ఒప్పుకునే దమ్ముంటేనే విను | STOICISM | Anukula Vedam || Telugu Podcast

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 33

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 4 месяца назад +7

    ఈ మనుషులు Prapancham అంతా మాయే మామ.

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 Месяц назад +9

    సహజంగా ప్రతి మనిషి గౌరవ మర్యాదలు కోరుకుంటారు... మనo సమాజం చెప్పేది ఏమిటంటే తప్పనిసరిగా మనము గొప్పగా వుండాలని, లేకుంటే ఎవరు మర్యాద ఇవ్వరని, దండగ అని భయపెడుతుంది.
    దీనివల్ల చిన్నతనం లో మనకి జరిగే నెగెటివ్ సంఘటనల వల్ల కొన్ని అపోహలు ఏర్పరచుకుంటాము..
    చిన్నతనం లో ఒకవేళ డబ్బు ఇబ్బందులకు లోనైతే, డబ్బు వుంటేనే ఇతరులు మర్యాద ఇస్తారని , లేకుంటే ఇవ్వరని గాఢమైన అపోహ తో జీవితాంతం భాద పడతారు..
    చిన్న తనం లో కలిగే రకరకాల సంఘటనల వల్ల , కొందరు అందంగా లేనివాళ్ళు , అందంగా వుంటేనే మర్యాద ఇస్తారని అపోహతో భాద పడతారు.
    అలాగే కొందరు చదువుకోని వాళ్ళు, చదువు వుంటేనే మర్యాద ఇస్తారని భావిస్తారు..
    అలాగే పిరికివాడు ధైర్యం గా వుంటేనే గొప్పగా చూస్తారని అపోహతో వుంటాడు..
    ఈ విధంగా చాలామంది పరువు మర్యాదలు ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు...
    అలాగే తక్కువ కులం వాడు , పెద్ద కులం గా వుంటేనే గొప్పగా చూస్తారని అపోహతో జీవిస్తారు.. అలాగే కొందరు తమకు అధికారం వుంటేనే గొప్పగా చూస్తారని. ఇలా రకరకాల విషయాల వెంట పడతారు..
    కొందరు తమకంటే ఇతరులు తక్కువగా వుంటేనే మర్యాద ఇస్తారని, పెరిగిపోతే మర్యాద ఇవ్వరని, నిరంతరం ఇతరులను తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ అసూయతో భాద పడతారు..
    అలాగే మరి కొందరు ఇతరులతో సరిసమానంగా స్టేటస్ maintain చేయకుంటే మర్యాద ఇవ్వరని, దీనితో status విషయంలో పోటీపడుతూ వుంటారు..
    ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమకు లేనిది, ఇతరులలో వుంటేనే గొప్పగా చూస్తారు.. ఈ విధంగా ప్రతి ఒక్కరూ రక రకాల విషయాలలో తమకు లేనిది ఇతరులలో వుంటేనే గొప్పగా చూస్తారు..
    మీరు భాగా గమనిస్తే , సమాజం లో ప్రతి ఒక్కరూ రక రకాల అపోహలు పెట్టుకొని. జీవితాంతం భాద పడుతూ వుంటారు.. దీని నుండి బయటపడటం చాలా కష్టము.. కేవలం కొద్ది మంది మాత్రమే అవగాహన తో బయట పడతారు..
    నిజానికి ప్రతి మనిషికి అన్ని వుండవు, కొన్ని విషయాలలో తప్పనిసరిగా తక్కువగా వుంటాడు...
    కావున ప్రతి మనిషి మనకు మర్యాద ఇవ్వరు అని గ్రహించాలి,.... ఎందుకంటే ఎవరి ప్రాధాన్యతను బట్టి వారు మర్యాద ఇస్తారని గ్రహించాలి.. ఇలాంటి వారు అందరూ మానసిక రోగులే అని భావించాలి...
    కావున ఇలాంటి మానసిక రోగులతో మర్యాద పొందటం అవసరమా ?

    • @anukulavedam
      @anukulavedam  Месяц назад +1

      Thank you so much for your feedback with detailed analysis🙂👍🏻

  • @pbalu9457
    @pbalu9457 24 дня назад +3

    చాలా ఉపయోగకరమైన సందేశం

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 13 дней назад +1

    మనకు ఎప్పుడు ఎక్కడ ఉన్నా పక్క వాళ్ళ మీదే దృష్టి మనం ఏమి చేయ క పోయినా పరవాలేదు 😅😅

  • @prabhasurya8837
    @prabhasurya8837 13 дней назад +1

    Good message brother

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 2 месяца назад +1

    🙏 Sir thank you sir 🙏🙏🙏🙏

  • @Ugandhar-hf1oq
    @Ugandhar-hf1oq 4 месяца назад +2

  • @vgscreations369
    @vgscreations369 2 месяца назад +1

    Very nice good job 🎉🌹💞🙏🙏extraordinary mesges bro 🎉🎉🌹💞🙏🌹thanku very much

  • @jemielatchirthi5950
    @jemielatchirthi5950 Месяц назад +1

    👍

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 21 день назад

    Thank you so much sir 💖🙏

    • @anukulavedam
      @anukulavedam  21 день назад +1

      Glad that you liked the content 👍🏼🙂

  • @koppulavasu4847
    @koppulavasu4847 29 дней назад +1

    Okarini edagakunda mana swardam manam chusukoni ,malli mana edugudalaku manam kalikinda tokkesina valla gnanam avasaram aitay , ni edugudalaku kavalsina gnanam vallu ivvaleru. Appudu automatic ga Anni edugudalalu stop aypotaemo alochinchandi.

  • @AshokS-ry6ql
    @AshokS-ry6ql 3 месяца назад +2

    Brother Stoicism gurinchi deep ga lengthy video's cheyyandi please 🙏🙏🙏

  • @user-dk4do1dv7w
    @user-dk4do1dv7w 4 месяца назад +2

    Anna, rojuku enni books chaduvutaru miru. E vishayalanni cheppataniki

  • @surendranuni5350
    @surendranuni5350 2 месяца назад +1

    Can you pls suggest some good book by Indian author on Stoicism

    • @anukulavedam
      @anukulavedam  2 месяца назад

      www.telugubooks.in/products/ni-silpivi-nuvve-marcus-aurelius-meditations-parichayam

  • @Iam_sravani
    @Iam_sravani 4 месяца назад +3

    Bro I think philosophy okappati manushulaki varthistundi amo kani eppati so called" developed manushulaki" assalu kadu.. thadini tananevaru okaru unte vadi tala tannevadu okadu untadu anela tayari ayyaru generalise chesi cheppadame kastam ....pakkavadu managurinchi em anukuntunnadu anedhi 80% pattinchukokapoina atleast 20% pattinchukovaali adhi manalni manam change cheskovadaniki shape cheskovadaniki use aithadhi (negitive tiskomani kadu ) and assalu pakkodu managurinchi em anukuntaado ane thought lekapote chalane daarunalu chudalsi vastadhi .....

  • @dineshchiruthani6083
    @dineshchiruthani6083 3 месяца назад +1

    Bro monetization ayyinda meeku

  • @Ganesh-369-r6l
    @Ganesh-369-r6l 4 месяца назад +1

    నా తెలుగు టైపింగ్ లో చాలా దోషాలు ఉన్నాయి నువ్వే వాటిని చక్కదిద్దు చదువుకో లాంగ్ టైపింగ్ కదా 😢

  • @srikanthbomma4636
    @srikanthbomma4636 2 месяца назад +1

  • @Ugandhar-hf1oq
    @Ugandhar-hf1oq 4 месяца назад +1