@@Kirankumar.k5 దళితుడే pm అయితే దళితులు బాగుపడి పోతారనుకోను. దళితుల్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ లు ఉంటాయి. I prefer separate budget for the development of Dalits.
5శాతం ఉన్న EWS కి 10 శాతం ఎలా ఇచ్చారు... అలాగే జనాభా ప్రాతిపదికన 25 శాతం ఉన్న ఎస్సీలకు అంతే రేషియో లో రిజర్వేషన్ ఇచ్చి తర్వాత వర్గీకరణ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు
అతి వెనుకబడిన వర్గాలు అనే సూత్రం వికలాంగుల రిజర్వేషన్లు కూడా చూపించాలి వికలాంగులు వైకల్యం చేత వెనుకబడతా ఉంటారు వారే వెనకబడిన తరగతులకు చెందిన వారైతే మరింత వెనుకబడతారు కనుక రిజర్వేషన్ ప్రక్రియలో వికలాంగులకు సంబంధించి ఇదే సూత్రాన్ని అమలు చేసి ఎస్సీ, ఎస్టీ బీసీఓసి అనే sub classification వికలాంగుల రిజర్వేషన్లు కూడా చూపించాలని కోరుకుంటున్నాను
అసలు స్వాతంత్య్రం ముందు నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అదికూడా సర్వే చేయాలి ప్రభుత్వం దళితుల గంజి కూడు కూడా లాగేసుకోవాలని కుట్ర
ఎస్సీలు అంటే మాల మాదిగ లేనా ఎస్ సి ఏ రెల్లి లో 13 కులాలు ఉన్నాయి వారు రోడ్లు తుడుస్తూ చెత్తను ఎత్తుతూ సెప్టిక్ క్లీనింగ్ చేస్తూ కాలువలు శుభ్రం చేస్తూ దళితుల్లోని అంటరాని అంటరాని వారిగా జీవిస్తున్నారు ఇటువంటి వారికోసమే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ కి అనుమతి ఇచ్చింది ఎస్ సి ఏ రెల్లి కి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి
బీసీలకు కూడా పెంచాలి ఎందుకంటే 50 శాతం ఉన్నారు కాబట్టి వాళ్లకు కూడా 40 శాతం పెంచాలి ఎందుకంటే బీసీల్లో చాలా కులాలు ఎస్సీలు కన్నా దారుణమైన పేదరికం ఈ వివక్ష ఎదుర్కొంటున్నారు
నాగేశ్వర్ గారు ఒకే ఒక ప్రాంతంలో రెల్లి అనే కులం ఉంది. కానీ, రెళ్లి అబ్సెంట్ అయితే అది కేవలం మరొక్క కులానికి మాత్రమే ఇతర ప్రాంతాలలో (అంటే రిల్లి లేని చోట) ఇక్కడే ఫీచి.
బ్రిటిష్ కాలంలో నే మాలలు ఉద్యోగాలు గౌరవం, గా, సమాజంలో జీవించారు ఇప్పటి కి ప్రభుత్వ పథకాలు మరియు క్రైస్తవ మిషనరీలు పంపే డబ్బులు అన్ని అనుభవించారు మాలల వాటా మా 59 కులాలకు వద్దు జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలి అని అంబేత్కర్ చెప్పాడు అంబేడ్కర్ పేరు అడ్డంపెట్టుకొని అన్ని బొక్కేస్తున్నారు దయచేసి వర్గీకరణ ను అడ్డుకోవడ్డు దళిత మనువాదులార😊😊😊😊😊😊😊😊😊😊
నేతకాని కులం ఆశ్రిత కులం , దళితులకు బట్టలు నేసీ అమ్ముకుని దళితులు ఇచ్చిన ధాన్యం ను తీసుకుని జీవనం గడిపిన వారు, మిగిలిన దళితులు బట్టలు కొంటేనే వారి పొట్ట గడిసేది, నేతాకనిలు తయారు చేసిన బట్టలు మిగిలిన BC OC వాళ్లకు అమ్మలేదు , అమ్మినా వారు కొనే వారు కాదు , ఎప్పుడైతే బట్టలు అమ్ముడు పోనీ పరిస్థితుల్లో గంజిగడ్డలు తిని బ్రతికిన కులం , కానీ NETHAKAANI వారిని ఎస్సీ C GROUP లో చేర్చి అన్యాయం చేశారు, నేతకనిలను ఆశ్రిత కులంలో చేర్చాలి , ఎస్సీ A లేదా B గ్రూపులో వుండాలి
మాలలు- మాదిగలు కలిపి sweets తింటూ నట్లు ఎక్కడా కనపడడం లేదు, విడివిడిగా సీట్లు పంచు కొంటున్నా రు . కలిసి సంతోషం పెంచుకునే పరిస్థితి లేదు. మరి మిగిలిన sc లు ఎక్కడా కనపడలేదు?
