విదేశీయుల చేతుల్లోకి భారతీయ బ్యాంకులు, మెక్సికో అనుభవం ఇదే Singapore bank to takeover Lakshmi Vilas

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 210

  • @masaleem2001
    @masaleem2001 3 года назад +31

    సార్ చాలా dangerous విషయ విశ్లేషణ.
    మీ ధైర్యానికి మా జోహార్లు !!!

    • @kotichava
      @kotichava 3 года назад

      Thats not dangerous. Government regulations are important. How government regulate banks is important. Currently Indian banks does not support growth of the country. Currently Indian banks work for their employees and not for the customers. Anyways banks will have less importance in the google pay and other internet bank services era.

    • @masaleem2001
      @masaleem2001 3 года назад

      @@kotichava
      Chill 🙄 just remind
      If the were not working how could the current government use the reserves from RBI n other banks ?
      From 2,5 lakh crore bad debts in 60 years,, to 16.5 lakh crore in just 5 plus years NPA s .
      THIS government has diminished the Indian banking system.
      We were having lots of hopes in 2014 that the Indian economy will boost to burst.....but this is just tusssssss.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 3 года назад

      @@kotichava sorry you are wrong

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 3 года назад

      @@kotichava Banking Regulation Act (BRA) becomes ineffective due to lethargy of Reserve Bank of India (RBI)! What is the use of Statutory Returns if RBI doesn't review the Returns and takes Remedial Steps!

  • @masaleem2001
    @masaleem2001 3 года назад +16

    Jai Modi
    Jai Bhaktullara
    Shakti Kanta das welcoming the foreigners to grab our banks
    Foreigner s will invest our deposits in their countries jai swadeshi.
    భక్తులకు ఝలక్ బహుశా ఇదేనేమో దేశభక్తి అంటే !!!
    దేశాన్ని విదేశాలకు అమ్మెస్డాం బీజేపీ కే గెలిపిస్డాం.
    జై మొడిభవా !!!

  • @sudhakarnunna7673
    @sudhakarnunna7673 3 года назад +12

    మీరు చెప్పిన తరువాత మనదగ్గర డబ్బులు ఉంటే పొలంతీసుకోవటం మంచిది

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 3 года назад +16

    నినాదం స్వదేశీ, విధానం విదేశీ

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 3 года назад +31

    ఆత్మ నిర్భరత నోటి మాట మాత్రమే జరిగేది అంతా reverse

    • @qusrooahmed879
      @qusrooahmed879 3 года назад +3

      Lakshmi vilas bank adi avadiki teliyadu.. adi oka private bank .. private bank lo investments Foreign institutions petkovochu (FII).. Edi ane kaadhu aa field/company/organisation lo ina petkovochu.. Investments pettamantaru pedthe ela antara?? Entha % allow cheyali anedi aa company estam..

    • @masaleem2001
      @masaleem2001 3 года назад +1

      Government cut your wings
      N ask you to nirbhar

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 3 года назад +1

      Yes

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 3 года назад +15

    It is reported that late Indira Gandhi said, after her visit USA, USA may be financially sound, but India is economically very strong, due to nationalisation of Banks!

  • @pichannaml2683
    @pichannaml2683 3 года назад +28

    మోడీజీ మీరు భారత దేశ ప్రధాని మీరు విదేశీయుల కోసం పాట పాడుతున్నారు.భారత్ మాతా కీ జై అంటే ఇదేనా మోడీజీ.

    • @shaikjaved4378
      @shaikjaved4378 3 года назад +3

      Working hard to bankrupt India

    • @Sdnsr344
      @Sdnsr344 3 года назад +1

      @@shaikjaved4378 yes

  • @ssreenivasamurthygsreeniva5871
    @ssreenivasamurthygsreeniva5871 3 года назад +18

    Well done sir. U have demolished the pseudo ideology of our Pradhan Sevak.

  • @satya1666
    @satya1666 3 года назад +6

    బ్రిటిష్ జూనియర్స్ గత ఏడేళ్లు గా ఓ పద్దతి ప్రకారం కావాలని బహుజన కులాలకు పని-మనీ లేకుండా చేశారు. కోవిడ్ అదునుతో ప్రజల ఆర్థిక వ్యవస్థలను ఓ పది మందికి పంచేసుకున్నరు. మాయ టోరియం తో బహుజనులను బానిసలుగా మరో పదేళ్లు ఈ కార్పొరేట్ బ్యాంకులు, యన్ బి యఫ్ సి లకు అప్పచెప్పారు. ఇక బహుజన కులాలు పీకేదేమీ లేదు. అర కొర నోరెత్తితే దేశద్రోహం కింద లోనేయటమే. అన్నట్టు ఈ బహుజనకులాలు హిం దూలే కదా సారూ..

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 3 года назад +13

    మీరు చెప్పిన విషయం తర్కబద్ధం గా ఉన్నది. రిస్క్ ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రభుత్వం ఈ విషయంలో తెలిసి కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నది అనుకుంటున్నాను.

  • @chmalli5
    @chmalli5 3 года назад +28

    Sir please make a video about LIC IPO..

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 3 года назад +2

      నువ్వు ఆ షేర్ లు కొనలేవు. ఒక్క షేర్ లక్ష పైన ఉంటుంది

    • @nagame859
      @nagame859 3 года назад +1

      Already చేశారు...check చేసుకోండి🧐👍

    • @chmalli5
      @chmalli5 3 года назад

      @@purushothamreddyp4591 naku kavalsindi share lu kadu , policy holders ki emina effect untundaa ledaa ani,ina nenu share lu kone stage lone unnanu.

    • @chmalli5
      @chmalli5 3 года назад

      @@nagame859 ok tq

    • @kotiraj2001
      @kotiraj2001 3 года назад +4

      INDIA will not develop under the leadership of MODI.Because nobody knows qualification of modi ji. BJP government make publicity always, don't know how to improve economy. He is just politician not economist. Modi will sell all our Indian sources to corporate and foreigners. BJP government 6 years lo okka rupay kuda Black money bayatiki teledhu.okkadu kuda nenu personal ga develop ayyanu ani cheppamanandi BJP government lo?.

  • @bhadra3289
    @bhadra3289 3 года назад +19

    Mind leni decision of BJP

    • @pragadaapparao4586
      @pragadaapparao4586 3 года назад +1

      Miru dipagts r. d lu vasulusesi tirigi prajalaku sommulu sellinchani Sahara ane Compini Grinch vivaramga vidiyo seyyamani korusunnanu

  • @kollikanth
    @kollikanth 3 года назад +2

    చివరికి ఈ దేశం లో అంబానీ, ఆదాని అని రెండు company le మిగులు తయి.

  • @sankarswati
    @sankarswati 3 года назад +41

    మనకు బానిస బతుకులు అలవాటే కదా సార్? రామయ్య రెహమాన్, సత్తిరాజు సాల్మన్ కాలేదా? అడుక్కుతినే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. పార హుషార్!!!

