I - Manoharudu - Poolane Kunukeyamantaa Video | Vikram, Amy Jackson | A.R. Rahman

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Watch 'Poolane Kunukeyamantaa' from 'I - Manoharudu' a classic love duet from A.R. Rahman. Sung by Haricharan & Shreya Ghoshal the song is dipped and dabbled in perfect verses of description of love by lyricist Anantha Sriram. The melody is refreshing and lingers in the mind.
    Song Name - Poolane Kunukeyamantaa
    Movie - I - Manoharudu
    Singer - Haricharan & Shreya Ghoshal
    Music - A.R. Rahman
    Lyrics - Anantha Sriram
    Director - Shankar
    Starring - Vikram, Amy Jackson
    Producer - Aascar Ravichandran
    Studio - Aascar Film (P) Ltd
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    © 2014 Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - www.youtube.com...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.co...
    Instagram: / sonymusic_south

Комментарии • 6 тыс.

  • @Nivanshi_Creations
    @Nivanshi_Creations Год назад +175

    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    అసలిపుడు నీకన్న ఘనుడు… లోకాన కనబడునా మనిషై
    అది జరగదని ఇలా అడుగు వేసినా… నిను వలచిన మనసై
    ప్రతి క్షణము క్షణము… నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
    ఇన్ని కలల ఫలితమున కలిసినావు… నువ్వు తీయటి ఈ నిజమై
    నా చేతిని వీడని… గీత నువ్వై
    నా గొంతుని వీడని… పేరువి నువ్వై
    తడిపెదవుల తళుకవనా… నవ్వు నవ్వనా
    ఎంత మధురం…
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    నీరల్లే జారేవాడే… నాకోసం ఒక ఓడయ్యాడా ?
    నీడంటు చూడని వాడే… నన్నే దాచిన మేడయ్యాడా ?
    నాలోన ఉండే వేరొక… నన్నే నాకే చూపించిందా !
    నారాతి గుండెని తాకుతు… శిల్పంగా మార్చేసిందా !!
    యుగములకైనా… మగనిగ వీణ్ణే పొగడాలి
    అంటూ ఉంది… నాలో మనసివ్వాళే
    ప్రతి ఉదయానా… తన వదనాన్నే
    నయనము చూసేలాగా… వరమేదైనా కావాలే
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ
    హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
    అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
    హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
    తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా
    పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
    తనువచ్చెనంటా… ఆ ఆ

  • @kowshikcheela
    @kowshikcheela 6 лет назад +970

    Shreya Ghoshal cute voice, A.R.Rehaman Sir composition superb, Ananth Sri Ram lyrics వర్ణనాతీతం అంటే అతిశయోక్తి కాదని స్పష్టం చేసినట్లు గా ఉంది ఈ పాట

    • @srinivasb8275
      @srinivasb8275 6 лет назад +4

      Super songs pece full good meaningfully

    • @prathapreddy443
      @prathapreddy443 5 лет назад +8

      Rahman spell Radha bhai

    • @ushanakka4642
      @ushanakka4642 5 лет назад +3

      Rehman sir super songs 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vinay_Krishna
      @Vinay_Krishna 5 лет назад

      mari choreography...

    • @bollumeghan3138
      @bollumeghan3138 4 года назад +3

      Lyrics is supereb ananth sri ram gaaru.chala baaga raasadu.

