SC రిజర్వేషన్స్ ఎలా పంచుతారంటే ? | How is SC Reservations Distributed ? | ABN Legal

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 224

  • @kranthi9176
    @kranthi9176 2 месяца назад +50

    సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది, నీటిగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు చాలా తెలివి ఉన్నది సార్ కి 👍👍👍👏👏

  • @santhoshm9639
    @santhoshm9639 2 месяца назад +40

    ఎవరి వాటా వారికీ దక్కితే అందరూ లాభo పొందుతారు..good Decision by Supreme Court

  • @msraju6743
    @msraju6743 2 месяца назад +83

    ఔను మాదిగలకు అన్యాయం జరుగుతుంది.

    • @researchandanalsyswingagen6587
      @researchandanalsyswingagen6587 2 месяца назад

      అయ్యా బాబు నాది కూడా మాదిగ కులమే ఇక్కడ పాయింట్ మార్చిపోతున్నావ్ నువ్వు .నేను 2021 లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తాను నెలకు 74k వస్తుంది.జాబ్ రిజర్వేషన్ లోనే వచ్చింది నాతో పాటు మాలలు కూడా జాబ్ చేస్తున్నారు.మన మాదిగ వాళ్ళు సరిగ్గా చదవరు.చిన్నతనం లోనే చెడుకు బానిసలు అయ్యి చదువు మధ్యలో మానేస్తారు సరిగ్గా చదివితే ఎందుకు ఉద్యోగాలు రావు చదవాల్సిన వయసులో ప్రేమలు గిమలు అని మధ్యలో మానేసి ఎవడి మీదనే ఏడుస్తే ఎలా బాబు.

    • @user-po205
      @user-po205 2 месяца назад +1

      Emi jarigindi

    • @isaacl3915
      @isaacl3915 2 месяца назад

      Baga chepparu sir 🙏

    • @Ajay.p007
      @Ajay.p007 2 месяца назад

      Than Q Sir, 🙏🙏

    • @merabharathmahan3914
      @merabharathmahan3914 2 месяца назад

      ​@niteesh1328
      Needi a caste Niku Leda reservation.
      Reservation dobbuku thintu sathepoosa maatalu cheppaku

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 2 месяца назад +15

    Lawyer gaariki manchi subject vundhi…. Well explained…

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 месяца назад +31

    జై మంద కృష్ణమాదిగ గారు ❤🎉

  • @SridharKatheramalla
    @SridharKatheramalla 2 месяца назад +6

    Excellent conversation.
    Anchor and lawyer given good information thankyou

  • @sandeepmarpally6133
    @sandeepmarpally6133 2 месяца назад +6

    Such a good elaboration of previous and today's supreme court judgement on SC and St reservation.. appreciate you sir

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 2 месяца назад +48

    CBN 2004 లో SC వర్గీకరణ చట్టం ప్రపోజల్ పెట్టాడు, అప్పుడు సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పుడు కేంద్రం తనకు అనుకూలంగా వుండడం వల్ల రాష్ట్రం కోసం పోలవరం, రాజధాని మొదలైనవి వస్తున్నాయి

    • @chandrasekhar290
      @chandrasekhar290 2 месяца назад

      పోలవరానికి రిజర్వేషన్లకు ఏం సంబధం.

  • @brahmaiahyeddu-o7v
    @brahmaiahyeddu-o7v Месяц назад

    👌🏾👌🏾👌🏾 మీ వాయిస్ క్లారిటీగా ఉంది సార్ 👌🏾👌🏾👌🏾

  • @1248Ram
    @1248Ram 2 месяца назад +4

    Excellent explanation.He has complete knowledge regarding all cases and important articles related to those cases. Super

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 2 месяца назад +2

    అద్భుతమైన ఎక్సప్లనేషన్ సార్ చక్కగా అద్భుతంగా సామాన్యుడికి కూడా అర్ధం అయ్యేలా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🇮🇳

