మరిదిగారి ఫ్యామిలీ గురించి|మీరు అడిగిన అన్నిటికీ సామాధానాలు|మరీ అంత deep గా involve అవను

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 520

  • @wats_up_AI
    @wats_up_AI Год назад +20

    Oka illu nadapatam lo jevitham lo jagrattha ga mundhuku nadavatani ki kavalsina softskill class laga untadhandi me videos bayata ekkada dorakani advice and skills nerpistharu me videos lo especially for young women chala help full ga untadhandi, roju morning ee nenu chusthanu..amma Mata ane channel peru ki saripada amma Mata Lagane untadhandi me channel

    • @lakshmidurga1727
      @lakshmidurga1727 Год назад +2

      TRUE....nennu aythe when I feel low I will just watch vedios...its really booster dose...ma amma chanipoyee one year aypoindhi....amma videos chus the..manasuku ki happy ga vuntadhi...day ki kavalisi na energy vasthadhi....

    • @udayakumari6870
      @udayakumari6870 Год назад

      ​@@lakshmidurga1727అంటనపభడపమఞజఛబపదహణదఙధడఝ

  • @udayakiranaaluvlogs4592
    @udayakiranaaluvlogs4592 Год назад +83

    గిఫ్ట్ ఇచ్చి గొప్పలు చెప్పడం అంటున్నారు కామెంట్స్ లో ఈ రోజుల్లో ఆడపిల్లని ఇంటికి పిలవడమే గొప్ప గిఫ్ట్ చీరలు పెట్టి ఆడపిల్లల్ని ఆడపడుచుని చాలా బాగా చూసుకుంటున్నారు మీరు గొప్పవారు అమ్మ

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 Год назад +51

    అమ్మ నమస్కారం 🙏. మనం చదివే ప్రతి కథలో నీతి ఎలా ఉంటుందో అలానే మీరు చేసే ప్రతి వీడియోలను మమ్మల్ని ఉత్తేజ పరిచే అంశాలు చాలా ఉన్నాయి అమ్మ. మీరు వీడియో అప్లోడ్ చేశారు అంటే చూడకుండా ఉండలేను. ప్రతి వీడియోలు జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఒక తల్లిలా మీరు చెబుతూ ఉంటే మీ పిల్లలు లాగా వాటిని పాటిస్తున్నాను. మిమ్మల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రతి కుటుంబంలోనూ మీలాంటి కూతురు గాని కోడలు గాని ఉండాలి అమ్మ. మిమ్మల్ని చూస్తూ నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. అంకుల్ గారు మీరు సంతోషంగా ఉండాలి.

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +11

    మీ వీడియోలు ఫాలో అవుతున్నవారంధరికి రథ సప్తమి శుభకాంక్షలు

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +16

    మీ ఓపికకు చాలా కృతజ్ఞతలు అమ్మ సోస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది చాలా బాగుందమ్మా మీరు చెప్పే విధానం ఎవరికైనా నచ్చుద్దమ్మ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కద చెప్పిన మాటలు వింటుంటే నాకు ఆనందంగా ఉంది అమ్మ👌👌👌❣️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Год назад +15

    మీరు మా కోసం ఎన్నో విలువైన విషయాలు చెప్తున్నారు 😍😍 personal గా నేను మిమ్మల్నీ ఎంతో అనుసరిస్తున్నాను అమ్మ 😍😍😍

  • @laxmis9057
    @laxmis9057 Год назад +4

    అమ్మ మీరు ఏది చెప్పిన కరెక్ట్ గా ఉంటుంది మీరు చెప్పిన ప్రతి మాట నేను చాలా జాగ్రత్తగా మీరు చెప్పిన సజెషన్ నేను పాటిస్తాను మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ అలాగే మీరు నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకొని సమాధానం చలో సాఫ్ట్ గా చెప్తారు

  • @lakshmidevimudhireddy9334
    @lakshmidevimudhireddy9334 Год назад +41

    అమ్మ మీ మనసు చాలా చాలా గొప్ప ది 👏👌👌

  • @kondaveetivenkataramana589
    @kondaveetivenkataramana589 Год назад +25

    అమ్మ మీ మాటలు వీంటుంటే చాలా సంతోషంగా ఉంటుందీ

  • @nagamalleswariallam6542
    @nagamalleswariallam6542 Год назад +5

    మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా అనిపిస్తోంది

  • @B.sravani.
    @B.sravani. Год назад +26

    మీరు మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుంది అమ్మ...