  • @dagimso7661
    @dagimso7661 10 месяцев назад +96

    Shreya ghoshal ji ne all languages me ye gaana gaaya hai ...
    ❤❤❤❤
    Talent x100
    Totally mind-blowing 😮

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles 2 года назад +8

    My favourite song oka 10,000 times chusuntanu...inka chustune unnanu chustune untaanu...❤️ U my dram girl 😔💃😔 2022

  • @prashanthprince8493
    @prashanthprince8493 5 лет назад +3586

    విక్రమ్ తెలుగు ఫ్యాన్స్ హీట్ ల్తెక్ హియర్

  • @srinuraj9506
    @srinuraj9506 5 лет назад +1954

    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
    అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
    కనబడునా మనిషై..
    అది జరగదని ఇలా అడుగు వేసిన..
    నిన్ను వలచిన మనసై..
    ప్రతి క్షణము క్షణము..
    నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
    ఇన్ని కలల ఫలితమున..
    కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
    నా చేతిని వీడని గీత నువై ..
    నా గొంతుని వీడని పేరు నువై ..
    తడి పెదవులు తళుకవనా..
    నవ్వునవ్వనా.. ఎంత మధురము..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
    నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
    నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
    నా రాతి గుండెని తాకుతూ..
    శిల్పం లాగా మార్చేసిందా..
    యుగములకైనా మగనిగా వీణ్ణే..
    పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
    ప్రతి ఉదయాన తన వదనాన్నే..
    నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా...తను వచ్చెనంటా.

  • @raghuvamsip2353
    @raghuvamsip2353 6 лет назад +382

    I have heard a voice while I was watching movie on silver screen that '200 కోట్లలో 100 కోట్లు యీయొక్క పాటకే ఖర్చు పెట్టించాడు శంకర్' అని..which means he felt that impact 👍👌

  • @mayuriwayal8782
    @mayuriwayal8782 9 месяцев назад +80

    Im from Maharashtra ,I also love telugu...Edi telugu lo pata naku chala ishtam

    • @zero_plus821
      @zero_plus821 25 дней назад

      Nee pukuu Telugu vadivi ayi undi enduku bro ivanni nuvvu naku telusu 😅😅😅😅

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 5 лет назад +438

    ఈపాట వింటే గుండెల్లో పూలు పూచి ఆసువాసన వొల్లాంతా పాకి మరొకొత్త లోకంలో ఆనందంగా విహరింపచేస్తుంది.

  • @nandu1595
    @nandu1595 4 года назад +127

    Ananth Sriram.... hats off... Never have AR's telugu versions sounded so melodious.

    • @aadhuu
      @aadhuu 7 месяцев назад

      🤡🤡🤡🤡🤡🤡🤡🤡

  • @sathyasharvani
    @sathyasharvani 7 лет назад +910

    ❤😍😍❤
    Poolane kunukeyamantaa Tanuvachchenanta tanuvachchenanta
    Poolane kunukeyamanta Tanuvachchenanta tanuvachchenanta
    Hey i ante mari nennanu ardham
    Telusoi ninna monna
    Are i antey ika taananu shabdamu
    Eda chebuntunte vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanu vachchenanta tanu vachchenanta
    Poolane kunukeyamanta
    Tanuvachchenanta tanuvachchenanta
    Asalipudu nee kanna ghanudu lokaana
    Kanabadu naa manishai
    adhi jaragadhani ila adugu veysinaa Ninu
    valachina manasai
    Pratikshanamu kshanamu nee Anuvu
    anuvulanu kalagannadi naa i
    Inni kalala phalitamuna kalasinaavu
    Nuvvu teeyati ee nijamai
    Naa cheytini veedani geeta nuvai
    Naa ghonthu ni verani pearu nuvai
    Tadi pedavulu talukavanaa
    Navvunavanaa
    enta madhuram
    Poolane kunukeyamantaa
    Tanu vachchenanta
    tanu vachchenanta
    Hey ai antey mari neynanu ardham
    Telusoy ninna monnaa
    Are ai antey ika taananu shabdamu
    Eda chebuntuntey vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanuvachchenanta tanuvachchenanta
    Neeralle jaareyvaadey naakosam
    Oka vodayyaadaa
    Needantu choodanivaade Naney
    daachina meydayyaadaa
    Naalona undey veyroka nanne Naake choopinchindaa
    Naa raati gundeni taakutu Shilpam laagaa maarcheysinda
    Yugamula kainaa maganiga veenne
    Pogadaali antoo undi naalo manasivvaale
    Prati udayaana tana vadanaanne
    Nayanamu chooseylaga Varameydainaa
    kaavaale
    Poolane kunukeyamanta
    Tanuvachchenanta tanuvachchenanta
    Hey i antey mari neynanu ardham
    Telusoi ninna monna
    Are ai antey ika taananu shabdamu
    Eda chebuntunte vinnaa
    Ayyo naakedurai airaavatame
    Neylaku pampina telikaluvai
    Tanu vachchenanta tanu vachchenanta
    Poolane kunukeyamanta
    Tanu vachchenanta tanu vachchenanta..

