మీ లాంటి గురువుల వల్లనే మన దేశం లో హిందుత్వం అంటే ఏమిటి అని అర్థం అవుతుంది స్వామీజీ కొంత మంది ముర్కులు వుంటారు ఎంత చెప్పిన కుక్క తొక వంకర అన్నట్టు వాల పని వాలు చేస్తూ వుంటారు. భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఏమైనా మార్పులు వస్తాయి. జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
జీవితాంతమూ శారీరక శ్రమ చేయనవసరం లేనివారు మాంసాహారం తరతరాలుగా తీసుకోవడం లేదు. కాయకష్టం తప్పని పనులలో ఉన్నవారు మాంసాహారులై యున్నారు. శివుడు తిన్నాడా..రాముడూ కృష్ణుడూ తిన్నారా అని శుష్క వేదాంతాలు మాని, రాముడూ కృష్ణుల నుంచి ఏమి నేర్చుకోవాలో అదే నేర్చుకుంటే అందరికీ మంచిది.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు సాత్విక రాజస తామస అనే మూడు గుణాల వాళ్లకు తగినట్లుగా వాళ్లకు ఆహారం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు మాంసాహారం తినకూడదు అని భగవద్గీతలో ఎక్కడ కూడా చెప్పలేదు, ఆధ్యాత్మికము నకు మాంసాహారానికి సంబంధము లేదు ఎవని గుణాలు సారం వారు కి ఆ తిండి లభించ వచ్చును లేక లభించక పోవచ్చున ప్రతీదీ కర్మాను సారమే జరుగును కర్మ చేతిలో ప్రతివారు అంటే జీవుడు బందీగా ఉన్నాడు
okay Guruji garu I will agree with ur point but I have question for you kindly explain : Miru non veg tinadam papam antunar kada Mari tree ki kuda Jeevam or pranam vundi ani mana scientists le cheparu kada Mari miru aa pranam vuna kaaya kuragayalni tinadam kuda tappu kada mari so can you please decode it I'm asking as a leman in my point of you .
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం కర్మసిద్ధాతం ప్రకారం ఆ క్షణంలో ఏ ఆహారం తినాలో అదే తినడం జరుగుతుంది కానీ మనం కోరిన ఆహారం కర్మానుసారంగా తినడం తినలేక పోవడం జరుగుతుంది.
Rey musoloda , nuvv tinte tinu ra , pkonollaku yenduku ra cheptav , karma siddamtam gurunchi mottam telsokora. Okka pinn tho guchhhite Vila Vila ladi potavv vativi adi pain ra.
@@tilucks2324 మీలాంటి వారికి అంత వరకే అర్థం అవుతుంది.తిండీ కూడా వాళ్ళ క్రమానుగతంగానే దొరుకుతుంది.అఃదుచేత తిండి కూడా ప్రపంచ విషయమే.శ్రీకృష్ణుడు ఏర్పరిచిన హద్దు భగవత్+గీత=భగవద్గీత.శరీర హద్దులో ఉన్న దేవుడు ఆయన జ్ఞానాన్ని చెప్పారు కానీ మీలాగా,ఆయన లాగా బయటి విషయాలు కాదు
@@PammiSatyanarayanaMurthy మంచిది, తిండి ప్రాపంచికం కనుకనే వదలి వేయాలి, చర్చించనవసం లేదని. రోజుకు ముప్పొద్దులా తప్పని విషయాన్ని గూర్చి ఆలోచిస్తే జీవితంలో ఎంతసమయం వెచ్చించినట్లు?
గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే కాకుంటే ఉప్పలమ్మ తల్లి మైసమ్మ తల్లి పండుగ బద్ది పోచమ్మ చేయమని యాట బలి ఇయ్యమని కోరుతాయి మరి వీటికి సమస్య పరిష్కారం ఎలా
మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."
