అలా ఎలా దేశం వదిలి వెళతాడూ?????😮 జైల్ కి వెళ్ళాలి కదా.. మా డబ్బంతా దొబ్బి హాయిగా విదేశాలలో ఎంజాయ్ చేయాలా??? వీలేలేదు.. ఒకవేళ అలా వెళితే ఎప్పటికీ ఏ పార్టీనీ నమ్మను.
అలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే అతని గొప్పతనమేముంది! అది ప్రజల ఘోరమైన తప్పిదం అతన్ని, ఆ పార్టీని ఎన్నుకోవటం! అదే అలుసై పోయింది అతనికి ప్రజలమీద. ఏమైనా చేయెచ్చలే, ఏమైనా మాట్లాడొచ్చులే అనుకుంటుంన్నాడు. మంచి తనానికి, మానవత్వానికి విలువ లేకుండా చేశాడు!
Why the anchor, SIVA, should go to jail instead of Jagan on the issue of TIRUMALA LADDU. ? Even before becoming CM of bifurcated A.P., he was carrying 11 CBI & 9 ED CASES. He avoided attending Courts citing his position as CM in those cases. Not only that, he didn't attend before the NIA in the case of KODIKATTI case during the last 5yrs though he was the so - called victim in that case.
తెలుగు రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ నమస్కారం. మన పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు మరియు ధార్మిక సంస్థలు చేపట్టిన తిరుపతి మరియు తదితర ఆలయాల పునర్వ్యవస్థీకరణ చాలా బాగుంది. గౌరవనీయులు శ్రీ. చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ. నరేంద్ర మోడీ గారు వయసులో పెద్దవారు, అయినప్పటికీ ఈ కార్యక్రమానికి వారి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మనమందరం కూడా మన పరిపూర్ణ మద్దతు తెలుపవలసిన ధర్మం ఎంతైనా ఉంది. అందువలన నేను తెలియజేసే క్రింది విన్నపాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ధర్మ విరుద్ధమైన వారిని తరిమికొట్టండి. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఏ ఒక్క వ్యక్తి అనగా జగన్మోహన్ రెడ్డి తో మొదలుపెట్టి ఆఖరికి వాలంటీర్ వరకు తిరుపతిలో కాలు మోపే హక్కును వారు కోల్పోయారు. వీరందరిని అనుక్షణం నిఘాలో ఉంచడం మనందరి బాధ్యత. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం ఆ ఏడుకొండలవాడికి చెందినవే. ఇప్పటివరకు తిరుపతిలో దగ్గర దగ్గర 22 చర్చీలు మరియు ఏడు అంతకంటే ఎక్కువ మసీదులు అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వెలిశాయి. ప్రస్తుతం వస్తున్న మాధ్యమాల సమాచారం ప్రకారం వై ఎస్ ఆర్ సి పి నేత జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన తిరుపతికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయనకి ఆ చర్చిల మరియు మసీదుల అందరి మద్దతు ఉంటుంది. హిందువులు నిద్రపోవద్దు, మొత్తం అందరు మేల్కొని జాగ్రత్తగా ఉండండి. వారి ప్రయత్నాలను తిప్పి కొట్టండి. వారిని కొండపైకి డిక్లరేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో రానివ్వద్దు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వర్గాలను నేను కోరుకునేది ఏమనగా.. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లోని డిక్లరేషన్ పత్రాన్ని నింపే వ్యవస్థని కల్పించాలి. డిక్లరేషన్ ఫామ్ ఓకే అయిన తర్వాతే దర్శనం టికెట్లను బుక్ చేసుకునేలా ఉండాలి. ఇది మాత్రమే సరిపోదు వాటితో పాటు వాటి భౌతిక ముద్రణను ఆధార్ తో పాటు తీసుకుని లోపలికి వెళ్లేటప్పుడు దేవస్థానం కార్యకర్తలకు సహకరించాలి. రాబోయే కొన్ని రోజులు మనమందరం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. వై ఎస్ ఆర్ సి పి వాళ్లను తక్కువ అంచనా వేయొద్దు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు మాధవి లత గారికి మనమందరం సహకరిద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడుదాం. దేశ వ్యతిరేక శక్తులను మరియు కల్తీ ముఖాలను తరిమికొడదాం. ముఖ్యంగా తెలియజేయునది ఏమనగా.. 27, 28 మరియు 29 తేదీలలో అల్లర్లు జరిగే సూచనలు కల్పిస్తున్నాయి. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్లు ఏ చర్యలకైనా తలపడవచ్చు, భద్రతా విభాగాలని అప్రమత్తంగా ఉంచండి. మీకు తెలియని వారు ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే పోలీసులను ఆశ్రయించమని చెప్పండి. మీ దర్శనం మీరు చేసుకుని బయటకు రండి, ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో మనకు తెలియదు. ఇట్లు మీ హైందవ బంధువు జైశ్రీరామ్ జై జై జై తెలుగుదేశం పార్టీ జై జనసేన పార్టీ జై భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకీ జై
Sir... ఈ అరాచకుడు ఇప్పుడే ఇలా ఉంటే ,,, అప్పుడు అధికారం లో ఉన్న సమయం లో ఎలా వుండే వాడు,,, అప్పుడు ఇప్పడు,,, అదే ఢిల్లీ పాలకులు ఎటువంటి ప్రయత్నం చేసింది లేదు,,,, కోర్టు లో CBI తరపున అడ్వకేట్ కూడా అటెండ్ కాలేదని ,, u Tube లో చూసాను,,, కర్నూలు లో CBI వెనక్కి వెళ్ళ లేదా..
