Analyst Madhusudhan Reddy Powerful Straight Forward Questions to CM Jagan & 151 MLAs | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 434

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 7 месяцев назад +51

    ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే పరిస్థితులు, విపులంగా వివరంగా 💯 చెప్పే ఒకే ఒక మధుసూదన్ రెడ్డి 🙏

  • @mvenky2678
    @mvenky2678 7 месяцев назад +73

    ధన్యవాదాలు సార్!ఉచితంగా ఇవ్వాల్సింది ఐదే ఐదు,విద్య వైద్య వ్యవసాయానికి కరెంట్ త్రాగునీరు సాగునీరు ఇవి ఉచితంగా ఇవ్వాలి అని చాలా కరెక్టుగా చెప్పారు!మీ అనాల్సిస్ కి జోహార్లు సార్!

    • @saparapusekhararao2667
      @saparapusekhararao2667 7 месяцев назад +3

      3:57

    • @PAGADALA-132
      @PAGADALA-132 2 месяца назад

      ​@@saparapusekhararao2667😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @PAGADALA-132
      @PAGADALA-132 2 месяца назад

      8 9:53

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 7 месяцев назад +47

    రెడ్డి గారు మీరు ఉచితాలు గురించి చెప్పిన వాటికి నేను మీకు 10000000000/%మద్దతు.25 సంవత్సరాల నుండి ఈ 5 మాత్రమే అని వాదించి వాదించి నాకు విసుగు వచ్చేసింది.

  • @nageshwerrao9028
    @nageshwerrao9028 7 месяцев назад +61

    Dynamic analyst Madhu Sudan Reddy gaaru .

  • @bhaskar.g6059
    @bhaskar.g6059 7 месяцев назад +12

    ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి సార్ మీలాంటి వాళ్లు అందరూ ప్రభుత్వాన్ని ఇలాగే ప్రశ్నిస్తే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది థాంక్యూ సార్

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 7 месяцев назад +74

    ధన్యవాదాలు సార్ మీరు చెప్పిన కొన్నైనా ప్రజలు తెలుసుకుంటారని ఆశిస్తూ మీ అభిమాని🎉🎉🎉

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 7 месяцев назад +109

    మీ ఆవేశం అర్దమయింది సార్ ప్రజలు అలోచించాల మనం ఎక్కడున్నాం అని

  • @manupatiNagaraju-r6c
    @manupatiNagaraju-r6c 7 месяцев назад +163

    టీవీ పైకి నమస్కారం ఒక మంచి వ్యక్తి తో ఇంటర్వ్యూ చేస్తున్నారు 100% గా పేద మధ్యతరగతి ఆలోచించే వ్యక్తి

    • @kguravaiah9611
      @kguravaiah9611 7 месяцев назад +9

      Yes, good అనలిస్ట్.ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడతాడు 👍👍👍

    • @bharathkona
      @bharathkona 7 месяцев назад +1

      👍👍👍👍👍👍👍👍👍👍

    • @Charancheery-f5t
      @Charancheery-f5t 7 месяцев назад +1

      Supper sir

  • @vunnamchowdary9
    @vunnamchowdary9 7 месяцев назад +23

    అన్న మీకు వున్న జ్ఞానం ఈ ఆంధ్రప్రదేశ్ లో లక్షల జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు పై చదువులు చదువుతున్న స్టూడెంట్స్ కి చివరికి ఈదే విద్యుత్ సౌకర్యం పొందలేని రైతులు కూడా ఆలోచించలేక పోవటం మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం అన్న ఇంకా చాలా మంది నా పిల్లలు డ్రగ్స్ అమ్మిన ఉద్యోగాలు రాకపోయినా మేము అడుక్కుతిన్న మాకు భాద లేదు మాకు మాత్రం ఆ పథకాలు ఇస్తే చాలు అనే వెర్రి లో వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారన్న ఓ ఆంధ్రుడిగా ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు సిగ్గు తో చచ్చిపోవాలనిపిస్తుందన్న

  • @surendrasurendra4218
    @surendrasurendra4218 7 месяцев назад +68

    మధుసూదన రెడ్డి సార్ నమస్కారం నేను మా తల్లి తండ్రి నీ మాత్రమే నమ్ముతాను కానీ మీరంటే నాకు చాలా గౌరవం సార్ మీరు రేపు టిడిపి ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఇలానే నిక్కచ్చిగా వుండాలని కోరుకొంటున్న 👍👌🙏

