వాళ్లకు నో ఇందిరమ్మ ఇల్లు..| Indiramma Illu Scheme 2023 | CM Revanth Reddy | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • వాళ్లకు నో ఇందిరమ్మ ఇల్లు..| Indiramma Illu Scheme 2023 | CM Revanth Reddy | Tolivelugu TV
    #cmrevanthreddy #indirammaillu #tolivelugutv #journalistmanoj
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 194

  • @Pramodpendur-fc9wm
    @Pramodpendur-fc9wm 10 месяцев назад +24

    ఇప్పటి వరకు రేషన్ కార్డ్ లేదు మరి ఇందిరమ్మ ఇళ్లుకు ఎలా ధరకాస్తు చేసుకోవాలి

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 10 месяцев назад +83

    తెరాస ప్రభుత్వం కి కాంగ్రెస్స్ కి కి తేడా ఎంలేదు మీరు కండిషన్ స్ అన్ని పెట్టండి ఇంకా10ఎండ్లకు పేదొలమ్మైన మేము సొంతంగా కట్టుకోవడం తప్ప ఏ ప్రభుత్వం ఇవ్వదని అర్థమైంది ఉచిత పథకాలు వద్దు వ్యవసాయం చేస్తాం మా ధర లు మేమే నిర్ణయిస్తాం సొంతంగా బాగుపడ తం జై రైతు జై స్టూడెంట్

    • @NenavathBalram-yj7cy
      @NenavathBalram-yj7cy 10 месяцев назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉g🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉gq🎉

    • @NenavathBalram-yj7cy
      @NenavathBalram-yj7cy 10 месяцев назад +1

      😊😅😅

    • @aramya6632
      @aramya6632 9 месяцев назад +1

      Super

    • @Yadagirigaddam-gk4zw
      @Yadagirigaddam-gk4zw 9 месяцев назад

      😊😊😊😅

  • @Teluguboy417
    @Teluguboy417 10 месяцев назад +26

    మా తల్లి గారు చనిపోయి 3 yrs అయితుంది, మాకు తెల్ల రేషన్ కార్డ్ ఉంది, ఇల్లు లేదు,ఒక అడుగు జాగ కూడా లేదు, కానీ మా కుటుంబానికి ఒక్క పథకం వచెలగా లేదు,😢😢మహిళలే votes వేస్తున్నారా, పురుషులు మనుషులు కాదా vallu, road la మీద బతుకుతారా, కాంగ్రెస్స్ పథకాలను నమ్మి votes వేసినందుకు సిగ్గుపడుతున్నా 😢😢. పార్లమెంటు ఎన్నికల్లో అయిన తప్పు సరిదిద్దుకుంట

  • @bhanutalari2245
    @bhanutalari2245 10 месяцев назад +50

    దయ చేసి నిజమైన పేదల కు మాత్రమే ఇవ్వాలని మా ఆశ. బలిసిన వారికి ఇవ్వడం ఎందుకు...

    • @SadhullaTari
      @SadhullaTari 9 месяцев назад +2

      Superb gaa చెప్పారు ❤❤😊😊

    • @mrcoolllllllllll
      @mrcoolllllllllll 9 месяцев назад +2

      Hope may God bless with home to all homeless people in Telangana and ensure they have to use wisely without selling the house

  • @rajupitlamudhiraj.7422
    @rajupitlamudhiraj.7422 10 месяцев назад +30

    పెంకుంటిల్లు వున్న వారికి. 5lak ఇవ్వలి. 👍

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 10 месяцев назад +4

    అన్న తొలి వెలుగు. ఛానల్ వారికి. ధన్య వాదములు. మిధ్వా రా.c.m.గారి దాకా తీసుకు వెళ్తారని.. అన్న. తెలంగాణ రాష్ట్రం లో. బాధ్రాధ్రి కొత్త గూడెం. జిల్లా దుమ్ము గూడెం మండలం. నరసాపురం.పంచాయతిలో.ఉన్నs.c.లకు ఇంత వరకు. తెల్ల రేషన్ కార్డులు. లేవు. పూరి గుడిసెల్లో ఉంటున్నారు. అటువంటి వారికి కార్డులు. ఇచ్చి. ఇందిరమ్మ. ఇండ్లుc.m.రేవంతన్న మంజూరీచేస్తా రని. పేదలు. ఆశతో ఏదు రు చూస్తున్నారు

