నిన్ను తీసిపడేసేవాళ్ళకి నువ్విచ్చే సమాధానం | Life Lessons - 33 | Prudhvi Pods

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2024
  • #prudhvipods #lifelessons #fakepeoplestatus #teluguvlogs #telugupodcast #telugu #telugumotivation #telugumotivationalspeeches #lifecoach #lifecoaching #telugumorningmotivation #trendingmotivationvideo
    నిన్ను తీసిపడేసేవాళ్ళకి నువ్విచ్చే సమాధానం | Life Lessons - 33 | Prudhvi Pods
    telugu motivational videos,telugu motivational speech,venu kalyan motivational speech telugu,telugu inspirational videos,motivational video in telugu,motivational videos in telugu,in telugu,telugu motivational stories,motivational stories in telugu,telugu motivation,powerful motivational video in telugu,motivation,morning motivation,telugu motivational whatsapp status,voice of telugu,telugu motivational shorts,inspirational videos in telugu

Комментарии • 350

  • @user-bf7vl6eb6e
    @user-bf7vl6eb6e 4 месяца назад +31

    మనం ఏమి చేయలేమని వాళ్లు మనతో ఇన్ని ఆటలు ఆడుతున్నారు కానీ మీలా చెప్పే వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు

  • @rajanibonda6670
    @rajanibonda6670 5 месяцев назад +27

    అవును నిజమే ఎదుటివారు ఎలా వుంటే మనం కూడా అలనే వుండాలి 100 💯 కరక్ట్

  • @ChurchofChrist-hy2pj
    @ChurchofChrist-hy2pj 4 месяца назад +16

    అన్నయ్య నన్ను ఒక వ్యక్తి టార్గెట్ చేసి ఏ అవకాశం దొరికిన ఉపయోగించుకొని నన్ను అందరిలో చెడు చేయాలని చూస్తున్నారు వాళ్ల నుంచి దూరంగా పెళ్లి అవకాశం లేదు అలాంటి వారితో నేను ఎలా ప్రవర్తించాలి అందరిలో చెడు కాకుండా ఎలా ఉండాలి నాకు సలహా ఇవ్వండి

  • @pratapkumar5308
    @pratapkumar5308 5 месяцев назад +74

    నిన్ను హేళన చేసి మాటాడే టోడు గురించి చెప్తున్నా, ఎదుటి వ్యక్తి ప్రవర్తించే తీరుని మార్చుకునేది నువ్వు ఎదురు తిరిగి మాట్లాడినప్పుడే, మహా ఐతే పీకేది ఎం లేదు ఇక్కడ, వచ్చే కొద్ధి పాటి బెనిఫిట్స్ ఆగుతాయి అంతే, ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకోసం. సూపర్ గురు మీరు చించి అవతల పడేసారు అంతే ❤

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 5 месяцев назад +6

      nannu maa intlo Valle takkuvaga,egataliga matladutaru

    • @Nature8lm
      @Nature8lm 5 месяцев назад +1

      ​@@jayalakshmisingaraju7623మీ మనసు చాలా మంచిది మేడమ్ ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఎదురు చూడండి 😊🙏

    • @pratapkumar5308
      @pratapkumar5308 3 месяца назад

      @@jayalakshmisingaraju7623 ఇంట్లో వాళ్ళే కదా అసలు లెక్క చేయవలసిన అవసరమే లేదు మీకు

  • @mohankrishna5273
    @mohankrishna5273 5 месяцев назад +37

    పనికిమాలిన ఎదవల గురించి పట్టించుకోనవసరం లేదు బ్రో కాలం అనేది ఎవరిని వదిలిపెట్టదు మనం చేసే ప్రతి ఒక్క తప్పుకు ఏదో ఒక రోజు మనమే బదులు చెప్పాలి ఇది మాత్రం నిజం

    • @vasundharakulkarni-km9xr
      @vasundharakulkarni-km9xr 5 месяцев назад

      True

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 месяца назад +1

      మనం ఎవ్వరికీ మంచి చేయకపోయినా పర్వాలేదు..మన కారణంగా ఇతరులకు చెడు జరగకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.. ఆరోగ్యము సంతోషం మనవి ఇవి పోగొట్టుకుంటే మనకు మనమే చెడు చేసుకున్నట్టు లెక్క.....