    • @geethureddy4117
      @geethureddy4117 7 месяцев назад +2

      Na Abhipram Kooda Ide

    • @pothurivenu6701
      @pothurivenu6701 7 месяцев назад +1

      ❤ 1:44 ❤
      .. ❤​

    • @Sriram_53
      @Sriram_53 7 месяцев назад +2

      నేనింతకు ముందే చెప్పాను, రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వానికి కూడా మీరు మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదు.. నిజాన్ని నిలదీసేవాళ్ళు ప్రజా ప్రభుత్వానికిఎంతైనా అవసరం... అలా నిలదీసే వాళ్లు లేకనే ఈ ప్రభుత్వం సంక నాకి పోయింది... అంటే మనం కూడా సంక నాకి పోయాము.. మన పిల్లలు కూడా మన ముందు తరాలు కూడా...

    • @kguravaiah9611
      @kguravaiah9611 7 месяцев назад

      ఏ పార్టీ ఐనా సరే, నిర్మొహమాటంగా మాట్లాడాలి సార్ 👍👍

    • @SprameelaPrameela-yj2td
      @SprameelaPrameela-yj2td 6 месяцев назад

      N5y64
      88ok​@@geethureddy4117

  • @bppratapreddy330
    @bppratapreddy330 7 месяцев назад +22

    సూపర్ సోదర చాలా చాలా మంచి విషయాలు చెప్పారు

  • @Ponnusamy-t3w
    @Ponnusamy-t3w 7 месяцев назад +46

    Correct100%sir

  • @veerabadrakollappa5345
    @veerabadrakollappa5345 7 месяцев назад +39

    ఇలాంటి సమయంలో APకి మీలాంటి చైతన్యవంతుల అవసరం ఎంతైనా ఉంది SIR Madhusudhan Reddy గారు

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 7 месяцев назад +18

    మధుసూదన రెడ్డి గారి విశ్లేషణ సూపర్ వ్యవసాయానికి ఉచిత కరెంటు విద్య వైద్యం సాగునీరు తాగునీరు ఇవి చాలు రాష్ట్రానికి మిగతా రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించాల

  • @prasadbhuma6982
    @prasadbhuma6982 7 месяцев назад +45

    SEHBASH MADHUSUDHANA REDDY GARU ❤❤❤❤❤

  • @ramanavv3619
    @ramanavv3619 7 месяцев назад +18

    దుమ్ము లేపేశారు sir exlent,super👌👌👌👌👍

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 7 месяцев назад +31

    100% Facts💯🙏

  • @bandiravi9257
    @bandiravi9257 7 месяцев назад +39

    మధుసూధన్ రెడ్డి గారికి నమస్కారం.... సూపర్

  • @gopich6226
    @gopich6226 7 месяцев назад +21

    👌👌👌 👍👍👍 మధుసూదన్ రెడ్డి గారు 1000 పర్సెంట్ కరెక్ట్ ఈ రైతుల్ని ఇంకొక అవకాశం మనండి ఈ ప్రభుత్వానికి

  • @SriramblueSriram
    @SriramblueSriram 7 месяцев назад +19

    AP love you Madhusudhan Reddy garu 😍

  • @srikamalanjaneya
    @srikamalanjaneya 7 месяцев назад +30

    Hats off Sir

  • @kasulusaidu4897
    @kasulusaidu4897 7 месяцев назад +23

    Supersir

  • @watch_your-anime
    @watch_your-anime 7 месяцев назад +17

    100% Correct. Sar. ,,

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 7 месяцев назад +18

    Sri Madhusudhanareddy gariki
    Hrudayapurvaka Vandanamulu
    Hrudayapurvaka subhakankshalu..

  • @balasubbaiah7378
    @balasubbaiah7378 5 месяцев назад +3

    Sir.hilight.speech.sir..meeku..koti.dhanyavadalu.

