Ni swaramu vinipinchu lyrics# నీ స్వరము వినిపించు ప్రభువా

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 20

  • @srinivasprasad2799
    @srinivasprasad2799 13 дней назад

    నీ స్వరము వినిపించు ప్రభువా
    నీ దాసుడాలకించున్ (2)
    నీ వాక్యమును నేర్పించు
    దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
    ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
    నాకు ఎంతో మధురము
    దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
    రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
    నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
    నేను సరి చేసికొందు
    నీ మార్గములో - నడుచునట్లుగా
    నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
    భయ భీతులలో - తుఫానులలో
    నీ స్వరము వినిపించుము
    అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
    ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
    నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
    నీ స్వరము నా కొరకే
    నీతో మనుష్యులతో - సరిచేసికొందు
    నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
    నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
    నీ వాక్యమును ఎంతో
    నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
    నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
    నా హృదయములోని - చెడు తలంపులను
    చేధించు నీ వాక్యము
    నీ రూపమునకు - మార్చుము నన్ను
    నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||

  • @PrasanaB.sharath
    @PrasanaB.sharath 7 месяцев назад +1

    Praise the Lord sister God bless you sister 🙏🙏🙏🙌🙌🙌

  • @adharanagospelministries-n9
    @adharanagospelministries-n9 7 месяцев назад +2

    Excellent sister. ..god bless you....more more ...we are enjoying in gods presence with your song ....thank thank thank so much sister......🎉🎉🎉❤❤

  • @timothytimothy3189
    @timothytimothy3189 Год назад +1

    Praise God Aman

  • @chaitanyanarsingsunnyvinna1283
    @chaitanyanarsingsunnyvinna1283 Год назад +1

    🙏

  • @premasudhakoppula6743
    @premasudhakoppula6743 Год назад

    Super song❤❤

  • @vadlamudidaniel7211
    @vadlamudidaniel7211 2 года назад

    Very Very nice awesome voice 👌 👏 good future

  • @harichinthakayala9093
    @harichinthakayala9093 3 года назад +3

    Nice akka

  • @issacduggarala4624
    @issacduggarala4624 2 года назад

    Praise The Lord 🙏🏻

  • @bavanikesavulu
    @bavanikesavulu 3 года назад

    Super akka
    Akka voice chala bagundhi

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 2 года назад

    Praise the lord.

  • @laxmangudisi924
    @laxmangudisi924 3 года назад

    🙏 వందనాలు సిస్టర్

  • @bhavanikundeti5869
    @bhavanikundeti5869 3 года назад +1

    Good singing sister

  • @yadagiriravirala1192
    @yadagiriravirala1192 2 года назад

    GOD bless you...Sister🎉🎉🎉

  • @hymavathimuthyala3415
    @hymavathimuthyala3415 3 года назад

    Nice sister

  • @bavanikesavulu
    @bavanikesavulu 3 года назад

    Praise the lord akka

  • @premashiny7406
    @premashiny7406 3 года назад

    Nice singing

  • @hymavathimuthyala3415
    @hymavathimuthyala3415 3 года назад

    Praise the Lord

  • @GodiEphraium
    @GodiEphraium 4 года назад +5

    Dear sister you have good and nice voice.... But some tuning missing.. God bless you

  • @jyothijyothi14
    @jyothijyothi14 4 года назад

    వందనాలు అండీ 👌👌👌👌