Maro Netram : హాఫ్ హాఫ్! పుష్ప షాక్! | Allu Arjun Investigation | Pushpa 2 | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @baratamvenkataramana7091
    @baratamvenkataramana7091 6 часов назад +40

    రేవంత్ రెడ్డి కరెక్టు

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 14 часов назад +173

    శ్రీ తేజనీ ఆ దేవుడు చల్లగా చూడాలని అల్లు అర్జున్ ఆ కుటుంబానికి కనీసం కోటి నుండి రెండు కోట్లు ఇవ్వాలి అలాగే శ్రీ తేజ హాస్పిటల్ కయ్యే ఖర్చులన్నీ అల్లు అర్జున్ ని భరించాలి

    • @jyothsnavaddiparti2253
      @jyothsnavaddiparti2253 13 часов назад +3

      👏

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 12 часов назад +3

      Nuvvo 10 crores evvu

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 12 часов назад +3

      @@KelamSantoshkumar mee vallu avaranna poyinappudu isthadule

    • @AnexploreronridesAdventure-x7u
      @AnexploreronridesAdventure-x7u 6 часов назад +2

      @@KelamSantoshkumar sarle emmi ivodhu but Sri tej ki valla ammani thirigi ivvamanu ok. Idhi Allu Arjun gariki okkaridi kadhu thappu, akkadunna prajaladhi kuda.

    • @krishnakumar-tm6wr
      @krishnakumar-tm6wr Час назад

      Ap gorrelu mararu
      .. poyi AAthul gadidi MG​@@KelamSantoshkumar

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 4 часа назад +20

    సిఎం రేవంత్ రెడ్డి కరెక్ట్

  • @SrinuThumma-lt3kw
    @SrinuThumma-lt3kw 11 часов назад +81

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనపై రాజకీయం చేయలేదు ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహారిస్తున్నారు 🙏🙏🙏

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 14 часов назад +70

    సినిమా వినోదం మాత్రమే అది పిల్లలు అర్థం చేసుకోవాలి మొదటిరోజు చూసిన చివరి రోజు చూసిన అదే సినిమా పిల్లలు ప్రిస్టేజ్ కు పోకూడదు మొదటిరోజు చూడాలని

  • @lohithsatya1938
    @lohithsatya1938 14 часов назад +157

    సరిపోయింది, అల్లు అర్జున్ కీ A11
    జగన్ కీ 11

    • @ramakrishnagunde404
      @ramakrishnagunde404 13 часов назад +8

      11+AA=A11 bro

    • @kumarc5655
      @kumarc5655 12 часов назад +5

      11 Number became very famous in Telugu states

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he 12 часов назад +2

      😂😂😂😂😂

    • @GaneshKumar-fv6he
      @GaneshKumar-fv6he 12 часов назад

      ​@ramakris😂😂hnagunde404

    • @sridhu4u
      @sridhu4u 12 часов назад

      @@kumarc5655 నిజమే బ్రో...నేను 2011 లో నవంబర్ 11th న 11 Clock, 11 miniutes 11 Sec ki bike opening చేశా..ఆ ఫాన్సీ date కోసం ...

  • @tejashine3326
    @tejashine3326 11 часов назад +12

    భారతదేశంలో ప్రజలలో emotions ఎక్కువ. ఆ emotions ని డబ్బుగా మలచుకోవాలనే నీచమైన ప్రయత్నమే ఈ పాపానికి కారణం.

  • @shekhar3289
    @shekhar3289 11 часов назад +22

    బాగుంది...ఫ్యాన్స్. ..హీరోస్...బౌన్సర్లు. ..హా..హా...మా చిన్నప్పుడు...రోడ్ పైన...సర్కస్ లో కోతుల తో గెంతులు వెయ్యించే వారు నిర్వాహకులు...విచిత్రంగా...వుండే కోతుల్ని చూడ్డానికి...ఎక్కువ జనం వచ్చేవారు...ఎక్కువ డబ్బులు వచ్చేవి...ఈ నటులు కూడా అంతే..అని ప్రజలు తెలుసుకొనంత కాలం .ఇంతే...

