Good morning sir sir dwaralu ante emiti bathroom door lu dwarala lekka lo ki vasthaya and bayata bathroom dwarala lo ki lekka pettaccha and gate lu dwarala lekka lo vasthaya plz sir reply
అపార్ట్ మెంట్ లో పడమర దిక్కు ఇల్లు లో డబల్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యం మూల కి ఇచ్చారు,door మాత్రం నైరుతి దిశలో వచ్చింది .దీనికి ఎలా సర్? కొనవచ్చా సర్?
Sir.. ఒక డౌట్ ఉంది..తూర్పు సింహద్వరం 5 వ స్థానం లో పెట్టుకుంటే centre అవుతుంది బాగానే ఉంది..అయితే ఆలా 5 వ స్థానం లో దేవాలయాలకు మాత్రమే మెయిన్ సింహద్వారం పెట్టాలట కదా..ఇళ్లకు పెట్టకూడదు అంటున్నారు..యజమానికి ప్రమాదం అంటున్నారు.దీనిపై క్లారిటీ ఇవ్వండి. 4 వ స్థానం ఇంద్ర స్థానం లో పెడితే సోమసూత్రం,బ్రహ్మ సూత్రం ఎలా
సార్ మాకు ఊరిలో ఓక ఇళ్ళు వుంది. ఇంకొక ఇల్లు ఊరికిబయట నైరుతి భాగంలో వుంది మేముఅన్నతమ్ములం ఇద్దరము డివైడ్ పోవాలనుకుంటున్నాము మరి నేను పెద్దకొడుకుని యే ఇంటిలో వుంటే బాగుంటుంది తెలపగలరు
సార్ మీరు మొత్తం ఉచ్చ స్థానం డోర్ కాకుండా నీచ స్థానంలో చెబుతున్నారు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు వుంటే ఉత్తర ఈశాన్యం లో కదా డోర్ పెట్టాలి అలాగే నైరుత్యం లో కాదు కదా పడమర వాయువ్యం లో పెట్టాలి అంటారు
బ్రదర్ అందరికి మూల సింహద్వారం పెట్టడం ఎంత దోషమో అలానే అందరికి మధ్య సింహ ద్వారం పెట్టడం అంతేదోషం. రామయ్యకు కలిసివచ్చిన సింహ ద్వారం ఇంట్లోకి శివయ్య రాగానే కౌంట్ డౌన్ స్టార్ట్ ఔతుంది అన్నీ పోగొట్టుకుని ఉసూరుమంటాడు. వెనుకటి రోజుల్లో అందరూ మధ్యలోనే సింహద్వారం పెట్టిన మాట నిజమేకాని వారందరూ బాగున్నారు అనేమాట అబద్ధం. అప్పుడూ కొంత మంది మాత్రమే బాగున్న మాట నిజం. మందల మందలు ఊసురోమంటూ పోయిన మాట కూడా నిజం. ఇప్పుడందరూ మూలల్లో సింహ ద్వారం పెడ్తున్నారు. అప్పటి మధ్య సింహ ద్వారంలో ఉసూరుమన్న పేర్లు వారు ఇప్పుడు హుషారయ్యారు. అప్పుడు success ఐన పేర్లు గలవారు ఇప్పు fail ఐ కూర్చుంటున్నారు. అంతేతేడా. అసలు వాస్తంతా వారి వారి పేర్లు బట్టి మాత్రమే పనిచేస్తుందిగాని గుడ్దెద్దు చేలోబడ్డట్టు అందరికి ఒకే వాస్తు సూత్రాలు పనికిరావు బ్రదర్ .