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 7 месяцев назад +34

    Reddy garu well said A thikka jagan ku telivi ledu

  • @crrhari6195
    @crrhari6195 7 месяцев назад +8

    సంపాదన సృష్టించిన తారువాత అందులో 50% సంక్షేమం, 50% అబివృద్ధి పనులు చేయాలి,

  • @AthikariLikithsuryatejaroyal
    @AthikariLikithsuryatejaroyal 7 месяцев назад +54

    మన ఆంధ్ర ప్రజలు గొర్రెలు మీరెంత చెప్పిన వినరు ఇంకన్నా తెలివి తేచుకోక పోతే సంకనాకి పోతాము

  • @Hari-or9xp
    @Hari-or9xp 7 месяцев назад +19

    💯 correct sir

  • @rambabu12345able
    @rambabu12345able 7 месяцев назад +22

    Excellent.... CBN mee lanti vallani salaha darulu ga pettukovali... jagan ki salahalu ivvadaniki 600 cr budget ...posani lani anakani vaddavalu AP salahadarulu ante navvu vastumdi...mee lanti varu okkaru vunna chalu

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 7 месяцев назад +14

    మధుసూదన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు ధన్యవాదములు టీవీ5 కు థాంక్యూ

  • @mjhansirani1594
    @mjhansirani1594 7 месяцев назад +6

    మీరు సూపర్ మధుసూదన్ రెడ్డి గారు ఎంత బాగా అడుగుతున్నారు ప్రభుత్వం కళ్లు తెరుస్తాడు లేదు సార్

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 7 месяцев назад +25

    Excellent sir

  • @nagababugosika8883
    @nagababugosika8883 7 месяцев назад +24

    మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు కానీ ప్రజలకి మాకు ఏమి ఇస్తావు అన్న ఆలోచన తప్ప మంచి చేసే వాడిన పట్టించుకోరు సార్

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 7 месяцев назад +2

      బెల్లం ముక్కల తాయలం పథకాల రూపంలో అలవాటు చేసి వాడు అది ఇచ్చాడు నువ్వేమి ఇస్తావు ఇదే అడుగుతున్నాడు ఎవడు చూసిన మధుసూదన్ రెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారండి చదువుకున్న యువత కూడా ఆలోచన లేకుండా చేతులు చాపి నిలబడుతున్నారు నవరత్నాలు ఇవి అచ్చంగా ప్రజల డబ్బుతో ప్రజలే ఓటు బ్యాంకుగా చేసుకోవడానికి మంచి ఆలోచన చేశాడు జగన్ మేనిఫెస్టోలో ఇదే నవరత్నాల కి కాసిన నవధాన్యాలు జోడించాడు అంతకుమించి ఏమీ లేదు

  • @janakidevi1526
    @janakidevi1526 7 месяцев назад +15

    Madhu sudhan reddy garu meeru chepinadi correct🙏

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 7 месяцев назад +11

    Excellent analysis Reddy garu

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 7 месяцев назад +23

    Jagan govinda

  • @ramachandraiah3902
    @ramachandraiah3902 7 месяцев назад +9

    మధుసూదన రెడ్డి గారు మీకు పాదాభివందనం.

  • @swapnapriya-by2xk
    @swapnapriya-by2xk 7 месяцев назад +6

    హ్యాట్సాఫ్ సర్....

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 7 месяцев назад +4

    100% true సార్ ❤️❤️❤️🙏

  • @raghuraam99
    @raghuraam99 7 месяцев назад +14

    Super speech sir keepitup nice. Ap prajalaara syco cmki ootu veyavadhu please.

  • @Tamadacharanramgmail.98.ComTam
    @Tamadacharanramgmail.98.ComTam 7 месяцев назад +5

    Thanku. You .Sir...M.Reddy. Garu. Good. I. Requested. Save. Me AP
    🎉🎉🎉

  • @GogulaAyyanna
    @GogulaAyyanna 6 месяцев назад +1

    అన్నగారు మీలాంటి వారు ప్రతి
    గ్రామాలలో ఉండాలి 👍

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 7 месяцев назад +6

    Excellent Madhusudhan reddy garu

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 7 месяцев назад +1

    సర్ మీ విశ్లేషణ సూపర్ సూపర్ సూపర్, ప్రతీ పార్టీ మేనిఫెస్టో విషయం లో మీరు చెప్పిన సలహాలూ సూచనలూ చాలా చక్కగా వున్నాయి, దానిని ఆచరించే దమ్ము ధైర్యం ఎన్ని రాజకీయ పార్టీ లకు వున్నాయి.