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 7 часов назад +9

    అల్లు లోని మానవత్వం ఏంటో ప్రజలకు అభిమానులకు బాగా తెలిసింది, అందుకోసం ఒక ప్రాణత్యాగం జరిగింది, ఇకముందు అయినా అల్లు ఆర్మీ ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకుంటారని ఆశిద్దాం లేదు, ప్రాణం పోయినా పరవాలేదు అనుకునేవారు మాత్రమే రిలీజ్ సినిమాకి వెళ్ళండి

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty 13 часов назад +39

    హీరో అంటే రియల్ హీరో కాదు రియల్ హీరో ఆల్ ఇంటికి ఆల్ హీరోలు మేము లేకుండా ఆ సినిమా ఎవడు చూడకపోతే అప్పుడు జీరోలు

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 12 часов назад

      Nennu evdra chudamannadu

    • @NandeeshYadav-g7j
      @NandeeshYadav-g7j 3 часа назад

      Santosh bayya chudaku chudu ani cheppadaniki adagadaniki nuvvevaru bayya adhi valla abiprayam comment chesaru neekenduku manta? Nuvvu theesava cinema cheppadaniki?

  • @GaneshKala-c4c
    @GaneshKala-c4c 13 часов назад +36

    తప్పు చేస్తే అల్లు అర్జున్ ఏంటి గాంధీజీ అయినాను ఒక్కటే ఉండాలని చట్టం

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 12 часов назад

      Revanth reddy kuda

    • @sairaju4618
      @sairaju4618 9 часов назад

      ​@@KelamSantoshkumaraayana eamina pudinga eandi even athanukooda

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 13 часов назад +25

    శివ గారు మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..

  • @dudekulaonnurappa8214
    @dudekulaonnurappa8214 14 часов назад +51

    ఈ సినిమా వాళ్ళు బ్రతికేదే సామాన్య ప్రజల నుంచి వాళ్ళు ప్రాణాలనే తీస్తే కచ్చితంగా అల్లు అర్జున్ ను చట్ట పరంగా కచ్చితంగా శిక్షపడాలి

    • @naaganath418
      @naaganath418 14 часов назад

      Nuvvu chusava pranalu tiyyadam?

    • @nagendrachintapalli9133
      @nagendrachintapalli9133 13 часов назад

      Bosudike nuvvu ni family ni thisukuni

    • @theexplorers1738
      @theexplorers1738 13 часов назад

      Phone lo free ga data undi, free ga enni aina matladocchu. Ee uncle laga😂

    • @naaganath418
      @naaganath418 13 часов назад

      @@dudekulaonnurappa8214 nee face chusthey chinnappudu motam mee nanna meeda padi bathiki, pelli ayyaka pellam meeda padi bathiki, epuudu pilla la meeda depend avuthu bathuku thu. Pani pata lekunda ela poromaboku comment lu pedtu untavemo.

    • @KelamSantoshkumar
      @KelamSantoshkumar 12 часов назад

      Politician kuda people votes meeda cm,pm evaraina

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 11 часов назад +12

    ఈ అల్లు గాడు, వాడి కుటుంబం తాము ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా భావిస్తున్నారు

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 12 часов назад +14

    ఇప్పుడు రేణుక చనిపోవడం వల్ల అభిమానం ఆంటే ఏమిటో అర్థం అవుతున్నది. ఈ ఫ్యాన్స్ అనే ముసుగులో వీళ్ళు కోట్లు సంపాధిస్తూ, స్టూడెంట్స్ ని చదువు కొనివ్వకుండా చేస్తున్నారు.

    • @bhanubuddiwriter
      @bhanubuddiwriter 11 часов назад +1

      @@sreenivasulukanuku7938 చనిపోయింది రేణుక kadu... రేవతి

    • @cjhcjh-ll2gt
      @cjhcjh-ll2gt 7 часов назад

      అబ్బా చా… చాలా గొప్ప విషయం కనుక్కున్నాడని

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 34 минуты назад +1

    Bouncers ni tesayandi🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥 immediately this is not fair 🙏🙏🔥🔥🔥🔥

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 11 часов назад +7

    రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా కరెక్ట్

  • @billusuresh6229
    @billusuresh6229 13 часов назад +13

    వీడు 🔥 ఫైర్ కాదు
    పుష్పం ఎర్రి పుష్పం
    ఎర్ర పుష్పం 🌹.

