బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే... చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది ఊ... అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
చాలా బాగా పాడారు సాయి చరణ్ గారు మీ వాయిస్ మీరు పాడే విధానం మీ పాటల ఎంపిక చాలా బాగుంది. నీ స్వరం చాల అమాయకంగా వుంది. I love your voice & experience 🥰😍💃🕺🥰😍
I wanna add this to my favorite Playlist. I really loved it.. All the love for you Charan...Repeat mode on again..Thank you Zee Telugu for this jukebox.❤️❤️❤️
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఏ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ పిర్యతమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా… చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఊఉననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా… ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
********* చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం… శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… చరణం: 1 ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ ప్రితమా దయగనుమా… నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా… చరణం: 2 చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఔననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా… ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
I like Actor Prakash Raj attitude one of the TV interviews he said. The first love love letter given to me by my mother, she is my first girlfriend because I born out out of her wombs', the first person that I seen is my father he is my friend my mum's husband. Regards, Srini
Abinav and Daniel in finals.. shocked .. Daniel didn’t learn music feeling more but musically not up to the mark edo encouragement ki pampincharu good but anni undali songs ki ..vaalu deserve avvaru finals ki songs kuda chaala easy vi.. Akhil and Aastha deserves
Superb man charan u are too gud keep it up love your voice may be i think u born late if u were born in SPB sir era may be you were as close as SPB SIR..... I feel.....
ప్రశాంత్ అమ్మా నాన్న మీకు నమస్కారములు. ప్రశాంత్ రైతు కుటుంబం నుండీ వచ్చారు. . అలానే పల్లవి ప్రశాంత్ అట కూడా చాలబాగా ఆడుతున్నాడు. Prashant అనే రైతు Big Boss పొలంలో కలుపు మొక్కలు యేరుతున్నాడు. స్టార్ మా బ్యాచ్ కలుపుమొక్కలు. ప్రశాంత్ చాల బాగ అట ఆడుతున్నరు.
సాయి చరణ్ చాలా బాగా పాడాడు.సాయి చరణ్ ఫ్యాన్స్ ఎవరైన ఉన్నారా 👍👍
S, I m
S i am
Nenu ni fan
Leru
Can I contact u??
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
హే...హే...హే...హే...
హే...హే...హే...హే...
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
ఊ...
అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..
దాని మనసే నీలో ఉందంది...
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
చాలా బాగా పాడారు సాయి చరణ్ గారు మీ వాయిస్ మీరు పాడే విధానం మీ పాటల ఎంపిక చాలా బాగుంది. నీ స్వరం చాల అమాయకంగా వుంది. I love your voice & experience 🥰😍💃🕺🥰😍
Charan Voice superb 🤩❤️😍
బాలు గారి పాటల్ని ఎంచుకొని చాలా
బాగా పాడాడు సూపర్ 🙇
S
Super singing
He is my favorite🎉
Hi...good evening. ...sai...sri...charan...big fans song super beautiful have wow nice song super. ...❤😅😅😅👌👏👏👏💐
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
Super andi ❤❤❤
Excellent 👌 singing Bro Gopika Poornima gaaru amazing suuuuper excellent 👌👌👌👌👌 what a hummings nice voice
I wanna add this to my favorite Playlist. I really loved it.. All the love for you Charan...Repeat mode on again..Thank you Zee Telugu for this jukebox.❤️❤️❤️
Hi. Charan super songs I Love you so much
@@devapalliraja1885 l PPL lol
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఏ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా
ఓ పిర్యతమా దయగనుమా
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…
చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమ ఊఉననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
S. P. B. Shishyudu balu gari blessings intayi meeku charan mesmerising voice
Nenu daily 2,3 times vintunnanu mre songs superb voice
Charan top 5 lo vundali entha mandhi korukuntunaru...
Top 5 endhi top 3 undali 🎉🎉🎉😅
సూపర్ సాయి చరణ్ బొట్టు పంచకట్టు సూపర్ నాన్న మి సాంగ్స్ అని చాలా బాగున్నాయి అని సాంగ్ అచ్చమ్ మ బాలుగారు పడుతున్నాటే ఉన్నాయి పాటలు కంగ్రాట్స్ 🎊🎊🙌🙌🙌🙌💐💐💐
Super
Sai charan voice nice god bless you nani🙏🙏🙏
Charan u voice mesmerizing me a lot
*********
చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం…
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…
చరణం: 1
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై
విచ్చాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ
ఆ గుట్టు విప్పేదెలా
ఓ ప్రితమా దయగనుమా…
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…
చరణం: 2
చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు
నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ
ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమ ఔననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
Charan balu garu padina Anni patalaku thana voice correct ga suit avtundi charan super singer asal
Sai Sri Charan brother.....it's a amazing performance ❤️😘👍
