ప్రణవ్ నీకు సినిమాలలో పాడే అవకాశాలు వస్తాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️what a voice man you have😍 నువ్వు పాడుతున్నంత సేపు ఏదో తెలీని ఫీల్ లోకి వెళ్ళిపోతాం👌👌🥰🥰
Charan sang really well yaar pronounciation kani he is soo good I don't know why I don't see more comments about him! Appreciate everyone yaar! Don't get swept away by PR or looks! Let's encourage talent!!
I didn't hear this song before ,just fell in love with the song because of the way you both sang it.. ❤️😍 Enjoyed throughout..Have a great journey ahead.. 🥰
Pranav and charan superb singing. Mee song vintunte alage vintoooo undali anpinchindi. Pranav singer mathrame kadu raboye young hero laga unnav . Avakasham vasthe hero ga chey. All the best both singer's. Inka baga nerchukuni title gelavali. Sunday koraku wait chesthunnam. Sa re ga ma pa koraku.wish you best of luck.
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా లా లల లా లల లా లల లా లల లా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా సాగరానికీ..ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ..ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల లా లల లా లల లా లల లా లల లా మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు హృదయాన్నే చలించీ పరిగెత్తిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి ఓ మరియా ఓ మరియా............ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా సాగరానికీ..ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ..ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్ మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం............ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా సాగరానికీ..ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ..ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా Thank you
Crushikk and Charan i just love this song and ur performance made me listen to this song a thousand time u both are the best stage performers i have ever seen
O mariya song performance meny times I watch o my god pranav and friend I loved it performance pranav dancing smile I liked stage performance superrrrrrrrrrrr god blessing pranav and friend
Sai Charan your voice is like SPB sir .. wishing you all the success..you both guys won all the hearts by this song..all the best both of you.you both are favourite to me.❤️
కోరస్ పాడిన అమ్మాయిని అభనందించాల్సింది జడ్జెస్... సూపర్ మేడం👌🙏
Yes
Yes really too good 🙏
Yes
@@cinematicuniverse8061 nuv edhi ante adhe 👍
yes
వీళ్ళ సాంగ్ కోసం wait చేసినవాళ్లు ఎంతమంది ఉన్నారు..సూపర్ voice both of you 🔥🔥🤗👏👏👏
Only pranav kosame ee program choosthanu.supper voice
ప్రణవ్ నీకు సినిమాలలో పాడే అవకాశాలు వస్తాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️what a voice man you have😍 నువ్వు పాడుతున్నంత సేపు ఏదో తెలీని ఫీల్ లోకి వెళ్ళిపోతాం👌👌🥰🥰
Hi Pranav so sweet I like it bro
Yes❤
Yes
Yes .
@@Mounika-d7q hm
ప్రణవ్ లో... స్వచ్ఛ మైన నవ్వు...
ఎంత ఆకట్టుకుంటుందో...
దేశాలు దాటి మరి ఇక్కడికి వచ్చి...టాలెంట్ ని నిరూపించికుంటున్న ప్రణవ్ కౌశిక్ గారు సూపర్ ❤❤❤ మీకు సినిమా లో పాటలు తప్పకుండ వస్తాయి...
ముందుగా కోరస్ పాడిన అమ్మాయికి అభినందనలు..👏👏తరువాత ఫ్లూట్ ఆర్టిస్ట్ కి👏👏..ఇద్దరు సింగర్స్ కూడా ఒరిజినల్ పాట లా పాడేసారు..
Charan voice Just amazing 🥰🥰🥰❤️
Agreed
Awesome voice
👌👌
మీ ప్రతి పాటలో తెలిపోతున్నా 😇😇I loved ur voice and I loved ur Dedication❤❤❤❤
Pranav Koushik 🔥🔥💫
Charan voice 😍😍
Sai charan crystal clear voice 🥰 superbb man
Rocking performance 🔥🔥🔥🔥charan is ultimate 👌👌👌👌
Pranav ur voice is so fresh & stunning🔥🔥u looks so cute something magic in ur smile😍😍 keep going lover boy ❤❤
జీవితంలో అన్నీ కోల్పోయినా
ఒకటి మాత్రం ఎప్పుడు మనకోసం
సిద్ధంగా ఉంటుంది దాని పేరే "భవిష్యత్తు" 📚
what a msg
🔥🔥🔥
Vivekananda gaari quote ahh bro?!own gaa cheppavaaa
Super meru baga chepparu👍👍👍👍👍👌👌👌👌
ruclips.net/user/shortsA5P3BKk3-FY?feature=share .
