TV5 Murthy STRAIGHT Forward Question to YS Jagan Over Volunteers Vs Pension Distribution | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024

Комментарии • 295

  • @padmajap8207
    @padmajap8207 3 месяца назад +241

    జగన్ గురించి మాట్లాడుకోవాలంటే నెల కాదు,5ఏండ్లు సరిపోవు.వాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు

    • @vamsi485
      @vamsi485 3 месяца назад +1

      10 years మాట్లాడు ఐతే

    • @SuryanarayanaAllagadda
      @SuryanarayanaAllagadda 3 месяца назад

      ​@@vamsi485payment batch ra

    • @dushyanththammi2684
      @dushyanththammi2684 3 месяца назад +1

      ✅✅✅

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 месяца назад +2

      Jagan pettina sachivalayam jobs valla ne kada ee kondas pension pampini chesaru

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 3 месяца назад +7

      ​@@Shockwavee3402 ade adugutunnadu kada April, may, June kudu sachivalayam employees vunnaru kada ?

  • @BALABHASKARA
    @BALABHASKARA 3 месяца назад +185

    ఆ దుర్మార్గుడు దేనికీ సమాధానం చెప్పడు. భగవంతుడు అతనికి వేసే శిక్ష వేరేగా ఉంటుంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 месяца назад +5

      JESUS & MARRY మాత
      అనాలి.
      దేవుడు,
      అంటే హిందూ అర్థం వస్తుంది.
      JAGGU దాదా హిందూ ద్వేషి
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.

    • @sampathiraomrudula110
      @sampathiraomrudula110 3 месяца назад +1

      🐏

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      ​@@bharaniravuri1316సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

    • @kasirallaaseervadham2537
      @kasirallaaseervadham2537 3 месяца назад

      Kammaravathi lo meeru chesina daniki mi jaathi antham thondaralo undi egiregiri padakandi ra babu aaripoye deepaniki velugu ekkuva

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 3 месяца назад +105

    వాడు జింక తోలు కప్పుకున్న తోడేలు సార్....💥

  • @MsJayadev
    @MsJayadev 3 месяца назад +67

    👌👌👌👌
    ఇది జగనన్న ప్రభుత్వంలో చేస్తే పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాడు అది మన జగనన్న పాలనా.....
    ప్రజల డబ్బును జగనన్న నీరు లాగా ఖర్చు చేస్తారు అభివృద్ధి అతనికి అస్సలు తెలీదు
    జై హింద్

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад

      రామోజీ రావు కి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేసినట్టు కదా

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 3 месяца назад +104

    మూర్తి సార్ గారు
    వాలంటీర్లు మనవడు మనవరాలు గా కాదు
    పెన్షన్లు ఇచ్చే ప్రతి చారి జగన్ సార్ భజన చేస్తూ ఓటు జగన్ సార్ కి వేయండి అని గుర్తు చేసేవారు పెన్షన్ జగన్ సార్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా ఎవరు పెన్షన్ ఇవ్వరు అన్నట్లు మాట్లాడేవారు ఈ వాలంటీర్లు
    వాళ్ళు లేకపోతే పెన్షన్లు రావడం ఆగిపోయిందా ఇప్పుడు

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад +8

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 3 месяца назад +3

      లేదండీ అలాంటి వారు ఎక్కడో వుంటారు కాని అందరు అల వుండరండి మీము పని చేసిన అన్ని రోజులు కూడా ఎవ్వరి దగ్గర రూపాయి అడగలేదు ఎవ్వరినీ ఓట్ కూడా అడగలేదు ఇ...మాట నిను కాదు స్వయంగా నా ఏరియా వాళ్ళే చెప్తారు దయచేసి ప్లీజ్ అందరినీ అనొద్దు ప్లీజ్ అండి 🥺

    • @slaxmanarao9109
      @slaxmanarao9109 3 месяца назад +2

      @@Seemaraja1990
      అవును సార్
      చాలా బాగా చెప్పారు 🙏

  • @srideviperuboma7782
    @srideviperuboma7782 3 месяца назад +67

    Murty గారు మీ ఛానెల్ నుండి Jagan కి మూట ఒకటి వెళ్ళలేదు... అందుకే మీ మీద case పెట్టాడు.. Jagan

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 3 месяца назад +67

    చచ్చి పోయిన పార్టీ మీద డిబేట్ వృధా. అవ్వ తాతల శవాల మీద రాజకీయం చేశారు.

