కన్నుల పండుగగా ఉంది సంధ్య ఈవెంట్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు మేము ప్రతి రోజు కూడా మీ అమ్మగారు నువ్వు పెట్టే వీడియోలు కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుందమ్మా
Nice akka. నేను నిన్న అనుకున్న సాకేత్ & సౌమిత్ కి పంచెల వేడుక చేస్తే bagundu అనిపించింది.ఈరోజు వీడియో లో జరిగింది.చాలా చాలా బాగా చేశారు arrangements.andaru super savi upper ga vunnaru.iam so happy see this video
You have chosen the best time for this event. Saket Swomith are blessed to get the blessings from so many people. Super se bhi upar idea. May God bless them both with good health and happiness 🙏. Thoroughly enjoyed the video 😍
హాయ్ సంధ్య గారు 🙏 సాకేత్ ❤️ సౌమిత్ ఇద్దరు చాలా క్యూట్ 🥰🥰 గా ఉన్నారు మీ సందడి అంతా సూపర్ 👌👌 గా ఉంది... మాకు చాలా సంతోషం వేసింది..... సాకేత్ ❤️ సౌమిత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..,
Really happy ...jaya Gary your planning is super for making your family members happy.. ALL BEST WISHES TO SAKETH AND SOWMITH.....sandhya and ramya you are lucky to those parents
అమ్మ చాలా బాగా చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మా పిల్లులకు వాళ్ళ పిల్లలకు చాలా అన్నీ చేశాను అనుకున్న కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఏమైనా మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం చాలా ధన్యవాదాలు అమ్మ
సంధ్యక్క సాకేత్ సౌమిత్ ఇద్దరూ రామలక్ష్మణుల ఉన్నారు. ఇద్దరూ సంతోషంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను ❤️
Super 2 lotus lu ela baga panikochai ..jantala Allari ,ammamma prema pillala pyna ,mi family bonding, simple ga ela aina navvadaniki ,Allari cheyyadaniki ready untadi sandhya ..pasupulu rasukovadam ,mangala snanam abbailaki kuda dothi function lo e madhya andaru chesthunnaru ...super chala bagundi ...
Abbo.... Chala baga chesaru.. Andaru lotus pics me attala dialogues hahaha super super... Tq so much for sharing.... Waiting for ur videos.... I am so happy to see ur videos
God bless you children's.... Sandhya garu nenu mi vedios chusi full Kushi miru eppudu elage happy ga vundali mi family ni chusi chala inspare avali RUclips open cheyagane Aunty kanipinchali maku entha happy 😊😊😊😊
పిల్లలు చక్కగా కూర్చొని చేయించుకున్నారు పంచెల ఫంక్షన్.వాళ్ళ తాతయ్య గారు కూడా వుంటే బాగుండేది.కారణము చెప్పావు ఓకే.బాగా జరిగిందిరా శుభాకాంక్షలు సంధ్యా 💐😘
Hi Sandhya ee grihapravesam ki related anni vlogs chustunnanu..chala bagunnayi..okka grihapravesam function lo inni celebrations cheskovachu anna idea really superb nd ammazing.. my heartful blessings to your both sons.., Saketh nd soumitra stay blessed with good health nd wealth..👍👍
Finally enjoy akka mi family lo mi husband ni kuda vedio lo chala time capture chesi chupincharu good God bless you saketh nd somith. Happy house warming
Very Happy to see this event Sandhya garu happiness tho tears kuda vachai naku ma illu ma mummy chese sandadi ni malli gurthuchesaru Edo na sontha relatives ni chusinattu feel vachindi me happy moments video chusthunte, Saketh Sowmith God bless you both of you enjoy your dhothi function 💝
Hai sis new year gift na 2 videos 😊😊 nice andi really mi caption ఉంటుంది కదా ఆనందం గ జీవితాన్నీ ఆస్వాదించడానికి అని really .true akka but mana family vallu kuda manaki support వుండాలి మి అత్త vallu valla allari 👌👌👌👌
Ento ee acharalu,ee panulu anukuntam kani avi anni mana life lo okkasaare jaruguthayi.kani mana life antha cheppukuntaam maku aa function chesaru,ee function chesaru ani.manaki entha mandhi unna vallu mana kosam enni chesina amma,nanna vallu chese prathi function kuda manaki chala estam endhuko mari.amma nanna edhharu unna vallu entha lucky kadhandi.sandhya garu god bless you and valuu Mike kadhu maaku kuda amma,nanna le valla ki krishnaiah blessings eppudu undalu ❤️❤️❤️
Dear Saketh and Sowmithri God bless you with abundant love and prosperity. I wish you get higher education and a good career. May your dreams come true.Cherish this moment which is filled with lot of love and heartful effection.