  • @bonthuashok
    @bonthuashok 13 часов назад +12

    మొదటి తప్పు హీరోలు మనుషులే అని గుర్తించకపోవటం
    ఏ రోజుల్లో ఇలా తయారయ్యారంటే మా ఇంట్లోనే పెద్ద హీరో ఉచ్చ పోశారు అని గొప్పగా చెప్పుకొనేలా
    30000 జీతం వచ్చే todu 12000 g బలిసి పోయాడు గొప్ప చెప్పుకోడానికి వాడిని చెప్పుతో కొట్టి నష్టపరిహారం ఇవ్వాలి
    హీరోస్ కూడా మాషులే వాళ్ళకి ఉచ్చ వస్తుంది బాత్రూం వస్తుంది చేయి తగిలితే నో చూస్తేనో మీకు ఏమొస్తాడో ఏమి రాదు "చెప్పుకోడానికే నేను చేయి తాకినా" ఏమొచ్చింది "
    గుర్తుంచుకోండి ఏడవది లైఫ్ కి వాడే హీరో ఏకొకరిని హీరో చేయకండి

  • @prasadkommury2766
    @prasadkommury2766 Час назад +1

    శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.దోషులను ఖాటినంగా శిక్షించాలి.

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 13 часов назад +17

    ఈ సినిమా ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది

  • @SrinuThumma-lt3kw
    @SrinuThumma-lt3kw 11 часов назад +7

    ఎవ్వరికీ ఓవర్ ఎక్సన్ ఉండకూడదు ఉంటే ఇలానే ఉంటుంది అలాని నేను ఏ హీరో ఫీవర్ ని కాను అల్లు అర్జున్ గారు ఓవర్ ఎక్సన్ ఎక్కువ చేసారు పుట్టికతో ఎవరు గొప్పవాళ్ళం కాము కానీ గతం మరియు పేదప్రజలను గుర్తుంచని వాళ్ళు మనుస్యలు కారు, ఆరోజు అల్లు ఆర్గున్ గారు రావడం 100%నేరముఅని నేను భావిస్తున్నాను కావున ఆకుటుంబాన్ని ఆదుకోవాలి

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 14 часов назад +20

    Revanth Reddy is correct

  • @janardhantelugujana3825
    @janardhantelugujana3825 12 часов назад +5

    సార్. నేను ఒకవిష్యం నాకు తెలిసి ఒక విశయం. వాడికి ఏమి నష్టం కలుగు తుంది. మేడం రేవతి గారు మీరు ఇప్పుడు లేరు. మీకు ఇంత అతి ఉత్సాహం ఎదుకు మీది మధ్యతరగతి కుటుంబం కదా. వాడు చుస్తే నా ఆర్మీ అంటాడు. వాడు మాత్రం వందల కోట్లు తీసు కుంటాడాడు. కానీ మనం వాళ్లకు ఉన్న లేకపోయినా వాళ్ళ కోసం టికెట్ ఎంత ఉన్న కొని మనం బకరాళం..

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 14 часов назад +19

    Get well soon Shree Teja

  • @GaneshKumar-fv6he
    @GaneshKumar-fv6he 12 часов назад +12

    రష్మిక సేఫ్ 😂😂😂😂

  • @sherlockholmes1832
    @sherlockholmes1832 13 часов назад +17

    7:59 so perfect. Mana telugu youth mari chillar avtunaru.
    Danni malli cinema heroes advantage tiskuntaru.
    Motthaniki gorrelani chestunaru. Fans gorrelu avtunaru

    • @S3_glitters
      @S3_glitters Час назад +1

      Avnu, North lo intha athi ga em egabadaru. Vere desalalo kuda discipline ga veltharu. US lo Telugu movie theatres lo allari chesi papers poyatam, bottles veyatam chusi koni chotla ban chesaru Telugu cinemalu veyakunda. Warnings kuda icharu ila chesthunarenti. Recent ga 20's loki vachina valaithe marii over ga chetshunaru movies ki

    • @healthychild1337
      @healthychild1337 Час назад

      True'

    • @healthychild1337
      @healthychild1337 Час назад

      North lo evari inthaga care cheyaru adhuke bollywood actress Telugu lo image rvalani try chesunaru kani north Valle correct mari abhinam pichhi ekkuva aeidi

  • @sbs9577
    @sbs9577 11 часов назад +5

    Na Army Na Army .. this slogan has inspired and pulled Arjun's fans go crazy..

