Analyst Madhusudhan Reddy Shocking Reaction Over AP Debt | AP Latest | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 352

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Месяц назад +136

    మధుసూదన్ గారు నిజంగా గొప్ప వ్యక్తి.ఈలాంటి వ్యక్తు లు వుండాలి.ధైర్యంగా,రికార్డెడ్ గా వున్నది వున్నట్లు కుండ బద్దలు గొట్టి మాట్లాడతారు.రియల్లీ హీ ఈజ్ గ్రీట్

    • @durgak9122
      @durgak9122 Месяц назад +7

      ఏమిటండీ ఉపయోగం ఈయన ఎప్పటినుంచి చెప్తున్నారు.ఏమైనా మార్పులేదు.ఎన్ని బయట పెట్టినా ఎవరు ఏమి చేయలేరు.బతుకులు దైవా దీనం బస్ సర్వీస్ అయిపోయాయి

    • @ayyappat8019
      @ayyappat8019 Месяц назад +3

      ​@@durgak9122 మోడీ ఉన్నన్ని రోజులు వాడికి బాయిల్ కేన్సిల్ అవ్వదు...జైలుకి పోడు..

  • @MalleshPsk
    @MalleshPsk Месяц назад +104

    మధుసూదన్ రెడ్డి కింగ్ ఈజ్ బ్యాక్ మీలాగా ఎవరు మాట్లాడారు సార్ నిజం నిర్భయంగా మాట్లాడుతారు

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 Месяц назад +48

    మధుసూదన రెడ్డి గారు చెప్పేది, అక్షర సత్యం
    ప్రకృతి శాపం ఏవిధంగా నైనా తగులుతుంది

  • @ValipiVenkatasubbaramu
    @ValipiVenkatasubbaramu Месяц назад +48

    మధుసూదన సర్ బాగా చెప్పారు ధన్యవాదాలు మధుసూదన సర్ కి

  • @JvnarasaiahKet
    @JvnarasaiahKet Месяц назад +135

    మధుసూదన్ రెడ్డి గారు మీకు పాదాభివందన ము మీరు చెప్పినవి అక్షర సత్యం 👏👏👏👏👏

    • @venkatarao8492
      @venkatarao8492 Месяц назад +2

      ఇన్ని కోట్లు ఏమి చేస్తారు... ఈ సుబ్బ రెడ్డి ..7 అడుగులు చాలు

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya Месяц назад +2

      ఇంకా కొంతమంది వైసీపీని పొగుడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళ సంగతి ఏంటి 🤣🤣🤣🧔🙏 డబ్బు తీసుకొని వాళ్ల కోసం పని చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు 🤭🤗🥱🤔🤫🙄🙄🙄😭

  • @SeetharamGudivada
    @SeetharamGudivada Месяц назад +63

    10000000%శాతం మధుసూదన్ రెడ్డి గారు కరక్టే

  • @lifestyleworld051
    @lifestyleworld051 Месяц назад +45

    ఆంధ్ర ప్రజలకు నమస్కారమండి 🙏
    నిజం చెప్పాలంటే మీరు మాట్లాడుతుంటే ఆంధ్ర ప్రజలు ఒక్కొక్కడికి రోషం పౌరుషం ఉంటే కనక ఇప్పటికైనా సరే కదలిరండి కలిసి రండి. ఆంధ్ర అని ముందుకి నడిపిద్దాం.