  • @bittu339
    @bittu339 3 месяца назад +37

    సచివాలయ ఉద్యోగులని వాలంటీర్లు గా వాడాలి...

    • @vemananarasimhaswamy9291
      @vemananarasimhaswamy9291 3 месяца назад +2

      INDIA MAP PETTAVU KANI NI MIND SET YELA VUNDHI PARAMA HASAHYAM GA VUNTADHI

  • @ravikalpanagopu
    @ravikalpanagopu 3 месяца назад +35

    పనివాడికి పనికిమాలిన వాడికి చాలా తేడా ఉంది. గొవేరేన్మెంట్ తలచుకుంటే ఏ సర్వీస్ ఐనా జనం కి ఇవ్వచ్చు. అది ఈ రోజు బాబు గారు చేసి చూపాడు.

  • @seshubkl
    @seshubkl 3 месяца назад +48

    🙏🙏దయచేసి బులుగేశ్వర్ (నాగేశ్వర్ ) ని పిలవొద్దు డిబేట్స్ కి 🙏🙏🙏

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 месяца назад

      Nuv veeni mogga cheeko

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      ​@@Shockwavee3402సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 3 месяца назад +22

    సైలెంట్ కిల్లర్,రహస్యవీరుడు, ఎన్ని చెప్పినా తక్కువే, ఏ ముఖ్యమంత్రి చేయని అరాచకాలు చేసి చూపించాడు,,

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 3 месяца назад +23

    జగన్ భాద్యుడు వైసీపీ ప్రభుత్వ చేసిన హత్యలు

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @gsmurthy3258
    @gsmurthy3258 3 месяца назад +25

    ఈ ఐదు సంవత్సరాలు ఖాళీగా బోకుల్లావున్నాం పంచాయితీ సిబ్బంది ఆవేదన

  • @kamu11258
    @kamu11258 3 месяца назад +12

    పెన్షన్ ఒకటే డోర్ డెలివరీ చేయండి..మిగతా సేవలను కేవలం సచివాలయంలో మాత్రమే అందేటట్లు చేయండి..ప్రజలకు పథకాలు కావాలి ..కాని నిత్యవసర ధరలు పెంచి ..ఇచ్చే పధకాలు వద్దు.. ఎక్కువగా డబ్బులు పంచి ప్రజలను సోమరులు చేయొద్దు..విద్య ,వైద్యం మాత్రం నాణ్యం గా..ఉచితం గా అందిస్తే అదే గొప్ప..ఇది ఎప్పుడు తెలుసుకుoటుందో ప్రభుత్వం..

    • @bittu339
      @bittu339 3 месяца назад

      @@kamu11258 సచివాలయ ఉద్యోగులని వాలంటీర్లు గా వాడాలి...

    • @nayak.b1739
      @nayak.b1739 3 месяца назад

      Ya bro unnadi unnattugaa chepparu thanks 👍. Prajalaki only ivvavalasindi Good education, Good medical facilities, good justice and jobs creation
      That's all

