Raju Vastu
Raju Vastu
  • Видео 448
  • Просмотров 6 147 568

Видео

ద్వారాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?|| How doors influence your life||@RajuVastu
Просмотров 3,6 тыс.7 месяцев назад
ద్వారాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?|| How doors influence your life||@RajuVastu
ఇందిరమ్మ ఇల్లు నమూనా వాస్తు ప్రకారం తూర్పు రోడ్డు స్థలం||indiramma house plan|| @RajuVastu
Просмотров 2,9 тыс.7 месяцев назад
ఇందిరమ్మ ఇల్లు నమూనా వాస్తు ప్రకారం తూర్పు రోడ్డు స్థలం||indiramma house plan|| @RajuVastu
వాస్తు శాస్త్రం ఇంటి వారి గురించి ఏమి చెబుతుంది? ||@Rajuvastu
Просмотров 1,3 тыс.9 месяцев назад
వాస్తు శాస్త్రం ఇంటి వారి గురించి ఏమి చెబుతుంది? ||@Rajuvastu
వర్గుల వారీగా మీ పేరుకు సరిపోయే మిత్ర శత్రు స్థలాలు ||@RajuVastu
Просмотров 7 тыс.10 месяцев назад
వర్గుల వారీగా మీ పేరుకు సరిపోయే మిత్ర శత్రు స్థలాలు ||@RajuVastu
అన్ని దిక్కులకి ద్వారస్తానముల నిర్ణయం తెలుసుకుందాం||@RajuVastu
Просмотров 3,9 тыс.10 месяцев назад
అన్ని దిక్కులకి ద్వారస్తానముల నిర్ణయం తెలుసుకుందాం||@RajuVastu
మనం కట్టుకున్న ఇంటిని దిక్సూచికి తిప్పవచ్చా? || @RajuVastu
Просмотров 3,2 тыс.11 месяцев назад
మనం కట్టుకున్న ఇంటిని దిక్సూచికి తిప్పవచ్చా? || @RajuVastu
వాస్తును సరిచేసిన గాని ఫలితాలు రావడం లేదు ఎందుకు?|| @RajuVastu
Просмотров 1,2 тыс.11 месяцев назад
వాస్తును సరిచేసిన గాని ఫలితాలు రావడం లేదు ఎందుకు?|| @RajuVastu
అన్ని సమస్యలకు వాస్తే మార్గము అనుకునే వారికి నాదొక చిన్న మాట|| @RajuVastu
Просмотров 1,1 тыс.Год назад
అన్ని సమస్యలకు వాస్తే మార్గము అనుకునే వారికి నాదొక చిన్న మాట|| @RajuVastu
చిన్న స్థలాల వారి వాకిలి లేని ఇళ్ల నిర్మాణం|| @RajuVastu
Просмотров 702Год назад
చిన్న స్థలాల వారి వాకిలి లేని ఇళ్ల నిర్మాణం|| @RajuVastu
పడమర వాస్తు దోషాలు ఏ విధంగా పనిచేస్తాయి?|| @RajuVastu
Просмотров 2,2 тыс.Год назад
పడమర వాస్తు దోషాలు ఏ విధంగా పనిచేస్తాయి?|| @RajuVastu
ఇంటి చుట్టూ ప్రహరీ లేని చిన్న స్థలాల వారు హద్దులు మీది నిర్మాణం ఎలా ఉంది|| @RajuVastu
Просмотров 1,2 тыс.Год назад
ఇంటి చుట్టూ ప్రహరీ లేని చిన్న స్థలాల వారు హద్దులు మీది నిర్మాణం ఎలా ఉంది|| @RajuVastu
దక్షిణంలో ఇలా చేయడంవల్ల దక్షిణం దిక్కు వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు || @RajuVastu #దక్షిణం
Просмотров 2,1 тыс.Год назад
దక్షిణంలో ఇలా చేయడంవల్ల దక్షిణం దిక్కు వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు || @RajuVastu #దక్షిణం
vastu tip_146:: ఉత్తర దిక్కు కొన్ని విషయాలు|| @RajuVastu
Просмотров 834Год назад
vastu tip_146:: ఉత్తర దిక్కు కొన్ని విషయాలు|| @RajuVastu
vastu tip_87:: తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యము ను ఇలా గుర్తించండి.|| @RajuVastu
Просмотров 733Год назад