  • @dchinna6731
    @dchinna6731 Месяц назад +35

    ప్రతి విషయం అక్షర సత్యం బాగుంది సార్

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Месяц назад +43

    మధుసూదన్ రెడ్డి సర్ గారికీ 🙏🙏🙏

  • @baachi007
    @baachi007 Месяц назад +33

    జగ్గు కి ఈ విశ్వం ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది

  • @Viswanath20
    @Viswanath20 Месяц назад +36

    మీ పాదాలకు నమస్కారం❤❤❤

  • @ambatisammireddy2300
    @ambatisammireddy2300 Месяц назад +22

    మధుసూదన్ రెడ్డి గారు మీరు అసలైన రెడ్డి లాగా మాట్లాడినారు మీరు చెప్పింది అక్సరాసత్యం

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Месяц назад +45

    Super Sir Madhu sudhan sir 🎉🎉🎉🎉

  • @baachi007
    @baachi007 Месяц назад +39

    ఇంత సొమ్ము కజేస్తున్న కూడా ప్రజలు జగ్లక్ ని ఇంకా నమ్ముతున్నారు😂

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 Месяц назад

      @@baachi007 జగన్ జాతి ఆది మారలంటే ఆశ మశి కాదు

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Месяц назад +43

    Super Madhu sudhan Reddy 👍

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP Месяц назад +65

    1995-1996 చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,725 కోట్లు మాత్రమే.గవర్నమెంట్ ఉపాద్యాయిలకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి 2004-2005 మార్చ్ దిగిపోయే నాటికి బడ్జెట్ 37,639 కోట్లు."10" ఏళ్ళ పాటు 1.50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అహర్నిశలు రేయిం - బవళ్ళు ఎంతో కష్టపడి,రాష్ట్రానికి ప్రాధమికంగా అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించబట్టే సంపద సృష్టి జరిగి రాష్ట్రానికి ప్రజలకి ఆదాయం పెరుగుతూ వచ్చింది నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ "5" లక్షల కోట్లకు చేరింది.దేశంలో నే మొదటి స్థానం జనాభా పరంగా.అది చంద్రబాబు అంటే.అదే విధంగా 2014- 2019 వరకు కూడా జీడీపీ(6-15), తలసరి ఆదాయం (4-13), పేదరికం (40-12) చేర్చారు.జగన్ వచ్చాక 1999 నాటి పరిస్థితికి రాష్ట్రము దిగజారిపోయింది.విభజన నాటికి వున్నా అప్పు - 1,04,409 చంద్రబాబు చేసిన అప్పు - 1,56,651 జగన్ చేసిన అప్పు - 11,88,940 కోట్లు. బకాయిలు - 2,49,135 ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు = 14.50 లక్షల కోట్లు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "6" కోట్ల ప్రజలకి జరిగిన నష్టం "50" లక్షల కోట్లు రూపాయలు రాష్ట్రం "30" ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది.

    • @Rangahindustani
      @Rangahindustani Месяц назад +1

      నువ్వెంత నటించినా నీకు ప్రైజ్ రాదు లే 😂😂😂😂

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP Месяц назад +6

      @@Rangahindustani Nuvvu edduvu gani poni?😊

    • @shankarmagapu4152
      @shankarmagapu4152 Месяц назад

      420 jagan ni arrest cheyali CBI ED

    • @dsrinivasarao7163
      @dsrinivasarao7163 Месяц назад

      ఒక నేరస్తుడు, ఒక దోపిడీ దొంగ దేశాధ్యక్షుడైనప్పుడు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు జైళ్లలో వుండట‌మే సబబు. లేదా ప్రతిఘటనలో మరణించాలి.
      - ఫిడెల్ కాస్ట్రో

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 Месяц назад +2

      ​@@skchandBasha-KMPఆ పార్టీ అభిమానులకు గాని పార్టీ నాయకులకు గాని ఒక దగ్గర తీసుకోవడం తప్పితే ఎవరికన్నా రూపాయి దానం చేసిన గుణం వారికి ఎక్కడిది, పోనీలే మీరు ఇద్దురు అంటున్నారు

  • @chaaitanyachaaitanya7916
    @chaaitanyachaaitanya7916 Месяц назад +31

    Good sir 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bobtino6832
    @bobtino6832 Месяц назад +22