  • @SREVENTS-n2n
    @SREVENTS-n2n 7 месяцев назад +1

    Supar anna 💯 correct మీ లెక్క ఆలోచించి చేస్తే అయితుంది అభివృద్ధి దోచుకుంటే అవుతుంది దౌర్భాగ్యస్థితి

  • @VijayasreeVangipurapu
    @VijayasreeVangipurapu 7 месяцев назад +2

    Super sir మీలాంటి వారు AP కి చాలా అవసరం

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 7 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు సూపర్ సర్

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 3 месяца назад

    ఇలాంటి ధైర్యం, నీకచ్చి గా మాట్లాడే తత్వం ఇచ్చిన మీ తల్లి తండ్రులకి జోహార్లు సార్ 🙏🙏🙏

  • @bhaskarnaik9855
    @bhaskarnaik9855 6 месяцев назад +1

    TQ sooper U talk 100%correct sir. ❤❤❤❤❤

  • @manikishore4225
    @manikishore4225 7 месяцев назад +14

    Nizam

  • @enarendranaidu3876
    @enarendranaidu3876 7 месяцев назад +6

    Rightsir❤

  • @overdriveautoaxis8291
    @overdriveautoaxis8291 7 месяцев назад +5

    🙏 simply your great Sir …

  • @LohithPenugonda-n5w
    @LohithPenugonda-n5w 7 месяцев назад +7

    Super bro ur analysis good sir

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 7 месяцев назад +1

    సూపర్ మధుసూడానరెడ్డి గారు మీరు మనసున్న మాదవుడు ధన్యవాదములు

  • @sammingaraju4920
    @sammingaraju4920 7 месяцев назад +4

    Madhusudhan Reddy Garu Mee Avedhana Prajalu ardham Chesukuntarani aasisdham 🎉

  • @venugopalreddyb5202
    @venugopalreddyb5202 7 месяцев назад +4

    Super bro madhu anna 🎉

  • @rambabu.mutchamutcha749
    @rambabu.mutchamutcha749 7 месяцев назад +5

    Sir good massage sir

  • @venkatareddymuppireddy904
    @venkatareddymuppireddy904 7 месяцев назад +2

    అయ్యా చంద్రబాబు గారు ఇలాంటి వ్యక్తి తో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడించండి సామాన్య జనాలకి అర్థం అవుతుంది.

  • @govindaraju4544
    @govindaraju4544 7 месяцев назад +3

    Sir meeru super extent 💯💯💯💯💯🦁🦁🦁🦁🦁🦁 that's 🦁🦁🦁🦁🦁🦁

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 7 месяцев назад +9

    Jai madusudan reddy garu asalaina sisalaina veerichitha viplava analsisvi.

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 7 месяцев назад +6

    Jai top Jai Jai tdp

  • @madhavib2515
    @madhavib2515 7 месяцев назад +4

    Well said sir

  • @mnrao3300
    @mnrao3300 2 месяца назад +1

    Hatsoff to MSR Jai ho MSR Dhnyavadalu Sir.

  • @NarayanaBhai-o3r
    @NarayanaBhai-o3r 7 месяцев назад +1

    ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు చాలా ఆవేశంగా అన్ని నిజాలు చెబుతున్నారు

  • @rajulekkala8985
    @rajulekkala8985 7 месяцев назад +2

    You are a great social responsibility person
    Your argument 100 💯 true 🙏🙏🙏

  • @dwarampakkireddy8908
    @dwarampakkireddy8908 7 месяцев назад +5

    Sir super

  • @nandhasusi3974
    @nandhasusi3974 7 месяцев назад +4

    ❤super videos super videos

  • @V.Samson
    @V.Samson 7 месяцев назад +4

    సూపర్ సార్. జనం కళ్ళు తెరవకపోతే రాష్ట్రం సర్వనాశనం.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 7 месяцев назад +2

    అన్నీ సరుకులు రీటెస్ కరెంట్ బిల్లు అన్నీ పెంచి మా దగ్గర వసూల్ చేసిన డబ్బు మళ్లీ మాకు వేస్తున్నావు ఎలా మంచి జరుగుద్ది

  • @RaviNalluri
    @RaviNalluri 3 месяца назад

    Thanks Very much 🙏🙏 🙏

  • @NabiAshik
    @NabiAshik 7 месяцев назад +4

    Super good.