    • @juelzcolin3646
      @juelzcolin3646 3 года назад

      I know it is kinda off topic but does anybody know a good place to stream newly released movies online?

    • @tobiasdean7629
      @tobiasdean7629 3 года назад

      @Juelz Colin lately I have been using Flixzone. Just google for it =)

    • @raphaelaryan7371
      @raphaelaryan7371 3 года назад

      @Tobias Dean definitely, been watching on FlixZone for since april myself =)

    • @aronjames5109
      @aronjames5109 3 года назад

      @Tobias Dean thank you, I went there and it seems like they got a lot of movies there =) I really appreciate it !!

    • @joziahjamir4604
      @joziahjamir4604 3 года назад

      @Juelz Colin happy to help :)

  • @rP-wv4cg
    @rP-wv4cg 3 года назад +9

    Modiki Swadeshi Ledu vedishi ledu, bada corporaters ki Dara dattam chesthdu, lic BSNL Railway Banking akiriki mana rithula bathukulu kuda

  • @ynginfo
    @ynginfo 3 года назад +9

    Not only politicians, people also need to be correct then only India develop

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +1

    Thank you so very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramk2443
    @ramk2443 3 года назад +7

    Republic TV founder Rajiv Chandrasekhar involvement undhi anta , BJP full support 😁
    Bank looters antha BJP lo , Sujana Chowdary,rayapati samba Siva rao, Raghu Ram Krishnam raju, antha BJP bajana 😂

  • @csk6943
    @csk6943 3 года назад +1

    Professor Ji...the point you made is a eye opener for our entire financial sector.Requesting you to do a detailed analytical presentation on this topic to have better and deeper view.

  • @sandrakoti
    @sandrakoti 3 года назад +2

    దేశాన్ని అమ్మేసిన తరువాత.. భారత మాత కి జై అంటే చాలు... ఎగేసుకుంటూ ఓట్లు వేస్తారు.

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 3 года назад +2

    🙏🙏🙏🙏🙏అవినీతి చేసిన పర్లేదు మా నాయకుడు నెగ్గాలి, మా కులం వాడు నెగ్గాలి అనే ఈ జనాలకు మీ విశ్లేషణ లు ఏం ఎక్కుతాయి ఇదే కాకుండా అసలు విషయం మరచి చైనా వస్తువులు వాడొద్దు అనే వెర్రి పోస్ట్ లు కు సపోర్ట్ చేస్తారు మనం వాడే పారాసిటమాల్ లో చైనా రా మెటీరియల్ ఉందని తెలీదు, దేశంలో అవినీతి ని సపోర్ట్ చేస్తారు విదేశాల తో అవినీతి అని అంటారు ఏమిటో ఈ జనం చుడండి నా కామెంట్ కి కూడా కామెడి చేస్తారు 🙏🙏🙏

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +7

    Mari mana sannasulaki administration cheyyadam chetakaavadam ledu kada.

  • @renuvu9033
    @renuvu9033 3 года назад +7

    LAKSHMI ' VILAPAM'. CREDIT GOES TO SEETHAMMA THALLI

  • @manojm5747
    @manojm5747 3 года назад +2

    ఆత్మ నిర్భార్ భారత్ ...? ... బిజెపి అయితే ఈ విలీనం ఈ వ్యూహంలో ఎలా వస్తుంది ...?

  • @ynginfo
    @ynginfo 3 года назад +2

    Conclusion is very good

  • @ManojKumar-io9ee
    @ManojKumar-io9ee 3 года назад +8

    Another term of modi will destroy what ever we have been building for last 75 years. Privatization of all PSUs.

  • @neetjeeonlinephysicsclasse691
    @neetjeeonlinephysicsclasse691 3 года назад

    Sir ur the correct person to provide information.hats off to ur knowledge and intrest of sharing knowledge

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 3 года назад +6

    Railways kuda British valle kattaru kada!

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 3 года назад +12

    stupids రాజకీయ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి. నేను prof గారితో ఏకీభవిస్తాను.

    • @Runies
      @Runies 3 года назад

      Vesaam ga votu bhaya

  • @rP-wv4cg
    @rP-wv4cg 3 года назад +3

    BJP chepidi okti chesidi okti, Anni privatisation chesthunnru, darunam

  • @arjalahemanthsaikumar7273
    @arjalahemanthsaikumar7273 3 года назад +4

    DBS chala best bank asia lo nenu 4 years nuchi use chestunna

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 3 года назад +4

    Slowly we are moving to vocal for global 😭😭😭

  • @dineshpenugonda6791
    @dineshpenugonda6791 3 года назад +1

    Very good analysis sir

  • @vamsikrishna8940
    @vamsikrishna8940 3 года назад +11

    Indians should get ready for another freedom struggle if this trend continues

    • @qusrooahmed879
      @qusrooahmed879 3 года назад +2

      Lakshmi vilas bank adi avadiki teliyadu.. adi oka private bank .. private bank lo investments Foreign institutions petkovochu (FII).. More than 10% share konte aa company lo board member ithadu...Edi ane kaadhu aa field/company/organisation lo ina petkovochu.. Investments pettamantaru pedthe ela antara?? Entha % allow cheyali anedi aa company estam..

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 3 года назад +1

    ఈ తరం ప్రభుత్వాలు నిజం గా ఈ దేశ ప్రజలకు ఏవన్నా చేస్తున్నాయా అన్నది ఓ ప్రశ్న. స్వాతంత్ర్యము వచ్చిన్న క్రొత్తల్లో ఆర్ధికబలం లేని రోజుల్లో ఆనాటి ప్రభుత్వం చాలా బలీయ మైన ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే అవి ఈ నాటికి బలమైన ఆర్ధిక ఉత్పత్తి కేంద్రాలుగా ఎదిగాయి. అలాగే మౌలికరంగాల ఏర్పాటు జరిగిందీ. నేటి చాలా ప్రాజెక్ట్స్ ఆరోజుల్లో ప్రారంభించబడి ఓ 20/30 ఏళ్లలో పూర్తి కాబడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయి. అలాగే బ్యాంకింగ్ కూడా జాతీయం చేసిన తర్వాత ఎంత విస్తరించిందో ఆర్ధిక స్వావలంబనకు ఎంత చేయూత ఇచ్చిందో తెలియంది కాదు. కానీ నేటి ప్రభుత్వాలు వీటన్నిటిని అమ్మేయడమే ధ్యేయం గా పెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. విద్య వైద్యం ప్రభుత్వం భాద్యత కాదంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేసి ఉద్యోగ ఉపాధి కల్పన భాద్యత నుండి తప్పుకుంటోంది. అవుట్ సౌర్చింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను కోతపెడుతోంది. అన్నీ భాద్యత లనుండి తప్పుకొనేటట్లయితే ఈ దేశప్రజలకు వాలేంనుకొనే ప్రభుత్వమెందుకు? ఈ నేతల పెద్దల ఖర్చులు భరించడానికా ప్రజలు పన్నులు కట్టేది. రాజ్యాంగ ప్రకారం ప్రజా సంక్షేమం ప్రభుత్వ భాద్యత కాదా. సంక్షేమం అంటే ముష్టి వెయ్యడమా. ఈ మధ్య కొత్త వాదన. ప్రతి గల్లిలోని పాలకపక్ష నాయకుడు మేము మా సెంట్రల్ ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రజలకు ఇంత ఇచ్చాము అంత ఇచ్చామంటున్నారు. ఇలాటి స్టేట్మెంట్స్ గతంలో కేంద్ర ప్రభుత్వ నేతలనేవారుకాదు. అన్నీ ప్రైవేట్ పరం విదేశీ పరం చేస్తున్నట్లు పాలనను రానున్న రోజుల్లో అవుట్ సౌర్చింగ్ విధానం గా వేరే దేశాలకు బిడ్స్ కి పిలిచి దఖలు పరుస్తారేమో. ఏమో ఏదైనా చెయ్యగలరు నేటితరం కుక్కమూతి పిందెల్లాటి నాయకత్వాలు