  • @nani6976
    @nani6976 10 месяцев назад +3

    ముఖ్యంగా రేషన్ కార్డు మార్పులు చేర్పులు అది చేయండి రేషన్ కార్డు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఎలా వర్తిస్తాయి మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాలు పెట్టండి

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 9 месяцев назад +1

    ఇంటిపెద్ద మహిల,లేకపొతేఇల్లులేనీవారికిఇల్లుఇవ్వాలీప్రతిపేదవాడికీఇల్లుఇవ్వాలీ

  • @dubaravi6312
    @dubaravi6312 10 месяцев назад +10

    🙏 సార్ దివ్యాగుల కు 6016 పెన్షన్ ఎప్పుడు నుండి అమలు చేశారు తెలియజేయండి

  • @bangarivaralakshmi7523
    @bangarivaralakshmi7523 9 месяцев назад +1

    Sir makuillu ledu stalamuledu kirailukatukovalante chalaibbandigawonadi sir mavarikipintionkoodaledu makuilluvastebaguntadi sir

  • @Cmyadav190
    @Cmyadav190 10 месяцев назад +16

    సంతోషం అన్న
    తొందరలోనే కెసిఆర్ ప్రభుత్వం వస్తుంది

  • @vishu8269
    @vishu8269 10 месяцев назад +4

    అత్తకు peentation వచ్చి అదే సమయంలో కోడలి కీ 25000రాక పోతే అందరూ అత్త పురును ratation క్కార్డ్ నుండీ పేరు తీసేస్తారు

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 10 месяцев назад +1

    Good, 👍newspaper

  • @kankalarajakumari9594
    @kankalarajakumari9594 7 месяцев назад

    🙏🙏👌👍

  • @shazytabassum9215
    @shazytabassum9215 8 месяцев назад

    👍

  • @dyavanthasaraswathi7506
    @dyavanthasaraswathi7506 9 месяцев назад

    Anganavadi.ashalaku varthistunda anna chepandi

  • @priyajessy
    @priyajessy 10 месяцев назад

    Government job undi chanipoyi unte? Maa dad ki government job unte, but both my mom and dad passed away?

  • @krishnakorenga8822
    @krishnakorenga8822 10 месяцев назад +6

    intha..condition Unte Ktr Annattu...3monthe...paripalanaa saguthadhemo

  • @swamyragam6076
    @swamyragam6076 10 месяцев назад +13

    Anna elections kante mundu e conditions petti unte congress ku appudu telisedi

  • @navaneeth1128
    @navaneeth1128 9 месяцев назад +1

    0:52 1:07

  • @shivaleelaleela7176
    @shivaleelaleela7176 9 месяцев назад

    తొలి వెలుగు మీరు మంచిగా చెప్పారు

  • @kpgoudkp1366
    @kpgoudkp1366 9 месяцев назад +2

    ఇది ఎట్ల ఉందీ తెలుసా ఇక ఎవ్వరికి ఇండ్లు రావ్ అన్న మాట

  • @panjamounika7853
    @panjamounika7853 10 месяцев назад +5

    CM garu vandhanulu first ration card vasthanay kadha meru scheme lu Pani chaysthai.meru anukonu antay first ration card Leni vallaku vachina tharavtha meru indhriamma illanu andhachayndi plz request ga aduguthunanu

  • @jesusthelord0742
    @jesusthelord0742 10 месяцев назад +2

    Good conditions 👍👌🙏💐

  • @laxmiyadav3213
    @laxmiyadav3213 9 месяцев назад

    Sir

  • @VMSteeven
    @VMSteeven 10 месяцев назад

    Telangana lo akkadai apply cheyochha anna aadhar akkada untey akkadey apply cheyalna anna plse full details cheppandi

  • @VandanaAda-l7j
    @VandanaAda-l7j 10 месяцев назад

    Naperu Ada vandana. Village pittaguda mandal sirpur (u) pelli ae six years maku elu ledu bhumee ledu jab ledu rice card ledu maku rice radu mari memu ela bathakali sir ricen card unavalaki estharu leni vari parisstithi ela sir.daya chesi leni valaku mareg.certificate tho ina apply chepiyandi enka elani ricencard lenivi eno family unae sir.