అమ్మ మోడీ నీవు మహా జాదూ గుజరాతీ సుల్తాన్ వే నీ ప్రియమైన అవినీతి క్రిమినల్ శిష్యుడు జగన్ మాయల రెడ్డిని నైసుగా దేశం నుంచి తప్పించడానికి ప్రణాళిక రచించినట్లు కనబడుతుంది ఈ నరేంద్ర మోడీ , అమిత్ షా ల వైఖరి తమ ప్రియ మైన జగన్ మాయల రెడ్డి బెయిల్ రద్దు చేయించి శిక్ష వేయించకుండా దేశం నుంచి దాటించే కుట్రలు పన్నడం నిజంగా విచారించవలసిన దురదృష్టకరమైన విషయం 😢😢😢😢
Curect edo desam lo rahul gandhi chinna cament cheste modi amitsha lu rachha rachha chesi edo pettalannaru eppudemi eevishyam lo noru medapadam ledu antabogas
Some how he wants to leave the country escaping from cases by getting his passport and with the help of BJP indirectly and it’s his plan-pls look into the broader perspective
పూరిలో విదేశీయులకు ఆలయ ప్రవేశం లేదు.Non Hindu ని పెళ్లి చేసుకున్నందుకు ఇందిరాగాంధీకి కూడా ప్రవేశానికి అనుమతి దొరకలేదు. అయితే ఇందిరాగాంధీ ఏమాత్రం రచ్చ చేయకుండా ఆలయాన్ని విడిచి వెళ్లిపోయారట. ఆమె ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా కదా!!అంతకంటే గొప్పవాడు జగన్? జగన్ తన అహంకారాన్ని చూపించాడు తప్పిస్తే తనకి హిందూ మతం పట్ల గౌరవం లేదని తేటతెల్లమైంది.
దేశాన్ని వదిలిపో అనగా వారిని కాపాడటానికి ముందే జాగర్తగా కాపాడు చున్నారు ఇదెక్కడి న్యాయం? వారు చేసిన పాపాలుకు శిక్షలు ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారిని రక్షణ???????? ఏమిటి ఈ పరిస్థితి???
@@sricharang1612 sc st (schedule cast & schedule tride) veellane dalitulu antaru; BC(Backward class) ante venakabadina kulaalu....golla vallu(yadavs) ante almost equals to FC small part of reservation undhi...ade uttar pradesh lo yadavs ante oc/FC
జలగ ఆధ్వర్యంలో దళితులకు తిరుమల శ్రీవారి దర్శనం కానివ్వలేదేమో, ఎందుకంటే, అధిక డబ్బులిచ్చిన వారికి దర్శనాలు ఇప్పిస్తూ సామాన్య ప్రజలకు దర్శనాలు రోజుల తరబడి ఆలస్యం చేశారు. పాపిష్టోళ్ళు.
జగన్ కు మోడీ గారిచ్చిన సలహా ఎలా ఉందంటే చూసేవారికి పిర్ర గిల్లినట్లు గా ఉంది, కానీ నిజానికి అది జగన్కు జోల పాడినట్టు. దేశం వదిలిపెట్టి పొమ్మని జగన్ కు మోడీ సలహా ఇస్తాడు, ఎందుకంటే ఇక్కడ ఉంటే జగన్ ను జైల్లో పెట్టించవలసి వస్తుంది, ఇన్ని వేల కోట్లు తిన్న తరువాత అది తాను చేయలేడు, ఒకవేళ జైల్లో పెట్టిస్తే తనను లేపేస్తాడేమో అనే భయం కూడా ఉంది. జగన్ ని కాపాడడానికి ఈ భయం కూడా ఒక కారణమేమో!
