నువ్వెన్ని చెప్పినా వాళ్ళు వెళ్ళిపోతారు | Life Lessons -27 | let them go they don't deserve you

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 998

  • @Arunkumar-.1218
    @Arunkumar-.1218 8 месяцев назад +129

    అన్నా నీ మాటలు
    నా జీవితాన్ని
    ఒక మలుపు తిరుగుతున్నాయి రేపటి నుంచి నేను నా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తా
    థాంక్యూ సో మచ్ అన్న ❤

  • @Kalisichudam
    @Kalisichudam 8 месяцев назад +118

    నిజమే అన్న బతిమిలాడి మళ్లీ రిలేషన్ షిప్ లో ఉన్నా సరే మన మీద వాళ్ళు చూపించే కేరెలేస్ గా పట్టించుకోకుండా చాలా ఎక్కువ చేస్తారు ఇంకా..... నరకం చుస్తం అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది

    • @Latha-cv2cf
      @Latha-cv2cf 4 месяца назад +1

      Yes correct👍

    • @RadhikaDrishti
      @RadhikaDrishti 4 месяца назад +1

      Nijam bro

    • @dhanavathsharadha4465
      @dhanavathsharadha4465 4 месяца назад +1

      Yes sir

    • @narasimharaoimandi
      @narasimharaoimandi 2 месяца назад

      హలో బ్రో దూరంగా ఉన్నా రిలేషన్ వదులుకోలేకపోతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అలాంటి సిట్యుయేషన్ లో ఉన్నాయి ఆ బంధాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి

    • @bandhaviramu7810
      @bandhaviramu7810 Месяц назад

      💯💯💯💯bro

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 8 месяцев назад +115

    వీడియో చూస్తున్నంత సేపు నా గురించే చెప్తున్నట్లు అనిపించింది బ్రో ఇది నా నిజ జీవితంలో as it easy గా జరిగినది.

    • @Rajini2770
      @Rajini2770 8 месяцев назад +3

      Yes

    • @RajKumar-mg1ij
      @RajKumar-mg1ij 8 месяцев назад +3

      Same నాక్కూడా

    • @paravathikenthala262
      @paravathikenthala262 7 месяцев назад +2

      Same naa jeevitham lo koodaa ippudu jarigindi

    • @jayasheela977
      @jayasheela977 7 месяцев назад

      Same Naa jeevitham loo kudaa....nannu nenu marchipoyaanu....

    • @SudhaSudha-tc7hr
      @SudhaSudha-tc7hr 7 месяцев назад +1

      Yes na feeling ade

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 8 месяцев назад +63

    బ్రో...
    మీరు పక్క ప్రాక్టికల్ మనిషి వి....నువ్వు చెప్పే ప్రతి మాట నిజం....
    మనిషి మనసే పెద్ద శ్రతువు..... గ్రేట్ ❤❤❤❤❤...nijam
    చాలా మంచి వీడియోస్....
    మా కోసం ఇలా వీడియో తీసి సెండ్ చేయడం....మీకు 👏👏👏👏👏👏👏....
    లైఫ్ లో ఒక్కరూ మాత్రంమే ఉండాలి...ఉండడం కూడా నేర్చుకోవాలి.....

  • @radharamsgarden1656
    @radharamsgarden1656 5 месяцев назад +84

    ఇప్పుడు నా సిట్యువేషన్ కూడా ఇదే sir, ఈ వీడియో చూసాక చాలా రిలీఫ్ అయ్యాను,నన్ను వదులుకున్న ఆ దరిద్రులు కోసం నేను ఇంతగా ఫీల్ అయ్యానా అనిపిస్తోంది
    ఇప్పటినుండి నేనేంటో చూపిస్తాను
    ఇలాంటి వాడిని ఎందుకు వధులుకున్నాము రా స్వామి అని ఫీల్ అయ్యేలా చేస్తాను
    నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని గొప్ప సక్సెస్ సాధిస్తాను
    ఇంత మంచి మోటివేషన్ వీడియో చేసినందుకు మీకు పాదాభి వందనాలు sir

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 8 месяцев назад +107

    44 yrs male Iam, Iam hyper already I am aggressive, after I listened your words respective sir, I over made myself, now I am too extreme, thammudu పిత్చెక్కిస్తువున్నావు, neeku పదాబి వందనం. ఇంకేమీ చెప్పగలను ఇంతకంటే.

