Surya Son of Krishnan Movie | Nalone Pongenu Narmada Video Song | Surya, Sameera Reddy, Ramya

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 4,5 тыс.

  • @noothikatlaprashanth5583
    @noothikatlaprashanth5583 4 года назад +1394

    Lyrics
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    ఏదో ఒకటి నన్ను కలచి
    ముక్కు చివరా మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయే
    మూసినవ్వా భోగామెల్లా
    నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో
    నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో
    నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి
    నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనకే నీడై పోవొద్దే
    ఇది కలయో నిజమో ఏమ్మాయో
    నా మనసే నీకు వశమాయే...వశమాయే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    కంటి నిద్రే దోచుకెళ్ళా్....దోచుకెళ్ళా్..
    ఆశలన్నీ జల్లివెళ్ళావ్..
    నిన్ను దాటిపోతువుంటే....పోతువుంటే..
    వీచే గాలి దిశలు మారు..
    ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు
    నా జీవన సర్వం నీతోనే
    నను తలచే నిమిషం ఇదియేనే
    నువ్వు లేవో లేవు అనకుంటే
    నా హృదయం తట్టుకోలేదే.....
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే.......

  • @swethareddy3629
    @swethareddy3629 6 лет назад +1972

    Both SURYA and KARTHI r real heroes.......donating huge amounts to d trusts,also running trust and educating many children who have less chances of studying......huge respect for you both.......🙏🙏🙏

    • @dark8dmusic
      @dark8dmusic 5 лет назад +10

      Swetha Swetha
      ruclips.net/video/Mnd1re9kkJ4/видео.html
      Naalone Pongenu Narmada (8d) Song
      #UseHeadphones
      Plz support 🙏
      #Subscribe and like
      Share

    • @srinukorada5542
      @srinukorada5542 5 лет назад +19

      Super

    • @Ravi-Boni
      @Ravi-Boni 5 лет назад +9

      yes

    • @Tasty656
      @Tasty656 5 лет назад +5

      Great

    • @bejjalanagarjuna1704
      @bejjalanagarjuna1704 4 года назад +2

      S

  • @darlingprabha2818
    @darlingprabha2818 4 года назад +220

    ఈ పాటలో ఏదో తెలియని ఒక మాయ వుంది
    I love you this song

  • @themischievous7242
    @themischievous7242 2 года назад +116

    Window seat
    Cool breeze...
    Headset...full volume
    This song...
    Heaven💙

  • @visheshdaksh7053
    @visheshdaksh7053 4 года назад +42

    The way he narrates and passes a comment to his dad with "I still remember daddy" in the midst of a scene feels satisfying to hear..

    • @akshaypendyala
      @akshaypendyala 2 года назад

      It’s also emotional as he talks to his dad in his mind through out the movie!

  • @ponnekantipraneeth3008
    @ponnekantipraneeth3008 7 лет назад +342

    The train scene, then followed by this song just makes this a classic.
    GVM + Surya + Harris combination is a classic

  • @narenjayachandra
    @narenjayachandra 5 лет назад +109

    Oka 1000 times chusiunta eee song.....asalu feel taggadhu bhayya..... ARM, GVM and Suriya deadly combo..... Lit 🔥🔥🔥🔥🔥

  • @AnnilBoyiidapu
    @AnnilBoyiidapu Год назад +652

    2023 still this song never goes from my mind .. Naalone pongenu Narmadaa….

  • @arthinaik
    @arthinaik 4 года назад +203

    I experience the Beauty of this song daily....I play in speaker While getting ready for Office...
    And the telugu lyrics are awesome.....it won't look like It dubbed from Tamil.....
    Surya -- He is a great actor....So many variations of his is shown in this Movie....

  • @chinna4007
    @chinna4007 4 года назад +55

    Biggboss lo AKHIL ee song padaru.Ippati varaku naku asalu ee song vundhani kuda telidhu.Wow! Thank you AKHIL garu mee valla nenu intha BEAUTIFUL SONG vinnanu.LOVE YOU SO MUCH❤️❤️❤️

    • @letwisdomgoviral2254
      @letwisdomgoviral2254 4 года назад +5

      Which means u don't have ears at all... 2005 lo Telugu box office ni shake chesindi.. Ippati varku deenni ye music break cheyledu

    • @swathiswati6488
      @swathiswati6488 24 дня назад

      😂​@@letwisdomgoviral2254

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 5 лет назад +925

    Gautam vasudev menon movie lo heroines chala natural beauty gaa untaru 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘
    Who agree with me🤚🤚🤚

    • @k.thippeyswamy9041
      @k.thippeyswamy9041 4 года назад +11

      Yes I may be I saw first samantha after I compares to others then I know

    • @bsivaramesh9356
      @bsivaramesh9356 4 года назад +13

      Really bro gautham sir ala chupisthaaru adi aayana speciality....

    • @k.thippeyswamy9041
      @k.thippeyswamy9041 4 года назад +7

      Haanuu ayna yappudu different ga alonchinchi Fresh actor's nee vediki adhi chala rojulu daaka wait chesi okay chestaru 😎

    • @bsivaramesh9356
      @bsivaramesh9356 4 года назад +5

      @@k.thippeyswamy9041 yeah that's true he was take very long for just only one project....but he is give super quality emotions,love overall movie....

    • @k.thippeyswamy9041
      @k.thippeyswamy9041 4 года назад +2

      @@bsivaramesh9356 Yea but heroine's give to chance but she's have to prove public's and technisions then they will have opportunities may be comes big producers and directors

  • @johnjoshua1916
    @johnjoshua1916 3 года назад +1825

    After 13 years.... Still awsome.... Same feeling.... Any one listening in 2021...?

