అనవసరంగా అందుబాటులో ఉన్నావంటే | Prudhvi Pods | Life Lessons - 20 | Telugu Motivation

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1 тыс.

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 8 месяцев назад +90

    ఇంత direct గా facts చెప్పిన వాళ్ళని first time మిమ్మల్నే చూస్తున్నా... Great words

  • @yesiammahe
    @yesiammahe 9 месяцев назад +377

    చిన్న పొరపాటు వల్ల tstrt 2017 లో 0.2 మార్క్స్ తో job కోల్పోయాను... అప్పట్టి నుండి ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను ఎలా ఉన్నానో నన్ను నా ఫ్యామిలీ and చుట్టూ ఉన్న వాళ్లు ఎలా చూసారో కళ్ళకు కట్టినట్లు చెప్పావ్ బ్రో... సూపర్ అసలు..

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +15

      🙏

    • @AmitAmit-ju3uy
      @AmitAmit-ju3uy 9 месяцев назад +27

      నిజం అన్న మనం మంచి ప్రతి పని కోసం పిలిచిన వెంటనే వెళ్తాం అదే వారికి అలుసు అయిపోతాం. కాని ఇంకొకడు అమసకి పున్నేనికి వచ్చే వాడికి మంచి మర్యాద ఉంటాది ఎందుకో ఈ లోకం అర్థం కావట్లేదు

    • @SuperKvrao
      @SuperKvrao 9 месяцев назад +5

      Atuvanti vadiki ventane cheyyalsina panemitante...business kosamo inka Edo Karanam cheppi dabbulu appu adagaalee....

    • @sireeshageetha3343
      @sireeshageetha3343 9 месяцев назад +4

      Chala manchi pani chestunnaru sir. Nowadays no one is telling good for others

    • @assammeghalaya5489
      @assammeghalaya5489 9 месяцев назад +6

      100 percentage nijam bro.......chala clear ga nijam chepav, na life lo edhe jarigindhi.........thank you bro

  • @prashanthkumar7336
    @prashanthkumar7336 8 месяцев назад +123

    నువ్వు మంచివాడని తెలిస్తే జీవితాంతం నీ నుండి మంచిని మాత్రమే ఆశిస్తారు కనుక నువ్వు మంచివాడివని తెలువనియ్యకు..... మిత్రమా

    • @madhusree9096
      @madhusree9096 8 месяцев назад +3

      Edi chalaa goppa advice 😊

    • @tejaswia7770
      @tejaswia7770 7 месяцев назад +2

      Bhale cheppare truth ni okka line lo super👌👌

    • @vimudha_telugu_amayi
      @vimudha_telugu_amayi 3 месяца назад

      👏🏻👏🏻👏🏻

  • @spacegaming224
    @spacegaming224 6 месяцев назад +7

    😄😄😄మీరు వాడే languge. చెప్పేవిధానం.. చాలా బాగున్నాయి.. 👏👏👌

  • @P.krishnamurthyP.krishnamurthy
    @P.krishnamurthyP.krishnamurthy 9 месяцев назад +160

    మంచి చేయాలని తిరిగాను వారికి మంచిజరిగినాక నేను విరోధి అయ్యాను మీరు చెప్పింది నిజమే sir

  • @bobbilinarendra6317
    @bobbilinarendra6317 6 месяцев назад +8

    కొంచెం వినటానికి గాటుగా ఉన్నా మీరు చెప్పింది 100% నిజం బ్రో

  • @kalagachiranjeevi7883
    @kalagachiranjeevi7883 8 месяцев назад +57

    మీరు నాకోసమే మాట్లాడుతున్నట్లు అనిపించింది అన్న, you are correct 👏

  • @talkshow2996
    @talkshow2996 8 месяцев назад +43

    కఠోరమైన నిజాలు. మంచి subject. ప్రతి యువకుడు తెలుసు కోవాలని....