    • @ramakrishnapyla5358
      @ramakrishnapyla5358 7 месяцев назад +3

      Super bro

    • @tulasilanka8228
      @tulasilanka8228 6 месяцев назад +1

      It's TRUE bro.

    • @POLITICALPUNCHDIALOGUES
      @POLITICALPUNCHDIALOGUES 5 месяцев назад +1

      పదాభివందనం పద ప్రయోగం చేశారా brother. .. పాదాభివందనము వేరు పదాభివందనం వేరు...పదంతో అభివందనం ...అంతేనా brother మీ ఉద్దేశం ?...మీరు ఇతనికంటే పెద్దవారు కాబట్టి పదంతో అభివందనం చెప్పారు అంతేగా? లేదా పాదాభివందనం టైప్ చేయబోయి పదాభివందనం పొరపాటున పడిందా? Please let me know

    • @Pavankalyan....
      @Pavankalyan.... 4 месяца назад

      Manasu telika ayindi emo aa feel tho annadu emo enduku bro manaki😂 ​@@POLITICALPUNCHDIALOGUES

    • @alekyach7534
      @alekyach7534 Месяц назад

      Hi

  • @venkataratnamboddu5528
    @venkataratnamboddu5528 8 месяцев назад +18

    నువ్వు చాలా గ్రేట్ నాకైతే ఇది చాలా పెద్ద మోటివేషన్

    • @venkataratnamboddu5528
      @venkataratnamboddu5528 8 месяцев назад +1

      బాధలో ఉన్న వాడికి నీలాంటి వాడు ఒక్కడు చాలు

  • @shantik5370
    @shantik5370 8 месяцев назад +25

    Ee madhya nenu suffer avuthunna topic bhale chepparu..👏👏

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 8 месяцев назад +24

    మీ వీడియోస్ వల్ల..మీ మాటల వల్ల నాలో చాల మార్పు వచ్చింది అన్నా...
    జీవితంలో ఒంటిరిగా ఉండడం వల్ల జీవితంలో మనం అనుకున్న పనులు అవుతున్నాయి...
    నాకు నచ్చిన .. జీవితం లో రోజు మొత్తానికి ఒక గంట కూడా కాలి లేకుండా పనిచేస్తు... మిగిలియిన టైం లో ఇంకా కొచెం నన్ను బెటర్ గ ఉండడానికి ట్రై చేస్తూనే...చదువుతున్నా....❤❤❤ Tq ..
    Tq so much...

  • @venkyraj-1830
    @venkyraj-1830 7 месяцев назад +19

    Evaraina sare okati gurthunchukovali ... Eduti vallaki leni prema manakodhu ... Vallaki lenapudu manakenduku asalu ❤

  • @bobbilinarendra6317
    @bobbilinarendra6317 6 месяцев назад +13

    బ్రో మీ మోటివేషనల్ మాటలు చాల బాగున్నాయి ఇప్పటి తరానికి ఇలాంటి ప్రసంగం కావాలి👌

  • @sirisk9648
    @sirisk9648 7 месяцев назад +54

    Naku recent ga break up iendhi, adiga.. Request chesa oppukoledhu.... Vadhilesa😂😂 first kunchem pain untundhi tarwatha alavatu ipothundhi.... Just move on anthay. May be thana kanna better person mana kosam waiting emo..... 😊😊

  • @ApparaoVajragottu
    @ApparaoVajragottu 6 месяцев назад +128

    నిను డిగ్రీ లో ఒక అమ్మయి నీ లవ్ చేసాను 5 years లవ్ పెళ్లి చేసుకుందాము నువు కావాలి నువు లేకపోతే నాకు లైఫ్ లేదు నువు లేకపోతే సచ్చిపోతాను అన్నది బ్రో అయితే సరే లే పెళ్లి చేసుకుందాము అన్నాను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను 35000 సెలరీ వచ్చది అమ్మయి అన్నది నాకు టైమ్ ఇవ్వడం లేదు నువు జాబ్ మని అన్నది తనకోసం మనిశను 1 మంత్ బాగా వుంది మరి ఎమ్ అయిందో తెలీదు ఇంటిలో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు నీతో నిను రాలేను నాన్ను మరచిపో అన్నది. నకు ఒక్ సరి బుర్ర పనిచేయిలేదు. కొన్ను రోజులు బాధ పడ్డ ఇప్పుడు తనని మరిచిపోయాను హ్యాపీ గా వున్నాను 😂