  • @bhargavstumpy9674
    @bhargavstumpy9674 7 лет назад +194

    When ever I sing this song.. My frnd used to add vasamaaye hum at 3.09... Those days are awesome...

  • @sekahrmanem
    @sekahrmanem 4 года назад +23

    Am i a telugu audience or a tamilian......doest matter...what a performance..u ppl r really fortunate..👍..suriya ..u really have a fan in telugu..ohh my god what a performance..what to say..did u see this msg..

    • @himawari5844
      @himawari5844 Год назад

      he has another fan in me in telugu

  • @nagaraju-hi8gx
    @nagaraju-hi8gx 6 лет назад +18

    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మునిగిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    ఓం శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మునిగిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    ఏదో ఒకటి నన్ను తలచి
    ముక్కు చివరా మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయే
    ముసినవ్వా భోగమెల్లా
    నువు నిలిచిన చోటేదో, వెల ఎంత పలికేనో
    నువు నడిచే బాటంతా, మంచల్లే అయ్యేనో
    నాతోటి రా ఇంటి వరకు
    నా ఇల్లే చూసి, నన్ను మెచ్చు
    ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనకే నీడై పోవొద్దే
    ఇది కలయో నిజమో ఏమ్మాయో
    నా మనసే నీకు వశమాయే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మునిగిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    కంటి నిద్రే దోచుకెళ్ళావ్‌
    ఆశలన్నీ జల్లివెళ్ళావ్‌
    నిన్ను దాటిపోతూవుంటే
    వీచే గాలి దిశలు మారు
    ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
    నా జీవనసర్వం నీతోనే
    నను తలచే నిమిషం ఇదియేనే
    నువు లేవో లేవు అనుకుంటే
    నా హృదయం తట్టుకోలేదే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మునిగిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    ఓం శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే

  • @AJAdithya
    @AJAdithya 3 года назад +146

    When this movie released I was 6 years old today I am 18 but still refreshing ❤️

  • @michaelgopinath9981
    @michaelgopinath9981 6 лет назад +128

    Pure telugu lyrics hatsoff to veturi garu n music by Harris n singer n gowtham too

    • @dark8dmusic
      @dark8dmusic 5 лет назад +1

      ruclips.net/video/Mnd1re9kkJ4/видео.html
      Naalone Pongenu Narmada (8d) Song
      #UseHeadphones
      Plz support 🙏
      #Subscribe and like
      Share

    • @prasadgomathinathan5900
      @prasadgomathinathan5900 3 года назад +3

      Most of the lyrics were translated into telugu from tamil

    • @SanthoshAllenki
      @SanthoshAllenki 3 года назад +5

      @@prasadgomathinathan5900 whatever, a lot of times when songs are translated the essence is lost. Not in this case though in fact all songs which veturi translated from tamil to telugu.

  • @kuthuruamritha625
    @kuthuruamritha625 6 лет назад +48

    Just wish Suriya garu learns telugu someday.....the magic will be at peaks.........

  • @skr1808
    @skr1808 8 лет назад +77

    stays on top in my all time favourite songs forever
    the Tamil version is also a top notch...
    anyway altogether it's not just a movie it's more than a feeling and experience it's all about an emotion that is carried right from d start to end of d movie ...
    Suriya GVM Harris Jayaraj love you all so much

    • @himawari5844
      @himawari5844 Год назад +1

      yes! this made me fan of surya, harris, gvm, karthik.

  • @ammuamrutha3359
    @ammuamrutha3359 3 года назад +37

    Ohh goddddd.. such a soothing song.. 5:00 is the soul ❤️ it's been 13 years listening and everytime I fall for the song..💞

  • @anilkumarthondamalla3100
    @anilkumarthondamalla3100 4 года назад +468

    నాలోనే పొంగెను నర్మదా!
    నీలల్లో మురిసిన తామరా.
    అంతట్లో మారెను రుతువులా పిల్లా నీవల్లా -
    నీతో పొంగే వెల్లువా నీలల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల … పేరేలే కాంచనా!
    ఓహ్ శాంతి శాంతి ఓహ్! శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే.
    నా శ్వాసే నీవే దోచావే!
    చెలి కానుకానేనే నీవు అయ్యావే......
    ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివర మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయి ముసినవ్వ బూగమెల్ల
    నువ్వు నిలిచిన చోటే ఎదో వెలయెంత పలికేను
    నువ్వు నడిచే బాటంత మంచల్లె అయ్యేను!
    నాతోటి రా.. ఇంటి వరకు
    నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
    ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనెకే నీడై పోవద్దె
    ఇది కలయో నిజమో ఏ మాయో
    నా మనసే నీకు వశమాయే! వశమాయే.. ....
    కంటి నిద్రే దోచుకెల్లావ్ ఆశలన్నీ చల్లి వెళ్ళావ్
    నిన్ను దాటి పోతూవుంటే వీచే గాలి దిశలు మారు
    ఆగేంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింతే కోరలేదు
    కోరితే కౌగిలి కాదు
    నా జీవన సర్వం నీతోనే..
    నను తలచే నిముషం ఇదియేనే
    నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.....!