  • @umrp5833
    @umrp5833 6 дней назад +4

    A R Rehmans Soul stirring Masterpiece

    • @aspirant8698
      @aspirant8698 4 дня назад

      It's a copy song from malayalam

  • @BhuvanRikka
    @BhuvanRikka 3 года назад +613

    Who would have guessed that this song was shot in Kodaikanal. I recently visited Kodai and heard from the guide that director Shankar took that land for lease for 6 months and grew those beautiful flowers. Dedication level 🔥

  • @miranmahmud193
    @miranmahmud193 3 года назад +63

    Listening from Bangladesh! Don't understand a single word but really love this song. Great work by A.R.Rahman Sir. 🖤

  • @anishkumar-ky9dq
    @anishkumar-ky9dq 3 года назад +165

    The best part of the song is mesmerising places with peaceful voice and amazing talent actors 🥰🥰 lots of love for vikram sir 😍

  • @jyotsnajk3523
    @jyotsnajk3523 2 года назад +21

    Wahhh,,,, ( నా చేతిని వీడని గీత నువ్వై , నా గొంతున వేరవని పేరు నువ్వై )💯🤍......

  • @jithsunny
    @jithsunny 6 лет назад +392

    AR Rahman
    2018 ✔️
    2019 ✔️
    2020 ✔️
    2021 ✔️
    2022 ✔️
    2023 ✓
    2024 ✓

    • @Nik69149
      @Nik69149 8 месяцев назад +4

      2023 and 24?

    • @KONDETIRakshan
      @KONDETIRakshan 19 дней назад

      My man failed in 2024 out of 69 😅😅

  • @swaroopadyarangula7052
    @swaroopadyarangula7052 5 лет назад +191

    Oscar winner ARREHMAN sir composition no words really good song ARREHMAN sir fans oka like vesukondi

  • @nagendraboggarapu9166
    @nagendraboggarapu9166 6 лет назад +163

    Ar rehman really u r fantastic, especially the water drop sound at 3:24 awesome....

  • @abhinayanakirikanti5994
    @abhinayanakirikanti5994 2 года назад +54

    This is one of the most most preferred song for listening and singing for me don't why whenever I think of listening songs this is the song firstly which I get in my mind. This is a such a beautiful song 🎵🎵 and I do love this movie too... 🥰

  • @siddhardh555
    @siddhardh555 5 лет назад +45

    Shreya Ghosal and haricharan singing, Ar rehman music, Shankar picturization, highlight locations em song Abba love it very much😍❤️

  • @jeevanbhattu262
    @jeevanbhattu262 6 лет назад +75

    Oka manchi feel unna Song..
    Rehman niku tirugu ledu👌

  • @shauzabnashyaan
    @shauzabnashyaan 3 года назад +198

    Such a great talent Shreya Ghoshal has! I mean she sung this song both in this language and hindi.

  • @anuradhadakua1210
    @anuradhadakua1210 2 года назад +185

    Being a Hindi speaking person and living in Andhra Pradesh , I loved the Telugu version when compared with other languages even better than the original Tamil version.

    • @Amal.raj_
      @Amal.raj_ 2 года назад +20

      Nice joke tamil version lyrics and voices are soulful

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 Год назад +16

      @@Amal.raj_ Tamil also sung by same singers. Lyrics are 95% same bro only languages got changed.