  • @vidyasagarvemula9187
    @vidyasagarvemula9187 5 месяцев назад +34

    ఎం డైలాగ్ bro, నిజంగా దమ్మువుంటే దేవుడుకూడా ఆపలేడు, సూపర్

  • @Anilkumar-xd3nl
    @Anilkumar-xd3nl 5 месяцев назад +28

    నేను కూడ ఒకప్పుడు నాకెందుకులే అని అనుకుని అవతలి వ్యక్తులతో బాగా చనువుగా ప్రవర్తించాను.దిని వల్ల ఈపూడు మీరు ఈ video చెప్పినట్టే జరిగింది.నా మనసుకు కూడా ఎప్పుడూ అనిపించేది వాళ్ళతో నేను కూడా అంతే కటినంగా వుండాలి అని కానీ వుండలేకపోయాను ఎందుకంటే నా మంచితనం నాకు అడ్డువచేది ,e మధ్య నుండే నేను కూడా వాళ్ళ attitude ni వాలకే చూపిస్తున్నాను, దిని వల్ల వచ్చిన change ni kuda experience చేస్తున్నాను.At Finally this is the way we have to behave with them లేదంటే మీరు చెప్పినట్టే చివరికి వాళ్ళు మన మనుగడనే మ్రింగేసే మృగలలగ తయారవుతారు అన్న.

  • @winnersportfolio7994
    @winnersportfolio7994 5 месяцев назад +12

    ❤❤❤సూపర్ బ్రో నేను same.. నాతో ఎవడు ఎలావుతాడో ఎలా మాట్లాడు తాడో అలానే చేస్తున్న చాలా years నుండి మంచి కి మంచి.. చెడుకు చెడు.. నాకు సెల్ఫ్ respect చాలా ఎక్కువ..❤️

  • @user-yg4sh6br7y
    @user-yg4sh6br7y 5 месяцев назад +12

    ఎప్పుడూ ఎవరిని తీసి పడేయోద్దు అని వాళ్ల తప్పు వాళ్లకి గుర్తు చేయాలి. కానీ శిక్ష మాత్రం కాలానికి కర్మ కి వదిలేయాలి. ఏందుకంటే మనిషి వేసే శిక్ష తాత్కాలికమైనది. కాలం, కర్మ వేసే శిక్ష శాశ్వతమైనది. నేను దీన్ని మాత్రం బాగా నమ్ముతాను.

  • @saikumar-eb9ll
    @saikumar-eb9ll 3 месяца назад +4

    Yes బ్రదర్ నేను ఎలా ఆలోచిస్తానో మీరుకూడా అలానే ఆలోచిస్తున్నారు మిలో నన్ను నేను చూసుకొన్నటు వుంది 👍👍👍👍👍👍👍

  • @lillygummaku2827
    @lillygummaku2827 5 месяцев назад +7

    తమ్ముడు నువ్వు చెప్పే ప్రతి మెసేజ్ కేకో కేక 👌👌👌👍

  • @venkateswaraswamy8620
    @venkateswaraswamy8620 5 месяцев назад +14

    బాగా చెప్పారు. E రోజుల్లో అలా ఉంటేనే బతకగలం లేకపోతే రెచ్చిపోతా ఉంటారు మన మీద.

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 месяца назад

      😂😂😂😅 కామెంట్లు చూసి ఎంత నవ్వస్తుందో..శత్రువుకు ఎంత పెద్ద కష్టం వచ్చిన కూడా నాకు నవ్వురాదు..కానీ మంచివాళ్ళు చెద్దవారికి పడిపోతే నాకు ఈ రోజు నవ్వు వస్తుంది...sry...అండి మిమ్మల్ని నేను బలహీనంగా చూడటం లేదు. ఈ msg తో అయిన మిరు మి కోసం మారాలని నా అభిప్రాయం..

  • @ajyothijyothi-sy9nd
    @ajyothijyothi-sy9nd 5 месяцев назад +26

    అన్నయ్య నేను కూడా నీ లాగే చాలా ధైర్య వంతురాలిని కానీ న ఫ్యామిలీ వల్ల నేను ఒడిపోతున్న ఎయి దైన సలహా ఇవ్వు థాంక్స్

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 месяца назад

      ఫ్యామిలీ బయట వాడు వేరు వేరు కాదు..అందరినీ ఒక మనిషిలా చూడు..నా ఫ్యామిలీ అని చూస్తే నివు ఎప్పటికీ బాధపడుతావు..

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 месяца назад +1

      న్యాయం నిజాయితీ చూడు...నా నీ ఏం లేవు...