  • @sivareddyseerapu1653
    @sivareddyseerapu1653 3 месяца назад +21

    నేను ఒక ఆంధ్రప్రదేశ్ వాడిగా చెప్తున్నా, మాకు వాలంటీర్ లు వద్దు, వాళ్ళు మాకు బొక్క, వాళ్ళే సీఎం లాగ బిల్డుప్ లు ఇచ్చేవారు, అందులోనూ, మీటింగ్ రాకపోతే మీకేమి రావు మీ ఇష్టం అని. నా కొడుకు హ్యాండీక్యాప్డ్ వాడికి ఫించన్ ఇవ్వడానికి అంట ఎవడికో పాలాబీ షేకం అంట ఆ మీటింగ్ వస్తేనే మీ అబ్బాయికి ఫించన్ ఇస్తారు అని నాకు వార్నింగ్ టైప్ lo చెప్పింది, నువ్వేం పీకుంటావో పీకో నాకేలే నువ్ ఫించన్ ఇవ్వవో చూస్తా అన్నాను, నేను మీటింగ్ వెళ్ళలే, తర్వాత రెండు రోజుల తర్వాత ఫోన్ చేసింది. మీరు మీటింగ్ రాకేదు కదా meeku ఫించన్ ఇవ్వలేదు, మీకు కావాలంటే కోరప్రటర్ దగ్గరి వెళ్లి ఎందుకు మీటింగ్ రాలేదో చెప్పండి అప్పుడు ఫించన్ ఇస్తారు అన్నాది. అది కూడా వాడు ఓడిపోయిన కోరప్రటర్ కాకపోతే వాడు వైసీపీ, ఇక్క టీడీపీ కోరప్రటర్ గెలిచాడు, నేను ఇచ్చాను కదా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు,నువ్వే నాకాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తావు అని అన్న ఒక మూడు రోజుల tharvatha అదే వచ్చి ఇచ్చింది, ఆ తర్వాత రోజు నుండి ఆ ఓడిపోయిన కోరప్రటర్ నన్ను సీరియస్ గా చూదాం తప్ప ఎం పీకలేదు,eee లోపు వైసీపీ A దేంగేసింది. ఎగిరేగ్రీ పడితే ఇలానే ఉంటాది. కామెడీ ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్ నన్ను చూసి వెనక్కి పోతుంది సిగ్గుతో 😂😂

    • @sandy369
      @sandy369 3 месяца назад +1

      😂👏👏👏👏👏👏

  • @peddagowni.ramanapparamana1437
    @peddagowni.ramanapparamana1437 3 месяца назад +16

    నెలకు రెండు రోజులు మాత్రమే పని చేసే వాలంటీర్లు 10వేలు జీతం ఎందుకు సార్ వాళ్ళు వద్దు సార్ ప్లీజ్ మూర్తి సార్ ❤

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 3 месяца назад +25

    Jai cbn 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayakumarsetlem6621
    @vijayakumarsetlem6621 3 месяца назад +24

    Remove the all volenteers immediately

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 3 месяца назад +5

      No volunteers are good. But Jagan misused the volunteers system.

    • @RRR3.O25
      @RRR3.O25 3 месяца назад +1

      Valunteers : Sachivalayam waste gaallu Seven thousand lo five hundred to one thousand demguthunnarantakadha...
      Vaalla daggara kuda lsncham teesukovadam entra Em bathukulura meevi... Thu...

    • @Jesnish_Hans_R
      @Jesnish_Hans_R 3 месяца назад +3

      వాలంటీర్లు నీ కొనసాగిస్తా అన్నారు గా సీబీఎన్ గారు

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      ​@@SatishKumar-po1keసచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      ​@@Jesnish_Hans_R సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 3 месяца назад +29

    కరెక్ట్ గా చెప్పారు sir

  • @eshwar8052
    @eshwar8052 3 месяца назад +2

    తన స్వార్థం కోసం బాబాయ్ ని లేపేసినోడికి అవ్వ తాత ఒక లెక్కన

  • @karrirajesh5327
    @karrirajesh5327 3 месяца назад +12

    4 hours server work avvaledhu ledhante 98% kotte vallam technical team fail sachivalayam secretaries good effort pettam morning 8:30 nundi 12:30 varaku server work avvaledhu

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 3 месяца назад +4

      Yes exactly.

    • @RRR3.O25
      @RRR3.O25 3 месяца назад +1

      Sachivalayam waste gaallu Seven thousand lo five hundred to one thousand demguthunnarantakadha...
      Vaalla daggara kuda lsncham teesukovadam entra Em bathukulura meevi... Thu...

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 месяца назад +3

      Meru work chesara,,if yes..congrats and best wishes to u..

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @AnithavijaykumarvarmasSriram
    @AnithavijaykumarvarmasSriram 3 месяца назад +5

    మూర్తి అన్న గారు జగన్ గాడి గురించి అవసరామా వాడో పనికిరానోడు

    • @Publicchannel5
      @Publicchannel5 3 месяца назад

      Jagan gurinchi tappa vellaki news undadu next 5 years.

