Importance of degrees in construction |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 74

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 Месяц назад +9

    గురువు గారు, మీరు చాలా costley ఐపోయారు....మిమ్మలని కలిసి మీ సలహాలు సూచనలు తీసుకుందాం అంటే ఒక మధ్య తరగతి ప్రజలు అంతా fees ఇవ్వలేరు....ఇది మా చుసన

    • @srinivasthammini9290
      @srinivasthammini9290 Месяц назад +2

      Tooo costly

    • @Harivastu
      @Harivastu Месяц назад

      @@srinivasthammini9290 normal fees nundi kuda undi kada
      Who told costly

    • @Harivastu
      @Harivastu Месяц назад

      normal fees nundi kuda undi kada
      Who told costly

    • @deshpandemanikrao2355
      @deshpandemanikrao2355 Месяц назад

      అవును అన్న

    • @mgs2576
      @mgs2576 Месяц назад +2

      ​@@Harivastu nenu okasari msg 3 floor ki 1 lack adigaru

  • @msrihari2871
    @msrihari2871 Месяц назад +1

    Waiting for your every video❤ Guruvugaaru

  • @anjin176
    @anjin176 Месяц назад +3

    Good explanation sir

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Месяц назад +2

    ధన్యవాదములు సర్ 🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Месяц назад +2

    Pranaam Guruji 🎉🎉

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 Месяц назад +2

    మా చిన్నప్పుడు 5 వ తరగతి లో దేశ పటం (Map) గురించి చెప్పేటప్పుడు పటానికి ఎదురుగా నుంచున్నప్పుడు తల వైపు ఉత్తరం పాదాల వైపు దక్షిణం కుడి వైపు తూర్పు ఎడమవైపు పడమర అని చెప్పారు.మాకు మా బాల్యం గుర్తు చేశారు ‌కృతజ్జులం‌.మీరు చెప్పిన వాస్తు అక్షరాలం నిజం ‌‌ఉదాహరణ కు తిరుమల శ్రీవారి ఆలయం ఖచ్ఛితంగా ఉంది.అదే ద్వారక తిరుమల ఆలయం దక్షిణ నైరుతి వైపు తిరిగి ఉంది.అంతర్వేది దేవాలయం పడమర నైరుతి వైపు తిరిగి ఉంది.వాడపల్లి వెంఖటేశ్వర ఆలయం ఖచ్ఛితంగా 90 డిగ్రీలు ఉంది ‌చాలదేవాలయాలు 90డిగ్రీలకే ఉన్నాయి ‌90 డిగ్రీ లకు ఉన్న గుడులకు ఉన్న ఆకర్షణ 90 డిగ్రీ లకు లేని గుళ్ళకు లేదు.ఇక మానవులకు 90 డిగ్రీ లకు లేకపోతే కష్టమే ‌

  • @sankuratirinagaraju8816
    @sankuratirinagaraju8816 Месяц назад +1

    Good sir 🙏👆

  • @venubhaskar2542
    @venubhaskar2542 Месяц назад +1

    👌👌👌👌👌

  • @pnr8749
    @pnr8749 Месяц назад +1

    👌

  • @danteshlakshmi1336
    @danteshlakshmi1336 Месяц назад +1

    Every one knows it very well

  • @SaiVenkat-wv8dz
    @SaiVenkat-wv8dz Месяц назад +1

    Sir,
    You have explained well,
    But I have observed from many comments that many of the audience are not understood the below point
    1. Do we need to use compass for any facing plot for figuring 90 degrees?

  • @bhavanibookstall1358
    @bhavanibookstall1358 Месяц назад +1

    ధన్యవాదములు సార్ మాకు కావలసినది ఇదే 🙏🙏

  • @parrichennaiah36
    @parrichennaiah36 Месяц назад +1

    Sir 45 degrees lo lay out vundi house katta vacha please clarify

    • @Harivastu
      @Harivastu Месяц назад

      శాస్త్ర ప్రకారమైతే కట్టకూడదండి బట్ ఈ కాలంలో తప్పదు

  • @cramachandra2235
    @cramachandra2235 Месяц назад +1

    Sir nenu cellar vesinanu konthamandi edhi thappu antaru deeniki salaha theliyacheyandi

  • @mtvap4830
    @mtvap4830 Месяц назад +1

    హరి సర్ ఉత్తరాయణం దక్షిణాయణం కాలంలో అక్షాంశాలు రేఖంశాలు మరతాయకి కదా 90డిగ్రీలు ఎలా సెట్ ఔతుంది తెలియచేయగలరు

    • @Harivastu
      @Harivastu Месяц назад +1

      ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్ ఎప్పుడు మారవండి

  • @balajigarka8493
    @balajigarka8493 Месяц назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @iMasthaan
    @iMasthaan Месяц назад +1

    Camera stable ga untundi.earth and sun tirugutu untaru.sun morning east lo untadu evening west lo untadu. Vaastu kevalam veluturu gali kosame.

  • @anjin176
    @anjin176 Месяц назад +1

    Yes sir proofs iste ne baguntundi

    • @Harivastu
      @Harivastu Месяц назад +1

      super shortly will upload
      please check once in hari vastu community post we have posted proof

  • @littlesmokey_thepomeranian2643
    @littlesmokey_thepomeranian2643 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @venkateshk.venkatesh-vx9bw
    @venkateshk.venkatesh-vx9bw Месяц назад +1

    I had observed this type of house sir

  • @dhanunjaya2430
    @dhanunjaya2430 Месяц назад +1

    90 degrees lenappadudu vastu elaa set chesukovali sir

  • @vardhamanveerabhadraiah6229
    @vardhamanveerabhadraiah6229 Месяц назад +1

    కాలనీ లో హౌస్ల్ లో ఎందుకు 90డిగ్రీస్ కుదరదో చెప్పలేదు. అలాగే అక్షాంశాలు ఎలా గుర్తించాలి చెప్పాలేదు

    • @Harivastu
      @Harivastu Месяц назад +1

      hari vastu videolu chudandi
      and hari vastu communiti post lo proof pettam chudandi

  • @puvvalaganeshwarao2193
    @puvvalaganeshwarao2193 Месяц назад +1

    సార్ ! నమష్కారం కాలనీల్లో కట్టినా కాంపౌండ్
    వాల్ ఉన్నప్పుడు 90 లు తీసుకుని నిర్మాణం
    చేయవచ్చా? దయ చేసి తెలియ పరచండి

  • @anjin176
    @anjin176 Месяц назад +1

    90 degrees plots dorakadem ledu emi cheyali

    • @Harivastu
      @Harivastu Месяц назад +1

      plots set chesevallu cheyali adi

  • @praweenkumar6885
    @praweenkumar6885 Месяц назад +1

    Udhaharana nene

  • @srihariraob1285
    @srihariraob1285 Месяц назад +1

    Pl. don't comment others tell me about your subject
    I am observed u are concentrating on others

    • @Harivastu
      @Harivastu Месяц назад

      ఇక్కడ సబ్జెక్ట్ చెప్తేనే మీకు అర్థం కాకుండా మీరు ఏదో వింటే ఇంకేం చెప్పాలంటే మీకు

  • @shyamg3057
    @shyamg3057 Месяц назад +1

    Earth is having 13degree tilting, do you know that 🤦🏼‍♂️

  • @zeetvsrinivas2564
    @zeetvsrinivas2564 Месяц назад +1

    Emi chplll