  • @sailajagali4521
    @sailajagali4521 Год назад +1

    జయగారు మీ ప్రశ్న సమాధానాలు
    సూపర్, నేను ఈ మధ్య మీ వీడియో లు చూడలేదు, చాలా సంతోషంగా ఉంది .
    ఇంత చేయడం మా వల్ల కాదు.....
    మీరు కాస్త నలతగా ఉన్నట్లు న్నారు, ఆరోగ్యం చూసుకోవాలి.
    మీ ఇంటి కి రావాలని ఉంది కానీ
    మీ నంబర్ లేదు దాక్షారామం వద్దామనుకుంటున్నము

  • @mallikareddy8875
    @mallikareddy8875 Год назад +10

    మీ ఓపికకు ధన్యవాదములు జయ గారు

  • @kavyasree21
    @kavyasree21 Год назад +14

    Me Maatalu chalu Amma chala dairyani esthayi❤️ Meeru RUclips channel start chesi chala manchi Pani chesaru Amma😍❤️ Relations gurinchi, meeru face chesina issues gurinchi experience tho baaga cheptharu. Loved our channel and you❤️😍

  • @hemaanand4757
    @hemaanand4757 Год назад +20

    Best teacher for me amma

  • @jayasubhash4205
    @jayasubhash4205 Год назад +58

    అమ్మ మీరు మీ మాట లు చాలా చాలా బాగుంటాయి నాకు మిమాటలు ఆంటి చాలా ఇష్టం

  • @durgapula3106
    @durgapula3106 Год назад +1

    నమస్తే అమ్మ చాలా చక్కగా హాయిగా ఉంటుంది అమ్మ మీ మాటలు వింటుంటే వీడియో 👌👌

  • @divyaaitha6186
    @divyaaitha6186 Год назад

    Amma meru MOTHER INDIA 🇮🇳 la unnaru .Meru chepe prathi visham adhari ki upayoga paduthunnai.
    Andhari ki amma la kanipisthinnaru miku chala dhanyabadhalu🙏💕💕💕💕

  • @sunkaralaxmi6837
    @sunkaralaxmi6837 Год назад +3

    అమ్మ యంమనుషులువల్లుప్రశ్నలుయంటీమిఒపికకి తకోటీవందనాలు

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 Год назад +1

    మీరు చాల active గా వుంటారు, వుంటున్నారు కూడ చెంగు చెంగున లేడి లా ఒక్కో సారి! 😃
    Really you are great! 👍
    దీనికి మీ husband support యే అనుకుంటా!
    ( ముఖ్యంగా చాల నిదా నముగా వుంటారు మంచిగా co operate చేస్తే నే కదా)
    నేను teacher work చేసి మానేశా! Health బాగోక!?
    Recently మా అమ్మాయి పెళ్లి dec . లో చేశాము.
    Of course! ఇంకా చాల పనులు చేయా లి మీరు అంటారా!?
    అన్నీ ఆ దేవుడే చూస్తాడు మంచిగా ఆరోగ్యముగా వుంచి. ఎక్కువ గా దేవుని పూజలు చేస్తా మీకు లా!
    White saree లో చదువుల తల్లి లా వున్నారు!

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy Год назад +3

    మీ వీడియో ప్రతీ రోజూ చూస్తూ ఉంటాను అమ్మా...నేను జాబ్ చేస్తాను..ప్రతీ రోజూ లంచ్ బ్రేక్ లో మీ వీడియో తప్పనిసరిగా చూస్తాను. మీ మాటలు ఫాలో అవుతున్నాను

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 Год назад +1

    ఇంత మంచి గా ఉండటం.ఆలోచించడం. ఒక వరము అమ్మ. మి మాటలు వినాలనిపిస్తు. ఉంటాయి అమ్మ.

