Sir naaku chaala rojula nundi oka dought adi entante maa babai garu valla house 20 degrees tilt ayina North facing double storied house aithe valla main door N8 lo vachindi paina kinda anthe aithe paina maa babai vallu untaru aayana vipareethamga sampadinchadu kaani ade intlo ground floor lo unna vallaki antha abhivrudhi ledu enduko cheppagalaru
1. ఆగ్నేయంలో బాత్రూం గుంత ఉండకూడదు, తూర్పు ఆగ్నేయం లో ఉండవచ్చు. డిగ్రీలతో సహా చూడండి. 2. ఈశాన్యంలో మెట్లు ఉండ కూడదు. 3. గేటు సరిగ్గా ఈశాన్యం లో కాకుండా, తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశన్యంలో ఉండవచ్చు. పరిష్కారాల కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
Sir na. Name. Anjaneyulu naku north face house tisukovacha sir apartment lo North face lo n4 n5 main door petukovacha sir Ela vachinapidldu eshanyam gest bed rum vasthi di ela vastee adina doshama sir chappa galaru
సార్ 🙏దక్సణం లో యజమాని ఫోటో పెట్టామన్నారు. ఓకే ఆ దిక్కు లో చనిపోయి న వారి ఫోటో లు పెట్టమంటారు కదా? ఇది మా డౌట్ సార్. ఇంటి యజమాని ఫోటో పెట్టవచ్చా. రిప్లై ఇవ్వగలరు 🙏
Sir mee videos chala information esthayandi
Sir house tilt ayithe ami cheyyali ani cheppandi sir
Thank you
@@TheFiveElements
Site tilt ayithe ami cheyyali sir
@sriteja9122 tilt ayina prakarame pettukovali
Very good information.... Positive information
@@prasadm3614 thank you
Locker west w3, w4 allla chapandi all topics tnq sir
Ok sure
Sir north main door N8 pettacha sir
No
@@TheFiveElements a position lo pettali sir
North lo sub door N8 pettocha sir
NO
Sir naaku chaala rojula nundi oka dought adi entante maa babai garu valla house 20 degrees tilt ayina North facing double storied house aithe valla main door N8 lo vachindi paina kinda anthe aithe paina maa babai vallu untaru aayana vipareethamga sampadinchadu kaani ade intlo ground floor lo unna vallaki antha abhivrudhi ledu enduko cheppagalaru
Sir everything is nice but there is some clarity
Most of them unknown about vastu related information
Please elaborate with different diagrams
Noted
God bless you Anna
Thank you
Good videos
Thank you
సార్ నమస్తే మా ఇల్లు తూర్పు వాకిలి ఆగ్నేయంలో బాత్రూం గుంత ఉంది ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి ఈశానం గేటు పరిష్కారం చెప్పండి సార్
1. ఆగ్నేయంలో బాత్రూం గుంత ఉండకూడదు, తూర్పు ఆగ్నేయం లో ఉండవచ్చు. డిగ్రీలతో సహా చూడండి.
2. ఈశాన్యంలో మెట్లు ఉండ కూడదు.
3. గేటు సరిగ్గా ఈశాన్యం లో కాకుండా, తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశన్యంలో ఉండవచ్చు.
పరిష్కారాల కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
Sir meru e1. N1ela chapandi sir ardham ayyithadhi
Ok
Good explanation sir
Thank you 😊
Sir na. Name. Anjaneyulu naku north face house tisukovacha sir apartment lo
North face lo n4 n5 main door petukovacha sir
Ela vachinapidldu eshanyam gest bed rum vasthi di ela vastee adina doshama sir chappa galaru
No problem, Consult good vastu expert
Joy& happiness thappu rasaru. Ene ani raasi N ne ani chepparu edi correct cheppandi
Ok, that is ENE.
Thank you
Thurpu eesanyam kada sir okk
@kandimallaindrasena99 yes
సర్. నార్త్ లో ఫౌంటైన్ పెట్టాలి అన్నారుగా సర్..మినీ కుబేరుడి బొమ్మతో కూడిన ఫౌంటైన్ పెట్టవచ్చా.... సర్
Thankyou
Pettavacchu
Ok sir thank yoi
Sir, వీధిపోటు ,వీదిచూపులు ఇంటికి చూస్తారా? లేక స్థలానికి చూస్తారా?
Sthalaniki
Thank u sir, మీ videos శాస్త్రీయంగా ఉపయుక్తంగా ఉన్నాయి మాకు శాస్త్రం మీద అవగాహన,ఆసక్తి కలిగిస్తున్నాయి మీకు ధన్యవాదములు
@polojuramesh9384 Thank you
Sir, ఒకవేళ ఇంటికే వీధిపోటు,చూపువుంటే ఫలితం ఎలావుంటుంది?
Sir, ఒకవేళ ఇంటికే వీధిపోటు,చూపువుంటే ఫలితం ఎలావుంటుంది?
సార్ 🙏దక్సణం లో యజమాని ఫోటో పెట్టామన్నారు. ఓకే ఆ దిక్కు లో చనిపోయి న వారి ఫోటో లు పెట్టమంటారు కదా? ఇది మా డౌట్ సార్. ఇంటి యజమాని ఫోటో పెట్టవచ్చా. రిప్లై ఇవ్వగలరు 🙏
Chanipoyina vaari photos SW lo pettukovali.
@@TheFiveElements ఓకే సార్ థాంక్యూ