    • @anuradhadakua1210
      @anuradhadakua1210 Год назад +30

      @@Amal.raj_ It's not a joke. U felt Tamil version soulful . I found Telugu version soulful since I don't understand Tamil. Different people with different choices 🙂

    • @smileplease0808
      @smileplease0808 Год назад +1

      Funny fact 😂😂😂

    • @chenchalapunaresh9569
      @chenchalapunaresh9569 Год назад +1

      ​@@shivakumarvanugu3860 qq😢

  • @sinuvelangattucherry
    @sinuvelangattucherry 4 года назад +62

    In the three languages A R has only one selection for a Female singer.... None other than Shreyaji....... Waiting for the new songs of AR and Shreyaji

  • @Rakeshbade55
    @Rakeshbade55 3 года назад +97

    😍ఈ పాటకు పాతదనం రాదు ఇక 😍😍💗💗

  • @narasimhabv5355
    @narasimhabv5355 9 лет назад +90

    1:30 am ... its drizzling .. on the terrace ...with the song in head phones .. a heaven ..thanks rehman

    • @debapriyoghosh5017
      @debapriyoghosh5017 6 лет назад +1

      narasimha b ....Ahaaa, what a beautiful imagery you evoked with your words, and symbols....thanks:)

    • @JR-wp2pv
      @JR-wp2pv 6 лет назад +1

      Debapriyo Ghosh exactly....I was imagining while reading this comment..heaven it is😊😊

    • @heavenboundsonliibaan52
      @heavenboundsonliibaan52 6 лет назад

      Even I Do That sometimes its awsome Thank You God

    • @nnyyyzz.27
      @nnyyyzz.27 Месяц назад

      Iam waiting for this

  • @Hardik_pandya_fan_page_telugu
    @Hardik_pandya_fan_page_telugu 7 месяцев назад +4

    1B views deserving song

  • @Beardguy786
    @Beardguy786 3 года назад +70

    Shreya Ghoshal is truly a Gem.. 🔥❤️

  • @shashikumar-mt3vo
    @shashikumar-mt3vo 8 лет назад +750

    ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన ఒక మంచి పాట, పది కాలాలు మదిలో వుండే పాట ..............పూలనే ...........

  • @narayanarao5615
    @narayanarao5615 Год назад +24

    No words to say about this song
    Music AWESOME
    lyrics AWESOME
    location AWESOME
    costumes AWESOME........

  • @dkwaria3273
    @dkwaria3273 6 лет назад +220

    Both Tamil and Telugu is superb👍👍

    • @aadil6027
      @aadil6027 5 лет назад +4

      same singers of tamil

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 Год назад

      @@mmmadasamy6898 Oh fu k off.
      Tamil sounds disgu sting. Telugu always is sweeter than Tamilam.

  • @maruthi307
    @maruthi307 9 лет назад +182

    Wow... what lyrics!!! Ananth Sriram you just rock man... take a bow 🙏

  • @karthikashetty6289
    @karthikashetty6289 7 лет назад +134

    Picturaization is completely marvellous shreya is omg

  • @soultraveller8208
    @soultraveller8208 2 года назад +127

    Not only this song, I love this movie 💓💓masterpiece 😘😘😘

  • @mohankrishnapunugoti3497
    @mohankrishnapunugoti3497 4 года назад +23

    LOCATION IS OUTSTANDING FOR THIS SONG

  • @maruthi307
    @maruthi307 9 лет назад +569

    Ananth Sriram is the hero of this song!!! Just can't take my ears out of those lyrics...and of course the language is such #TELUGU.... saraina padhathilo vadithe maa bhasha antha teeyani bhasha ledu!!!