    • @gurumurthy7165
      @gurumurthy7165 3 года назад

      సార్, ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడుధాం.... మనం చెప్పుకున్న PSU lu అన్నీ 1990 లో కూడా వున్నాయి...కానీ సంస్కరణల తర్వాత మాత్రమే ఉపాధి ఎక్కువుగా కల్పించబడింది.... 1990 లలో ఉపాధి అవకాశాలు లేక దేశం పరిస్థితి ఎలా వుండేదో అందరికీ తెలుసు..... ఆ PSU lu అన్నీ కూడా తెల్ల ఏనుగు లాగా మారిపోయాయి..... అయితే LVB విషయం లో ప్రభుత్వం మరోసారి అలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది.... ఇది ఒక ప్రభుత్వ తప్పు ఏం కాదు అన్నీ ప్రభుత్వాలు ఆ పాటనే పాడుతాయి.... 2000 to 2010 మధ్యా ఇచ్చిన రుణాల వల్లే PSB మరియు PVT banks అన్నీ NPA లతో బాధపడుతున్నట్లు....

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 3 года назад +15

    Sir bjp చేసినది వేరు మాటలు వేరు అయినా ప్రజలు అలవాటు పడిపోయారు ఎవరికి ఏమి అవసరంలేదు మార్పు రావాలి sir

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 3 года назад +6

      2016 లో మొదలెట్టాడు మోడీ స్పాట్ లు పెట్టడమ్..అంబానీ , ఆదానీలకు దోచిపెట్టడం. ఆల్రెడీ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు latest army పేరు చెప్పి 2014 2019 లలో ఎన్నికల లో విజయం సాధించి ఇప్పుడు అదే army కి స్పాట్ ready చేస్తున్నడు. మిలిటరీ సర్వీస్ పొడిగించడం , వాళ్ల పెన్షన్లు ను సగానికి తగ్గించడం.
      20 ఏండ్ల తర్వాత retire aithe ఇప్పుడు 25/33X Basic/2 ఉంది. ఇప్పుడు మోడీ అందులో ఇంకా 50%తగ్గించాలని చూస్తున్నాడు.
      దేశంలో ఎక్కడా ఏ civilian ఉద్యోగుల కు లేని rule తీసుకు రాబోతున్నాడు.

    • @qusrooahmed879
      @qusrooahmed879 3 года назад +2

      Lakshmi vilas bank adi avadiki teliyadu.. adi oka private bank .. private bank lo investments Foreign institutions petkovochu (FII).. Edi ane kaadhu aa field/company/organisation lo ina petkovochu.. Investments pettamantaru pedthe ela antara?? Entha % allow cheyali anedi aa company estam..

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 3 года назад

      @@purushothamreddyp4591 yes

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 года назад +1

    సార్ మీ లాంటి మేధావులు subrahmanya swamy laga మీరు కోర్ట్ లో వేయండి.

  • @krishnakamal1243
    @krishnakamal1243 3 года назад +1

    Super sir I am shocked

  • @ynginfo
    @ynginfo 3 года назад +3

    God only save us

  • @chandrasekharkandula659
    @chandrasekharkandula659 3 года назад +3

    No escape from privatisation. Learn from mistakes of Mexico.

    • @sv8211
      @sv8211 3 года назад +1

      There are no mistakes in Mexico. This Nageswar didn't even read that stanford paper. He just read the paper news that came in hindu businessline (link he gave in description). That news article selectively quoted the information in that paper. In the same stanford research paper, the authors said
      *"The evidence does suggest, however, that foreign banks are better able to screen borrowers and charge lower interest margins than domestic banks. The evidence also suggests that foreign entry is associated with increased bank administrative efficiency. The implication is that foreign entry has produced welfare gains to consumers."*
      which means, foreign banks improved the banking sector of Mexico. In fact private banks have better accountability than govt banks. Just with one alleged scam of only 2800 crores, ICICI bank sacked its CEO Chanda Kochar. How many public sector bank CEOs lost their jobs for lakhs of crores of loans they have given which later turned into NPAs? Forget CEO, not even managers are charged with cases.

  • @agrisupport9542
    @agrisupport9542 3 года назад +2

    Please make a short analysis on privatisation on government institutions..

  • @sudakarrao5370
    @sudakarrao5370 3 года назад

    Really very very sad to hear about lvb

  • @udaykiranm4254
    @udaykiranm4254 3 года назад +1

    over privatization in any sector not good for the country

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 3 года назад +1

    Yes sar

  • @manojm5747
    @manojm5747 3 года назад +1

    Practice what you preach...BJP/Modi should introspect this.
    Else give justification for exceptions to Atma nirbhar Bharat.