సార్ శివ గారు అసల జగనాసురుడిని ఇన్ని పాపాలు చేయడానికి సహకారం అందించింది మోడీ గారు అభిషే గారు వాళ్ల గురించి అసలు మాట్లాడకండి సార్ రాష్ట్రం ఏవైపున పరవాలేదు ప్రజలు ఏ వైపున పరవాలేదు అనే భావన కలిగిన వ్యక్తులు వాళ్ళు
ఈదేశంలో పుట్టి పెరిగి, ఈ దేశ స్త్రీతో వివాహమై, పిల్లలతో జీవిస్తూ, ఇక్కడి ప్రజా సంపదని దోచుకుని, ఇతరదేశాలకు తర లించావు! ఏపీ ప్రజల డబ్బుతో విమానాల్లో విహరించావు. Veg puff లకే కోట్లు ఖర్చు పెట్టావు l. ఇప్పుడు నీకు ఈ దేశపు సంప్రదాయాలు నచ్చలేదా ? నీ బతుకు పై ప్రజలకు విరక్తి కలిగింది. నీ నుండి వారికి విముక్తి ఎప్పటికో ! తిరుమలేశా !!🙏🙏🙏
ఏ డబ్బులు కోసం ఇన్ని పాపాలు చేశాడో ఆ ఆస్తులు తీసుకుని వాడికి దేశ బహిష్కరణ శిక్ష వేయండి లేకపోతే సంపాదించిన దానితో వేరే దేశం వెళ్ళి సంతోషంగా ఉంటాడు వాడు చేసిన తప్పులకి శిక్ష తప్పించుకుని పోవటం కోసం ఇలా ప్లాన్ వేశాడు వాడిని వదలకూడదు భారతదేశం అంటే ఏంటో వాడికి తెలియాలి లేకపోతే దేశం దాటి మన దేశం గురించి తప్పుగా మాట్లాడతాడు
శివ గారికి నమస్కారం ఎన్ని అరాచకాలు చేసిన ఎన్నో అబద్ధాలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే నమ్మగలరా ఇప్పటికి నమ్ముతున్నారు కొంతమంది అదే వేరే రాష్ట్రానికి వెళ్ళే ఎలాంటి చేయమనండి తల్లి తల్లి ఇన్ని తప్పులు చేసి కూడా గుంటూరు నక్కలకు బయటకు వచ్చి మూడు నెలల తర్వాత హాట్ స్టార్ రాజి ఇంకా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందర్నీ లోపలేసి ఎవరు అరెస్ట్ చేశారు ఎక్కడ పెట్టారో కూడా తెలియకుండా సినిమాల్లో తిప్పుతారు కదా వానలో వేసి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఆ తిప్పుతున్న ఈ అడుగు ప్రాంతాలను అప్పుడు గాని వీళ్లకు బుద్ధి రాదు
Sir, ముందు ఈ సైకోకు శిక్ష వేయాలి. అందుకే విర్ర వీగు తున్నాడు..అసలు గుడికి రావాల్సిన అవసరం ఏముంది.,. ఆ అర్హత అతనికి ఉందా! మీ మానవత్వం అందరికి తెలుసు. జగన్. నువ్వు పక్కా క్రిమినల్. .. By.. Y. Sulochana.
అబ్బ అబ్బా ఏమి స్కెచ్ సామీ ఇది జగన్ మాయల రెడ్డి వంటి ఆరితేరిన ఆర్థిక అవినీతి నేరస్తుడిని , సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే దేశంలోంచి తప్పించడానికి అవసరం అయిన సహాయ సహకారాలు అందించడం చూస్తుంటే జగన్ అనే నేరస్థుడు కధ మరో విజయ మాలవ్య లాగ అవుతుంది జగన్ ఈ దేశంలోంచి పారిపోవడం అంటూ జరిగితే అందుకు బాధ్యత నరేంద్ర మోడీ అమిత్ షాలదే అవుతుంది 👈
Yes they can go and witness brahmotsavam but before that they should give declaration that they are non Hindus but they want to experience the culture of the Hinduism
దేశం వదిలి rest తీసుకుంటాడా, జైలు lo వేయాలి, అన్న కి మేకు లు తో కొట్టి సిలువ వేయాలి. Amen
దేశం వదిలి పోతే modiji వాడ్ని ఎమ్ చేయలేక వెళ్లిపో అంటున్నారు. అరెస్ట్ చేసి జైల్లో punishment ఇవ్వండి
Saving politics
,
@@kokiligaddarajeswararao1323
అలా ఎలా దేశం వదిలి వెళతాడూ?????😮
జైల్ కి వెళ్ళాలి కదా..
మా డబ్బంతా దొబ్బి హాయిగా విదేశాలలో ఎంజాయ్ చేయాలా??? వీలేలేదు.. ఒకవేళ అలా వెళితే ఎప్పటికీ ఏ పార్టీనీ నమ్మను.
రైట్ జైలు లో వెయ్యాలి కానీ దేశం వదిలి పో అంటే హాయిగా వెళ్లి దోచుకున్న కోట్లతో ఎంజాయ్ చేస్తారు
Yes crct cheppav bro
Super correct , Already he wants to escape , to other countries to enjoy ,as they are financially equipped well .
దేశం వదలితే Mr.clean అయిపోతాడు
Jail lo unte jabardasth unttadu😂
అలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే అతని గొప్పతనమేముంది! అది ప్రజల ఘోరమైన తప్పిదం అతన్ని, ఆ పార్టీని ఎన్నుకోవటం! అదే అలుసై పోయింది అతనికి ప్రజలమీద. ఏమైనా చేయెచ్చలే, ఏమైనా మాట్లాడొచ్చులే అనుకుంటుంన్నాడు. మంచి తనానికి, మానవత్వానికి విలువ లేకుండా చేశాడు!
దేశం వదిలి పొతే శిక్ష ఎవరికి పడాలి.దేశం దాటడానికి విలు లేదు.జైల్లో పెట్టాలి
శిక్ష tappinchakudadu
మరి జగన్ చేసిన నేరాలకి శిక్ష ఏంటి? దేశం వదిలి పోతే శిక్ష ఎవరికి వేయాలి? ముందు లోపల వెయ్యాలి.