మీరు వాటి రుచినిచూచి, యజ్ఞయగలలో దేశంలో పశుసంపాదనంతయు నాశనం చేచి బాగా పుష్టిగా క్రూరంగా తిన్నమీజాతి ఈరోజు కూడా పశుమాంస వ్యాపారలో మీదే మొత్తటిప్లేస్ గొడ్డుమాంసం విదేశాలకు ఎగుమతిచేస్తున్నావారు బ్రాహ్మణులు ఛిగ్గులేక ప్రవచనాలు కూడా జై భారతమాత 🇮🇳🌹♥️🇮🇳🌹♥️
Guruji garitho live calls matlade peayatnam cheyyandi anchor garu . chala questions ki answers telusukovali kada ??? Vegetarian Tinte papam kada clear ga Question veyyalsindi meeru 🙏
ఆదిలో మానవుడుకూడా ఒక జంతువే. అతడి లేక ఆమె ఆహారం తనతోపాటు జీవిస్తున్న జంతుజాలమే. పశువులు, పక్షులు, సాధు జంతువులు, క్రూరమృగాలు పురుగు పుట్రలు వగైరాలు వాటి శరీర తత్వాన్నిబట్టి తమ తమ ఆహారాన్ని ఆకలి అనిపించినప్పుడు తిని బ్రతికినవే... బ్రతుకుతున్నవే. బలవంతాన వాటి అలవాట్లను మార్చబోతే అవి క్రమేపీ నశించిపోతాయి. అయితే ఒక్క మనుషులు మాత్రం అది ఇది అనిలేకుండా, వేళాపాలా లేకుండా అన్నిరకాల ఆహారాలు తిని తుదకు ఎందుకూ కొరగాని శరీరతత్వం తెచ్చుకొని జీవచ్చవంలాగా బ్రతుకుతున్నారు. సృష్టిలో అనగా భూమి, ఆకాశం, జలం ఎక్కడ వున్న జీవరాశులు తనకోసమే అన్న భావనతో సర్వజీవరాశులమీద ఆధిపత్యం చలాయిస్తూ తన వినాశనాన్ని తనే కొనితెచ్చుకున్నాడు. ఎన్నొ జీవరాసులను తమ ఉనికేలేకుండా క్రూరంగా నశింపజేస్తున్నాడు. ఇలాంటి మనుషుల మనుగడ అవసరమా అన్న ప్రశ్న వస్తోంది.
Kaya kastam cheste appudu telustundi mamsam tinadam papama punyama antekani o tega youtube channels unnai kada Ani andaru o lekcharlu ichestunnaru evvadiki istam vachindi vadu tintadu madyalo veella bademito. hare Krishna
సార్,,, మొక్కలు, కూడా ప్రాణం తోనే ఉంటాయి కదా ,,అలా అయితే,, వాటిని కూడా జీవ హింస చేస్తున్నట్లే కదా ,,,, వాటిని కూడా తినకూడదు కదా మరి,,, అంటే,,అవి ఎలాంటి బాధ పైకి వ్యక్తం చెయ్యలేవు అనా,,, నా సందేహం నివృత్తి చెయ్యండి
Plants do not have a nervous system. They coordinate their behaviour against environmental changes with the help of Hormones. These are the chemical compounds which are released by plant cells. Auxins, gibberellins, cytokinins and abscisic acid are examples of plant hormones.