  • @dhuryodhankaurav8487
    @dhuryodhankaurav8487 3 года назад

    Foriegn banks రావడం వలన banking లొ innovation అవుతుంది. మీకు రుణాలు కొరకు bankuకు వెల్తే తెలుస్తుంది. HDFC risk assessment utilizes more factors giving people more room for borrowing and growing... foriegn investment also brought money into Indian Economy... we should let in more banks, limit the kinds of risk they take on and never let anyone bank be large enough to destabilize the system... that can be done by inviting more banks into India... isolating ourselves will only make existing PSU banks lethargic... we should let rules based market to drive what ever happens

  • @sudhakarthalluri8766
    @sudhakarthalluri8766 3 года назад

    Dear professor
    Whatever you’re carefully giving valuable information is als is giving by interested MNCs indirectly. It is very hard fact.
    To whom this 90% of common man will relay on.we have to bear it unless drastic changes takes place
    However your postings are very informative
    Thanks a lot

    • @sv8211
      @sv8211 3 года назад

      His videos are deliberately misleading, ill informed and subjective opinions which he carefully craft against BJP.
      My reply to him. 👇
      =====
      నీ బాధేంటి చైనాగేశ్వర్? నిన్న వీడియో లో ఏమో బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వటం వల్లే NPA లు ఎక్కువయ్యి లక్ష్మీ విలాస్ బ్యాంక్ మునిగిపోయింది అన్నావు. ఇవాళేమో మన బ్యాంకులు విదేశీ హస్తగతం అవుతున్నాయి. ఇలా అయితే అప్పులివ్వరు అంటావు. Heads i win, Tails you lose అన్నట్లు రెండు పక్కలా నీకు నచ్చినట్లు మాట్లాడేస్తావా?
      కనీసం ఆ స్టాన్‌ఫోర్డ్ పేపర్ లింక్ కూడా నువ్వు చదవలేదని అర్ధం అయింది. కేవలం దాని మీద న్యూస్‌పేపర్ లో వచ్చిన వార్త ని మాత్రమే తీసుకున్నావు.
      This is what is there in that standford paper.
      "The evidence does suggest, however, that foreign banks are better able to screen borrowers and charge lower interest margins than domestic banks. The evidence also suggests that foreign entry is associated with increased bank administrative efficiency. The implication is that foreign entry has produced welfare gains to consumers."
      అంటే ఏంటి... విదేశీ బ్యాంకులు రావటం వల్ల NPA లు తగ్గాయి. బ్యాంకులు బాగా scrutiny చేసాకే లోన్లు ఇవ్వటం మొదలుపెట్టాయి. అలానే బ్యాంక్ రుణాలపై interest rates తగ్గాయి. బ్యాంకుల్లో administrative efficiency పెరిగింది అనేగా. మరి ఇవాళ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నష్టపోవటానికి కారణం NPA లు పెరగటమే కదా?
      మన దేశానికి చెందిన 17 బ్యాంకులు ప్రపంచం లో 50 దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాయి. మరి ఆ దేశాల్లో ప్రజలు కూడా మన బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టద్దంటావా ఏంటి?
      అప్పులు ఇవ్వకుండా ఏ బ్యాంకు నడవదు. అప్పులు ఇస్తేనే వాళ్లు డిపాజిటర్లకి వడ్డీ ఇచ్చేది. Home loans, car loans లాంటివి తీసుకోవటం గవర్నమెంట్ బ్యాంకు లో కన్నా ప్రైవేటు బ్యాంకు లో తేలిక. వ్యాపార రుణాలకు కూడా రికమండేషన్లు, పైరవీలు అవసరం లేదు.
      రాజకీయ నాయకులు చేసే వ్యాపారాల్లో మూడొంతులు లోన్లు తీసుకునేది గవర్నమెంట్ బ్యాంకు నించే కాని ప్రైవేటు వాటి నించి కాదు. నువ్వు ICICI bank-Videocon ని ఇచ్చిన అప్పు గురించి చెప్పావు. కానీ నువ్వు దాచిపెట్టింది ఏంటంటే కేవలం 2800 కోట్ల NPA కి సంబంధించిన ఆ స్కాం బయటపడగానే ICICI baank చందాకొచ్చర్ ని CEO పదవి నించి తొలగించింది. ఇవాళ ఆమే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుంది. 13000 కోట్ల రూపాయల నీరవ్ మోడి స్కాం లో గాని, 9000 కోట్ల రూపాయల కింగ్‌ఫిషర్ NPA కేసు లో గాని, ఇంక లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన ఇతర కేసుల్లో గాని ఒక్క గవర్నమెంట్ బ్యాంక్ CEO కి అయినా పదవి ఊడిందా? CEO దాకా ఎందుకు. కనీసం ఒక్క బ్యాంక్ మేనేజర్ పైన అయినా చర్య తీసుకున్నారా? అదీ గవర్నమెంట్ బ్యాంక్ కి ప్రైవేటు బ్యాంకు కి జవాబుదారీతనం లో ఉన్న తేడా.
      =====

  • @rpalina005
    @rpalina005 3 года назад

    మన నిర్లక్ష్యం మరియు ఆ మతం గురించి మనకెందుకు అనుకొని ఉండడం వల్లే ప్రపంచానికి విద్య, నాగరికత అందించిన సనాతన ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాలకు మూలం మరియు తల్లి వంటిది.
    మన దేశం హద్దులు ఒకసారి గమనిస్తే యురఫ్ నుండి ఆస్ట్రేలియా వరకు భరతఖండం మరి ఇప్పుడు ముక్కలు చెక్కలుగా విడిపోయి ఉన్నపపటికీ మనకు దిక్కు దిమానం లేదు, పాకిస్తాన్ కి కాశ్మీర్ కావాలి, చైనాకు అరుణాచల ప్రదేశ్ కావాలి. బయట దేశాల్లో మన భగవద్గీత భోధించవచ్చు కానీ మన స్కూల్ పిల్లలకు ఇవి ఏమి చెప్పకూడదు ఇది ఏమి దురదృష్టం హిందూ ప్రజలారా, మనం హిందువులుగా పుట్టడమే మన పాపమా! మనం ఆత్మాభిమానం, జాతిగౌరవం మరచి మళ్ళీ ముస్లిం పాలకులకు బానిసలుగా మారడమే మన ముందున్న అవకాశం. ఒకవైపు పిల్లల భవిష్యత్ కొరకు ఒకరిద్దరు పిల్లలు చాలు అనుకొని ఎలక్టన్ ల్లో డబ్బుకి అమ్ముడు పోయి దేశాన్ని అమ్మేస్తున్నారు మన పాలకులు.
    ఒకరు క్రిస్టియన్ మతానికి పూర్తిగా సహకరిస్తూ ఉంటే మరొకరు పార్టీ ఫండ్ కోసం ముస్లిం గ్రూప్లకు సహకరిస్తున్నారు. వాళ్ళకి ఒక న్యాయం మనకి ఒక న్యాయం. వాళ్ళు జనాభా పెరగడం లో బిజీ అయి "బహు పెళ్లి - బహు సంతానం" తో వాళ్ళకి ఇబ్బందులు లేవు, వాళ్ళకి ఇతర దేశాలనుండి డబ్బులు బాగా వస్తున్నాయి, కాబట్టి వాళ్ళ టార్గెట్ ఒకటే జనాన్ని పెంచడమే.
    ఇది మాతృమూర్తి ని నిర్లక్ష్యం చేయడం అనేది తల్లి నుండి పాలు పీల్చటం మరియు తల్లి రొమ్మును కొరికేలా చేయడం ఎంత సిగ్గుచేటు!
    కాబట్టి ప్రతి హిందువు యొక్క జీవన లక్ష్యం సనాతన హిందూ రాజ్య సాధన. అంతే కాని రాజులుగా ఉండాల్సిన వాళ్ళు బిచ్చగాళ్ల ల బ్రోకర్ రాజకీయ నాయకులకు మాకు పప్పు ఉప్పు మందు ఫీజులు.... కావాలి అని అడగడం సిగ్గుచేటు.
    మీరే విచారించండి.