  • @anuradhaattili3559
    @anuradhaattili3559 Год назад +8

    Vedio చేయటానికి వేరే room select చేసుకోండి...ఎందుకంటే resound vasthundhi voice

  • @Saiv71108
    @Saiv71108 Год назад +2

    Chakkaga merture mind avarini noppinchaka chala lovely voice cool ga chepparu. Tqq devine soul🙏

  • @vemdaparajuraju2563
    @vemdaparajuraju2563 Год назад +1

    సూపర్ గా చెప్పారు అమ్మ ఆరోగ్యం డబ్బు రిలేషన్ ఈ మూడూ చాలా అవసరం

  • @v.3393
    @v.3393 Год назад +2

    అమ్మమనం ఎంత పద్దతిగావున్నా.RumoursSpreadచేసేవాళ్ళకిఎలా సమాధానం చెప్పాలి.Please reply Amma

  • @gnanudk1384
    @gnanudk1384 Год назад +2

    Amma heartly congratulations miku mariyu sandhya akka ki
    mom and me talks gurinchi paper lo vachindi super happy amma 🎉🎉👏👏

  • @kondaveetivenkataramana589
    @kondaveetivenkataramana589 Год назад +5

    మీ లాగా మాట్లాడే వాళ్ళను నేను ఇంత వరకూ చూడలేదు చాలా మంచిగా మాట్లాడుతారంమ్మ

  • @swaruparani7652
    @swaruparani7652 Год назад +1

    Chala baga cheparu Amma, chala మందికి ఎదుటి valla life gurinchi ఏకువ intrest untadi

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 Год назад +2

    అమ్మా మి కలల నిలయం మీకు సంతోషం కలిగించాలని కోరుతున్నా ను

  • @rekhas8419
    @rekhas8419 Год назад +1

    Sweet and politie Answer👍🌹💖🙏🙏🙏🙏🙏Amma Rekha sukumar🙏🙏🙏🙏👍✌💖🌹👌👏

  • @lakshmimom5525
    @lakshmimom5525 Год назад +1

    నేను మీ వీడియోలు మిస్ అవుతున్నాను అమ్మ

  • @mohanalane3415
    @mohanalane3415 Год назад +2

    Ama a bagavantudu meku au arogam evali apudu elage manchi matalu chapali meninchi memu Anto nerchukovali

  • @jyothipanabaka8268
    @jyothipanabaka8268 Год назад +2

    Baghavantudi Daya meeku yellavelala vuntundi amma❤

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us Год назад +1

    Amma me opikaku na hats off amma manchi matalu cheaparu 🙏🙏🙏👏👏👏maa😊

  • @sreedevi8483
    @sreedevi8483 Год назад +2

    అమ్మ మీరు చాల అందంగా వుంటారు

  • @vijayagorrela9329
    @vijayagorrela9329 Год назад

    Mee daggara chala nerchukovachu aunty. Ma mummy pinni and Pedhamma kuda mee videos choostaru and they like them

  • @padmakumari1017
    @padmakumari1017 Год назад +4

    మీ మాట తీరు నాకు చాలా ఇష్టం 😊

  • @kunapareddysireesha6580
    @kunapareddysireesha6580 Год назад

    అమ్మ మీరు చాలా ఓపికగా ఆన్సర్ చేస్తున్నారు

  • @jyothirmaijyothirmai2440
    @jyothirmaijyothirmai2440 Год назад

    Amma ni minchinaa guruvu 🙏 ekkada undaru ..... Ani mimmalni chustye ardham avthundhi Amma 😀
    Eppati varaku Mee matalatho chalaaa nerchukunnanu tq so much Amma ❤️

  • @lavanyasandu6552
    @lavanyasandu6552 Год назад

    Entho opikaga pratho coment ki miru ans chese vidananiki 🙏mi videos chustu happyga untunamu relations ki miru eche viluvaki malli 🙏🙏 tq amma

  • @veeraprabha2355
    @veeraprabha2355 Год назад +1

    Amma meeru excellent sooper 👌🏻👌🏻👌🏻👏👏👏👏👍👍👍👍👍🙏🙏🙏💐

  • @kavitathakur2381
    @kavitathakur2381 Год назад +5

    Amma okka saari kastha me budget nthayyindho cheppithe maaku kaastha me dhvara help i nattu untundhi kadha 🙏