    • @shaikrajiya4389
      @shaikrajiya4389 5 месяцев назад

      Super ❤❤

    • @kuttisandhya1345
      @kuttisandhya1345 5 месяцев назад +1

      😂😂

    • @savitri7311
      @savitri7311 4 месяца назад +16

      అది పొతే ఇంకొకరు.. నిన్ను దేవుడు కాపాడాడు.. లేకపోతే నరకం చూపించేది.. ప్రేమ లేదు.. త్యాగం లేదు.. బొంగు.. బోషాణం ఏమిలేదు.. తిను.. ధర్మం చెయ్.. అమ్మ నాన్నను చూసుకో.. మంచి పిల్లను చేసుకో 👍🌹

    • @SudaraniKatipalli
      @SudaraniKatipalli 3 месяца назад

      Very good

    • @narasimhulub7314
      @narasimhulub7314 3 месяца назад

      Orey comedy piece job vodilesae danni vodilesavu

  • @Stylish_chai
    @Stylish_chai 5 месяцев назад +8

    నేను వెళ్లిపోయిన వాళ్ళు నీ వదిలేసి నా జాబ్ నా పని నా మైండ్ ఆలోచన లో పెట్టుకొని మంచిగా ఉన్నా అన్నా ఎప్పుడు బాధ అనిపించదు ఎందుకు అంటే మనల్ని మనం ప్రేమించుకొంటే ఆ లైఫ్ జీవితం అంతా బాగుటుంది

  • @SirishaAndra
    @SirishaAndra 4 дня назад

    థాంక్యూ బ్రో మీ వల్ల నేను చాలా మారాను నిన్నటి వరకు చాలా బాధపడుతున్నాను. చాలా రిలీఫ్ పొందండి మీ వల్ల థాంక్యూ సో మచ్

  • @bablubablu5720
    @bablubablu5720 5 месяцев назад +22

    చాలా ఎమోషనల్ గా ఉన్న యూట్యూబ్ లో వెతుకుతున్న సడెన్గా వీడియో వచ్చింది రియల్లీ కొండంత ధైర్యం వచ్చింది మీకు ఎలా మొక్కాలి అన్నా నా జీవితం లో మీమల్ని మరువను 8 సంవత్సరాలనుండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా సడెన్గా వదిలి వేలింది కాలావేళ పడ్డ వినలేదు తట్టుకోలేక పోతున్న తిండి నిద్ర జ్ఞాపకాలు పిచ్చిలేస్తుంది చాలా బాగుంది వీడియో నాకోసమే చేసారా అనిపించింది దేవుడు చల్లగా చూడాలి మీమల్ని

    • @Karthik-e8x
      @Karthik-e8x 4 месяца назад

      Same problem nadhi kuda ma lover vere అమ్మాయిని love chestunndu ippudu natho 5 mints matladadam ledhu nenu Chala brathimaalanu kallu kuda pattukunn ataniki na midha జాలి కూడా లేదు అతనికి 😢😢😢😢

    • @Karthik-e8x
      @Karthik-e8x 4 месяца назад

      Ippudu nannu vadhilesadu vere అమ్మాయిని love chestunndu

    • @racheetinagendra2343
      @racheetinagendra2343 2 месяца назад

      Nijam cheppandi Bro mearu nijanga marchipoyaaraa

  • @paulrobinson4428
    @paulrobinson4428 6 месяцев назад +3

    నిజమే అన్న మీరు చెప్పేది మ్యారేజ్ ఐ గోడ నేను వెళ్ళిపోతా అంటుంది దీనికి సొల్యూషన్ ఏంటి లవరు ఇంకా ఏదో కాదు మ్యారేజ్ చేసుకున్నాక ఇలా అంటున్నారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి బ్రో