Nv vellu jagan ku baduluga jail lo ki chala feel aipotunav kada
ఉరి తీయాలి నాకోడుకి
Why the anchor, SIVA, should go to jail instead of Jagan on the issue of TIRUMALA LADDU. ? Even before becoming CM of bifurcated A.P., he was carrying 11 CBI & 9 ED CASES. He avoided attending Courts citing his position as CM in those cases. Not only that, he didn't attend before the NIA in the case of KODIKATTI case during the last 5yrs though he was the so - called victim in that case.
🙏🏼✌👌👍🏼
లవడాగా ఎవడు తప్పుచేస్తే వాడు బొక్క లోకి పోతాడు
వాడు తప్పు చేస్తే ఇంకెవరో ఎందుకు పోతారు
అంతగా నువ్వు వాడిది గుడిస్తే నువ్వు పో జైలు కు
జగన్ గురించి మాట్లాడవద్దు జగన్ కు లేని గుర్తింపు వస్తది.వేస్ట్ ఫెలో.
Correct
లోపల వెయ్యండి, అంతా సరిపోతుంది. దేవుడు కనిపిస్తాడు.
గుడ్డలు ఊడేదాకా తన్నించుకుని, చెక్కముక్కల మీద వేలాడిన దేవుడా 😀
A Pig🐖 Has also Some Principles But Some people,,Who🗣 are the😈👍🇮🇳 Connected with the Kalthi Laddu For Srivari Mahaprasaadam.
TV
2:20 దేశం వదిలి వాడు వెళ్ళిపోతే, వాడు చేసిన తప్పులకి శిక్షలు ఎవడు అనుభవిస్తాడూ?
మోష
ModiWho makes propose to go abroad
@@vrindhavangopi1418 🤣🤣🤣🤣🤣 Financial Terroristsని మరీ ఇంతలా support చెయ్యాల. Modi తాతకి ఇంక దత్త పుత్రుడి దూల తీరినట్టు లేదు. అయినా సనాతన ధర్మాన్ని శాంతం నాకించేసినవాడిని ఇంకా కాపాడాలీ అనుకోవటమేంటీ? బుద్ధుందా Modi తాతకీ?
Deene saving politics antaru
అసలైన దేశ ద్రోహం కేసుకు అర్హత వున్న రాజకీయ నాయకుడు.
ఈ మూర్ఖుడికి ఎంత చెప్పినా ఎం చెప్పినా వేస్ట్..మిత్రమా😮
ఎవరు బాబు గర్
దేశ ద్రోహి జగన్
😮😮😮😮😮
Mari drohini 5years protect chesinavadu?
Desa drohi kaadu. Prapancha drohi. Anni Mathala, kulaala drohi vaadi.
మానవత్వం అనే మాట కి అర్థం తెలియనివాడికి ఏమి చెప్పాలి.. I
జగన్ కి హిందూ సంప్రదాయం అంటే అతనికి నచ్చదు....?
క్రైస్తవం లోకి వెళ్తే ఎలా తయారావుతారో దానికి ఉదాహరణ.
*తప్పు బ్రో నేను కూడా ఒక క్రిస్టియన్ కానీ జగన్మోహన్ రెడ్డి లుచ్చా గాడు వాడిని మాత్రమే తిట్టు వాడి మతాన్ని కాదు😢*
Yes ఇలా సైకోల్లా తయారు అవుతారు
Musko ra pulka
కేంద్ర ప్రభుత్వం దన్నుతో సైకో ఇలా ప్రవర్తిస్తున్నారు.
తెలుగు రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ నమస్కారం.
మన పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు మరియు ధార్మిక సంస్థలు చేపట్టిన తిరుపతి మరియు తదితర ఆలయాల పునర్వ్యవస్థీకరణ చాలా బాగుంది.
గౌరవనీయులు శ్రీ. చంద్రబాబు నాయుడు గారు మరియు
శ్రీ. నరేంద్ర మోడీ గారు వయసులో పెద్దవారు, అయినప్పటికీ
ఈ కార్యక్రమానికి వారి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మనమందరం కూడా మన పరిపూర్ణ మద్దతు తెలుపవలసిన ధర్మం ఎంతైనా ఉంది.
అందువలన నేను తెలియజేసే క్రింది విన్నపాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ధర్మ విరుద్ధమైన వారిని తరిమికొట్టండి.
వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఏ ఒక్క వ్యక్తి అనగా జగన్మోహన్ రెడ్డి తో మొదలుపెట్టి ఆఖరికి వాలంటీర్ వరకు తిరుపతిలో కాలు మోపే హక్కును వారు కోల్పోయారు.
వీరందరిని అనుక్షణం నిఘాలో ఉంచడం మనందరి బాధ్యత. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం ఆ ఏడుకొండలవాడికి చెందినవే. ఇప్పటివరకు తిరుపతిలో దగ్గర దగ్గర 22 చర్చీలు మరియు ఏడు అంతకంటే ఎక్కువ మసీదులు అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వెలిశాయి.
ప్రస్తుతం వస్తున్న మాధ్యమాల సమాచారం ప్రకారం
వై ఎస్ ఆర్ సి పి నేత జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన తిరుపతికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈయనకి ఆ చర్చిల మరియు మసీదుల అందరి మద్దతు ఉంటుంది.
