ఒరిజినల్ సాంగ్ కూడా ఇన్ని సార్లు చూడలేదు....ఇప్పటికి 23 వ సారి చూస్తున్నా..... ఈ ఇద్దరూ ఎంత బాగా పాడారో..... insruments కూడా ఓ రేంజ్ లో ప్లే చేశారు...... Great performance...👌👌👌👌👌
Very soothing voices..Both are amazing in singing.నేలకు కొట్టిన బంతిలాగా వీళ్లిద్దరు డబుల్ స్పీడ్ తో పైకి వచ్చి 100 స్కోర్ చేశారు.( స్టార్టింగ్ లో ఇద్దరి స్కోర్స్ చాలా తక్కువ ) Failure are stepping stones to success అన్నది 100% కరెక్ట్...
మొన్న ఆదివారం నుండి ఇప్పటివరకు ఈ పాట ని ఒక 25 సార్లు చూసా అనుకుంటా...మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది...వీళ్ళు ఇద్దరూ పాడే విధానం, ఆ expressions అసలు you both are seriously awesome 😘🙏
అద్భుతమైన ప్రదర్శన. పాట పాట పాడిన తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్, లైటింగ్ , ఎల్.ఈ. డీ స్క్రీన్ మీద మల్లెల వాన, అన్నిట్లో ఎంతో నైపుణ్యం ప్రదర్శించారు జీ తెలుగు టీమ్. అందరికీ ధన్యవాదాలు. ప్రముఖంగా గాయని కాస్ట్యూమ్ కు తగిన మేకప్, ఆ మేకప్ కు తగిన పింక్ కలర్ తో లైటింగ్ , అహా స్టేజ్ మొత్తం ఒక అద్బుతం.
Actually I got goose bumps when I listened akhil's voice.At the time of scoring my eyes got tears automatically. Such a fan made situation.love you Akhil😍
I watched this song nearly 100 times back to back, i don't like this song that much, but this pair made this song special, great pair, great voices, great singing, specially AKHIL has mindblowing voice. Love you guys. you have a great future.
Who is still watching this performance after one year 😊😊 Beautiful performance by both of you guys Congratulations🎉🎉 shrutika for won the title of zee సరిగమప 😊😊
I was actually feeling sleepy. These fellows turned my mood to a musical night. Fell in love with their voices, especially shruthika such a sweet voice. All the best keep rocking
పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా .. పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా.. హే..ఐ అంటే మరి నేనను అర్థము.. తెలిసోయ్ నిన్న మొన్న.. అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము.. ఎద చెబుతుంటే విన్నా.. అయ్యో నాకెదురై ఐరావతమే.. నేలకి పంపిన తెలి కలువై.. తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా.. పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా…తను వచ్చెనంటా.. అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన .. కనబడునా మనిషై.. అది జరగదని ఇలా అడుగు వేసిన.. నిన్ను వలచిన మనసై.. ప్రతి క్షణము క్షణము.. నీ అణువు అణువులను కలగన్నది నా ఐ.. ఇన్ని కలల ఫలితమున.. కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై.. నా చేతిని వీడని గీత నువై .. నా గొంతుని వీడని పేరు నువై .. తడి పెదవులు తళుకవనా.. నవ్వునవ్వనా.. ఎంత మధురము.. పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా.. హే..ఐ అంటే మరి నేనను అర్థము.. తెలిసోయ్ నిన్న మొన్న.. అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము.. ఎద చెబుతుంటే విన్నా.. అయ్యో నాకెదురై ఐరావతమే.. నేలకి పంపిన తెలి కలువై.. తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా.. నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా.. నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా.. నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా.. నా రాతి గుండెని తాకుతూ.. శిల్పం లాగా మార్చేసిందా.. యుగములకైనా మగనిగా వీణ్ణే.. పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే.. ప్రతి ఉదయాన తన వదనాన్నే.. నయనము చూసేలాగా వరమేదైనా కావాలే.. పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా.. హే..ఐ అంటే మరి నేనను అర్థము.. తెలిసోయ్ నిన్న మొన్న.. అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము.. ఎద చెబుతుంటే విన్నా.. అయ్యో నాకెదురై ఐరావతమే.. నేలకి పంపిన తెలి కలువై.. తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా.. పూలనే కునుకెయ్యమంటా.. తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
Singing this Song in a single take is not an easy task. But these both nailed... Simply rocked.. Actually I didn't like this song earlier. But I have been addicted to listen atleast one time in a day... Maybe more than one time... What a dedication... Every note was perfect... Voice control was perfect to the core as if they are professional singers. Wishing you all the best for both of you..