  • @afreedmohammad4802
    @afreedmohammad4802 7 лет назад +20

    one of the best song in surya career ........this shows good love felling and explaination is awsome in between song ......lovely song

  • @prasanrajj
    @prasanrajj 7 лет назад +1975

    నాలోనే పొంగెను నర్మదా!!!
    (తను ఇంక ఏం చెప్తుంది అనుకున్నానో తెలీదు చెప్పేసాను
    i was crazy in love
    హ్మ్..! హ్మ్ హ్మ్,
    లర రి రా!!!!
    in fact
    నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతు ఉండేది
    జీవితం లో first time
    తనని చూడగానే ఒక కోట పాట !!
    my own composition)
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మురిసిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    ఓ శాంతి ఓ శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే
    నా శ్వాసే నీవే దోచావే
    చెలి నేనే నీవు అయ్యావే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మురిసిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    ఏదో ఒకటి నన్ను కలచి
    ముక్కు చివరా మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయే
    ముసినవ్వా భోగమెల్లా
    నువు నిలిచిన చోటేదో, వెల ఎంత పలికేనో
    నువు నడిచే బాటంతా, మంచల్లే అయ్యేనో
    నాతోటి రా ఇంటి వరకు
    నా ఇల్లే చూసి, నన్ను మెచ్చు
    ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనకే నీడై పోవొద్దే
    ఇది కలయో నిజమో ఏమ్మాయో
    నా మనసే నీకు వశమాయే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మురిసిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా.. ఓ...
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    కంటి నిద్రే దోచుకెళ్ళావ్‌
    ఆశలన్నీ జల్లివెళ్ళావ్‌
    నిన్ను దాటిపోతూవుంటే
    వీచే గాలి దిశలు మారు
    ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
    నా జీవనసర్వం నీతోనే
    నను తలచే నిమిషం ఇదియేనే
    నువు లేవు లేవు అనుకుంటే
    నా హృదయం తట్టుకోలేదే
    నాలోనే పొంగెను నర్మదా
    నీళ్ళల్లో మురిసిన తామరా
    అంతట్లో మారెను రుతువులా
    పిల్లా నీవల్లా..
    నీతో పొంగే వెల్లువా
    నీళ్ళల్లో ఈదిన తారకా
    బంగారు పూవుల కానుకా
    పేరేలే కాంచనా..
    ఓ శాంతి ఓ శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే
    నా శ్వాసే నీవే దోచావే
    చెలినేనే నీవు అయ్యావే

  • @pkdpkrish1356
    @pkdpkrish1356 2 года назад +34

    One of the Masterpiece given by HARIS SIR 💖

  • @arjunvadnala9451
    @arjunvadnala9451 3 года назад +23

    FRESHNESS..! That defines this song. Harris Jayaraj sir hats off to you for composing such a soothing music.👍

  • @chakojolly2299
    @chakojolly2299 3 года назад +13

    🔥Any SURIYA Fans Here After Another Masterpiece Aakasam Nee Hadhuraa💪

  • @santhoshvas6789
    @santhoshvas6789 6 лет назад +121

    Yeppa Namma paatu Tamil mattum ila Telugu hit pola
    Enaku romba pudicha song

    •  6 лет назад

      What did you say

    • @ravikiranraju2450
      @ravikiranraju2450 6 лет назад +2

      Itini nalle song, composition Harris jairaj ki tha mudiyo

    • @orangemittai9251
      @orangemittai9251 6 лет назад +2

      Anil Kumar Thamizh la mattum illayam telugu layum hit uh nu solran

    • @venky...1825
      @venky...1825 5 лет назад +2

      Tamil lo movie name

    • @Veyondevan
      @Veyondevan 5 лет назад +1

      @@venky...1825 "varanam aaiyiram"

  • @raghurock5620
    @raghurock5620 2 года назад +1421

    Love lo unna vallu akkuvaga vintaru ,,but nenu love lo padataniki vintunna ,,, because I am not in love 😊😊😊

    • @kirandannana3723
      @kirandannana3723 2 года назад +60

      Gudu bro

    • @ashokakkudasu7492
      @ashokakkudasu7492 2 года назад +17

      Same Brother

    • @Suresh.06
      @Suresh.06 2 года назад +17

      All the best bro ✨♥️

    • @travelbook3031
      @travelbook3031 2 года назад +69

      Voorike Love lo padakudadhu amma, adhi natural ga avthadhi when some one cares you then it will happen naturally like sameera reddy padindhi chudu ee movie lo surya ki ala manani care chese vallu value icche vallu vuntey appudu cheyyi lovvu, surya laga yevaru love chestharu everything is fake in this world yevarni nammataniki ledhu everyone is doing for their necessaries, mosale yekkuva chesthunnaru so be carefull

    • @SJT0908
      @SJT0908 2 года назад +6

      Super... all d very best

  • @RiyanshHyperx
    @RiyanshHyperx 4 года назад +18

    this song amazes me every time...makes to fall in love...so pure n awsm song n both surya n sameera r love in this song..

  • @sitangshuchatterjee9487
    @sitangshuchatterjee9487 5 лет назад +66

    I don't even understand Telugu, my roommate introduced me to this song, and now its on my watch later list.

    • @payalgupta3368
      @payalgupta3368 4 года назад +7

      Same here...i don't understand telugu but i like this song 😂😂

    • @RajaShekar-sp1lr
      @RajaShekar-sp1lr 4 года назад +6

      Dude it's Telugu not telegu

    • @jayandrans5440
      @jayandrans5440 4 года назад +5

      Lol. This is dubbed telugu version bro. Suriya is a Tamil actor.listen the original version of this song from the tamil movie varanam ayyiram

    • @jayandrans5440
      @jayandrans5440 4 года назад +4

      @@payalgupta3368 this is dubbed telugu version. Listen original tamil version you feel the music.