హిందువులు నిద్రపోవద్దు, మొత్తం అందరు మేల్కొని జాగ్రత్తగా ఉండండి.
వారి ప్రయత్నాలను తిప్పి కొట్టండి.
వారిని కొండపైకి డిక్లరేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో రానివ్వద్దు.
ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వర్గాలను నేను కోరుకునేది ఏమనగా..
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లోని డిక్లరేషన్ పత్రాన్ని నింపే వ్యవస్థని కల్పించాలి.
డిక్లరేషన్ ఫామ్ ఓకే అయిన తర్వాతే దర్శనం టికెట్లను బుక్ చేసుకునేలా ఉండాలి.
ఇది మాత్రమే సరిపోదు వాటితో పాటు వాటి భౌతిక ముద్రణను ఆధార్ తో పాటు తీసుకుని లోపలికి వెళ్లేటప్పుడు దేవస్థానం కార్యకర్తలకు సహకరించాలి. రాబోయే కొన్ని రోజులు మనమందరం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. వై ఎస్ ఆర్ సి పి వాళ్లను తక్కువ అంచనా వేయొద్దు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు మాధవి లత గారికి మనమందరం సహకరిద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడుదాం. దేశ వ్యతిరేక శక్తులను మరియు కల్తీ ముఖాలను తరిమికొడదాం.
ముఖ్యంగా తెలియజేయునది ఏమనగా..
27, 28 మరియు 29 తేదీలలో అల్లర్లు జరిగే సూచనలు కల్పిస్తున్నాయి. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండండి.
వాళ్లు ఏ చర్యలకైనా తలపడవచ్చు, భద్రతా విభాగాలని అప్రమత్తంగా ఉంచండి.
మీకు తెలియని వారు ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే పోలీసులను ఆశ్రయించమని చెప్పండి.
మీ దర్శనం మీరు చేసుకుని బయటకు రండి, ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో మనకు తెలియదు.
ఇట్లు
మీ హైందవ బంధువు
జైశ్రీరామ్ జై
జై జై తెలుగుదేశం పార్టీ
జై జనసేన పార్టీ
జై భారతీయ జనతా పార్టీ
భారత్ మాతాకీ జై
🌹 మీరు అంటున్న కేంద్రం జగన్ ను తిట్టారు అంతే నాకు నవ్వు వస్తుంది
Sir... ఈ అరాచకుడు ఇప్పుడే ఇలా ఉంటే ,,, అప్పుడు అధికారం లో ఉన్న సమయం లో ఎలా వుండే వాడు,,, అప్పుడు ఇప్పడు,,, అదే ఢిల్లీ పాలకులు ఎటువంటి ప్రయత్నం చేసింది లేదు,,,, కోర్టు లో CBI తరపున అడ్వకేట్ కూడా అటెండ్ కాలేదని ,, u Tube లో చూసాను,,, కర్నూలు లో CBI వెనక్కి వెళ్ళ లేదా..
YCP 420
YSRCP# Scamster RoguevCriminal party RIP
మానవత్వం కాదు మతోన్మాది జగన్ 😜😎😜
జైలుకు పోవాలి... బ్రతికి ఉండగా బయటికి రాకూడదు...
life long dark room lo veyaali.....
అమ్మ మోడీ నీవు మహా జాదూ గుజరాతీ సుల్తాన్ వే నీ ప్రియమైన అవినీతి క్రిమినల్ శిష్యుడు జగన్ మాయల రెడ్డిని నైసుగా దేశం నుంచి తప్పించడానికి ప్రణాళిక రచించినట్లు కనబడుతుంది ఈ నరేంద్ర మోడీ , అమిత్ షా ల వైఖరి తమ ప్రియ మైన జగన్ మాయల రెడ్డి బెయిల్ రద్దు చేయించి శిక్ష వేయించకుండా దేశం నుంచి దాటించే కుట్రలు పన్నడం నిజంగా విచారించవలసిన దురదృష్టకరమైన విషయం 😢😢😢😢
Good sir
Curect edo desam lo rahul gandhi chinna cament cheste modi amitsha lu rachha rachha chesi edo pettalannaru eppudemi eevishyam lo noru medapadam ledu antabogas
Some how he wants to leave the country escaping from cases by getting his passport and with the help of BJP indirectly and it’s his plan-pls look into the broader perspective
@@prakasaraonuthalapati3032 అసలు కీలకం కేంద్ర పెద్దలు ఆ ఇద్దరే ప్రజలు అసలు ఎవరిని తరిమి కొట్టాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది!?
You only understand this LIGIC
He is a criminal he shouldn't be allowed to leave the country
Veenni దేశం నుంచి తరిమి కొట్టి ఇంగ్లండ్ పంపడం ఉత్తమమైనది
మాజీ రాష్ట్రతి అబ్దుల్ కలాం గారికంటే గొప్పవారా ఈయన గారు .
