1000 మంది సెక్యూరిటీ గుట్టు! | Ex CM YS Jagan Security | Shiva Explained | Maro Netram | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • 1000 మంది సెక్యూరిటీ గుట్టు! | Ex CM YS Jagan Security | Shiva Explained | Maro Netram | TV5 News
    #ysjagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 237

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 3 месяца назад +49

    ఆ సూత్రధారులు అరెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్

  • @SanthiSagar
    @SanthiSagar 3 месяца назад +3

    Good evening Siva Sir🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @Mallikarjunareddyveluru
    @Mallikarjunareddyveluru 3 месяца назад +3

    Axe ekkada

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 месяца назад +29

    హెడ్డింగ్ తప్పు. పగ పట్టిన ఫ్యాక్షన్ కాదు., పగ పట్టిన ధర్మం 🙏🙏🙏. ఖర్మ అనుభవించడం తప్పదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 👍👍👍

  • @rsrinivas729
    @rsrinivas729 3 месяца назад +45

    ఇప్పుడు అవినాష్ రెడ్డిగాడిని బొక్కలో పడేస్తే మొత్తం బయటకు వచ్చేస్తాది

    • @raviyaragarla3092
      @raviyaragarla3092 3 месяца назад +1

      correct ga chepparu

    • @Nmanuchinni
      @Nmanuchinni 3 месяца назад +1

      జగన్ ని వదిలేద్దాం అంటారా

    • @rsrinivas729
      @rsrinivas729 3 месяца назад +2

      @@Nmanuchinni లేదు, వీడినేస్తే మొత్తం కథ బయటకు వస్తాది. తరువాత వాడెలాగూ వెళతాడు

    • @DKD183
      @DKD183 3 месяца назад

      Avinashreddy tho vyavahaaram pulimeeda swaary lantindi ithaniki...athanni jaillo veyyanisthe akkada ithanni guttanthaa bytapettesthadu ...jailukellanivvakunda kaapaaduthuunte ithanne lepese sketches vesthadu gaurentyga...so ytochhi yetupoina pranagandam Avinashreddy nunche

  • @Arjunkireeti5
    @Arjunkireeti5 3 месяца назад +9

    తప్పుచేసే వాళ్ళు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు,
    జలగమోహినిరెడ్డి (PK 4th పెళ్ళాం ) కి రోజులు దగ్గర పడ్డాయి అనుకుంటా

  • @rambabum9667
    @rambabum9667 3 месяца назад +89

    తప్పులు చేసినవాడు ఇలా రోజు చస్తూనే బ్రతుకుతాడు జీవితాంతం ఇదె ఖర్మ

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 3 месяца назад +23

    లోపల అప్పు చేసిన 10 లక్షల కోట్లు దాచడేమో sir.

    • @Hinduball
      @Hinduball Месяц назад

      Andulo adani groupki eppudo taralinchadu 5laks crores!!

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 3 месяца назад +14

    1000 మంది ఉంటే అరెస్టు చేయరా sir.

  • @InduDevulapalli
    @InduDevulapalli 3 месяца назад +19

    Gorre janalu 40/℅ vote vesaru

  • @sanjeevisridevi6023
    @sanjeevisridevi6023 3 месяца назад +18

    పాపికి చిరాయువు, అధిక పాపికి అర్ధాయువు

  • @hindushakthi6849
    @hindushakthi6849 3 месяца назад +10

    ఆ సెక్యూరిటీ వాళ్ళ పరువు పోతుంది వీడి సెక్యూరిటీ ఉండే

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 3 месяца назад +129

    విదేశీ డ్రగ్స్ మాఫియా నుంచి ప్రమాదం పొంచి వుందని భయపడుతున్నాడు

  • @12343a
    @12343a 3 месяца назад +6

    సునీతమ్మ నుంచి ముప్పు ఉంది.రాయలసీమ బిడ్డ మరి ఊరికే పోదు పగ .లేకుంటే ఎంత ఉండాలి సొంత బాబాయిని చంపించేశాడు