Pranav don't change your attitude for anyone.....sing like your way...
Excellent voice Charan , keep rocking
కోరస్ సూపర్ గా పాడింది సూపర్
Finally 😍😍😍, pranav &charan 👌👌👌and girl singer also sang very well, flutist also super
Pranav next 💯 ravalani Hartley korukuntuna all the best pranav gaaru
Pranav expressions are killing 😍😍😍😘❤️
sai charan voice is so so so amazing ❤
Voice of female chorus singer is just amazing .. ❤️❤️❤️
Pranav eagerly waiting for u 😍
మెయిన్ సాంగ్ కన్నా మా కాన్సెంట్రేషన్ అంతా కొరస్ పాడిన వాయిస్ మీదే ఉంది. అంత అద్బుతంగా ఉంది కొరస్
Avvunu sir👍👍👍👍
Sai Charan voice ee song ku bagaa set iyyindi, pranav Kante Sai Charan bagaa padadu
Sai charan nenu nenuga lene manmadhudu movie song kuda excellent ga padaadu.
Superb pranav.... Because of u only I watching saregama.. Very cute smile.. Waiting for parvathi combination.. 😍😍🥰😍🥰
Pranav ur popular singer & upcoming Hero ❤️❤️
Bigg fan of pranav❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Charan voice lo edo magic undi Nijam ga ...🙌🙌
ప్రణవ్ super cute voice
Charan voice very nice
Sai Charan pedda singer avutav ur bright future voice lo clarity suprb
Speech less assalu mamoluga ledhu mariiii.... Osum😇😎😘
Charan sang really well yaar pronounciation kani he is soo good I don't know why I don't see more comments about him! Appreciate everyone yaar! Don't get swept away by PR or looks! Let's encourage talent!!
Correct 💯
Super super super performance both of you 🥰🥰.... Have a bright future😍... Especially pranav super 😘😘😘
What a song selection.. what a singing both of you 💞💐😍 we enjoyed a lot to your performance
Sai charan super singing
Super Pranav
I didn't hear this song before ,just fell in love with the song because of the way you both sang it.. ❤️😍 Enjoyed throughout..Have a great journey ahead.. 🥰
Pranav mowaa 🥰❤️🔥fireeeuuu ma odu ❤️⚡️
Chorus padina ammai..... marvelous...fantastic
Floot music did touching my heart, my childhood gurtochindhi.
Same😍
Pranav brother super super super super super super voice God bless you 😘😘😘
Super voice mi song vinnapudalla hii ga vuntumdhi nice voice ❤️❤️❤️❤️❤️
Pranav voice is superb 👌Anni sarlaina vinalanipisthundhi🥰
Sai charan and Pranav nailed it .
Both are singing too good, superb performance
Pranav nice voice
Yes
Pranav next performance kosam waiting ❤
Saicharan has a very good voice sings well.
Background singer voice ❤
Charan voice is amazing 😍😍😍😍
ప్రణవ్ డార్లింగ్ మి వాయిస్ సూపర్ అసలు మీకోసం మాత్రమే చుస్తను ఇ ప్రోగ్రాం all the best darling
🙄🙄🙏
I like pranav voice, singing so much and charan voice like sp balu garu.
Finally the wait is over 🥰🥰 Pranav Pata vochesindi 😘😘Love ur Style smile and Voice 😍❤️
All contestant's are Great Singer's Ever👌👌👌
Watched sargamapa several times especially for this soñg, charan your voice is amazing😍😍
Sai charan voice amazing.....
Pranav 🥰
Really really natural voice pranav ur performance is amazing 👏🏻👏🏻👌🏻
Charan....loved it bro.... keep rocking 👌👌
Adhiripoindhi pranav anna
Both voice r crazy guy's I loved it nd enjoy lottt😘😘u guy's r bright future
Iam waiting pranav bro singing big fan of u brother.......
Charan paduthubte original song la vundhi. Both are nice singing 👌
Pranav singing style Chala baguntundi with expression's 🤗💙💚💙💚☺️☺️😊😍😍😍😘...