  • @svksvk9528
    @svksvk9528 9 месяцев назад +73

    మిమ్మల్ని చూస్తుంటే అనిల్ రావిపూడి నీ చూసినట్టుంది bro

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 9 месяцев назад +57

    చిన్నవాడివి అయినా కరెక్ట్ గా చెప్పావు ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు god bless you bidda

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 8 месяцев назад +24

    Na vayasu 63 …. Mee life lessons ki fidaaa ayyanu. Great job Prudhvi babu….. God bless you…… meeru athi thwaralone andari favourite RUclipsr avutharu kachhithanga….. 👍😊

  • @veerababuk2024
    @veerababuk2024 9 месяцев назад +61

    అన్న ఛాలా బాగా చెప్పరు మందలో కాకుండా ఒంటరిగా బ్రతికితే రాజు 🔥 నా లాగా నా ఆలోచనాలు బాగా సందేశించారు

  • @bindu19
    @bindu19 9 месяцев назад +60

    నా జీవితంలో జరిగినవి కళ్ళకు కట్టినట్లు చెప్పారు దెబ్బ మీద దెబ్బ తగిలిన నా ధైర్యాన్ని నేను కోల్పోకుండా నిలబడుతున్న😢😢😢 మీ వీడియోస్ చూస్తే చాలా ధైర్యంగా ఉంటుంది థాంక్యూ సో మచ్ ప్రదీప్ గారు

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you 👍 keep watching

    • @surimass
      @surimass 9 месяцев назад

      Mee too

    • @loverofpolice4733
      @loverofpolice4733 9 месяцев назад +2

      Nenu Bindu antha type cheyyalenu but na life lo jarigina prathidhi incident Ala chepthunte meeru, naku nene navvukuntunnanu, chaa na life lo kuda nenu andhubatulo unnanu, undakudadhu anukune prathi sari undile manolle kadha ani adjust avthune unnanu , meeku real experience anukunta andhuke kallaki kattinattu chepthunnaru, nejame friends manaki yentha estam unna vallaki Ina availability lo undakudadhu, 💖 😊

    • @harikrishna4854
      @harikrishna4854 9 месяцев назад

      How to put messgae telugu.. Type. In points mobile key board

  • @rojachinthada4668
    @rojachinthada4668 20 дней назад +1

    Nenu mi video kallu muskoni mi matalu matrame vintunte adedoo miru pakkane undi oka frd cheptunattu feeling ochindhi and thank you sooo much andi❤️‍🩹

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es 9 месяцев назад +72

    Being alone is the heaven ❤️💥💥

  • @chpavansastry4324
    @chpavansastry4324 9 месяцев назад +37

    మితృమా ...
    ఒక్కో అక్షరం ఒక్కో నిప్పుకణం..
    ఆ నిప్పుకణాలను మీ భావాల శ్వాసల తో రగుల్చుతున్నట్టుంది గురూ.. మీరు మాట్లాడుతుంటే..
    అబ్బా..ఏమి content అన్నా..🙏

  • @onlyonelifeykk5057
    @onlyonelifeykk5057 9 месяцев назад +14

    ఈ ఒక్క వీడియోతో నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను ఇదే ఫస్ట్ టైం నిన్ను చూడడం అన్న సూపర్

  • @mamathareddy529
    @mamathareddy529 8 месяцев назад +5

    తమ్ముడు మీకు చక్కటి జీవితానుభం ఉంది జీవితాన్ని కాచి వడ బోసినట్టు చెబుతున్నారు మీ వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి సంఘమిత్ర

  • @devarapallimrudula1095
    @devarapallimrudula1095 9 месяцев назад +23

    చాల చక్కగా, కళ్లకు కట్టినట్లు వివరించారు👏👏

  • @anithabandi947
    @anithabandi947 9 месяцев назад +30

    ఒక్క మాట చనిపోయే మనిషి నీ కూడా బ్రతికిస్తుంది.
    ఒక్క మాట బ్రతకాలని ఉన్నా మనిషిని కూడా చంపేస్తుంది.
    బ్రో మీ మాటలు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నయి ,వాళ్ళల్లో చచ్చిపోయిన ఆశలకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు మీరు.
    మీరు హ్యాపీ గా ఉండాలి బ్రో .🙏

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 9 месяцев назад +26

    బ్రదర్ నీ వయసు ఎంతో తెలీదు కానీ 36+లో నాకు కూడా లాగి లెంపకాయ కొట్టినంత పని చేశావ్ 😩
    ఈ పొడకాస్ట్ లో విశయం అంత దగ్గరగా వుంది అతిగా ఆలోచించి ఎక్కువ శ్రద్ద చూపించే నిస్వార్థ పరులకి నిత్యం ఎదురయ్యే సంఘనలివి ఈ జనరేషన్ కు,ముందు తరాల వారికి కూడా చాలా అవసరం ఇటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ❤ చాలా బాగుంది 👍good 👍