The entire song was like original album only... From today onwards this song added to my fav songs list.. Mainly voice of both is superb good.. All the best both of uhh
Really just i addicted to this song 🤩 Kalagannadhi na"I" woww Akhil expression 😘😘 Shruthika your voice just amazing ❤️ This episode onwards I'm fan of this show 🥳🥳
I heard it so many times and still listening 👂. Akhil ne select cheyyaka pote ee song miss ayyavallam anipistondi. Akhil voice lo expression super.Sruthika gamakalu super.
Akhil & shruthika very beautiful singing and both are singing so beautiful.and shruthika Good "Entha Madhuram.." Listening every day..Thanks for your eforts.malli malli e singing vinalli.
When they both scored equally it is.not fair to make just 1 person to take super star seat. Both of them equally gave 100% that why the song turned out very well Good luck
Literally speechless to appreciate the performance ... Felt so soothing to the soul ... Akhil and shruthika ... Fabulous expressions . Love you both ❤️
I've decided to watch this show today onwards bcz of this video!! I've become a fan of Akhil!!! He's my new crush!! And shruthika,No words!! Such a pleasant voice,Both of you mesmerized me!!🥺❤️👏
Proud of Akhil! Emotional moment when you scored 100! You absolutely deserve it! Love your voice... especially when you hit the high notes 🥰 Sruthika, you have a sweet voice...God bless you both!
1st పెర్ఫార్మెన్స్ లో ఇద్దరికి 74,75 marks ఇచ్చి హోల్డ్ అన్నారు.....కానీ ఈరోజు ఇద్దరికి 100,100....ఇదే గ్రేట్ ....ఆరోజు వాళ్ళ ను తీసుకోక పోయి ఉంటే ....వాళ్ళు పడి లేచిన కెరటాలు..తక్కువ మార్కులు అని కుంగి పోకుండా అంతే కసి తో ఎదిగారు....hatsoff
Akhil's cool way of singing reminds me yashaswi..! Happy to listen such a beautiful song by Akhil n shrutika..very amazing presentation.. all the very best to both the contestants.. 💖
This rendering is absolutely same as original, Akhil and Shruthika such a beautiful vocals you guys have , I'm listening to this on loop. It's mesmerizing ...
Original song Kanna Chala Baga padaru I ma fan of shurthika voice really Chala Chala Baga padaru Shruthika garu really Really super I watching repeatedly
Akhil & Sruthikala paata ki thaginatlu background lo dropping flowers ,wonderful arrangement👌⚘Zee variki credit goes for taking viewers into another world👏🙏🤝🥳
Eppatiki chala sarlu vinnanu chala super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ga vundhi super voice and God bless you both of you guys
This pair is awesome Akhil ur voice is mindblowing it is far far far 100% better than the Original God Bless you Both with good opportunity and have a bright future i listen to this song at least 2 or 3 times a day
ఎన్నో రోజులుగా వింటున్నాకూడ మళ్లీ మళ్లీ వినానిపిస్తుంది
ఒరిజినల్ సాంగ్ కూడా ఇన్ని సార్లు చూడలేదు....ఇప్పటికి 23 వ సారి చూస్తున్నా..... ఈ ఇద్దరూ ఎంత బాగా పాడారో..... insruments కూడా ఓ రేంజ్ లో ప్లే చేశారు...... Great performance...👌👌👌👌👌
Chala..chala baga...paderu.