  • @worioremost891
    @worioremost891 3 месяца назад +2

    సచివాలయంలో 8 నుంచి 10 మంది వరకు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు వాళ్ళు తో ఇప్పించండి సరిపోతుంది .🙄🙄🙄

  • @SantoshKukatlapalli
    @SantoshKukatlapalli 3 месяца назад +1

    Bro meeru elage vundandi ycp kutra rajakiyam poyindhi Inka anthe manchi jaruguthundhi

  • @ksiva5431
    @ksiva5431 3 месяца назад +1

    జర్నలిజం సిగ్గు తో తలదించుకుంటుంది రా నిన్ను చూస్తే మూర్తి గా

  • @santu980
    @santu980 3 месяца назад +2

    అంటే..... తుగ్లక్ గాడికి ఏదీ చేత కాదు అని అర్థం అయింది....

  • @kajashaak
    @kajashaak 3 месяца назад +1

    Ration van లు కూడ వద్దు sir, అ డబ్బులతో ఒక 3 ఇంటికి అవసరం ina నూనె,Minappapuu, Chinyapandu, goduma పిండి లాంటివి ఇవ్వండి

  • @sarmachpns9969
    @sarmachpns9969 3 месяца назад +10

    వాలంటీర్లు కమీషన్ దొబ్బీ మిగతాది ఇస్తున్నారో.

    • @Seemaraja1990
      @Seemaraja1990 3 месяца назад

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 3 месяца назад +8

    That is CBN👍

  • @arjunarjun-kg7st
    @arjunarjun-kg7st 3 месяца назад +4

    వా... ఏమి చెప్పారు మూర్తి గారు...!

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 3 месяца назад +4

    Jawarreddy Sir, CS & Moralimohan Sir SERF MD- be ashamed of you for not able ro undertake the pious task. The in action led to the loss of human life.

  • @PavanKumar-dr5nf
    @PavanKumar-dr5nf 3 месяца назад +16

    Sir you are always right

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 3 месяца назад

    ఆ చీఫ్ సెక్రటరీ ని లోపల వేస్తె పోయిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి..... Jawahar reddy should be punished....

  • @Rajicooks123
    @Rajicooks123 3 месяца назад +2

    సార్ నమస్తే మూర్తి గారు మీరు చాలా బాగా మాట్లాడతారు సార్

  • @DileepKumar-tb8mf
    @DileepKumar-tb8mf 3 месяца назад +3

    Sir meeru ila cheppakandi malli yatralu start chestaru

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 3 месяца назад +2

    Andhra pradesh lo panddaga vathavaranamuachinddhi🎉🎉🎉

  • @indian4134
    @indian4134 3 месяца назад

    వాళ్ళ స్వార్థం కోసం వాలంటీర్స్ ని వాడుకొని రాజీనామా చేయించాడు....

  • @yovelu
    @yovelu 3 месяца назад

    ఒరేయ్ వెదవ వాలంటీర్లు స్థానములో ఎవరిని పెట్టీ చేశారు...

  • @anuprinters7939
    @anuprinters7939 3 месяца назад

    జగన్ గురించి మాట్లాడుకోవాలంటే నెల కాదు,5ఏండ్లు సరిపోవు.వాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 месяца назад

    Jagan 500years zullopettavalayunu zyloo.samadi.pettavalayunu sir

  • @Andhrapilla5923
    @Andhrapilla5923 3 месяца назад

    వాలంటరీ వ్యవస్థ వేస్ట్ ప్లీజ్ దయచేసి మళ్లీ పెట్టకండి 🙏🙏🙏🙏🙏

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 3 месяца назад

    జవహర్ sir Savala meeda పేలాలంటే meeru chesindega sigguleda

  • @ChakriRath
    @ChakriRath 3 месяца назад +4

    🎉 right 100%andi

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779 3 месяца назад

    ఇంత ముందు కేవలం వాలేంటర్ లు మాత్రమే చేసే పని...ఇప్పుడు.. సీఎం నుంచి సచివాలయ సిబ్బంది వరకు చేస్తున్నారు.. చాలా మంది రాజకీయ నాయకులు మరియు ఉద్యోగులు పెన్షన్ పంపిణీ లో పాల్గొన్నారు...ఉదా:-సీఎం, మంత్రులు,MPలు,MLA లు, NDA కార్యకర్తలు.. కలెక్టర్ లు..MPDO లు,కామీషనర్ లు,ఆశ వర్కర్లు, అంగన్వాడీలు ఇతర ఉద్యోగులు,ఇంత మంది 1 వ తేదీన వేరే పని చేయకుండా కేవలం పెన్షన్లు పని మీద ఉండి పంపిణీ చేయపోతే... దానికన్నా దారుణం ఉండదు...
    మళ్ళీ చాలా చోట్ల వాలేంటర్ హెల్ప్ కూడా తీసుకున్నారు...