  • @speakout8789
    @speakout8789 3 года назад +2

    This show how RBI working and How our financial strategies are there

    • @jaychandra7254
      @jaychandra7254 3 года назад

      I think RBI was controlled by central govt by placing officers who support central govt.if strict officers questioned about system they ve been removed ..

  • @dhariprasad08
    @dhariprasad08 3 года назад +1

    Sir,
    Uday kotak is the mator holding in kotak. Where isforeign stake holding in this bank?

  • @hemambarakumar5800
    @hemambarakumar5800 3 года назад +2

    Do one thing Give away india again to Great Britain...never forget the History British did same thing with india once upon a time...

  • @BHAGATingh
    @BHAGATingh 3 года назад +5

    Scam jaruguthundi ani ardam kavadam Leda miku clear ga adikaranni addam pentukuni, entho theliviga prajala sommuni Valla jobolu nippukuntunnaru.poina money government chellinchali prajala daggara nundi thisukuni.

  • @bitscomputers3836
    @bitscomputers3836 3 года назад +2

    don't deposit in any bank best buy gold or invest in real estate

  • @lalithalallu1336
    @lalithalallu1336 3 года назад

    Sir make vedios about current situation of rbi and corporate ba no s

  • @ramk2443
    @ramk2443 3 года назад +2

    Sujana Chowdary, rayapati samba Siva rao,Raghu Ram Krishnam raju , LVB andhariki common link BJP 🙄

  • @BalaKrishnan-ul6lv
    @BalaKrishnan-ul6lv 3 года назад +8

    Andh bhakts will never agree and they don't believe anyone other than bhakt Modi. Very precarious situation.

  • @rajeshpapani
    @rajeshpapani 3 года назад +1

    india bulls,clix companies chaala time thisukunnay kani em cheppaledu anduke RBI 2 yers chusi monitize pettindi indulo thappem ledu ani lvb employees antunaru madyalo nee bodi pethanam yendi

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 года назад +1

    RBI should not allow our banks to go into the foreigners in any circumstances

  • @pramod0319
    @pramod0319 3 года назад

    Epudu daka Indian Banking, RBI( Banking Vidya telisina vaalu) chetullo untado appudu daka Indian financial system bhadranga untundi. Adi public sector banks kaaniyandi, private or foreign bankaina kaaniyandi...

  • @orange6603
    @orange6603 3 года назад +1

    Adukune rojulu thondaraga vastae

  • @apparaok3868
    @apparaok3868 3 года назад

    One side Mera bharath mahan.
    The other side of the quain is demolish democrecy.

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 3 года назад +4

    Prof.Nag make a video on The reduction of pension of military personnel and increasing retirement age. This is a burning topic in North India now.
    Modi won in North India in the name of defence and.he has decided to reduce the pensions for military only because poor military can't protest or do dharna.

    • @juicyfruit9213
      @juicyfruit9213 3 года назад

      Modi plays mind game at the time of election and makes people fool's.

  • @shaa1415
    @shaa1415 3 года назад

    Every year 90000cr central government is paying to govt bank's otherwise tomorrow government will go bankrupt .
    So privatization needed otherwise if money from foreign investors comes to our country we can benefit hugely.

  • @nagarajbarakam8690
    @nagarajbarakam8690 3 года назад

    Ok. Yes Bank, GT Bank now LVB and PMC Bank owned by Indians. What happned. All have given loans to their own firms and become insolvent. How the HDFC and Kotak bank performing. Next who done wrong doing in ICICI bank. Political pressure will not work on HDFC and Kotak, if the bank done any wrong they will have to answer in General Body meeting. Why our indian owners removed CEOs of LVB and Dhanalakshmi Bank who were appointed by RBI.

  • @YOUKK100
    @YOUKK100 3 года назад

    Sir... I am sure govt will be aware of the consequences... But why would they do any thing to weaken our banking system ...plz make a video on their perspective...

  • @sivadurgaraokolisetti4194
    @sivadurgaraokolisetti4194 3 года назад

    Lakshmi Vilas bank share holders పరిస్థితి ఏమిటి. Sir?

  • @guntakalabrahmam6683
    @guntakalabrahmam6683 3 года назад

    Modi words ......100 percentage wow ..
    Work.......I don't know

  • @ja61990
    @ja61990 3 года назад

    ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్మడం అంటే అగ్రవర్ణ వర్గాలకు మరియు నిపుణత కలిగిన యువతకు రిజర్వేషన్ అనే అడ్డంకి నుండి కాపాడడమే ....యువతకు వరం.

  • @crisvamc83
    @crisvamc83 3 года назад

    Which bank has least NPA now??

  • @vishy987
    @vishy987 3 года назад

    If it goes 2 china ok 4 professor....

  • @sudakarrao5370
    @sudakarrao5370 3 года назад

    My shares were in the Lakshmi vilas bank
    20000 rs amount of money how can I recover my shares 1500 amount. Really very

  • @satyadevtirupati
    @satyadevtirupati 3 года назад +1

    vysya bank ni ing group apudo aquire chasindhi dani valla nastam ami ledhu foreign banks india lo kotta kadhu . catholic syrian bank ni fairfax holdings canada aquire chasindhi. ipudu idi invetsments lakunda manam ala edugutham ra gutle. 1992 lo ila konatanni open chasina pvn e desaniki antho sahayam chasadu. ala lakunta manaki inni private banks undakapodunu. mexico ilantiva chapthava success aina desaallu chala unnai

    • @pillalam
      @pillalam 3 года назад

      Villa maata vinte mana desam inka adukkoni vundedi.... Socialism evarini uddarinchadu adi live ga enno desalani chusamu ye bhootakapu communist kodukulu andaru malli America lo ne bathukutaaru

  • @vijaykumar-vp2jf
    @vijaykumar-vp2jf 3 года назад +1

    The great modi sarender by corporate company and forerner investment

  • @shaik4473
    @shaik4473 3 года назад +4

    e bjp rss desha drohulu deshanni nashadam cheystunnaru

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 года назад +1

      Avunu. Anduke EWS kota lo pedalu andariki 10% vidya reservations ,vudyogam reservation ichaaru.. pedalaki illu ... Swantha bhaaratha... 2 lakshala bhimaa andariki ichaaru. Bjp vunte desham naasaname

    • @ramur226
      @ramur226 3 года назад

      @@bhanuprakashareddy303 avunu GDP lo world no.1

    • @anil2009
      @anil2009 3 года назад

      @@bhanuprakashareddy303 prathi 100 infants child's lo 67 people chanipothunnaru BJp Vacchina tarvatha. Petrol rate 87 rs aiyndhi bjp Vacchina tarvatha. Corona time konni 1000's pregnants chanipoyadu. Inka chala chethha panulu chesindhi BJP. Unemployment ee country history lo lena anthaga perigindhi nenu Unemployed ey nenu hindu ney. Matham Annam pettadhu Dabbu Annam pedthundi. Evadiki kaavali ee chethha matha rajakeeyalu

  • @syedsamdani6129
    @syedsamdani6129 3 года назад

    Sir central government ( BJP) completely failed.