    • @yaswanthraju8998
      @yaswanthraju8998 4 года назад +17

      @@jayandrans5440 telugu Sounds Better than Tamil 🙂

  • @skr1808
    @skr1808 10 лет назад +36

    my lifetime favorite song,
    many songs may come and go
    but this will be my best forever
    no other song can express the feelings of a guy better than this

  • @suryaprakash-yz4rl
    @suryaprakash-yz4rl 3 года назад +176

    after 13 years and I'm still listening it everyday

  • @nithinkumar1263
    @nithinkumar1263 5 лет назад +69

    Naalone Pongenu Narmada, Neelallo Murisina Taamara
    Anthatlo Maarenu Ruthuvulaaa, Pilla Nee Valla
    Neetho Pongey Velluva, Nillallo Eedhina Taaraka
    Bangaaru Puvvula Kaanukaaa, Neevele Kaanchanaaa
    Oh Shanthi ,Shanthi, Oh Shanthi, Naapranam Sarvam Neevele
    Naa Swaase Neeve Dhochaave, Chelimey Le Neevu Ayyave
    Naalone Pongenu Narmada, Neelallo Murisina Taamara
    Anthatlo Maarenu Ruthuvulaaa, Pilla Nee Valla
    Edho Okati Nannu Talachi, Mukku Chivara Marmamokati
    Kallakapatam Karigi Poye, Bosi Navve Bogam Pilla
    Nuvvu Niliche Chotedho, Velayentha Palikeno
    Nuvvu Nadiche Baatantha, Manchalle Ayyenu
    Naathoti Raa Intivaraku, Naa Ille Choosi Nannu Mechu
    Eeme Evaro Evaro Teliyakane, Aa Venekey Needai Povadhey
    Idhi Kalayo Nijamo Emi Maayo, Naa Manase Neeku Vasamaaye
    Naalone Pongenu Narmada, Neelallo Murisina Taamara
    Anthatlo Maarenu Ruthuvulaaa, Pilla Nee Valla
    Neetho Pongey Velluva, Nillallo Eedhina Taaraka
    Bangaaru Puvvula Kaanukaaa, Neevele Kaanchanaaa
    Kanti Nidre, Dochukellav, Aasalanni Jalli Vellavu
    Ninnu Daati Pothu Vunte, Veeche Gaali Disalu Maaru
    Aagantu Neevante, Naakaalle Aagene
    Nee Thallo Poolanni, Vati Paadavu Ye Naadu
    Kougilinchey Koraledhu, Korithe Kogili Kaadhu
    Naa Jeevanam, Sarvam Neethone
    Nanu Thalache Nimisham Idhi Yene
    Nuvvu Levu Levu Anukunte
    Naa Hrudhayam Tattu Koledheyyyyy
    Naalone Pongenu Narmada, Neelallo Murisina Taamara
    Anthatlo Maarenu Ruthuvulaaa, Pilla Nee Valla
    Neetho Pongey Velluva, Nillallo Eedhina Taaraka
    Bangaaru Puvvula Kaanukaaa, Neevele Kaanchanaaa
    Oh Shanthi ,Shanthi, Oh Shanthi, Naapranam Sarvam Neevele
    Naa Swaase Neeve Dhochaave, Chelimey Le Neevu Ayyave

  • @deepaksharmagurumayum1311
    @deepaksharmagurumayum1311 5 лет назад +60

    Omg am still remembering all telegu songs and this is one of them... my roomie was from AP....love from Manipur

    • @PavanKumar-wc6wv
      @PavanKumar-wc6wv 4 года назад +9

      That's the beauty ✨ of telugu language

    • @jayandrans5440
      @jayandrans5440 2 года назад +1

      Listen to original Tamil version of this song. This is dubbed Telugu version

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 2 года назад +3

      @@jayandrans5440 Tamil version isn't as good as Telugu.b

    • @kiruthiaddressvb.natulmmau7010
      @kiruthiaddressvb.natulmmau7010 Год назад

      This is was from Tamil movie dubbed in telengu....

  • @mamathareddy4850
    @mamathareddy4850 9 лет назад +19

    fantastic lyrics, thanking d whole team for composing excellent song from bottom of my heart.

    • @ybob517
      @ybob517 9 лет назад +1

      marvellous

    • @malabantivasu660
      @malabantivasu660 3 года назад +2

      Ee song padina singer aa song ni feel ayyi padadhu super song ❤️❤️❤️ ee song surya movies lo anni songs kanna bagundhi

  • @sajalpramanik4413
    @sajalpramanik4413 2 года назад +22

    Being a non telugu ... I still love ❤ this song. No matter how many times I listen to it , I never get bored.

  • @Mskumarz
    @Mskumarz 8 лет назад +29

    no words to explain the magic of this song...such a lovely song foreverr

    • @keerthisankabathula1345
      @keerthisankabathula1345 6 лет назад

      yes ur correct
      ..i love this song a lot ....every day atleast 2 times i listen this song

  • @kartheekroyal430
    @kartheekroyal430 4 года назад +24

    Suriya looks always handsome.when iam listening this song it gives me fresh music .And every generation this song will likes everyone . And main we have to thanks the harris jayaraj sir what a music

  • @mr.impossible9863
    @mr.impossible9863 4 года назад +54

    I came here because it is my favorite song and I listen this song daily and I didn't came here after akhil sing in bigboss, because this song is famous before only.

    • @minus7263
      @minus7263 4 года назад +3

      Yeah even me most are screaming about big boss guy but i frequently listen this it’s like heaven Harish jayraj music and SPCharan voice :) we should actually praise them...