  • @Anil-d1k
    @Anil-d1k 4 месяца назад +5

    💯💓💓 నీ మాటలు 💯 కరెక్ట్ నువ్వు నాకు నిజంగా దేవుడివే అన్న

  • @user-of9ei8kl8f
    @user-of9ei8kl8f 5 месяцев назад +16

    సూపర్ ఫ్రెండ్ నువ్వు జీవితాన్ని చదువు ఉంటావు మంచి మంచి విషయాలు మాకు అర్థమయ్యేలా చెబుతున్నావ్ మీకు ధన్యవాదాలు 👏👏👏🙏🙏🙏

  • @Southskyneeds
    @Southskyneeds 5 месяцев назад +4

    Nijamey kani.... Okadu manalni karivepaku laga gaddipocha laga thesestunnadu ante andulo manathappu kuda und...
    1. Athi manchithanam (vallu em wrong chesina choosi chudanatlu undadam)
    2. People pleasing nature ( ammo veedu kaka pothey manaki inkevvaru dorukutharu ani vallu cheppedi intresting ga lekapoina, cheppina pani cheyyalani lekapoina vinadam cheyyadam)
    3. Eppudu andariki available ga undadam ( evaru em cheppina mana pani kuda pakkana petti valla Pani cheyyadam)
    4. Vallu emi Anna kuda light theskoni malli valladaggarikey velladam lantivi cheste okkadu kuda manaki respect ivvadau...
    Neekosam nuvvu brathuku, evadaina thappuga matladina Leda ninnu vaadukovalani choosina gattiga eppatikappudey icchipadeseyyali....

  • @HimanshAnumalla
    @HimanshAnumalla 5 месяцев назад +21

    Anna good words..but manalni ane vaaru andhari mundhu ఎగతాళి చేయరు.. చేశారు అని ఎవరికి చెప్పిన నమ్మరు..అలాంటి వారు రంగులు మారుస్తూ అవసరాన్ని బట్టి వారి చేతలు, మాటల్ని మారుస్తుంటారు..తేనె పూసిన కత్తిలా మన పక్కనే ఉండి కష్టపెడ్తుంటారు...సమస్య చిన్నది.. ఎందుకో అరచి చెప్పిన ఒక్కోసారి ఎవరూ నమ్మరు..ఒక్కోసారి మాటలు మౌనం లోకి వెళ్ళి కన్నిళ్లని బహుమతి ఇస్తుంది..

    • @SumalathaDamera-eo9zp
      @SumalathaDamera-eo9zp 5 месяцев назад

      నాది అదే పరిస్థితి మా అత్త తో

    • @veenabadugu5902
      @veenabadugu5902 3 месяца назад

      ​@@SumalathaDamera-eo9zpఅత్తలో మి తల్లిని చూడు..ఆమెకు నీతో ఎంత రుణం ఉంటే అంత తీర్చుకొనివ్వు అలసిపోయేదాకా...చివరికి నికే క్షమాపణ చెప్తది...అంత సహనంతో ఉండు..

  • @MadhuriSree999
    @MadhuriSree999 5 месяцев назад +6

    Yes 👌👌 Don't lower your Standards for anyone or anything..
    Self Respect is Everything

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl 3 месяца назад +2

    నేనూ అంతే..నాతో ఎవరైన పెట్టుకుంటే మామూలుగా చూపించను అందుకే..నేను ఎవరికీ నచ్చను..అయిన ఎం పరువలేదు..నాకు ఇలాగే మేలు..నా జోలికి వస్తె ..చివరికి ఎందుకు పెట్టుకున్న వీడితో అనుకునేలా చేస్తా...మెయిన్ గా ...నేను ముందుగా మంచిగానే వుండే వాన్ని..నేను వుంటున్న ఏరియా నన్ను ఇలా మారేలా చేసింది..నన్ను ఇలా మార్చింది వాళ్లే..

  • @sitalakshmi836
    @sitalakshmi836 5 месяцев назад +2

    Yes really i had been facing this nonsense....ippudu ade treatment ma pillalaku isthunnaru.... .... fight chesi,chesi alasipoyanu... for years together....but there is no change in those people ... ippudu ade treatment ma pillalaki istunna emi cheyyalekapotunna...

