నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||
హాయ్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ నా పేరు జాకోబ్, నేను కడపలో ఉంటాను. హెబ్రోన్ ఫెలోషిప్ లో సీయోను గీతములు పుస్తకములో ఉన్న 816 పాటలు ఉన్నాయి. ఇవి అన్ని పాటలు నాకు ఆడియో సాంగ్స్ పెన్ డ్రైవ్ లోకి కావాలి. ఇంకా చిన్న పిల్లల సండే స్కూల్ పాటలు, వీబీఎస్ పాటలు కావాలి. స్పష్టమైన గొంతుతో ఉన్న ఇంకా స్పష్టమైన మ్యూజిక్ తో ఉన్నవి కావాలి. ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||
😮😮
Praise the Lord Amen
Praise the lord amen 🙏
Praise the lord
సూపర్ brother
Thank you brother
Praise the lord brother...
Praise the Lord 🙏
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు
Praise the Lord Brother
Tq jesus 🙏🙏🙏amen
This is God's voice song, every morning should listening and set right faithfulness n Prayerful life
Very good voice god bless you
Amen 🙏 🙇♀️
Superb brother. Glory to God.
Thank you sister Glory to Jesus
Super bradar God bless u
🎉🎉
Nice Background Good Work Brother All Glory to God
Nice anna
సూపర్ అన్న
All glory to Jesus Christ
Thank you sister Glory be to God
Praise the lord!
What a meaning full song❤
Excellent song. All glory to almighty
హాయ్ బ్రదర్
ప్రైజ్ ద లార్డ్
నా పేరు జాకోబ్, నేను కడపలో ఉంటాను.
హెబ్రోన్ ఫెలోషిప్ లో సీయోను గీతములు పుస్తకములో ఉన్న 816 పాటలు ఉన్నాయి. ఇవి అన్ని పాటలు నాకు ఆడియో సాంగ్స్ పెన్ డ్రైవ్ లోకి కావాలి. ఇంకా చిన్న పిల్లల సండే స్కూల్ పాటలు, వీబీఎస్ పాటలు కావాలి. స్పష్టమైన గొంతుతో ఉన్న ఇంకా స్పష్టమైన మ్యూజిక్ తో ఉన్నవి కావాలి.
ఎక్కడ దొరుకుతాయో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
God bless you 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super Annayya
Good
Thank you sister Glory to Jesus
🙏🙏🙏🙏😭😭
Glory to Jesus
4 vachanam padaledhu brother
Super annaya