vastu tip_87:: తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యము ను ఇలా గుర్తించండి.|| @RajuVastu
ఈ తూర్పు దోషాల వలన మీరు ఎంత ధనవంతులైన మీ ఆస్తిని అనుభవించ లేకపోతారు || @RajuVastu
Просмотров 1,1 тыс.Год назад
ఈ తూర్పు దోషాల వలన మీరు ఎంత ధనవంతులైన మీ ఆస్తిని అనుభవించ లేకపోతారు || @RajuVastu
A to Z పూర్తి వాస్తు 2 నిమిషాలు చూడండి చాలు|| @RajuVastu
Просмотров 2,5 тыс.Год назад
A to Z పూర్తి వాస్తు 2 నిమిషాలు చూడండి చాలు|| @RajuVastu
ఉత్తర దిక్కు ఇంటి వాస్తు దోషాలు || North Vastu Defects|| @RajuVastu
Просмотров 2 тыс.Год назад
ఉత్తర దిక్కు ఇంటి వాస్తు దోషాలు || North Vastu Defects|| @RajuVastu
ఈశాన్యంలో కాకుండా బావి, బోరింగ్ ఎక్కడ వేయచ్చు || @RajuVastu
Просмотров 569Год назад
ఈశాన్యంలో కాకుండా బావి, బోరింగ్ ఎక్కడ వేయచ్చు || @RajuVastu
మీ ఇంటి ద్వారాలకు సరైన కలపను వాడండి || Raju vastu||@RajuVastu
Просмотров 347Год назад
మీ ఇంటి ద్వారాలకు సరైన కలపను వాడండి || Raju vastu||@RajuVastu
సొంత గృహం ఉండగా మరో స్తలం కొంటున్నారా జాగ్రత్త... జాగ్రత్తా..!|| Raju Vastu
Просмотров 577Год назад
సొంత గృహం ఉండగా మరో స్తలం కొంటున్నారా జాగ్రత్త... జాగ్రత్తా..!|| Raju Vastu
వాస్తు ప్రకారం ఇంట్లొ వారికి సంబంధించిన స్థానాలు|| రాజు వాస్తు|| Raju Vastu
Просмотров 1,5 тыс.Год назад
వాస్తు ప్రకారం ఇంట్లొ వారికి సంబంధించిన స్థానాలు|| రాజు వాస్తు|| Raju Vastu
మీ ఇంటికి ఈ రంగులతో శుభ ప్రదం|| color vastu || Raju Vastu
Просмотров 570Год назад
మీ ఇంటికి ఈ రంగులతో శుభ ప్రదం|| color vastu || Raju Vastu
ద్వారాలకు తలుపులు లేకుండా గృహ ప్రవేశం చేయవచ్చా?|| రాజు వాస్తు || Raju Vastu
Просмотров 548Год назад
ద్వారాలకు తలుపులు లేకుండా గృహ ప్రవేశం చేయవచ్చా?|| రాజు వాస్తు || Raju Vastu
భూ పరీక్ష విధానం|| రాజు వాస్తు||Raju Vastu
Просмотров 533Год назад
భూ పరీక్ష విధానం|| రాజు వాస్తు||Raju Vastu
భార్య భర్తల మధ్య గొడవలకు వాస్తు కారణాలు || 𝓥𝓪𝓼𝓽𝓾 𝓯𝓸𝓻 𝓶𝓪𝓻𝓻𝓲𝓮𝓭 𝓬𝓸𝓾𝓹𝓵𝓮𝓼
Просмотров 2,3 тыс.Год назад
భార్య భర్తల మధ్య గొడవలకు వాస్తు కారణాలు || 𝓥𝓪𝓼𝓽𝓾 𝓯𝓸𝓻 𝓶𝓪𝓻𝓻𝓲𝓮𝓭 𝓬𝓸𝓾𝓹𝓵𝓮𝓼
ఓ వ్యాపారి షాపులో నీ స్థానమెక్కడ ?||Shop Vastu|| Raju Vastu
Просмотров 851Год назад
ఓ వ్యాపారి షాపులో నీ స్థానమెక్కడ ?||Shop Vastu|| Raju Vastu
@RajuVastu ఆగ్నేయ బ్లాకుకు దక్షిణ ద్వారం ఉండకూడదా ?||south gate in south east black?||Raju vastu
Просмотров 5 тыс.2 года назад
@RajuVastu ఆగ్నేయ బ్లాకుకు దక్షిణ ద్వారం ఉండకూడదా ?||south gate in south east black?||Raju vastu
ప్రహరీ గేటును ఇలా దిమ్మె పెట్టీ నిర్మించవద్దు.|| రాజు వాస్తు|| Raju vastu
Просмотров 1,6 тыс.2 года назад
ప్రహరీ గేటును ఇలా దిమ్మె పెట్టీ నిర్మించవద్దు.|| రాజు వాస్తు|| Raju vastu
ఇంటికి ఎదురుగా స్తంభం వుంటే దోషమా ?||MAIN DOOR VASTU DEFECTS ||Current Pole Vastu||RAJU VASTU
Просмотров 4,9 тыс.2 года назад
ఇంటికి ఎదురుగా స్తంభం వుంటే దోషమా ?||MAIN DOOR VASTU DEFECTS ||Current Pole Vastu||RAJU VASTU