సార్ మీకున్న వాస్తు నాలెడ్జి ఎక్కువ కానీ సబ్జెక్టు ని తక్కువ చెప్పి హరివాస్తు ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కువ చేసినట్టు అనిపించింది నోట్... ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు అది వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి.... ఇప్పుడు మీరు హరివాస్తు కి ఏమి తెలియదు అని విమర్శలు చేశారు రేపు మీకు ఏమి రావు అని వేరే వాళ్ళు మిమ్మల్ని అంటారు సో మీ వాస్తు నాలెడ్జి ని మీరు చెబితే చూసే జనం కి ఏది మంచిదో తెలుసుకుంటారు అది నా ఒపీనియన్ సార్
మాకు తెలియకుండా చెప్తున్నాం అనుకుంటాన్నారామీరు, మీరు తెలుసు కోవాల్సింది ఇంకా చాలా ఉంది...తెలుసుకోకుండా కమెంట్ పెట్టారు ...నేను అర్థం చే సుకోగలను... మీ సమయం వృథా ఇక్కడ కామెంట్ పెట్టీ, కాల్ చేసి ఆప్షన్ కూడా ఉంది తెలుసా. 9381080067 ,,, కానీ మీరు కాల్ చేయరు....ఎంత పెద్ద కామెంట్ అయినా పెడుతారు..... నిజమైన సంస్కృత శ్లోకాలు చదివి వాస్తు చెప్పమనండి... అబద్దాల కాదు ప్రజలు అంత తెలుసు...మీ ఒపీనియన్ ,మీ నోట్ అవసరం లేదు.. ఇక్కడ
@@meenavaastu సారీ సార్ అన్నీ తెలిసే కామెంట్ పెట్టాను మీకున్న వాస్తు నాలెడ్జి కి విమర్శలు చేయడం కరక్ట్ కాదు అని నా అభిప్రాయం అంతే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 డబ్బులు ఎక్కువ నష్టపోతున్నారు ఆయన మాయ మాటలు నమ్మి అని మీ అభిప్రాయం ఎస్ అది అయ్యి ఉండచ్చు అయినా ఆయన్ని నమ్మినోళ్లు కూడ వున్నారు మాకు డబ్బులు పోయిన పర్లేదు అని
అబద్దాల వాస్తు చెప్పుకొని ప్రజలను ఆకర్షించి , ఈలాంటి పనులు ప్రజలు తొందర్లోనే తెలుసుకుంటారు....సమయం పడుతుంది తెలుసుకోవడని...అంటే...తర్వాత......అర్థం అవుతుంది...
@@meenavaastu ఎస్ సార్ నేను ఆయన తో ఫోన్ కాల్ మాట్లాడాను నాకు బిల్డింగ్ ప్లాన్ కావాలి అని టాప్ రేంజ్ లో చెప్పారు డబ్బులు ఆయన నాకు ఆయన చెప్పిన మాటలకు చెప్పే డబ్బులు కి పొంతన కాలేదు సార్ మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం సార్
Uttara vayuvyam lo door pettocha,
Padamara nyruthi lo door pettocha.
సూపర్ sir...🎉🎉🎉🎉
Thanking you sir keep watching Meena Vaastu
Wonder full Sir
Thanking you sir keep supporting Meena Vaastu
Sir 🙏 south facing road pls chappandi gummalu pettaum manchidana
Thanking you sir keep watching Meena Vaastu
చాలా బాగా చెప్పారు సఱ
Thanking You Amma keep supporting Meena Vaastu
Sir est facing lo simha dwaramntho pattu enkokati dwaram pettavacha
Thanking you sir keep supporting Meena Vaastu
ela cheputharu sir miru.
Super sir
Wonderful
Thanking you sir keep watching Meena Vaastu
Thank you so much sir
Good morning sir sir dwaralu ante emiti bathroom door lu dwarala lekka lo ki vasthaya and bayata bathroom dwarala lo ki lekka pettaccha and gate lu dwarala lekka lo vasthaya plz sir reply
ఉత్తరం సింహద్వారం మరియు తూర్పు నా రోడ్డు ఉంది. Ela nadavatam manchedennaa guruvu garu
Sir pooja room opposite lo bed room undocha
Gurugaru yema Stanam pettakoodadhu kadha
Thanking you sir keep supporting Meena Vaastu
East 90 degree వచ్చి exact ఈశాన్యం చూపిస్తుంది . విదిక్కుల్లో ఉన్న స్థలాన్ని గురించి వీడియో చేయండి. విదిక్కుల్లో ఇళ్లు కట్టవచ్చునా లేదా తెలుప గలరూ.
Thanking you sir keep supporting Meena Vaastu
Sir na peeru kumar neenu పడమర దూరం పెట్టుకోవచ్చా
5 stanam middle nundi dwaram pettala sir
Thanking you sir keep supporting Meena Vaastu
Sir degrees charge 15to20 unnappudu main door middle lo pettavachha degrees gurinchi cheppandi plz
Kindly talk to Rajusir regards this 93810 80067
Prahari gate dekkada pettali sir
Thanking you sir keep supporting Meena Vaastu
Sir North west facing house manchidena?
Sir, మా స్థలం.East 30degrees ఈశాన్యం వైపు కి tilt అయింది.
West side road facing.
మెయిన్ డోర్ సెంటర్ లో పెట్ట వచునా?