  • @puttaparthisankar804
    @puttaparthisankar804 3 месяца назад +7

    పేద మాజీ ముఖ్యమంత్రి పాపం 😅

  • @bhavanim6195
    @bhavanim6195 3 месяца назад +110

    భారత దేశంలోనే అతి పేదరిక ముఖ్యమంత్రి ఏకైక వ్యక్తి ఈ జగన్ మోహిని రెడ్డి.ఈయనకు అంతమాత్రం సెక్యూరిటీ చాలా అవసరం.అబ్బా అబ్బబ్బా ఈ వ్యక్తికి తన ప్రాణం మీద ఎంత తీపి ఎంత భయం ఎంత ఆశ . మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఒక రోజు మరణించక తప్పదు ఈ భూమ్మీద ఎందరో మహానుభావులు మరణించారు ఎందరో మహదుష్టలు మరణించారు.చావు ఎవ్వరిని వదలదు .👁️👁️🧭🧭

    • @myjourny5346
      @myjourny5346 3 месяца назад +13

      ఈ భయంతో పోయేట్టున్నాడు

    • @suneethachintala2275
      @suneethachintala2275 3 месяца назад +8

      Anta bhayam unnavadiki, yeduti vadi pranam viluva matram teliyadu

    • @VijayaLakshmi-br7ef
      @VijayaLakshmi-br7ef 3 месяца назад +2

      Mare tana babaye de pranam kada

    • @rrrayala1328
      @rrrayala1328 3 месяца назад +4

      ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్స్ లో నెగ్గి ఉంటే ఉత్తరకొరియా లాగున ఈ రాష్ట్రాన్ని పాలిద్ద మనుకున్నాడు.ఇప్పటికే మనరాష్ట్రంలో కిం మాం పాలన వచ్చేసింది. ఇ లా జరుగుతుందేమోనని గ్రహించిన జ్ఞానులు విదేశాలలో ఉన్నవారుకూడ వచ్చి ఓటు వేయటానికివకరణం అదే.దేవుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి కూటమి పెట్టారు కాబట్టి మనం బ్రతికి పోయాం.ఇక మన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్య నాయకుడు (Legen leader) శ్రీ నారా చంద్రబాబు గారు ఉండడం మన రాష్ట్రానికి ఒక అదృష్టం.ఈ YCP బ్యాచ్బ్లో కొందరిని ఆస్సలు వదలకూడదు.జగన్ బాబుది చాలా పెద్ద ప్లాన్.ఈ ప్యాలెస్ లు అందుకే,ఎవ్వరు అదిరించినా కిం మామల పాలెస్కుబ్లోనోకి తీసుకొని పోయి చెపేస్తారన్నమాట .భారతదేశమంతా ఈ ప్యాలెస్ లు నిర్మించి,తను సొంతం గా సైన్యాన్ని తయారు చేసుకొని ,:భారత్ దేశంలో పెద్దల నందరిని చంపేసి దేశాన్ని తానే కిం మామల పరిపాలించాలను కున్నాడో ఏమో,నా ఉద్దేశ్యం మాత్రమే. మనం చాలా అదృష్టమంతులం,మంచి నాయకులు వచ్చారు.మనకు ఇక భయం లేదు.భారత్ మాతా కీ జై.జైహింద్ (I Love India)❤

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 3 месяца назад +1

      Jalaga lanjani anu nenu🙌 😂🤣🤭🤗

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 месяца назад +26

    మీరు చెప్పిందేది కాదనిపిస్తోంది..డ్రగ్స్ మాఫియా నుండి, విదేశి వ్యాపార వాణిజ్య పార్టనర్ లనుండి త్రెట్ వుండవచ్చు..అని మా అనుమానం..

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 месяца назад +47

    మృత్యువునుండి తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు! ఎందుకీ తపన!

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 3 месяца назад +11

    బాగా చెప్పావు అన్న

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 3 месяца назад +23

    నూరు గొడ్లు ను తిన్న రాబందు ఒక్క గాలివాన కి గోవిందా,ఎంత మందిని చంపింఛాడు,సొంత బాబాయిని కిరాత కం గా నరికించి చంపించారు, తనదాకా ఎక్కడ వస్తుందో అని భయపడి చస్తున్నాడు,ఎప్పుడో అబ్బ కి లాగా గాల్లో కలిసిపోతాడు 😂😂😂😂😂😂