  • @NarsimluKo
    @NarsimluKo 2 месяца назад +2

    సార్ చాలా బాగా అర్థమయ్యే విధంగా వివరించారు

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +16

    గుడ్ అనాలసిస్ సార్ చెప్పినట్టు చాలా ప్రాసెస్ ఉంది అన్నమాట

  • @babudunna2458
    @babudunna2458 2 месяца назад

    చాలా చక్కగా వివరించారు

  • @esiva8702
    @esiva8702 2 месяца назад +8

    Chala baga explain chesaru sir

  • @manthaniravi4467
    @manthaniravi4467 2 месяца назад +4

    చాలా బాగా వివరించారు సార్

  • @eswararaohanumanthu6628
    @eswararaohanumanthu6628 2 месяца назад +19

    Good explnation sir

    • @bk6263
      @bk6263 2 месяца назад

      Thank you

  • @akhilkumarp9824
    @akhilkumarp9824 2 месяца назад +4

    Excellent analysis 💯

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 месяца назад +43

    MRPS అధ్యక్షులు, పార్టీ నాయకులు,పోరాట యోధులందరికి మరియు అమరవీరులకు పాదాభివందనం...😢❤️❤️❤️🙏🙏🙏🎍🎍🎍🎍ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు మీ అందరి కృసే....
    నోట్: దేశంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకులుగా మీరే....వారే..MRPS యోధులు..😢🙏❤️

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 месяца назад +3

    చాలా బాగ చెప్పారు... Sir 👌👌

  • @anthotidevika1497
    @anthotidevika1497 2 месяца назад +4

    Lawyer garu absolutely Correct

  • @ravinderthammadapelli4450
    @ravinderthammadapelli4450 2 месяца назад +4

    Super explaination sir

  • @madhubandi2358
    @madhubandi2358 2 месяца назад +3

    Super exploration sir

  • @DevarajuluAMBOORU
    @DevarajuluAMBOORU 2 месяца назад +3

    Very very good explainh sir. Thank you sir. Neat and clean.

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 2 месяца назад +4

    Excellent Sir

  • @rambabutanniru3909
    @rambabutanniru3909 2 месяца назад +4

    Thank you verymuch Sir... Superb explanation 🙏

  • @smiledude227
    @smiledude227 2 месяца назад +3

    Bala krishna sir excellent ga chepparu

  • @user-tf1mn5xh6f
    @user-tf1mn5xh6f 2 месяца назад +3

    Good Knowledge for lawyer...

  • @GeesaRaju4145
    @GeesaRaju4145 2 месяца назад +2

    Good messege

  • @vanamupender6208
    @vanamupender6208 2 месяца назад +14

    *SC ST కులాల ఉపవర్గీకరణ* నిర్ణయం పై
    సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదములు.
    # *ఉద్దేశం* BC లో ఉన్న ఉపవర్గాలు అయినా BC-A, B, C, D, E మాదిరిగానే SC, ST లోకూడా ఉపకులాలలు గా వర్గీకరించడం
    # *ప్రాముఖ్యత* - SC లో గల మాల, మాదిగ సామజిక వర్గాలలో అధికంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు.అప్పుడు sc లకు ఇచ్చే 15% రిజర్వేషన్ లో వారికీ అన్యాయం జరుగుతుందనేది వాస్తవ వాదన. అందుకోసం ఇప్పుడు SC లో కూడా SC-A, SC-B... గా విభజించడానికి అవకాశం కల్పించారు
    *ST ల పరిస్థితి ఏంటి*
    ST లో కూడా ఈ విధమైన విభజన చేస్తారా? లేదా? చేయవలసిన అవసరం ఎంతమేరకు ఉంది?
    #SC లో మాదిగ సామజిక వర్గానికి చెందిన వారు అధికంగా సుమారు (60%+) పైబడే ఉన్నారు అనేది ఎంత నిజమో
    # *ST లలో కూడా 80% కి మించి లంబాడి సామజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అనేది జానమెరిగిన సత్యం అప్పుడు ST లో కూడా అంతర్గత వర్గీకరణ అవసరం*

    • @Kranthi_tk
      @Kranthi_tk 2 месяца назад +2

      First BC catagory ( other) state lo mana state lo ST lu gaa unnavari remove cheyali.....bro.. already court case pending lo undhi...adhi Anni years padtho teiyadam ledhu......