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 3 года назад +1

    Don’t worry. Another Gandhiji will come to get back India from foreign hands.
    Wait and be patient.

  • @qusrooahmed879
    @qusrooahmed879 3 года назад

    Lakshmi vilas bank adi avadiki teliyadu.. Foreign institution investments india lo allow undi kada.. Avaru entha ina konukovchu.. Investments pettamantaru pedthe ela antara??

  • @balajiprasad7884
    @balajiprasad7884 3 года назад

    Sir your analysis got paralysis attack. Let me give you facts.
    1. What happened to India after Indira Gandhi announced banks' nationalization?. So many politicians earned 3 times more assets than earlier. Now Indian central owned banks combine 76000 crores of bad debt. Every year honest taxpayers money going to fill the bad debts caused by businesses mans with political influence.

  • @dude789d
    @dude789d 3 года назад

    Sir , it is all about trust in India..I think people are losing their trust in Indian Banks day by day...Probably its better to get foreign banks into our country...atleast there is less probability of fraud ...

    • @sv8211
      @sv8211 3 года назад

      You are right. My full reply to him in another comment. 👇
      =====
      నీ బాధేంటి చైనాగేశ్వర్? నిన్న వీడియో లో ఏమో బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వటం వల్లే NPA లు ఎక్కువయ్యి లక్ష్మీ విలాస్ బ్యాంక్ మునిగిపోయింది అన్నావు. ఇవాళేమో మన బ్యాంకులు విదేశీ హస్తగతం అవుతున్నాయి. ఇలా అయితే అప్పులివ్వరు అంటావు. Heads i win, Tails you lose అన్నట్లు రెండు పక్కలా నీకు నచ్చినట్లు మాట్లాడేస్తావా?
      కనీసం ఆ స్టాన్‌ఫోర్డ్ పేపర్ లింక్ కూడా నువ్వు చదవలేదని అర్ధం అయింది. కేవలం దాని మీద న్యూస్‌పేపర్ లో వచ్చిన వార్త ని మాత్రమే తీసుకున్నావు.
      This is what is there in that standford paper.
      *"The evidence does suggest, however, that foreign banks are better able to screen borrowers and charge lower interest margins than domestic banks. The evidence also suggests that foreign entry is associated with increased bank administrative efficiency. The implication is that foreign entry has produced welfare gains to consumers."*
      అంటే ఏంటి... విదేశీ బ్యాంకులు రావటం వల్ల NPA లు తగ్గాయి. బ్యాంకులు బాగా scrutiny చేసాకే లోన్లు ఇవ్వటం మొదలుపెట్టాయి. అలానే బ్యాంక్ రుణాలపై interest rates తగ్గాయి. బ్యాంకుల్లో administrative efficiency పెరిగింది అనేగా. మరి ఇవాళ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నష్టపోవటానికి కారణం NPA లు పెరగటమే కదా?
      మన దేశానికి చెందిన 17 బ్యాంకులు ప్రపంచం లో 50 దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాయి. మరి ఆ దేశాల్లో ప్రజలు కూడా మన బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టద్దంటావా ఏంటి?
      అప్పులు ఇవ్వకుండా ఏ బ్యాంకు నడవదు. అప్పులు ఇస్తేనే వాళ్లు డిపాజిటర్లకి వడ్డీ ఇచ్చేది. Home loans, car loans లాంటివి తీసుకోవటం గవర్నమెంట్ బ్యాంకు లో కన్నా ప్రైవేటు బ్యాంకు లో తేలిక. వ్యాపార రుణాలకు కూడా రికమండేషన్లు, పైరవీలు అవసరం లేదు.
      రాజకీయ నాయకులు చేసే వ్యాపారాల్లో మూడొంతులు లోన్లు తీసుకునేది గవర్నమెంట్ బ్యాంకు నించే కాని ప్రైవేటు వాటి నించి కాదు. నువ్వు ICICI bank-Videocon ని ఇచ్చిన అప్పు గురించి చెప్పావు. కానీ నువ్వు దాచిపెట్టింది ఏంటంటే కేవలం 2800 కోట్ల NPA కి సంబంధించిన ఆ స్కాం బయటపడగానే ICICI baank చందాకొచ్చర్ ని CEO పదవి నించి తొలగించింది. ఇవాళ ఆమే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుంది. 13000 కోట్ల రూపాయల నీరవ్ మోడి స్కాం లో గాని, 9000 కోట్ల రూపాయల కింగ్‌ఫిషర్ NPA కేసు లో గాని, ఇంక లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన ఇతర కేసుల్లో గాని ఒక్క గవర్నమెంట్ బ్యాంక్ CEO కి అయినా పదవి ఊడిందా? CEO దాకా ఎందుకు. కనీసం ఒక్క బ్యాంక్ మేనేజర్ పైన అయినా చర్య తీసుకున్నారా? అదీ గవర్నమెంట్ బ్యాంక్ కి ప్రైవేటు బ్యాంకు కి జవాబుదారీతనం లో ఉన్న తేడా.
      =====

  • @sriramulun6617
    @sriramulun6617 3 года назад

    Meeruilantivediyolu ghmcnotficationrakamundhuceyalcindhi ledha ennikalathrwathacheylsidhia manchivishayameinappatiki okapartikilabdhicesedigaunnadhi anipisthunnadhi

  • @tallapalemmalyadri1671
    @tallapalemmalyadri1671 3 года назад

    SIR DESABHKUTULU (B.J.P)DESANNI AMMEVARAKU NIDRPORU.CONGRESS KU CHETAKANI PANULANNI DESABHKUTULU CHESTUNNARU

  • @SPECTRAFINCORP
    @SPECTRAFINCORP 3 года назад

    Dear Sir the DBS Bank is no more a foreign bank. It is an India registered Indian entity. Dont give wrong notions to people who believe what you say for your stature. LVB ni Mattokottinchindi Indians or Foreigners? DBS is helping the Indian Depositors in India despite the bank having 24% NPAs. DBS Bank specialises in SME Loans below Rs. 25 cr. Companies with more than 100 cr turnover do not get loans from this bank. Please do some more research.