In India freedom of speech,expression has become a tool to play with.People assuming as genius make good reforms as questionable.They must keep quiet instead of making comments.It is need of the hour.
చంద్రబాబు విషయానికి వస్తే అతని గురించి మీరు చాలా తక్కువ మాట్లాడుతారు ప్రొఫెసర్ డేరింగ్ చేసి వర్గీకరణ చేసిన మొనగాడు చంద్రబాబు రాజ్యాంగం తెలిసిన వాళ్ళెవరికైనా వర్గీకరణ జరగక మానదని తెలిసిపోతుందని అంటున్నారు ఈ విషయం ముందే తెలిసి చంద్రబాబు అప్పుడే వర్గీకరణ చేసారు చంద్రబాబు విజనరీ నాయకుడని మరోసారి ఋజువైంది ఎస్సీలలో మిగిలిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న విషయం గ్రహించే చంద్రబాబు వర్గీకరణ చేసారు
బాబు మా కింది కులాలలోని విభజించటానికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళకి న్యాయం చెప్పారు గానీ మాకు తరతరాలుగా రావలసినటువంటి ఆర్థికంగా గాని రాజకీయంగా గాని జనాభా ప్రాతిపదికన న్యాయం జరగటం లేదు కదా భూములను పంచండి ఆస్తులను పంచండి అప్పుడు మీరు చేసిన వర్గీకరణ న్యాయమని ఒప్పుకుంటాం పేదల దగ్గర మాత్రం పెద్దలగా వచ్చి తీర్పు తీరుస్తారు ఆస్తులు ఆర్థికం రాజకీయం సమంగా పంచండి అంటే మాత్రం గుద్ధ మూసుకొని పోతారు ఎస్సీలకు సంబంధించిన విషయం అయితే ప్రతి ఓడు పెద్దమనిషి మరి మీ సంగతి కొస్తే సరేగాని పెద్దోళ్ల సంగతి ఎందుకు న్యాయం జరమని అడగరా మీరు రాజకీయంగా ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఇవ్వరా వీళ్ళకి
@@Mahathi940 మరి పోటుగాళ్లలాగేందుకు మమ్మల్ని విభజిస్తున్నారు వచ్చి మీ గుద్ధ మీరు కడుక్కోవచ్చుగా, కింది వర్గాలను విభజించడానికి అవకాశం రాష్ట్రాలకు ఇస్తే రాజకీయాల్లో కుక్కల చింపిన విస్తరిగా మార్చేస్తారు వీళ్ళ బతుకులు ని
Sc reservation This iz true valued justice equality in reservation is implemented as madiga people are deprived lower living standardz do supreme n centeal has done nof only for telangana othees states submitted for this judgement andhra telangana divided on basis of population n standards of living. And once they can keen observe the properties or fianancial status, literature, beneficiaries of mala and madigas.