  • @hindushakthi6849
    @hindushakthi6849 3 месяца назад +22

    లేపేస్తే ఒక పని అయిపోతుంది

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 месяца назад

      తధాస్తు. తప్పకుండ జరుగుతుంది. మహా పాపాలు కి... సంఘ పీదితుల కి సహజ మారణ o ఉండదు. అర్త నాదాల చావులే. తాత, తండ్రి, బాబాయ్ అలాగే చచ్చారు. వీడి కి మాత్రం కర్మ సిద్ధాంతం మినహాయింపు దేని కి ఉంటుంది!? సంక నాకుడు బాష దొర ఎన్ని యాగాలు చేసిన..... పతనం తప్ప లేదు. వాడు బాష లోనే చెప్పాలి అంటే సంక నాకి పోయాడు. ఇక వాడు ఫుల్ time వారం లో అన్నీ రోజులు 24/7 ఫార్మ్ హౌస్ లో తాగి పడుకోవచ్చు. అంటే... పూర్తిగా full time సంక లు నాకే పని ఫార్మ్ హోస్ లో చేసుకుంటా ఉండవచ్చు. వాడికి గ్రహాలు అలా చేసాయి అట.. వాడి లాజిక్ ప్రకారం..!!

  • @MurthyAvr-d8k
    @MurthyAvr-d8k 3 месяца назад +7

    Ap కి ఆ దృష్టం ఎప్పుడు కలు గుతు౦దో

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 месяца назад +19

    💥అరే ఆ మధ్య వైజాగ్కి ఎదో డ్రగ్స్ 🛳️ఓడ వచ్చిందన్నారు... తరువాత అంతా గప్ చుప్ అయ్యారు‼️🤠
    🤩⚡🤣⚡🤩
    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️
    కడప పెద్దారెడ్డి : ఎప్పుడో మన పరపతి ఖండాoతరాలు దాటింది‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : అంత విషయం ఉందా ⁉️
    కడప పెద్దారెడ్డి : మరి 👺రెడ్డప్ప అంటే ఏమి అనుకుంటుoడావు‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @Kbndprasad
    @Kbndprasad 3 месяца назад +51

    శివ గారు ఇలాంటి వాళ్లకకు బుద్దిరాదు

  • @wingg0
    @wingg0 3 месяца назад +38

    లండన్ పోవచ్చు గా ఎందుకు ఏపీ కీ గోల😮

    • @chandumuddapuram3122
      @chandumuddapuram3122 3 месяца назад

      case lu unnay kada😁😁

    • @k.satyaushasuseelausha448
      @k.satyaushasuseelausha448 3 месяца назад +1

      దానికి డబ్బులు కావలిగా మరి తన డబ్బులు ఖర్చు పెట్టడు కదా

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 3 месяца назад +8

    Yes correct Siva garu

  • @phanikumar850
    @phanikumar850 3 месяца назад +4

    ఎవ్వరు ఏమి చేయలేరు వాడిని అదే కర్మ

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 3 месяца назад +4

    బిన్ లాడెన్ కంటే పెద్ద సెక్యూరిటీ కాదు.

  • @rajuch1314
    @rajuch1314 3 месяца назад +16

    శివ గారు మరి వాళ్లు గాల్లో గులకరాయి ని ఎవరు వేసారో కనిపెట్టలేకపోయారు ఏంటండి😂😂😂

  • @venugopalreddy143
    @venugopalreddy143 3 месяца назад +8

    Very Good Presentation 👍

  • @raobb1416
    @raobb1416 3 месяца назад +3

    ఆ 30 అడుగుల గేట్ తీయించేయాలి

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 3 месяца назад +1

    2028 lo mallu ముద్దులు సుద్దులు స్టార్ట్, జనం బోల్తా పడతారో లేదో చూద్దాం

  • @yhvilasini2039
    @yhvilasini2039 3 месяца назад +19

    ఎవరి పాపం వాళ్ళని దహించక మానదు.

  • @sreeramgt5120
    @sreeramgt5120 3 месяца назад +1

    అంటే ఇంటి లోను బయట కూడా శత్రువు లే. అయ్యో పాపం ఎంత దయని యమ్. నిరంతరం భయం తో బ్రతకడం...!!దానికన్నా ఒకసారిగా చావే నయం సైకో రెడ్డి కి. దానికోసం దేముడు "కుమార్తె " కి ప్రార్ధన /రోదన చేద్దాం. ఆమ్లెట్. ఆమ్లెట్. ఆమ్లెట్..!!