  • @vasuvasu6831
    @vasuvasu6831 3 года назад

    Sir in india banks needs to increase the guarantee amount to minimum 50lakhs or 100 lakes (I mean insurance for deposits or account balance )
    In usa in each account $250k is covered

  • @sangishettidevaiah9439
    @sangishettidevaiah9439 3 года назад

    Sir why did government not merge in India banks...why government choose foreign bank..... What will happen if they merge with Indian banks..... please make a video sir

    • @qusrooahmed879
      @qusrooahmed879 3 года назад

      Indian banks lo merge chesthe aa loss aa merger bank pyna padthadi,, adhe foreign bank ithe manaku effect padadu.. Foreign investment india loki osthadi...

  • @imranshaik9718
    @imranshaik9718 3 года назад +1

    Sir, plz create a English channel...

    • @samraj778
      @samraj778 3 года назад

      Sir has one. Search Prof. Nageshwarrao English.

  • @lalithalallu1336
    @lalithalallu1336 3 года назад

    Corporate banks

  • @rajkumar-tt5og
    @rajkumar-tt5og 3 года назад

    Then how do they get profit with out giving loans

    • @venu09051983
      @venu09051983 3 года назад +1

      They finance in other countries

  • @jaldirao3290
    @jaldirao3290 3 года назад +1

    L V B lo FDR lu unnai , return istaruga Sir

    • @bussa.bharath
      @bussa.bharath 3 года назад

      Khachitanga istaru sir, moratorium ayyaka. Dont worry.

    • @jaldirao3290
      @jaldirao3290 3 года назад

      @@bussa.bharath Thanks sir

  • @SaharasBrightStarsWorld
    @SaharasBrightStarsWorld 3 года назад

    Don't destroy environment, fitness, nutrition, and habits for economy, business and money

  • @venkatesh4162
    @venkatesh4162 3 года назад +3

    Evaro atma nirband bharat , make in india , local for vocal slogans icharu

    • @qusrooahmed879
      @qusrooahmed879 3 года назад

      Lakshmi vilas bank adi avadiki teliyadu.. adi oka private bank .. private bank lo investments Foreign institutions petkovochu (FII).. Edi ane kaadhu aa field/company/organisation lo ina petkovochu.. Investments pettamantaru pedthe ela antara?? Entha % allow cheyali anedi aa company estam..

    • @venkatesh4162
      @venkatesh4162 3 года назад

      @@qusrooahmed879 same india lo kuda private investment ne encourage cheyali
      Rules of origin and data localisation policies ne remove cheyali

    • @atmakurpradeep
      @atmakurpradeep 3 года назад

      Moddala మోడీ gaadu

  • @mummadisridhar3618
    @mummadisridhar3618 3 года назад

    What about the NPA s of govt. Banks. Selective analysis. Repeating same words again and again. Content less analysis

  • @psnhyd
    @psnhyd 3 года назад

    Indian RBI is still working on the lines drawn by erstwhile British people and RBI governors have no idea to run the banks in the changed Indian democracy. Currency notes run the country than the country run the currency. Currency notes have no value unless it finds or generates at least the corresponding value of goods than the gold which people do not eat. RBI is a brainless body which sells paper currency to the banks for a margin and the banks again sells the same to people for higher margin. The promised value of the denominated notes, are not delivered to people as written on the currency notes and that is why the inflation is going up from time to time. For example, the value of a 100 kg rice bag was only Rs.5/- only in the beginning after India became independent and now the same rice bag is costing Rs.5,000 to 7,000/- which denotes thousand folds inflation took place over the years. The failure of RBI or leaders or govts running the country have no idea as to how to manage currency or finances except folowing on the lines and where British raj left India. Still RBI and Govts are narrow-minded and do now know how to manage finances and that is why many people remained poorer inspite of their toils and hard work. All the banks in all the countries including world bank are run by people who are blind about finances and currencies. The situation doesn't improve whether the banks are run by Indians or foreigners until the banks are permitted to print notes if they generate either at least equal value or more of goods are produced to bodies like projects than banks for some appreciations of value than the actual value in the form of goods or commodities. We have idiots in political parties and in govts and offices and it becomes greediness to expect better things from such people.

  • @ramakrishnaakhilnagubandi4658
    @ramakrishnaakhilnagubandi4658 3 года назад

    em avuthundi sir,
    maha aithe desham divala teesthundi anthe kada.
    mana bhakthulaki desham em aipoina em kaadu, pakistan meeda surgical strike cheste chaalu, abba sai ram antaru.

  • @rathoddayasagar7754
    @rathoddayasagar7754 3 года назад

    Sir rbi ex president duvvuri subbarao recentga em chepparu mana desamlo private banks lanu eppudo allow cheyalsindi annaru
    Mari loss lo vunna bank ni private bank lo kakunda lic lo merge cheyamantara eppudu opposite gane analysis chestaru malli ide na avedana ani last lo o dialogue padestaru

    • @rathoddayasagar7754
      @rathoddayasagar7754 3 года назад +1

      @sri kanth sir cheppina hdfc icici axis lanti private banks anni foreign vallaye kada bro

    • @pillalam
      @pillalam 3 года назад

      @@rathoddayasagar7754 private banks spending power ni pencharu for common man.... Ledu ante SBI line lo loan la gurinchi kukkalu laaga wait cheyinche vaaru.... PSU banks employees G kinda fire ledu anduke anni bokkalu pedata ru.... Private banks are necessity and govt should create more avenues for participation from them

    • @chundisampath656
      @chundisampath656 3 года назад

      @@pillalam avuna Bayya private Banks lo Enni Mudra loans and agriculture loans echaro kasta cheptara alagay private Banks Entha interest thengutaro kuda kasta Chepandi naku telusukovalani vundhi

  • @andhramahasabha4646
    @andhramahasabha4646 3 года назад

    Vocal for local ani chEppaaka, 5 crore Chinese cell phones sold in India last quarter. Mari mana janaalu EntO modi gaaru Emi chEppinaa janaalu nammestaaru

  • @mandavasmusic
    @mandavasmusic 3 года назад +1

    When an Indian company buys foreign company, we post on social media saying” proud to be an Indian”. When TATA acquired Jaguar Land Rover, Everyone was Proud of TATA. When a foreign company buys an Indian company, we are scared. The same HDFC bank provides demat accounts to invest in the US. I have purchased shares off Microsoft, Coca-Cola and Tesla. I am in India staying in India and have never been to the US. This is how globalisation works. You need to know how to make use of the opportunity. Chinese Consumers purchase lots and lots of Land Rover cars. Money goes to the UK. Then back to the shareholders of Tata motors. If you are wise enough, try to buy the shares of these companies. There are opportunities and there are emotions. Emotions take you nowhere.