    • @mr.impossible9863
      @mr.impossible9863 4 года назад

      @@minus7263 yeah😊👍

  • @pranjal1234
    @pranjal1234 Год назад +27

    Nostalgic... remembering my college days in Chennai,best days of my life...

  • @likhithdaggupati2617
    @likhithdaggupati2617 6 лет назад +70

    I sang this song on my farewell of 10th class. Everyone appreciated me a lot.😍

  • @Alexbunga
    @Alexbunga 3 года назад +10

    Surya movies lo confirm ila okkataina hit song untadi 🥰😍

  • @jdsagar7547
    @jdsagar7547 5 лет назад +10

    FRESH LOVE FEELING... WAS ABSOLUTELY PLOTTED IN THIS SONG💕💕💕💕💕💕 HARRIS JAYRAJ GENIUS...

  • @sandeeptiwari3456
    @sandeeptiwari3456 2 года назад +2

    What a song superb acting by surya sir, I am listening and watching movies , my dream is to met surya sir personally but....mission impossible

  • @tejaswiniparepalli2689
    @tejaswiniparepalli2689 Год назад +10

    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల….
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల….
    ఏదో ఒకటి నన్ను కలచి
    ముక్కు చివరా మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయే
    మూసినవ్వా భోగామెల్లా
    నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో
    నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో
    నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి
    నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనకే నీడై పోవొద్దే
    ఇది కలయో నిజమో ఏమ్మాయో
    నా మనసే నీకు వశమాయే…వశమాయే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల….
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    కంటి నిద్రే దోచుకెళ్ళా్….దోచుకెళ్ళా్..
    ఆశలన్నీ జల్లివెళ్ళావ్..
    నిన్ను దాటిపోతువుంటే….పోతువుంటే..
    వీచే గాలి దిశలు మారు..
    ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు
    నా జీవన సర్వం నీతోనే
    నను తలచే నిమిషం ఇదియేనే
    నువ్వు లేవో లేవు అనకుంటే
    నా హృదయం తట్టుకోలేదే…..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల….
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే…

  • @nirmalabhukya2561
    @nirmalabhukya2561 5 лет назад +8

    What a song. ...what a lyrics. ....I really enjoyed this song. .......song vinte nannu nene marchipotha. .....

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 4 года назад +13

    I really tq to akhi. I was really miss this song before biggboss season 4.after bigg boss who listen this song like hear.

  • @kranthietooru594
    @kranthietooru594 2 года назад +5

    This song and this feeling never come back....nothing can match....be it be music, song, chemistry between hero and actress, locations, cinematography..legendary song..we miss this feel these days

  • @haanumman
    @haanumman 5 лет назад +86

    This song really flowing like a Narmada river ❤

  • @snehakulkarni5283
    @snehakulkarni5283 5 лет назад +258

    Who are watching 2019 may?.?.?
    Nice song na

  • @shekarchandra7543
    @shekarchandra7543 7 лет назад +372

    cheyadanki .oho job .preminchadanki .oho .ammaie ..vinadanki harris jayaraj music unte chalu .life .hpy ..

  • @lokeshteja2188
    @lokeshteja2188 3 года назад +31

    Surya is a real legend in tamil and telugu😇

  • @mybrunosjourney1492
    @mybrunosjourney1492 6 лет назад +17

    Remembering my past 😢 school days, first love and brrekup lot of tears and finding real lovely friends and friends i miss u all. In next life i want to born where u exist.

  • @jayaprakashramisetty2861
    @jayaprakashramisetty2861 4 года назад +15

    OH MY GOD in love with this amazing song. can't let it go out of mind even after these many years...

  • @crazyfriendist
    @crazyfriendist 7 лет назад +18

    Classic.... Hats off to Gautam Vasudev Menon👏👏👏 nd of course Surya

  • @saikumarchary66
    @saikumarchary66 3 года назад +798

    Even it's 2030
    This album is evergreen mood booster ❤️

  • @anirudhtheunflinching7335
    @anirudhtheunflinching7335 7 лет назад +13

    veturi Gari maayaajalam. an enthralling lyrics from you sir. Harris jayaraj the ballad maker.

  • @jaipkjaijagan8845
    @jaipkjaijagan8845 4 года назад +8

    My favourite movie list
    1. Surya s/o Krishnan
    2. Kgf
    3. Aparichithudu

