Комментарии •

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 3 месяца назад +11

    డబ్బు బాగా ఉన్న వాడికి వాస్తు తో పని 😅😅😅😅😅 లేదు ఎలాగ కట్టిన బాగా ఉంటుంది.😅😅😅😅😅😅 వాస్తు అంటే చెపుతా విను. మన దగ్గర 10 లక్షలు ఉంటే సిద్ధాంతి వాస్తు ప్రకారం కడతాం. కానీ 15 లక్షలు అవుతుంది. అంచనా కంటే 5 లక్షలు అప్పు చేస్తాం.గృహ ప్రవేశం చేస్తాం. 5 లక్షలు కు వడ్డీ కడతాం. కొంత కాలం ఐన తరువాత వడ్డీ కూడా కట్టలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. చట్టం పట్టం మిత్రుడు వచ్చి ఒక ఉచిత సలహా ఇస్తాడు. వాస్తు తేడా అని.డౌట్ మొదలు. ఇంకో సిద్ధాంతి వస్తాడు మార్పులు చేర్పులు అని మళ్ళీ ఖర్చు పెట్టిస్తాడు.😅😅😅😅😅 దెబ్బ మీద దెబ్బ.. మళ్ళీ అదనపు ఖర్చు. మొత్తం కథ మామూలే. ఇంటి మీద నెపం వేసి వాస్తు తేడా అని మళ్ళీ తక్కువ ధరకు అమ్ముకుంటారు.. హోటల్ కు వెళ్లి జేబులో 50 రూపాయలు ఉంటే 100 తింటే ఎలాగ ఉంటుందో ఇది అంతే.😅😅😅😅😅😅😅

  • @ebr553
    @ebr553 4 месяца назад +14

    వాస్తు అని చెప్పి జనాలను బాగా మోసం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు వాస్తు సామ్రాట్, వాస్తు విభూషన్ ఈ బిరుదులు పెట్టుకొని జనం చెవిలో బాగా పూలు పెడ్తున్నారు.ఈ 20years బాగా ఎక్కువైంది.20 years back జనం లేరా వాళ్లు చక్కగా బతకలేదా? డబ్బులెక్కువై వాస్తు అని చక్కగా ఉన్న ఇండ్లు కూలకొడుతున్నారు కాని,వాస్తు ప్రకారం కడితే డబ్బులు, ఆరోగ్యం రావడం లేదు.

  • @tsmallikarjunarao7417
    @tsmallikarjunarao7417 4 месяца назад +5

    మీరు చెప్పిన పిల్లర్స్ లెక్క చాలా అర్థమయ్యే విధంగా ఉంది.
    హృదయపూర్వక ధన్యవాదాలు

  • @malishettikrishna1436
    @malishettikrishna1436 3 месяца назад +8

    అయ్యా హరి గారూ 200 చదరపు గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్లో మీరు ఒక హాల్ , డైనింగ్ హాల్, కిచెన్ ,పూజ గది, 2 బెడ్ రూమ్స్ ఇంటి డయాగ్రామ్ గీసి దానిలో పిల్లర్స్ యెక్కడెక్కడ ఉండాలో చెపితే బాగుంటుంది అంతేగానీ ఒక డబ్బా గీసి చెప్పడం కాదు ఇంకో వీడియో చేయండి

  • @samalabhanesh5657
    @samalabhanesh5657 Месяц назад +2

    అయ్య మీకు వాస్తు గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు మీరు పురాతన వాస్తు గ్రంథాలు & పురాణాలను అధ్యయనం చేయాలి ?

  • @malyalashanker2049
    @malyalashanker2049 3 месяца назад +4

    ఇంటికంటే ముందు, మీ ఒంట్లో వాస్తు ఉందేమో..!? చూడండి ప్లీజ్

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 2 месяца назад +2

    1964 లో వాస్తు ఉందా వాళ్ళు బాగానే వున్నార్

  • @ankusrameshankusramesh5107
    @ankusrameshankusramesh5107 3 месяца назад

    Good sir column lo naku clarity vachindi

  • @swamydubbaka5574
    @swamydubbaka5574 3 месяца назад +1

    Thank you sir
    Good 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ajayakrishnachallapalli7285
    @ajayakrishnachallapalli7285 3 месяца назад +3

    Vastu important kadu మాస్టారు, load calculation ప్రకారం పిల్లర్స్ , beams వేస్తారు, ,

  • @sudharanisudha2647
    @sudharanisudha2647 3 месяца назад

    Super sir 🙏🙏🙏

  • @mancharlapremkumar6497
    @mancharlapremkumar6497 4 месяца назад +3

    సార్ నమస్కారం సార్ జ్యోతక్క కు అక్క నమస్కారం

  • @user-le9gp4yh2e
    @user-le9gp4yh2e 4 месяца назад +2

    మీరు మాటిమాటికీ గురువు గారి దగ్గర నేర్చుకోవాలి.అంటున్నారు కొందరు ఏకలవ్య లాంటి వారు ఉంటారు..

  • @samalabhanesh5657
    @samalabhanesh5657 4 месяца назад +20

    నీకు వాస్తు గురించి పూర్తి నాలెడ్జ్ లేదు మీరు చాలా తెలుసుకోవాలి???