    • @kumarkalidasu782
      @kumarkalidasu782 8 лет назад +4

      yes you are

    • @stormseenu702
      @stormseenu702 7 лет назад +4

      Maruthi Subramanyam

    • @anneamy7051
      @anneamy7051 7 лет назад +2

      Maruthi Subramanyam yes you are correct

    • @mrtomjerry5493
      @mrtomjerry5493 7 лет назад

      is not bettar

    • @chandankumar22
      @chandankumar22 7 лет назад +4

      3 more lyricist worked on this song chandrabose garu, ramajogaiya sastri garu and ashok teja garu

  • @pradeep2662
    @pradeep2662 4 года назад +35

    perfect. No flaws in the audio. Enni sarlu vinna refreshing ga undi.

  • @gudapativenkateswararao1198
    @gudapativenkateswararao1198 Год назад +37

    Best dubbing song from Tamil with beautiful lirics

  • @laxminadirige1324
    @laxminadirige1324 5 лет назад +39

    Awesome combination of ar rehman shankar amy jackson vikram shreya i love all of you 😍😚😙😙

  • @knagaiah6728
    @knagaiah6728 3 года назад +1239

    Ee song 2021 lo chusina vallu like kottandi

  • @CD-91
    @CD-91 5 лет назад +129

    No can beat Shankar in making songs with creativity

  • @allurohit444
    @allurohit444 4 месяца назад +13

    4:19 that Smile😍❤️

  • @tedmosby6805
    @tedmosby6805 7 лет назад +81

    I don't understand the language, but the song itself is more than enough to blow me away.
    Respect

    • @ZxcvBnm-so5eo
      @ZxcvBnm-so5eo 5 лет назад +1

      Nice

    • @shaikahamed3782
      @shaikahamed3782 2 года назад +2

      Hats off to your love & respect on our language 🤝🤝🤝🤗🤗🤗

    • @ramyach434
      @ramyach434 Год назад +1

      @@vikram3155 it's Telugu not tamil but orginal one tamil

  • @maheshreddy.a1008
    @maheshreddy.a1008 4 года назад +66

    A R rehman music is another level🔥

  • @shalusoni46
    @shalusoni46 5 лет назад +862

    I have heard this song in hindi ,tamil and telugu.. though I am north indian but I liked telugu version most💓❤

  • @chantimane3116
    @chantimane3116 2 года назад +7

    Wt a visual Wonder (world) by Sankar jee..
    Great telugu lyrics by Ananth Shri Raam...
    Indian koyal Shreya Ghoshal....
    You did a fantastic job...

  • @ancjackff4506
    @ancjackff4506 4 года назад +1376

    That is the beauty of language telugu

  • @Sarjun_Mahroof
    @Sarjun_Mahroof 5 лет назад +25

    Fentastic movie .. and gread director ...❤❤❤I love Tamil songs and kollywood industry. ... from srilanka-.....

  • @chkirankumar5379
    @chkirankumar5379 5 лет назад +1066

    ఎమ్ తీసినవ్ రా బాబు ఈ సాంగ్ మాత్రం
    ఆ పాట
    ఆ విజువల్స్
    ఆ లొకేషన్స్
    DOP
    కలర్స్
    ఎన్ని సార్లు చూసిన ఇంకోసారి చూడాలి అనిపిస్తుంది ఈ పాట
    2019 Oct

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +5

    What is highest in the song.. Every thing....... Location, lyric, choreography, music, action, movements, picturisation...... The credit goes all crew n cast.

  • @tarunraju365
    @tarunraju365 6 лет назад +22

    Superb lyrics. Really fantastic. Vikram is really stylish. Nd shankar really gr888 nd location amazing. Really awesome..superb loved it..