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 Год назад +1

    Meku chaala management vundi.nijanga cheppalante meru chaala chaala mentally highly disciplined andi.mukhyanga naa manasuku chaala daggaraga anipinchindandi. Feeling very happy.🙏🙏🙏🙏🙏🙏

  • @sunitharaniirava5315
    @sunitharaniirava5315 Год назад

    Cha ninna vedio chudalekapoya akka radhasapthami ani yadagirigutta vellanu anduke early hours 4ki lechi vedio pettukunna very very super clarity I chhavakka tq

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад

    Amma 🙏me matalu chala sportive ga unttai ,entha badha lo unna me matalu vintte enthoo daryam ga unttundhi amma antha la meku connect aiepoyam ,entha manchi amma ni maku echinamduku aa devudiki sathakoti vandanaluu, love u so much amma 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @sangitapatil1090
    @sangitapatil1090 Год назад +1

    Negative, positive ani alochincha kunda miru explain chestunna ru ante really you are strong and clear thinking way unnavaru ani artamaindi mam❤

  • @tulasilakshmiandhavarapu9813
    @tulasilakshmiandhavarapu9813 Год назад +1

    Meeru chala great and all rounder

  • @penumalasunitha14
    @penumalasunitha14 Год назад +1

    Chala chakkaga Answers chepparu Amma

  • @samathasurineni9272
    @samathasurineni9272 Год назад +2

    Hi aunty Garu మీ వీడియోస్ అన్ని చాలా బావుంటాయి మీ వీడియో చూసి నేను చాలా నేర్చుకున్నాను డైలీ చివరికి వెయిటింగ్ మీ వీడియో గురించి మీ వీడియోస్ లో ఆంటీ గారు మీరు ఒక్క రోజు లైవ్ చేయొచ్చు కదా

  • @tejaswithap1214
    @tejaswithap1214 Год назад +2

    You are looking beautiful in this saree akka and gave answers very patiently for all questions 🙂. Mee matalu naku chala nachutayi.

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 Год назад +1

    Namaskaram amma.mi videos lo chala positively untundi amma.naku eppudu intlo chiraku.msnasu bagoleka .kids nu arustha unta amma
    Em cheyyalo konchem cheppandi amma.nenu meetho personal ga share chedukovali amma.comment lo pettalenu amma.mi mail ide pettagalara amma.

  • @rupakumarikota492
    @rupakumarikota492 Год назад

    Amma miru na video lonachondi yemiti ante memukallapivestamu govulaki aharam pedatamu pujalu chestamu chilakaluravalani kankulu kadatamu gani milayelacheppali avikoodacheppocha avichsalasadaranavishayalekada ayina vinadanilibagutayi adi mi luck 🙏🙏🙏❤️❤️❤️🌺🌺🌺👋👋

  • @n.ashajyothimotherteacher6229
    @n.ashajyothimotherteacher6229 Год назад

    Amma vallu manchi ga vuntunnaru kabatte meru manchi ga chudagaluguthunnaru...noru manchidaithe vuru manchidavuthundhi..meru ilanti pattinchukokandi..memu chala wait chesthuntam me video kosam...meru manchivallu kabatte vallu manchi ga vuntunnaru..

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 Год назад +1

    మీరు రెస్ట్ తీసుకోండి మేడం
    పాడిందే పాటరా అనుకుంటున్నారా?
    లేదు మేడం మీ వెల్ విషర్ గా చెబుతున్నాను .
    మరొక సారి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు 🌷💐💐👏👏🙏🙏

  • @JyothiJyothi-zy8qy
    @JyothiJyothi-zy8qy Год назад

    Mee total family members chala happy ga untaru chuste chala happy ga anipistundi jaya garu sandya sheershaka pepar lo vachindi chala happy

  • @radhikajagadish8216
    @radhikajagadish8216 Год назад +2

    Amma well said, oka vyakthi thana gavravani kapadu kovalante from the beginning it's not an simple, but you achieved in all aspects, from ur family to Amma mata family.
    Very nice Amma,

  • @routhuramya2001
    @routhuramya2001 Год назад +1

    అమ్మ మీ నిత్య పూజ చాలా మిస్ అవ్తునను అమ్మ

  • @lalithakumarikrovi4554
    @lalithakumarikrovi4554 Год назад

    Avakaya vidio addirio poyindi Amma
    andarini anni vishayallo meppincha lemu
    ❤Okariki pette vishayamlo meeru cheppindi 👌❤

