నా హృదయా పాలకుడా Song 2021 || Na Hrudhaya Palakuda Song|| Telugu Christian Song || Jesus Song Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • #Lyrics_in_description #na_hrudaya_palakuda
    Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
    Follow Me On:
    Instagram: / aluvalasathish
    Facebook:www.facebook.c...
    Contact Me On:
    Gmail:lyricsofjesus@gmail.com
    Song Lyrics:
    నా హృదయా పాలకుడా నా మంచి నాయకుడా...(2)
    మంచువలెనే నీప్రేమ నాలోన కుమ్మరించుమా.....(2)
    ||నా హృదయ||
    1.ప్రతి ఉదయం నా హృదయం నీ పాద సన్నిధి కుమ్మరించి.....(2)
    నీ సేవచేయ ఆత్మపొంది.....(2)
    అభిషేకముతో సాగేదను......(2)
    ||నా హృదయ||
    2.వేకువజామున లేవగానే నీలేత కిరణాలు ఉదయించేనే.....(2)
    నామనసు నీలో పొదగి.....(2)
    నీ సన్నిధి నిత్యము అనుభవించేదా.....(2)
    ||నా హృదయ||
    3.గూటినుండి ఎగిరే పక్షులన్నీ నీ నామమునే స్తుతియించేనే.....(2)
    ప్రాకేటి జీవులు ప్రాణులన్ని......(2)
    నీ ప్రియ నామము స్తుతియించేనే.....(2)
    ||నా హృదయ||
    Thanks For Watching.........
    God Bless You.........All

Комментарии • 4

  • @bhaskardenkala
    @bhaskardenkala 3 месяца назад

    Amen amen thandri nagurunchi preyer chayyandi thandri amen thandri nagurunchi preyer chayyandi thandri amen thandri amen thandri amen thandri amen thandri 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @E.Vijaya-z7v
    @E.Vijaya-z7v 6 месяцев назад

    Ee song vintunte kallalonchi kanneeru naku teliyakundane na chempalameeda nunchi jaruthundi ...😢😢😢😢😢😢😢ee song enni sarlu vinna vinalanipistundi..... I love this song❤❤❤❤❤❤❤❤❤

  • @aruna123princi3
    @aruna123princi3 4 месяца назад

    Nice sister

  • @gemmeliyoseph8811
    @gemmeliyoseph8811 3 года назад

    Nice song