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz 3 месяца назад

    అయ్యా మా వైచీపి గ్యాంగ్ శవాలమీద చిల్లర ఏరుకునే వాళ్లమండి. మా అదినాయకుడు ఎలావుంటే అలావుంటాము, మా సాక్షి మీడియాని ఉగ్రవాదసంస్త కంటే హీనమని మీరనుకుంటే మేమేమి చేయగలము అనుకుంటే అనుకోండి

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 месяца назад +1

    Volunteers data kosam

  • @RaviKumar-uj1bn
    @RaviKumar-uj1bn 3 месяца назад

    Vàlanteer స్ వద్దు అన్న పుడు ఎందుకు ఎలక్షన్ ముందు వాలంటీర్ 10 వేలు ఇచ్చి కంటిన్యూ chesthànu అనాలి sir diniki ఆన్సర్ ఇవ్వండి sir మీరు ముందే వాలంటీర్ లేకుండా సచివాలయం సిబ్బంది తో పంచుతం అని చెప్పింటే మేము అలోచించి vote వేసేవాళ్ళం మోసం చేసి గెలిచారు అసలు రేపుతూ వాలంటీర్ స్ కూడా కొంత మంది మీ మాటలు విని టీడీపీ కి వేశారు ఇప్పుడు తెలుస్తుంది లెండి ఎవరు ఎలా అని

  • @suribabu5471
    @suribabu5471 3 месяца назад

    పెన్షన్లు ఇచ్చింది అధికారులు కాదు నాయనా టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు టీడీపీ ఇచ్చినట్టు ఎలక్షన్ టైములో వైసిపి ఇస్తాను అంటే మీరు ఒప్పుకునే వాళ్ళా? ఒక వాలంటీర్ ఇంటికి వెళ్తేనే వైసిపి కి ఓటు వేస్తారు అని ఆపించారు ఇప్పుడు పార్టీ మొత్తం వెళ్ళింది ఇది తప్పు కాదా ? ఎలక్షన్ టైములో ఇలా వైసిపి వాళ్లు వెళ్లి ఇస్తాము అంటే మీరు ఒప్పుకునేవాళ్లా ? పార్టీ లేకుండా అధికారులతో ఎందుకు ఇప్పించలేకపోయారు ? మనం ఎది చెప్తే అది నిజం అయిపోతుంది అనుకుంటే ఎలా

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 месяца назад +2

    No more listen about patyam batch analysis today they saw what happened in about pension distribution TQ sir

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 3 месяца назад

    సార్ వాలంటీర్స్ నీ గత ప్రభుత్వం చాల ఇబ్బంది పెట్టింది మీము శాలరీ పెంచమని రాజమండ్రి లో స్ట్రైక్ చేస్తే మీటింగ్ పెట్టీ మా నోర్లు మూయించారు వాళ్ల పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి పడేశారు చచ్చినట్టు వాళ్ళకే వోట్ వేస్తామని కానీ మాలో అన్ని పార్టీ వారు వున్నారు సార్
    మమ్మల్ని రాజీనామా చెయ్యమని చాల ఇబ్బంది పెట్టరు మీము చెయ్యము అని ఓట్ కూడా కూటమికి వేశము నాల చాలామంది వాలంటీర్స్ వేశారు పార్టీ పరంగా ఎప్పుడు వర్క్ చెయ్యలేదు సార్...
    మీ జెండా మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నేటికీ మా ఇంటిపై మీ జెండా ఎగురుతుంది కానీ మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు సార్ వైసిపి వాళ్ళు మాతో చాల దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు
    దయచేసి మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని వాళ్ల ముందు వేధవల్ని చెయ్యొద్దు సార్ ప్లీజ్
    10 మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికీ శిక్ష పడకూడదు సార్ నాల చాల మంది మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు
    దయచేసి మమ్మల్ని తియ్యొద్దు సార్ వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్నారు మీరు కూడా ఆడుకొవొద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ 🥺😭

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 месяца назад +3

    Ade avvathathalu ade jagan moham lo shikkati chirunavvu lekundaa chesaru. Ippudu sammagaa vundi jagan ki.

