👌

  • @devi--3154..
    @devi--3154.. Год назад +7

    Ee video kooda trending lo dhoosuku velthadhi sandya gaaru 🤗 god bless you children's

  • @AnuRadha-mr3wv
    @AnuRadha-mr3wv Год назад +1

    సంథ్య మీఅందరిని ధోతీ ఫంక్షన్లలో చూసి చాలా ఆనందం కలిగింది సాకేత్ సౌమిత్ కు ఆశ్శీస్సులు

  • @ramaniande6128
    @ramaniande6128 Год назад +1

    Family combo dresses super ga vunnai sandya chala chala Baga vunnai

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Год назад

    చాలా చాలా బాగున్నారు సంధ్య సాకేత్, సౌమిత్ 🍫🍫🍫🍫🍫😘😘😘😘😘....!! మీ నలుగురి డ్రెస్సెస్ సూపర్ సంధ్య చాలా బాగా డిజైన్ చేయించావమ్మా. మీ నలుగురికి ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ తో పాటు నా బ్లెస్సింగ్స్ కూడా సంధ్య.🤗🤗🤗🤗🤗🎁🎁🎁🎁🎁💐💐💐💐💐👍👍👍👍👍♥️♥️♥️♥️♥️

  • @shanthitalluri
    @shanthitalluri Год назад +6

    You all look beautiful super good looking . Super combo 👌

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 Год назад +4

    సాకేత్ సౌమిత్ లకు శుభాకాంక్షలు మరియు దీవెనలు చదువు లో బాగా రాణించాలని కోరుకుందాం 👍👍

  • @SrisRecipesandmore
    @SrisRecipesandmore Год назад +3

    Family combo dresses awesome 👌. What's the price for all the combo. Please share

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Год назад +10

    సాకేత్ n సౌమిత్ కు 2 dresses చాలా బాగున్నాయి సంధ్య 😍 stay blessed both of u 🥰🥰

  • @swathisuresh8043
    @swathisuresh8043 Год назад

    Wow so nice ....chala kala vachindi saketh sowmith ki pachalu ....and family combo super..... Simple ga neat ga undi function....amma saree kuda chala bavundi😊

  • @shobasrinath6122
    @shobasrinath6122 Год назад

    Mee family combo pack dressing chaala...... Sooooper mee naluguru chaaala baaga kanipistunnaru mee Rama Lakshmanulu chaala baaga kanipistunnaru 😀😀😀👌👌👌👌

  • @vanajashetty2204
    @vanajashetty2204 Год назад

    సూపర్ సూపర్ సంధ్య మీ పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు మామనుమళ్ళకే కట్టించిన ఆనందంగా ఉంది నాకు🌷🌷🎊🎊🎉🎉🎊🎊😘

  • @nagamalleswararaochitturi908
    @nagamalleswararaochitturi908 Год назад

    Sakeeth& Sowmith.cure ga Vunnaru..👌 God bless you.Drasslu.combintionSuper.Combo pack.super.

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 Год назад +6

    అందరు చాల బాగున్నారు సంధ్యా! 👌

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Год назад

    Me family combo dress super... Kids ki disti tiseyandi.... Return gift super.. Dhoti function chala baga chesaru.. Supersuper

  • @durgasri7869
    @durgasri7869 Год назад

    చాలా అందంగా ఉంది మీ ఫ్యామిలీ డ్రెస్సులు కూడా బాగా సూట్ అయ్యాయమ్మా సంధ్య మీ మమ్మీ చాలా బాగా చేశా రమ్మ

  • @premalathadevi5524
    @premalathadevi5524 Год назад

    Sakeeth and Sowmith cute ga handsome ga vunnaru, God bless to both of you. Andharu beautiful ga ready iyyaru, function bagundhi ani chepindhi chala thakuuva yekkada lootu leedhu, very nice and awesome 👌 👏 👍 Ramya looks good and pretty. Jaya garu always beautiful. Sandhya mee family combo super cute. Congrats to all our family.