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 месяца назад +23

    లెక్క లేనన్ని తప్పులు భయమే భయం

  • @sudhakarchimata6047
    @sudhakarchimata6047 3 месяца назад +4

    రక్తంతో మొదలైన రాజకీయ జీవితం రక్తం తోనే ముగుస్తుంది ... ఇదే నియంతల జీవితం ముగింపు.

  • @hindushakthi6849
    @hindushakthi6849 3 месяца назад +4

    అడుగడుగునా శత్రువులు ఉన్నారు ఎవరెవరు వేసేస్తారు

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 месяца назад

      బయట మాత్రమే కాదు ఇంట శత్రువు లే. చుట్టూ శత్రువు లే. అక్రమ ఆస్తి దక్కించి కోడానికి..... వేటు వేయడం కి సిద్ధం గా ఉన్నారు బందువు లు. తగిన ముహూర్తం ఇంకా రాలేదు. వారసులు కూడా మిగలకుండా చేసి మరి వేటు వేసి ఆస్తి దక్కించు కుంటారు..!!

  • @chundrubalakrishna3687
    @chundrubalakrishna3687 3 месяца назад +13

    ఆల్ ఖైదా వారి వల్ల భయం కావచ్చు

  • @nagu2349
    @nagu2349 3 месяца назад +1

    Adhikarulu courtlu cbi cidlu emi job chesthunnaru prajalki villumeda nammakam undadu mundu vallani lopali veyali gathamlo ias srilaxmini vesinattu appudugani aplo law and orders maradu

  • @MedapureddikasuNaidu
    @MedapureddikasuNaidu 3 месяца назад +12

    నువ్వు పెట్టు కున్న 1000లో ఒకడు నిన్ను...???

    • @sricreations336
      @sricreations336 3 месяца назад

      ఇందిరాగాంధీ గారిని సెక్యూరిటీ వాళ్లే కాల్చేశారు

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 месяца назад +1

    yentha mandi securitini pettukunna ventaade chaavu nundi yevvaru thappinchukona leru adi champe theerutundi

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 3 месяца назад +2

    డ్రగ్ మాఫియా కూడా

  • @maverick2841
    @maverick2841 3 месяца назад +7

    Shiva garu మీరు శోది తగ్గించి point ki straight ga రండి.. e మద్య చాలా ఉపోద్ఘాతం ఎక్కువగా అయిపోయింది me analysis లో

    • @Tej-DJRADIANT
      @Tej-DJRADIANT 3 месяца назад

      Avunandi shivagaru.. sodhi denge matalu taggichi .... Pranthiya abhimanulani, andharu audiance ni dhrusti lo pettukoni prepare cheskondi promoter..Kadapa ante faction ani Kachithamga chepparu...oka moment lo.... False.

  • @bholenaath2807
    @bholenaath2807 3 месяца назад +2

    పరదాలు అందుకే.

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 3 месяца назад +1

    Central Govt. Should look into the matter of Jagan's (now.only MLA), large scale lavish security around his residece and so, he must be taken to most severe and vigurous punishment.

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 18 дней назад +1

    Hi Shiva garu miru chepedi 💯 persent correct.

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 месяца назад +1

    anuksanam bhayamtho brathakadam kkooda oka brathukena

  • @PuppNainar
    @PuppNainar 3 месяца назад +1

    Mafia tho business deals unnai emo

  • @RajuRavipati-f8v
    @RajuRavipati-f8v 3 месяца назад +2

    ప్లాన్ అదిరింది త్వరలో అమలు చేద్దాం

  • @pitepoiujll
    @pitepoiujll 3 месяца назад +3

    faction threats family history 😅

  • @jyothsnann4056
    @jyothsnann4056 3 месяца назад

    Ee choti karma ee chote.. ee naati karma marunade... Ee song vinte bayam vesthondhi.. mana papalu lekkagaduthundi ee shrushti.. 😢

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 месяца назад

    AP jaillu saripov E Ysrcp Ardika ugravaduluki.chi e nichatvam manake undi.