Sam
👏
Avunu
Same here.
Who is still watching this song?
Haaa
Mee❤️
Meeee
Me
Me
మీరు ఒక రాత్రి పాడిన పాట ప్రేక్షకుల ప్రతి రాత్రిని డిస్టర్బ్ చేస్తున్నాయి.... ఏది ఏమైనా మైమరపించే మధుర స్వరాలు.... 👌👌👌
🤝🤝🤝🤝🤝
Yes excellent singing
Bhargav u super
💯correct
100% bro... సంగీతానికి మాత్రమే ఇలా సాధ్యం ......
ఇప్పటికి ఈ పాట 100 సార్లు విన్నాను,ఐనా మొదటిసారి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది,అంత బాగా పాడారు ఇద్దరూ😘😘😘
yes exactly
Same to same bro
Yeah bro🔥🔥
Really alane undhii nenu kuda chala sarlu vinnanu and nerchukunna❤
S
Ippatiki chala times chustunna e video entha chusina chudali anipistundhi assala boru kottadam ledhu...e song villu paduthundhu
అవలీలగా పడేశారు అమ్మాయి స్వరం సూపర్ అబ్బాయి ఐతే ఇంకా చెప్పక్కర్లేదు పాటని అల్లుకుంటు వెళ్ళాడు ఇద్దరికీ అల్ది బెస్ట్😍😍😍👌👌👌👌👏👏
WOW that's awesome
Avunu akhil chaala easy ga paadinatlu undhi.. sailaja garu cheppinatlu same feel ayyaanu..very nice
Akil love
Very soothing voices..Both are amazing in singing.నేలకు కొట్టిన బంతిలాగా వీళ్లిద్దరు డబుల్ స్పీడ్ తో పైకి వచ్చి 100 స్కోర్ చేశారు.( స్టార్టింగ్ లో ఇద్దరి స్కోర్స్ చాలా తక్కువ ) Failure are stepping stones to success అన్నది 100% కరెక్ట్...
Where did they failed
@@Sureshbabuenglish akhil first select avaledu in first episode
Yes
మొన్న ఆదివారం నుండి ఇప్పటివరకు ఈ పాట ని ఒక 25 సార్లు చూసా అనుకుంటా...మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది...వీళ్ళు ఇద్దరూ పాడే విధానం, ఆ expressions అసలు you both are seriously awesome 😘🙏
సూపర్ సూపర్ సూపర్
Super super gapadaru
Yes
Nenu kuda
Nenu kuda
ఇప్పటికి ఈ పాట 24సార్లు చూశాను ఇంకా చూడాలనిపిస్తుంది సూపర్ సూపర్ 🌹🌹ఇద్దరికి allthe best 👍👍
Ito
i to
Me too
Me too
Same super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
2024 lo chusthu unna vallu?
Iam in Moon 2025:❤❤
Me also@@HarshithaBhairisetti
I'm
@@marajunagamani4999 oh
Mee too
చరిత్రలో మిగిలిపోయే పెర్ఫార్మెన్స్.. pure souls… great rendition.. historical!!
Akhil u deserve super star star 😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 nijamga 😘❤️😘❤️❤️❤️❤️😘😘
L
@@ramanaram1170 g
Akhil..... super love u.... but he only deserve sarigamapa.... title
Im very lucky to see u r performance ❤❤❤❤....really what a singing Brother
అఖిల్ గారు పాడుతుంటే ఇంకా వునాలనిపిస్తూ ఉంది..movie లో పడినట్లునుంది ఇద్దరు కూడా పాడితే❤️❤️
S
Yes 🥰🥰👍👍
Yes
Yes
Nijanga
శ్రుతి'క-మణీయం, అ-kill చేశారు పాటను
అద్బుతం, ఆమోగం, అమితానందం మీ గాత్రుక.