  • @mounicabetha2932
    @mounicabetha2932 Год назад

    Every women ki miru inspiration because homely ga mi korikalu thiruthunnai enka mi work miru chesthunnaru 🥰happy independent women😍

  • @surekhachalla8455
    @surekhachalla8455 Год назад

    Sandhy dhothi function chaala baaga jarigindi..pillalu pattu pancha lo chinarayudu phose super ..mee family combo dress adurs

  • @Pushpalatha-fq7re
    @Pushpalatha-fq7re Год назад +3

    God bless you saketha Rama & Sowmithri Soma.... Super family

  • @iamgaya3173
    @iamgaya3173 Год назад

    Andharu 5 rojula pelli chesukuntaru. Meeru housewarming 7rojulu chesinatunaru.🥳🥳🥳 Me videos choosi next time house warming kooda andharu ila chesukovali anukuntaru❤️❤️ Aunty me dedication choosi inspire avali. Especially me interest illu katadam lo Iam impressed. Nenu illu konukunapudu naaku konni ideas vunayi kaani naaku anugunanga interior cheyinchukolekha poyanu. But meeru dedicated ga chaala chakkaga meeku kavalsinatu cheyinchukunaru. Very nice aunty...Congrats 😊

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs Год назад +1

    Family combo adirindi amma..super colour combination..very good event..mee husband kud videolo kamipincharu ..నిండుగా undi amma

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Год назад

    Saketarama sowmitrisoma ❤🥰god bless you chala chala bagundi chala baga chesaru mee mamayya garu kuda unte bagundedi ani anipinchindi meru anattu ardamcheskovali peddavalani but superb ga chesaru and mee dress superb 👌👌👌👌👌👌💐🥰

  • @Palagummi_Lakshmi_Prasanna
    @Palagummi_Lakshmi_Prasanna Год назад

    Chala bavunai combo sets.. how did you manage the measurements?

  • @nagaprasunak9696
    @nagaprasunak9696 Год назад

    Ethnic wear lo mee family Chala muchataga undi andi. Hearty congratulations to Soumith and Saketh. 💐

  • @gajulavanaja3138
    @gajulavanaja3138 Год назад

    సాకేత్ సౌమిత్ చాలా చాలా బాగున్నారు ఫ్యామిలీ ప్యాక్ చాలా బాగుంది
    గృహప్రవేశం లో పెట్టుకున్నరు చాలా బాగా వున్నారు పిల్లలు ఇద్దరు 👌👌గా ఉన్నారు పిల్లలకు దిష్టి తీయండి సంధ్య గారు

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Год назад

    Super super 👌👌👌.fabulous ga vunnay combo sets..meeru sridhar garu kurchuni akshinthalu veyinchukunte engagement function la undedhi malli pelli chesukunnattu because sandhya garu is looking gorgeous .

  • @SudhaRani-si3sc
    @SudhaRani-si3sc Год назад

    Chala bavunnai amma me family combo
    Andaru vundadam bless cheyyadam cuda chala manchiga chesaru
    Very nice
    All the best Saketh sowmeth

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 Год назад +1

    Hai sandhya nice video mi dress anni chala chala bagunnai saketh ki sowmith ki my blessings

  • @user-kr8cd9cj
    @user-kr8cd9cj Год назад

    Chala baggunaru saketh sowmith mi family combo dress kuda bagundhi same mi lanti havesaree same colour lo nenu recent ga thiskunnanu mi half saree miku chala suit ayyindhi

  • @pardhustyle5525
    @pardhustyle5525 Год назад +2

    Combo dresses cost please

  • @sivaparavathiparavathi5693
    @sivaparavathiparavathi5693 Год назад +1

    Saketh sowmith god bless you Nanna chala bavunnaru pancha kattulo super 👌 👍 😍

  • @ushasastry1358
    @ushasastry1358 Год назад

    Saket, Sowmith lu iddaariki maa aaseerwachanaalu. God bless them. ❤️

  • @yaminisangeetham3873
    @yaminisangeetham3873 Год назад

    Color combination spr akka....ur family was so lucky beacuse u are all time active and energitic lady of ur family

  • @arunasumi9905
    @arunasumi9905 Год назад

    Super sandya... Looking awesome 👌 cost entha ayindi cheppara

  • @sridivyagovindpeddirsi8251
    @sridivyagovindpeddirsi8251 Год назад

    Sandhya mi hubby ni gruhapravesam Peru cheppi video lo chalasaarlu chusesam sridhar gaaru bane support chesaru and combo dress super

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Год назад

    వాళ్ళిద్దరికీ చక్కగా నామాలు పెట్టల్సిందమ్మా... సింగిల్ నామం(పొడుగు బొట్టు)... చక్కగా రామలక్ష్మణులు లా ఉన్నారు... God bless them... Naa దీవెనలు!!! 🙌🙌

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Год назад

    Hi sandhya. 😱👌, chinna family chintaleni family, neevu chala adrustavanturalivi mee athinti support ni andanga malachukunnav, lavakushulu mudduga unnaru 😘😘, memu ma pillalaku cheyaledane badha manasulo undipoyindi, ok mee family ni devudu challaga chudali. 😘😍

  • @reddyadilakshmi5645
    @reddyadilakshmi5645 Год назад +1

    Sandya Garu your family combo dress is super 👌👌God bless u Saketh and Sowmith

  • @chinnarisuma1014
    @chinnarisuma1014 Год назад

    Me face lo Edo teliyani excitement laga anipisthundi..chala happy ga unnaru akkaa...