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 Год назад +1

    Amma🙏🙏🙏 namastay challah baga chayparu miru sandya akka🙏❤ maku inspiration amma

  • @universe7371
    @universe7371 Год назад

    Poojalu,manchiga ready avvatam mimmalni chusi nerchukonnanu ....thanx amma .....🙏

  • @srinivasarao6430
    @srinivasarao6430 Год назад +2

    రథసప్తమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు from Aishwarya

  • @sonunainenisonu9733
    @sonunainenisonu9733 Год назад

    Nice amma

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 Год назад +10

    Hatsoff to your patience

  • @Attarintloakkachellellu
    @Attarintloakkachellellu Год назад +1

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా nice video tack Care ❤️

  • @mukkuvedavathi5204
    @mukkuvedavathi5204 8 месяцев назад

    Meeru chala cool ga vuntaru naku chala nachuthundhu

  • @lavanyaparameswaram6053
    @lavanyaparameswaram6053 Год назад

    Meru mela vundandi ..me nunchi nenu chala nerchukunanu ..Chala bagundi amma radha krishnula gurinchi nenu edurchusthunna chala thanks amma..

  • @chamundeswarikanna5805
    @chamundeswarikanna5805 Год назад +1

    Amma house 🏘️ total budget chependi.yenni ankkanalu place lo house cuttaru Amma . cheppandi.plz.

  • @devibavisetti9738
    @devibavisetti9738 Год назад +2

    నైస్ వీడియో అమ్మ మీ మాటలు చాలా హాయిగా అనిపిస్తాయి 👌👌👌

  • @chinniraju7044
    @chinniraju7044 Год назад

    Namaste Amma meeru chala correct Amma Aadapaduchuliki edyna santhoshamga ivvali vallu ki manam vunnamanna barosa kaani meeru 4 Aadapaduchulni okela premaga chudatam chala goppa vishayam chala nerchhkovali Amma mi daggara Thanks video dwara matho matladutunnanduku

  • @venugopal-rt1er
    @venugopal-rt1er Год назад

    Mee Mardi gari gurinchi chala baga cheppru kani oka request Amma comments pettevallani dayachesi vari family gurunchi ekkuvagaa adaga vaddani naa mata gaa cheppandi naku chala badha gaa undhi pls pls pls

  • @gasna3264
    @gasna3264 Год назад +1

    Hi amma manchi golden words cheparu chala baga explain chesaru amma 👌👌👍👍 ❤️👌👍👍Saree lo👌👏👏

  • @jyothibharath6563
    @jyothibharath6563 Год назад +1

    Amma 💖 annada nilayam lo annadu ni kalasi annadam ga jayam ga Sri Lakshmi sahetham ga happy undali amma 💖💖💕

  • @ushasuresh6495
    @ushasuresh6495 Год назад

    table paina pettina Lakshmi ammavaru enugulu chala 👌👌 Amma

  • @nikhilgeethu8608
    @nikhilgeethu8608 Год назад +2

    Super amma nice amma 👌👌👏♥️

  • @lakshmikv5576
    @lakshmikv5576 Год назад

    Mornings super Amma. Temple lo mantralu and chuilukalu and puja good amma

  • @haradhavalivlogs8892
    @haradhavalivlogs8892 Год назад

    Amma meeru matladutunte alaa vinali anipistundhi.chala chakkaga vivarinchi cheptharu prathi mata.

  • @shailajachintala4847
    @shailajachintala4847 Год назад +1

    Nice explanation, so sweet of you Jaya garu

  • @narendharrpedditransport9025
    @narendharrpedditransport9025 Год назад +2

    🙏chaala baga chepparu amma meeru maaku rolemodel amma

  • @kalvamadhavi9843
    @kalvamadhavi9843 Год назад +1

    Ammai meeru super🙏🙏

  • @giridevi4723
    @giridevi4723 Год назад +1

    Nice akka super👌👌👌 🌹🌸🌺🍧🥰akka gajarajulu ammavaru tebul paina chalabagunnadi👌

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 Год назад +2

    అమ్మ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అమ్మ మీ సారీ చాలా బాగుంది అమ్మ చాలా మంచి విషయాలు తెలియ చాలా చాలా ధన్యవాదాలు