Sir 59 కులాల ఎస్సీ సోదరులు 74 సంవత్సరములు విద్య, ఉద్యోగ రాజకీయ అన్నీ రంగాల్లో వెనుక వున్నారు చైతన్య వంతులైన మాలలు ఉమ్మడి రిజర్వేషన్ల అనుభవించి గర్వంగా మాట్లాడు చున్నారు బడి గడప తొక్కని వారు ఏమి మాట్లాడుతారు జనాభా ప్రాతిపదికన తమకు అనుకూలంగా ఉండే అవకాశం కల్పించండి
Era ollu vanchi kasta badadam /atma gourvam anevi undaventra miku poni oo pani chai ma tatalaki anyayam jarigindi kabatti mottam private ,gov lo unna anni jobs lu ,posts lu,padavulu choclate panchinattu panchamani adagandi Desam lo talent,quality of work anedi sanka nakithe nakindi siggu elago ledu manaki
@@dswt13 500 vote tho patu atmabhimanam ammukune vedhavalu unnappudu avi konevadu untadu. Oka Kula Nayakudu vadi padavi/swardham kosam jai bhim ani rechhagodte gorrela vad evariki veyyamante vadiki vesese inkitham leni vedhavalu unnantha varku vallani kone vadu untadu. Antha pourusham unte mi vallane nila bettukuni gelipinchu kovachhu kada janabalo ekkuva satham unna miru mikosam party pettina samajwadi dantlo poti chesina RS praveen ne gelipinchukoleka poyar malli matladtunnar siggulekunda.Mundu kastapadi edigina vargala pai edavadam anni kasta bada kunda appalam ga free ga ravali anukovdam evadu biscuit lu veste vadi daggari povadam mani kastapadi edagadam alavatu cheyyandi mi tarwathi taralaki iyna lekunte vallu miku lagane anni free ga dobbi tini jivithanam agravarnala pai padi edustune kalam Vella bostaru.
@@UMEGowtham Mera kadar deshani ami dobbaru rajulu britush Toni vadu posindi thagi ...anta telvi kashtam padthe elon musk ,bill gates,Einstein em Kavali r ..deshum lo powerc lo merakada r deshani nashum chestaru okoda tu me batku
Sir, the professor's explanation is partially biased on the following grounds. 1. The Reservation is given based on homogeneity of untouchability which is only reason. Any division in this Homogeneous group is nothing but political benefit motivated. 2. The strongest will pilfer even in divided group. 3. Why don't you touch the present employee in central government. Out of 16% only 8% is existing. Then, why don't other 55 subcaste persons occupy this 8% gap? 4. When the reserved government posts are not fully occupied by the SCs, where does the injustice existing to the other subgroups of SC communities?
I will give one example that father IAS ofgicer and daughter IAS officer and son is doctor and son in law IRS officer and daughter in law proffesor and now tell me and this family deserve cremy layer or not
మీరు మాలలకు వ్యతిరేకం అందులో సందేహం లేదు. రిజర్వేషన్ వర్గీకరణ పై ఆత్యు త్సాహంగా చర్చలు పెట్టే తమరు దళితులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడరు.
100% ఒకరికే ఎవరిస్తున్నారు. ఎక్కడిచ్చారు. ఎందుకుచ్చారు, ఒక వర్గం లొ అభ్యర్థి దొరకనప్పుడు లేదా ర్యాంక్ లిస్ట్ లొ లేనప్పుడు ఇంకొకరికి open టైపు లొ ఇస్తున్నారు. అయినా మంద కృష్ణ గారూ మాదిగలకు రిజర్వేషన్స్ తెచ్చాడా లేకపోతే క్రిమీలాయర్ తెచ్చాడా. మొత్తనకి కూర్చున్న కొమ్మని మంద నరికాడు
రేవు 11 సభ్యుల ధర్మాసనం కుదరదు అంటే కుదరదా? నాకర్థం అయ్యిందేమిటంటే ఒక సీటు కోసం మాల బాబు కి మాదిగ బాబు కి కాంపిటీషన్ ఉంటే మాదిగ వాడికి ఇస్తారు. మాదిగ వాళ్ళు ఎక్కువ మంది పోటీ పడితే అన్నీ మాదిగలకే పోతాయి! ఇక mla సీట్లు ఎట్లా ఇస్తారో? చంద్రచూడు గారే చెప్పాలి. మళ్ళీ మాలల్లో మాదిగల్లో కూడా కొంత డెవలప్ అయ్యిన కులాలు ఉంటే?
