పరిస్థితులు బాలేనప్పుడు ఏం చెయ్యాలి | Life Lessons

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 365

  • @golaganavenkatesh7223
    @golaganavenkatesh7223 21 день назад +10

    స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్లు చెప్పిన నీతివాక్యాలు అర్థం కాలేదు
    ఇప్పుడు నువ్వు చెప్తుంటే పృద్వి అన్నా బుర్ర తిరిగింది. నువ్వు సమాజంలో మనుషుల్ని చదివేస్తున్నావు 🎉

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 6 месяцев назад +36

    నీ వీడియోస్ అన్నీ చూస్తాను గాని ఎప్పుడు కామెంట్ పెట్టాను నువ్వు చెప్పే కొన్ని విషయాలు కరెక్ట్ గా నేను కూడా అలానే ఆలోచిస్తాను నువ్వు చెప్పే ప్రతి విషయం కూడా వాస్తవం

  • @srinivasachary073
    @srinivasachary073 6 месяцев назад +36

    థాంక్ యు బ్రో నేను బాడ్ టైమ్ లో ఉన్న ఈ టైం లో నాకు ఎలాంటి మోటివేషన్ కావాలో అది మీరు చెప్పారు ఒక అన్నయ్య ల దైర్యం చెప్పారు

  • @bhaskara9923
    @bhaskara9923 6 месяцев назад +20

    Anna నువ్వు చెప్పినవి 100 కీ 1000 శాతం నిజం, same ఇలాగే నేను కూడా సింహం లా వెనక్కి తగ్గకూడదు, పరిస్థితులకు లోబడకూడదు అని అనుకొని నా dream job కోసం కష్టపడుతున్నపుడు వేరే జాబ్ వచ్చిన వెళ్ళలేదు, ఇప్పుడు ఆ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు నా తోటి అభ్యర్థులు పర్మినెంట్ అయ్యారు, నేను డ్రీమ్ జాబ్ కోసం పాటు పడుతూనే ఉన్నాను ఇంటి financial పరిస్థితులు అడుగంటి పోయాయి చాలా కష్టంగా ఉంది

  • @user-ew2kr2vi6s
    @user-ew2kr2vi6s 6 месяцев назад +23

    నీ వీడియోస్ వల్ల చాలా మందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @julavenkanna7481
    @julavenkanna7481 6 месяцев назад +102

    ప్రుథ్వి గారు 90/మీరు చెప్పిన విధంగా చేసాను,విషయాలు వివరంగా చెప్పారు ఎంత తగ్గిన నాదే తప్పు అని వెట కారంగా వుల్టా సమాధానం చెప్పుతున్నారు నేను ఎంత తగ్గినా నాకు ఎవరు సారి చెప్పింది లేదు చేతగాని వాడిలా చూస్తున్నారు నాకు ఇంతవరకు ఎవ్వరూ సారి చెప్పింది లేదు ఇంకా నేను ఎలా ఉండాలి అర్థం కావడం లేదు ❤

    • @julavenkanna7481
      @julavenkanna7481 6 месяцев назад +5

      నాకు సమాధానం చెప్పగలరా

    • @Human12787
      @Human12787 6 месяцев назад +8

      Don't expect sorry from those people bro...

    • @KiranKumar-nv7rf
      @KiranKumar-nv7rf 6 месяцев назад +3

      nadi kuda same problem bro just relax 0 emotions tho undu like relangi mavayya laga

    • @nandhininaga3839
      @nandhininaga3839 6 месяцев назад +5

      Thaggi undalsina avasaram ledu .but silent ga undandi anthe .ah situation vadhilesi vere vati meda focus cheyandi.imagine oka 3 months or 1 yr tharvtha same problem untundi ani .undadhu .undanapudu chinna vatikosam Anni days time waste chesukuntaru .be silent focus on other activities bro

    • @MNAMVRZ
      @MNAMVRZ 6 месяцев назад +1

      లాజిక్ కరెక్టుగా అర్ధం చేసుకుంటే చాలు వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది. పుల్ స్టాప్ అక్కడికి , ఇంకా మిగితా విషయాలు అనవసరం అంటే వెటకారంగా తీసుకున్నారా లేకపోతే సారీ చెప్పారా లేదా వద్దు. వల్లకాదు అన్నారు కదా అక్కడికి ఐపోయింది అంతే.. ఇంకా తరువాత వదు అవసరం లేదు

  • @satyasyamalasolla3948
    @satyasyamalasolla3948 3 месяца назад +10

    మీ వీడియోలు చాలా బాగుంటాయి బాబు మరి మీరు ఎంత చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద అనుభవాలు చెబుతున్నారు చాలా సంతోషం మీ వీడియోలు చూస్తూ ఉంటాం