    • @vanamupender6208
      @vanamupender6208 2 месяца назад +3

      @@Kranthi_tk yes brother ఎవ్వరికి ఐనా సరే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే అందరికి న్యాయం జరుగుతుంది.
      లేదా అందరిని open కేటగిరీ గా పరిగనించాలి

    • @Kranthi_tk
      @Kranthi_tk 2 месяца назад +1

      @@vanamupender6208 em chestharo chudalii brother... lekunte malli inko adivasi undyamam thappadhu...
      manyam lo mantalu reguthaye...

  • @thirumaleshvoodugugs5533
    @thirumaleshvoodugugs5533 Месяц назад +3

    ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి ఈ గ్రూప్ 1,2&3 లలో లేదంటే మరో 20 సంవత్సరాలు వెనుకబడ్డ ట్టే

  • @Govindharaju-t8f
    @Govindharaju-t8f 2 месяца назад +9

    Good explanation

  • @SanjayPhotography-of1ls
    @SanjayPhotography-of1ls Месяц назад

    Thanks for manda Krishna madiga

  • @rajeswarayanamadala4820
    @rajeswarayanamadala4820 2 месяца назад +3

    The purpose of Reservation is to uplift the needy people in same caste and not to the persons already availed and developed. This is the right judgement and took so many years is unfortunate to end a simple issue.

  • @madhusir9921
    @madhusir9921 2 месяца назад +2

    Neat clarification

  • @paruchurivenkateswararao7675
    @paruchurivenkateswararao7675 2 месяца назад +3

    Very good explanation and keep it up. You have nice subject. 👍🌹

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 месяца назад +8

    Handsome advocate super voice

  • @krg1119
    @krg1119 Месяц назад

    Excellent

  • @SaradambaRajana
    @SaradambaRajana 2 месяца назад +4

    Super ga chepperu sir

  • @Rapsongs111
    @Rapsongs111 2 месяца назад +2

    And many representatives honble cm sir has glad to imply this supreme judgment in telangana is needy according to population

  • @rameshbabu-gh8ow
    @rameshbabu-gh8ow 2 месяца назад +5

    Sc లను ABCD లు గా విభజిస్తే నే SC లకు సామజిక న్యాయం చేసినట్లు అవుతుంది

  • @ratnapremkumarmultiplepege6398
    @ratnapremkumarmultiplepege6398 Месяц назад

    సెల్యూట్ sir

  • @rahuldurgam1851
    @rahuldurgam1851 2 месяца назад +2

    Good and clear cut explanation

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 2 месяца назад +2

    Very good explanation sir.

  • @NirmalaPaul-vi5zd
    @NirmalaPaul-vi5zd 2 месяца назад +5

    Jai madiga jai Manda Krishna madiga Anna garu nyayam vardhillali

  • @8047bombay
    @8047bombay 2 месяца назад +10

    He is a smart lawyer....... అయితే, ఒకే అంశం పై భిన్న సమయాలలో భిన్నమైన తీర్పులు ఇవ్వటం చూస్తే, సుప్రీమ్ కోర్ట్ ఒక నిర్దిష్ట రాజ్యాంగ పరిధిలో తీర్పులు ఇస్తున్నదా అనే అనుమానం కలుగుతుంది.

    • @RamaKishore-gn9wq
      @RamaKishore-gn9wq 2 месяца назад

      నిజమే modi govt teerpu ilane వుంటుంది!

  • @VSPBrahma5466
    @VSPBrahma5466 2 месяца назад +2

    Income criteria as per income Tax slabs be adopted for creamy layer category.

  • @Rapsongs111
    @Rapsongs111 2 месяца назад +2

    Well said besides development supreme with central in givernance with supreme they studied the ancestral hirarchial scientific method regarding the living standards of dperived peopl some are behind intraspecific caste has got good judgment with this ammenment. Jai hind.