  • @drinkmore9912
    @drinkmore9912 9 месяцев назад +18

    చాలా నిజాలు చెప్పారు అన్న..
    నాకోసమే పెట్టినట్లుంది వీడియో.
    Thank you 🙏🏼

  • @talkshow2996
    @talkshow2996 8 месяцев назад +6

    Excellent .ఇదే ఒకప్పటి నా life తమ్ముడు. ఆలస్యంగా గ్రహించినాను. All the best

  • @BIXAM4257
    @BIXAM4257 7 месяцев назад +2

    ఇంత మంచి విషయాలు చెప్పేవారు చాలా అరుదు ఇవి ఏ సినిమాలో చూపించరు ఏ సీరియల్లో చెప్పరు ఇవి నిజ జీవితంలో జరిగే వాస్తవాలు థాంక్యూ సో మచ్ అన్న

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 8 месяцев назад +14

    బ్రో మాములుగా చెప్పలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పావు 100%నా లైఫ్ లో ఇలానే జరిగింది కానీ టైమ్ పట్టింది ఇప్పుడు నా లైఫ్ తో ఫుల్ బిజీ, ఈ రోజు ఉదయం మీ వీడియో ఏదో క్యాజువల్ గా చూసా ఎక్కడ సోది లేకుండా ఒక మంచి మిడిల్ క్లాస్ వాడి అనుభవాలు చెప్పావు థాంక్స్ అందరికి మంచి మెసేజ్ ఈ వీడియో అందరు చూడాలి 👌👌👌👌👌👌👌 కోనసీమ కుర్రాడు....

    • @bijjapraveen9750
      @bijjapraveen9750 8 месяцев назад

      బ్రో ఏదైనా పని గాని బిజినెస్ గాని ఉంటే చెప్పండి, ఈ వీడియో నా గురించి పెట్టినట్టు అనిపిస్తుంది

    • @Vali369
      @Vali369 8 месяцев назад +2

      True

  • @SaifkhanSaifkhan-x4y
    @SaifkhanSaifkhan-x4y 17 дней назад +1

    Good prudvi

  • @kondruvenkataramulu4468
    @kondruvenkataramulu4468 8 месяцев назад +5

    ఎక్సలెంట్ తమ్ముడు 👏👏👏

  • @NageshLaxmi-bm5cg
    @NageshLaxmi-bm5cg Месяц назад

    Thank u brother ❤

  • @RadhaTusali
    @RadhaTusali 8 месяцев назад +8

    సూపర్ సూపర్ అన్నా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ 🎉🎉

  • @hunternandu007
    @hunternandu007 7 месяцев назад +2

    Wow 😊100 %geniune advices
    Tq ❤Annayya chala manchi advice echaru mana youth ki 🥵🔥
    Mi prathi mata chala nijam. annayya . Annayya mi mindest chala bagundi naku nachindi 😊All the best 👍💯Annayya mi future bagundali ❤

  • @rajanim6815
    @rajanim6815 9 месяцев назад +10

    Brother super చెప్పారు ..... నా లైఫ్ లో మీరు చెప్పిన ప్రతి మాట జరిగింది.... సత్యం చెప్పారు bro

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you pls share this video and keep watching 😻 🤩

  • @adithyabl2010
    @adithyabl2010 7 месяцев назад +2

    జీవిత సత్యాలు బోధిస్తూ సమాజానికి మీరు చేసే సేవ అమోఘం అభినందనీయం దేవుని ఆశీస్సులు మీయందు మెండుగా ఉంటాయి

  • @sannjeevnaidu
    @sannjeevnaidu 8 месяцев назад +5

    చాలా రోజుల తరువాత ఒక మంచి content ఉన్న వీడియో చూశాను బ్రదర్. ఈ వీడియో నాకోసమే చేశావు అన్నట్లుంది. మీరు చెప్పిన అనుభవాలన్నీ నేను అనుభవించి ఈ మధ్యనే మారినాను... Thanks brother

  • @kishorekrishna6566
    @kishorekrishna6566 8 месяцев назад +13

    GOD IS ALWAYS AVAILABLE TO EVERYONE AT ANYTIME.....