    • @pillalam
      @pillalam 3 года назад

      Baaga cheppa ru bhayya ye professor la maata vinte mana desam inka gas cylinder la gurinchi line lo nunchone rojula ki theesukeltaru.... I still remember oka Palmolive oil dabba gurinchi I and my father used to stand in line for hours as kids....

  • @venkatramanareddy9361
    @venkatramanareddy9361 3 года назад +1

    ఇ ప్పటి బి జె p

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 года назад

    S bank లో కూడా వీదేశీ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇంతకీ మెక్సికో ఎకానమీ లాబపడింది అది చెప్పరేమి.

    • @sv8211
      @sv8211 3 года назад

      Adi chepte aayana doriki potadu kada..
      My full reply to him. in another comment 👇
      =====
      నీ బాధేంటి చైనాగేశ్వర్? నిన్న వీడియో లో ఏమో బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వటం వల్లే NPA లు ఎక్కువయ్యి లక్ష్మీ విలాస్ బ్యాంక్ మునిగిపోయింది అన్నావు. ఇవాళేమో మన బ్యాంకులు విదేశీ హస్తగతం అవుతున్నాయి. ఇలా అయితే అప్పులివ్వరు అంటావు. Heads i win, Tails you lose అన్నట్లు రెండు పక్కలా నీకు నచ్చినట్లు మాట్లాడేస్తావా?
      కనీసం ఆ స్టాన్‌ఫోర్డ్ పేపర్ లింక్ కూడా నువ్వు చదవలేదని అర్ధం అయింది. కేవలం దాని మీద న్యూస్‌పేపర్ లో వచ్చిన వార్త ని మాత్రమే తీసుకున్నావు.
      This is what is there in that standford paper.
      *"The evidence does suggest, however, that foreign banks are better able to screen borrowers and charge lower interest margins than domestic banks. The evidence also suggests that foreign entry is associated with increased bank administrative efficiency. The implication is that foreign entry has produced welfare gains to consumers."*
      అంటే ఏంటి... విదేశీ బ్యాంకులు రావటం వల్ల NPA లు తగ్గాయి. బ్యాంకులు బాగా scrutiny చేసాకే లోన్లు ఇవ్వటం మొదలుపెట్టాయి. అలానే బ్యాంక్ రుణాలపై interest rates తగ్గాయి. బ్యాంకుల్లో administrative efficiency పెరిగింది అనేగా. మరి ఇవాళ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నష్టపోవటానికి కారణం NPA లు పెరగటమే కదా?
      మన దేశానికి చెందిన 17 బ్యాంకులు ప్రపంచం లో 50 దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాయి. మరి ఆ దేశాల్లో ప్రజలు కూడా మన బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టద్దంటావా ఏంటి?
      అప్పులు ఇవ్వకుండా ఏ బ్యాంకు నడవదు. అప్పులు ఇస్తేనే వాళ్లు డిపాజిటర్లకి వడ్డీ ఇచ్చేది. Home loans, car loans లాంటివి తీసుకోవటం గవర్నమెంట్ బ్యాంకు లో కన్నా ప్రైవేటు బ్యాంకు లో తేలిక. వ్యాపార రుణాలకు కూడా రికమండేషన్లు, పైరవీలు అవసరం లేదు.
      రాజకీయ నాయకులు చేసే వ్యాపారాల్లో మూడొంతులు లోన్లు తీసుకునేది గవర్నమెంట్ బ్యాంకు నించే కాని ప్రైవేటు వాటి నించి కాదు. నువ్వు ICICI bank-Videocon ని ఇచ్చిన అప్పు గురించి చెప్పావు. కానీ నువ్వు దాచిపెట్టింది ఏంటంటే కేవలం 2800 కోట్ల NPA కి సంబంధించిన ఆ స్కాం బయటపడగానే ICICI baank చందాకొచ్చర్ ని CEO పదవి నించి తొలగించింది. ఇవాళ ఆమే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుంది. 13000 కోట్ల రూపాయల నీరవ్ మోడి స్కాం లో గాని, 9000 కోట్ల రూపాయల కింగ్‌ఫిషర్ NPA కేసు లో గాని, ఇంక లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన ఇతర కేసుల్లో గాని ఒక్క గవర్నమెంట్ బ్యాంక్ CEO కి అయినా పదవి ఊడిందా? CEO దాకా ఎందుకు. కనీసం ఒక్క బ్యాంక్ మేనేజర్ పైన అయినా చర్య తీసుకున్నారా? అదీ గవర్నమెంట్ బ్యాంక్ కి ప్రైవేటు బ్యాంకు కి జవాబుదారీతనం లో ఉన్న తేడా.
      =====

    • @chundisampath656
      @chundisampath656 3 года назад

      @@sv8211 So you said that private Banks are more transparent and Efficient in giving loans to Corporates then why this Many Frauds are Happening with private Banks only Coming to public sector Banks RBI amends Prompt Corrective action on PNB and other 11 PSB after Nirav modi scandal But in yes Bank the case is different in 2014 before total loans given by YES Bank is 85000 corers and in 2020 March it is 240000 cores witch is Higher than it Deposits that is only 215000 cores which means their loan book is Higher than their debts then where is the Bullshit Efficiency and Transparency and HDFC is Facing more retail NPA in terms of Risk weighted loans PSB are strictly Following the Rules and Regulations of RBI and Govt Because of some worst Bank Board decisions and political influence PSB are suffering with NPA that is Not in fault of a Bank that is fault in the whom should directs the bank

  • @lakkireddybrothers4559
    @lakkireddybrothers4559 3 года назад

    BJP maya chestundi

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 года назад

    WE SHOULD ALERT PUBLIC THAT THROUGH ALLOWING FOREIGN BANKS IN INDIA WE ONCE AGAIN KEEPING OUR COUNTRY IN THE HANDS OF FOREIGN COUNTRIES.

    • @prashanthm4082
      @prashanthm4082 3 года назад

      @@karthika560 Modi lekka andaru raniyyaru, atleast in to their banking sector

    • @prashanthm4082
      @prashanthm4082 3 года назад

      @@karthika560 Citi bank bankrupt aithe SBI takeover cheyagalgutada? Cheyanistara?

    • @prashanthm4082
      @prashanthm4082 3 года назад

      @@karthika560 its only example, USA lo enni banks bankrupt ainay, avvi emanna ayinaya

    • @prashanthm4082
      @prashanthm4082 3 года назад

      @@karthika560 Avnu NIrav Modi , Vijay malya, Anil Ambaniki iste itlane untadi. Malla RAfel deal lo Anil Ambani comoanies untay .

    • @prashanthm4082
      @prashanthm4082 3 года назад

      @@karthika560 Fail kani entrepreuneurs chala mandi unnaru, for instance TATA leda. And more over IGa Anil Ambani aithe too much vadu chetulettesadu , iga poi poi vanni select chese dhoubhagyam enduku