Комментарии

  • @sreenivascharikp4542
    @sreenivascharikp4542 2 часа назад

    Ayya miru vese myapu sariga veyandi. Manaki kudu thurupu yadamu padamarathalabagamu uttaramu kalu bagamu dakshinamu Ani cheppali

  • @lingojikrishna4887
    @lingojikrishna4887 7 часов назад

    9.చే ఎందుకు గుడించాలి

  • @TheLOKAREDDY
    @TheLOKAREDDY 8 часов назад

    గజాలలో ఎందుకూ,అడుగులలో తీసు కోవచ్చు.

  • @kadapajojibabu4848
    @kadapajojibabu4848 8 часов назад

    సార్ మా ఇంటికి వెనక బజార్ పోటీ ఉంది ఉండవచ్చా

  • @UnduruSreenu
    @UnduruSreenu 14 часов назад

    Arabic. Contrees vastu laydhu indialo antha suthi 😄😄😁🤣😁😄

  • @chamakuri8791
    @chamakuri8791 17 часов назад

    గోడలు ఎందుకురావు వస్తాయి రాకుండా కట్టలేరు

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 17 часов назад

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @nuziveetivenkateswararao1037
    @nuziveetivenkateswararao1037 18 часов назад

    అయ్యా గారు ఆగ్నేయం పైన మెట్ల ల్యాండ్ కింద టైయిలేట్ కట్టుకోవడం మంచిదేనా

  • @drsandeepreddypesaru7471
    @drsandeepreddypesaru7471 21 час назад

    గురూజీ ఆయం ఓన్లీ ఇంటి అడుగు స్థలానికి మాత్రమే కట్టల లేదా మొత్తం స్థలనిక చెప్పగలరు

  • @sivaji98
    @sivaji98 День назад

    సార్ నమస్తే ఒక చిన్న డవుట్ sir 13×30 ఉత్తర దక్షణ ద్వారాలు దక్షణం రోడ్ అయితే మొత్తం ఇంటికి దక్షణ ద్వారం పక్కన నైరుతి సైడ్ పార్టెషన్ చేసి 9×7 ఓపెన్ కిచెన్ కట్టుకున్నాం మిగిలిన ఉత్తరం అంత హాల్ కి వదులుకున్నాం ఆలా ఉండొచ్చా లేక ఏమైనా మార్పు చెయ్యాలా sir🙏