  • @greygriffin8914
    @greygriffin8914 4 года назад +66

    Shreya sang all the versions of this song so beautifully 💖😍

  • @dailesankara4074
    @dailesankara4074 5 лет назад +15

    Super voice .my favorite song .one of the best song.i love this song.superbbb.female voice was assume andi.❤️❤️👸😍😍😍

  • @wonderwitheshu
    @wonderwitheshu 19 дней назад +38

    2024 October anyone?😊😊

  • @vijayavijju3785
    @vijayavijju3785 4 года назад +56

    addicted to this song... em chepanu .... there is no words.... when I was feel. bad I can listion this song.... all ways my favourite song this one.... 😘😘😘 how many of few raise this comment

  • @aravindreddy8998
    @aravindreddy8998 6 лет назад +25

    I love Ar Rahman songs❤ ...shankar direction is excellent

  • @AkhilAkhil-kh9xw
    @AkhilAkhil-kh9xw 5 лет назад +145

    Sherya goshal cute voice queen of singer👌👑

  • @Triveni-cq9ri
    @Triveni-cq9ri 3 месяца назад +1

    Dono singer's ki voice kitni acchi lag rahi saath me ye music bhi kitna accha hai aise aur song koi recommend karega.

  • @sunitamodukuru331
    @sunitamodukuru331 5 лет назад +23

    Awesome music.....superb shreya ghoshal voice...lovely song😍😍

  • @nareshkumarthirukovela2524
    @nareshkumarthirukovela2524 5 лет назад +52

    Sriyaghoshal... Humming Wow....

  • @livingcreatures9346
    @livingcreatures9346 6 лет назад +55

    The lines 3:23 says about their love & movie Neerale jarevade, nakosam oka oodaiyada
    Needantu chudanivade
    nane dachina meda aiyada
    Nalona unde nake veroka nane chupinchanda
    Na rathi gundeni takutu shilpam laga marchesinda

    • @boya3511
      @boya3511 5 лет назад +1

      So nice

    • @priyadarshiniMG
      @priyadarshiniMG 5 лет назад +1

      True...Ananth Sriram excellent lyrics, Rehman, Shankar ,Vikram and everyone did excellent job for the song

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 Год назад +124

    This song very nice to listen in TELUGU than other Languages......Kudos to ANANTH SRIRAM garu for SUPERB Lyrics 👍👏🙂

    • @captainbrabhaharan5529
      @captainbrabhaharan5529 Год назад

      Dai loosu ithu Tamil song da

    • @Manishi759
      @Manishi759 Год назад +5

      This is telugu song.

    • @captainbrabhaharan5529
      @captainbrabhaharan5529 Год назад

      ​@@Manishi759Orama poda vendruu Ithu Tamil song Tha but Telugula dub panirukanga.Udane vandhravendiyathu oomprathuku punda

    • @priyankamanoj8990
      @priyankamanoj8990 Год назад +1

      @@captainbrabhaharan5529 already other languages nu mention pannanga. avangalaku telugu puduchiruku

    • @CharanSaiAnnam
      @CharanSaiAnnam 11 месяцев назад

      you are wrong because you dont know other languages right?

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 4 года назад +11

    What a location's awesome thanks to Shankar sir waiting for barathiyudu 2 movie from machilipatnam Ap

  • @ranjanakumari5398
    @ranjanakumari5398 3 года назад +52

    Though, i don't understand this language but i like this song.. Very soothing ❤️ mesmerizing 😍😍❤️💕

  • @moulikarv6350
    @moulikarv6350 5 лет назад +437


    Poolane kunukeyamanta
    thanu vachenanta thanu vachenanta Poolane kunukeyamanta
    thanu vachenanta thanu vachenanta Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai Thanu vichenanta thanu vachenanta Poolane kunukeyamanata thanu vachenanta thanu vachenanta
    Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta
    Asalipudu nee kanna ghanudu lokana kanabaduna manishai
    Adi jaragadani neelam aduguvesina ninu valachina manasai
    Prathi kshanamu kshanamu nee anuvu anauvulanu kalagannadi naa eye
    Inni kalala falithamuna kalsinavu nuvvu theeyati ee nijamai
    Naa chethini vedani nee thanuvai Naa gonthuni verani peru nuvvai
    Thadi pedhavula thalukavana navvu-navvana entha madhuram Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta
    Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna
    Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai
    Thanu vichenanta thanu vachenanta
    Neeralle jaarevade naakosam oka odayyada Needantu choodanivade nanne daachina medayyada Nalone unde veroka nanne naake choopinchinda Naa raathi gundenu thaakuthu shilpam laaga maarchesinda Yugamulakaina maganiga veenne pogadali antu undhi naalo manasivvale Prathi udayana thana vadananne nayanamu chooselaaga varamedaina kaavale Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta Hey I ante mari nenanu ardhamu thelusoyi ninna monna Arey I ante ika thaananu shabdamu yadha chebuthunte vinna Hayyo naakedhurai iravathame nelaki pampina thelikaluvai Thanuvu-vichenanta thanu vachenanta Poolane kunukeyamanta thanu vachenanta thanu vachenanta