  • @proudindian3920
    @proudindian3920 6 месяцев назад +39

    జీవితం లో "పారిపోవాలి"అనే మాట సబబు కాదు కానీ జీవితం లో "పట్టు విడుపు" ఉండాలి అనే మాట మీరు చెప్పిన దానికి వర్తిస్తుంది

  • @laxmanpodarla9517
    @laxmanpodarla9517 6 месяцев назад +10

    మీరు చెప్పే విషయాలు చాలా గొప్పవి అన్న గారు జీవిత సత్యాలు 👌👌👌

  • @badriprasad6264
    @badriprasad6264 5 месяцев назад +7

    సోదరా నీకు సృజనాత్మక మనస్తత్వం ఉంది, నేను మీకు పెద్ద అభిమానిని అయ్యాను.❤❤❤🎉🎉

  • @rahulpurasthu4101
    @rahulpurasthu4101 5 месяцев назад +8

    మీరు చెప్పేవి చాలా బాగుంటాయి అన్న

  • @darshanamyugender7575
    @darshanamyugender7575 19 дней назад

    వాస్తవం చెప్పారు అన్న మన పరిస్థితులు బగలేనప్పుడు పక్కకు తప్పుకోవడం మంచిది

  • @Humble.450
    @Humble.450 4 месяца назад +3

    Bro,neeko dhandam 🙏🏻🙏🏻🙏🏻.adento maalanti valla situation live ga chusi solution cheptunatlu vundi nee videos.naaku emani anipistundi ante,naaku ea problem vachhina aa devudu tarvata,nee videos chuste .chaalu edo oka suggestion ite dorukutundi ani...neeku 100000000 namaskaaralu..bro

  • @meesalashanthiswathi
    @meesalashanthiswathi 2 дня назад

    తగ్గి vundadam thappem లేదు 💯 your carect 👍

  • @Prabhudevadokkadokka
    @Prabhudevadokkadokka 3 месяца назад +8

    Over thinking video gurunchi oka video chey Anna plzzzzzzzzz😢

  • @sumathisumathi5530
    @sumathisumathi5530 Месяц назад

    చాలా కరెక్టుగా చెప్పారు అన్న మీరు నా లైఫ్ లో ఇదే సిచువేషన్ ఉంది థాంక్యూ సో మచ్

  • @SandhyaSandhya-d1u
    @SandhyaSandhya-d1u 10 дней назад

    నిజం గా చెప్పరు sir మేము అలాగే అన్ని కోల్పోయాము

  • @true56
    @true56 5 месяцев назад +4

    Hi brother, meeru cheppindi correct prasthutha సమాజం lo అలానే ఉండాలి thappadhu.

  • @soumya941
    @soumya941 6 месяцев назад +10

    Responsible ga vundali… thapinchikovadhu but insult chusthunna or bad people nunchi paripovali

  • @sateeshmavuduru7967
    @sateeshmavuduru7967 22 дня назад

    తమ్ముడు మిరు సూపర్......
    మిరు చెప్పేది... నూటికి నూరుశాతం నిజం....

  • @KrishnaveniKethepalli
    @KrishnaveniKethepalli 6 месяцев назад +7

    అవును మీరు చెప్పింది నిజమే అండి 🎉

  • @devaraj.keleti1249
    @devaraj.keleti1249 6 месяцев назад +12

    అన్న మిరు అక్షరాల నిజాలు మాట్లాడుతున్నారు అన్న ,thank you so much

  • @MeIntiammayi
    @MeIntiammayi 6 месяцев назад +3

    Vinnappudu baguntundhi bro...kani patinchaleka potunna...na monditanam nakey nachadam ledhu...na life Ila avvataniki Karanam neney Ani telusu ayina marchukoleka potunna...na mondi tanam tho na body ni padu chesukunna..kani me videos roju chustunna marpu kosam...maruta bro👍😍

  • @rakeshravula2982
    @rakeshravula2982 5 месяцев назад +3

    Sprr పృథి bro..tqqq yes correct ga cheppav..

  • @maheshreddy2051
    @maheshreddy2051 4 месяца назад +1

    Naaku kanipinche devudu nuvvu ... ❤❤

  • @nallakrishnababu
    @nallakrishnababu 3 месяца назад +2

    బాగా చెప్పారు పృథివీ గారు ఎక్సలెంట్

  • @Compitetivetelugu
    @Compitetivetelugu 26 дней назад

    thank you bad situation lo motivation icchinandhuku....