  • @studytime.482
    @studytime.482 8 месяцев назад +10

    Thank u darling valuable information ❤.......u r one of the video లో one డైలాగ్.....పుసుక్కునాసచ్చ్చిపోతున్నారు బాసూ మనుషులూ ...వల్లమ్మా.....పోయేవల్లా గురించీ ఇంకా ఎందుకూ భాద padathav.....పోనివ్వూ...నిన్నూ miss చేసుకున్నందుకు....వాళ్ళూ కదా ఎడవలీ.........ఏడుస్తారు కూడా......కొంత టైమ్ పడుతుంది... అంతే

    • @chintuhoney9385
      @chintuhoney9385 8 месяцев назад

      Nijaga manakosam yadusthara

    • @sssssS_K
      @sssssS_K 8 месяцев назад +1

      Edavaru inkokarini malli edipistaru anthe...

  • @anilbharanivishnu7422
    @anilbharanivishnu7422 5 месяцев назад +21

    అన్నా కేక నా భార్య ఇంటి నుంచి వద్దు అని వెళ్ళి పోయింది ఇద్దరు పిల్లలు ని వదిలి వెళ్ళి పోయింది చాలా ఏడ్చాను మీ మతాలు హండ్రెడ్ percent కరెక్ట్. నేను ఇక నుండి పిల్లలు ని చూసుకొంటూ హ్యాపీ గా vuntanu

  • @shreedevi5311
    @shreedevi5311 5 месяцев назад +7

    Exactly, na situation ide.
    Nenu decide ayyanu. Chaala try chesa. Kali sundali Ani . Kani nuvvodu. Nee meeda Naku etuvantidi ledu. Nee life Ela kavalo ala undu. Annaru.
    2yrs beg chesa. Inka opika ledu.

  • @soumya941
    @soumya941 8 месяцев назад +11

    One thing chebuthanu
    20 yrs back lo seperate ayinapoudu, almost chanipothanemo anukuna break ayinapoudu. But now I am most happy person. Happiness and love neelo vuntayi not in others. Nee love neeku use cheyi or neelanti person ki use cheyi. Rude , careless or nee phone ki respond avvani vaalaki use cheyaku. Love every year avuthundhi. Nuvvu true ga caring cheyi but thirigi care cheyali. Alanti prema lenappudu waste. Let them go. Love happens one time or one person kaadhu. So if anyone wants to go, let them go. Take care ani cheppi happy ga vellipo.

  • @rameshkandregula7394
    @rameshkandregula7394 6 месяцев назад +2

    Bro ..eppudey chusa ..vedio..entha practical ga ela cheppav bro..present naa position adhey bro..
    Enni motivational vedio chusina ..e vedio chustumtey...anni vadilesi..edo sadimchalana kasi vastumdhi broo...
    Tnq bro...

  • @siridodla3993
    @siridodla3993 7 месяцев назад +3

    Yes U r right nenu elage okarini estapaddanu meru cheppinaylu na life lo jarigindi bratimaladi bratimaladi visugochhesindi narakam chupinchadu anni msgs pettina okka reply ok antu reply narakam chupinchadu konni rojulaku tanu na love ni ponds arhatha ledu ani manasu marchukuni tananu vadilesa epudu happy ga unna

  • @sspcreations2296
    @sspcreations2296 4 месяца назад +2

    Perfect time lo video dhorkindhi
    Thank You Bayya.. 🫂

  • @Allha428
    @Allha428 5 месяцев назад +13

    నిజంగానే నేను చావాలి అనుకున్నా తర్వాత నా చెల్లివి నాకు ధైర్యం చెప్పి ఆపింది తర్వాత నాకు క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి నాతో టైం స్పెండ్ చేసి వాడిని మర్చిపో వాడు నీకు సరైన వాడు కాదు అని చెప్పి చాలా ధైర్యం వచ్చింది తర్వాత కొన్ని నెలల తర్వాత వాడే వచ్చి ప్రపోజ్ చేశాడు కానీ నా మనసు అంగీకరించలేదు ఇదివరకు ఎలా ఉందో నా మనసు వాడిపై అలా నా మనసు ఇప్పుడు లేదు మగాళ్ళన్న మగ జాతి నమ్మాలన్నా చాలా అసహ్యం వేస్తుంది ఇంట్లో చంపేస్తున్నాను పెళ్లి చేసుకొని వెళ్ళిపో అని ఇష్టం లేని పెళ్లి చేసుకునే కంటే ఇలా ఉండడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది

  • @Nagapadmavathisuresh
    @Nagapadmavathisuresh 8 месяцев назад +2

    💯% correct e video gurinchi inthakanna em cheppalenu brother.
    Oka point matram Baga touch chesindhi " niku badyatha telisindhi kabatti aa relation break avuthunte nu thattukolekapothunnav" it' really true 👌👌👌👌👌👌👌👌👌👌

  • @komarabatinianusha4970
    @komarabatinianusha4970 8 месяцев назад +4

    Nakosame cheppinatlu undi bro...
    Nenu chala realize ayanu... E video chusakaa
    Tqq so much

  • @manuvalaprasannakumar9315
    @manuvalaprasannakumar9315 12 дней назад

    Thank you so much brother

  • @Meesala_Raju
    @Meesala_Raju 8 месяцев назад +5

    Same situation I faced in my life bro ..... But freedom ippatiki undi bro❤❤.... Chala free ga matladukuntam..... Edaina .....chala manchi ammai life lo undi anna .....iam very great to have her anna...... Still thanu kuda Baga istapadthadi.....all fine anna ❤❤❤ brathimiladina,edchindi anni matladukunnam ....... Ekkada thaggedele emotions ....emanna anukuntademo ala ....emledu anna....all good ...❤❤

  • @MdImran-om6yj
    @MdImran-om6yj 3 месяца назад +1

    I Love you. ...Anna Super Nijam Cheppavu Thank u

  • @anushabandari2831
    @anushabandari2831 8 месяцев назад +4

    Superr broo😍😍😍 excellent chala baga cheparu youth ki chala use aithunay me videos

  • @skshaqeebh1858
    @skshaqeebh1858 8 месяцев назад +2

    Thank you so much great information

  • @nandinicollections9468
    @nandinicollections9468 8 месяцев назад +10

    చాలా చక్కగా చెప్పావు తమ్ముడు

  • @venkatalakshmialuri7653
    @venkatalakshmialuri7653 7 месяцев назад +2

    Thank you 🙏👍

  • @mandasowjanya1935
    @mandasowjanya1935 6 месяцев назад +2

    Annayya super annayya....asal chala baaga cheppav

  • @PushpapakalapatiSanthu
    @PushpapakalapatiSanthu 7 месяцев назад +1

    Thanks andi chala clarity ga vundi naku eppdu tnqqqq

  • @anilkumarkandukuri4193
    @anilkumarkandukuri4193 8 месяцев назад +2

    Exactly na life lo elane jarigindi....true words ❤ thammudu....and ee video chusinaka konchem relief vachindi....

  • @suryavathiilla4680
    @suryavathiilla4680 2 месяца назад

    Super andi tq makosam manchiga matladali cheptunnaru

  • @coolmusicmelody
    @coolmusicmelody 8 месяцев назад +3

    yes it's true bro really 😊😊 concentration ga work cheyyadam Ela etuvanti destruction lekunda eah topic paina video chai bro

  • @GeethaBharathiVaddiparthi
    @GeethaBharathiVaddiparthi 5 месяцев назад +2

    Super speech

  • @swathi3104
    @swathi3104 4 месяца назад +3

    Yes % right andi manchiki manchi set kadhu

  • @sarikareddy5601
    @sarikareddy5601 6 месяцев назад +1

    Thank you prudhvi , ur a life savior, god bless u

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 6 месяцев назад +6

    Na 10 years depression pothundhi ne vedios valla thank you❤😊

  • @sweety1434
    @sweety1434 7 месяцев назад +9

    తల్లీ కూతుళ్ళ గురించి కూడా చెప్పండి నేనూ అనుభవిస్తున్న....
    Siblings cheppina chedu matalaku nannu duram pettesindamma
    Thaytukoleykunna almost 4years iyindi 🙄🙄🙄🤔ela kuda vuntara 🤔
    Dad leyru vunnadi emeokkathey..
    ఈమెనుకూడా దూరం చేసేసారు
    Ame రిటైర్ కి దగ్గరలో వుంది ame
    Last అమ్మాయియిని నేనూ ekkada నాకు fvr గా ఉంటుందో అని 🙄🤔దూరం చేసేసారు 🙏🙏🙏🤦‍♀️
    దయచేసి ఎలా ఎవరు చేయకండి plz
    తట్టుకోలేరు 🙏🤦‍♀️🥺😥

