ఆగ్నేయంలో దోషాలు ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు అన్ని శుభాలే| Agneyam Vastu Telugu|South - East Vastu|Raj
HTML-код
- Опубликовано: 1 окт 2024
- #ఆగ్నేయంలోదోషాలుఇలాచేయడంవల్లఆడపిల్లలకుఅన్నిశుభాలే
#ఆగ్నేయంలోఇవితీసివేసిఇలాచేయడంవల్లఆడవారికిఅన్నిశుభాలే
#rajuvastu #agneyamvastutelugu #agneyam #southeast #vastu #vasthu #vastushastram #vastufacts #sciencebehindvastu #importanceofvastu #vastuintelugu
If you liked my video please like ,share and subscribe to my channel.
/ rajuvastu
Art వేసి చెప్పడం వలన బాగ అర్థం అయింది సార్ good సార్ 🙏🙏
Thanks for watching my video please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu.
ఆగ్నేయ దోషాలు గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.
Shame shame....... ఈ నమ్మకాలతో మనము ముందుకు పోలేకపోతున్నాము
Sir ఆగ్నేయం మూల పెరిగితే ఏమి చేయాలి
Thuuurpu aagneyam lo kitchen icchi open hall Loki icchi, septic tank lekunda bathroom atchaed bedroom iccharu neruthi ki iccharu... West side house maadhi.... Ilaaaa undoccha
దక్షిణ నైఋతి లో బాత్రూం వుండవచ్చు.
Contact details:9059068177(whatsapp)
West side house sir , Thuurupu agneyam lo peddha kitchen icchi, agneyam lo chinna atached bathroom iccharu bedroom ki.. sir ...
సార్ నా పేరు వినోద్ కుమార్, మా ఇళ్లు తూర్పు దిక్కున వున్నది, ఆగ్నేయం మెట్ల కింద బాత్రూం వున్నది ఏదైనా దోషం వుంటాధా నివారణ తెలుపగలరు,🙏🙏
నమస్తే సర్, ఆగ్నేయం తగ్గితే ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా? ఒకవేళ ఉంటే ఏమి చెయ్యాలి సలహా ఇవ్వండి. ఆ ఇల్లు రెంట్ కి ఇచ్చిన ఆ ప్రాబ్లెమ్ హౌస్ ఓనర్ మీద ఉంటుందా కొంచెం చెప్పండి please
Sir , okka maata lo clear ga cheparu sir, manchi pravarthana unna vallaki enni vasthu doshalu unna emi cheyavu ani manchi mata tho Baroda icharu sir, me lanti vallu society ki kavali sir
Thank you....!
1❤
Ma house lo agnyam problem undhi sir. Dani valana. Ma Amma garu vadhina chanipoyaru taravatha marala brother marriage chesamu sir ame kuda matho appdu godavalu. Padthu untadhi sir
Chaala Baga chepparu sir. Thanku
@@rekamalligoutamy4683 welcome
అన్ని స్క్వేర్ బిట్స్ గూర్చి వాస్తులు చెప్పతరు కానీ దీర్ఘచతురస్రం గురించి చెప్పరు వై
చాలాబాగా చెప్పారు sir🙏🙏, మాకు మెట్ల క్రింద కిచెన్ ఉంది sir, అలా ఉండి వాస్తు ప్రకారం ఆగ్నేయం కూడా పెరిగింది ఉన్నఫలంగా మేము దానిని తొలగించలేము దయచేసి ఏదైనా పరిహారం చెప్పండి sir 🙏🙏🙏🙏
Agneyam peruguthe intlo ladies ki health problems vastay bro ala perugakudhadhu vasthu set chesi goda pettukonddi
Sir నమస్కారం ma అమ్మాయి West face house lo untundi ఆగ్నేయం మూల bathroom వచ్చింది. Wall వచ్చాక కిచన్ వచ్చింది eppudu emi cheyali sir meru red బల్బు పెట్టామన్నారు రోజంతా veligetattu chudala leka evening time vesthe saripothunda pls Sir చెప్పండి
Same problem Naadhi kuuuuda.... Remedy entandi
ఇంటి ఎలివేషన్ లో వినాయకుడి బొమ్మ పెట్టుకోవచ్చా చెప్పండి sir
Rect angle house ina elane each side 9 bhagalu chesi 2 bhagalu Aagneyam lekkinchala sir..?..Asalu 32 gajala chinna illu maadi..west facing..Vaasthu prakaram Toilet Nairuthi gaani Aagneyam gaani Thappatledu..Yem cheyali? Kitchen goda pakkane toilet attach Indi..Any remedy?Asalu small house ki vaasthu ela possible?
దీర్ఘచతురస్ర స్థలానికి కూడా అలానే చేయాలి.