God bless you my dear children's chala happy ga anipichidhi mi video's chushute sister ekka ekka chudalanipichela vonavi sister blog mi family ki evari dhitti tagala kudadhu ani nenu God ni korukutunanu sister mi family atha yepudu ella happy ga saradhaga santhosamuga navuthu adaru kalasimelisi epudu ellane vodali sister God bless you
Hi Sandhya. Nenu eppudu train 🚆 lo unnanu mee video chustunna, Sandhya ekkada unte akkada aka energy, fun untundi, intiki oka kala vastundi. Saketh sowmith 😘😘😍
Aa kids madholli sandhya kuda kid aayepoyedii body lo kg kadha ladu aasallu tha energy tho aani panullu Ala possible aavuthudii sandhya you really great
Hi Sandhya garu chala baga chesaru okkaka event oka range lo chesaru movies lo Lage vundhi arrangements chala great abba...Sandhya Ramya Aunty uncle total family members elanti family lo vuna vallu andharu lucky ani cheppali
Celebrations became double with this event madam. May god bless your children saketh and sowmith with health, wealth happiness. May all their dreams come true...thank you madam.
God bless Saket and Soumith.very nice this funcation but you should wear nice good yellow color sare brighter look sare ir dress among with all other womens. Lotus are very nice .
Super sandya 💕💕💕💕👌🏻👌🏻👌🏻👌🏻👌🏻nenu ady adagali anukunna pedda attayya raledha ani but video lo chusa happy raa talli 🤩🤩 God bless you my dear Sweet and lovely boy's 😍😍😍😍😘😘😘💕💕💕attalu mavayyalu amma nanagaru bhabayi ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Sai garu kudha vachenttuy super ga undydi kadha Mottani ki me varu ni lotus lo kurcho pettav 😘😘😘💕💕💕💕
Nice Sandhya, really lovely video. Function lo Function. I can understand for this occasion for Father in law and your sister in laws were missing, but don't worry the main person your husband was there. I'm sure Amma must be very happy as after you both wedding's this is an unexpected function, which should be done by Ammamma, Tata, only. Good, your thought of giving them Haldi and Mangala Snanam is awesome.. The kids are really lucky to get the blessings of so many elders unexpectedly.. God bless the kids and you. Keep rocking......
Hi సంధ్యగారు 👋, సాకేత్ సౌమిత్ ఇద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని, God bless you children💐💐👏👏👏👏❤️❤️❤️❤️🤚🤚🤚
Yes
S always be happy twin brothers.
మీ పిల్లలు చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా సంధ్య
Suparrr famileay👍
సాకేత్ n సౌమిత్ full kush kush ఉన్నారు 😍 Stay happy n healthy సాకేత్ సౌమీత్
కన్నుల పండుగగా ఉంది సంధ్య ఈవెంట్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు మేము ప్రతి రోజు కూడా మీ అమ్మగారు నువ్వు పెట్టే వీడియోలు కోసం కుతూహలంగా ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుందమ్మా
చాలా బావుంది ఇప్పుడే పంచెలు ఇచ్చె ఫక్షను చేయడం ఇంకా బావుంది పిల్లలు ఇద్దరు ఎల్లప్పుడు సుఖముగా సంతోషము గా ఉండాలని కోరుకుంటున్నాను
భలేగా చేశారు చాలా సంతోషంగా ఉంది 👍
ఈ వయస్సులో మీ parents చాలా చక్కటి, విశాలమైన ఇల్లు కట్టించారు. Really great.