Yes he is great because he has got sufficient modi blessings
ఆ లఫుట్ గాడికి గారు అండి ఎందుకన్నా ఆ పదాలకే విలువ తగ్గుతుంది
వాళ్ళు గత5 సంవత్సరాలు గమ్మున ఉండి ఇప్పుడు చెబితే వింటాడా ఓక నేరస్తుడికి మద్దతు ఇచ్చారే
పూరిలో విదేశీయులకు ఆలయ ప్రవేశం లేదు.Non Hindu ని పెళ్లి చేసుకున్నందుకు ఇందిరాగాంధీకి కూడా ప్రవేశానికి అనుమతి దొరకలేదు. అయితే ఇందిరాగాంధీ ఏమాత్రం రచ్చ చేయకుండా ఆలయాన్ని విడిచి వెళ్లిపోయారట.
ఆమె ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా కదా!!అంతకంటే గొప్పవాడు జగన్?
జగన్ తన అహంకారాన్ని చూపించాడు తప్పిస్తే తనకి హిందూ మతం పట్ల గౌరవం లేదని తేటతెల్లమైంది.
దేశాన్ని వదిలిపో అనగా వారిని కాపాడటానికి ముందే జాగర్తగా కాపాడు చున్నారు ఇదెక్కడి న్యాయం? వారు చేసిన పాపాలుకు శిక్షలు ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారిని రక్షణ???????? ఏమిటి ఈ పరిస్థితి???
తెలుగు రాష్ట్రాల ప్రజల సొమ్మును నిలువునా దోచుకొని..... అత్యంత ధనవంతుడు అనిపించు కొని.... ఇపుడు ఏమీ దేశం ... ఏమి ప్రజలు.. ఆహా?
మన దేశం లో రూల్స్ తుస్ ఇంత వరకు స్వామి కి అన్యాయం జరిగింది ఇంత వరకు a యాక్షన్ లేదు 1st వాణ్ణి భోక్కలో వేయలేదే
Super Vislesana (Vivarana) Sir meeru namaste 👌 👍 🙏 ❤❤❤. Confirm gaa Panishment ivvaali Aayana gaariki namaste 🙏
100% correct sir
మోదీ గారు వీడికి ఏమి వార్నింగ్ ఇవ్వరు 5 years వీడు ఇలా తయారు అయ్యాడు అంటే మోడీ గారు ఒక్కరూ
7:21 అసలు ఇంతకీ Christianity మీదైనా నమ్మకం ఉన్నాదా వాడికి? I don't think he can read Bible.
Bagundi speech sivagaru
మొన్నామధ్య అంబటి ఒకటిన్నర లక్ష ఇస్తేగాని గవర్నమెంట్ వారిఛ్చిన 3లక్ష లు బాదినికి ఇవ్వను అన్నందుకదా? ఇచ్చ్చాడా?
3:42 దేవస్థానం ముఖద్వారాన్ని తెరిచేదీ, ప్రతీరోజూ శ్రీవారిని మొట్టమొదట దర్శించుకొనేదే దళితులైన గొల్లవాళ్ళు కదా? ఈ రోజుకీ అదే సాంప్రదాయంగా వస్తున్నాదీ.
golla vaallu dalitulentraa ayya....
@@sreesaiadwitha4733 BCనేగా?
@@sricharang1612 sc st (schedule cast & schedule tride) veellane dalitulu antaru; BC(Backward class) ante venakabadina kulaalu....golla vallu(yadavs) ante almost equals to FC small part of reservation undhi...ade uttar pradesh lo yadavs ante oc/FC
మీరు చెప్పింది కరెక్ట్, 2014 - 2019 మధ్యలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో రావెల కిషోర్ బాబు ది కూడా అలాంటి వివాదమే !
ఈ ఉన్మాదిని జైళ్లో వేసే మగాడు.లేదా?
Mr మోడీ బతికే ఉన్నావా.
లేదా కళ్లుమూసుకుని నటిస్తున్నావా?
జలగ ఆధ్వర్యంలో దళితులకు తిరుమల శ్రీవారి దర్శనం కానివ్వలేదేమో, ఎందుకంటే, అధిక డబ్బులిచ్చిన వారికి దర్శనాలు ఇప్పిస్తూ సామాన్య ప్రజలకు దర్శనాలు రోజుల తరబడి ఆలస్యం చేశారు. పాపిష్టోళ్ళు.
జగన్ కు మోడీ గారిచ్చిన సలహా ఎలా ఉందంటే చూసేవారికి పిర్ర గిల్లినట్లు గా ఉంది, కానీ నిజానికి అది జగన్కు జోల పాడినట్టు. దేశం వదిలిపెట్టి పొమ్మని జగన్ కు మోడీ సలహా ఇస్తాడు, ఎందుకంటే ఇక్కడ ఉంటే జగన్ ను జైల్లో పెట్టించవలసి వస్తుంది, ఇన్ని వేల కోట్లు తిన్న తరువాత అది తాను చేయలేడు, ఒకవేళ జైల్లో పెట్టిస్తే తనను లేపేస్తాడేమో అనే భయం కూడా ఉంది. జగన్ ని కాపాడడానికి ఈ భయం కూడా ఒక కారణమేమో!