  • @Rajeshkhanna640
    @Rajeshkhanna640 10 месяцев назад

    Supper

  • @sridatha2013
    @sridatha2013 9 месяцев назад +1

    మాకొద్దు బాబోయ్ ఇందిరమ్మ ఇల్లు ప్రజల సొమ్ముకు చచ్చి నామె పేరు

  • @gudaswathi9474
    @gudaswathi9474 10 месяцев назад

    Place kuda leadhu illu kattukondham ante mari maku Ela anna

  • @vedhiravenkatesh4449
    @vedhiravenkatesh4449 10 месяцев назад +8

    నువ్వు చెప్తున్నావా ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి

  • @kalyannayak5208
    @kalyannayak5208 10 месяцев назад

    Ayla apply cheyali

  • @varungameryt5246
    @varungameryt5246 10 месяцев назад +1

    Pinchinlu isthara leka krottha vaari dhaggara pepars thisukuntara sir

  • @RajuSangu-sp6sv
    @RajuSangu-sp6sv 9 месяцев назад

    Ann endramma colani ki reshan cord leka pothe

  • @Ashoksithapule8070
    @Ashoksithapule8070 9 месяцев назад

    Hi

  • @vijayapandirlapalli2007
    @vijayapandirlapalli2007 9 месяцев назад

    Ration card ledu maku memu eligible kaada

  • @dasumoluguri
    @dasumoluguri 10 месяцев назад +6

    My wife passed away how do i get house

  • @Pushpa-s1g
    @Pushpa-s1g 10 месяцев назад

    Naku ellu ledu bhumi ledu nenu ontari mahilanu sir dayachesi nannu gurthunchandi please

  • @Durga-kx4yx
    @Durga-kx4yx Месяц назад

    🇮🇳🙏🙏🙏🙏🙏 super,cm, Anna,

  • @srinivasdubbasisrinu5047
    @srinivasdubbasisrinu5047 10 месяцев назад +2

    ఇదే ప్రభుత్వం పేదలకు గతంలో gauranament భూములు పంచింది అయితే భూమి ఉండకూడదు అంటే

  • @A_N_I_T_H_A
    @A_N_I_T_H_A 10 месяцев назад +2

    Good conditions

  • @moneykumar4176
    @moneykumar4176 10 месяцев назад

    🙏

  • @ashokbamen.halealuahhaleal49
    @ashokbamen.halealuahhaleal49 10 месяцев назад +1

    OK c m garu

  • @bhagyadarling4688
    @bhagyadarling4688 9 месяцев назад

    Hoo

  • @SudhakarSudhakar-pi1ho
    @SudhakarSudhakar-pi1ho 4 месяца назад

    😢😢 0:24 0:25

  • @oldcity_Raju_bahi
    @oldcity_Raju_bahi 9 месяцев назад +1

    Enty yejamani bartha Peru unnadi appudu gruha Laxmi yetlla vastadi

  • @banuprakash5690
    @banuprakash5690 10 месяцев назад

    Past Reshan Card evaandi

  • @machendarnetha2169
    @machendarnetha2169 9 месяцев назад

    అన్న నాకు ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు గ్యారేంటి కార్డ్ లో ఈ పతకం లేదు

  • @tejateja2569
    @tejateja2569 10 месяцев назад

    Anna tella retioncard ante

  • @LatsmeLatsme-i5i
    @LatsmeLatsme-i5i 9 месяцев назад +1

    👍👍👍👍👌👌👌👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐💐

  • @pittalaswarupa-qq8jn
    @pittalaswarupa-qq8jn 10 месяцев назад

    సార్ మేము పెట్రోల్ వాళ్ళం మేము పిల్లలం సార్ మా గురించి ఎవరు పట్టించుకుంటారు గ్యాస్ ఫెయిల్ అయింది మాకు ఏదైనా సాయం చేయండి సారు మాకు ఇల్లు లేదు జాగ లేదు ఏం లేదు సార్ మాది చిన్న చిరు చేగుంట మండలం సార్

  • @AkulaGanesh-d8f
    @AkulaGanesh-d8f 10 месяцев назад

    Brs వాళ్ళు డ్యామ్ & కంపెనీ ల పేరుతో జగలు లగేసుకున్నారు కాబట్టి వీరికి కూడా న్యాయం జరగాలి ఎందుకంటే నేను 1.10ఎకరా పట్టా ఓ కంపెనీ గురించి లాస్ అయ్యా కాని brs ఇచ్చిన డబ్బులతో ఒక ప్లాట్ రాలేదు ఎందుకంటే ల్యాండ్ కావాల్సినంత లగేసుకున్నాక ల్యాండ్ రేట్ పెంచాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాలాంటి వాళ్ళను కూడా కలపాలి