    • @sarojachinna3663
      @sarojachinna3663 3 месяца назад +2

      వాలంటీర్ ల అవసరం లేదు

  • @ksiva5431
    @ksiva5431 3 месяца назад +1

    బ్రోకర్ ఛానెల్

  • @gandhikotamsetti623
    @gandhikotamsetti623 3 месяца назад +1

    former CS jawahar reddygaru vintunnara... Mimmalni IAS ki select chesinanduku indian Constitution still feels shame of you that some small work not possible by you.... But it is possible by present govt TDP... THAT IS PERFECT ADMINISTRATION CBN

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 3 месяца назад +1

    చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా విన్నపం వాలంటీర్లు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలకు వాడకండి
    సంక్షేమ పథకాల మాత్రం వాలంటీర్లు చేత పంపిణీ చేయించు వద్దు వాలంటరీ అనే వ్యవస్థ చెత్త వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేక ఆ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు వాలంటీర్ల వల్ల ప్రభుత్వానికి ఆర్థికo గా బొక్క

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 3 месяца назад +3

    Not needed volunteers - CAN PAY THRU BANK WHICH IS 100% ACCURATE

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 3 месяца назад +1

      Bank లలో వేస్తే ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు...ఎలాగైనా చేతికి ఇవ్వాలి

  • @androidendpoint
    @androidendpoint 3 месяца назад

    babu gadu kuda volunteers ki 10000 istha anadu ga mari... eepudu volunteers avasaram ledhu antunaru... ante valaki chepindhi abadhame ga...😂😂

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 месяца назад

    Maa jaggu bhai SPIDER movie lo Vilan lanti vaadu savalanu chuste navvutadu 😊😊😊😊

  • @RajuPalavalasa-f2n
    @RajuPalavalasa-f2n 3 месяца назад

    Volunteers ni vadakunda kurchobetti, 5000/- esthunnara

  • @DorababuChinni-fh2mq
    @DorababuChinni-fh2mq 3 месяца назад +1

    Baabai ni champaleda

  • @ilovemyindiahi8939
    @ilovemyindiahi8939 3 месяца назад

    Volunteers gurinchi okaokaru matladey matalu vintu untey Hasyam vesthundi Election's mundhu chandra babu garu emi chepparu oksaru chudandi

  • @K.24editz10
    @K.24editz10 3 месяца назад +1

    Sir 2019 kanna mundhu volunteers unnaru aa...leru kada apdu pension itcheru thiskunaru ......eroju dhi enduku 5 yrs back varaku pentions bane thiskunaru kada ..

  • @ramumahan2107
    @ramumahan2107 3 месяца назад

    Vaadi gurinchi telecast cheyyoddu..police department pai pressure cheyyandi..eppudu arrest n enquiry start chesthunnaaru ani..adi mee social responsibility..

  • @vengalareddy6362
    @vengalareddy6362 3 месяца назад +2

    Pogaru thaggindi Vadu reddy kadu

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms 3 месяца назад

    Sachuvayalm ki vuna extra work ki inkha more work burden vesaru sachuvalayam employees meda edi gopathanam kadu...vounlteers 10k isthanu ani vala pota kotavu volunteers system remove chesyi

  • @riprip8947
    @riprip8947 3 месяца назад +1

    Ippudu meru elage e pension nu 5 years Dhaka jaragali meru yapudu every month new ap lo edhi madiri news edhi madiri yapudu raavali nuvu chepali Inka e five years Dhaka jaragali good opinion TDP good

  • @ramanavable
    @ramanavable 3 месяца назад +3

    Jagan never come again

  • @shivaji877
    @shivaji877 3 месяца назад +1

    ప్రతీ నెలా ఇలాగే చేస్తారా? నాయకులే ఇంటింటికీ వెళ్లి పెంషన్స్ ఇస్తారా? ఈ ఐదేళ్లు.అర్హులైన అందరికీ అందితే good

    • @surya.chakravartula
      @surya.chakravartula 2 месяца назад

      నాయకులు ఎందుకు ఇస్తారు? వారికి సంబంధం లేదు. ఇంటికి ఇవ్వడం ముఖ్యం అనుకుంటే ఎలా ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది వాలంటీర్లు ఇస్తారా? సచివాలయం ఉద్యోగులు ఇస్తారా? లేక ఇంకెవరైనా ఇస్తారా అనేది.
      ఎవరో లేకపోతే ఏదీ ఆగిపోదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ

  • @rajaram9888Simhadri
    @rajaram9888Simhadri 3 месяца назад +2

    Sir Valanteer vaddu sir

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 3 месяца назад

    Sachivalayalu lekamundu 1,2 tedilalo pinchans ichharu,sachivalayalu kuda mave antunnaru,35 rupees nundi pinchan ichharu,unna vyavastha la dwara pinchans istharu

  • @hymavathitagarampudi4165
    @hymavathitagarampudi4165 3 месяца назад

    Aaa volunteers intiki velli evaledhu . Volunteers pedda govt job holders laga intlo kurchunta , me usala muthakavalu andharu volunteers Ella degara yadur chupulu chusavaru.

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 месяца назад

    Jaganki yedi chetagakane inta dhoranga vodipoyadu okkaput panchepentionlu panchataniki intamandiki 5000 ichi ycp karyakartala jebulunimpatanine voulenteersni pettaru sachivalayam vallu pentions penchalera ippudu cbn panchi chupinchadu

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 3 месяца назад +1

    మీరు సూపర్ గా చెప్పారు సార్ జై జనసేన

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b 3 месяца назад

    సాయి గారు మీరు అన్ని తెలిసీ,,,మళ్ళీ అడుగుతున్నారు,,

  • @Rajasekhar-x5j
    @Rajasekhar-x5j 3 месяца назад +2

    అసలు జగన్ పథకాలు మీరెందుకు కొనసాగిస్తున్నారు. సిగ్గు గా లేదా

    • @triangle4490
      @triangle4490 3 месяца назад +4

      Jagan vala asthulu Ami evaledu.prajavedija prajala somu nastam cheyadabiki adi jagan kadu cbn

    • @syamprasaddasari5515
      @syamprasaddasari5515 3 месяца назад

      Pension is it scheme?

    • @suneetha5896
      @suneetha5896 3 месяца назад +4

      2014 lo Pension 200rs nunchi 2000rs penchindi cbn,Pension scheme jagan di ala avuthindi

  • @AkulaMurali-m4p
    @AkulaMurali-m4p 3 месяца назад +3

    Super Sir CBN

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 месяца назад

    Okka roju paniki intamandivouleteers avasarama cbn sachivalayam staff cheta okkaroju lo pampinchadu idi administration ante jagan voulenteersni ycp karyakartalanu party ki upayoginchukotaniki praja dhanamto partykosam pettukunna voulenteers tappa vallu vere padulu yemseyyaledu voulenteers mee intivaddaku ratio techi istaru annadu kani vallu ichara malli kotlukharchupettivehicles kuno ycp karyakartalnu pettukunnavu ila pradhananni kharchupetti appulato jalam gadipi abhiruddilekunda ap ni nasanam chesadu jagan anduke prajalu inta ghoravotaminicharu aadayam lenppudu kharchulu tagginchukovali 40 mandi salahadarulenduku yekotlu tagalesadu yemitelyanodiki cm yanduku anni sahalharulameda vadilesi sapadane paramavadhiga isuka mandu bhudopidi chesina jaganki sriena bhuddi chepparu 😢

  • @Pamsasi
    @Pamsasi 3 месяца назад

    No one can narrate how much loss that Jagan syco did to AP state and AP people. Jagan anta durmargudu, verokkaru vundaru

  • @nagas6301
    @nagas6301 3 месяца назад

    మూర్తి గారు వాలంటరీ గనక నిన్న పెన్షన్ 7000 రూపాయలు గనక ఇచ్చుంటే వెయ్యి రూపాయలు అప్పనంగా దొబ్బెసైవారు ఈ వాలంటీర్లు

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 3 месяца назад +3

    Please deposit in their banks

  • @GaneshbabuNadakuduru
    @GaneshbabuNadakuduru 3 месяца назад

    He,madred his uncle Y.S.Vivekanada Reddy ' U ' know that ,he know how to trabul pablic for his selfish

  • @ilovemyindiahi8939
    @ilovemyindiahi8939 3 месяца назад

    Statelo entho mandhi avinithi parulu unaru valnu vadilesi E roju volunteers mida padaru enti volunteers manushlu kadha valu AP valu kadha valki AP Lo Votes leva enti entha nichanga matladutunaru

