రాజు గారు 🙏🏼 చాల మంచి విషయాలు clear గా వివరించారు, ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼 question: మీరు చూపించిన details plot స్థలానికి వర్తిస్తాయా లేకపోతే building కట్టిన area కా, దయ చేసి వివరించండి 🙏🏼🕉🏠⚛️
ఇంటి స్థలానికి ఏ దిక్కు అయినా ఒక మినప గింజ అంత సైజ్ కన్నా ఎక్కువ గా పెరిగినా అది ఆ దిక్కు పెరిగినట్టే అని శాస్త్రం లో ఉంది కదా... ఆలా చూస్తే ఏ దిక్కు ఐనా అంతకన్నా పెరిగితే ఇవన్నీ జరుగుతాయా? అలాగే తమిళనాడు కేరళ ప్రాంతాలలో కేవలం శాకాహారులు మాత్రమే ఆగ్నేయం లో వంటగది పెట్టు కుంటారు.. మిగతా వారు ఈశాన్యం లో పెట్టు కుంటారు.. వారికి ఈశాన్యం లో మెట్లు తప్పు కాదు.. వారు కూడా హిందువులే.. వారికి లేని అభ్యంతరం మనకి ఎందుకో వివరించండి
రాజు గారు 🙏🏼 చాల మంచి విషయాలు clear గా వివరించారు, ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼 question: మీరు చూపించిన details plot స్థలానికి వర్తిస్తాయా లేకపోతే building కట్టిన area కా, దయ చేసి వివరించండి 🙏🏼🕉🏠⚛️
రెండింటి కి వర్తిస్తాయి. ఏమైనా దోషాలు వుంటే మీ దగ్గరలోని వాస్తు సిద్ధాంతిని సంప్రదించి సరిచేసుకోగలరు . మా కాంటాక్ట్ డిటైల్స్:9059068177( Whatsapp)
Good information sir
Thank you sir Manchi vishayalu cheptunnaru
Welcome . Please like, share and subscribe to my channel
సంపు ,బోర్ గురించి మీరు చెప్పిన ప్లేస్ కూడా తప్పే గురువు గారు
సార్ మంచి విషయాలు చెప్పారు సార్
ఏ వూరు మీది
Sir chala baga chepparu,
ధన్యవాదాలు గురువు గారు
Welcome. Thanks for watching my video.Please like, share and subscribe to my channel
నీట్ గా చెప్పారు. వివరాలు సైడ్ ఖాళీ ప్లే స్ లోరాస్తే బాగుంటుంది,plese
Okay
Thurpu fece and padamara fece petukovacha and thurpu rod and dakshanam rod unnay dakshanam lona get petukovacha sir
Inteelo. Baruvu lu undacha
Intlo Eshanyam lekuntay em avuddi andi ?
Eshanyam lo cuboard pettukovacha
వద్దండి
Esanyam lo ettu tilemu remidy sir
Eshanyam mutha ante emiti. Eshanyam lo portico pettukovachha ledha
ఈశాన్యం మూత వేయడం
Agnayam peringindi solution sir
Agneya mula kante Esanyam ethu ekkuva unte em avthadi sir? Konni udaharana cheppadi... Esanyam lo Matti gadda la ga alage undi poyindi....
House. Intilo undacha. Baruvu.
No
Sir, kuberudi stanam nunchi uttara isanyam 3 feets turpu esannyam varaku paragavaccha ?
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
Hai sir
Shankar kodimal
Nice
Thank you
Eshanyam pillar ki daggaralo lopala water sump undi. Akkada emanna prblm avtunda. Baruvu avthada
👏👏👏
Thank you, Please like, share and subscribe to my channel.
మీరు చెప్పినవన్నీ 1946 modal.
ఇప్పుడు flats, apartments వచ్చా
Speed
ఇంటి స్థలానికి ఏ దిక్కు అయినా ఒక మినప గింజ అంత సైజ్ కన్నా ఎక్కువ గా పెరిగినా అది ఆ దిక్కు పెరిగినట్టే అని శాస్త్రం లో ఉంది కదా... ఆలా చూస్తే ఏ దిక్కు ఐనా అంతకన్నా పెరిగితే ఇవన్నీ జరుగుతాయా? అలాగే తమిళనాడు కేరళ ప్రాంతాలలో కేవలం శాకాహారులు మాత్రమే ఆగ్నేయం లో వంటగది పెట్టు కుంటారు.. మిగతా వారు ఈశాన్యం లో పెట్టు కుంటారు.. వారికి ఈశాన్యం లో మెట్లు తప్పు కాదు.. వారు కూడా హిందువులే.. వారికి లేని అభ్యంతరం మనకి ఎందుకో వివరించండి
Tv coolaur dining table fridge divancoat eyepu undali please Ripley evandi
ఈశాన్యం లో నీటి తొట్టులు ఉండవచ్చా.
లోపల వుండవచ్చు
వీసానమూలబావి గాని బోరు గాని ఉండవచ్చు కదా నీటి గుంటలు కూడా ఉండవచ్చు కదా తూర్పున గేట్లు ఎక్కడుండవలో ఉత్తరాల గేట్లు ఎక్కడ ఉండవలెను చెప్పగలరు
Ishaanyam lo bore undi Dani paina shed wesanu
ఈశాన్యంలో షేడ్ ఉండరాదు, మీ దగ్గరిలోని వాస్తు సలహా దారుడిని సంప్రదించి సరిచేసుకొగలరు.
మమల్ని సంప్రదించాల్సిన వివరాలు
WhatsApp: 9059068177
బావి ఎక్కడ ఉండాలి మరి, నీళ్ల సంబంధనిచ్చివి ఎక్కడ ఉండాలి,
కొంచెం వివరంగా చెప్పండి
Bavi and Boru ekkada undali
ఈశాన్యంలో పూర్తిగా మూలలోకి వెళ్లకుండా చూసుకోండి.
ఇల్లు ముల నుంచి ప్రహరీ గోడ మూలకు సూటిగా లేకుండా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం లో వేయాలి
Boru.bavi.under lo inkudu hunts binds vachhu kada. Sare
Sar pratidi rayakandi. Capayandi
Okay
Meru. Rayakunda. Capandi