  • @majatimadhurima4986
    @majatimadhurima4986 3 года назад +36

    No matter in which mood I listen to this song always refreshes me

  • @chillbro6720
    @chillbro6720 Год назад +4

    Naalone pongenu narmadaa
    Neelallo murisina taamaraa
    Antatlo maarenu rutuvulaaa
    Pillaa neevallaa
    Neeto ponge velluvaa
    Neelallo eedina taarakaa
    Bangaaru puvvula kaanukaa.. perele kaanchanaa
    Oh saantee saanti.. oh saanti
    Naa praanam.. sarvam.. neevele
    Naa swaase.. neeve.. dochaave
    Cheli.. nene.. neevu ayyaave
    Naalone pongenu narmadaa
    Neelallo murisina taamaraa
    Antatlo maarenu rutuvulaaa
    Pillaa neevallaa
    Edo okatee.. nannu kalachee
    Mukkoo chivaraa.. marmamokatee
    Kallaa kapatam.. karigipoyee
    Moosi navvaa.. boogamellaa
    Nuvvu nilichina chotedo.. vela enta palikeno
    Nuvvu nadiche baatantaa.. manchalle ayyeno
    Naatoti raa.. inti varakoo.. naa ille choosi nannu mecchu
    Eeme evaro evaro.. teliyakane..
    aa venake.. needai povadde
    Idi kalayo nijamo.. e maayo..
    naa manase neeku vasamaaye.. vasamaaye!
    Naalone pongenu narmadaa
    Neelallo murisina taamaraa
    Antatlo maarenu rutuvulaaa
    Pillaa neevallaa
    Neeto ponge velluvaa
    Neelallo eedina taarakaa
    Bangaaru puvvula kaanukaa..
    Perele kaanchanaa...
    Kanti nidre.. dochukellaav..dochukellaav
    Aasalannee.. challi vellaav
    Ninnu daatee potu vunte.. potu vunte
    Veeche gaalee.. disalu maaru
    Aagantu neevante.. naa kaalle aagene
    Nee talalo poolannee.. vasivaadavu e naadoo
    Kaugilente koraledoo... korite kougili kaadoo
    Naa jeevana sarvam neetone…
    nanu talache nimisham idiyene
    Nuvvu levu levu.. anukunte...
    naa hrudayam tattu kolede
    Naalone pongenu narmadaa
    Neelallo murisina taamaraa
    Antatlo maarenu rutuvulaaa
    Pillaa neevallaa
    Neeto ponge velluvaa
    Neelallo eedina taarakaa
    Bangaaru puvvula kaanukaa.. perele kaanchanaa
    Oh saantee saanti.. oh saanti
    Naa praanam.. sarvam.. neevele
    Naa swaase.. neeve.. dochaave
    Cheli.. nene.. neevu ayyaave

  • @rkarts3998
    @rkarts3998 8 лет назад +68

    SURYA IS SOOOOOOOOOOOOO HANDSOME IN THIS SNG..

  • @anjanyadav3594
    @anjanyadav3594 4 года назад +319

    Evvaraithey akhil padtam valey e song vinam antunaro valaki, so sad for them. One of the best movies till date, best album till date, son and father relationships lit.

  • @lamborginidiablo1gmailcom
    @lamborginidiablo1gmailcom 3 года назад +313

    In the time of aditya verma arjun reddy people won't understand the feeling in this songs in search of gold we lost daimonds

    • @manojbehera9030
      @manojbehera9030 3 года назад +14

      True!!😯it's diamond

    • @bnikhilraj1381
      @bnikhilraj1381 3 года назад +6

      true bro

    • @vdkforever7462
      @vdkforever7462 3 года назад +2

      True

    • @S_Naveen
      @S_Naveen 3 года назад +3

      Those are kid bro but this truly men.

    • @Shivprasad_
      @Shivprasad_ 3 года назад +1

      I think u dint get mature enough to watch arjun reddy that's why u dint understand the emotion🙏

  • @prashanthgagguloth7340
    @prashanthgagguloth7340 Год назад +2

    wine entha old aithe antha baguntadhi annattu ...ee song old ayye koddhi manaki inka ekkuva ekkesthundhi 🥺🥺❤️❤️❤️❤️

  • @shivbennie1359
    @shivbennie1359 4 года назад +85

    That guitar play in the beginning - is mind blowing

  • @kalpanasagar4387
    @kalpanasagar4387 6 лет назад +440

    Who will be in 2019??

  • @vtfschoolofficial8185
    @vtfschoolofficial8185 3 года назад +503

    2021 - 2090 మధ్యలో చూసిన వాళ్ళు 👍😊

  • @yathishchandra7700
    @yathishchandra7700 3 года назад +4

    Suryas no1 classic movie idhi ee movie naa heart ❤️ touch chesindhi 🤩🤩🤩🤩

  • @shrestasircilla4719
    @shrestasircilla4719 4 года назад +12

    Who is here after akhil sang dis song?.....he sang wid the same voice nd emotion...........pls support akhil......dont slipt the votes
    pls make akhil the winner

  • @preetham3789
    @preetham3789 4 года назад +10

    really how cute expressions suriya i have just fallen for u

  • @anay6589
    @anay6589 4 года назад +31

    Sameera reddy u r just killed my heart this song.

  • @himabindumasabathula7064
    @himabindumasabathula7064 3 года назад +21

    Veturi garu+Harish jayraj+Gowtham=wonders in music ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sureshreddy.panditi.2217
    @sureshreddy.panditi.2217 3 года назад +8