  • @kumarmassi3036
    @kumarmassi3036 День назад

    Enduku evvanni cheppandi. Karma

  • @ravikirannaga2570
    @ravikirannaga2570 День назад

    Edi antha tapu

  • @bashashaik7754
    @bashashaik7754 День назад

    4భాగలుకలిపి5భాగలుఅంటున్నరు

  • @devikanaidu3779
    @devikanaidu3779 2 дня назад

    Kubera mula peragocha gurugaru.. rectangle ga ellu undi .. kubera mula kali undi..aa place perigindi.. plz ela unte yemanna doshama.. chapandi gurugaru.

  • @bhaskarreddykarkala806
    @bhaskarreddykarkala806 6 дней назад

    అన్నా mi no. అడ్రెస్ చెప్పండి

    • @RajuVastu
      @RajuVastu 6 дней назад

      @@bhaskarreddykarkala806 9059068177 ( whatsapp)

  • @jayqwe721
    @jayqwe721 6 дней назад

    Agneyam lo ,eesanyam lo,nairuti lo unda koodadu...Mari yekkada undaali

    • @RajuVastu
      @RajuVastu 5 дней назад

      బాత్రూం గురించి వీడియో చేశాను . ఛానల్ లో వుంది చూడగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @narendral7095
    @narendral7095 6 дней назад

    Sir esanayamu lo electricity pole vundavacha

  • @chavvamallikarjunareddy9346
    @chavvamallikarjunareddy9346 7 дней назад

    Please tell about Merits and demerits of veedi potu.

  • @devadeepak5861
    @devadeepak5861 8 дней назад

    మా ఇంటికి 8 ద్వారాలు,8 కిటికీలు వున్నవి sir. ఒక ద్వారానికి అటాచ్ కిటికీ అనగా ఒకే కమ్మేకు 2 చేయబడినవి. దీనిని 9వ కిటికిగా లెక్కకట్టల లేక లెక్కలోకి తీసుకోకూడదా.తీసుకొంటే 8ద్వారాలు 9కిటికీలు వస్తున్నాయి .అలా ఉండవచ్చునా .ప్లీజ్ పరిష్కారం చెప్పండి sir

  • @vinoadboya4492
    @vinoadboya4492 8 дней назад

    Memu nairuthi Baga Mona Pooja Gandhi Bittu kunnam

  • @BogiSrinu-qu1io
    @BogiSrinu-qu1io 10 дней назад

    Sagam warakiu cheppi apechte yela

    • @RajuVastu
      @RajuVastu 9 дней назад

      తరువాత వీడియో లో వస్తాయి. విడియో చూసినందుకు ధన్యవాదాలు.

    • @jeevansureshkumar.p6548
      @jeevansureshkumar.p6548 7 дней назад

      చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా పూర్తిగా వివరిస్తూ చెప్పండి సార్. థాంక్యూ సార్...

  • @yathirajasivaramprasad9978
    @yathirajasivaramprasad9978 10 дней назад

    Perfect

  • @1THINKONCE
    @1THINKONCE 11 дней назад

    Sir agneyam lo bed room vundavacha

  • @upenderrao9200
    @upenderrao9200 11 дней назад

    దక్షిణం ఎత్తు ఉండాలట కదా.

    • @RajuVastu
      @RajuVastu 4 дня назад

      అవును. ప్రహరీ గురించి విడియో ఛానల్ లో వుంది చూడగలరు

  • @NagulaPrasad-mq1fj
    @NagulaPrasad-mq1fj 11 дней назад

    Ante meru anedi anti swamy ala unte plate vadilesi vellala ha ala unte ala chesukovali ala chesukune baguntundo cheppandi Mari ala unte em cheyali sodi

  • @BGM_for_u
    @BGM_for_u 12 дней назад

    House lo east ku 88 degree s vastundi. Problema cheppandi sir....