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 5 месяцев назад +7

    Super gaa cheparu sir 👏👏👏👏👏👏

  • @user-fx2em7jp4j
    @user-fx2em7jp4j 4 месяца назад +2

    Me chanals anni chustunna meru cheppe pratimata jivitalu nilabade matalu naku melage vundalani vundi ma attagaru eintlo andari valla na bartha valla kuda chala eibbandulu padutunna valaki aela buddi cheppalo teliyatam ledu me matalu naku chala dyeryanni eistunnay ❤

  • @sirishadevi8982
    @sirishadevi8982 5 месяцев назад +5

    E rojulo elanai undali 👌🏻👌🏻

  • @chinnuchinthapilli6404
    @chinnuchinthapilli6404 3 месяца назад

    ఇన్నాళ్ళు నేను ఒక దానినే అనుకున నాలాగ నకే అంటే దనృణనగ అవమానించి బడరు tq నాకు courage ఇచ్చినందుకు వాళ్ళు మనలని తోకియల్లి అని చూస్తున్నారు అని మాట అర్థమియింది

  • @user-zw1ju2tj2g
    @user-zw1ju2tj2g 4 месяца назад

    అన్నా చాల కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజుల్లో ప్రతి వాడికి బయ పడుతూ ఉంటే జీవితాంతం బయపడుతుంది. తంతే తిరిగి తంతా అనాలి తన్నాలి. నేను కూడా అవతలి వాడు మంచోడే కదా ఒక మాట అంటే ఏం అయింది లే అనుకున్నా. కానీ చేతకాని వాడు లా అనుకున్నారు. కనీ నేను మాత్రం మాట కి మాట ఎదురు సమాధానం చెబుతున్నా. ఈ రోజు ల్లో మనకి నచ్చినట్లు మనం ఉండడానికి కూడా ఒకరి అనుమతి కావాలి అన్నట్టు ఉండి సమాజం. తాడో బేడో చావో రేవో బతికినప్పుడే తేల్చుకోవాలి. రెబెల్ లా నే ఉండాలి ఈ రోజుల్లో.

  • @tmcchandhu300
    @tmcchandhu300 5 месяцев назад +1

    Excellent cheparu bro

  • @sadhana714
    @sadhana714 4 месяца назад +2

    Yes bro na vishyam lo alagey jarigindi.... Pedda vallam niku support untam antaru bt mana help teesukuni mana kosam em cheyaru

  • @harikakota9329
    @harikakota9329 5 месяцев назад +2

    Super gaa chepparu 👌👌

  • @srisiv3672
    @srisiv3672 5 месяцев назад +4

    ఇంతా బాగా ఎలా మాట్లాడుతున్నారు. మన బాధకి
    అయినా సంతోషానికి అయినా మాటలే,. బాధ లో ఉన్నప్పుడు ఒక
    చిన్న పలకరింపు ఎంత ఒదార్పు ni ఇస్తుంది ❤❤❤
    Cute Boss ❤ ఇంత అనర్గళంగా మాట్లాడి అన్న కూడా talent ఉండాలి boss
    So sweet of you 💙

    • @bebbeam8190
      @bebbeam8190 5 месяцев назад

      😊😊😊😊😊😊😊

    • @bebbeam8190
      @bebbeam8190 5 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @priyakolati9892
    @priyakolati9892 5 месяцев назад +1

    Super cheparu sir

  • @binduhimabindu6189
    @binduhimabindu6189 5 месяцев назад +2

    Super ga chepparu Prudhvi sir 👏👏 thank you 🫂

  • @sampathssampaths
    @sampathssampaths 5 месяцев назад +1

    Great టాక్

  • @lalithag2694
    @lalithag2694 4 месяца назад +2

    Nijamga 100% correct gaa chepparu nenu sem to sem alage unntanu kani andaruki nacchanu

  • @nazmashaik9582
    @nazmashaik9582 5 месяцев назад +1

    Exactly bro..Naku correct suggestion echaru meru..thank u

  • @suneethasivudu9892
    @suneethasivudu9892 5 месяцев назад +2

    Chala baga chepparu.Oka sametha undhi "MULLUNI MULLUTHONE THIYALANTARU".

