ఏ క్షణమైనా ఏ దినమైన Video Song 2021|| E Kshenamaina E Dhinamaina Song || Latest Christian Songs 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • #Lyrics_in_description #E_Kshanamaina_E_Dhinamaina
    Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
    Song Credits:
    Bro.Adam Benny
    Follow Me On:
    Instagram: / aluvalasathish
    Facebook:www.facebook.c...
    Contact Me On:
    Gmail:lyricsofjesus@gmail.com
    Song Lyrics:
    ఏ క్షణమైనా ఏ దినమైన......(2)
    ప్రభువా నీ కోసమే నేను జీవింతును......(2)...నా
    ||ఏ క్షణమైనా||
    1.నాలోని రాగాలు నీవేకదా నాహృదయా ధ్యానాలు నీవేకదా.....(2)
    నీ నామం స్మరియించి.....(2)
    నిత్యము నిన్ను పాడేదనయ్య.....(2)
    నీ నామ గణాలలో బతుకంత సాగలయా.....(2)
    ||ఏ క్షణమైనా||
    2.వేసేటి ప్రతి అడుగు నీతోనేగా ని అడుగు జడలలో నడిచెదనయ్య.....(2)
    నీ వాక్యం ధ్యానించి....(2)
    నిన్ను వెంబడించెదనయ్యా.....(2)
    నీ రాజా మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా.....(2)
    ||ఏ క్షణమైనా||
    3.నా కన్నులు చూసేది నిన్నే కదా నా కనులలో నిండినది నీవేకదా....(2)
    నిన్నుచూసి నన్నుమరచి....(2)
    నివలెనే నే మరిపోదును.....(2)
    నా శేష జీవితమంతా నీకోరకే బ్రతికేధనయ్య.....(2)
    ||ఏ క్షణమైనా||
    Thanks For Watching........
    God Bless You.........

Комментарии • 7

  • @krajukrajukrajukraju7417
    @krajukrajukrajukraju7417 8 месяцев назад +9

    ఏ క్షణమైనా.. ఏ దినమైనా.. 2 ప్రభువా నీ కోసమే .. నేను జీవింతును... 2 "ఏ క్షణమైనా"
    1. నాలోనీ రాగాలు నీవే కదా.. నా హృదయ ద్యనాలు నీవే § ..2
    నీ నామం.. స్మరించి.. 2 నిత్యమూ నిన్ను పాదేదనయ్య..2 నీ నామ గాణలలో.. బ్రతుకంతా సాగాలయయ్య ..2 "ఏ క్షణమైనా"
    2.వేసేటి ప్రతి అడుగు నీతోనే గా.. నీ అడుగు జాడలలో నడిచేదనయ్య..2
    నీ వాక్యం ధ్యానించి ..2 నిన్ను వేమ్బాదిన్చేదనయయ్య ..2 నీ రాజ మార్గములోన ప్రభువా నన్ను నడిపించుమా..2 "ఏ క్షణమైనా "
    3.నా కన్నులు చూసేది నిన్నే కదా... నా కనులలో నిండినది నీవే కదా .. 2
    నిన్ను చూసి.. నన్ను మర్చి... 2 నీవలెనే మరిపోడును ..2 నా శేష జీవితమంతా... నీ కొరకే బ్రతికేదనయ్య ... 2 "ఏ క్షణమైనా "

  • @gunnaswathi3543
    @gunnaswathi3543 2 месяца назад

    Nice song sister

  • @GuntiUpender
    @GuntiUpender 5 месяцев назад +3

    G.raju.kumar ❤

  • @BashkarVeera
    @BashkarVeera 11 месяцев назад

    Naku istamaina song thankyou sistor

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 3 года назад +2

    Praise the Lord 🙏🙏🙏 Glory to God Amen Hallelujah

  • @malleshboyini1233
    @malleshboyini1233 2 года назад

    Wonderfully song Pastergaru.Praise the lord Ayyagaru.Prabhuvu namaniki mahima ghanata Prabhavamulu chellunugaka.Aamen...Aamen.

  • @GKaliyani
    @GKaliyani 7 месяцев назад

    Glory to God
    Amen Amen