  • @Ekniranjan981
    @Ekniranjan981 5 месяцев назад +3

    Every frame itself a masterpiece painting

  • @Forever_Rayne
    @Forever_Rayne 3 года назад +83

    One of my favourite songs from movie (telegu version), along with Nuuvunte na jathaga reprise. Love the lyrics ☺️

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 4 года назад +21

    Castoom disigner
    Cinematography
    Music
    Shreya Ghoshal
    Awesome 👍 work

  • @sriramulusri2788
    @sriramulusri2788 6 лет назад +27

    Anantha sriram he is a greate lyric writer

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 4 месяца назад +18

    ఏ స్వర్గ లోకం నుండి దిగివచ్చారమ్మ
    హరి చరణ్ & శ్రేయ ఘోషల్ దేవతలకి సైతం మీలాంటి స్వరం సాధ్యం కాదేమో..
    2024 లొనే కాదు 2099 కూడా తెలుగు ప్రేక్షకులు ఈ song ని ఆదరిస్తున్నారు
    నా 30yrs జీవితంలో నేను ఎక్కువ సార్లు విన్న song ఇదే

  • @vmadhusudhan1558
    @vmadhusudhan1558 3 года назад +242

    Shankar never disappoint with his visuals...

    • @lavanyanagilla1858
      @lavanyanagilla1858 3 года назад

      Fhhkb

    • @shubhu9914
      @shubhu9914 3 года назад

      His name is Vikram ?

    • @totototo3305
      @totototo3305 3 года назад

      @@shubhu9914 yep the actor name is Vikram

    • @rozarkdalton
      @rozarkdalton 3 года назад +8

      @@shubhu9914 he said about director 😂😂 when vikram direct the movie 😂

    • @babyff7161
      @babyff7161 2 года назад +1

      143

  • @saikumar_bisai_volgs2709
    @saikumar_bisai_volgs2709 4 года назад +408

    Haricharan and Shreya Ghosal sang it so well👌👌👌👌👌

  • @deepudeepu1273
    @deepudeepu1273 4 года назад +20

    E song ante nenu padi chachipotanu anta istham.Enni sarlu choosina bore kotadu.fabulous desing of song.Background challa bagundi

  • @narthusivaji5340
    @narthusivaji5340 7 месяцев назад +2

    Em song ra baabu ❤❤❤❤❤

  • @saisumachinnuyadlapalli9479
    @saisumachinnuyadlapalli9479 5 лет назад +46

    Nijamga chala chala bagundi and lyrics super bbbbbb ever green song song nachena vallu like kotadhi

  • @yanakakotesh6653
    @yanakakotesh6653 5 лет назад +19

    @1:15-1:45 That Voice Really Amazing👍👍👍👇

  • @dittprashant
    @dittprashant 8 лет назад +131

    Telugu...I L U...my language...Oh good you are so sweet!!