  • @RajaRaja-id3we
    @RajaRaja-id3we 5 месяцев назад +2

    Super anna nvu ni matalu vintuntene confidence pick stage ki velipotundi

  • @rajanibonda6670
    @rajanibonda6670 5 месяцев назад +2

    Meeru chala bhaga chabutunnaru

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha4205 5 месяцев назад +1

    meeru superb sir 👏🏻💐

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 5 месяцев назад +1

    Super Topic prudhvi🎉

  • @SumanSuman-ek7hg
    @SumanSuman-ek7hg 5 месяцев назад +1

    కరెక్ట్ గా చెప్పారు అన్న

  • @suneelasuneela916
    @suneelasuneela916 5 месяцев назад +1

    Chala baga cheparu annaya 🥰

  • @srinivaskarthik3615
    @srinivaskarthik3615 5 месяцев назад +1

    Chala Baga cheparu pruthvi Bro 👍

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 5 месяцев назад +1

    👌Super ga chepavu👌

  • @user-tom_jerry_lovers
    @user-tom_jerry_lovers 5 дней назад

    Na attitude cheppavu annaya .....nenu nenu chusakuntana.....i really inspired you 😊😊😊😊

  • @satyakumari8055
    @satyakumari8055 5 месяцев назад +1

    Correct ga cheppav anna

  • @naidunaidukrishna
    @naidunaidukrishna 5 месяцев назад +2

    Super bro baga cheparu ippudu hero fans alage pravithistunnaru Sigu leni edavalu ❤da galu👍👍👍

  • @reenabandela1647
    @reenabandela1647 7 дней назад +1

    It's true that is Reena super super super super super super 👏

  • @poojachiranjeevigandham7439
    @poojachiranjeevigandham7439 3 месяца назад

    Chala.bhaga.chaparanaa

  • @sudhasudhayadav2523
    @sudhasudhayadav2523 5 месяцев назад +1

    Amazing words

  • @user-ff5xm4vp3p
    @user-ff5xm4vp3p 4 месяца назад +2

    Thank you annaya

  • @sammetavanaja.7681
    @sammetavanaja.7681 5 месяцев назад +1

    You are right sir....

  • @KasturiRaju-vc7vy
    @KasturiRaju-vc7vy Месяц назад

    Well said bro ,!

  • @SG-pc6tv
    @SG-pc6tv 5 месяцев назад +1

    God bless you

  • @ramadevi1319
    @ramadevi1319 5 месяцев назад +2

    CHALA bhaga chyparu

  • @kusumalatha3111
    @kusumalatha3111 5 месяцев назад +1

    Super gha cheparu prudhivi gharu👏👏

  • @user-ur8re6po3t
    @user-ur8re6po3t Месяц назад

    Super ga chepavu bro

  • @user-sm7ws9fs5t
    @user-sm7ws9fs5t 5 месяцев назад +1

    Great words bro🎉🎉🎉

  • @hemavathig9730
    @hemavathig9730 5 месяцев назад +1

    Thank you boss

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 5 месяцев назад +1

    Super ga chepinaru anna

  • @visubhaichannel1167
    @visubhaichannel1167 5 месяцев назад +1

    Superu super anthe............

  • @samathareddy549
    @samathareddy549 5 месяцев назад +5

    Nen alage cheptanu..v both r same bro😊 assal bhayapadanu nenu

  • @anilkumarvlogs8281
    @anilkumarvlogs8281 Месяц назад

    బ్రో అనిల్ రావిపూడి మీ బంధువా నీ ఫేసు నీ వాయిస్ అనిల్ రావిపూడి లాగా ఉన్నాయి అలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియో చేశావు సూపర్ బ్రో మీలో ఏదో తెలియని కసి ఉంది❤❤❤

  • @shalini20249
    @shalini20249 5 месяцев назад +1

    U Super.....Prudhvi garu❤

  • @user-ym8nt7tc7p
    @user-ym8nt7tc7p 5 месяцев назад +1

    ❤super bangaram.thankyou.nenu andharini kodhiga kodhiga dhooram peduthunna ma.neetho time spend chesthunna ma nuve na best friend.nenu friend korukonna gani nannu yavaru friend la chudaledhu..dairaim cheputhunnau nuve na ture friend.thankyou.godgift.

  • @rameshgundepalli9539
    @rameshgundepalli9539 5 месяцев назад +7

    Emadya Vankaraga matlade vaallu ekkuvipoyaru manam kuda vallatho alane vundali

  • @subhadrasubhadra2055
    @subhadrasubhadra2055 5 месяцев назад +1

    Tq soooooo much bro 😊

  • @basheerunnisasyed4046
    @basheerunnisasyed4046 4 месяца назад

    Super GA cheparu brother

  • @chaitanyavadithe1313
    @chaitanyavadithe1313 5 месяцев назад +1

    Super anna right time lo cheppav

  • @lalithalalitha6717
    @lalithalalitha6717 5 месяцев назад +1

    Thanqq anna🙏🏼🙏🏼

  • @tulasivinay4034
    @tulasivinay4034 5 месяцев назад +1

    Thank you bhayya excellent👌✅

  • @pasidifoodscrafts6019
    @pasidifoodscrafts6019 5 месяцев назад +1

    Good words

  • @damayantibetha668
    @damayantibetha668 5 месяцев назад +1

    Excellent bro 👍 100 percent true

  • @user-zv5ym7pw7n
    @user-zv5ym7pw7n 5 месяцев назад +1

    Baagundi. Age never changes any one. Chettuki age vacchinatte . Give self respect to yourself. ❤Nice video Prudhvi.