  • @raviverma8055
    @raviverma8055 5 часов назад +2

    మరైతే అస్సలు తొక్కి చంపినవాళ్ల మీద ఏ కేసు లేదన్నమాట

  • @shakuntalaelavala9445
    @shakuntalaelavala9445 13 часов назад +11

    Revanth Reddy గారు correct decision నే తీసుకున్నారు

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 13 часов назад +10

    అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే శిక్ష అనుభవించండి లేకుంటే మీ నిజాయితీ నీ నిరూపించుకోండి కానీ ప్రభుత్వ పెద్దల కాళ్ళ బ్యారానికి మాత్రం వెళ్ళకండి,

    • @healthychild1337
      @healthychild1337 Час назад

      Already case set aeipoeidi only Dil Raju vaale aeidi vadhu vachake cllfull force meeda case kasata chalapadi money effect

  • @kasturim62
    @kasturim62 12 часов назад +5

    సామాజిక బాధ్యత స్పృహ లేని యాక్టరె పుష్ప. ఇతనిలో ఈ రెండు తెలియజేయడానికి ప్రయత్నించిన వారందరిని సోషల్ మీడియా గంధరగోళంగా ప్రెసెంట్ చేసింది 😊

  • @MEDINAAAAAAAAAAA
    @MEDINAAAAAAAAAAA 10 часов назад +5

    డబ్బు గెలిచింది...డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది......డబ్బు గెలిచింది........డబ్బు గెలిచింది ...
    Dil Raju enter....the case is closed ...he knows how buy the people and he saved allu Arjun....nuvvu super Dil Raju.

    • @healthychild1337
      @healthychild1337 Час назад

      True dill Raju vachake sritej father case vapas thisuknadhu n government chalapadi dini lo janallu pichhilu 😉😂😂

  • @Kusumabommisetti-wv9sp
    @Kusumabommisetti-wv9sp 13 часов назад +6

    మీరు చాలా correct గా చెప్పారు sir....సినిమా చూడకపోతే సచ్చిపోతారా ఇంట్లో అమ్మ బాబులని పతించుకోరు ఇంట్లో రూపాయి ఇవ్వరు... ఇలాంటి చెత్త సినిమాలకి డబ్బులు తగలెస్తారు సినిమా ఇప్పుడు కాకపోతే తరువాత అయినా చూడొచ్చు ప్రాణం పోతే మళ్లీ వస్తుందా

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 14 часов назад +10

    సంధ్య థియేటర్ పరిసరాలు తన ఆధీనం లోకి తీసుకొని గూండాయిజం చేసారు…
    ఒక్క కుటుంబం బలుపు మరో కుటుంబ విషాదం

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 10 часов назад +4

    Indulo Telangana CM tappemiledu

  • @pvsnehru7832
    @pvsnehru7832 11 часов назад +1

    AA నీ ప్రజాభిప్రాయం ప్రకారం ముందు అర్జంట్ గా అరెస్టు చేసి, సినిమా ఆపి వేసి, ఎర్రచందనం స్మగ్లర్ల లా సినిమా బ్యాన్ చేయండి, లేదా ప్రజలు కూడా అలాగే తయారు అవుతారు

  • @chandunaidu4612
    @chandunaidu4612 3 часа назад +1

    బాబు మీకో 🙏🏻 వాడిని జైలు లోకి తీసుకెళ్లి ఒక 6 నెలలు ఉంచవచ్చు కదా

  • @mallimalli8465
    @mallimalli8465 4 часа назад +1

    సినిమా చూడడానికి వచ్చిన వారు తొక్కిసలాట తప్పే అయితే , ఆ తప్పులు ఎందుకు జరిగాయి అంటే ఈ ఉద్దండుడు అర్జున్ రాలీ గా కారు కు ఉన్న టాప్ లో నిలబడి వందనాలు చేసుకుంటూ సకుటుంబంగా ఈరోజే ఎందుకు రావాలి, దీనిని ఏమంటారు సేడిజం కాదా , ఆవిడ చనిపోయిన సంగతి కూడా ఆ మర్నాడే తెలిసింది అంటున్నాడంటే ధనభలం వలన అవార్డులవలన వెనక వున్న మంది మార్బలంతో వచ్చిన ఖండఖావరమే కదా మరి దానికి శిక్ష ఉండదా, ఇదే మామూలు సాదాసీదా మనిషైతే ఇలాగే వుంటుందా, వుండదు కదా ,డబ్బు మంది మార్బలం గల వారికి ఒకన్యాయం లేని వారికి ఓక న్యాయం సర్వ సాధారణమే కదా

  • @Johnny-s2n
    @Johnny-s2n 14 часов назад +10

    Bjp full support smagling star

  • @deepakkumar-ih2je
    @deepakkumar-ih2je 11 часов назад +3

    Allu Arjun's big mistake is without police bandhabash venturing for road show is biggest mistake should be accountable.