చాలా బావుంది అక్క మిమల్ని చూస్తుంటే 🥰🥰🥰
Nice akka. నేను నిన్న అనుకున్న సాకేత్ & సౌమిత్ కి పంచెల వేడుక చేస్తే bagundu అనిపించింది.ఈరోజు వీడియో లో జరిగింది.చాలా చాలా బాగా చేశారు arrangements.andaru super savi upper ga vunnaru.iam so happy see this video
Andharu me families la Kalisi unte asalu godavalu vundavu kadha akka. U r blessed to have such one. God bless you Saketh sowmith
నేను భీమవరం తప్పకుండా వచ్చి ఏదో ఒక రోజు మీ అమ్మగారు కట్టిన ఇంటిని చూసి ఆనందించి వెళ్తాను
Nenu kuda thapakunda mee intiki chudatam kosame Bhimavaram vasthanandi Amma
You have chosen the best time for this event. Saket Swomith are blessed to get the blessings from so many people. Super se bhi upar idea. May God bless them both with good health and happiness 🙏. Thoroughly enjoyed the video 😍
Suuper beautiful❤❤ God bless your sons👦👦
మొత్తానికి మీ వారి యొక్క సిగ్గు తగ్గించావు సంధ్యనువ్వు చాలా చాలా గ్రేట్
హాయ్ సంధ్య గారు 🙏 సాకేత్ ❤️ సౌమిత్ ఇద్దరు చాలా క్యూట్ 🥰🥰 గా ఉన్నారు మీ సందడి అంతా సూపర్ 👌👌 గా ఉంది... మాకు చాలా సంతోషం వేసింది..... సాకేత్ ❤️ సౌమిత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..,
Super decoration Sandhya 👌👌👌
God bless to both twins
god bless to saketh soumith
Really happy ...jaya Gary your planning is super for making your family members happy.. ALL BEST WISHES TO SAKETH AND SOWMITH.....sandhya and ramya you are lucky to those parents
అమ్మ చాలా బాగా చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మా పిల్లులకు వాళ్ళ పిల్లలకు చాలా అన్నీ చేశాను అనుకున్న కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నేను చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఏమైనా మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం చాలా ధన్యవాదాలు అమ్మ
Aa decoration chesthe Naku kooda ade alochana vachindi. Very good idea. Iam also very happy.
సంధ్యక్క సాకేత్ సౌమిత్ ఇద్దరూ రామలక్ష్మణుల ఉన్నారు.
ఇద్దరూ సంతోషంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను ❤️
Appatikappudu plan adiripoindi.....superb atmosphere total ga pellisandi laga vundi...
Super 2 lotus lu ela baga panikochai ..jantala Allari ,ammamma prema pillala pyna ,mi family bonding, simple ga ela aina navvadaniki ,Allari cheyyadaniki ready untadi sandhya ..pasupulu rasukovadam ,mangala snanam abbailaki kuda dothi function lo e madhya andaru chesthunnaru ...super chala bagundi ...
Memu kontasepu maa worries marchipoyamu.chala happy ga vundi.thank you sandhyamma.....
👌ga undi sndhya garu God bless you children🌷🌷
సూపర్ వాళ్ళ ఇద్దరికీ మా ఆశీర్వాదాలు మీ అల్లరిలో మేం కూడా
Very nice God bless you Saket and sowmith🎉🎉🎉
Abbo.... Chala baga chesaru.. Andaru lotus pics me attala dialogues hahaha super super... Tq so much for sharing.... Waiting for ur videos.... I am so happy to see ur videos
Vedio and decoration chala 👌🏼👌🏼
God bless you Saket Saumit
Super video sandya garu 👌🏻👌🏻👌🏻👌🏻God bless you both of you 🙏🏻🙏🏻🙏🏻💐💐
God bless you children's.... Sandhya garu nenu mi vedios chusi full Kushi miru eppudu elage happy ga vundali mi family ni chusi chala inspare avali RUclips open cheyagane Aunty kanipinchali maku entha happy 😊😊😊😊
God bless to Saketh and Sowmitha.
And all of you enjoy the Haldi and Mangalasnanam . Ei event shustuvunte chala Subhapradanga vundi. 😊👍
Super se bhi upper...
Congratulations..