తరతరాలుగా దళితుల ఆత్మ గౌరవం దోచుకున్న ఈ సమాజం వారికి ఎంత తిరిగి ఇచ్చినా తక్కువే. దళిత సోదరుల రాజకీయ అధికార సాధనకు మనందరం సహకరిద్దాం 🇮🇳
@@Kirankumar.k5 దళితుడే pm అయితే దళితులు బాగుపడి పోతారనుకోను. దళితుల్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ లు ఉంటాయి. I prefer separate budget for the development of Dalits.
దళితులే మిగతా సమాజం తో కలియాలని అడిగితే వారినీ వూరి బయట వుంచి వారికి చీప్ వృత్తులు కేటాయించారు...
Financial income gradation to be taken into consideration for sc,st,bc,obc sub casts.
అంత ఇస్తే వాళ్ళు అరిగించుకోలేరు...అజీర్ణం చేస్తుంది😂
@@mahegulagula3307cheppu okati
చక్కటి విశ్లేషణ సార్ . ధన్యవాదాలు
👍
ఒక తరం వరకే ఆర్థిక సాయం చేయాలి. అప్పుడు న్యాయం జరుగు తుంది.
రాజకీయం ప్రక్కకు పెట్టీ, ఆర్ధికం గా వెనుక బడిన వారికి ఆర్థిక సాయం చేయడం మంచిది.
గొప్ప విశ్లేషణ సర్
Thank you so much for giving detailed explanation about the SC's subcategiration.
Thank you 🙏🙏 jastis Jai MRPS
5శాతం ఉన్న EWS కి 10 శాతం ఎలా ఇచ్చారు... అలాగే జనాభా ప్రాతిపదికన 25 శాతం ఉన్న ఎస్సీలకు అంతే రేషియో లో రిజర్వేషన్ ఇచ్చి తర్వాత వర్గీకరణ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు
అతి వెనుకబడిన వర్గాలు అనే సూత్రం వికలాంగుల రిజర్వేషన్లు కూడా చూపించాలి వికలాంగులు వైకల్యం చేత వెనుకబడతా ఉంటారు వారే వెనకబడిన తరగతులకు చెందిన వారైతే మరింత వెనుకబడతారు కనుక రిజర్వేషన్ ప్రక్రియలో వికలాంగులకు సంబంధించి ఇదే సూత్రాన్ని అమలు చేసి ఎస్సీ, ఎస్టీ బీసీఓసి అనే sub classification వికలాంగుల రిజర్వేషన్లు కూడా చూపించాలని కోరుకుంటున్నాను
అసలు స్వాతంత్య్రం ముందు నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అదికూడా సర్వే చేయాలి ప్రభుత్వం దళితుల గంజి కూడు కూడా లాగేసుకోవాలని కుట్ర
🙏
Best time to take up NRC a most inclusive survey to enumerate castes and religions. What is good for castes is also good for religions
న్యాయం మైన తీర్పు వర్గీకరణ అనేది. బీసీ లో లేని సమస్య ఇక్కడ ఎందుకో..
50:50 ratio(50%OC-50%(BC,SC/ST)is in the the CONSTITUTION.Prof garu please clarify.
ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లి సోదరులు వెనుకబటికి గురువులు అధి తెలియద ప్రభుత్వ కీకి
ఎస్సీలు అంటే మాల మాదిగ లేనా ఎస్ సి ఏ రెల్లి లో 13 కులాలు ఉన్నాయి వారు రోడ్లు తుడుస్తూ చెత్తను ఎత్తుతూ సెప్టిక్ క్లీనింగ్ చేస్తూ కాలువలు శుభ్రం చేస్తూ దళితుల్లోని అంటరాని అంటరాని వారిగా జీవిస్తున్నారు ఇటువంటి వారికోసమే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ కి అనుమతి ఇచ్చింది ఎస్ సి ఏ రెల్లి కి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి
Sir, let you tell me when should
Untouchability erodicte in Indian society....is it possible in this Indian society....plz tell me
15% ఉన్నా . ఎస్సీ రిజర్వేషన్ 20%ఎందుకంటే , మన తెలంగాణ మరియు ఆంధ్ర రెండింటిలోనూ 28.% జనాభా
బీసీలకు కూడా పెంచాలి ఎందుకంటే 50 శాతం ఉన్నారు కాబట్టి వాళ్లకు కూడా 40 శాతం పెంచాలి ఎందుకంటే బీసీల్లో చాలా కులాలు ఎస్సీలు కన్నా దారుణమైన పేదరికం ఈ వివక్ష ఎదుర్కొంటున్నారు
Plz save social ecnomical weaker section B P L peoples
OBC లకు income certificate ఉన్నట్టు.
SC, ST లకు కూడా income certificate ఉండాలి
Income certificate unndhi Anna
Sir plz tell .....is the classification is applicable to
centreal government jobs & educational institutions.
ఎస్సీ లో. Income certificate పెట్టాలి 10,లక్షలు దాటిని వారికి రిజర్వేషన్ల కు అర్హత లేదు
Present population cense need all castes their %
565 Pages judgement print and distributed to sc st community in telugu version, then they are satisfaction their knowledge in telugu state people
No reservation can uplift a person or caste unless that person or caste chose to uplift themselves....
చంద్రబాబు నాయుడు గారు 20 సం క్రితమే SC వర్గీకరణ సామాజిక న్యాయం చేసారు..... విజన్ వున్న నాయకుడు CBN😂😂😂😂
నాగేశ్వర్ గారు ఒకే ఒక ప్రాంతంలో రెల్లి అనే కులం ఉంది. కానీ, రెళ్లి అబ్సెంట్ అయితే అది కేవలం మరొక్క కులానికి మాత్రమే ఇతర ప్రాంతాలలో (అంటే రిల్లి లేని చోట) ఇక్కడే ఫీచి.
Scheduled caste వేరు. untouchbility is basis.బీసీ లు వేరు. మీరు చెప్పినట్లు కులవివక్ష పోతే రిజర్వేషన్ ఎందుకు .
జనాభా ప్రాతిపదికన చూసుకుంటే sc కి నష్టం చేసినట్టే,,, అదేవిధంగా అక్షరాశ్యత ఆధారంగా చూసుకుంటే కూడా sc లకు అన్యాయం జరిగింది...
బ్రిటిష్ కాలంలో నే మాలలు ఉద్యోగాలు గౌరవం, గా, సమాజంలో జీవించారు ఇప్పటి కి ప్రభుత్వ పథకాలు మరియు క్రైస్తవ మిషనరీలు పంపే డబ్బులు అన్ని అనుభవించారు మాలల వాటా మా 59 కులాలకు వద్దు జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలి అని అంబేత్కర్ చెప్పాడు అంబేడ్కర్ పేరు అడ్డంపెట్టుకొని అన్ని బొక్కేస్తున్నారు దయచేసి వర్గీకరణ ను అడ్డుకోవడ్డు దళిత మనువాదులార😊😊😊😊😊😊😊😊😊😊
Nageswar rao garu antaranitanam yekkadapoyindo chupinchandi yenduku ala matladataru
నేతకాని కులం ఆశ్రిత కులం , దళితులకు బట్టలు నేసీ అమ్ముకుని దళితులు ఇచ్చిన ధాన్యం ను తీసుకుని జీవనం గడిపిన వారు, మిగిలిన దళితులు బట్టలు కొంటేనే వారి పొట్ట గడిసేది, నేతాకనిలు తయారు చేసిన బట్టలు మిగిలిన BC OC వాళ్లకు అమ్మలేదు , అమ్మినా వారు కొనే వారు కాదు , ఎప్పుడైతే బట్టలు అమ్ముడు పోనీ పరిస్థితుల్లో గంజిగడ్డలు తిని బ్రతికిన కులం ,
కానీ NETHAKAANI వారిని ఎస్సీ C GROUP లో చేర్చి అన్యాయం చేశారు, నేతకనిలను ఆశ్రిత కులంలో చేర్చాలి , ఎస్సీ A లేదా B గ్రూపులో వుండాలి
Epudu leydhu ga
OC లంతా..ఒకే రకంగా వున్నారా?😮
Leyru kani kulam odha unndhi.