All the best both of u
ఎంత తేలిగ్గా పాడారు ఈ పాటని .అమృతం తాగినట్లు ఎలా ఉంది. నీ పర్ఫామెన్స్ సూపర్
They both were in danger zone at the mega launch episode,but now they proven ,has no one expect this type of performance.congrats 😚😍
Yes bro
Yes
Yes
@@maha7506 p
@@maha7506 p
ఇద్దరు చాలా బాగా పాడారు 👏👏👏. మీ ఇద్దరికి సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰
నేను 250 టైమ్స్ విన్న... ఇంకా నా కోరిక తీరలేదు...ఏమిటి ఈ అద్భుతం... మేల్ కంటెస్టెంట్... వాట్ ఆ సింప్లిసిటీ... Wow
అఖిల్ అందంగా...
శృతిక శృతిమధురంగా...
మొత్తానికి ఇద్దరు పాడారు పాటా చాలా అద్భుతంగా...
రియల్ గా వీళ్ళే పాడారా అనిపించింది అఖిల్, శృతీక పాడుతున్నాంత సేపు అంత బాగా పాడారు👌you both are superrrr just nailed it 🔥🥳
ఇక్కడ నువ్వే 👌
@@Anwar-zw1iv 9
Kadha 👍
సూపర్
Same doubt I felt are they playing record. Awesome performance
Wow at 2:30 he pronounced "I" . lovely expression and lovely vocal completion
Supper voice both of u 😘😘😘
Akhil me voice lo edho magic undhi
A♥️ttractive
K♥️illing
H♥️andsome
I♥️nnocent
L♥️over boy.. Akhil ♥️♥️♥️♥️😘😘😘😘
You're discribed Akhil abbreviations is superrrrr
Super akhil ❤️ 😍😍
100 out of 100 😘..both are great .. original song ని classic mode లో పెట్టీ వింటే ఎలా ఉంటుందో అలా ఉంది ❤️
Super
I still don’t understand how effortlessly Akhil sung this.
My favourites
Last season - life of Ram ♥️
This season : poolane kunikeyamanta ♥️♥️
After that, present season
Hammayya...ippatiki akhil talent ki recognisation vachhindhi......💥😍
So happy for him💟
naku movie lo song kanna, akhil& sruthika paadina song chala chala ishtam.500 times vinnanu ee song. i love this one
Nenu eppatiki vella performance 50 times vinna chala pleasant ga vundhi yedho teliyani anubhuthi kalugutundi super ga padaru eddaru ....
Hi sujjii how uu
అమృతం తాగినంత అద్భుతంగా ఉంది మీ ఇద్దరి గాత్రం...🧡excellent singing..
Loved both of you shruthika and akhil ❤❤❤
Akhil kills at 2:30 👀 😍😍😍😍😍 awesome both of you 😘😘
Exactly 💯
Super🥰
😍🤭
Super akhil ❤️😍😍
That eye word makes us fly
అద్భుతమైన ప్రదర్శన. పాట పాట పాడిన తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్, లైటింగ్ , ఎల్.ఈ. డీ స్క్రీన్ మీద మల్లెల వాన, అన్నిట్లో ఎంతో నైపుణ్యం ప్రదర్శించారు జీ తెలుగు టీమ్. అందరికీ ధన్యవాదాలు.
ప్రముఖంగా గాయని కాస్ట్యూమ్ కు తగిన మేకప్, ఆ మేకప్ కు తగిన పింక్ కలర్ తో లైటింగ్ , అహా స్టేజ్ మొత్తం ఒక అద్బుతం.