  • @Ambeerushivamani
    @Ambeerushivamani 9 месяцев назад

    Dayache pedavallaku ivvali sir please

  • @sunnym4910
    @sunnym4910 10 месяцев назад +1

    Govt job vundhi but outsourcing job vundhi Ela anna

  • @Ukocreations
    @Ukocreations 7 месяцев назад

    ఇన్ని రూల్స్ పెట్టీ ఇంకా ఎవడికి
    ఇస్తరో ?? ఇళ్ళు 😢😢

  • @veeruVolgas
    @veeruVolgas 9 месяцев назад

    భూమి గురించి ఏం చెప్పలేదు

  • @varungameryt5246
    @varungameryt5246 10 месяцев назад

    Oke sari isthara illu loane leka kattinatluga isthara sir

  • @pittalaswarupa-qq8jn
    @pittalaswarupa-qq8jn 10 месяцев назад +1

    ఇక్కడే ఉండాలి మాకు రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఉన్నాయి కరెక్టే కానీ సారు మాకు చిన్న చిరు ఊరులో తెలంగాణ వాళ్లకి ఉండాలి ఊర్లో చేగుంట మండలం మెదక్ జిల్లా సారు నాకు గ్యాస్ ఫెయిల్ అయింది ఇదివరకు మాకు ప***

  • @venkateshwarraovedira8678
    @venkateshwarraovedira8678 10 месяцев назад

    The present government will drag the issues as much time as they can, reason no finances, till the coming general elections, to keep the hope for all eligible people free sops.. once general elections are done.. The performance of the present government

  • @marojusudhakar4859
    @marojusudhakar4859 9 месяцев назад

    ఇల్లులేనీ,ప్రతిఒక్కరికీఇల్లుఇవ్వాలి

  • @vaishnavi1941
    @vaishnavi1941 10 месяцев назад +2

    Marriage ayi 10 year aindhi ration card ne ledhu

  • @krishnagajarla2654
    @krishnagajarla2654 10 месяцев назад +2

    ఇవేమీ ఇప్పట్లో జరిగే కావు

  • @crazychanel4562
    @crazychanel4562 10 месяцев назад +1

    Ration card lo maa wife peru akkaledhu ala mari

  • @arpulasuresh2800
    @arpulasuresh2800 10 месяцев назад +4

    ఏకరం లోపు భూమి ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు అర్హులు కదా

  • @perumandlarajkumar1978
    @perumandlarajkumar1978 10 месяцев назад +2

    Retion card Leni valla paristhithi anti

  • @divyakanakarapu5245
    @divyakanakarapu5245 9 месяцев назад

    Maku asalu em ledhu kacchithanga maku vacchela cheyandi cm garu🙏

  • @maheshgoud46
    @maheshgoud46 10 месяцев назад +2

    Elections mundu evvani condition chepthe veelaku 10 sets kuda rakapotunde . Anthe ayepoyendhi veela government only 3 months.

  • @laxmiyadav3213
    @laxmiyadav3213 9 месяцев назад

    House

  • @vadlaVenkateshvadlaVenkatesh
    @vadlaVenkateshvadlaVenkatesh 9 месяцев назад

    On

  • @ViriyalaRamadevi
    @ViriyalaRamadevi 10 месяцев назад

    Widow pension tesukunte aa inti kodaliki vere card unte ameki 2500 vastaya

  • @vishnuvardhandomala
    @vishnuvardhandomala 9 месяцев назад

    First give new ration cards

  • @shiakhumar8006
    @shiakhumar8006 9 месяцев назад

    Jai jai congress

  • @pittalaswarupa-qq8jn
    @pittalaswarupa-qq8jn 10 месяцев назад +3

    మా ఇద్దరూ ఇద్దరు చచ్చిపోయిన గాని ఎవరు పట్టించుకుంటలేరు సారు మా పరిస్థితి మేము ఎట్లా బతకాలి సార్ మేము కూలి నాలుగేసి బతుకుతున్నాం సార్ మేము పిట్టలో ఉన్నాం సార్ దయచేసి పట్టించుకోండి సారు చాలా పేద మా ఆయనకు మా ఆయనకు చేదు కూడా బాగాలేదు సారు బతుకుదాం అంటే చాలా కష్టంగా ఉంది సార్ పింఛను గిట్ల వస్తలేదు సారు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం సారు పించిని రావాలి సారు ఇల్లు రావాలి సారు దయచేసి దయచేసి దయచేసి మా గురించి ఆలోచించండి సారు మాకు గ్యాస్ పైసలు కూడా రాలేవు సారు కూలి పని చేసి బతుకుతున్నాం సారు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు సారు నాకు