  • @srinivasgsl7676
    @srinivasgsl7676 3 месяца назад

    వాలంటీర్లు ఉండాలి ఎందుకంటే మొదటి రోజు తీసుకోకపోతే ఆఫీస్ కు రమంటున్నారు ఇలాగైతే పెద్దవాళ్ళు ఏలా వేళతారు నేను ఒక జనసేన అభిమాని

    • @surya.chakravartula
      @surya.chakravartula 2 месяца назад

      ఎవరో లేవలేని వాళ్ళు, కదలలేని వాళ్లకు ఇంటికి వెళ్లి ఇస్తే బాగుంటుంది. అంతే తప్ప అందరికీ ఇంటికి వెళ్లి ఇవ్వాలనే కాన్సెప్ట్ నే సరి అయినది కాదు. రాజకీయాల కోసం అలవాటు చేసినది ఇది. దాని కోసం మళ్ళీ చర్చ.

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 3 месяца назад

    Jaggu is like fake game master, good drama performer. Jaggu creates big picture without him no-one can do for the state. Now the voter who voted in this elections (40%), now these people needs think whom u voted. CBN is good administrator, now CBN proved he is doing good to the people. Don't and ever encourage Jaggu and Co. (Dongala Mootaa).

  • @Ranii1212
    @Ranii1212 3 месяца назад

    Antha Guts untey vounteers ki 10k salary hike and jobs untayi ani enduku cheat chesaru 😂

  • @maheshkonidala9777
    @maheshkonidala9777 3 месяца назад +1

    కరెక్ట్ గా చెప్పారు మూర్తి గారు. 200% కరెక్ట్!

  • @bongusimahachalam5512
    @bongusimahachalam5512 3 месяца назад

    Cbn garu grate okka rupae appu cheyakunda pensons salarys 1 date ku eppinchadu

  • @shripshrisha9856
    @shripshrisha9856 3 месяца назад

    Vaddu anapudu endhuku abadhapu hamealu evadam .vallu una 5k kuda leakunda chethula ra chesukunnaru .thndarlo andaraki telestedhi.

  • @jaishreeram4240
    @jaishreeram4240 3 месяца назад

    If volunteers are not required then why TDP promised 10k for them? Now what is their fate?

  • @SwarajyamNuthangi-o5r
    @SwarajyamNuthangi-o5r 3 месяца назад

    అన్నా ఐపోఇనపంచాయతీతో ఇంకేం దుకు ఆపిచ్చోడితోమనకెందుకు ఇకనుంచిమనతప్పులులేకుండా మనబజనచేసుకుంటేచాలు

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 3 месяца назад

    AYYA EPPUDU AP SRILANKA KADA MONEY EKKADINUDIVACH IDI.APPAE KADA.I

  • @venugopal-qg4cw
    @venugopal-qg4cw 3 месяца назад

    MERU DABBA KOTTUKOVATAM KADU 3 CHANELS STOP CHESI

  • @Market-Watch
    @Market-Watch 3 месяца назад

    emi chethakanodu cm ithe ela vuntado chupinchadu andariki

  • @SudhakarRaoBandela
    @SudhakarRaoBandela 3 месяца назад

    Annam thinakapothe kadupu nine-day annattundira dongre

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry 3 месяца назад

    Volunteer pottakatatandi sir plz

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 месяца назад

    Veedochake janam bathukuthunnaru anukuntundu

  • @balajikola9535
    @balajikola9535 3 месяца назад

    DONT WASTE TIME ON PAST GOVT ,PLS CONCENTRATE ON PRESENT GOVT ,GIVE FEED BACKS & REAL FACTS ON GROUND LEVEL SO THAT THE PRESENT GOVT WILL ACT ACCORDINGLY.

  • @majjisrinivas4853
    @majjisrinivas4853 3 месяца назад +1

    Please dismiss YCP volunteers Immediately..

  • @ravikumar-cx9to
    @ravikumar-cx9to 3 месяца назад

    Inka 58 months vundi ra.wait chai ra.

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 3 месяца назад

    TET exam ki 60 days time evvali 😢😢😢😢😢😢😢😢😢😢

  • @TectillaDigitalTV
    @TectillaDigitalTV 3 месяца назад

    Kadupolidi poddunne bayataki raadu