  • @VenkateshPerla-yk5no
    @VenkateshPerla-yk5no 13 часов назад +7

    Hero ayithey vadhileyalaa
    I always support with revanth Reddy sir....

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 12 часов назад +3

    E debba tho pre release function, benefit shows ante hero lu kuda bhayapadatharu

  • @raghunath1216
    @raghunath1216 4 часа назад

    సార్ మీకూడా ని రెండు ప్రశ్నలు అడుగుతున్న
    1.ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదా
    2.అల్లు అర్జున్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

  • @pgspulmonology
    @pgspulmonology 13 часов назад +3

    2:40 all questions are valid

  • @Madanayilneni
    @Madanayilneni 2 часа назад

    OK but govt చేసిన హాస్టల్ హత్యలు హైడ్రా హత్యలు కూడా చట్టం ముందు సమానమే కదా దాని మీద కూడా స్టోరీ చేయండి అప్పుడు నమ్ముతాము నిన్ను

  • @Vvivre
    @Vvivre 14 часов назад +8

    Dil raju promised job to Revathi husband, settlement education of daughter n son

  • @manapalle2736
    @manapalle2736 2 часа назад

    Mee explain super sir

  • @Kiran_Kumar_Sunkara
    @Kiran_Kumar_Sunkara 11 часов назад

    Me analysis baguntundhi, ilanae videos cheyandi siva garu

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 2 часа назад

    CM down down 😅😊🎉

  • @DasamukamRamalingam
    @DasamukamRamalingam 5 часов назад

    నీవు చెప్పినది 💯 right అన్న

  • @MadugulaYerraiah
    @MadugulaYerraiah 13 часов назад +2

    అన్ని తెలుసు సినిమా చూస్తున్నాడు ఇనుమని ఎంజాయ్ చేస్తున్నాడు ఓ దిక్కు చచ్చిపోతుంటే సినిమా ఎంజాయ్ చేస్తున్నాడు ఇదేనా నీ రీతి రోడ్షోల్ చేసుకుంటూ చేతులు పోతే పబ్లిక్కు ఒక్కడే సారి వచ్చారు నీ అడ్వర్టైస్మెంట్ గురించి ఎవడు పోతే నీకెందుకు అనుకున్నావు

  • @naveenvarma4147
    @naveenvarma4147 14 часов назад +17

    Smagling star 👋👋👋

  • @gurunadhraogaddipalligaddi7590
    @gurunadhraogaddipalligaddi7590 13 часов назад +3

    Party vundhi puspa

  • @SriLathaPinnamneni
    @SriLathaPinnamneni 11 часов назад +1

    This is Very Reduculous bouncer's nonsense 🙄

  • @uv-5
    @uv-5 51 минуту назад

    ఒకరు మరణానికి కారకులను సమర్థించడం ఏంటి? సార్. యాక్షన్ తీసుకుంటున్న సిఎం రేవంత్ కరెక్ట్. హిరో తెరమీదనే.... సమాజంలో ఎవరైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 11 часов назад +1

    బౌన్సర్లు ఓవరాక్షన్ చాలా ఎక్కువ

  • @kspnew8985
    @kspnew8985 14 часов назад +2

    నువ్వు పెట్టిన హెడ్లైన్ కి
    నువ్వు ఆడే మాటలకి
    అసలు ఏమైనా సంబంధం ఉందా స్వామి
    నిన్ను మాత్రం వదిలేది లేదు అసలు

  • @anandbetala3220
    @anandbetala3220 12 часов назад +3

    Revanth సర్కార్ ని పడేయ డానికి BRS sketch.

  • @muralidharl.v
    @muralidharl.v 12 часов назад +1

    ఏమి చేస్తాము?ఎవరికి మాత్రము తెలుస్తుంది ఇట్లా జరుగుతుంది అని,అంతావిధి లిఖితము.చూచేదం జరగబోయే నాటకము.