    Excellent analysis

  • @SivakumarRavinuthala
    @SivakumarRavinuthala Месяц назад +22

    Mee guts ki🙏

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 Месяц назад +21

    కరెక్ట్ చెప్పారు.
    వాళ్ళ ఇంటి సంగతి మనకి ఎందుకు

  • @osmanmohd6986
    @osmanmohd6986 Месяц назад +21

    Madhusudan Reddy garu super super super sir

  • @GajavalliSrinivasarao-nh8lb
    @GajavalliSrinivasarao-nh8lb Месяц назад +26

    yes sir 🎉🎉🎉🎉🎉

  • @csrao1966
    @csrao1966 Месяц назад +25

    *సర్ సార్ సార్ మీరు నెమ్మదిగా మాట్లాడండి, లేదంటే మీకు హార్ట్ ఎటాక్ వస్తే, మాకు చాలా కష్టం/నష్టం మాకు ఇలా విషయాలు చెప్పే దమ్మున్న మగాడు దొరకడు సర్ ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడండి* ❤💐🧘🏻‍♂️🙏🏻🧘🏻‍♀️

    • @meghalach1631
      @meghalach1631 Месяц назад +1

      @@csrao1966 emi parledu manam elaagu velli maatladalemu,, gattiga chepthene mana kharma ento andariki thelusthundi.

    • @chandut2610
      @chandut2610 Месяц назад

      😂 మీకు ఆగిపోయేలా ఉంది గుండె

    • @meghalach1631
      @meghalach1631 Месяц назад

      @@chandut2610 avathala vaalla gunde aagipothe navvadam kaneesapu baadthyatha lekunda penchaaaru chudu nee parents gunde aagipoyinappudu kuda ilaage comment cheyyi navvuthu .. athanu andari gurinchi debate lo arusthunnadu cs rao garu vaddu andi mee lanti vaallu undaali adagadaaniki ani comment pettaru nenu emi oarvaledu ayana debates chalaa chusanu nadhusudhan reddy gaariki alavaate ani comment pettanuserious issues lo neelanti vaallu Cheri adi pakkadari pattela cheyyadam alavataipoyindi ycp paalana lo.

    • @meghalach1631
      @meghalach1631 Месяц назад +1

      @@chandut2610serious issue appdu madhyalo vachi ilanti comments petti vishayam pakkadari pattinchela cheyyadam alavataipoyindi...... kaneesapu baadhyatha lekunda pencharu chudu,,, nee parents gunde aagipoyinappudu kuda ilaage comment cheyyi navvuthu...

  • @sekharganti8544
    @sekharganti8544 Месяц назад +9

    💯 correct గా చెప్పారు peddayana

  • @SreenuG895
    @SreenuG895 Месяц назад +6

    Whatever he said 100% correct!!

  • @abdulwahabshaik4856
    @abdulwahabshaik4856 Месяц назад +6

    Yes Reddy Garu you are right sir AP 💯🇮🇳🙏🙏

  • @tanikondasrinivasarao4340
    @tanikondasrinivasarao4340 Месяц назад +9

    Supper analysis madhu sir

  • @vasantkumarchunduri496
    @vasantkumarchunduri496 Месяц назад +30

    మధుసూదనా రెడ్డిగారు చాలా ఆవేదన చెండుతున్నారు, ఈ పిచ్చ జనాలకు ఎప్పటికి అర్ధం అవుతుందో.

  • @saiprasanakumar5816
    @saiprasanakumar5816 Месяц назад +14

    Meeru super sir,yekkada collect chesaru sir

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 Месяц назад +3

    నిజాలు నిర్భయంగా మాట్లాడిన మధుసూదన్ రెడ్డి గారికి అభినందనలు 💯

  • @cvprasad7152
    @cvprasad7152 Месяц назад +4

    You are 200%right, Mr. Madhu S.reddy garu
    What a beautiful slang, sir. I love it .