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 Год назад

    Colour combo dress chala chala bagundi sandya super ante super matalu levu 👌👌👌👌

  • @rashmia4483
    @rashmia4483 Год назад +1

    Combo set beautiful... Please tell us the price.....

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Год назад

    మీ పిల్లలు ఇద్దరూ చాలా బాగున్నారు అండి.
    మీ family dress set కూడా చాలా బాగుంది అండి

  • @niharikaturumella839
    @niharikaturumella839 Год назад

    సంధ్య గారు మీ ఫ్యామిలీ combo pack👨‍👩‍👧‍👧 చాలా బాగా వున్నాయి💕 saketh n saumith రెండు డ్రస్ లు చాలా బాగా వున్నాయి 💕

  • @vasukitm9094
    @vasukitm9094 Год назад

    Mee fmly chala chooda muchhataga unnaru . 👌👌 Devuda.. Sridhar garu yenta silent ga unnaru Sandhya..meeku full opposite...fmly combo 👌👌

  • @sailajaadusumalli7299
    @sailajaadusumalli7299 Год назад +1

    పిల్లలు ధోతి లో బాగున్నారు. Family డ్రెస్ super

  • @bhanujyoshula5498
    @bhanujyoshula5498 Год назад

    Chalabagundi. andi mi pillala dpthi function video...nice pillalu iddariki maa assissulu...n mi combo function dressess chala.bagundi..
    Colour combination kudaa.bagunnadi.

  • @gasna3264
    @gasna3264 Год назад

    Combo dress so super nice 🙂👌👌 Sandhya garu saketh sowmeth tredisnal ga chala bavunaru so nice children's 👌👌👍🏾👍🏾🙂☺️

  • @deepika8335
    @deepika8335 Год назад

    Very nice celebrations and dresses sandhya, family combo కి ఎంత charge chesaru

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij Год назад

    Family dress super kani voka suggestion andi ammayiki battalu pettetappudu dani too paatu tamalapaaku vokka bangles , pasupu kumkuma packet flowers battalu pina petti ivvali.

  • @HARAVAMSI
    @HARAVAMSI Год назад

    Our blessings to Saketh and Sowmith. Pattu panchalu and Mi family combo dress Excellent. Panchela Veduka chala bagundi. 💐🥰🎉

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 Год назад

    Hai Sandhya, saket, soumith chala chala bagunnaru.combo pack lo 4 members 👌👌. colour combination chala bagundhira.Dhothi function lo me mama garu unte bhagundhira.

  • @anandarao1781
    @anandarao1781 Год назад

    Rajasri hi sandhya panchela function chala baga chesaru traditional dress lo pillaliddaru chuda muchhataga vunnaru family combo dress suuuper return gifts inka super

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Год назад

    Super akka dresses 🤗😍👌👌👌👌👌 Congratulations Saketh❤️Somith 🤗Aa Eswaruni anugraham eppudu vunadali Ani manaspurthiga korukuntunna 🤗😍Sri Mathre Namaha❤️Om Namah Shivaya 🙏

  • @nagamalleswariallam6542
    @nagamalleswariallam6542 Год назад +1

    Chala bagundi sandhya super ga chesaru

  • @musthyalamounika2394
    @musthyalamounika2394 Год назад +1

    సాకత్ సౌమీత్ పంచ లో చాలా బాగున్నారు సంధ్య గారు సారి చాలా బాగుంది

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад

    హాయ్ సాహిత్♥️సౌమిత్వైట్ డ్రెస్ లో పచ్చ డ్రస్సులుచాలా బాగున్నారు సూపర్ గా ఉన్నారు వెరీ నైస్♥️👌👌👌👌💐💐🙌🙌

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Год назад

    పంచల function best wishes to U .మీ డ్రెస్ లు superb no more words ,👌👌👌👌👌👌👌👌👌

  • @aparna-xb5go
    @aparna-xb5go Год назад

    Meeku మంచి amma nanna n me pillalu మంచి grandparents dhorikaru

  • @anuradhavamaraju
    @anuradhavamaraju Год назад

    Hai sandhya,ee samdarbham ga mee husbandni chusanu.family combo dress colour and design kuda adurs.good idea.