Sir vupa door east lo yekkada pettali cheppandi please
Sir namaste maku west lo 50metrs main road undi sir west facing pettala narth facing pettavachha sir plz reply me sir
Thanking you sir ,keep watching Meena vaastu
Sir reply me pettukovachha
Sir, how much will you take plan consultation charges?
Contact 93810 80067
గురువు గారు నాకు ఒక సలహా ఇవ్వాలి మా ఇంటికి వాయవు ఉత్తర వైపు దేవుడు గుడి పూజ కోసం కట్టుకోవచ్చా
Thanking you sir keep watching Meena Vaastu
తూర్పు left కి 25 degrees tilt అయ్యింది. 9 భాగాలు ఎలా చెయ్యాలి. 360 degrees ని all sides కి devide చెయ్యాలా అండి?
సార్ మాకు ఉత్తర దక్షిణ 45 అడుగులు ,తూ"ప" 12 అడుగులు వుంది. తూ"ప" close checy south lo window kosam 1 feet place vadiliveyavachha North facing
Gamana shastram in vastu. Pls explain on this topic.
Kindly call Raju sir , regards this topic .
Thanks sir
13.525ఇంటినర్గుయముతీసూకొవశ్ఛలెధ
Sir e 9 bagalalo punadulu out out Naa leka goda to goda plz reply me sir
నమస్కారం గురువు గారు డిగ్రీ లు తేడా ఉన్నా కూడా సెంటర్ ద్వారము పెట్టవచ్చా
15 degrees తేడా ఉన్న కూడా సెంటర్ ద్వారం పెట్టవచ్చా sir
Make it proper alignment sir.
Make it proper alignment sir.
Inthakuu east side door ekkada pettalo cheppaleduu, evariky correct samadhanam cheppatleduu
Thanking you sir keep supporting Meena Vaastu
అపార్ట్ మెంట్ లో పడమర దిక్కు ఇల్లు లో డబల్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యం మూల కి ఇచ్చారు,door మాత్రం నైరుతి దిశలో వచ్చింది .దీనికి ఎలా సర్? కొనవచ్చా సర్?
కొనకూడదు అస్సలు
@@laksshmiepraasaad2267 thank you సర్
Nice 👌
Thanking you sir ,keep supporting Meena vaastu
@@meenavaastu మీరు మా ఇంటికి ప్లాన్ ఇయ్యాలి సార్
@@naninaidu1171 ofcourse, thanking sir, keep supporting Meena vaastu
Please explain minas degrees of vasthu
Ofcourse. We inform to Raju sir . Thanking you sir ,keep watching Meena vaastu
Sir.. ఒక డౌట్ ఉంది..తూర్పు సింహద్వరం 5 వ స్థానం లో పెట్టుకుంటే centre అవుతుంది బాగానే ఉంది..అయితే ఆలా 5 వ స్థానం లో దేవాలయాలకు మాత్రమే మెయిన్ సింహద్వారం పెట్టాలట కదా..ఇళ్లకు పెట్టకూడదు అంటున్నారు..యజమానికి ప్రమాదం అంటున్నారు.దీనిపై క్లారిటీ ఇవ్వండి.
4 వ స్థానం ఇంద్ర స్థానం లో పెడితే
సోమసూత్రం,బ్రహ్మ సూత్రం ఎలా
అన్నీ వీడియో లు చూడండి సార్...దయచేసి
Hari ki pagilindi
స్థలనికి మధ్యలో తీసుకోవాలా ఇంటికీ మధ్యలో తీసుకోవాలి దయచేసి చెప్పండి.
ఒక ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి ఎన్ని కిటికీలు ఉండాలి
Meena vaastu channel లో అన్ని వీడియోస్ చూడండి ..మీరు తెలుసుకుంటారు...
Sir, how can I follow somasutra and brahasutra to put one main door to my house
Thanking you sir , contact Meena vaastu,
Can the main gate be placed in 1st 2nd 3rd position?
No sir
.XXXARI VASTHU cheppe person... Chala bhayalu teesukostunnaru
ఆ వాస్తు వ్యక్తి , ఎం చదువుకోన్నడో అడగండి... నిజ నిజాలు బయటకి వస్తవి
Meeru vesinadi house varakena Kali place kalisi unnada😊
Sir🙏
ఉత్తరానికి మధ్య ద్వారం పెట్టడానికి కుదరకపోతే ఎక్కడ పెట్టుకోవాలి సార్
Sir oka stananiki enni feets?