  • @AnilKumar-xu5lw
    @AnilKumar-xu5lw 12 дней назад

    Hi sir

  • @VuppuSomeshwarRao-e9v
    @VuppuSomeshwarRao-e9v 13 дней назад

    వెస్ట్ పేస్కి వెస్ట్ లో ఎక్కువ ప్లేస్ వదలాల సర్

    • @RajuVastu
      @RajuVastu 12 дней назад

      శాస్త్ర ప్రకారం వెస్ట్ ఫేసింగ్ కి పడమరకు వదిలిన స్తలం కన్న తూర్పుకు ఎక్కువ స్తలం వదలాలి.వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @hemaprada4003
    @hemaprada4003 13 дней назад

    Guruvu garu Eeat ,West Narth ,South lo measurement enthaina undochha guruvu garu

    • @RajuVastu
      @RajuVastu 12 дней назад

      స్థలం దీర్ఘ చతురస్రం లేదా చతురస్రం ఆకారం వుండే విధంగా చూసుకోండి. విడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @Namishvlog
    @Namishvlog 14 дней назад

    అక్కడ మెట్లు వస్తాయి కదా...

  • @patankhan2057
    @patankhan2057 14 дней назад

    Sir ఉత్తర వాయువ్యంలో బాత్ రూమ్ ఉంది ఆ బాత్ రూమ్ కి డోర్ దక్షణం వైపు పెట్టోచ చెప్పండి...

    • @RajuVastu
      @RajuVastu 12 дней назад

      తూర్పు వైపు పెట్టుకోండి. అలాగే టాయిలెట్ సీటింగ్ పోసిషన్ ఉత్తర దక్షిణ దిక్కులో వుండే విధంగా చూసుకోండి

  • @raghunandareddynandipati
    @raghunandareddynandipati 14 дней назад

    గురువు గారి కి నమస్కారం, మాకు వాయువ్యం తగ్గింది, ఆలా ఉండవచ్చా

    • @RajuVastu
      @RajuVastu 12 дней назад

      వాయువ్యం తగ్గితే ఏమి దోషం లేదు కాకపోతే చాలా తగ్గితే మాత్రం ,వాస్తు సిద్ధాంతితో స్తలం ను చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం వుండే విధంగా చేసుకోండి.

    • @raghunandareddynandipati
      @raghunandareddynandipati 12 дней назад

      @RajuVastu గురువుగారి కి నమస్కారం, మంచి పరిష్కారం చెప్పినందుకు ధన్యవాదములు

  • @hanumantharaovejendla6148
    @hanumantharaovejendla6148 15 дней назад

    Padamara vayuvayam buliding half roadpotu vachindi Good or bad

  • @SuryaVaralakshmiG
    @SuryaVaralakshmiG 15 дней назад

    Sir ma house south facing long site 17×50 west kali ledhu east compound ki inti goda ki anta gap vundali

  • @sudhirsudheer1430
    @sudhirsudheer1430 16 дней назад

    Andharu Veedi potu Gurinchi Inti lopala Vasthu Gurinchi chepthunnaru Okkadu kuda Dead End Gurinchi cheppadu Videos searching chesi chesi Deta Aipothundhi Dead End Gurinchi kuda Cheppadraa Samiii Eshanyam Dead End ala Untai ga

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 18 дней назад

    మధ్యలో అడ్డరోడ్డు వుంటే ఆగ్నేయ దోషాలు వుండవు అంటారు నిజమేనా?తెలియజేయండి. ధన్యవాదాలు

    • @RajuVastu
      @RajuVastu 16 дней назад

      అది రోడ్డు ఎంత పెద్దగా ఉన్నదో దాన్ని బట్టి వుంటుంది.