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 2 месяца назад +4

    నిర్థిష్ట మైనా డేటా పొంద టానికి తప్పని సరిగా జనాభా లెక్కలసర్వే లో ఎన్ని కులాలు ఎంత మంది ఉన్నారు అనే లెక్క తేలాల్సిందే

  • @nagk935
    @nagk935 2 месяца назад +10

    Usha మెహ్రా కమిషన్ ఎప్పుడో చెప్పింది. మాదిగలు వెనక బడి ఉన్నారు అని

  • @AnandkishoreMolleti
    @AnandkishoreMolleti 2 месяца назад +5

    Exlent details said bro

  • @Sams0077
    @Sams0077 2 месяца назад +8

    జూనియర్ లాయర్స్ అందరూ బాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అవ్వండబ్బ 🎉

  • @divyasritamiri8105
    @divyasritamiri8105 2 месяца назад +2

    Anchor questioning for clarity reply🎉

  • @28.bhukyakiranbabu98
    @28.bhukyakiranbabu98 2 месяца назад +2

    Sub categorisation cheyatam kante creamy layer system follow iithe SC & ST loni anni economically backward classess develop avutam jaruguthundhi better to think Sc judgement

  • @AkashKola-ho7js
    @AkashKola-ho7js 2 месяца назад +2

    Super cheppav bro

  • @anushamarble2028
    @anushamarble2028 2 месяца назад

    👍👍👍

  • @divyasritamiri8105
    @divyasritamiri8105 2 месяца назад +2

    Advocate garu chala.baga chepparu

  • @drbommi
    @drbommi 2 месяца назад

    Super clear

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 Месяц назад

    the Lawyer did not touch the primary cause and reason or criteria of SC the untouchability...how one can explain the creamy category..where they will be placed...is it open category..that's good they will be in huge portion of reservation..as the open has forty percent..does all the categories other than open are not eligible to compete in open forty percentage,as they have got their own percentage respectively...please clarify sir,,you are very good in explaining the issue..tq...

  • @rameshbandi8088
    @rameshbandi8088 2 месяца назад +1

    అందరి పసి పిల్లలకు సమాన చదువు అందించి రిజర్వేషన్ తీసి వేయాలి

  • @sivarajanmarata3430
    @sivarajanmarata3430 2 месяца назад +1

    Confident explanation sir

  • @ramakrishnap8699
    @ramakrishnap8699 2 месяца назад

    Nice analysis sir

  • @venkanna1
    @venkanna1 2 месяца назад +3

    1% పేదలు లేని ఓసీలు 10% పెంచుకున్నారు, మరి 99% పేదలు ఉన్న sc లు ఎంత పెంచుకువాలో అర్ధం అవుతుందా అన్న, జర cheppuri??

  • @muddamallabhargav4837
    @muddamallabhargav4837 2 месяца назад

    👍

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 2 месяца назад +4

    100% మాల వారే తినాలి
    గత 70 నుండి ఇదే జరిగింది
    కొనసాగాలని కోరుకుంటూ

    • @bolleddusrinu8265
      @bolleddusrinu8265 2 месяца назад

      Nuv మాదిగ

    • @MR-1sec
      @MR-1sec 2 месяца назад +1

      Hello Jonathan First nuvu Christian sc caste ani chepukovatam chatakadu kaani reservation mathram kaavali meela convert ina valla andhari meeda kuda case veyali convert kaaunda genuine gaa sc ani chepukune vallaki ee reservation andhali

    • @chilakalajonathan2888
      @chilakalajonathan2888 2 месяца назад

      @@MR-1sec thank బ్రదర్ నేను bc c
      Sc కాదు
      But న్యాయం మాట్లాడి తే నీ కు కోపం వచ్చింది
      నేను అన్నీ oc జనరల్ లో సెలెక్ట్ అయ్యాను
      ఈ విషయాలు మిగతా సమాజం మొత్తం
      గమనిస్తూ ఉన్నది
      కనీసం న్యాయం లేని
      మాట లు
      కొందరు మాట్లాడు తున్నారు

  • @narasimhulug7368
    @narasimhulug7368 2 месяца назад +1

    Jai madiga jaimrps

  • @venkioraclaedba6542
    @venkioraclaedba6542 2 месяца назад +1

    Jai beem sir

  • @venkataratnampappula598
    @venkataratnampappula598 2 месяца назад +1

    What about central government jobs?