  • @SS24p306
    @SS24p306 8 месяцев назад +3

    U deserve more subscribers..mee language n concepts superb..society lo ippudu jarige exact situations chapthunaru...

  • @aditya00369
    @aditya00369 8 месяцев назад +15

    Practicing this since many years, people label us as introverts. 😊

  • @chmallareddy1460
    @chmallareddy1460 9 месяцев назад +5

    chala mandiki help chesi narakam anubhavincha,meeru cheppindi correct bro ,

  • @ArunaYadlapalli-f4n
    @ArunaYadlapalli-f4n 3 месяца назад

    Me videos chustunte chala dhairyam gavunntundiprudhvigaru

  • @rajk7182
    @rajk7182 8 месяцев назад +3

    Practical guy! Good job 👏

  • @nagamanijahnavi1116
    @nagamanijahnavi1116 8 месяцев назад +1

    కరెక్ట్ గా చెప్పారు... మాకు తెల్సిన అతను చాలా మంచోడు అందర్నీ మంచిగానే అనుకుంటారు.. కాని ఆహ్ మంచితనాన్ని తమ స్వార్ధనికి అందరు వాడుకుంటారు

  • @G.RithikaReddy
    @G.RithikaReddy 8 месяцев назад +4

    Nakosame chepparu bro.thankyou.

  • @karyasidhi
    @karyasidhi 4 месяца назад +1

    నమస్కారం అన్న..చాలా థాంక్స్ అన్న చాలా బాగా చెప్పారు. మైండ్ రిలాక్స్ గా ఉంది న్న

  • @lakshmipv8547
    @lakshmipv8547 8 месяцев назад +5

    Each and every sentence connect ayyindi Anna, chala debbalu thagilai, now i am strong enough to handle any type of situation. Thank you so much for the valuable words.

  • @manojkumarterlapu4033
    @manojkumarterlapu4033 8 месяцев назад +4

    నిప్పులాంటి నిజం😊😊😊

  • @shivaji7402
    @shivaji7402 9 месяцев назад +12

    నమస్తే పూరి sir 😊🔥👌..... వేరే లెవెల్ 💐

  • @kanakadurga5235
    @kanakadurga5235 8 месяцев назад +1

    Super your speech 👏🏻👏🏻👏🏻👏🏻

  • @NAGARAJU8.
    @NAGARAJU8. 7 месяцев назад +5

    బ్రో నువ్వు ఈ వీడియో చేసి నా ఇజ్జాత్ తిసినవ్ , మీరు వీడియో లో చెప్పిన విషయాలు నాకు బాగా సూట్ అయ్యేలా ఉన్నాయి , thank you bro

  • @padmajadurga5003
    @padmajadurga5003 8 месяцев назад +1

    Thanks Anna 🙏meeru intilo amma nanna chepinatu chakka videos chestaru ...now a days now one sharing good information with others ...mee videos chalaa mandiki use avutunayi

  • @samsarika5911
    @samsarika5911 9 месяцев назад +5

    Mee vedios super bro 🎉 ఈమధ్య అందరూ వాట్స్ అప్ స్టేటస్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు దీనిపై ఒక వీడియో చేయండి బ్రో పని కరాబ్ చేసుకొంటున్నారు

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you 🤩 keep watching and pls like 👍 and subscribe, share this video ❤️

  • @sandhyahemasundar5958
    @sandhyahemasundar5958 8 месяцев назад +1

    My eyes filled with tears brother.. Present my husband's situation is like this.. Best vedio

  • @Yoursme_
    @Yoursme_ 9 месяцев назад +3

    Mr.prudhvi it seems like one to one conversation yaar ,,, I feel like u r talking only with me😊Superb yaar keep going with so much of progress 👍

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 6 месяцев назад

    100% Correct Gaa Cheppaarandi.