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి జై శ్రీరామ్ జై హింద్🕉🇮🇳🙏
సార్ శివ గారు అసల జగనాసురుడిని ఇన్ని పాపాలు చేయడానికి సహకారం అందించింది మోడీ గారు అభిషే గారు వాళ్ల గురించి అసలు మాట్లాడకండి సార్ రాష్ట్రం ఏవైపున పరవాలేదు ప్రజలు ఏ వైపున పరవాలేదు అనే భావన కలిగిన వ్యక్తులు వాళ్ళు
ఈదేశంలో పుట్టి పెరిగి, ఈ దేశ స్త్రీతో వివాహమై, పిల్లలతో జీవిస్తూ, ఇక్కడి ప్రజా సంపదని దోచుకుని, ఇతరదేశాలకు తర లించావు!
ఏపీ ప్రజల డబ్బుతో విమానాల్లో విహరించావు. Veg puff లకే కోట్లు ఖర్చు పెట్టావు l. ఇప్పుడు నీకు ఈ దేశపు సంప్రదాయాలు నచ్చలేదా ?
నీ బతుకు పై ప్రజలకు విరక్తి కలిగింది. నీ నుండి వారికి విముక్తి ఎప్పటికో ! తిరుమలేశా !!🙏🙏🙏
నిజమే సార్. ఇలాంటి వాడిని ముఖ్యమంత్రిని చేసిన ప్రజల మీద ఆ మాత్రం చులకన భావం ఉండదా..
పొయ్యే కాలం దగ్గరకొచ్చింది అందుకే ఈ మీడిసిపాటు.
లండన్ కు రూట్ క్లియర్....దేశం వదలిపో... ఇది నిర్వాకం భేష్! నీరవ్ మోడీ , విజయ్ మాల్యా, ఇంకా Others....లా నా...!? గుడ్ Advisor!
రాదు రాదు జగన్కి మార్పు రాదూ
జగన్ తోనే మూడతాది మోదీ కి... మెదీ స్వ రక్షణ లో పడ్డాడు 😜😎😜
నిజమే!
ఏ డబ్బులు కోసం ఇన్ని పాపాలు చేశాడో ఆ ఆస్తులు తీసుకుని వాడికి దేశ బహిష్కరణ శిక్ష వేయండి లేకపోతే సంపాదించిన దానితో వేరే దేశం వెళ్ళి సంతోషంగా ఉంటాడు వాడు చేసిన తప్పులకి శిక్ష తప్పించుకుని పోవటం కోసం ఇలా ప్లాన్ వేశాడు వాడిని వదలకూడదు భారతదేశం అంటే ఏంటో వాడికి తెలియాలి లేకపోతే దేశం దాటి మన దేశం గురించి తప్పుగా మాట్లాడతాడు
శివ గారికి నమస్కారం ఎన్ని అరాచకాలు చేసిన ఎన్నో అబద్ధాలు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే నమ్మగలరా ఇప్పటికి నమ్ముతున్నారు కొంతమంది అదే వేరే రాష్ట్రానికి వెళ్ళే ఎలాంటి చేయమనండి తల్లి తల్లి ఇన్ని తప్పులు చేసి కూడా గుంటూరు నక్కలకు బయటకు వచ్చి మూడు నెలల తర్వాత హాట్ స్టార్ రాజి ఇంకా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందర్నీ లోపలేసి ఎవరు అరెస్ట్ చేశారు ఎక్కడ పెట్టారో కూడా తెలియకుండా సినిమాల్లో తిప్పుతారు కదా వానలో వేసి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఆ తిప్పుతున్న ఈ అడుగు ప్రాంతాలను అప్పుడు గాని వీళ్లకు బుద్ధి రాదు
మీరు.బ్రతిమలాడుతున్నట్టుంది.శివగారు.వాడి.డీ్కలరేశన్ఎవడికావాలి.పొంమ్మనండిఅ వతలకి
జగన్ కి వార్నింగ్ ఇచ్చేంత సీన్ మోడీకి లేరు..
నిజమే దేశంవదిలిపోవడం కాదు . జైలు లో పెట్టాలి కదా.బెయిల్ రద్దు చేయాలని కోరుకుంటున్నాము.
Velli London pettuko ychepi party
అక్కడ కూడా అందరినీ బెదిరిస్తాడేమో 🤣🤣🤣
ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేసి ఓట్లు వేయాలి. ముఖ్య మంత్రిని చేసి అందలం ఎక్కించారు. మేలుకో మిత్రమా మేలుకో
Chaala baaga chepparu shiva bro🎉❤❤❤ jagan dhesha dhrohi
Inni kesulu unnai vedini jaillo vese dhammu evariki ledhu
ఆయన ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు దేశం విడిచి పారిపోవడానికి
వీడు దేశానికీ చాలా ప్రమాదకరం
Lakshala Kotlu Dochunna Vaarini Andarini Videeshalaku Pampi Vaarini Rakshinchadame Modi Rakshak Mission..
Sir, ముందు ఈ సైకోకు శిక్ష వేయాలి. అందుకే విర్ర వీగు తున్నాడు..అసలు గుడికి రావాల్సిన అవసరం ఏముంది.,. ఆ అర్హత అతనికి ఉందా! మీ మానవత్వం అందరికి తెలుసు. జగన్. నువ్వు పక్కా క్రిమినల్. .. By.. Y. Sulochana.
వీడికి 900 పై చిలుకు సెక్యూరిటీ సంగతి ఏమైది?