కొన్ని కొన్ని పదాలు ఒరిజినల్ సాంగ్ లో అర్ధమయ్యేవి కాదు.... కానీ ఈమె పాడుతుంటే ఎంత స్పష్టం గా వినిపిస్తున్నాయంటే... ఆ క్లారిటీకి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏
S
Actually I got goose bumps when I listened akhil's voice.At the time of scoring my eyes got tears automatically. Such a fan made situation.love you Akhil😍
Akhil deserve no.1 live u Akhil......we all with u
Sweet voice s superb
So true
😂😂😂😂anthaledhu Goel voice is more good than him
What a voice 🥰last performance 75 and now she got 100 and created sensation on stage 🥰truly inspiring 👏love her voice 🥰
Akki open your free voice
Yes
@@ksamshyamala6925 akhil ❤️😍😍🥰🥰
original song kante ide ekkuva sarlu vintunnavallu oka like veskondi
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
What a voice... Shrutika was amazing. Akhil's approach with simplicity is perfectly apt. Best ever performance of zee saregamapa....
Love 💕 akhil
I watched this song nearly 100 times back to back, i don't like this song that much, but this pair made this song special, great pair, great voices, great singing, specially AKHIL has mindblowing voice. Love you guys. you have a great future.
Same feeling
Yes currect
I felt the same
Same feeling bro
@@ramanjuluramanjulu771 f in on to सी
Who is still watching this performance after one year 😊😊
Beautiful performance by both of you guys
Congratulations🎉🎉 shrutika for won the title of zee సరిగమప 😊😊
They sang like professional singers.
Fabulous singing by both.
Akhil nuvvu tension lekunda padavu super. Elane padu all the best.
నేను ఇప్పటి వరకు ఒక 1000 సార్లు విన్న అయినా సరే నాకూ సరిపోవడం లేదు....ముఖ్యంగా akhil voice ❤❤❤❤
2:26 TO 2:30 ❤❤❤
May be he is the rockstar in this season sa re ga ma pa...eddaru super paadaaru...nenu 20 times e video chusaa..best of luck both of you...
I was actually feeling sleepy. These fellows turned my mood to a musical night. Fell in love with their voices, especially shruthika such a sweet voice. All the best keep rocking
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
కనబడునా మనిషై..
అది జరగదని ఇలా అడుగు వేసిన..
నిన్ను వలచిన మనసై..
ప్రతి క్షణము క్షణము..
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
ఇన్ని కలల ఫలితమున..
కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
నా చేతిని వీడని గీత నువై ..
నా గొంతుని వీడని పేరు నువై ..
తడి పెదవులు తళుకవనా..
నవ్వునవ్వనా.. ఎంత మధురము..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
నా రాతి గుండెని తాకుతూ..
శిల్పం లాగా మార్చేసిందా..
యుగములకైనా మగనిగా వీణ్ణే..
పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
ప్రతి ఉదయాన తన వదనాన్నే..
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
❤
Google lo lyrics copy chesi peste chesav kada bro
@@Vijay31986 anthega mari lekapothe manaki antha sahitya ekkada ochu
❤❤❤
😂@@Velpula_Nagaraju
Singing this Song in a single take is not an easy task. But these both nailed... Simply rocked.. Actually I didn't like this song earlier. But I have been addicted to listen atleast one time in a day... Maybe more than one time...
What a dedication...
Every note was perfect... Voice control was perfect to the core as if they are professional singers.
Wishing you all the best for both of you..
Exactly.. i echo all the above comments.. i don't remember the number of times heard this.. they both just nailed it.. happy for u.. keep rocking
20 times విన్న కూడా మళ్లీ విందామ అనిపిస్తుంది అందులో నాకు ఇష్టమైన సాంగ్
ఎంత ఈజీగా పాడేశాడో అఖిల్. ఎంతో అనుభవం ఉన్న వాడిలా... ఫేస్ లో ఎలాంటి stress కనబడలేదు.
Male portion is easy than female portion....
The entire song was like original album only... From today onwards this song added to my fav songs list.. Mainly voice of both is superb good.. All the best both of uhh
Aboslutly correct
అంటే original శ్రేయ ఘోషల్ లా పాడిందా? శ్రేయ ఘోషల్ లా పాడాలి అంటే ఇది అసల సరిపోదు.