    • @lakshmikonada2004
      @lakshmikonada2004 6 месяцев назад +1

      Same situation here
      Nanna e madya expire ayyaru
      Amma ni nannu na sister dooram chesesindi
      Kevalam money kosam
      Ma pillalu ki amamma sarada lekunda chesindi

    • @sweety1434
      @sweety1434 6 месяцев назад +1

      @@lakshmikonada2004 a pain ela vuntundo telusu 🙏🤦‍♀️🥺

  • @matheenm2438
    @matheenm2438 7 месяцев назад +1

    Super Prydhvi meeru....meetho oka sari matladali Anu undi. !!!

  • @Meesala_Raju
    @Meesala_Raju 8 месяцев назад +3

    Inkevvariki ila undadu anna....nala ..... But Meeru cheppindi 💯 right anna

  • @Minushree_fashions
    @Minushree_fashions 2 месяца назад

    chala baga explain chesthunaru superb..

  • @sreemokshi
    @sreemokshi 4 месяца назад +6

    అన్న ఇది నిజ్జం అన్నానాగురించి చెప్పినట్టువుంది అన్న 😔😔

  • @ಕನ್ನಡದೇಶದೊಳ್-ದ2ಫ
    @ಕನ್ನಡದೇಶದೊಳ್-ದ2ಫ 7 месяцев назад +2

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ ಅಣ್ಣ

  • @kanakadurga3888
    @kanakadurga3888 8 месяцев назад +3

    నువ్వు చేప్పింది నా విషయం లో 100 కరెక్ట్ bro నేను చాలా సపరావుతున్న

    • @rajanim6815
      @rajanim6815 8 месяцев назад

      అవును...brother
      దిగాక ముందు నువ్వే ప్రపంచం అంటారు once వాళ్ళని love చేయడం స్టార్ట్ చేస్తే మనల్ని కనీసం పట్టించుకోవడం లేదు😢

    • @kanakadurga3888
      @kanakadurga3888 8 месяцев назад

      @@rajanim6815 అలాంటి వాళ్ళ కి దేవుడు ఎ శిక్ష వేయడా 2ఇయర్స్ నుండి బరిస్తున్న చాలా డిఫరెన్స్ లో వున్నా

  • @lakshmiparvathi7327
    @lakshmiparvathi7327 Месяц назад

    Thank you so much annaya

  • @EeriVenkatadri
    @EeriVenkatadri 7 месяцев назад +20

    బ్రో నేను ఒక అమ్మాయిని గత ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. Sudden గా పట్టించుకోవడం మానేసింది. కనీసం ఎందుకు నన్ను చూడటం లేదు అంటే కనీసం నాకు explanation కూడా ఇవ్వలేదు బ్రో..! నువ్ నాకు నచ్చలేదు అని కూడా చెప్పలేదు బ్రో

    • @EeriVenkatadri
      @EeriVenkatadri 7 месяцев назад +1

      వదిలేయాలా..! పర్వాలేదు ఎప్పటికైనా వస్తుందిలే అని wait చేయాలా బ్రో..!

    • @ChowdarikrishnaKumari-xx1wt
      @ChowdarikrishnaKumari-xx1wt 6 месяцев назад +1

      Avod chestundi bro ni avasaram tearindi tanaki Inka ardam kaledaa

    • @khajakarumanchi9100
      @khajakarumanchi9100 6 месяцев назад

      ​@@EeriVenkatadriVadilesi vere vallani chudu broo....aadhi yeppudoo ninnu vadilesinatley😂

    • @promodpatil2815
      @promodpatil2815 6 месяцев назад +2

      Brother gils mentality easy ga marutharu vallu

    • @kiranmai9334
      @kiranmai9334 6 месяцев назад

      Boys also same bro

  • @kv7165
    @kv7165 8 месяцев назад +6

    Bro Mee prathi podacast na life ki relate avuthundi.but aa motivation oka one hour lo poyi malli adey patha allochanallu patha khathey avtundi.solution chepu bro.