Mari ide concept ST lo kuda cheyyali...yanadi,yelukara...Inka chala veelu chana venukabadi unnaru lambadi la kante .....chepandi mari deeni meda.
Nageswararao garu mandakrishnamadiga hinduva christians madigaluandarukristians kada nijamchelpandi
i
Loguttu Perumallaku/Perumandlaku/Penumalaku eruka
Now divide and rule let them fight no bother later remove reservation for all.
మాలలు- మాదిగలు కలిపి sweets తింటూ నట్లు ఎక్కడా కనపడడం లేదు, విడివిడిగా సీట్లు పంచు కొంటున్నా రు . కలిసి సంతోషం పెంచుకునే పరిస్థితి లేదు. మరి మిగిలిన sc లు ఎక్కడా కనపడలేదు?
OCలకు క్రమిలేయర్ ఉండవు
In India freedom of speech,expression has become a tool to play with.People assuming as genius make good reforms as questionable.They must keep quiet instead of making comments.It is need of the hour.
Madigalu abhivruddi chendaru.kattichandraiah1St ias.
చంద్రబాబు విషయానికి వస్తే అతని గురించి మీరు చాలా తక్కువ మాట్లాడుతారు ప్రొఫెసర్
డేరింగ్ చేసి వర్గీకరణ చేసిన మొనగాడు చంద్రబాబు
రాజ్యాంగం తెలిసిన వాళ్ళెవరికైనా వర్గీకరణ జరగక మానదని తెలిసిపోతుందని అంటున్నారు
ఈ విషయం ముందే తెలిసి చంద్రబాబు అప్పుడే వర్గీకరణ చేసారు
చంద్రబాబు విజనరీ నాయకుడని మరోసారి ఋజువైంది
ఎస్సీలలో మిగిలిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న విషయం గ్రహించే చంద్రబాబు వర్గీకరణ చేసారు
బాబు మా కింది కులాలలోని విభజించటానికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళకి న్యాయం చెప్పారు గానీ మాకు తరతరాలుగా రావలసినటువంటి ఆర్థికంగా గాని రాజకీయంగా గాని జనాభా ప్రాతిపదికన న్యాయం జరగటం లేదు కదా భూములను పంచండి ఆస్తులను పంచండి అప్పుడు మీరు చేసిన వర్గీకరణ న్యాయమని ఒప్పుకుంటాం పేదల దగ్గర మాత్రం పెద్దలగా వచ్చి తీర్పు తీరుస్తారు ఆస్తులు ఆర్థికం రాజకీయం సమంగా పంచండి అంటే మాత్రం గుద్ధ మూసుకొని పోతారు ఎస్సీలకు సంబంధించిన విషయం అయితే ప్రతి ఓడు పెద్దమనిషి మరి మీ సంగతి కొస్తే సరేగాని పెద్దోళ్ల సంగతి ఎందుకు న్యాయం జరమని అడగరా మీరు రాజకీయంగా ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఇవ్వరా వీళ్ళకి
OC లు కడు పేదలు...
తిండికి లేక suicide చేసుకుంటున్నారు...
మరీ.అంతా బిచ్చం అడక్కండి.....ఎవ్వరూ..వెయ్యరు...