    Naalone pongenu narmadaaa
    Neellalo murisina thaamara
    Anthatlo maarenu ruthuvulaa…
    Pilla nee vallaa…
    Neetho ponge velluvaaa…
    Neellallo eedhina thaarakaa…
    Bangaru puvvula kaanukaa
    Pere le kaanchanaa…
    Om shanthi shanthi om shanthi
    Na praanam sarvam neevele…
    Na shwase neeve dochaave
    Cheli nene neevu ayyaleeee…
    Naalone pongenu narmadaaa
    Neellalo murisina thaamara
    Anthatlo maarenu ruthuvulaa…
    Pilla nee vallaa…
    Edho okati nannu kalachi…
    Mukku chivara marmamokati
    Kallakapatam m m karigi poye
    Bosi navva mooga pilla
    Nuvvu Nilichina Chotedho
    Velayentha Palikenu
    Nuvvu Nadichina Baatantha
    Manchalle Ayyenu
    Naathoti Raa a a Intivaraku
    Naa Ille Chusi Nannu Mechhu
    Eeme Evaro Evaro Teliyakane
    Na Venake Needai Povadhe
    Idhi Kalayo Nijamo Em maayo
    Naa Manase Neeku Vasamaaye… (vasamaye)
    Naalone pongenu narmadaaa
    Neellalo murisina thaamara
    Anthatlo maarenu ruthuvulaa…
    Pilla nee vallaa…
    Neetho ponge velluvaaa…
    Neellallo eedhina thaarakaa…
    Bangaru puvvula kaanukaa
    Pere le kaanchanaa…
    Kanti Nidre Dochukellav
    Aashalanni challi Vellav
    Ninnu Daati i i Pothu Vunte
    Veeche Gaali Disalu Maaru
    Aagantu Neevante, Naa kaalle Aagenu
    Nee Thalalo Poolanni Vasi vaadavu Ye Naadu…
    Kougilinthe Koraledhu…
    Korithe Kougili Kaadhu…
    Naa Jeevam, Sarvam Neethone
    Nanu Thalache Nimisham Idhi Ye ne
    Nuvvu Levu Levu Anukunte
    Naa Hrudhayam Thattukoledhe…
    Naalone pongenu narmadaaa
    Neellalo murisina thaamara
    Anthatlo maarenu ruthuvulaa…
    Pilla nee vallaa…
    Neetho ponge velluvaaa…
    Neellallo eedhina thaarakaa…
    Bangaru puvvula kaanukaa
    Pere le kaanchanaa…
    Om shanthi shanthi om shanthi
    Na praanam sarvam neevele…
    Na shwase neeve dochaave
    Cheli nene neevu ayyaleeee…...

  • @satyasree9684
    @satyasree9684 5 лет назад +121

    My favourite song forever.....it's just magical and creates an atmosphere of freshness around me😊😊

  • @sri.visuals6594
    @sri.visuals6594 5 лет назад +8

    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    ఏదో ఒకటి నన్ను కలచి
    ముక్కు చివరా మర్మమొకటి
    కల్లాకపటం కరిగిపోయే
    మూసినవ్వా భోగామెల్లా
    నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో
    నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో
    నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి
    నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే
    ఆ వెనకే నీడై పోవొద్దే
    ఇది కలయో నిజమో ఏమ్మాయో
    నా మనసే నీకు వశమాయే...వశమాయే..
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    కంటి నిద్రే దోచుకెళ్ళా్....దోచుకెళ్ళా్..
    ఆశలన్నీ జల్లివెళ్ళావ్..
    నిన్ను దాటిపోతువుంటే....పోతువుంటే..
    వీచే గాలి దిశలు మారు..
    ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
    నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
    కౌగిలింత కోరలేదు కోరితే కౌగిలి కాదు
    నా జీవన సర్వం నీతోనే
    నను తలచే నిమిషం ఇదియేనే
    నువ్వు లేవో లేవు అనకుంటే
    నా హృదయం తట్టుకోలేదే.....
    నాలోనే పొంగెను నర్మాదా..
    నీళ్ళల్లో మురిసిన తామరా..
    అంతట్లో మారెను ఋతువులా..
    పిల్లా నీవల్ల....
    నీతో పొంగే వెల్లువా..
    నేళ్ళల్లో ఈదిన తారకా..
    బంగారు పూవుల కానుక..
    పెరేలే కాంచనా..
    ఓం శాంతి శాంతి ఓం శాంతి
    నా ప్రాణం సర్వం నీవేలే..
    నా శ్వాసే నీవే దోచావే
    చెలిమేనే నీవు అయ్యావే...

  • @sandeepkumartutiki851
    @sandeepkumartutiki851 Год назад +20

    This song can never get old, a timeless classic. Leaving the date 13/04/2023. Sure i will visit after a decade.😂

  • @sivaa6493
    @sivaa6493 3 года назад +12

    Life long same feeling 💕💕💕 enni times chusina chudali anipisthundhi

  • @pmnagaraja6003
    @pmnagaraja6003 5 лет назад +9

    At 6:12 the way he proposed is really really awesome and damn disturbing me.......... gone crazy watching that repeatedly.........😙😙😙😙😍😍😍😘😘😗😗

    • @ckesava1667
      @ckesava1667 3 года назад +1

      Hi.🎐🎈♥️♥️♥️♥️♥️♥️

  • @Aditya-lz6yb
    @Aditya-lz6yb 9 лет назад +90

    harris jayaraj, Take a bow! fantastic song!

    • @vagaboinaumauma2869
      @vagaboinaumauma2869 7 лет назад +7

      Surya I love u😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @inshotaffairs8415
    @inshotaffairs8415 2 года назад +4

    Ippudu kuda aa feel poledu ee song lo , what a bgm 😍

  • @sridharlanka2721
    @sridharlanka2721 4 года назад +14

    Watched 1st day - morning show on 2008 nov 14th children day !
    Only dialog I remember is
    Mee body ready cheyandi, anni kastalu toligipotaay
    (Sleep, Diet & Workout) 😇

  • @ravikiran883
    @ravikiran883 8 лет назад +445

    Heart touching train scene yaaar....Only movie where sameera reddy looks beautiful...

    • @kurapatichaitanya705
      @kurapatichaitanya705 7 лет назад +34

      Ravi kiran director chose her wantedly. She doesn't look great but generally guys see angel in a girl who is not so gorgeous but for their eyes they are angel.

    • @navitareddy3867
      @navitareddy3867 7 лет назад +3

      realy

    • @mesunil5274
      @mesunil5274 7 лет назад +1

      Hahaha

    • @kranthikumar6383
      @kranthikumar6383 6 лет назад +2

      Really awesome....