  • @tharunkommu6001
    @tharunkommu6001 9 месяцев назад +3

    Alredy nuvu chapedi start chasa Anna super Kanisam nuvu ayena ila chapthey teliyanvi telusukuni bagupadtharu Anna pillalu ❤❤❤❤

  • @gopalpotharaju7422
    @gopalpotharaju7422 6 месяцев назад

    Bro ni antha manchi youtuber ni na jeevitam lo chudaledu. Chala clear ga examples isthu cheptunavu. Nuvvu cheppe prathi mata 200% nijam.

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt 9 месяцев назад +4

    Annayya love you bro ❤❤
    Miru cheppe prathi podcast naa life ki related and also happened in my life Anna

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +1

      Thank you 🤩 keep watching and pls like 👍 and subscribe, share this video ❤️

  • @laxmareddypilli3172
    @laxmareddypilli3172 6 месяцев назад

    Tq పృథ్వి భాయి ఈ వీడియో నాకు చాలా ఉపయోగ పడింది...i change my Life ❤

  • @prashanths6954
    @prashanths6954 8 месяцев назад +3

    చాలా బాగా చెప్పారు భయ్యా....వాస్తవాలు మీరు చెప్పారు...

  • @gpschakradhar
    @gpschakradhar 8 месяцев назад +2

    Nijam bro, super explanation 👌👌👌

  • @Chinnu9553
    @Chinnu9553 9 месяцев назад +9

    100 % true brother.

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you 🤩 keep watching and pls like 👍 and subscribe, share this video ❤️

  • @sampathgodugu3025
    @sampathgodugu3025 9 месяцев назад +5

    Bro your words are truly inspiring 👏❤

  • @gangadharg2887
    @gangadharg2887 8 месяцев назад +1

    Chala current ga chepparu😮

  • @SleepyBeetle-ft6hr
    @SleepyBeetle-ft6hr 9 месяцев назад +6

    One year job poyi emi chestunna na nake teliyadu... without emotions & Running Life... My family also disappointed my career & Future....your words & Video ....true words.... can't say a few words 😭😭😭😭..No achivement's ... running my Life...I start till now my hard work...still too much depression and no one identified...
    Thanks,
    PRASAD

  • @vasavihyd32
    @vasavihyd32 Месяц назад

    Abba.....prudvi bro ni noti nunchi ma vuru peru bhadrachalam Ani vachinandhuku chala happy GA vundhi bro

  • @MadhuriSree999
    @MadhuriSree999 9 месяцев назад +18

    Absolutely agree !! Best advice for life 👍

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +1

      Thank you for your valuable comment keep watching and pls like and subscribe, share this video 👍

    • @realestateworld9212
      @realestateworld9212 8 месяцев назад

      ❤​@@Prudhvipods

  • @Nancy_123_88
    @Nancy_123_88 8 месяцев назад +1

    Chala super super ga cheparu,nijam lokam lo alage unnaru janalu apyayam ga palakarinchina kuda panilekale anukuntaru 100 right chepparu miru super tq chala baga chepparu Naku use avtundi

    • @Prudhvipods
      @Prudhvipods  8 месяцев назад

      Thank you for your comment 🤩 keep watching ❤️

  • @mamathadevi69
    @mamathadevi69 9 месяцев назад +6

    Bhaya ఈ నీ రోజు లూ ఏకడ ఉన్నారూ... నా భాద తిరిచారు
    ఇపుడు happy గా ఉన్నా
    God bless you my dear lovely

  • @PAWANISM.WILFINITY
    @PAWANISM.WILFINITY 8 месяцев назад +1

    avunu annaaaa value iche vallaki value ivvaru anna. ANDHUBATULO LEKAPOTHE MANA VILUVA THELUSTHADHI ANNA...................GOOD MESSAGE ANNA.

  • @reddyreddy2172
    @reddyreddy2172 9 месяцев назад +5

    Everyday I'm listening your podcast ❤ love you bro

  • @kapparaoapparao6164
    @kapparaoapparao6164 5 месяцев назад

    Correct ga cheppav bhayya

  • @nagarjuna573
    @nagarjuna573 9 месяцев назад +4

    మీరు చెప్పినది నాకు కూడా suite అవుతుంది bro,
    Great words, nice motivation video hatsaff