కష్టపడి..సంపాదించు కొండి...ఎన్నాళ్ళు బిచ్చం ఎత్తుతారు..? సిగ్గనిపించదా.... ...0:01
@@Mahathi940 మరి పోటుగాళ్లలాగేందుకు మమ్మల్ని విభజిస్తున్నారు వచ్చి మీ గుద్ధ మీరు కడుక్కోవచ్చుగా, కింది వర్గాలను విభజించడానికి అవకాశం రాష్ట్రాలకు ఇస్తే రాజకీయాల్లో కుక్కల చింపిన విస్తరిగా మార్చేస్తారు వీళ్ళ బతుకులు ని
ఇలాంటి మాటలు చెప్పే మాదిగలను రెల్లి కులాలను ఎన్ని సంవత్సరాలు దోచుకున్నారు వర్గీకరణ జరగవలసిన సమయం ఇదే
I@@SubbuPokanati
Sc reservation This iz true valued justice equality in reservation is implemented as madiga people are deprived lower living standardz do supreme n centeal has done nof only for telangana othees states submitted for this judgement andhra telangana divided on basis of population n standards of living. And once they can keen observe the properties or fianancial status, literature, beneficiaries of mala and madigas.
Sir 59 కులాల ఎస్సీ సోదరులు 74 సంవత్సరములు విద్య, ఉద్యోగ రాజకీయ అన్నీ రంగాల్లో వెనుక వున్నారు చైతన్య వంతులైన మాలలు ఉమ్మడి రిజర్వేషన్ల అనుభవించి గర్వంగా మాట్లాడు చున్నారు బడి గడప తొక్కని వారు ఏమి మాట్లాడుతారు జనాభా ప్రాతిపదికన తమకు అనుకూలంగా ఉండే అవకాశం కల్పించండి
Census cheyali ..then its is possible trick and catch is modi will not do census and this issue will continue
Sir andharu SC reservation gurinche maatladuthunnaru ,ST reservation gurinchi maatladatam ledhu ...andharuku kalisi nijamina girijanulaki anyayam cheyyanothunnara...
ST categorisation kuda cheyyali ....
సతీష్, నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉంటే నువ్వు చేతులు ఎందుకు ఊపుతున్నావు 😂
Sc population 28percent obc 65 percent 45 penchali..reservation penchali
Era ollu vanchi kasta badadam /atma gourvam anevi undaventra miku poni oo pani chai ma tatalaki anyayam jarigindi kabatti mottam private ,gov lo unna anni jobs lu ,posts lu,padavulu choclate panchinattu panchamani adagandi Desam lo talent,quality of work anedi sanka nakithe nakindi siggu elago ledu manaki
@@UMEGowtham arey mere kada r ob sc st Sanka naki vote vyenchikuntaru...donaglu anta Mera kada
Vijay mallaya chowski lalit modi nirav modi ,revanna tu
@@dswt13 500 vote tho patu atmabhimanam ammukune vedhavalu unnappudu avi konevadu untadu.
Oka Kula Nayakudu vadi padavi/swardham kosam jai bhim ani rechhagodte gorrela vad evariki veyyamante vadiki vesese inkitham leni vedhavalu unnantha varku vallani kone vadu untadu.
Antha pourusham unte mi vallane nila bettukuni gelipinchu kovachhu kada janabalo ekkuva satham unna miru mikosam party pettina samajwadi dantlo poti chesina RS praveen ne gelipinchukoleka poyar malli matladtunnar siggulekunda.Mundu kastapadi edigina vargala pai edavadam anni kasta bada kunda appalam ga free ga ravali anukovdam evadu biscuit lu veste vadi daggari povadam mani kastapadi edagadam alavatu cheyyandi mi tarwathi taralaki iyna lekunte vallu miku lagane anni free ga dobbi tini jivithanam agravarnala pai padi edustune kalam Vella bostaru.
