"లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను." లూకా Luke 24:27 1. పాత క్రొత్త నిబంధనలందున అరవై యారు పుస్తకముల్ - పేర్లు తెలియవలెననిన దైవకృపచే విభజించి పాడవలయున్ 2. పాత నిబంధన యందలి గ్రంథముల్ ముప్పది తొమ్మిదియు - మరి క్రొత్త నిబంధనయందున ఇరవై ఏడు పుస్తకములును 3. ఆదికాండము - నిర్గమ కాండము లేవీయుల కాండము సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్ యెహోషువ - న్యాయధిపతులు, రూతు, 4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు మొదటి రెండు రాజులును - మరి ఒకటి రెండు దిన వృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, 5. యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, ప్రసంగి, పరమగీతము, యెషయ్య, యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు, దానియేల్, హొషేయా, యోవేలు, 6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, మరి హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది 7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు, రోమా, ఒకటి - రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు 8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ, రెండు థెస్సలోనికైయులు, ఒకటి, రెండు తిమోతి పత్రికలును, తీతు, ఫిలేమోన్ పత్రిక, 9. హెబ్రీయులును, యాకోబు, పేతురు ఒకటి, రెండు పత్రికలున్ యోహాను వ్రాసిన పత్రికలు మూడును, యూదా ప్రకటనయు 10. అరవై ఆరును దేవునిచేత నీయబడిన వేదము - దాని మోకాళ్ళమీద ప్రార్థనతోడ అనుదినము చదువుడి
అయ్యగారు చాలా బాగా పాడి నారు 🙏
YES
"లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను." లూకా Luke 24:27
1. పాత క్రొత్త నిబంధనలందున
అరవై యారు పుస్తకముల్ - పేర్లు
తెలియవలెననిన దైవకృపచే
విభజించి పాడవలయున్
2. పాత నిబంధన యందలి గ్రంథముల్
ముప్పది తొమ్మిదియు - మరి
క్రొత్త నిబంధనయందున
ఇరవై ఏడు పుస్తకములును
3. ఆదికాండము - నిర్గమ కాండము
లేవీయుల కాండము
సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్
యెహోషువ - న్యాయధిపతులు, రూతు,
4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు
మొదటి రెండు రాజులును - మరి
ఒకటి రెండు దిన వృత్తాంతములును,
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,
5. యోబు, కీర్తనలు, సొలొమోను
సామెతల్, ప్రసంగి, పరమగీతము,
యెషయ్య, యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,
దానియేల్, హొషేయా, యోవేలు,
6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా,
నహూము, మరి హబక్కూకు,
జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ,
చెప్పితి ముప్పై తొమ్మిది
7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్,
అపొస్తలుల కార్యములు,
రోమా, ఒకటి - రెండు కొరింథీయులు,
గలతీయ, ఎఫెసీయులు
8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ,
రెండు థెస్సలోనికైయులు,
ఒకటి, రెండు తిమోతి పత్రికలును,
తీతు, ఫిలేమోన్ పత్రిక,
9. హెబ్రీయులును, యాకోబు, పేతురు
ఒకటి, రెండు పత్రికలున్
యోహాను వ్రాసిన పత్రికలు మూడును,
యూదా ప్రకటనయు
10. అరవై ఆరును దేవునిచేత
నీయబడిన వేదము - దాని
మోకాళ్ళమీద ప్రార్థనతోడ
అనుదినము చదువుడి
Thankyou Jeremiah
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉
ఈ ప్రవచనవాక్యములు చదువువాడును వాటిని విని ( బైబిల్లో ) వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ( ప్రకటన 1:3 )📖📖📖🙏🙏
🎉🎉🎉
thanks brother.ragamu easy ga undi.
🎉
❤
Thankyou pastor garu... praise the lord
దేవుడు నిన్ను దీవించును గాక అంకుల్ మీరు చాలా బాగా పాడేరు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Praisethe.lorduncle
Thanku so much bro chalgopadi patal jesus christ saves you and give you a pice
👃
Good song
Praise the lord brother 🙏🙏🙏
Glory to Jesus
❤
PRAISE THE LORD UNCLE 🙏🙏
THANKYOU SO MUCH UNCLE 🙏.
Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord uncle..
Wow wonderful
Praise the Lord andii🙏
Prise the Lord unkul... 251 new year song up loard song please unkul....
🙏
Great sir....
Very nice .
Super song
Super brother 👍👌🌹
Praise the lord
Praise the lord uncle, very nice song uncle
Nice song brother💐
Praise the lord uncle 🙏🙏 super song
Thanks uncle for each song.......sing more songs for us & our spiritual growth praise the Lord God bless you and ur Ministry uncle
Praise god uncle ...thanks for basic informative song of bible
Praise the lord anna garu,yes very useful song for reading the word of God,glory to god,very nice music with sweet voice
Glory to God sir
Good song ankul
Praise the Lord uncle 🙏🙏
Nice song uncle..😊Useful for everyone..Praise the lord.
Good song brother
Super anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro.praise the Lord
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord uncle.
U sang very well.
But you didn't sang the actual tune of hebron.
Brother, lyrics పెట్టండి
Praise the lord anna🙏🙏🙏🙏
Praise the lord uncle🙏
Praise the lord Anna🙏💯
Praise the lord Anna 🙏
Praise the lord uncle
Praise the Lord 🙏 uncle