ఇందిరమ్మ ఇల్లు నమూనా వాస్తు ప్రకారం తూర్పు రోడ్డు స్థలం||indiramma house plan||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 18

  • @vasuvanta1169
    @vasuvanta1169 8 месяцев назад +2

    🎉🎉

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 8 месяцев назад +1

    గురువు గారికి నమస్కారములు..

    • @RajuVastu
      @RajuVastu  8 месяцев назад +1

      నమస్కారం

  • @hanumantharaovejendla6148
    @hanumantharaovejendla6148 12 дней назад

    Padamara vayuvayam buliding half roadpotu vachindi
    Good or bad

  • @veldiganesh4568
    @veldiganesh4568 8 месяцев назад +1

    Sir indiramma illu 75sq yards place lo open to sky(OTS)& Gavakskam petti illuku plan istara meru

  • @meekosam9484
    @meekosam9484 2 месяца назад +1

    తూర్పు ఫేసింగ్ ఉత్తరాన రోడ్ పడమట వాయుగ్యం లో విధి చూపు ఉన్న ప్లేస్ లో నైరుతి లో బావి ఉంటె ఇల్లు ఎలా నిర్మించుకోవాలో ఒక్క వీడియో చేయండి సర్ అన్ని సందేహాలు తొలిగేలా.

  • @మురళిపాలిష్
    @మురళిపాలిష్ 7 месяцев назад +1

    నమస్కారం గురువుగారు తూర్పు రోడ్డు రేకుల షెడ్డు నిర్మాణం ప్లానింగ్ చెప్పండి గురువుగారు

  • @మురళిపాలిష్
    @మురళిపాలిష్ 7 месяцев назад +1

    తుర్పూర్ రోడ్ తుర్పు Raigarh se do nirmanam vastu

  • @మురళిపాలిష్
    @మురళిపాలిష్ 7 месяцев назад +1

    Thurupu road regulation to vastu

  • @santoshkumarviswanadhuni2199
    @santoshkumarviswanadhuni2199 7 месяцев назад +1

    Sir.... Septic tank మీద both room కట్టకూడదు అంటారు కొంతమంది సిద్ధాంతులు. ఎవరిని నమ్మాలో అర్ధం కావట్లేదు. సరైన సిద్ధాంతిని గుర్తించడం ఎవరివల్ల జరగని పని.

    • @RajuVastu
      @RajuVastu  7 месяцев назад +1

      సెప్టిక్ ట్యాంక్ మీద బాత్రూం కట్టుకోవచ్చు. నిర్భయంగా కట్టుకోవచ్చు.
      సెప్టిక్ ట్యాంక్ మరియు బాత్రూం మెట్ల కింద ఉండరాదు.

  • @akanilgummadi
    @akanilgummadi 7 месяцев назад +1

    మా ఇంటికి తూర్పు నా కొత్తగా 1.5 ఫీట్ గ్యాప్ ఇచ్చి ఇల్లు కడుతున్నారు కానీ కాంపౌండ్ వాల్ కట్టకుండా వదిలేసారు వారికీ మాకు మధ్యలో మేము నిర్మించిన వాల్ మాత్రమే ఉంది వారి సైడ్ నుండి ఎటువంటి కాంపౌండ్ వాల్ నిర్మించలేదు దీని వలన వాస్తు పరంగా ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటుందా

    • @RajuVastu
      @RajuVastu  7 месяцев назад +1

      మీ కాంపౌండ్ వాల్ మీకు వుంటే మీకు ఏమి దోషం ఉండదు.
      వీడియో చూసినందుకు ధన్యవాదాలు

    • @RajuVastu
      @RajuVastu  7 месяцев назад +1

      Like,share and subscribe to my channel .