  • @Universal_Content_007
    @Universal_Content_007 4 часа назад

    నేను మనస్పూర్తిగా చెప్తున్న...
    తెలుగు భాష వినడానికి,మాట్లాడానికి చాలా అంటే చాలా బాగుంటుంది...
    ఈ శివ గాడి వాయిస్ తో తెలుగు వినాలంటే, ఒళ్ళు అంత కంపరంగా ఉంది...

  • @CartoonsCafe786
    @CartoonsCafe786 13 часов назад +3

    Arrest Allu Arjun

  • @krnk8068
    @krnk8068 12 часов назад +4

    వాడు హాల్ కి రాకపోతే ఏమౌతుంది

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty 13 часов назад +1

    అల్లు అర్జున్ అనండి మీరు కూడా

  • @deesariraju9169
    @deesariraju9169 9 часов назад +1

    Allu Arjun 💯 worng.

  • @SSRGRY
    @SSRGRY 14 часов назад +4

    Mothaniki police mamalu cinema chupincharu anamata ÀA ki

  • @STAR_V_ZONE
    @STAR_V_ZONE 3 часа назад

    Super sir 🙏 👏

  • @TSreedev
    @TSreedev 6 часов назад +1

    Papam Athul Bhai.

  • @syedmastanvali4171
    @syedmastanvali4171 10 часов назад

    జనాలు వెర్రి పుష్పాలు
    వాడు మనిషియే
    దేవుడు కాదు

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 11 часов назад

    ఈ మనస్తత్వం ఉన్న వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు

  • @PrasanthPappu-j9w
    @PrasanthPappu-j9w 10 часов назад +1

    9:16 ki revathi garu chanipoyaru Allu Arjun garu enter ayyindi 9:40 ki ki

  • @ravithejavanta6520
    @ravithejavanta6520 12 часов назад +1

    Namaste Shiva sir

  • @srivennelakaranam8656
    @srivennelakaranam8656 14 часов назад +5

    Allu Arjun will be declared innocent in the High court. Sandhya theatre owners and management and also bouncers will be declared as guilty.

  • @bhanuprasadmuchakayala956
    @bhanuprasadmuchakayala956 12 часов назад

    అక్కడ డ్యూటీ లో ఉన్న పోలీసులు అస్సలు అల్లు అర్జున్ కి పర్మిషన్ లేనప్పుడు గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారు, ఒక సినిమా హీరో వస్తుంటే ఎందుకు పోలీస్ గేట్ వద్ద ఆపి ఉండొచ్చు కదా ఫస్ట్ కార్ ని ఎందుకు పంపారు, మూడో కార్ లో కదా అల్లు అర్జున్ ఉన్నాడు మీకు అనుమతి లేదు అని అందులోను జనాలు ఎక్కువ ఉన్నారని, వాళ్ళను కంట్రోల్ చేసే అంత పోలీస్ వ్యవస్థ అక్కడ లేదని చెప్పాల్సింది
    చివరికి అక్కడ తొక్కిసలాట జరిగితే కూడా అభిమానులు అరుస్తున్నప్పుడు సాధారణంగా లోపల ఉండే వాళ్లకు వినపడదు కదా