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 месяцев назад +2

    Good video motivation God bless you. ఓం సాయి రామ్

  • @VijayRamaraju-hk5wm
    @VijayRamaraju-hk5wm 6 месяцев назад +3

    Annayya I am your fan of speech. Really inspiring annayya mee speech ❤

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 6 месяцев назад +3

    కృతజ్ఞతలు గురువు గారు

  • @shalini20249
    @shalini20249 6 месяцев назад +3

    Ssssss.......Prudhvi garu....U Said right 👍
    Super meeru

  • @petaveeresh7898
    @petaveeresh7898 6 месяцев назад +3

    Anna chala baga cheppinaru thanks

  • @aurashriyaansofficial4518
    @aurashriyaansofficial4518 5 месяцев назад +2

    Hi prudhvi thanks for your golden words, actually am going to the same phase now, you’re words give me full of strength and clarity and to choose the right path.. i heard this video to remember all the words what you said in this video.. thanks for sharing ur thoughts and experiences with us.. love you buddy..

  • @Dvbnreddywritings
    @Dvbnreddywritings 6 месяцев назад +3

    Bale cheptharandi meeru unna /unde/nadiche facts gurinchi 🎉🎉🎉 what you said it is relevant to real accidents/incidents❤ kudos....

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 5 месяцев назад +3

    Prudvi garu excellent words 👏🏼

  • @satyakumari8055
    @satyakumari8055 6 месяцев назад +9

    Situation batti react ayyevalle great Anna 👌👌

  • @rameshch4852
    @rameshch4852 2 месяца назад

    100 peecent కరెక్ట్. మీరు చెప్పినట్లు గానే న నా పరిస్థితి అదే.

  • @sadolusimha3390
    @sadolusimha3390 3 месяца назад

    👍ఓకే అన్న 1st లో ఇంకోలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నారు

  • @jhansi317
    @jhansi317 6 месяцев назад +3

    Chala bhaga chepparu thanks

  • @sayannayelumala317
    @sayannayelumala317 Месяц назад

    thammudu nivu na kanna chinna vadivaina chala manchiga cheppavu miru cheppedhi axarala nizam ma thammudu nenu pampakalu ainappudu nenu miru cheppinatle vadhilesha ippudu chala badha paduthunna thank you for your help with this matter

  • @Sravanip4321
    @Sravanip4321 6 месяцев назад +1

    Hi Prudhvi..Gud Morning. Ela unnaru.last 4 vedios ninnati ninchi chustunnanu anni chala baunnai.great words..Thanks

  • @farzusd174
    @farzusd174 29 дней назад

    Love you and tq for giving this advice in my bad time.....

  • @athindrasai1100
    @athindrasai1100 6 месяцев назад +2

    Right time ✔️right video✔️

  • @yerrannareddy3627
    @yerrannareddy3627 14 дней назад +1

    very good God bless you

  • @SriSagarika
    @SriSagarika 2 месяца назад

    Meeru prathi vatilo Krishna ni example ga cheppadam bagundi

  • @brahmaiahg-pb7zg
    @brahmaiahg-pb7zg 6 месяцев назад +2

    Extraordinary suggestion and life changing advice 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @ManojKumar-ey7qz
    @ManojKumar-ey7qz 6 месяцев назад +2

    Super ga Cheppavu Annna Nice Ur Totally Words Good Video Anna

  • @RajRajesh-l3z
    @RajRajesh-l3z 9 дней назад

    Yes nuvvu cheppindi super anna🎉

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 6 месяцев назад +3

    Beautiful video bro.. thankyou

  • @mallireddythummala4711
    @mallireddythummala4711 3 месяца назад

    ఆ బ్రదర్ బాగా చెప్పారు గుడ్ మెసేజ్

  • @BalaSamy-p2w
    @BalaSamy-p2w 6 месяцев назад +2

    Thank you Bro saraina samayaaniki msg itcharu

  • @kotivadaramakrishna9317
    @kotivadaramakrishna9317 5 месяцев назад +5

    ❤ super anna nuvvu

  • @laxmibvck8984
    @laxmibvck8984 Месяц назад

    Hi prudhvi anna excellent words👏👏👏👏

  • @VedaRuupini
    @VedaRuupini 5 месяцев назад

    True! Changing & shifting is also called dynamism

  • @D.Ramesh-p5o
    @D.Ramesh-p5o 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻w🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అన్న దేవుడు లాగా నాకు సలహా ఇచ్చావు గాడ్ బ్లెస్సింగ్స్ యు బ్రో