  • @ravjnathj8813
    @ravjnathj8813 2 месяца назад +2

    Jai Bheem Jai Madiga 🙏

  • @talakalamariyababu5528
    @talakalamariyababu5528 2 месяца назад

    Super sir

  • @pothurajumahendrababu3249
    @pothurajumahendrababu3249 2 месяца назад +1

    Correct

  • @konarajeshkar121
    @konarajeshkar121 2 месяца назад +1

    Yes maadigalaku anyayam jarigindi

  • @poludasumahesh-n3o
    @poludasumahesh-n3o 2 месяца назад +1

    Yevari, హక్కులు వాళ్ళకి ఇస్తే బాగుటుంది కదా.... ఈ ముసుగులో గుద్దులట ఎందుకు.......

  • @prasadKodamancchili
    @prasadKodamancchili Месяц назад

    Ji MKM🙏💐💐💐🙏

  • @balakrishna3164
    @balakrishna3164 2 месяца назад +1

    Jaimadiga Jai Jai madiga Jai Krishna anna ap Jai BJP TDP

  • @DUDDALAESHWAR
    @DUDDALAESHWAR 2 месяца назад

    Nice comment layer

  • @rajashekarpusala6960
    @rajashekarpusala6960 2 месяца назад

    ❤❤❤ tq sirs

  • @prabhakararao2765
    @prabhakararao2765 2 месяца назад +5

    Jai Manda Krishna MadigaJai

  • @Laxmikalyanam-b81
    @Laxmikalyanam-b81 2 месяца назад +14

    వర్గీకరణ అవసరం లేదు ఇంకా కుల వర్గీకరణ మతం గురించి లొల్లిలు ఇవి కాదు. విద్య, వైద్యం, ఉద్యోగం అందరికి అందాలి. మన పక్కన ఉన్న చైనా సింగపూర్ జపాన్ మన తర్వాత స్వతంత్రం పొంది మనకంటే 50 సంవత్సరాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. దాని గురించి మాట్లాడండి. న్యాయస్థానాలు. విద్య వైద్యం ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టండి

    • @yesubabuappolice8435
      @yesubabuappolice8435 2 месяца назад +2

      Vargikarana valla neeku problem entioo

    • @merabharathmahan3914
      @merabharathmahan3914 2 месяца назад +1

      నువ్వు మాల న?
      అందుకే వద్దు అంటున్నావా😅😅...
      మాకు వర్గీకరణ కావాలి

  • @tirupathis6851
    @tirupathis6851 Месяц назад

    🎉🎉🎉oksir

  • @aindlaashok557
    @aindlaashok557 2 месяца назад +2

    ఐదుగురు జడ్జిల బెంచ్ తీర్పుకు వ్యతిరేకంగా సవాల్ చేస్తూ ఏడుగురు జడ్జి బెంచ్ జస్టిస్ లు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పోతే ఇంకో బెంచ్ ఇలా రాజకీయ ప్రయోజనం జడ్జి ల సంఖ్య పెంచుతూ బెంచ్ ఏర్పాటు చేసి ఒక బెంచీ తీర్పు మీద ఇంకో బెంచ్ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తూ రాజకీయ నాయకులు లబ్ధి కోసం ఈ కులాలకురుక్షేత్రం నడిపే బదులు దమ్ముతో పార్లమెంట్ లో బిల్లు పెట్టీ చట్టం అమలు చెస్తే బాగుంటుంది కదా.
    ఏదైనా రిజర్వేషన్ అమలు చేసే ప్రభుత్వాలు ఆ పరిదిలో ఆ సామాజిక వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తే వాటిని ఎంత శాతం మేరకు నిధులు ఖర్చు చేసారా అని చూడాలి.
    ఒక వర్గానికి కమ్యూనిటీ కి 100 రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఖర్చు మాత్రం 30 రూపాయలు ఇచ్చి ఇలా ఇంకా 1000 సంవత్సరాలు అయిన సరే ఈ రిజర్వేషన్ల బాగోతం కొనసాగుతూనే ఉంటుంది.
    ఈ రిజర్వేషన్ల కోసం పోరాటాలు ఆపి ఆయా కులాలకు పార్లమెంటు లో గాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేటాయించింది ఎంత ఆ పాలకులు ఖర్చు చేస్తుంది ఎంత శాతం మేరకు మిగిలిన డబ్బులు తిరిగి వచ్చే బడ్జెట్ లో కల్పుతర లేదా ఈ మిగిలిన బడ్జెట్ లో ఉన్న నిధులను విడుదల చెయ్యకపోవడానికి కారణం నాయకుల, అధికారుల పనితనం మీద పోరాటాలు చేసే రోజు వస్తె ఈ రిజర్వేషన్ల రాజకీయాలు ఉండవు, ప్రతి ఒక్కరి నోట్లో ఈ రిజర్వేషన్ కులాల పేర్లు పలికే అవకాశం కూడా ఉండదు.