  • @shobasrinath6122
    @shobasrinath6122 Год назад +1

    Amma mee maataluvintunte chaala peashantanga, manasuki chaala haayiga untundamma. Adi maatallo cheppalenu oka positive anubhuti adi anibhavisthene telustundamma 🙏🙏🙏🙏

  • @bopparajukondaiah7421
    @bopparajukondaiah7421 Год назад +1

    Amma meeru 👌👌👌Amma
    Love you Amma love you sooooooo much Amma

  • @manjuk3169
    @manjuk3169 Год назад +1

    Amma ite me illu 225 sqyards lo inta spacious ga vachindi .so beautiful home 🏡

    • @durgabhavani1487
      @durgabhavani1487 Год назад

      225 square yards aa..
      లేదండీ..ఇంకా పెద్ద స్థలం అయివుండవచ్చు..మా..
      May be 500 square yards ఉండవచ్చు..సుమారుగా

    • @karunagarikina7611
      @karunagarikina7611 Год назад +1

      I think 600 square yards

    • @durgabhavani1487
      @durgabhavani1487 Год назад

      @@karunagarikina7611 అయుండొచ్చు

  • @srilakshmisri3980
    @srilakshmisri3980 Год назад

    Me nundi nenu nerchukunnadi, panilo padipote alochanalu marchukovachu ani, thank you amma

  • @swaroopanarayana8132
    @swaroopanarayana8132 Год назад +1

    పెద్దమ్మా, బాగున్నారు. జాబులు, జవాబులు లాగా ఉంది.

  • @chatresschatress2831
    @chatresschatress2831 Год назад +1

    Super amma👌👌👌❤❤❤❤❤

  • @gullipallianuradha7519
    @gullipallianuradha7519 Год назад +1

    Meeru challa open ga matadutunnaru amma...I like u

  • @lakshmidurga1727
    @lakshmidurga1727 Год назад +6

    Amma love your attitude amma...love you amma...💕

  • @himabindureddy5505
    @himabindureddy5505 Год назад

    Amma meeru super meeru chepputhunna matalu manasuku annandhanni esthaye me mata vinalani nai chala estam

  • @prameelakarthik671
    @prameelakarthik671 Год назад

    Amma chala baga cheyparu amma.. me matalu maku chala use avuthunaye

  • @sonunainenisonu9733
    @sonunainenisonu9733 Год назад

    Manchi ga matladatharu amma meru

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Год назад

    Andaniki amdam Kaya garu
    Mee jeevita velugu anand garu
    Mee kallalo velugu mee pillalu
    Mee jeevita velugulu ada biddalu
    Mee chiru navvu velugu mee ananda bulaga
    Menemani daaraan ga teesukoni
    Mee natalo jaragalani na korika

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Год назад +5

    Mi time management చాలా బాగుంటుంది, eppati జనరేషన్ ఎన్నో nerchukovachhu,jaya garu 👍👍

  • @neelimaheswari3221
    @neelimaheswari3221 Год назад +1

    Amma me vedios chuste na bada pothadi amma adict ayyanu love u amma

  • @arunagana258
    @arunagana258 Год назад +1

    Hare Krishna mataji 🙏 meeru super Amma nenu konchem ina happy ga vunna ante meere kaaranam Amma tanq tanq very much Amma🙏

  • @sandeepguptha850
    @sandeepguptha850 Год назад

    Sandya and Ramya iddaru adrushtavantulu mee lanti Amma Nanna dorakadam nenu kuda naa pilalanu mee lage penchali ani anukuntunanu meeru chepe enno manchi vishayalu maku baga upayoga patundi love you Amma 🙏🙏

  • @aamaravathi2741
    @aamaravathi2741 Год назад +1

    chala baga cheparu Amma super 🥰❤👌

  • @gujjunirmalareddy461
    @gujjunirmalareddy461 Год назад +1

    Amma meeru kuda yevariki noppincha kunda opika ga reply estunnaru kada chala great Amma health jagratha Amma 🙏🙏🙏🙏