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 11 часов назад +1

    🤔 ఇరురాష్ట్రాల్లో " ఇదే సంగతా ప్రతీ మీడియాలో... ఇదికూడా ఆ సినిమా కనెక్షన్లకి అనుకూలించేవే...
    ఆంధ్ర తెలంగాణలో
    " అల్లు అర్జున్ అనాలోచిత
    తప్పిదమే తప్ప "
    ఇక మిగతా ప్రజాసమస్యలే లేవేమో...
    " అల్లు అర్జున్ అందరి కాళ్లు పట్టుకుని బ్రతిమాలేదాకా
    ఈ టార్గెట్ ఆగేలా లేదే "
    సాగూతూనే ఉందా లేక వారో మీడియాలో
    సాగదీస్తూనే ఉన్నాయా
    చట్టం న్యాయం " పర్యవేక్షణ " లో
    ఆలస్యం జరుగుతోందనా 😮
    సినిమా రిలీజ్ లకి " అభిమానులో లేక
    సాధారణ ప్రేక్షకులో గతంలో చనిపోయిన
    దాఖలాలు చాలానే ఉన్నాయి "
    చిన్నారులతో " రిలీజ్ లకి వెళ్లడం కూడా
    ఖచ్చితంగా మన స్వయంకృత
    అపరాథమే " ఆమె చనిపోయింది కనుకే
    అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు
    ఒకవేళ " ఆమె క్షేమంగా ఉండి
    బిడ్డకు గాయలై ఉండి ఉంటే
    మనమే మందలించేలా
    " మాట మార్చేసి ఉంటాం కదా "
    ఇదీ అల్లు అర్జున్ ని సమర్థించడం కాదు
    మనకి మనకుటుంబం కోసం ముందుచూపుతో
    రిలీజ్ రోజునే వెళ్లాలా వద్దా
    అదీ పిల్లలతో అదేరోజు అని
    ఆలోచించే " విచక్షణ మనకి
    తప్పనిసరే " కదా
    అసలూ ఇంత రచ్చ దేనికి 🫵 పవన్ తో విభేథించాడనా 🫵 రేవంత్ పేరు పలకలేదనా 🫵 బి జె పి వంత పాడుతుందనా....లేక అల్లు అర్జున్
    దుర్ఘటన జరిగేక లేక నష్టపరిహారం చెల్లింపులో త్వరగా రియాక్ట్ కాలేదనా 🫵
    ప్రాణనష్టం ఖచ్చితంగా
    చింతించదగిన అంశమే
    దానికి లీగల్ గా ఆ దుర్ఘటనకి కారకులైన వారందరికీ కోర్టు శిక్ష విథించాలి , భాథితకుటుంబానికి నష్టపరిహారమిప్పించాలి
    నిందితులకి జరిమానా & శిక్ష వేయాల్సిందే✔️
    రిలీజ్ థియేటర్ల వద్ద
    మరోసారి ఇలా జరగకుండా
    " తగు చర్యలతో " ఓ చట్టం అమలు చేయాల్సిందే 🫵
    ప్రేక్షకులు అభిమానులు కూడా
    రష్ టైంలో రిలీజ్ లకి పోకపోడం మంచిది
    " ముఖ్యంగా పిల్లలని అసలూ తీసుకెళ్లకండి " ✔️
    దయచేసి ఈ టాపిక్ తో ఇకపై పదే పదే వార్తలాపండి 🫡

  • @bunetiragavendher1601
    @bunetiragavendher1601 10 часов назад

    వస్తావ్ అన్న

  • @Sudhakar-p5j
    @Sudhakar-p5j 2 минуты назад

    Allorujunu chala manchdu

  • @madhurimarri8310
    @madhurimarri8310 12 часов назад +1

    Chandrababu naidu meetingslo chala mandi chanipoyaru.... Appudu intha discussion pettaledenti sir

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 11 часов назад

      నువ్వు కూడా చావాల్సింది

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 14 часов назад +3

    Arrest avvalli alluarjun

    • @santoshv2184
      @santoshv2184 13 часов назад +1

      If same thing happened to ramcharan chiru and pawan vastaru one day lo resolve chesukuntaaaru
      Will u say the same

    • @villagestarrajesh1018
      @villagestarrajesh1018 13 часов назад

      Yaa vallu kuda nanushule devullu kadhu

  • @chandranaidu5728
    @chandranaidu5728 12 часов назад

    Super

  • @Vvivre
    @Vvivre 14 часов назад +4

    Revathi husband took back case in actor after dil raju visit today

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 5 часов назад

    ఇకపై నెంబర్ పదకొండు అంటే కొంతమందికి నిద్ర పట్టదు

  • @Vinay_is_on_live
    @Vinay_is_on_live 13 часов назад +2

    Bro adi jarigindi teater lo

  • @SaddamHussain-gj5fl
    @SaddamHussain-gj5fl 13 часов назад +1

    భయంకరా నిజాలు 🤔🤔1🤔🤔🤔🤔🤔🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @Johnny-s2n
    @Johnny-s2n 14 часов назад +4