  • @gamingworld7067
    @gamingworld7067 3 месяца назад

    Thank you bro.mi speech 🎉 super

  • @aspirant8082
    @aspirant8082 9 месяцев назад +5

    Exactly correct bro. My age 25 and small age loney parents expire ayyaru uncle's valey penchi di actually madi big family andaru kavali andaru manavaley Ani useless ga andariki available lo untanu valla house lo bathroom pipe poina nakey call chestaru but emaina decision ala tesetapudu matram nannu bayamkaranha avoid chestaru actually na opinion cheppina peddaga petichukoru finally i realised one thing bro nen matramey andarini relationship relives mana pinni manam babai Ani chusanu but vaalu evaru nannu ala chudaledu

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +1

      Thank you 🤩 keep watching and pls like 👍 and subscribe, share this video ❤️

    • @uniqueartist4920
      @uniqueartist4920 9 месяцев назад +2

      Nenu ekkuva andariki alaane priority ichanu bt no use, manamedi use ani cheyala bt manaku ilaane andaga untarane feel kosam, ippudu andaru vadestunaru bro, manchollu ekkado lakshalo okadu untunadu, vaadini kanukune lopu mana opika finish avutadi, mana amma nanna ala only ante Inka evari kanina priority ivvali ante manam konni kaadu chaalaa testings chesi mari nammali alaa unaru janam. Mana life lo raboye partner to Saha ante. Take care limited ga unte evari to Aina manchidi ani naaku ippudipude ardam autundi. Nd evari chedu cheyakunda mana pani manam correct ga chestu unte chalu bro help cheyali ante kuda mari Annam kuda leni mukku moham teliyani variki chesi satisfy ayye days ippudu run autunai naaku telisi.

    • @MuralikrishnaDuvvuri
      @MuralikrishnaDuvvuri 9 месяцев назад +1

      Priority ichetappudu ivvali kudaranappudu ledhu..chesthunnaru kada ani mana value manam tagginchukuni lokkuva aipothu untam..mana value manam kapadukuntu avthala vallaki help cheyyali gani lokkuva aipoyyee stage ki eppudu digajaripokudadhu...

  • @ramababu6952
    @ramababu6952 8 месяцев назад +1

    manchi anubhavam tho cheppavu bro.nenu 10 years busy life tho unde vadini. Eppudu na life change ayyindi.bro

  • @ashokshetty6883
    @ashokshetty6883 9 месяцев назад +5

    5:32 to 6:10...
    Exclent words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RukminiVeerabathini
    @RukminiVeerabathini 6 месяцев назад

    Thankq brother

  • @Sairam45269
    @Sairam45269 8 месяцев назад +3

    సేమ్ మీరు చెప్పినట్టే నా బతుకు వుంది ఇదిగొ పది నిముషాలు ముందు కూడా వేరె ఒక ఆంటీ బ్యాంక్ దాకా వెళ్లొద్దాం అంది ఆమె చెప్పడం కూడా పూర్తి కాక ముందే వెళ్లొద్దాం లే అన్నా😭😭😭

  • @Kumar-pp9mg
    @Kumar-pp9mg 8 месяцев назад +2

    Anil Ravipudi la vunnaru bro.... Nice words...

  • @TeluguMoney
    @TeluguMoney 9 месяцев назад +5

    Chala baga explain chesaru brother thank you so much and keep doing more videos

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you 👍 keep watching

  • @Hazaljoelsaroja
    @Hazaljoelsaroja 8 месяцев назад +1

    Full experience words great anna

  • @OmSrisairam2498
    @OmSrisairam2498 9 месяцев назад +4

    Psychology facts Anni English lone chusthu undedanni. Endukante Telugu lo cheppe vaallu lerani. Ipudu Naku AA lotu teerindi Anna.... May God bless you. Inka manchi concepts tho meeru Inka enno videos cheyalani manaspoorthiga korukuntunnanu.👍👍

  • @harikakota9329
    @harikakota9329 9 месяцев назад +1

    Chaala chaala baaga explain chesaru Prudhvi garu.... Ekkuvaga availablity lo evvariki undakoodadu....