Edhi too much haricharan and Sriya Ghosal పాడిన అప్పుడు కాకుండా eppudu favourite list lo add chesara all bcoz of gimmics and showoff of the show
Yeah true.. it exactly sounded like original 👌🏻👌🏻
చాలా బాగా పాడారు ఇద్దరు. నేను minimum 100 సార్లు youtube లో చూసివుంటాను. Beautiful
Akhil ee song paadi vundakapote asalu vinalekapoyevaallam.... 👍👍👍
Baaaap Rae what a singing these guys àre just killing their extraordinary voice both of them congratulations
అనుభూతించే హృదయం ఉన్నవారు అదృష్టవంతులు..లేకుంటే ఈ పాట తో వచ్చే experience వాళ్లు miss అయ్యేవారు..no words..హాయి,మధురం కలగలిపి...👌
Total 100times vina me iddari e song akkil&shruthika ❤️
Really just i addicted to this song 🤩
Kalagannadhi na"I" woww Akhil expression 😘😘
Shruthika your voice just amazing ❤️
This episode onwards I'm fan of this show 🥳🥳
Parvathi - Pranav expected.... But
Shruthika - Akhil unexpected... Original song vintunatte undhi 🖤😍😍😍
O9
Yes
Superb Akhil mee voice chala bagundi😍❤🥳🥳💐
I heard it so many times and still listening 👂. Akhil ne select cheyyaka pote ee song miss ayyavallam anipistondi. Akhil voice lo expression super.Sruthika gamakalu super.
Watched 20 times till now. Still like to watch. What a voice both of u. Hatsoff. Wow factor singing.
I love this song❤️
Kurrodu assalu padinatte ledu chala simple ga paderu broooo superb keep going on
1:51-1:56 I felt something vibration in my body .... performance is just awesome
Akhil and sruhika voice 👌❤️
"Entha Madhuram.." Sruthika.....listening every day.. Thanks for all your eforts. 🙏👌
Akhil & shruthika very beautiful singing and both are singing so beautiful.and shruthika Good "Entha Madhuram.." Listening every day..Thanks for your eforts.malli malli e singing vinalli.
When they both scored equally it is.not fair to make just 1 person to take super star seat.
Both of them equally gave 100% that why the song turned out very well
Good luck
Akhil performance of the day echaru andi, shruthika ki chair echaru
@@susmithakodimala106 ok andi...
“Madhuram “ ani entha madhuranga anindi fantabulous singing both of you ❤️👌
Akhil entha high range patanaina easy ga padeyagaladu antha magic vundhi ni voice lo god gifted
Literally speechless to appreciate the performance ... Felt so soothing to the soul ... Akhil and shruthika ... Fabulous expressions . Love you both ❤️
I've decided to watch this show today onwards bcz of this video!! I've become a fan of Akhil!!! He's my new crush!! And shruthika,No words!! Such a pleasant voice,Both of you mesmerized me!!🥺❤️👏
Who is watching in dec 2024
Proud of Akhil! Emotional moment when you scored 100! You absolutely deserve it! Love your voice... especially when you hit the high notes 🥰 Sruthika, you have a sweet voice...God bless you both!
Jai akhil
This is THE BEST Performance ❤️ in this Season. Who all are in agreement with me?
Khil
Congrats Shrutika The Champion 👏👏👏👏 . From Hold To Holding the Trophy🏆 .. Hard Work Never Fails👍...