  • @Jagnamaste
    @Jagnamaste Месяц назад +9

    Good analysis madhusudhana Garu

  • @Basha-o9l
    @Basha-o9l Месяц назад +3

    👌👌👌🙏🙏👍👍👍👍 సూపర్ చెప్పారు సార్

  • @pratapreddy-w2c
    @pratapreddy-w2c Месяц назад +7

    Very good person

  • @venkateswararoguttikonda432
    @venkateswararoguttikonda432 Месяц назад +6

    మధుసూదన్ రెడ్డి గారు మీకు పాదాభివందనం ఈ రాష్ట్రం కోసం తపించే మీలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం అదృష్టం

  • @nasaraiahchowdary9142
    @nasaraiahchowdary9142 Месяц назад +2

    సూపర్ మధుసూదన్ రెడ్డి గారు మీరు చాలా నిజం చెప్పారు

  • @sureshgoudsureshgoud2427
    @sureshgoudsureshgoud2427 Месяц назад +4

    Wow Super sir😊

  • @tmkrishna9421
    @tmkrishna9421 Месяц назад +10

    🌹 నాకు సంసయం ఏమిటంటే ఇన్ని ఘోరాలు చేస్తున్నారు అంటే కేంద్రం కి తెలియదా

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 Месяц назад +2

    మధుసూధునరెడ్డి గారు చెప్పినది 💯 అక్షర సత్యం ప్రజలు ఇప్పుడప్పుడే అన్నీ గమనిస్తున్నారు

  • @Ramiahkp
    @Ramiahkp Месяц назад +2

    నిద్రావస్థలో ఉన్న ప్రస్తుత ఈ సమాజానికి మీ గొంతు చాలా అవసరం అవసరం 🙏🏼

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha8471 Месяц назад +5

    Salute to Madhusudan Reddy

  • @venkypadala8463
    @venkypadala8463 Месяц назад +16

    👍👍🙏🙏🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Месяц назад +4

    Masudan Reddy Garu you are great person your voice through

  • @svsatyanarayana7627
    @svsatyanarayana7627 Месяц назад +4

    Madhusudhan reddy Garu miru chala great 👏 ichina data right to freedom act of speech Medha chala data tisukunnaru ayananu inspiration tisukoni Inka data tisukovachu it will be useful for group 1 UPSC exams and also right to question local governance

  • @onlineservice4318
    @onlineservice4318 Месяц назад +4

    Yes super brother excellent speech

  • @srinivasm3897
    @srinivasm3897 Месяц назад +6

    Super analysis super 👍🙏👍 congratulations super analysis super 👍 speech 👍 congratulations super analysis and best wishes for your future 🙏👍🙏 thanks 🙏🙏 ok good

  • @VurimiPrasad-w8q
    @VurimiPrasad-w8q Месяц назад +4

    Meeru suparga chepparu sir s yadhartham

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 Месяц назад +6

    మధుసూదన్ గారూ సూపర్

  • @chandarsinghvadthya2440
    @chandarsinghvadthya2440 Месяц назад +1

    సూపర్ సర్....మహామేత గారి ఇన్సిడెంట్ పైన సరిగ్గా నాకు కూడా అదే అభిప్రాయం ఉన్నది...ఇన్నాళ్లకు మహామేత మరణం పైన నిర్భయంగా చెప్పిన దమ్మున్న అనలిస్ట్ మీరే... జలగ గాడు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి వాటిని బయటికి తీయాలి

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu Месяц назад +5

    Super.taking.madhusudhan.reddy

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda Месяц назад +2

    రెడ్డి గారు చెప్పింది నూటికి నూరు పైసలా నిజం. ప్రొసీడ్.. 👍

  • @ameersaheb833
    @ameersaheb833 Месяц назад +4

    Sir u r telling true 🙏

  • @govindarajug5333
    @govindarajug5333 Месяц назад +2

    Hatts of Mr. Madududana Reddygaru,you are very bold man who speaks truth very boldly and dynamically,our present society needs person like you faught for the modern society,you are a very analyst,go head God is with you.