    • @psrao6906
      @psrao6906 6 лет назад +3

      yes, really heart touching song

  • @saikiranboddu9237
    @saikiranboddu9237 4 года назад +30

    My day doesn't end without listening to this song..💞

  • @srivamsikrishnamoturi3735
    @srivamsikrishnamoturi3735 2 года назад +1

    Yem song ra babu...... Evergreen forever even after next 50 years too....nalone pongenu narmada...

  • @dileephadly644
    @dileephadly644 8 лет назад +70

    Love u surya..this remembers my past n make me tears

    • @sravanikola9162
      @sravanikola9162 7 лет назад

      Hadly Edwin for mee also...

    • @ManjulaRajee
      @ManjulaRajee 7 лет назад

      oh😞😞

    • @hihi8550
      @hihi8550 7 лет назад

      hi

    • @tombrad6434
      @tombrad6434 6 лет назад +1

      Me too. I saw this film when I am studying engineering at nit trichy . I used to sing this song to my girl friend, now she is married..

    • @baburaoburagana7724
      @baburaoburagana7724 5 лет назад

      @@tombrad6434 thats bad to hear

  • @shaikmalik1736
    @shaikmalik1736 8 лет назад +465

    Naalone pongenu narmada neelallo murisina taamara
    Anthatlo maarenu ruthuvulaaa pilla nee valla
    Neetho pongey velluva nillallo eedhina taaraka
    Bangaaru puvvula kaanukaaa neevele kaanchanaaa
    Oh shanthi shanthi oh shanthi naa pranam sarvam neevele
    Naa swaase neeve dhochaave chelimey le neevu ayyave
    Naalone pongenu narmada neelallo murisina taamara
    Anthatlo maarenu ruthuvulaaa pilla nee valla
    Edho okati nannu talachi mukku chivara marmamokati
    Kallakapatam karigi poye bosi navve bogam pilla
    Nuvvu niliche chotedho velayentha palikeno
    Nuvvu nadiche baatantha manchalle ayyenu
    Naathoti raa intivaraku naa ille choosi nannu mechu
    Eeme evaro evaro teliyakane aa venekey needai povadhey
    Idhi kalayo nijamo emi maayo naa manase neeku vasamaaye
    Naalone pongenu narmada neelallo murisina taamara
    Anthatlo maarenu ruthuvulaaa pilla nee valla
    Neetho pongey velluva nillallo eedhina taaraka
    Bangaaru puvvula kaanukaaa neevele kaanchanaaa
    Kanti nidre dochukellav aasalanni jalli vellavu
    Ninnu daati pothu vunte veeche gaali disalu maaru
    Aagantu neevante naakaalle aagene
    Nee thallo poolanni vati paadavu ye naadu
    Kougilinchey koraledhu korithe kogili kaadhu
    Naa jeevanam sarvam neethone nanu thalache nimisham idhi yene
    Nuvvu levu levu anukunte naa hrudhayam tattu koledheyyyyy
    Naalone pongenu narmada neelallo murisina taamara
    Anthatlo maarenu ruthuvulaaa pilla nee valla
    Neetho pongey velluva nillallo eedhina taaraka
    Bangaaru puvvula kaanukaaa neevele kaanchanaaa
    Oh shanthi shanthi oh shanthi naapranam sarvam neevele
    Naa swaase neeve dhochaave chelimey le neevu ayyave

  • @rameshv5313
    @rameshv5313 4 года назад +10

    Surya fans verithanam

  • @thirumattela5068
    @thirumattela5068 2 года назад +4

    What a movie is this! Unforgettable songs and much more meaning. A good feeling of ❤️❤️

  • @saikiranrasoju5097
    @saikiranrasoju5097 4 года назад +2072

    2018 but still it is a fresh feeling

  • @divyapriya8723
    @divyapriya8723 6 лет назад +15

    Even it's 2017 or 2070 doesn't matter all matters​ is the feel of the song after hearing this song every one want to fall in love 😘😘

  • @srinivasarajesh8293
    @srinivasarajesh8293 6 лет назад +39

    Love lo padda prathi okkadiki kotha tune raadu kada so idhe andhariki bgm....

  • @mohancharypokuri2431
    @mohancharypokuri2431 3 года назад +2

    E Movie chusi Nenu Suriya ki Big Fan Aipoya 👍👍All time my favorite movie and Song....

  • @saikrishnagoli6672
    @saikrishnagoli6672 3 года назад +10

    Gautam vasudev menon ..movie ante..some thing magic 😍...story line ...love story .master

  • @tejaswaroop920
    @tejaswaroop920 5 лет назад +8

    Some songs are never before and never after and fortunately almost all the songs of this movie are this kind

  • @harikrishna5094
    @harikrishna5094 4 года назад +46

    I from Tamil nadu after akhil singing this song 😍😍😍

  • @anilamireddy8291
    @anilamireddy8291 Год назад +1

    love story Movies ki Music Conpose cheyalante Harris Jayaraj tharuvathe evaraina what a music❤❤❤❤❤❤ awesome 😍😍😍🥰🥰🥰😘😘😘

  • @giftprasad8964
    @giftprasad8964 6 лет назад +28

    Some songs remain with us,not changed according to climate.FEEL FRESH

  • @Ruby-xd8jg
    @Ruby-xd8jg 5 лет назад +47

    Who are still listening this Melody Song in Dec2019

  • @billaprashanth8759
    @billaprashanth8759 4 года назад +706

    Akhil padakamundu ee song ni vinna vallu like cheyandi.. Intha manchi song telida jana laki

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 3 года назад

    చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
    అద్భుతం గ ఉంది వింటుంటే :)