    • @tharigondaprakash9063
      @tharigondaprakash9063 15 дней назад

      ధన్యవాదాలు సార్

  • @rajareddygade557
    @rajareddygade557 18 дней назад

    😂anthà trash. Janalu gorrelu. Veellu Ila mosalu chestune untaru

  • @hussain-nf1kj
    @hussain-nf1kj 19 дней назад

    మీరు భలేగా చెప్తున్నారు

  • @cherrynarsimlu9090
    @cherrynarsimlu9090 19 дней назад

    Sagam vachi sagam munduku pothe

  • @dr.sarika
    @dr.sarika 19 дней назад

    రాజు గారు 🙏🏼 చాల మంచి విషయాలు clear గా వివరించారు, ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼 question: మీరు చూపించిన details plot స్థలానికి వర్తిస్తాయా లేకపోతే building కట్టిన area కా, దయ చేసి వివరించండి 🙏🏼🕉🏠⚛️

    • @RajuVastu
      @RajuVastu 19 дней назад

      రెండింటి కి వర్తిస్తాయి. ఏమైనా దోషాలు వుంటే మీ దగ్గరలోని వాస్తు సిద్ధాంతిని సంప్రదించి సరిచేసుకోగలరు . మా కాంటాక్ట్ డిటైల్స్:9059068177( Whatsapp)

  • @mallikarjunafillingstation545
    @mallikarjunafillingstation545 19 дней назад

    Turpu Agneyam lo Kitiki pettukovaccha?

    • @RajuVastu
      @RajuVastu 19 дней назад

      పెట్టుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @venkataraokalapala2757
    @venkataraokalapala2757 20 дней назад

    ఈ సైన్యం తగ్గితే

    • @RajuVastu
      @RajuVastu 19 дней назад

      వీడియో చేశాం ఛానల్ లో వుంది చూడగలరు.

  • @MurlaNagamani-l7w
    @MurlaNagamani-l7w 20 дней назад

    అయ్యా అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలి పూర్తి ఫ్లాన్ చెప్పండి

    • @RajuVastu
      @RajuVastu 18 дней назад

      ఛానల్ లో వీడియో లు చేశాం చూడగలరు అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. విడియో చూసినందుకు ధన్యవాదాలు.కాంటాక్ట్ డిటైల్స్:9059068177( whatsapp)

  • @shankarparelli4514
    @shankarparelli4514 20 дней назад

    east road unna house ki padamara metlu undavacha

    • @RajuVastu
      @RajuVastu 18 дней назад

      వాయువ్యం లో పెట్టుకోండి

  • @RamanjanelluNarra
    @RamanjanelluNarra 20 дней назад

    చెట్టు పేరు ఏంటి సార్

    • @RajuVastu
      @RajuVastu 20 дней назад

      అశోక చెట్టు

  • @jaswanthkumarjaswanthkumar5848
    @jaswanthkumarjaswanthkumar5848 20 дней назад

    Rey appa vayumlo septic tank pettalidadhu

  • @jaswanthkumarjaswanthkumar5848
    @jaswanthkumarjaswanthkumar5848 20 дней назад

    Dakshina agneyam road unte a entiki manchidhena

  • @MudhiiguubbaNaggaraju
    @MudhiiguubbaNaggaraju 20 дней назад

    పశ్చిమ వాయువ్యంలో 14 ఇంచుల గోడ లో 9 in లోపలికి బీరువా కోసం కట్టడం జరిగింది ఇలా ఉండవచ్చునా సార్ ప్లీజ్ తెలుపగలరు

  • @MudhiiguubbaNaggaraju
    @MudhiiguubbaNaggaraju 20 дней назад

    ఈస్ట్ పేస్ ఇంటికి పశ్చిమ వాయువ్యంలో బీరువా కోసం 14 ఇంచుల గోడలో 9 ఇంచుల లోపలికి కట్టం ఇలా కట్ట వచ్చునా సార్ ప్లీజ్ తెలుపగలరు

  • @sivasivajee1389
    @sivasivajee1389 21 день назад

    వీధి పోటు వలన ఏమి నష్టం కలుగును గురూజీ...పూర్తిగా చెప్పటం లేదు మీరు

    • @RajuVastu
      @RajuVastu 21 день назад

      మా ఛానల్ లో వీధి పోటు గురించి చెప్పాం. చూడగలరు. విడియో చూసినందుకు ధన్యవాదాలు