  • @chebrolusubbarao6547
    @chebrolusubbarao6547 6 месяцев назад +4

    చాలా బాగా చెప్పారు బ్రదర్ థాంక్యూ

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes 6 месяцев назад +2

    కోపం వల్ల చాలా కోల్పోయాను అండి నాకు నేనుగా సంపాదించు కుంటాను కాబట్టి దీనికి చాలా పొగరు అన్నారు చాల మంది నేను మాత్రం నాకు నచ్చినట్లు ఉంటాను ఐ యాం సో హ్యాపీ నాకు నచ్చింది చేసే నే కదా నేను హ్యాపీగా ఉంటాను nice share andi

  • @sahithireddy3757
    @sahithireddy3757 2 месяца назад +1

    Thank you. 🙏

  • @madhusudhanjeripothula7311
    @madhusudhanjeripothula7311 12 дней назад +1

    Super sir tq❤

  • @Nacaffe
    @Nacaffe 22 дня назад

    Chalaa viluvaina matter cheppaaru bhai. Idi chaalaa mandi lo maarpu teesukostundi.
    1st time mee video choosaanu, chaala baaga cheppaaru. Manchi vishayalu cheppinanduku Thanks, allah mee pai karuna katakshamulu varshinchugaaka.

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 3 месяца назад

    "I Enjoy watching all your Videos. Everything you say is accurate and Insightful. Your Messages are really Wonderful and Reflect the Truths of Life." Well Said Prudhvi Garu. Excellent Video.

  • @SankarnarayanaAdhikari
    @SankarnarayanaAdhikari 13 дней назад

    Good clarification, very nice. Congratulations sir...

  • @NedistaOpinions
    @NedistaOpinions 2 месяца назад

    Nice explanation for youth and every one thank you for sharing this message to public

  • @hr1134
    @hr1134 6 месяцев назад +2

    Chla baaga cheptunnaru sir

  • @RR-kv1zj
    @RR-kv1zj 6 месяцев назад +3

    Truly said, I’m taking courage and lessons from your videos for my daily life. They are helpful in putting me in a good path

  • @bhavanishankaraddala4943
    @bhavanishankaraddala4943 3 месяца назад +1

    Exlent motivational video speech prudvi bro👍👍

  • @BharathKumar-il3ds
    @BharathKumar-il3ds 5 месяцев назад

    Just started following your channel in the worst stage of my life.👍

  • @GangadharAllakonda
    @GangadharAllakonda 3 месяца назад

    Mahabharatam lo nundi nice example bro 👍

  • @r.swathir.swathi8285
    @r.swathir.swathi8285 4 месяца назад +3

    Nice prudhvi 🎉🎉

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 6 месяцев назад +3

    Nen present ye sitvetion ni face chesthunnano dhaanigurinche nuv cheppinattundhi bro 🎉,nice concept 🎉

  • @perumallanaresh1082
    @perumallanaresh1082 5 месяцев назад +2

    Super bro excellent. These r really correct words.

  • @badriprasad6264
    @badriprasad6264 5 месяцев назад +1

    You are having Excellent concept, like MYTHRI movies subject.

  • @srinuvasu4273
    @srinuvasu4273 3 месяца назад +1

    Thanks broo good message

  • @deergashiramdas3038
    @deergashiramdas3038 5 месяцев назад +1

    Supervideo bro100%nijam

  • @bollojubramaramba9862
    @bollojubramaramba9862 Месяц назад

    Tq. Bhagachyparu

  • @santhoshkumarnav6247
    @santhoshkumarnav6247 2 месяца назад

    Very good experiences. I thought you are telling with your experiences. Nice well guide.❤

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 6 месяцев назад +2

    Nenuu chnipovalani nernayam tesukuuna
    30 mints munduu preperaynaa Adurustam
    Kodeey E meseg chusi Dyrym techuukunaa
    Vereey vereey thanks.
    Mee celnambar pampandeey.

  • @BolleSharadha
    @BolleSharadha 5 месяцев назад

    Same situation jarigindi.ippudela cheyyalo thochadamledu.adaina sujition vunte cheppandi brother

  • @mopuribalu2781
    @mopuribalu2781 4 дня назад

    మా ఫ్యామిలీ మెంబెర్స్ మీతో టచ్ లో వున్నారు . తల్లిదండ్రులుగా మా పిల్లలకి
    అన్యాయం చేయకూడదు . నేను ఏది చెప్పిన అది నా ఒక్కడి వరకే , నాకు సంబంధించి మాత్రమే .

