నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము|
Praise The Lord Brothers and Sisters
Amen amen amen
Praise the Lord brother
Praise the lord anna
Fantastic song and music
Praise The Lord
Wonderful Song 👌
Excellent Song 🎶
Heart Mesemarizing 🥺
No Word's ❤️
Thanks for the Song 🤝
Praise The Lord 🙏
Evergreen Song👌🏻
Super👌🏻👌🏻👌🏻
Praise the lord Anna , superb👌👌👌 song brother 😍
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము|
❤
Prase is the lord brother deva ne thalempu lu song no is 126 ni upload cheyandi
Praise the lord
Praise the lord anna🙏🙏
sathupalliNagalaTaHaAmensuperb😢😢😢😢🙏🙌🙏🙌🙏🙌🙏Amen🙏🙏 Praise hallelujah hallelujah hallelujah Hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah hallelujah🙌🙌🙌🙌😢😢😢😢😢Jesus Christ Jesus Christ Jesus🙏🙏🙏🙏🙏 NagalaTaHaAmen praise hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah hallelujah hallelujah🙌
Praise the Lord brother, please give your contact number, Iam from sathupalli
www.agastinagastin@gmail.com
You Can Send Your Number
I sent my number to your mail, plz check brother
@@AgastinBrother anna my number is sent to your mail