  • @tirumalaraop7935
    @tirumalaraop7935 7 месяцев назад +4

    Super

  • @lazerdolu9973
    @lazerdolu9973 7 месяцев назад +8

    👌

  • @vvenkatsmp3749
    @vvenkatsmp3749 7 месяцев назад +1

    Well said sir 👏 👍 👌 🙌 🙏

  • @jyothsnam9914
    @jyothsnam9914 4 месяца назад +1

    మదుసూదనరెడ్డిగారుజగనుగారుగెలవటానికిబీజెపికూడాసహకరించిందిఅరోజుచంద్రబాబుగారుమారాస్టానికరాజదానిపోలవరంస్పెషల్
    స్టెటరుకావలిమేముడవలపుకావాలనీఅడిగితెచంద్రబాబుగారినిఓడించిజగనుగారినిగెలిపించిందిజివియల్
    నరసింహారావునిసోమువీరాజునిలైనులోపెటితపుడుప్పచారంచెఇచారుజగనుగారుగెలిచిఇంతమాపియచెసినాఆయనకిసహకరించారుమెదిగరునశనంఆఇందిఅపులపాలఇందిఅంద్రాప్రజలుజగనుగారుసంపాదించినఅక్రమసంపాదనప్రజలకిఇపించండిమోదిగారు

  • @SankarJanni-v8e
    @SankarJanni-v8e 7 месяцев назад +3

    Exllent anayless ,madhu sudhanshu sir,

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 3 месяца назад

    హాట్సోఫ్ మధుసూధన్ రెడ్డి గారూ 🙏

  • @trinadhayamali9329
    @trinadhayamali9329 7 месяцев назад +8

    Adirindayta

  • @pakalapati.venkatarajup.ve9139
    @pakalapati.venkatarajup.ve9139 7 месяцев назад +3

    Good information sir

  • @koduricharanteja2412
    @koduricharanteja2412 7 месяцев назад +3

    Correct person 🎉

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 5 месяцев назад

    Superb analysis. Namaste hatsof to Reddy garu.

  • @PriyankaJessie
    @PriyankaJessie 5 месяцев назад

    We'll said sir it's true powerful 🔥🔥🔥 information 😊

  • @sajjarao7998
    @sajjarao7998 7 месяцев назад +3

    Excellent speech brother I like u

  • @sivakumarchinthamalla9260
    @sivakumarchinthamalla9260 7 месяцев назад +1

    Superrr...

  • @nagukaranam6058
    @nagukaranam6058 7 месяцев назад +2

    It’s awesome and he raised very good points.

  • @Kavya-av
    @Kavya-av 7 месяцев назад +9

    Manchi brands teesesi president medal, 3 çapitals, young star, ysr monk ani techadu uncle.. Adagandi gattiga😂

  • @meharbabubandhela7014
    @meharbabubandhela7014 6 месяцев назад

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khajashaik3279
    @khajashaik3279 Месяц назад

    Very good Message Sir,

  • @RaviNalluri
    @RaviNalluri 3 месяца назад

    EXCELLENT EXAMPLE SUPER Speech Speech 🙏 EXCELLENT 👌👌👌👌👌 I😂😮

  • @aswarathakurba2677
    @aswarathakurba2677 7 месяцев назад +3

    Super super Anna

  • @pvsnehru7832
    @pvsnehru7832 6 месяцев назад

    Super sir, మీ లాంటి వాళ్ళు ఒక్కలు వుంటే చాలు అండి

  • @MallikarjunaMarthati-ke2uo
    @MallikarjunaMarthati-ke2uo 6 месяцев назад

    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Icfixcenter7831
    @Icfixcenter7831 7 месяцев назад +4

    💯✅

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 2 месяца назад

    Super excellent expressions also are a true 👍 👌 dare person

  • @aravindaradha3318
    @aravindaradha3318 7 месяцев назад

    Super andi ప్రతి ఒక్కరు కడుపు మండి ఉన్నారు

  • @venkataramanayya2569
    @venkataramanayya2569 6 месяцев назад

    Reddy garu you havs anslysed very clearly.Person like you is very necessary to the state. God bless you.

  • @chsatishkumar3772
    @chsatishkumar3772 7 месяцев назад +2

    👌🙏🙏🌹

  • @mulugururamu2386
    @mulugururamu2386 7 месяцев назад +8

    Sur sir

  • @PATHINTINAIDU
    @PATHINTINAIDU 6 месяцев назад

    Exllent speaking brother