God bless you....🥰🥰
సంధ్య గారు వీడియో సూపర్ మీ ఫ్యామిలీ సూపర్ సాహిత్ సోమిత్ చాలా అదృష్టవంతులుచిన్న వయసులోనే మంగళ స్నానం చేస్తున్నారుమీ ఫ్యామిలీ అందరూ సూపర్👌👌👌❣️❣️💐💐
Super👌 Concept Sandhya Akka Couple Halidi Idea Super Me Family Andariki Maku Andariki kudha life long Wonderful Sweet Memories ❤️😍🥰😊😄
పిల్లలు చక్కగా కూర్చొని చేయించుకున్నారు పంచెల ఫంక్షన్.వాళ్ళ తాతయ్య గారు కూడా వుంటే బాగుండేది.కారణము చెప్పావు ఓకే.బాగా జరిగిందిరా శుభాకాంక్షలు సంధ్యా 💐😘
Nice video Sandhya garu god bless your child's with good health and bright future 🤗
హాయ్ సంధ్య గృహప్రవేశం ఫంక్షన్ లో దోతి ఫంక్షన్ సూపర్ గా ఉంది 👌👌👌
సాకేత్ సౌమిత్ పూల్ హ్యాపీ stay blessed 💯 years always be happy 😁😁
Decoration 👌👌 twins god bless you 💐💐
Super sandhya pillalu chala chala bagunaru
Hearty congratulations saketh& sowmith god bless both of you 👌💐💐🙌🙌🙌
చూడటానికి రెండు కళ్ళు చాలవు అనిపించింది అమ్మా పిల్లలిద్దరికీ నా ప్రేమదీవెనలు మంగళ స్నానాలు చాలా బాగున్నాయి
Bangaru kondaluaku 🙌🙌🙌🙌👌👌God bless you Saket n soumith
Super duper sandhyagaaru, blessings to saketh n soumith
Me video Chala Chala bagundi Sandhya Elante function Naku Chala Ishtam me videos chala baguntai
Hi Sandhya ee grihapravesam ki related anni vlogs chustunnanu..chala bagunnayi..okka grihapravesam function lo inni celebrations cheskovachu anna idea really superb nd ammazing.. my heartful blessings to your both sons.., Saketh nd soumitra stay blessed with good health nd wealth..👍👍
Finally enjoy akka mi family lo mi husband ni kuda vedio lo chala time capture chesi chupincharu good God bless you saketh nd somith. Happy house warming
హాయ్ సంధ్య డెకరేషన్ చాలా బాగుంది పిల్లల కి ఆయువు ఆరోగ్యం చదువు సంస్కారం కలగాల నీ దీవిస్తూ
👌👌👌😍😍😘
God bless both happy, cheerful, healthy life I love watching both of them .
Very Happy to see this event Sandhya garu happiness tho tears kuda vachai naku ma illu ma mummy chese sandadi ni malli gurthuchesaru Edo na sontha relatives ni chusinattu feel vachindi me happy moments video chusthunte, Saketh Sowmith God bless you both of you enjoy your dhothi function 💝
మా అల్లుళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ మా పెద్దమ్మను పెదనాన్న బాగా చూసుకోవాలి
👌👌👌Saketh, Sowmith God bless u nanna
Nice Family events👌
May God Bless both Saketh &Soumith💐
Hi super perfect program God bless you సాకేత్ సౌమిత్
Sandhya sis nvu heroine laga vuntavu .... Me husband kuda emi takkuva kadu ayana kuda hero lage vunnaru 🤗 made for each other ❤️👌👌
God bless you saketh rama sowmithre soma congratulations for pancha kattu function
God bless you beta long life and congratulation both you function this enjoy I am very happy so cute function🥰💐👌
Amma super ga vunnaye events motham chusi full enjoy chasamu👍
Andaru water podi snanam chestunte manasu lo Edo feeling andi . litterly i am full enjoyed this vlog
హాయ్ సాకేత్ సౌమిత్ మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి మంచిగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉండండి🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hai sis new year gift na 2 videos 😊😊 nice andi really mi caption ఉంటుంది కదా ఆనందం గ జీవితాన్నీ ఆస్వాదించడానికి అని really .true akka but mana family vallu kuda manaki support వుండాలి మి అత్త vallu valla allari 👌👌👌👌
Chiranjeevulu master Saketh Sowmith ki subhaaseesulu babu you are having a great futures God blessings both of you chinnaarulu 🥰🙌🙌🥰💐💐
Hi Sandhya....entha kanna adhrustam enkemuntadhi....suuuuper happy Saketh & Sowmith.... God bless you both 💐💐❤️❤️
Ento ee acharalu,ee panulu anukuntam kani avi anni mana life lo okkasaare jaruguthayi.kani mana life antha cheppukuntaam maku aa function chesaru,ee function chesaru ani.manaki entha mandhi unna vallu mana kosam enni chesina amma,nanna vallu chese prathi function kuda manaki chala estam endhuko mari.amma nanna edhharu unna vallu entha lucky kadhandi.sandhya garu god bless you and valuu Mike kadhu maaku kuda amma,nanna le valla ki krishnaiah blessings eppudu undalu ❤️❤️❤️
Saketh and sowmitri god bless you maa bangarallu meeru ela santhosamuga undali
సాకేత్ & సౌమిత్ god bless u 😘😘
Super sadhya,sannayee kuda play chesaru,good idea.pilla laki naa blessings.