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you pls share this video and keep watching 😻 🤩

  • @srikamal3502
    @srikamal3502 9 месяцев назад +3

    Baaga cheppav bro👏👏chala mandhi chese major mistake idhe.and 13:09 performance levels 😂👍👍

  • @LavanyaLavanya-mo2rc
    @LavanyaLavanya-mo2rc 7 месяцев назад

    మీరు చాల కరెక్ట్ గా చెపారో,మేము మనవాళ్ళు అనుకోని మా ఆయన చల సహాయం చేసాడు 17 సంవత్సరం,వాళ అవసర ల కోసం రాత్రి పగల్లు తిరిగాడు అవసరం తీరిపోయింది ఇప్పుడు ,మమ్మలిని వదిలేసారో ..చాల బాదగగా ఉంటుంది..మా లాగ ఎవరికి జరగకూడదు...

  • @vamshinadh95
    @vamshinadh95 9 месяцев назад +11

    Too much is too bad ,be in your limits,know your limits

  • @avunoorianitha4910
    @avunoorianitha4910 3 месяца назад +1

    Anti boss manasulo matlallu cheapestunav 👍 nvu Super Bass

  • @shivakumar-z2o3y
    @shivakumar-z2o3y 9 месяцев назад +3

    bro i watch all your videos but this will remain most fav one particulary at this time 5:52 now i am creating second source of income with that 2hrs of time

    • @BattiniRavikumar
      @BattiniRavikumar 9 месяцев назад

      Bro 2nd source income ento naku cheppu bro naku kavali pls bro I need very important bro

    • @shivakumar-z2o3y
      @shivakumar-z2o3y 9 месяцев назад

      @@BattiniRavikumar neku youtube lo vamshi kurapati theylusa ???

    • @lyricswithJana
      @lyricswithJana 9 месяцев назад

      How bro. Can you suggest me

    • @lyricswithJana
      @lyricswithJana 9 месяцев назад

      Please suggest bro for second source of income

    • @BattiniRavikumar
      @BattiniRavikumar 9 месяцев назад

      @@shivakumar-z2o3y teleedu bro

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 9 месяцев назад +1

    Nijam chepav bro..........thanks a lot🙏🙏🙏🙏👌👌👌👌👍

  • @binduhimabindu6189
    @binduhimabindu6189 9 месяцев назад +8

    It's true Prudhvi sir 👏👏👏

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thank you 👍 keep watching

  • @srinudevi4396
    @srinudevi4396 7 месяцев назад

    PrudhVi garu chala Chala Chala thanks ilanti massage ichhinandhuku

  • @chintu01422
    @chintu01422 9 месяцев назад +4

    True anna❤❤

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад

      Thanks for your comment… subscribe, share and like this video ❤️

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 8 месяцев назад +1

    Great experience words❤.JAI telengana❤

  • @anjanikumar1148
    @anjanikumar1148 8 месяцев назад +3

    జీవితంలో ఇది అక్షరాలా నిజం!!!

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 7 месяцев назад

    Exactly true...meeru cheppindhi ...same happend to me

  • @saraswathipriyanka
    @saraswathipriyanka 9 месяцев назад +6

    True....when we are available or seen regularly, no one values bro....distance and self improvement makes people valuable ❤
    I lost ssc cgl.pre.2023 by 0.013 marks and epfo ssa merit list nunchi out...and after that the way u r treated will make u realize this(meeru em cheptunaro)
    Anduke mana priority epudu maname undali....manam edchinanta matrana ardam cheskune vallu peragaru or taggaru....people see only what we achieve and what we do for them and not the struggle we go through..

    • @Prudhvipods
      @Prudhvipods  9 месяцев назад +1

      Thank you 👍 keep watching

  • @prasadk438
    @prasadk438 8 месяцев назад +1

    అన్న నువ్వు చెప్పింది నిజమే మా కోసమే చెప్పావు సూపర్ ఇంక మేము ఎవ్వరికీ లోకువ ఇవ్వము

  • @ravikolipaka2884
    @ravikolipaka2884 8 месяцев назад +1

    Thanks Anna🙏

  • @srimaan1464
    @srimaan1464 8 месяцев назад +2

    excellent analysis

  • @ramnath7509
    @ramnath7509 8 месяцев назад +1

    Good information

  • @RamMani-pr4uy
    @RamMani-pr4uy 6 месяцев назад

    Tammudu nagurinche cheppinattundi. Vintunte chala navvochindi. Thank you nanna

  • @msulochana8795
    @msulochana8795 4 месяца назад

    Hi bro chala baga matladuthunnaru miru