  • @anithaanu5370
    @anithaanu5370 5 месяцев назад +1

    Miru 100 percent correct gaa chepparu

  • @RR-kv1zj
    @RR-kv1zj 5 месяцев назад +2

    Chala correct ga chepperu. Ma friend parents okasari annaru ‘tanatho tiragaku she doesn’t study and failed in exams’. After 15yrs i told my friend about the way their parents reacted those days. I worked with high pay in other countries for 9yrs

  • @asjvideos18
    @asjvideos18 5 месяцев назад +1

    🎉 tq bro

  • @Foodmasterxi
    @Foodmasterxi 5 месяцев назад

    Thank you so much sir u r true inspiration ❤❤

  • @EnupaRaju-nc9js
    @EnupaRaju-nc9js 5 месяцев назад +1

    Awesome video anna❤

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 5 месяцев назад +2

    Correct 💯 guruji

  • @parsaharitha9634
    @parsaharitha9634 5 месяцев назад +1

    Superb brother. I always follow the same rule every time.

  • @manoharmanda7702
    @manoharmanda7702 5 месяцев назад +1

    Super Anna thanks 🙏

  • @DivyaDesabaattula
    @DivyaDesabaattula 3 месяца назад

    Ur very great bro....... tqqqqqqqqqq

  • @srirangam.srinivsrao
    @srirangam.srinivsrao 4 месяца назад +1

    Suuuupar sar

  • @durgadurga-dv8nv
    @durgadurga-dv8nv 5 месяцев назад +1

    Hi sir good nijam chepthunna eemotivation nijamga melo nannu nene chuskunnattundi same to u and 100% acept with my suport ur motivation good very very good thank u jyhind

  • @chaitanya20821
    @chaitanya20821 5 месяцев назад +1

    You are correct brother, everytime because of others pppl's behavior we become emotionally weak but ur words inspired so much ❤

  • @chalamareddy171
    @chalamareddy171 5 месяцев назад +1

    Excellent anna

  • @Satyanag_M
    @Satyanag_M 5 месяцев назад +1

    superb bro🙏🙏

  • @AndhraMyUniverse
    @AndhraMyUniverse 5 месяцев назад +1

    Your Right Bro 🎉

  • @ShirishaNagiripati-ne2ot
    @ShirishaNagiripati-ne2ot 5 месяцев назад +1

    Prudhvi gaaru 🎉🎉🎉

  • @estherrani1397
    @estherrani1397 4 месяца назад

    Superr. Anna

  • @saritharamana497
    @saritharamana497 4 месяца назад

    Super ehe super anthe

  • @naiduvdna427
    @naiduvdna427 5 месяцев назад +2

    Excellent brother no words to say . 🙏🙏✅✅🤜🤛

  • @miriyalakrishnaveni054
    @miriyalakrishnaveni054 2 месяца назад

    Correct ga cheparu Prudhvi anna.
    Nenu edhi try chestanu future lo.
    Na life ki dagara ga undi me video.

  • @shantik5370
    @shantik5370 5 месяцев назад +2

    Prudhvi garu...nuvvu inthaku mundu Ila chesav ani chepthe inka paga, prathikaralu perigi pothunnayi..

  • @saiduludharavath8007
    @saiduludharavath8007 9 дней назад

    Super nice content sir

  • @suneethap3051
    @suneethap3051 4 месяца назад +1

    Correct annsyya. Manam manchi ga vallani treat chesina mana tappu uddesam tbo chusevallu, matalatho badhapettevaru untaru. Vallaki tagga amswer evvali leda dooram ga undali.

  • @ajaydalapaty6268
    @ajaydalapaty6268 5 месяцев назад

    Tq Anna 😊

  • @preethij5137
    @preethij5137 5 месяцев назад +1

    Super ❤

  • @RajeswariP-vn7sd
    @RajeswariP-vn7sd 3 месяца назад

    Pakka sure u r correct

  • @Eeswari555
    @Eeswari555 28 дней назад

    Tq anna