  • @RavitejaBhumi-op5lm
    @RavitejaBhumi-op5lm 3 месяца назад +4

    Super 💗 bro

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 3 месяца назад

    Oray nuvvu trainee naa, neeku separate video elaa isthunnaru ra? Neetho nuvvu మాట్లాడుకుంటున్నట్లుంది😂
    Jagan security, jagan drayerlu inka emi levaa raa meeku?
    Security endhuku ichaaru ani ipudu unna officers unnaru kadhaa వాళ్ళతో matladichu, ఎందుకు నువ్వు recreate chesedi?

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    No faction. Bhay
    Am kadu international drug cartel debbaku bhayapadi anta security

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 месяца назад +1

    OK. SAR

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 месяца назад +1

    CE. CE. YCP

  • @surendrababurachapalli912
    @surendrababurachapalli912 3 месяца назад +7

    Super explained.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 месяца назад +11

    దీన్ని గంజాయి డ్రగ్స్ పట్టుకోడానికి ఉపయోగించి ఉంటే బాగుండేది

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 3 месяца назад

    Mottaniki yevariko yedo droham chesaadu anduke anta bayam... Solo Simham 🦁kaadu paradaala puli 🐯

  • @venkataraorepaka9789
    @venkataraorepaka9789 3 месяца назад

    Next time Gela daaniki ippudunindi plan chestunnadu.veedu chaala danger.

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 3 месяца назад +5

    Drug mafia drug cartels nunchi threat vundemo.

  • @mallasuryanarayana6275
    @mallasuryanarayana6275 3 месяца назад +2

    నిజమే కావచ్చు....

  • @shoe_Bin
    @shoe_Bin 3 месяца назад

    Jagan Saadi bed pakkana night stands undavu, akkada security guards undaru, even when he is bhamchik bhamchik

  • @Funtalks794
    @Funtalks794 3 месяца назад +7

    Shiva Garu na side nunchi chinna request andi previous government kavali ani oka college ni sudden ga close cheyipinchesaru andi Dani valla Chala Mandi jobs poyayi andi . Ah jobs paina ne valla families depend ayi unayi andi. Case petina gani use ledu andi . Miru ayina dini highlight cheyagalaru please andi. E incident srikalahasthi lo jarigindi andi college name vachi SKIT COLLEGE andi . E college start chesindi tdp government lo andi .

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 месяца назад

    Okappusu cm kabatti emi cheyealeka pooyearu eppudu aftrol oka mla so esy ga vesesyachhu ani baya padutunnadanamata puli pilli antadu ga eppudu pikara jalaga😮😅😂😊

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 3 месяца назад

    Goddali .Kodikathi .gulakaraayi .ki bayapadanodu.........
    ????..

  • @priyamuthyala4413
    @priyamuthyala4413 3 месяца назад +2

    Bayam thakuvaga undi jagan ki

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 3 месяца назад

    Shivaagaaru jagan thaadepalli palece loguttu perumallakeruka ane saametha nijam jaruganundi ,shivagaaru chuttu security unna arrest cheyakunda vaduluthaara,yekkada daakkunna arrest maatram thappadu.vivekaanandareddygari hatyakesulo yevaru involve ayinaaro vaarandariki katakatal thappavu.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 месяца назад

    Kgf cinema loo laga kotaki rakshana security😂😮

  • @sharmaspakasastram8234
    @sharmaspakasastram8234 3 месяца назад

    Drugs mahiya nu pravesam pa chestam ani opp andam pettu koni adi sarigga cheyyaka aa problem meeda kost undani ee security

  • @amarnathreddy7047
    @amarnathreddy7047 3 месяца назад

    Venteuka peekaleru Venteuka peekaleru antunte emo anukunna
    Idannamata sangathi. Intha security vunte ventruka peekatam kastame
    Vatanthata ave ralipothai lendi

  • @RameshvaddadiVaddadi
    @RameshvaddadiVaddadi 3 месяца назад

    Alexander the great kosam meeku thelise untadhi enni Vela mandhini champaadu aakariki oka chinna typhoid fever tho chachchipoyaadu.india meedhaki kuda vachchaadu konni visayallo manaki thodu lenidhe emi cheyyalemu kadha adhe jarigindhi athaniki athani troop mundhuki Vella leka poyaaru alasipoyaaru endhukante vellaali ante mana ganga nadhini dhaati yudhdhm cheyyaali kaani vaallaki opiki ledhu nasinchipoyindhi.aakariki venu dirigaaru .evariki kaina oka roju vasthaayi.oka manchi maat undhi the time will heal the wound Ani .