మీరు vastu tip 163 చూడండి.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
Sir East facing house lo East agneyam elevation lo Pina 2nd floor elevation koncham perigindi one feet Andi emina problem Andi koncham cheppandi sir
Sir west faceing simha dwaram.
East agneyam lo steps kattavacha
sir Maadi apartment own house kani agneyamoola kitchen door nundi utility area height undi sir please give me solution sir
Send your house plan to 9059068177 . Consultation charges apply
Entiki dakshanam vaipu goda yenni adugula dhooram vundali sir
మీరు చెప్పిన ప్లేస్ లో అంతా బాగుండి ఇల్లు కొంచెం ఆగ్నేయం తిరిగుంటే ఎలా ఉంటుందో రిప్లై ఇవ్వండి
మా ఇల్లు కట్టే టపుడు ఆగ్నేయ మూల కొద్దిగా బావిలోకి వచ్చింది, బావి ని కూడిపినాము. బావి అంచున గోడ వచ్చింది. ఇది దోషమేనా
సెప్టిక్ ట్యాంకు లేదు గాని బాత్రూం పెట్టవచ్చా
తూర్పు ఆగ్నేయంలో వుండవచ్చు .
విడియోను చూసినందుకు ధన్యవాదాలు.
ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
వాస్తు సమస్యల పరిష్కారం కోసం: 9059068177 కి whatsapp చేయగలరు.
Sir dhakhanam ma flat back side chienna ga unnde paravalda
edge touch uttara vayuvyam dhoshalu and remedies cheppagalaru
వాయువ్య దోషాలు వీడియోలో చెప్పాను చూడగలరు , ఛానల్ లో వుంది.
south agneyam lo house sight nu thaggichi lift undavacha appartment lo pl.
Mee phone number evandi
Whatsapp:9059068177
Maaku agneyam compound wall cross ga perigindhi meeru video lo chepinchinatuga yam chayali sir
You are good teacher, thank you for sharing the valuable knowledge, please tell key words in English also, such that we can understand better
Thank you, I will
Thanks sir. Good work
Most welcome
Red bulb pettamannaru kada intlona leda bayata vypu pettala
@@sreenivasrao6526 bathroom lo red bulb pettaaali ... Aagneyam lo bathroom unte ani evaro chepparu andi... Nenu alage petta...
Sir agneyam lo septic tank unnadhi solution please sir
వీలైతే తీసివేసి సరైన స్థానములో కట్టుకోండి. వీలుకాకపోతే ఒక red colour zero watt bulb ఇంటి బయట ఆగ్నేయంలో పెట్టుకోండి.
Agneyama lo dari vunte remidy
సార్ ఆగ్నేయం మూలా మాకు వంటగది వుంది తూర్పు ఆగ్నేయం లో రెండు అడుగులు ఖాళీ స్థలం వదిలి వుంది కాని దక్షణం ప్రహరీ గోడ వంట గది కలిపి ఉంది అలా వుండవచ్చ ? తెలుప గలరు 🙏
Chaala bagha explain chesaru.Thank you sir🙏
Welcome ushakumar గారు
తూర్పు ఆగ్నేయం తగ్గితే మంచిదేనా గురువు గారు
Chala baga cheppat
Thank you sir
Apartment lo agneyam lift undhacha guruvu garu
Vandavachu
@@RajuVastu in side undi sir agneyam lo house lopala ke undi
@@RajuVastu reply evvadi guruvu garu
@@singathianji8178 వాస్తు ప్రకారం అల లోపల ఉండరాదు.
Tq sir🙏
Welcome, please like, share and subscribe to my channel. Please share with your friends and family members who are in need of the vastu.
Thank you sir manchi vishayam chepparu 🙏
Thank you subscribe and share my channel
Main get eakhada wondala sir
సుత
Chaala bagha chepparu🙏
Thank you
Sir Bhumi ki vastu yadhi
Mi address ekkada sir
Saviyan గారు మీరు 9059068177 కి WhatsApp ద్వారా సంప్రదించండి.
Agneyamlo latrin & bathroom undavacha mi phone number ivvagalaru konni doubts adugutaki
Same problem... Agneyam lo ... Bathroom vacchi... Atached bedroom pettaru, nairuthi lo... west side house maadhi
raju garu south said rode ayinapudu gate agneyam peatadam vallanaa ebandhi vundahukada
దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోండి. Please like,share and subscribe to my channel
🙏🙏🙏
Super sir
Thank you
Correct sir
Thank you
Super
Thanks for watching my video. please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu
Agnayam lo open ga undacha
Sir meeru open place gurinchi aduguthunnara
Tq guru ji
Welcome. Thanks for watching my video please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu.
Rent ku echina problem ha
Ayya meeru yekkada untaaru ma inti vastu chudaali
9059068177 కి సంప్రదించండి.
విడియో చూసినందుకు ధన్యవాదాలు.
Tq sir
Welcome, please like, share and subscribe to my channel
🙏🙏🙏🙏🙏