  • @rambabukarri2014
    @rambabukarri2014 Месяц назад +4

    Super sir madhusudhan Reddy Garu super sir

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Месяц назад +4

    Yes Madhu ji correct

  • @ravisankar9004
    @ravisankar9004 Месяц назад +5

    Great analysis madhu sir🙏

  • @sivasubramanyam1202
    @sivasubramanyam1202 Месяц назад +4

    That is madusudhanreddy garu ❤❤

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu Месяц назад +5

    Good. Talking.madu

  • @mohannagineni1876
    @mohannagineni1876 Месяц назад +4

    Your correct sir

  • @sydulsk.4530
    @sydulsk.4530 Месяц назад +5

    Super sir

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Месяц назад +2

    Well said... Systems to be developed.. To control such activities legally.

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 Месяц назад +2

    Super 👌 analysis Madhusudhan reddy garu Jai cbn garu super tv 5 Murti garu 🙏

  • @drjilanisyed2177
    @drjilanisyed2177 Месяц назад +4

    Supar sir madhusudhan garu

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy Месяц назад +4

    Good analysis madhu sudhan reddy garu 👍🙏❤

  • @rishithabeesam7136
    @rishithabeesam7136 Месяц назад +4

    SUPER SIR ✌️✌️✌️

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh Месяц назад +3

    సర్,మీరు చెప్పినది అక్షర సత్యం. మనిషి చేసే మంచి చెడులను ఖచ్చితమైన తీర్పు ఇచ్చేది.ప్రకృతి. ముఖ్యంగా చెడు చేసిన వాడు ప్రజలను మోసం చేసి మభ్యం తపించుకున్నంత మాత్రాన బ్రతికి నాం అనుకుంటారు. దైవం ప్రకృతి వైపరీత్యాల పేరుతో దుష్టులను నాశనం చేస్తుంది.జై హింద్,జై శ్రీరామ్.

  • @SatyanarayanaGottupalli
    @SatyanarayanaGottupalli Месяц назад +2

    Well said brother MadhusudanReddy garu

  • @kvsrao1556
    @kvsrao1556 Месяц назад +4

    Government should take over all his properties.

  • @bpmlatheef630
    @bpmlatheef630 Месяц назад +1

    Thank you Madhusudhan Reddy Garu

  • @kbswamy4710
    @kbswamy4710 Месяц назад +1

    Yes, sir, ee Ghar ghar ki kahanilu, వలన, మనకేమి ఉపయౌగం లేదు సార్,
    Well said 🎉

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 Месяц назад +2

    SUPER 👌 SIR MADHU GARU 💯% CORRECT SIR.

  • @kasthuriveeresham7753
    @kasthuriveeresham7753 Месяц назад +5

    Super sir 👍👍💯💯

  • @Hindu.4442
    @Hindu.4442 Месяц назад +1

    మధుసూదన్ రెడ్డి గారు చెప్పింది రైట్

  • @bujjiraopabbisetty1694
    @bujjiraopabbisetty1694 Месяц назад +2

    Madhusudan garu hats off. U r down to earth. U don't mince words. U call a spade a spade.

  • @naidunpp8389
    @naidunpp8389 Месяц назад +5

    Supar coment sar👍

  • @rameshpchetti592
    @rameshpchetti592 Месяц назад +2

    It's true

  • @Hindu.4442
    @Hindu.4442 Месяц назад +1

    100% correct

  • @lifestyleworld051
    @lifestyleworld051 Месяц назад +4

    మన ఆంధ్ర వాళ్ళు ( అన్నం) పెట్టినోడు (సున్నం) పెడతారు.
    (+కన్న తల్లిని. పుట్టిన ఊరిని )మర్చిపోయిన జీవితంలో బాగుంటుంది?