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 3 месяца назад

    Veday entha bayapaduthundu inka vela party members nee ela kapaduthaduu😂

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 2 месяца назад

    కేంద్రానికి కూడా తెలియదా ....అందరూ అందరే....

  • @ShivaA-u5q
    @ShivaA-u5q 3 месяца назад

    Ledhu. Drags. Maafia. Lepestaru. Vadalru

  • @gvrrao3225
    @gvrrao3225 3 месяца назад +1

    ఆలోచనా జ్ఞానం ఉన్న వారెవరికైనా అతి తేలికగా అర్థం అవుతుంది, ఎందుకీ భయం అనేది !
    ప్రపంచంలో వ్యాపార వర్గాల మధ్య పోటీ వలన ఒకరికొకరు హాని తలపెట్టుకుంటారు.
    ఏ ఏ వ్యాపార వర్గాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది?
    ఆలోచిస్తే అర్థం అవుతుంది.
    1, రాజకీయ పార్టీలు భవిష్యత్తు గురించి ఆలోచించి, పొరబాటున కూడా అలాంటి పనులకు పూనుకొనవు,
    2, కార్పోరేట్ సంస్థల మధ్య పోటీ ఉంటుంది,
    కానీ ఆ వర్గాలు ప్రాణహాని తలపెట్టవు, దొరికితే తీవ్ర నష్టం సంభవిస్తుంది కావున సంస్థలను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి కానీ ప్రాణాలతో చెలగాటం ఆడవు.
    3, సారాయి సిండికేట్ల మధ్య పోటీ, అసలు పోటీనే లేకుండా ఏకఛత్రాధిపత్యంగా సాగుతుంది కావున అసలు ఆ ఆలోచన కూడా అనవసరం.
    4, అసలు స్వదేశానికి చెందిన వర్గాలతో ప్రమాదం ఉందని అనుకున్నా, ఇంతటి తీవ్రమైన రక్షణ వ్యవస్థ అనవసరం అనిపిస్తుంది.
    5, కేవలం అంతర్జాతీయ స్థాయిలో ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఇంతటి. భద్రతా చర్యలు తీసుకోవాలని భావిస్తారు.
    అసలు ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో వీరు చేసే వ్యాపారాలు ఏమి ఉన్నాయి?
    తెలిసి తెలిసి ఏమీలేవు.
    కానీ రాష్ట్రాన్ని గంజాయి కేంద్రం గా మార్చివేసి గట్టి స్థాయిలో ఎవరినీ అరెస్టు చేయకపోవడం చూస్తుంటే, అసలు ఈ వ్యాపారం చేస్తున్నదెవరు, గంజాయి ఎగుమతిదారులు ఎవరు ? వారెవరి అండదండలతో ఈ వ్యాపారం చేస్తుంటారు, అనేది పరిశీలిస్తే, ఒక్క వ్యక్తే కనిపిస్తుంటారు.
    అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ ముఠాల మధ్యన తీవ్రమైన పోటీ ఉంటుంది, ఒకరినొకరు ఊచకోత కోయడం కేవలం ఈ ఒక్క వ్యాపార వర్గాల మాత్రమే చెల్లుబాటు అవుతుంది .
    ఊఅంతర్జాతీయ స్థాయిలో ఉన్న ముఠాల మధ్యన పోటీ ఉంటుంది, ఆ పోటీలో వారు మాత్రమే ప్రాణహాని ఉందని తలచి ఇలాంటి భద్రతా చర్యలకు పూనుకోవడం జరుగుతుంది.
    గంజాయేన మహా !!!

  • @raghavaraomanyapu1594
    @raghavaraomanyapu1594 3 месяца назад

    Who is bearing the expenses for his security? First Cancel his security, arrest him,….and Reverse all his illegal GOs and Recover his encroached properties/ Land and Buildings and Cash etc…. then Run the cases in the Respective COURTS…

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    Meeru maree saagadeesi cheppakandi straight ga cheppandi

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 3 месяца назад

    Valla nannaku pattina gathi veediki pattali Apni nasanam chesadu

  • @Tej-DJRADIANT
    @Tej-DJRADIANT 3 месяца назад

    Voice lo bass bagundhi kadha ani notiki edhi padthe adhi vaguthe ela andi.