    • @Ravispeaks
      @Ravispeaks 9 месяцев назад

      రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.. మీరు ఏ జిల్లా వారు

  • @vishnupatel6446
    @vishnupatel6446 10 месяцев назад

    Kotha reation cards evaledu mari ela first reation card issue chesi appudu pettandi 😢

  • @MohammadYousuf-iv4xh
    @MohammadYousuf-iv4xh 9 месяцев назад +1

    Mduousuf

  • @sandelamoses9701
    @sandelamoses9701 10 месяцев назад

    Excellent

  • @manthnisanjeev2434
    @manthnisanjeev2434 10 месяцев назад +3

    10 years nude reshan cards evaledu ma sangati enti

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 10 месяцев назад +2

    1991 lo Congress house ichindhi ippudu maku yillu kavali

  • @amgothharichandar2299
    @amgothharichandar2299 10 месяцев назад

    6:07

  • @sandeeppulluri6675
    @sandeeppulluri6675 10 месяцев назад

    2014 nudi ration card ivvaledhu kadha.

  • @Nagarajsharma-g3n
    @Nagarajsharma-g3n 10 месяцев назад

    Supar congress❤❤❤❤❤

  • @shivashankarbillakanti9687
    @shivashankarbillakanti9687 9 месяцев назад

    Intlo lideas lekapothe okavela

  • @tejateja2569
    @tejateja2569 10 месяцев назад

    Ante

  • @mbuchaya76
    @mbuchaya76 10 месяцев назад

    5

  • @bakkideepika
    @bakkideepika 10 месяцев назад +1

    Sir enduku pedavallaku a house lu ravu. Vunode thittunadu. Lenodu lenatugane vunnadu

  • @venkateshtallamalla9149
    @venkateshtallamalla9149 10 месяцев назад +1

    మా అయ్య కి 3 గుంటల భు మీ వుంది ఇప్పుడు ఎం చెయ్యాలో

    • @Bharathchannel89
      @Bharathchannel89 10 месяцев назад +1

      కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి 😂

    • @palepurakesh4413
      @palepurakesh4413 10 месяцев назад

      Ammipadeye

  • @amgothharichandar2299
    @amgothharichandar2299 10 месяцев назад

    5.cadition mavilagilo 5 haus sanction

  • @kondaisuma9842
    @kondaisuma9842 10 месяцев назад

    Good condition sir jai congress

  • @vijaya9586
    @vijaya9586 10 месяцев назад

    Maku echaru bro paper techi echaru epudu m cheyali aha paper

  • @avinashvaddati3421
    @avinashvaddati3421 10 месяцев назад

    Jai congress jai cm revanth Reddy anna ,🙏✊✊

  • @k.sudhakarashastryk.s.s9727
    @k.sudhakarashastryk.s.s9727 9 месяцев назад

    White ration card

  • @banothnaresh6783
    @banothnaresh6783 10 месяцев назад

    E condition lo overall ga 10
    % matrame vuntaru ani telusu kone indhiramma illu anaru kada perukeeee ......

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 9 месяцев назад

    Idi tappu we want ucc ,really who they don't have houses they should get

  • @SwaroopaLAKKAMPELLI
    @SwaroopaLAKKAMPELLI 10 месяцев назад

    Indiramma illu Dabba illu

  • @reshureshu1946
    @reshureshu1946 9 месяцев назад

    Jaga leni vallaku ala ellu

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 10 месяцев назад

    But Andhra citizens eligible for double bedroom.

  • @RaheemShikraheem
    @RaheemShikraheem 9 месяцев назад

    హలో సార్ ఖానాపూర్ నియోజకవర్గ విడుమ బొజ్జు ఇక్కడ అందరూ నాన్ లోకల్ వీళ్లకు ఎట్లా చేస్తారు

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 10 месяцев назад +1

    elections mundhu congress scheems andhariki, elections tarvata scheems kondhariki............congress mosam, anubhavinchu telangana

  • @mania4304
    @mania4304 10 месяцев назад

    Mari telangana gov dubble bed rooms echaru inka anumathi evaledhu mari vallu paristhithi enti

  • @rameshsss3059
    @rameshsss3059 10 месяцев назад +2

    E conditions all election mundhuu y cheppaleduu all freee all esttam ani y chepparu miru y bajana chesaru appudu eppudu miru esttara Anna bajana Anna