  • @anandakumar9393
    @anandakumar9393 2 месяца назад

    Sabash brother sub classification gurinchepparu

  • @Bright_Nation
    @Bright_Nation 2 месяца назад +2

    ఎవడు ఎవడికి అన్యాయం చెయ్యలేదు. చదువు కున్నోడికి జాబులు వచ్చాయి. చదువు కొనోడి కి రిజర్వేషన్లు కోసం వెంపర్లాడం

  • @mohaanraonavuru1885
    @mohaanraonavuru1885 2 месяца назад +5

    9 మెంబర్ బెంచ్ ఏర్పాటు చేసి వర్గీకరణ చట్టాన్ని పునస్సమీకరించాలి..

  • @KothimireVinod-v1j
    @KothimireVinod-v1j 2 месяца назад

    Jai mala jaibheem

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 2 месяца назад +1

    అన్ని కమీషన్ లు A B C D.sc వర్గీకరణ చేయవచ్చని చెప్పారు
    నీవు మాత్రమే కాదు అనిచెపుతునావు

  • @pavanalingala5332
    @pavanalingala5332 2 месяца назад +1

    Andhra లో మాల లు ఎక్కువ జాబ్స్ తెలంగాణ లో మాదిగలు ఎక్కువ జాబ్స్ వర్గీకరణ జరిగితే ఆంధ్ర లో మాదిగలకు ప్లస్ తెలంగాణ లో మాలలకి ప్లస్ అందుకే మందకృష్ణ ఓన్లీ ఆంధ్ర లో చేయమంటున్నారు ఇది నిజం

  • @deepand1798
    @deepand1798 2 месяца назад +2

    SC had not converted to other religions because of reservation.
    If reservation to few people among SC are not provided then they will convert to other religions 😂😂😂 thus leading to Hinduism becoming a minority.
    This will also impact Hindu vote Bank.
    Most of the people among SC have already embraced Islam, Christianity and Buddhism. This Supreme court decision will further make the SC to adopt other religions.

  • @santhoshm9639
    @santhoshm9639 2 месяца назад +1

    ఉషా మెహ్రాన్ కమీషన్, రామ చంద్రయ్య కమీషన్ రిపోర్టులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.. ఆ నివేదికలో పేర్కొంది కూడా..so ఒక్క రోజులో ఈజీ గా చేయవచ్చు

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 2 месяца назад +1

    Jai MandaKrishna Madiga

  • @raobb1416
    @raobb1416 2 месяца назад +1

    Creamy layer apply చేస్తే మాదిగలకు రిజర్వేషన్ ఎలా వస్తుంది. Straight గా మాదిగలకు కోటా కేటాయించాలి. అపుడే మాదిగలకు న్యాయం జరుగుతుంది

  • @temajijhade7533
    @temajijhade7533 2 месяца назад +1

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తన జడ్జిమెంట్ లో షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న ప్రజలను గాని అందులోని కులాలకు గాని వారికి అందుతున్న రిజర్వేషన్ల నుండి వారిని తీసివేయడం లేదు కనుక దానికి 341 ఆర్టికల్ అనేది అడ్డు రాదు కానీ ఈ షెడ్యూల్ కాస్ట్ లోని ప్రజలను కొందరిని క్రిమిలేషన్ ద్వారా సంపన్నులు అని కొందరికి రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది 341 ఆర్టికల్ అడ్డుపడుతుంది
    కనుక ప్రధాన మంత్రి గారు మాట యిచ్చినట్టు పార్లమెంటులో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ ను సవరించి క్రిమిలేసేన్ తో కూడిన వర్గీకరణచేసి పేదలకు యిచ్చినమాట నెరవేర్చాలి