  • @kiasovajulia
    @kiasovajulia 3 месяца назад

    Now real justice for Dr Sunita garu. How many days will Jagan and co. will hide. Cuddapah is a factional areas which included Rajareddy and YSR back ground.Any one can come in any way if not now a days there is a possibility like in films giving supari to there own security like happened to India Gandhi. We don’t know but justice for Dr Sunita garu for sure 🎉

  • @premalathap1325
    @premalathap1325 3 месяца назад

    Iron gates at the expenses of govt?
    Will CBN remove the security of Jagan as it is wast of public money.
    No one wants to finish a psyco.

  • @shaikshafi5585
    @shaikshafi5585 3 месяца назад

    Lopala akramaa karyakalapalu jaruguthunayee Sir

  • @manikantaa1689
    @manikantaa1689 2 месяца назад

    Jagan mohan reddy gaaru kaadu sir Jagan mohan reddy gaadu

  • @subbareddycv8208
    @subbareddycv8208 3 месяца назад

    You may not correct,adding to that lakhs of ap people are became enemies to him due to his sico activities. I think it is safe to him in jail. First hand over corruption lot of money to ap govt. Still I didn't find any mercy. Ok. Thank you.

  • @rajasekhar6303
    @rajasekhar6303 3 месяца назад

    Jagan is preparing the ground for a total boycott of Assembly. He will not come to the assembly. Already he has said that he was insulted on the first day. Next he has raised the issue of Leader of Opposition. Citing these two issues and maybe one or more such frivolous subjects, he will declare that TDP Janasena are insulting him and so he will not come to the Assembly at all. He will say that the rest of his MLAs will come to the assembly and raise people's issues.

  • @durgaprasaddhanekula5158
    @durgaprasaddhanekula5158 3 месяца назад

    Ilantivadu bhoomi ki bharat.

  • @grace-db2sv
    @grace-db2sv 2 месяца назад

    Sutradharini arest cheyyaly.

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 3 месяца назад

    Avinash రెడ్డి.. భారతీ రెడ్డి కలిసి చంపుతారు అనేమో.. జగన్ రెడ్డి భయం

  • @rajuo5303
    @rajuo5303 3 месяца назад +7

    E pottodu enni chesina time voste 1mukka kuda dorakadu

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 3 месяца назад

    A P A KADU BHARATH DESAM SOMMU BANGARAM ANTHA AKKA DE UNNADI NAANNAA!

  • @VISHNUKUDIPUDI-m3t
    @VISHNUKUDIPUDI-m3t 3 месяца назад +1

    simham single ga vastundi annaruga mari . mari bayam enduku

  • @nukala3330
    @nukala3330 3 месяца назад +4

    సైకో గాడు పోయిన మరు క్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకుంటారు.వాడు చావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. వాడితో ఉన్న వాళ్ళు వాడి సైకోయజాన్ని నేర్చుకుంటారు .తద్వారా సమాజానికి ప్రమాదం. మిగిలిన వాళ్ళు వాడి సైకో ఇజానికి బలి అవుతున్నారు. వాడ్ని ఎటు చూసినా ప్రమాదమే

  • @durgaprasadnallimilli9625
    @durgaprasadnallimilli9625 3 месяца назад

    E jagan Jevitaniki eka sukam లేదు
    Andukochina బ్రతుకు. Chi Chi.

  • @shankaaryshankaar
    @shankaaryshankaar 3 месяца назад +1

    బాబాయ్ హత్య

  • @shivagadiparthi8322
    @shivagadiparthi8322 3 месяца назад +1

    He should be kicked out of politics

  • @pavanys6510
    @pavanys6510 3 месяца назад

    Oka sari lucifer(Malayalam) movie kani godfather (Telugu) movie chusthe nike clarity vastadi brother enduku antha security pettukunnado ani.. vivek oberoi character ni imagine cheskondi...

  • @blvganesh6462
    @blvganesh6462 3 месяца назад

    Vevekananda... Champadu ga

  • @chappalisubbarayudu7452
    @chappalisubbarayudu7452 3 месяца назад

    Oka niyantha paalana and niyantha