👌👌👌👍♥️💚
Yes
Sirsuperdress
దేశం వదిలి వెళ్ళిపోతే మన రాష్ట్రానికి దరిద్రం పోయినట్టే ఇక అన్ని మంచి రోజులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అబ్బ అబ్బా ఏమి స్కెచ్ సామీ ఇది జగన్ మాయల రెడ్డి వంటి ఆరితేరిన ఆర్థిక అవినీతి నేరస్తుడిని , సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే దేశంలోంచి తప్పించడానికి అవసరం అయిన సహాయ సహకారాలు అందించడం చూస్తుంటే జగన్ అనే నేరస్థుడు కధ మరో విజయ మాలవ్య లాగ అవుతుంది జగన్ ఈ దేశంలోంచి పారిపోవడం అంటూ జరిగితే అందుకు బాధ్యత నరేంద్ర మోడీ అమిత్ షాలదే అవుతుంది 👈
You only understand his( modiji ) logic
రెడీ గా నే ఉన్నాడు. మనదే ఆలస్యం.
అసలు బ్రహ్మోత్సవాలు చీఫ్ మినిస్టర్ వెళ్లాలని రూల్ ఉందా దయచేసి చెప్పగలరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు పడితే వారి బ్రహ్మోత్సవం చేయొచ్చా ముఖ్యమైనది దయచేసి రూమ్ ఉందో లేదో చెప్పగలరు
Yes they can go and witness brahmotsavam but before that they should give declaration that they are non Hindus but they want to experience the culture of the Hinduism
దేశం వదిలి ఎలా వెడతాడు. శిక్ష పడాల్సిందే జగ్గూ గాడికి. లేకపోతే మోడీ కి ఉంటుంది band
చచ్చే వరకు జైలోనే ఉంచండి .... దేశం వదిలి పోతే ఎలా ??
ఆస్తులు అన్నీ ప్రభుత్వ స్వాధీనం చేసుకోండి
Mundu vadini jail lo veyandi
Enduku Desam vadili pote chesinatappulu ku siksha anubhavinchali kada
❤🙏❤
M. Venkateswarlu
అతను తనని దేవుడు అని అనుకొంటారు
Tirumala venka.ana.ladu.kalti.sasina.vadiki.tirumala.loo.pravasam.undadu
ఒక్క మాటతో పోయేది చిలికి చిలికి గాలివాన జగన్ గారు మంచి సలహాదరుని పెట్టుకో బాబు
వాడి ఆస్తులు అన్నీ జప్తు చేసి..అప్పుడు జైల్ లో పెట్టండి ఆ కుటుంబం మొత్తాన్ని
గెటౌట్ అవుట్ ఇండియా నుంచి vellipommanadi
Veedni Arrest cheyara ...
Shiva Sir
ఇంతలా ఏదగనిచ్చి ,ఒకభారతీయుడిని ,దేశం వదలి వెళ్ళి పో , అంటున్న పెద్దల అభిప్రాయాలు తరచి తరచి చూడాలి !!
Super bro
లక్ష కోట్లు దోచుకుని వెళ్ళిపొతే ఎలా? ఇచి వెళ్ళిపో.
మదం, ధన మదం. వీడిని జైలుకు పంపనిదే ఇలాగే రెచ్చిపోతాడు.😡
Jagan ni first jail lo veste desham baga paduthundi
ఈ కబుర్లు ఆపి అవకాశం చూసి బొక్కలో వేయండి.
ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి
వనిత మంత్రి చెప్పడము తప్పు దేశాము వదిలి పోతే ఆతని మీద ఉన్న కేసులు కొట్టేస్తారా ?
Each and every citizen of India, should raise a case on Ex CM.
Super
Why Modi is sparing Jagan?
First cancelled the bail to jagan. Then only AP is smoothly running the govt. Please recommended the Modi gee to cancelled the bail
అవును. దేశం వదిలి పోవటం kadu. ఆ జన్మ కఠినమైన జైలు శిక్ష అనుభవించే లా చెయ్యాలి.
జగన్ ని ముందు జైల్లో పెట్టండి
నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ అలాగే ఇతర కుటుంబాలను కూడా గౌరవిస్తా అదేవిధంగా నా మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా నేను గౌరవిస్తా ఇదే భారత సంస్కృతి
ఏదో ఒకటి తేల్చండి జనాలు తినకండి ఎన్నాళ్ళు ఇంకా ఈ
దేశం వదిలి వెళ్ళడానికి వీలు లేదు.అన్ని కేసులలొని విచారణ జరిగి నిర్దోషి అని తేలితే పోవాలి కాని ఇప్పుడే వెళ్ళడానికి వీలు లేదు.
దేశం ఒదిలిపో జగన్ , ఇక.. నిన్ను కాయలేకపోతున్నాను,. కొన్నాళ్ళు ఎవరికి కనపడకు.. మన. స్నేహం చిరకాలం విలశిల్లాలంటే.. దూరంగా. వెళ్ళు.. మిత్రమా
❤. BJP. MODI. PM SUPPORTING. TO. ❤. 1. JAGAN ❤ 2. NEERAV. MODI ❤❤3. VIJAY MALYA ❤❤❤ 4. AADHANI. ❤