Superb, sampradayum tho koodina santhoshaluu, I like very much ur culture
Beautiful video 👌
God bless you both 🥰🥰
Hi Sandhya akka
Bava garini clear ga e video lo chusam super vlog akka
Best wishes and blessings to సాకేత్ and సౌమిత్
Chala bavundaakka,saketh sowmith chala baaga enjoy chesaaru,me family chala bavundi akka,chaala enjoy chesamu,God bless both of u
God bless you nana saketharama shomitarama excellent sandhya akka
Dear Saketh and Sowmithri God bless you with abundant love and prosperity. I wish you get higher education and a good career. May your dreams come true.Cherish this moment which is filled with lot of love and heartful effection.
Saumith Saketh meeru ayuraarogyala tho manchi future tho gunavanthulai Amma nanna la ku life long happy moments evvalane korukuntunnanu 😘
Chala Bagundi,, 👌👌👌God Bless u Both of u
God bless you my dear children's chala happy ga anipichidhi mi video's chushute sister ekka ekka chudalanipichela vonavi sister blog mi family ki evari dhitti tagala kudadhu ani nenu God ni korukutunanu sister mi family atha yepudu ella happy ga saradhaga santhosamuga navuthu adaru kalasimelisi epudu ellane vodali sister God bless you
Wooowww eeroju pre releasing of video 🤩😍🤩
Happy ga undi sandhya garu
Hi Sandhya. Nenu eppudu train 🚆 lo unnanu mee video chustunna, Sandhya ekkada unte akkada aka energy, fun untundi, intiki oka kala vastundi. Saketh sowmith 😘😘😍
Super se bhi vuperr Idea Sandhya 🙌👌 May God bless both Saketh and Sowmith with good health and lot of joy 😘😘
Beautiful event ,God Bless 💐💐💐🌷🌷👌👌
Chala bavundi Mee family sister.God bless you boys
god bless u sakath ,sowmith .
Hii Sandya Garu meru mee varu formal dresses vunty Inka bagundydi .Inka look vacchydi function.😍 God bless you Sakith nd Samith 😇💐💐💐💐💐💐💐🥰
God bless u both of you okaru cricket player avvali okaru pedda singer avvali🤗
Aa kids madholli sandhya kuda kid aayepoyedii body lo kg kadha ladu aasallu tha energy tho aani panullu Ala possible aavuthudii sandhya you really great
Hi Sandhya garu chala baga chesaru okkaka event oka range lo chesaru movies lo Lage vundhi arrangements chala great abba...Sandhya Ramya Aunty uncle total family members elanti family lo vuna vallu andharu lucky ani cheppali
Celebrations became double with this event madam. May god bless your children saketh and sowmith with health, wealth happiness. May all their dreams come true...thank you madam.
God bless Saket and Soumith.very nice this funcation but you should wear nice good yellow color sare brighter look sare ir dress among with all other womens. Lotus are very nice .
Very nice... Soo happy for you.. god bless you all.. be happy blessed year.. 🙏💗
God bless u Saketh and Soumith
Super sandya 💕💕💕💕👌🏻👌🏻👌🏻👌🏻👌🏻nenu ady adagali anukunna pedda attayya raledha ani but video lo chusa happy raa talli 🤩🤩
God bless you my dear Sweet and lovely boy's 😍😍😍😍😘😘😘💕💕💕attalu mavayyalu amma nanagaru bhabayi ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sai garu kudha vachenttuy super ga undydi kadha
Mottani ki me varu ni lotus lo kurcho pettav 😘😘😘💕💕💕💕
చాలా బాగుంది ఈవింటు సాకేత్ సౌమిత్త్ లకు శుభాభినందనలు
Blessings to you saketha rama and sowmitri soma ee names chala baguntai
God bless you sakta and sowmith ❤️❤️
👌👌👌 akka saketh sowmith god bless you
Very good decision, correct time ki event plan chesaru
Wow superb sister ❤️❤️
Nice Sandhya, really lovely video. Function lo Function. I can understand for this occasion for Father in law and your sister in laws were missing, but don't worry the main person your husband was there. I'm sure Amma must be very happy as after you both wedding's this is an unexpected function, which should be done by Ammamma, Tata, only. Good, your thought of giving them Haldi and Mangala Snanam is awesome.. The kids are really lucky to get the blessings of so many elders unexpectedly.. God bless the kids and you. Keep rocking......
👌👌sandhya chala happy ga feelavutunnamu