😂😂మంచి భర్త రావాలని ఎక్కడో నా కోసం వ్రతం చేస్తున్నా ఆ అమ్మాయికి "వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు 😂💐💐🤝🤝🤝
🤭🤭
adhi nenu avvakudadhu
@@telugutalkz KGF.Templet =(Congraslation i love you )😂😂😂😂😂😂😂😂
Good comment bhayya All the best
Crazy comment 😂😂😂
Wow so sweet voice bangaram 🥰 God bless you 👏👏
first song eppudu first time chusthuna,,superb nejamgaa,,voice antha bavundhoo,,senior singer and sai sri charan
Sai charan fans oka like vesukundi 👍 superb superb voice
Beautiful voice charan👌..his diction awesome
Charan anna final lo Stalin cinema nunchi climax song padandi pls
Evaru gurthincha ledhu Charan ni am vice andi super ,, winner 🏆
Supar🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Supar your vayis 🎧🥰🥰
చాలా బాగా పడుతున్నావు అన్నయ్య
U r the winner Charan... We love ur voice😍
Sai Charan Garu me Patalu Man Ko Chala Ishtam Meru final Gela vallani korukuntunavu
I love charan voice 😍 ❤❤
I like Actor Prakash Raj attitude one of the TV interviews he said. The first love love letter given to me by my mother, she is my first girlfriend because I born out out of her wombs', the first person that I seen is my father he is my friend my mum's husband. Regards, Srini
Abinav and Daniel in finals.. shocked .. Daniel didn’t learn music feeling more but musically not up to the mark edo encouragement ki pampincharu good but anni undali songs ki ..vaalu deserve avvaru finals ki songs kuda chaala easy vi.. Akhil and Aastha deserves
Aastha eliminate ayyesariki nenu shock ayya....she deserves final
Excellent performances charan 👏🏻👏🏻👏🏻good luck for your final performance
Download ki echinandhuku thank you 😊😊😊😊😊
Flootsit super
Superb bro
I am waiting for AKHIL s all performance s please upload
Me too
Srimukhi and Sai Charan comedy kuda vedios pedite baguntundi we are miss that fun
Cinimalo alago chupincharu pade varini but e program tho vintu chusthunnam chala happy ga unnadhi tq
Really superb 😇
Sai Charan chala Goppaga paduthunnadu good luck
All songs are my favorite😍😍😍
Outstanding excellent performance ani brother
Sai charan voice super💕💕💕🙏
Daniel bro&Sai charan bro evaro okkaru pakka win avtaru
O priyathama edi nijama e song chala Baga padaru 🎉❤
Super, marvelous amazing and most delightful voice Sai Charan,wish u Good luck ... and All the best for your mind blowing performance.
Anni songs chala chala baga padaru super 👌😊❤
Charan mi patalu mind ki relaxations ga vunatyi superb voice❤
Winner only Bhapanisss while Sailaja in judgement 👍
Judges ki kuda fans untaru. Valla gurunchi edama special cheyali episode lo. Koti sir fan here. He is looking too handsome now than when he was young.
Valli, Charan combo bagundi..
Really singing is a very good art....it's gives very good relief in life...very good talent...my best satvik anna..very funny n energetic...
ఒక సారి మీ షో చూడాలి అని అనిపిస్తుంది అన్నయ ❤❤❤ లైవ్ లో ప్లీజ్ అన్నయ
నాకు కూడా లైవ్ లో చూడాలని ఉంది. Do you have his mobile number please 🙏
Superb man charan u are too gud keep it up love your voice may be i think u born late if u were born in SPB sir era may be you were as close as SPB SIR..... I feel.....
Beautiful singing super
Super charan 👍👍👍❤️❤️
Charaaaan ❤️
Super singing andi God bless you 🥰
ప్రశాంత్ అమ్మా నాన్న మీకు నమస్కారములు. ప్రశాంత్ రైతు కుటుంబం నుండీ వచ్చారు. . అలానే పల్లవి ప్రశాంత్ అట కూడా చాలబాగా ఆడుతున్నాడు. Prashant అనే రైతు Big Boss పొలంలో కలుపు మొక్కలు యేరుతున్నాడు. స్టార్ మా బ్యాచ్ కలుపుమొక్కలు. ప్రశాంత్ చాల బాగ అట ఆడుతున్నరు.
Sai charan ur voice fantastisk
Best song selection
Excellent singing Sai Charan garu vioce super super super super super super super super super super
super songs
అన్నయ లవ్ యు అన్నయ. ఒక సారి మీమలిని కాలువచా ప్లీజ్ ❤❤❤❤❤
Sai Charan gopika garu super singing 👌👌👌
Future sp Sir
Super Sai Charan
Charannnn❤❤🥰🥰🥰
Super
Sai anna superb 💕 songs asalu no words
VERY QUIET VOICE SIR.... ALL THE BEST....
I like Charan songs very much
excellent 👌
_nenu Sai Charan fan_
Super Sai Charan 👏👏👏
Sai Charan deserves 2nd position 😊
Wowww...
Wt a beautiful voice
Charan and sudhanshu winner and runner
Charan top 1 no doubt ala kadante sarayina justice raledu ani artham
Dear charan, god bless you. Ur tone is awesome. So try to make a one devotional n one solo love songs albums.
Super 😘😘👍👍👍👍👍
Super bro
Super bro 👏👏👏👍
corus girls wonder it gives power of the sond music team......hats up
Sai Sree Charan gopika Poornima 🙏👏👏👌👌❤️❤️❤️🌹🌹
vinuthna and akhil jukebox kosam waiting
Chala chala baunddii Charan garu
Sai charm 100%.pens.vunaru
❤️❤️❤️👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
My favorite was nee prashnalu neeve chaala baga paadadu
Nice song
Spr brother big fan you❤🎉
So cute I'm big fan of charan
I wish you all the best 👍
Super voice charn
Superb sir
Very sweet voice 😍
Really great voice!
God bless him
Nice song selection Charan Garu
Super.super.super.songs..charan
Your music and your voice sweet
My fevareat move song so beautiful bro 👌👌❤️❤️🙌🙏
Spelling mistakeundhi bayya favorite
Sai..Charan..balu..garu..Anthe..big..singer..aavuthadu