1st పెర్ఫార్మెన్స్ లో ఇద్దరికి 74,75 marks ఇచ్చి హోల్డ్ అన్నారు.....కానీ ఈరోజు ఇద్దరికి 100,100....ఇదే గ్రేట్ ....ఆరోజు వాళ్ళ ను తీసుకోక పోయి ఉంటే ....వాళ్ళు పడి లేచిన కెరటాలు..తక్కువ మార్కులు అని కుంగి పోకుండా అంతే కసి తో ఎదిగారు....hatsoff
We miss outstanding performance
Both are dominated all the performances up to now, loved akil voice😍😍😍😍😍
Nenaithe rojuki ennisarlu chusthano e video
Chala Baga padaru ❤❤❤ original song kanna Naku meeru padindhe nachindi❤
Excellent voice idharidi
Akhil's cool way of singing reminds me yashaswi..! Happy to listen such a beautiful song by Akhil n shrutika..very amazing presentation.. all the very best to both the contestants.. 💖
Truely fantabulous , the way Akhil pronounced eye is superb . Loved the way they sang
Ee song intha ba untadani assal anukoledu...miru paadithene inkaa ekkuva ba undanpsthundi 😍😍
Have no idea how many times I have heard this song...both made this song even more beautiful 😍
Speechless ❤️❤️ akhil ❤️ such a super voice ,
Me : vintu undagane song ipyinda?
Also me : inko sari vindham ❤️
.
Super super 😍
Entha chakkagaaa paadaaroo.....🥰🥰🥰👌👌👌👌maatalee raavatledhu asalu....... Antha baagundhi meeru paduthunte... Eppatiki daily 10 times vintunna Mee noota eee paata
I watched this song nearly 50 times back to back .Akhil voice so beautiful ,i like akhil . Both are equal performance. God bless u
2:30 akhil expression was awesome 👌👌👌
2:47 sruthika kritam😍😘✌️
Very Clear voice both of you 💓💓
Good Singing.....
ఒక పాటతో కూడా కన్నీళ్లు పెట్టించవచ్చు అని తెలిసింది 🙏
Special Thanks to Ananth Sriram garu for wonderful lyrics 👌👌👏👏❤️❤️❤️
This rendering is absolutely same as original, Akhil and Shruthika such a beautiful vocals you guys have , I'm listening to this on loop. It's mesmerizing ...
ఎంత బాగా పాడారో... I'm watching repeatedly this song so sweet of you both singing 🌹💐🌹
Original song Kanna Chala Baga padaru I ma fan of shurthika voice really Chala Chala Baga padaru Shruthika garu really Really super I watching repeatedly
Akhil & Sruthikala paata ki thaginatlu background lo dropping flowers ,wonderful arrangement👌⚘Zee variki credit goes for taking viewers into another world👏🙏🤝🥳
who was still watching this performance for shruthika
Akhil you just rocked the stage by your amazing performance.... Excellent.... 👑👑👑👑👑
Keep rocking... 👏👏👏👏👏
Waiting to see your next episode😍
Pleasant performance.. No words💗💗
Eppatiki chala sarlu vinnanu chala super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ga vundhi super voice and God bless you both of you guys
Akhil & Shruthika Fabulous Asala....✌️😘
Real kanna velley baaga padaaru anipinchindi💥💥💜
సీసన్ 1 లో యుతి and పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట నాకు ఇంతకన్నా అద్భుతంగా అనిపించింది. అలాగని వీళ్ళేం తక్కువ కాదు. చాలా బాగా పాడారు. 💐
Correct sir.
Pawan is super
Hoooo god...
Ufffffff.....
Kalakarulanu encourage chestunna zee telugu variki
Na padabhi vandanam....
Em voice asalu...
Super chala bagundi
Nenu singer avvalani unde
But sagam jivitam aipoyindi
Ekkado palleturu danni
Edo aipoyindile
But ilanti songs rasina variki padina variki
Nojanga chala dhanyavadalu
Watched more then 100 times ...still watching ... What a amazing vocals .... Akhil ❤️ shruthiika ❤️... All the best ... 🔥
This pair is awesome Akhil ur voice is mindblowing it is far far far 100% better than the Original God Bless you Both with good opportunity and have a bright future i listen to this song at least 2 or 3 times a day
Origin voice ni beat cheyaledhu 😂