మన ఇంటి కొలతను బట్టి చూసుకోవాలి exp 27 feets ఉంటే ఒక స్థానం 3 ఫీట్ వస్తది మొత్తం 9 స్థానాలు ఉన్నాయి అయితే (9×3=27)
Ati rahasyam ,parama rahasyam channel హరి vaastu
Maharshulu Vaastu shashtralani Sanskrit bhasalo rasaru , kanuka Sanskritam chadavadam vachha .. Radha....meeru alochinchandi....
Is four doors necessary for an house
Kindly read vaastu shastras . thanking for watching Meena vaastu
East and south sides 1,2,3 numbering in clockwise correct but north and west also writting clock Wise wrong sir
How it is wrong , kindly shoot video and tell sir
సూసినంత chepi thalpotu విమర్శ ఎక్కువ సూటిగా చెప్పలేదు
Thanking you sir , keep watching Meena Vaastu
సార్ మాకు ఊరిలో ఓక ఇళ్ళు వుంది. ఇంకొక ఇల్లు ఊరికిబయట నైరుతి భాగంలో వుంది మేముఅన్నతమ్ములం ఇద్దరము డివైడ్ పోవాలనుకుంటున్నాము మరి నేను పెద్దకొడుకుని యే ఇంటిలో వుంటే బాగుంటుంది తెలపగలరు
Kindly call to Raju sir
సార్ నమస్కారం సెంటర్ డోర్స్ దిక్కులు మారినప్పుడు దిక్కులు కార్నర్స్ లోకి వచ్చినప్పుడు అప్పుడు ద్వారాలను ఎల సెట్ చేసుకోవలీ ప్లీజ్
Thanking you sir ,keep watching Meena Vaastu
సార్ మీరు మొత్తం ఉచ్చ స్థానం డోర్ కాకుండా నీచ స్థానంలో చెబుతున్నారు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు వుంటే ఉత్తర ఈశాన్యం లో కదా డోర్ పెట్టాలి అలాగే నైరుత్యం లో కాదు కదా పడమర వాయువ్యం లో పెట్టాలి అంటారు
ఎవరు అంటారు వాళ్లకు , అడగండి
.. దయచేసి
Thank you sir reply ఇచ్చినందుకు మీ వీడియోలు ఎప్పుడూ చూస్తూ వుంటాను చాలా బాగుంటాయి
వి దిక్కుల్లో ఉన్నప్పుడు మీరు చెప్పే సూత్రం పని చేయదు కదా గురువు గారు
Asalu dóor ekada petalli
Nice question, watch Meena vaastu videos .
Sir, Hari vasthu ane channel undhe aa vedios chusthe meru chepedhe Hari garu chepedhe similar anepisthundhe kane asalu match avatledhu
Hari vastu వాస్తు శాస్త్రం చదివరో లేదో అడగండి ఒకేసారి.... నిజాలు బయటకి వస్తాయ్....next video నిజానిజాలు బయటపడతాయి చూడండి.
🙏🙏🙏🙏🙏👌👌
Thanking you sir ,keep supporting Meena vaastu
గృహ నిర్మాణంలో ఏ పద్దతిలో నిర్మించినా బాగుపడ్డవారు ఉంటారు.చెడిపోయిన వారు ఉంటారు.
Thanking you sir keep supporting Meena Vaastu
Ss
Thanking you sir keep supporting Meena Vaastu
No clarity on which padam, door has to keep after watching the video.
If any queries , call to Raju sir
ಒಟ್ಟಿನಲ್ಲಿ ನೀವು ಹೇಳುವುದಾದರೆ ಸೈಟ್ ನಲ್ಲಿ ಸೆಂಟ್ರಲ್ ಲೈನ್ ನಲ್ಲಿ ಪ್ರಧಾನ ದ್ವಾರ ಇಡಬೇಕು
Comment in english please
బ్రదర్ అందరికి మూల సింహద్వారం పెట్టడం ఎంత దోషమో అలానే అందరికి మధ్య సింహ ద్వారం పెట్టడం అంతేదోషం. రామయ్యకు కలిసివచ్చిన సింహ ద్వారం ఇంట్లోకి శివయ్య రాగానే కౌంట్ డౌన్ స్టార్ట్ ఔతుంది అన్నీ పోగొట్టుకుని ఉసూరుమంటాడు. వెనుకటి రోజుల్లో అందరూ మధ్యలోనే సింహద్వారం పెట్టిన మాట నిజమేకాని వారందరూ బాగున్నారు అనేమాట అబద్ధం. అప్పుడూ కొంత మంది మాత్రమే బాగున్న మాట నిజం. మందల మందలు ఊసురోమంటూ పోయిన మాట కూడా నిజం. ఇప్పుడందరూ మూలల్లో సింహ ద్వారం పెడ్తున్నారు. అప్పటి మధ్య సింహ ద్వారంలో ఉసూరుమన్న పేర్లు వారు ఇప్పుడు హుషారయ్యారు. అప్పుడు success ఐన పేర్లు గలవారు ఇప్పు fail ఐ కూర్చుంటున్నారు. అంతేతేడా. అసలు వాస్తంతా వారి వారి పేర్లు బట్టి మాత్రమే పనిచేస్తుందిగాని గుడ్దెద్దు చేలోబడ్డట్టు అందరికి ఒకే వాస్తు సూత్రాలు పనికిరావు బ్రదర్ .