  • @jayachandraderangula523
    @jayachandraderangula523 3 месяца назад

    Very good sir my house Tirupthi

  • @sharadhay3252
    @sharadhay3252 3 месяца назад +1

    Lift tho kalipi 12 undavocha sir

  • @user-it1ee6mx6e
    @user-it1ee6mx6e 4 месяца назад +2

    30 samvastarala kindata pillars veyaledugaa
    Vallu happy gaa lerantaraa.
    Vallu purna austo vuntunaru
    Pillars anevi 2or3or5 sters katinchukune variki avsaras
    Migata vallaku avasaram antaraa

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 3 месяца назад +1

    Naabhi stanam stalaaniki chudala ,, or house plans ki chudala sir

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 3 месяца назад +1

    Sari Sankyalu Pillarce = Balance

  • @ramumallaiahramu5743
    @ramumallaiahramu5743 2 месяца назад

    Namaskaram sir..My name is Ramu from Malaysia. I m having a doubt since I m renovating my house which is facing East. Can my kitchen stove placed at north facing since I don't have any other choice?

  • @galideveravenkataramakrish3463
    @galideveravenkataramakrish3463 3 месяца назад

    Vaastu sastram puratana sastram appatlo pillars vunnaya

  • @ashokkumarc9950
    @ashokkumarc9950 3 месяца назад +1

    Enni itukalu (bricks) tho illu kattu kovali.....😂
    Number of pillars depends on structural engineer design

  • @ankusrameshankusramesh5107
    @ankusrameshankusramesh5107 3 месяца назад +1

    2Bed room s gala home ki 9pillars tho unna drawing s ty ho video cheyandi college lo chala mandi ala kattukuntunnaru

  • @SwamySwamy-xo9hp
    @SwamySwamy-xo9hp 2 месяца назад +2

    Adento wins shapulaku yelanti vasthu vundadu

  • @ragoluramesh2276
    @ragoluramesh2276 3 месяца назад +1

    18 pillar vundavacha

  • @ebr553
    @ebr553 4 месяца назад +4

    పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.

  • @DKSNAYAN1
    @DKSNAYAN1 4 месяца назад +4

    Hari sir చెప్పిన పిల్లర్స్ లేకుంటే ఇల్లు పికి కరెక్షన్ చేయండి

  • @vasu2333
    @vasu2333 Месяц назад

    intaki nee piller bagane vunda?

  • @DRGBnB
    @DRGBnB 3 месяца назад +1

    Mee piller kaadu mee foundation

  • @sreesai1145
    @sreesai1145 4 месяца назад +2

    10 pillars undavacha sir

    • @Harivastu
      @Harivastu 4 месяца назад

      S

    • @ersrin24
      @ersrin24 3 месяца назад

      10 కాలమ్స్.. వుండకూడదు ఎందుకంటే 0 వస్తుంది కాబట్టి.. అయితే 8 లేకుంటే 9 లేకుంటే 12 ఇట్లా వుండాలి.

    • @Harivastu
      @Harivastu 3 месяца назад

      @@ersrin24 ఉండకూడదు ఓకే నండి కండిషన్ చెప్పాలి

  • @srinivasthatikonda2189
    @srinivasthatikonda2189 3 месяца назад +2

    Neeku vastu telavadu

  • @panchalanaresh6986
    @panchalanaresh6986 4 месяца назад

    తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్న స్థలానికి తూర్పు షాపు ఉత్తరం గేటు ద్వారం పెట్టవచ్చా చెప్పండి సార్

  • @teluguconstructionmahin
    @teluguconstructionmahin Месяц назад

    Arey babu load calculation batti columnd( pillars ) vasthayi

  • @srinivasyadavgujjugujju5096
    @srinivasyadavgujjugujju5096 4 месяца назад +1

    13 పిల్లర్ లు ఉండవచ్చా

  • @thoran.miryala
    @thoran.miryala 3 месяца назад

    నువ్వు ఏది కరెక్ట్ గ చెప్పవు...

  • @jagadaiahg1441
    @jagadaiahg1441 3 месяца назад

    Asalu neeku Vastu telvadu

  • @ravikumargadupu9019
    @ravikumargadupu9019 3 месяца назад

    కొలతలు లేకుండా చెప్పారు కొలతలతొ చెప్పాలి అప్పుదు అవస్రము ఉన్నవారికి అర్తము అవుతది.ఇంటి కి మొత్తము పిల్లర్స్ .పిల్లరు నుఃడి పిల్లర్ ఏంత కొలత ఉందలి మొతము ప్లాత్ సైజ్ బత్తి ఈంటి కి ఏన్ని పిల్లర్స్ వెయవచును అలా చెప్పంది అయ్యా గారు
    ఉదా; - plot సైజె ను కూద పరిగన లొకి తీసుకొని చెప్పితె బాగుంటుంది

  • @bhushanamgummadidala3235
    @bhushanamgummadidala3235 3 месяца назад +1

    మూసెయ్ దుకానం

  • @arumallaravindrareddy5693
    @arumallaravindrareddy5693 4 месяца назад +2

    Erragadda mental hospital

  • @boys9428
    @boys9428 2 месяца назад

    Poyee rapii😂

  • @Shanmitha731
    @Shanmitha731 3 месяца назад

    Ycp kukkavi nuvvu .

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 месяца назад

    useless advice

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 3 месяца назад

    SOLLU. KUTHALU. VADHU. SIR.