  • @Himasri1992
    @Himasri1992 Месяц назад +17

    ఈ రాజశేఖర్ ఆస్తులువన్ని వీటి వెనక కొన్ని కుటుంబాల బలైపోయారు ఉసురు తగలకుండా పొద్దు

  • @KallaApparao-w1e
    @KallaApparao-w1e Месяц назад +4

    Great analadis reddygaru exllent me lantivariki CBN garu manchi post ivvali reddygari avedhanaku sahakarinchandi CBN nd pavagaru plese

  • @hammushammu7688
    @hammushammu7688 Месяц назад +2

    Super

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Месяц назад +2

    Namaste.. Sir.,
    Sri Madhusudhanareddy gariki hrudapurvaka abhinandanalu, krutagynatalu..!!

  • @BD54158
    @BD54158 Месяц назад +1

    ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నా actionతీసుకుంటే సంతోషించొచ్చు

  • @kalyana4030
    @kalyana4030 Месяц назад +1

    Yes madhusudan garu

  • @kvsrao1556
    @kvsrao1556 Месяц назад +3

    Why Income Tax Department is keeping quiet on the assets of all political leaders.?

  • @NadyalaPullaiah
    @NadyalaPullaiah Месяц назад +5

    Super gaa chepparu sir Jay janasena

  • @venumalliboina9611
    @venumalliboina9611 Месяц назад

    సూపర్ సార్ మీరు చెప్పిన ఒక్కో మాట తూటా లాగా ఉంది కొంచెం అయిన మాతృభూమి సేవలో పాల్గొని ప్రతి మేధావి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అమరావతి దేవతలు రాజధాని తమవంతు సహకారం అందించి అభివృద్ధి కి తోడ్పాటు అందించే ప్రయత్నం చేయాలి

  • @kotlavenkataramayya9860
    @kotlavenkataramayya9860 Месяц назад +1

    Well said sir

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Месяц назад +2

    Money మహిమ

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Месяц назад +4

    YSRCP.420.YSRCP.A1.420.40
    YSRCP.A2.420.40.YSRCP
    ML😊C.420.40.

  • @Swathi-l8k
    @Swathi-l8k Месяц назад

    Wonderful andi👏👏👏

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 Месяц назад +4

    🙏🙏🙏

  • @srinivasm3897
    @srinivasm3897 Месяц назад +4

  • @Manohari14
    @Manohari14 Месяц назад +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻@poolavanam manoharam

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +5

    👌✊

  • @baachi007
    @baachi007 Месяц назад +15

    ఇంత సొమ్ము కజేస్తున్న కూడా ప్రజలు జగ్లక్ ని ఇంకా నమ్ముతున్నారు

    • @murty11
      @murty11 Месяц назад +3

      కొంతమంది 40% ప్రజలు ఇంకా నమ్మడమే మన దౌర్భాగ్యం

    • @suddusgc6700
      @suddusgc6700 Месяц назад

      వాళ్ళుకూడా నమ్మట్లేదు..!! ఎవడ్ని కొట్టి తెచ్చినా.. మాకు పెడతాడనే సిగ్గులేని పరాన్నభుక్కులు నమ్ముతున్నారు..!! వందమంది దగ్గర దొబ్బి.. పదిమందికి బిచ్చం వేస్తుంటే.. ఆ పదిమందికీ వాడు దేవుడయ్యాడు..!! వాళ్ళుకూడా ఈ దేశాన్ని తాకట్టుపెట్టే పరాయి మతాల జాతులు

  • @baachi007
    @baachi007 Месяц назад +4

    Ghats undali Ila open ga maatlaadaali ante

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 Месяц назад +1

    Madhu Sir 🎉🎉🎉🎉🎉🎉

  • @saigamingyt773
    @saigamingyt773 Месяц назад +1

    Madhu sudhan reddy garu,urgent absolute

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Месяц назад +2

    Ame chepparu babu.