    Reel veru real veru thappu ni thappu ga oppukoru bjp vallu

  • @saradav.a2769
    @saradav.a2769 9 часов назад

    ముందు బెనిఫిట్ షోలు ఆపాలి అలాగే టికెట్ ధరలు రీలీజ్ నుంచి సినిమా ఆ థియేటర్లో ఆడినన్ని రోజులు ఒకే ధర కొనసాగాలి రూపాయ టికెట్ పది రూపాయలు చేసి అమ్మ కుండా చూడాలి ఒకప్పుడు సినిమా లు వందరోజులు ఆడేవి ఇప్పుడు వారం రోజుల్లోనే సినిమా పెట్టు బడి రాబట్టడం కోసం వందరూపాయల టికెట్ మూడు వందలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అయినా ఓ సామాన్య హిరో సినిమా అయినా థియేటర్ లో ఒకే రకమైన ధర చెల్లించి ప్రేక్షకుడు సినిమా చూసేవాడు ఇప్పటి తెలివి తేటలు నాటి నిర్మాతలకు, నాటి అగ్రతారలకు లేవు వుండి వుంటే అన్ని సినిమాలు అంతమంది నటీ నటవర్గం వుండే వారు కాదేమో ఇప్పుడు చాలా థియేటర్ మూసివేసేరు.

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 10 часов назад

    హీరో తో తన్నులు తిన్న ఫాన్స్ 😂😂😂😂😂😊

  • @kaverik1357
    @kaverik1357 12 часов назад +1

    First Revathi husband di thappu. First day aa crowd lo pillalani wife ni theskelladam avasaramaa cheppandi..

    • @ravirockcrazy4u
      @ravirockcrazy4u 12 часов назад

      ​@@kaverik1357 allu arjun kuda valla pillalni teskochadu kada bro. Dabbulu unnodiki oka rule lenodiki inkoka rule ah bro. Something is terribly wrong with the public. Big boss show nundi vachina vallakosam kuda road lu jam chestunnaru. Mana Telangana lo janalu antha kaaliga unnara anipistundi.

  • @korralokesh9224
    @korralokesh9224 9 часов назад

    అల్లు అర్జున్ అన్ని నిజాలే చెప్పినడా. నీతో బయటకు వచ్చి చెప్పినడా. అడ్లైన్స్ ఎందుకు ఇలా రాసారు

  • @SuryasriramuluVipparthy
    @SuryasriramuluVipparthy 14 часов назад +5

    😢😢😢😢😢

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 10 часов назад

    5:37 Hero pudpa😂 avadiki hero vadu aftalll cunning incomplete artist

  • @srinukma8265
    @srinukma8265 11 часов назад

    లేదు సార్ సినిమా యాక్టర్స్ ఆలా తయారు చేశారు అభిమానులని

  • @a2poster943
    @a2poster943 26 минут назад

    బౌన్నర్స్ కాదు వాళ్ళు ప్రైవేట్ గుండాలు

  • @ravip1571
    @ravip1571 13 часов назад

    టీవీ5 శివ గారు ఎనాలసిస్🤸

  • @Legend78639
    @Legend78639 4 часа назад

    Rashmika ledaaa 😂

  • @AmuNeridimelli
    @AmuNeridimelli 3 часа назад

    వీడియొలలో స్పష్టంగా తెలుస్తున్నాయి అబద్ధాలు చెప్పడం ఎందుకు

  • @gdrreddy4860
    @gdrreddy4860 12 часов назад

    మనుషులా ? పశువులా ?

  • @You123-t1o
    @You123-t1o 11 часов назад +1

    In this video it is showing before allu arjun came incident happened

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 12 часов назад +1

    Law should take it's own course without any bias.

  • @mallesh352
    @mallesh352 50 минут назад

    ఒకటి andi అభిమానం అంటే ఎవరి మీద ఉండాలి. సమాజానికి ఏమైనా మేలు చేశాడ. ఈ అభిమానుల qualification, job, vala ఇంటి పరిస్థితి, e అభిమానులు vala కుటుంబానికి ఏ విధంగా సహాయ పడుతున్నారు poshimchukuntunnaru. వీటి pyna ఒక video 🙏 data చేసి. సినిమా థియేటర్ poster's pyna ఉన్న అభిమానుల biogragraphy చాలు. ఇంకోసారి అభిమానం అని poster's పెట్టుకో కుండా చేయండి. Edhi సమాజానికి చాలా అవసరం. పోస్టర్ అని అబిమానం అని అన్నా ప్రతి ఒకరి వారి position anto chupinchadu. పని పాట responsibility leyni valley 90 శాతం ఉంటారు కచ్చితంగా. సిగ్గు పడి అభిమానం అన్న పథం, పోస్టర్ pyna పిక్చర్ వేసుకోవడం స్టాప్ చేయాలి