  • @dorankulabharath
    @dorankulabharath 2 года назад +4

    అద్భుతమైన పాట. అద్భుతమైన గాత్రం శ్రేయ ఘోషల్+

  • @Bujjicdf123456aa
    @Bujjicdf123456aa 8 лет назад +323

    Vikram's becoming young day by day super charming hero

  • @lcr-hh4uz
    @lcr-hh4uz 5 лет назад +13

    This music takes make to a whole different new world
    AR Rahman Sir, what a person you are
    U r Gods gift to us
    And Shankar sir's imagination ko Jawab hi nahi
    U r a creative genius sir!!!!
    Last but not least, Amy and Vikram sir's chemistry is amazing

  • @saibabasaibaba4391
    @saibabasaibaba4391 5 лет назад +1348

    Who is lstng these song in 2019 💖💖💖💖

  • @vasanthakrishna5425
    @vasanthakrishna5425 5 месяцев назад +2

    What a scenario & picturization. superb ❤

  • @chenduprasad
    @chenduprasad 9 лет назад +18

    cheers to rahman,we love u sir

  • @Bujjicdf123456aa
    @Bujjicdf123456aa 8 лет назад +72

    real handsome guy in indian screen whether south or north doesn't make any difference but age wise if we see vikram is excells every hero. he is the no.1 hero of south films and real hero is the man who looks best even if he has mooch or without mooch like salman, sanjay, hrithik, surya, vikram, nani, mahesh babu, arjun rampal, ranbir kapoor, ranvir Singh are the most handsome guys of the world.

  • @pranavm.d457
    @pranavm.d457 7 лет назад +15

    picturization to its peaks, still I can't figure out how did they handled jimmy & drone shots ! simply wow

  • @sanaanjumchannel
    @sanaanjumchannel 9 месяцев назад +1936

    Is there any one in 2024

  • @thirupathid7868
    @thirupathid7868 6 лет назад +61

    AR Rehman is the best music director in the world 🎵🎵🎵❤️👌👍🎼💐

  • @ammpal
    @ammpal 3 года назад +41

    I have heard Hindi Version too but frankly speaking I found this version far better than Hindi. I don't say Hindi Version is less but this Version has a sweet feeling like honey, I am now addicted to this

  • @shailuism8585
    @shailuism8585 7 лет назад +14

    Location also super💓💓💛💛💜💖💘💞

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 Год назад +7

    Nicely Sung by Haricharan & Shreya Ghoshal 👏👍🙂

  • @rubeenakouser7745
    @rubeenakouser7745 6 лет назад +34

    At 4:24 his Smile is killing awesome ☺ ☺ ☺ movie great work

  • @venugaddam419
    @venugaddam419 5 лет назад +12

    Poolaneeeyyy......Ani start inappudu .........Ahaa.....I can't forget that voice and music😍😍

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 8 лет назад +18

    Shankar sir THE GREAT

  • @radhaoduri490
    @radhaoduri490 27 дней назад +2

    ఈ పాట వింటున్న పూలు నిజంగా కునుకే వేస్తున్నాయి❤

  • @soulfulshreyaghoshal
    @soulfulshreyaghoshal 3 года назад +114

    Congratulations to all because we are blessed with such a melodious and heartwarming voice of Queen Shreya Ghoshal....
    Songs sung by Melody Queen Shreya Ghoshal gives me peace of heaven...💞💞💞 I haven't ignore any song sung by Shreya Ghoshal in any language.
    Dislikers may didn't know what meant by melody otherwise who can ignore the peace of heaven sung by The Melody Queen Shreya Ghoshal...💞💞💞💯💯💯

  • @meghanapillappa7047
    @meghanapillappa7047 3 года назад +19

    One of the best AR Rahman songs!!

  • @saisreeNeeruganti41
    @saisreeNeeruganti41 3 года назад +111

    4:20 nd 4:25 his smile omg it's breathtaking 😍

  • @srilakshminemalikanti5915
    @srilakshminemalikanti5915 7 месяцев назад +1

    Excellent song and music

  • @vaishnavimadluri1986
    @vaishnavimadluri1986 4 года назад +1069

    Who is fan for sreya Ghoshal like kottukondhi