  • @JevanSravanthi
    @JevanSravanthi 25 дней назад

    True words in practical

  • @ratnaengineeringdhananjaya9652
    @ratnaengineeringdhananjaya9652 9 дней назад

    Ayya sannasi raaju gaaru paristiti anukulam ga lenappudu silant ga vundatam ante kuda paaripodam lantide

  • @tigerdon9246
    @tigerdon9246 6 месяцев назад +7

    Over thinking gurinchi oka video pls

  • @sureshp751
    @sureshp751 5 месяцев назад

    It varies from situation to situation.

  • @erriswamy5346
    @erriswamy5346 20 дней назад

    Supper ga chepavu anna

  • @pyaarikhabootar3525
    @pyaarikhabootar3525 6 месяцев назад +1

    Nijame..Ekkada neggalo kaadu Ekkada taggalo telisina vaade telivaina vaadu. Maa kallu teripinchaaru.

  • @trimurthuluk27
    @trimurthuluk27 5 месяцев назад +2

    Good message brother❤

  • @reddeprasad6538
    @reddeprasad6538 2 месяца назад

    Nijam..bro.exlent

  • @villageshushanthvideos6619
    @villageshushanthvideos6619 6 месяцев назад

    థాంక్స్ అన్న నాకు ఎవరు సపోర్ట్ లేకుండా youtube నడుపుతున్న సేమ్ సిచువేషన్ మీరు చెప్పినట్టే ఉంది ఫాదర్ హెల్త్ బాలేక ఉండే అందుకే youtube పెట్టిన నా హస్బెండ్ డబ్బులు ఇవ్వలేదు youtube సక్సెస్ అయ్యే లోపు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యర్ ఫాదర్ ఎక్స్పైర్ అయిన వద్దు గా టార్చర్ స్టార్ట్ అయింది మీరు చెప్పిన సిచువేషన్ లన్ని నేనున్నాను థాంక్స్ బూస్ట్ ఆఫ్ ఇచ్చినందుకు

  • @jansi_2023
    @jansi_2023 3 месяца назад

    🙌 one of my best influencer for you only ❤️ annaya

  • @gandavaramchiranjeevulured415
    @gandavaramchiranjeevulured415 4 месяца назад +1

    Exlent speech

  • @lavanyaYelisetti
    @lavanyaYelisetti 5 месяцев назад

    Each and every word is correct 💯💯

  • @RachamallaRajugoud
    @RachamallaRajugoud 6 месяцев назад +6

    హాయ్ బ్రదర్ మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్ నేను నీతో ఫోన్ మాట్లాడొచ్చా బ్రదర్ మీ నెంబర్ తెలియదు కుదిరితే నా నెంబర్ తెలుసుకోవడం మీకు పెద్ద కష్టం కాదు ప్లీజ్ రిక్వెస్ట్ కాల్ బ్రదర్ 👍

  • @kirankumarvja
    @kirankumarvja 23 дня назад

    Bro, now iam 46.
    Ee video nenu naa 20/25/27 years age lo chusivunte, or ila yevaraina cheppi vunte naa life inko la vundedhi..
    Manchi video chesaav....

  • @VNageshwari-kl9gy
    @VNageshwari-kl9gy 6 месяцев назад +1

    Very good words brother.

  • @NagalakshmiRamadevi
    @NagalakshmiRamadevi 5 месяцев назад

    Prudhvi how u have this type knowledge.u r so machured

  • @spavankumar989
    @spavankumar989 6 месяцев назад +2

    Thanks 👍

  • @sekharn1701
    @sekharn1701 3 месяца назад

    Thanks brother... ❤❤❤

  • @rajkumarkittu9722
    @rajkumarkittu9722 5 месяцев назад

    Avar anna nvu intha talented ga unnavu

  • @venkatram1236
    @venkatram1236 26 дней назад +1

    Brother nu chepindhi 200% right
    Voka pillaku govt job vochindhani
    Nen kuda govt job thechukoni pillanu peli cheskunta ani vuna manchi buesnes vodhulkoni ( every day income 3 to 5000 r) vodhulkoni dabul pg lu chesi in time lo notification lu raka
    Age chuste 38 vochi peli kaka modda gudshi poi mali e pudu zero tho start cheyala?
    Leka china privet job cheyala ani nethi pikuntu daily thaguthu
    Pichonla Hyderabad roadlapai thirguthuna bro.
    I wont meet you soon bro your telling about life situation 200% right.
    I am Ram from mbnr distic now at present
    Hyderabad Lbnagar.
    Thank you so much giving a valuable life motivation 👍🙏💐

  • @PapannaPapannach
    @PapannaPapannach 5 месяцев назад

    చాలా బాగా చేపారూ bro I'm impress