RUclips channel పెట్టీ అందరికీ చెప్పండి. నాకు కాదు బ్రదర్..
Good answer
Nuvvu cheppedhi antaa dupe
Dupe అయితే చూడకు...నువు చెప్పు ప్రజలకు ఛానల్ పెట్టే ఏది నిజమో..
సార్ మీకున్న వాస్తు నాలెడ్జి ఎక్కువ కానీ సబ్జెక్టు ని తక్కువ చెప్పి హరివాస్తు ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కువ చేసినట్టు అనిపించింది
నోట్... ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు అది వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి.... ఇప్పుడు మీరు హరివాస్తు కి ఏమి తెలియదు అని విమర్శలు చేశారు రేపు మీకు ఏమి రావు అని వేరే వాళ్ళు మిమ్మల్ని అంటారు సో మీ వాస్తు నాలెడ్జి ని మీరు చెబితే చూసే జనం కి ఏది మంచిదో తెలుసుకుంటారు అది నా ఒపీనియన్ సార్
మాకు తెలియకుండా చెప్తున్నాం అనుకుంటాన్నారామీరు, మీరు తెలుసు కోవాల్సింది ఇంకా చాలా ఉంది...తెలుసుకోకుండా కమెంట్ పెట్టారు ...నేను అర్థం చే సుకోగలను... మీ సమయం వృథా ఇక్కడ కామెంట్ పెట్టీ, కాల్ చేసి ఆప్షన్ కూడా ఉంది తెలుసా. 9381080067 ,,, కానీ మీరు కాల్ చేయరు....ఎంత పెద్ద కామెంట్ అయినా పెడుతారు..... నిజమైన సంస్కృత శ్లోకాలు చదివి వాస్తు చెప్పమనండి... అబద్దాల కాదు ప్రజలు అంత తెలుసు...మీ ఒపీనియన్ ,మీ నోట్ అవసరం లేదు.. ఇక్కడ
@@meenavaastu సారీ సార్ అన్నీ తెలిసే కామెంట్ పెట్టాను మీకున్న వాస్తు నాలెడ్జి కి విమర్శలు చేయడం కరక్ట్ కాదు అని నా అభిప్రాయం అంతే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 డబ్బులు ఎక్కువ నష్టపోతున్నారు ఆయన మాయ మాటలు నమ్మి అని మీ అభిప్రాయం ఎస్ అది అయ్యి ఉండచ్చు అయినా ఆయన్ని నమ్మినోళ్లు కూడ వున్నారు మాకు డబ్బులు పోయిన పర్లేదు అని
అబద్దాల వాస్తు చెప్పుకొని ప్రజలను ఆకర్షించి , ఈలాంటి పనులు ప్రజలు తొందర్లోనే తెలుసుకుంటారు....సమయం పడుతుంది తెలుసుకోవడని...అంటే...తర్వాత......అర్థం అవుతుంది...
@@meenavaastu ఎస్ సార్ నేను ఆయన తో ఫోన్ కాల్ మాట్లాడాను నాకు బిల్డింగ్ ప్లాన్ కావాలి అని టాప్ రేంజ్ లో చెప్పారు డబ్బులు ఆయన నాకు ఆయన చెప్పిన మాటలకు చెప్పే డబ్బులు కి పొంతన కాలేదు సార్ మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం సార్
Neebadha emitira? Neevu evarini vimarha chestunnavu neevu eadhi manchidani cheputhunnavuraa,,,?
Video lo phone number ichhamu , phone chese matladadniki rada....?
Asalu neeku vastu telavadu
RUclips channel pettu nuvu cheppu...ప్రజలకు వాస్తు అంటే ఏమిటి అని