  • @kattikiran6526
    @kattikiran6526 2 месяца назад +3

    నీ కాన్సెప్ట్ అంతా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించినట్లుగా ఉంది, నీ చిలక పలుకులు అర్థం అవుతూనే ఉన్నాయి బాబు,

  • @wandering_in_calmness
    @wandering_in_calmness 2 месяца назад +4

    Must make creamy and non-creamy within SC and ST as binding provision .. bcs only few are benefitting with this reservation

    • @anilkumar-jh1uj
      @anilkumar-jh1uj 2 месяца назад

      That's not possible bro..because
      1. Only one judge gave that judgement which may or may not be accepted by all
      2. Indira Sawhney judgement (9 members) alrrady gave judgement that creamy layer is not possible in sc and st
      So if decision may be taken then 9 judge bench should give judgement.
      That's not possible now!

    • @wandering_in_calmness
      @wandering_in_calmness 2 месяца назад

      @@anilkumar-jh1uj it can overridden by 13 member judge bench and its a separate case too ... in indira case they didnt say for SC and ST, they said this rule is applicable to OBC and no where mentioned in future it cannot be extended to other 2 categories as far as I remember.. but this reform should be there bro otherwise IAS,IPS other group A officer children are benefitting with access to all proper education... the really backward people are not reaping these benefits

    • @anilkumar-jh1uj
      @anilkumar-jh1uj 2 месяца назад

      @@wandering_in_calmness thts wt I want to convey.. Forming such a larger benches is not that easy practically.
      In Indira Sawhney case all the three categories creamy layer was discussed wherein the sc st were removed.. So a larger bench should be formed if sc st to be included

    • @wandering_in_calmness
      @wandering_in_calmness 2 месяца назад

      @@anilkumar-jh1uj yes ... but it takes long time to bring such changes into function.... first parliament should take up such things.. god knows when its gonna happen..😊☝️

    • @anilkumar-jh1uj
      @anilkumar-jh1uj 2 месяца назад

      @@wandering_in_calmness yes we have to just wander in calmness mate!! 😊

  • @PutanalaShashirekha
    @PutanalaShashirekha 2 месяца назад +2

    🇮🇳👍

  • @KeerthiPrabhu-k6m
    @KeerthiPrabhu-k6m Месяц назад

    Bedabudaga jamgam
    Sir

  • @pavanalingala5332
    @pavanalingala5332 2 месяца назад +1

    ఒకటి నిజం cbn టైం లో ఒకసారి చేస్తే 3మర్క్స్ కి sc బి లో టీచర్ జాబ్స్ వచ్చాయి oc వాళ్లు ఎంత నవ్వుకున్నారో

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 месяца назад

    There is no social discrimination among BCs,so creamy layer classification shouldn't be applicable to SCs.only separate quota may be applicable on the basis of scientific empirical data.

  • @kishorevemula4887
    @kishorevemula4887 2 месяца назад +7

    ఒరేయ్ బాలకృష్ణ... నువ్వు మాత్రం మాలోడివే రా....

    • @iamsam4496
      @iamsam4496 2 месяца назад +2

      Akkasu vellagrakkutunadu😂😂

    • @1248Ram
      @1248Ram 2 месяца назад

      Total conversation lo meeku ardam aindi idi. Super andi.,👍good analysis.

    • @NirmalaPaul-vi5zd
      @NirmalaPaul-vi5zd 2 месяца назад

      Super chepparu anna 😂😂

  • @maddelaaruna7202
    @maddelaaruna7202 2 месяца назад +2

    Data proper ga provide chesake ..amalu cheyali..rajakeyalabdhi kosam CM mata ivvakudadhu..kula ghanana jaragali kadha..