    • @Kkii999
      @Kkii999 8 месяцев назад +1

      Bro .. spiritual mode alavatu chesko . Apdu ala demotivate avkunda untam. Nen kuda 4months nundi .. adhe chetshuna . Konchm relief ga untundi ... abusive cheatg reltn shp nundi bytki ravdnki chala kashtmindi .but i m happy now. Maybe nala kadhemo but go to spiritual mode. That will uplift u

  • @ChinnamSharon
    @ChinnamSharon 3 месяца назад +1

    Exlent ga cheppevu brother

  • @vivekg2560
    @vivekg2560 8 месяцев назад +12

    Iam 41 years old I suffered a lot after marrying a wrong women.. Now I got divorced.. I am unable to come out of the trauma.. But your videos help me lots of times.. Too come out of frustration and Overthinking...

    • @Forevergreen145
      @Forevergreen145 7 месяцев назад

      Me too suffering andi full depression manakantu evvaru undaru ee life intey ee janama ki but my marrage with wrong men. 😢

    • @MrRAVI1221
      @MrRAVI1221 5 месяцев назад

      Shall we meet

  • @u.shreevidyavidya9155
    @u.shreevidyavidya9155 Месяц назад

    Chala chala super super super ga cheparu brother excellent 👏👏👏👏

  • @MamidiSwathi-nz9sm
    @MamidiSwathi-nz9sm 8 месяцев назад +24

    Okavela marriage I unte vellipommantam kastam kadhaa

  • @Karthi445
    @Karthi445 Месяц назад

    థాంక్స్ బ్రో 🙏

  • @Keerthii555
    @Keerthii555 8 месяцев назад +3

    Bale cheppaaaavv manavadaaa

  • @nakkaashok8111
    @nakkaashok8111 3 месяца назад +1

    Chalabaga chepparu

  • @stv456g6
    @stv456g6 8 месяцев назад +5

    Devudu Samy nuvvu 😂 .....literally pain tho chachipotham anipinchindi ni video kanipinchindi happy anipinchindi thanks you so much ❤

  • @anithapallera3954
    @anithapallera3954 22 дня назад

    Tq anna 🙏🙏🙏

  • @sapnanairkunirkal5104
    @sapnanairkunirkal5104 7 месяцев назад +3

    Na anukunnollani brathamaladamlo thappuledhu bro , brathimali vaallani vellakunda apithe malli vaallapai pettanam chelayinchalemu anukovadam murkhathwam, time yeppudu okela undadhu manushula alochanalu okela undam vellali anukunnollu vellinaka alochinchi badhapade situation vasthe adedo kalisi alochinchachuga kalisi undali ante yevaro okaru aapaliga

    • @username01434
      @username01434 6 месяцев назад

      Nijame bro.kani nuvvu brathimaluthunna koddi neku unna value taggipoyi nuvvu inka cheap aypothav.emina aythe nuvvu elago brathimaluthav kada ani ninnu blockmail cheyadam start chestharu.Alanti love avasarama bro ??

  • @RamaLakshmiChenna
    @RamaLakshmiChenna 6 месяцев назад

    Prudvi garu thanks for your real speech....

  • @ri..8329
    @ri..8329 8 месяцев назад +5

    '❤PRUDHVI' raa vachey ma family loki Iddaram kalisi Brathukudam life full ga true ga 😊..

  • @Jahnavichimata
    @Jahnavichimata 5 месяцев назад +2

    this conversation has been a symphony of positivity every note has been perfect
    thank you so much ❤

  • @Siva-rp6cc
    @Siva-rp6cc 8 месяцев назад +4

    Ippudu nijame ina love ekkada ledhu anna manam evarini nammithe valla valle manam ekkuva bhada padavalasi vastundhi…

  • @varaprasad1070
    @varaprasad1070 3 месяца назад +1

    అన్నా నీ మాటలు విన్నాక నా మనసు ఎంత కుదర పడుతుందో.. super information brother

  • @GorakalaTejeswari-m6k
    @GorakalaTejeswari-m6k 6 месяцев назад +1

    Super valid points

  • @ManasaS-k3p
    @ManasaS-k3p 21 день назад

    Thank you bro

  • @soujanyaanupati
    @soujanyaanupati 6 месяцев назад

    Baga cheparu correct ga ...super🙏

  • @TarunKumar-fx1fm
    @TarunKumar-fx1fm 4 дня назад

    Prfact ga cheparu broo🎉🎉🎉🎉🎉

  • @Madhuvenky258
    @Madhuvenky258 8 месяцев назад +2

    Super chepparu prudhvi garu 👌👌👍👍❤️❤️

  • @praveenkumarkaranala536
    @praveenkumarkaranala536 7 месяцев назад +1

    Chala baaga chepparu. Eerojullo Manasu chala pedda satruvu. Bharinchalemu inka avathalivallani ani telisinappudu.. Manasu champukodam e chala manchi solution. 👍