Sai sri charan gaari Voice Kuda awesome ☺️
Pranav voice excellent ❤️
Both are super super super super singing brother s 🥳🥳🥳💞💞💞💗💗💗miru inka ethuku adagalani me చెల్లి ga korukutunaa annayya luuu💞💞💞💞💗💗💗
Anthe na mardhal pilla 👍
Hi..కొర్స..పృణవుకౌశీక్..ఛెరణ్..మీరుఇధరుకలిసీపాట..సుఫార్❤😮👏👏👌💐
కౌశిక్ సాంగ్స్ ఎంత మంది ఇష్టపడుతున్నారు సరిగమప ప్రోగ్రామ్స్ అంటే ఎంతమందికి ఇష్టం 💕💕👏👏👏😘😘
Sai Charan voice super 👌 🥰
Pranav and charan superb singing. Mee song vintunte alage vintoooo undali anpinchindi. Pranav singer mathrame kadu raboye young hero laga unnav . Avakasham vasthe hero ga chey. All the best both singer's. Inka baga nerchukuni title gelavali. Sunday koraku wait chesthunnam. Sa re ga ma pa koraku.wish you best of luck.
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
లా లల లా లల లా లల లా లల లా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ..ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ..ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
లా లల లా లల లా లల లా లల లా
మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా
కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి
ఓ మరియా ఓ మరియా............
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ..ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ..ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్
మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం............
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిలి లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ..ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ..ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
Thank you
Tq
Which mve
ధన్యవాదాలు
Thank you so much
Thanku
Super brother i was so happy watched this performance
Pranav entha cute ga padav alane choosthune undali anipinche vidhamga padav really your singing very nice and fentastic ❤️ you
your voice superb pranav.so many times listining this song only your voice superb pranav 😘😘😘.
ఇద్దరూ చాలా బాగా పాడారు.. సూపర్
Pranav voice👌 cool and cute singing
Wow... Wonderful Stylish Singing Thammudu Saisricharan.
Finally see the performance 😍😍
Hero meterial pranav nuvvu, alage nee voice kuda super
Pranav smile antha mandiki nachindi🥰🥰🥰🥰
Pranav I'm big big fan of u see u in finale...💜❤️💙💓💚🥰
Pranav crystal clear voice... amazing expressions...superb my son...all d very best...
Pranav upcoming top singer..both of u all the best...
Super voice 🤗🤗
ప్రణవ్....The Pride of our mother land 🎉🎉🎉
Why there is less screen space for sai Charan when compared to other contestants?I feel this ...if u guys also feel the same then like my comment
Yes totally agree, people are not paying attention to the real talent
True. Atleast I see you recognised the talent.
Yeah I see very less screen space for charan vinod there are few who are talented but not getting lime light!!
Oh Maria aney word chala neat ,cute ga pronounce chestunnaru charan
Pranav song kosam enta mandi wait chesaru 👍👍👍👍👍👍👍here
As it is 👌🏻 well sang 👏🏻👏🏼 chorus too 👌🏻👌🏻
Crushikk and Charan i just love this song and ur performance made me listen to this song a thousand time u both are the best stage performers i have ever seen
Enta mandiki nachindi pranav song please vote,👏👏🎉🎉🤗
O mariya song performance meny times I watch o my god pranav and friend I loved it performance pranav dancing smile I liked stage performance superrrrrrrrrrrr god blessing pranav and friend
Pranav superb voice ilove it💗💗💗💗💗💗💗
4:05 pranav experience super
🥰🥰🥰
Superb pranav ur voice superb...🥰
Me channel vallu sa ri ga ma pa elanti shows valla old song ni malli gurthu chaystunaru superr
KORAS PADINA AMMAIKI NAA ABINANDANALU. ALL THE BEST AND GOD BLESS YOU.
Haaa... Pranav eyes are killing
Fan girl from Tamil nadu 😍✨💙
Sai Charan your voice is like SPB sir .. wishing you all the success..you both guys won all the hearts by this song..all the best both of you.you both are favourite to me.❤️
కోరస్ ఇష్టపడిన వాళ్ళు ఒక like plz
The best performance in zee sa re ga ma pA
Villiddari voice Lo... Ee song vintunte....original song ville padara anipinchindi