  • @damayanthisanaga7606
    @damayanthisanaga7606 Год назад +2

    👌👌Handsome Twins & celebrations 🎊🎉nice dress color combo 👌👌👌👌

  • @sujathaprakash3098
    @sujathaprakash3098 Год назад

    Saketh and Swometh their dothings funcation is good. Handsome boys looks in traditional dresses looks nice. Family comb is very good 4 of them and function is very good.

  • @maheswari3720
    @maheswari3720 Год назад

    Me outfits super sis..meeru e dhoti function ela chestharo ani almost 1yr nundi waiting.. final ga epudu chesaru..Nenu India ravadam valla me videos 1month nundi sariga follow avvaledu ..potli bag ekkada teesukunnaro pettina video link share cheyandi..price entha padindi sis

  • @aparna-xb5go
    @aparna-xb5go Год назад

    Super sandya greate family meedhi meeku chala chala lackey parents unnaru

  • @slsbbp3167
    @slsbbp3167 Год назад

    Chudamuchataga unaru me family combo dress lo and ur heroes all-time cute and sweet bagunnaru pancha kattulo ur family also mam and sis and aunty r suuuuper

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад

    Hi sandhya me family comboo dresses super 👌👌 ga unaii& saketh& sowmith traditional dress lo cute ga unnaru all the best& God bless both of you junior s 👌👌🙌🙌🙌❤️❤️❤️

  • @sandhyarani3441
    @sandhyarani3441 Год назад +1

    Hi sandhya
    I am sandhya
    Ee vedio kuda conform ga trending lo untadi all the best

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 Год назад +1

    Dothi fouction chala bagundhi Sandhya garu mi family combo dress code super super

  • @NenumeKarthik
    @NenumeKarthik Год назад +2

    Both are looking very cute god bless you both with good health and bright future nanna❤️🥰

  • @SaiKrishna-fg1lw
    @SaiKrishna-fg1lw Год назад

    Sis nuvve oka chinnari pellikuturu laga vunnavu... Ne kids dhothi function ante evaru nammaru 🤗. lucky mom lucky sons ❤️😘

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 Год назад

    Hi sandya 🌹dothi function 👌👌👌family combo dress👌👌👌colour chalabagundi. Saketh, soumith chala bagunnaru. Sandya mi varu mitho photo s digadam nanu chala happy ga feelayyanu . Family pics👌👌👌disthty thiskidamma.

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 Год назад

    Vedio chala bagundi akka. Alage mee dresses kooda chala bagunnay akka

  • @Sunny64128
    @Sunny64128 Год назад +1

    Family 👨‍👩‍👧‍👦combo set 👌 😊🤩anta super,mamayya leru papam manavallani chusukoni murisipoyevallu 😔 😟 .

  • @lakshmivatsalyajonnada2671
    @lakshmivatsalyajonnada2671 Год назад

    Bangaru Kondalu lagaa vunnaru ,white dothi innka mee family outfits chala bagunnai my bless to both children .

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Год назад +1

    Hi di Saketha Rama Sowmithri Soma dres is super and both of you very cute your family is so loving parsons

  • @Cheeku1356
    @Cheeku1356 Год назад

    Super వీడియో అక్క... Advance congrats for 3 lakhs subscribers, 🥰

  • @revathierra5961
    @revathierra5961 Год назад

    Good idea sundhy family function lo event arrangements chalabaunnaye అందరి dresses chalabaunnaye manchi planers me family every occasion perfect plan our wishes to both kids

  • @nagulaharika9181
    @nagulaharika9181 Год назад

    Traditional dress lo chala baga vunnaru pillalu alage meerukuda superga vunnaru.

  • @tejaranitejarani981
    @tejaranitejarani981 Год назад +1

    Hai akka🥰🥰 1 comment 🥰🥰 God bless you saketh & sowmith 🥰🥰

  • @Divya-ly8iw
    @Divya-ly8iw Год назад

    హాయ్ సంధ్య గారు మీ డ్రెస్సెస్ సూపర్ గా ఉన్నాయి సాకేత్ స్వామి చాలా బాగున్నారు👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 Год назад +1

    Super. May God bless you and your family always 👏

  • @cutethingswithsamanvi1512
    @cutethingswithsamanvi1512 Год назад

    👌👌family combination...and lovely family pic,chudataniki rendu kallu saripoledu.really cute & sweet family 😍👌

  • @priyankareddy4803
    @priyankareddy4803 Год назад +4

    God bless you నాన్నలు 🥰

  • @katurudivya8784
    @katurudivya8784 Год назад

    Family combo dresses Super 👌👌
    Sandhya Garu.we are blessing to Saketh And Sowmith.

  • @preethi2059
    @preethi2059 Год назад +2

    Combo cost antha?