  • @mkavitha8830
    @mkavitha8830 5 месяцев назад +1

    Thanks your motivation words true 👍 januuine

  • @LakshmiBujji-z1n
    @LakshmiBujji-z1n 8 месяцев назад +1

    supar Anna thanku so mach

  • @Hari-g1i3g
    @Hari-g1i3g 15 дней назад

    అన్నా చాలా బాగా చెప్పారు

  • @chandrasekharrao6079
    @chandrasekharrao6079 25 дней назад

    Super message andi

  • @PaletiPenchalamma
    @PaletiPenchalamma 2 месяца назад

    Thanks annayya manchi mata cheppav

  • @manasaaalam
    @manasaaalam Месяц назад

    Thank you bro for your strength message 🙏🙏😊

  • @VishnupriyaPriya-sb9zd
    @VishnupriyaPriya-sb9zd 11 дней назад

    Tqq brother

  • @GeethaBharathiVaddiparthi
    @GeethaBharathiVaddiparthi 7 месяцев назад +1

    Super ga chepparu

  • @adhik8473
    @adhik8473 3 месяца назад

    Tq brother super ga cheppav

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 8 месяцев назад +1

    Very nice brother. Thank u so much.May god bless u.
    Mana time varaku manam undali.

  • @ASRajVlogs-mt6ki
    @ASRajVlogs-mt6ki 3 месяца назад +1

    Anna me matalu manchi motivation and inspiration ga unnyi anna

  • @mercygracy7454
    @mercygracy7454 8 месяцев назад +2

    Thank you so much brother.good massege.its got connected to my heart and simply got change way of thinking.

  • @HackYou-i7t
    @HackYou-i7t 4 месяца назад

    Thanks brother ❤️🙏

  • @chkamala3159
    @chkamala3159 27 дней назад

    Tq so much bro 🎉🎉

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 Месяц назад

    You are a Really down-to-earth man. Everything you Say is 100% Genuine Bro. Thanks,

  • @LavanyaDamodar
    @LavanyaDamodar 2 месяца назад

    Good nice super motivation speech bro🎉🎉

  • @maddujayaram1132
    @maddujayaram1132 7 месяцев назад

    Same na feelings chepparu bayya Chala inspirational ga vundi👍

  • @chinnamallesh8280
    @chinnamallesh8280 2 месяца назад

    Excellent cheppav broo

  • @RupaMaruboina
    @RupaMaruboina Месяц назад

    Annaya tq sooo much😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤

  • @GkumarswamyGKumarswamy
    @GkumarswamyGKumarswamy 5 месяцев назад

    Tq sar miru cheppe prativisyam naku . eppudu cala baga ardamindi najivitam eka nuchi happyiga munduku valtanu eni badalunnasare tq సోమచ్ sar

  • @i_love_mamma_
    @i_love_mamma_ 7 месяцев назад +1

    Chala Baga chepparu👏👏👏

  • @kavithatanikella5953
    @kavithatanikella5953 3 месяца назад

    Super amma u told very well amma

  • @Navaneetha944
    @Navaneetha944 6 месяцев назад +1

    Chala baga cheppav bro thank you for realisation ☺️

  • @TeluguRamakrishna-b9o
    @TeluguRamakrishna-b9o 4 месяца назад

    Thank you Anna🙏🙏🙏🙏🙏

  • @umagavidi643
    @umagavidi643 4 месяца назад +1

    చాలా చాలా చాలా బాగా చెప్పారు 🤝

    • @Bhaskar-p8y
      @Bhaskar-p8y 4 месяца назад

      Yes good night sweet dreams

  • @rajiraji-vn1bk
    @rajiraji-vn1bk Месяц назад

    Nijam.anna.good.