@@UMEGowtham Mera kadar deshani ami dobbaru rajulu britush Toni vadu posindi thagi ...anta telvi kashtam padthe elon musk ,bill gates,Einstein em Kavali r ..deshum lo powerc lo merakada r deshani nashum chestaru okoda tu me batku
మీరే చెప్పుచున్నారు A.P.లో 25:21 అని మాలలు మీరు మాల ఎక్కువ ఉన్న విషయం పై మరొక్క వీడియో చేయండి.
Sir, the professor's explanation is partially biased on the following grounds.
1. The Reservation is given based on homogeneity of untouchability which is only reason. Any division in this Homogeneous group is nothing but political benefit motivated.
2. The strongest will pilfer even in divided group.
3. Why don't you touch the present employee in central government. Out of 16% only 8% is existing. Then, why don't other 55 subcaste persons occupy this 8% gap?
4. When the reserved government posts are not fully occupied by the SCs, where does the injustice existing to the other subgroups of SC communities?
I will give one example that father IAS ofgicer and daughter IAS officer and son is doctor and son in law IRS officer and daughter in law proffesor and now tell me and this family deserve cremy layer or not
సుప్రీంకోర్టు అన్ని ఆలోచించి, వర్గీకరణ ప్రకటిస్తే , మీకు బాధ ఎందుకు?
తేడాలు తీయాల కాని, ఇంకా ఎన్ని రోజులు తేడా తేడా తేడా కులం..తక్కువని ఎక్కువ చి చి.
Asalu mala laku ekkada gurthimpu ledhu ,malalaku epudu gurthimpu vasthadhi anukuntunam
😅😮
మీరు మాలలకు వ్యతిరేకం అందులో సందేహం లేదు.
రిజర్వేషన్ వర్గీకరణ పై ఆత్యు త్సాహంగా చర్చలు పెట్టే తమరు దళితులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడరు.
Modi SC’s ku entha gokina papam Atodhya lo aha SC’s BJP ku votes veyakunda BJP win kakunda chesaru.
Thanku SC’s bro.’s.
Mala ni mandakrishna kumarteni pelli chesukunnaru mri discrimination ekkadabinnadi
Idi bjp teerpu
Veediki malalu ante durada endukumatladusunnaru
Are సతీష్ నీకు ఎందుకు ra అంత gula
Hello nuvvu velli parliment lo Chattam cheyyi
.
This is bjp swartha puritha kutra and manda Krishna kutra
100% ఒకరికే ఎవరిస్తున్నారు. ఎక్కడిచ్చారు. ఎందుకుచ్చారు, ఒక వర్గం లొ అభ్యర్థి దొరకనప్పుడు లేదా ర్యాంక్ లిస్ట్ లొ లేనప్పుడు ఇంకొకరికి open టైపు లొ ఇస్తున్నారు. అయినా మంద కృష్ణ గారూ మాదిగలకు రిజర్వేషన్స్ తెచ్చాడా లేకపోతే క్రిమీలాయర్ తెచ్చాడా. మొత్తనకి కూర్చున్న కొమ్మని మంద నరికాడు
Oc lo kuda cheyyandi oc lo chala poor unnaru
రేవు 11 సభ్యుల ధర్మాసనం కుదరదు అంటే కుదరదా? నాకర్థం అయ్యిందేమిటంటే ఒక సీటు కోసం మాల బాబు కి మాదిగ బాబు కి కాంపిటీషన్ ఉంటే మాదిగ వాడికి ఇస్తారు. మాదిగ వాళ్ళు ఎక్కువ మంది పోటీ పడితే అన్నీ మాదిగలకే పోతాయి! ఇక mla సీట్లు ఎట్లా ఇస్తారో? చంద్రచూడు గారే చెప్పాలి. మళ్ళీ మాలల్లో మాదిగల్లో కూడా కొంత డెవలప్ అయ్యిన కులాలు ఉంటే?
11సభ్యుల ధర్మాసనం వస్తే మరో 50 సం.. .... తీర్పు వెనకకు పోతుంది