మొక్కలు లో ప్రాణం ఉంది నిజమే.... ఆ మొక్కలు ని పీకేసిన, నరికేసిన మళ్ళీ మొలకత్తి మలుస్తూ పెరుగుతాయి... వాటి సృష్టి వాటికి అలా ఉంది మరి..! మరి అదే జంతువులు, పక్షులు ని చంపేసాక మళ్ళీ అవి బ్రతుకుతాయ..? ఒక సింహం ఒక జింక ను వేటాడి చంపి తింటుంది... మన మనుషులు వెళ్లి ఆ సింహానికి బుద్ది కలిగేలా జింకలు ను వేటాడి తినద్దు, అని మనం చెప్పితే ఆ సింహం వింటుందా...? వినదు కదా..! కాబట్టి మనుషులు మనం కనీస జ్ఞానం తో అర్థం చేసుకుని మారగలం అనే సత్తా మన మనుషులు కి ఉంది.. ఇది మనిషికే సాధ్యం...! జై హింద్ ✊🇮🇳
గురువుగారు మీరు శంకరాచార్యులు గురించి మస్తు తెలుసుకోవాలి ప్రాణి గురించి శంకరాచార్యుడు😊 ఏదో ఆ ధర్మస్య ఎవడు ఏ ప్రకృతిలో నియమాలు పాటించే ఆకులకు నియమాలు పాటించాలని చెప్పిండు😊😊 ప్రకృతి నియమాల గురించి అసలు చెప్తే లేరు మీరు ఎందుకంటే ఒకడు తాగుబోతు ఉంటాడు తిని పోతుంటాడు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు తినాల్సింది వానికి వద్దంటే ఎట్లా అయితది😊 అందరూ పని చేయాలంటే నీ సన్నగా ధర్మాల్లో మీరు మంచి చేస్తే మీరు మీ సమాచారం తప్పు సరి చేసుకోండి అందరికీ దేవుడు ఒక్కడే వారి వృత్తి ధర్మం ప్రకారం వాడు తింటాడు తాగుతాడు వానికి అర్థం దానికి నువ్వు ఎవరు
యుద్ధం జరిగినప్పుడు చాలా మనుషులు జంతువులు …… మొక్కలు కి ప్రాణం ఉంటది అది హింస కధా? పొలం పనులు చేసే వారికి ప్రొటీన్స్ కావాలే ? మీరు ఓ 5 ఎకరాలు సాగు చెయ్యండి. బాలన్స్ ఫుడ్ అవసరం
మీ లాంటి గురువుల వల్లనే మన దేశం లో హిందుత్వం అంటే ఏమిటి అని అర్థం అవుతుంది స్వామీజీ కొంత మంది ముర్కులు వుంటారు ఎంత చెప్పిన కుక్క తొక వంకర అన్నట్టు వాల పని వాలు చేస్తూ వుంటారు. భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఏమైనా మార్పులు వస్తాయి. జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
నమస్తే గురువుగారు, మీరు చెప్పినట్టు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తు అలాగే మాంసాహారం తినకుండా చూడవలసిన బాధ్యత అందరిది
ఆకుకూరలు తిన్న ఆరోగ్యమిచ్చును,
మంధుమాంసము తిన్న రోగమిచ్చు,
ఫలాహారము తిన్న పరమానందము,
ధ్యాన జీవె యోగి జీవె బ్రహ్మా!
ధ్యాన యోగి విజయానందగిరి ఆత్మ సందేశం
I00/per exactly ధర్మో రక్షో రక్షితః 🚩 🙏🚩🙏🚩🙏
శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి గొంతు దోరణి మీలో వినిపిస్తుంది స్వామీ
స్వామి గారు చాలా బాగచెప్పారు శుభోదయం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హరే క్రిష్ణ
మనిషి తను చేసిన ప్రాణి హింస తనను ఎన్నటికీ వదలదు.. హరే కృష్ణ
జీవితాంతమూ శారీరక శ్రమ చేయనవసరం లేనివారు మాంసాహారం తరతరాలుగా తీసుకోవడం లేదు. కాయకష్టం తప్పని పనులలో ఉన్నవారు మాంసాహారులై యున్నారు. శివుడు తిన్నాడా..రాముడూ కృష్ణుడూ తిన్నారా అని శుష్క వేదాంతాలు మాని, రాముడూ కృష్ణుల నుంచి ఏమి నేర్చుకోవాలో అదే నేర్చుకుంటే అందరికీ మంచిది.
true❤️
👏👏👏👏👏👏👏👏
కాయ కష్టం చేసే వాళ్లకయినా మాంసం కంటే పప్పులు తృనాధాన్యాల్లు లో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడు సాత్విక రాజస తామస అనే మూడు గుణాల వాళ్లకు తగినట్లుగా వాళ్లకు ఆహారం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు మాంసాహారం తినకూడదు అని భగవద్గీతలో ఎక్కడ కూడా చెప్పలేదు, ఆధ్యాత్మికము నకు మాంసాహారానికి సంబంధము లేదు ఎవని గుణాలు సారం వారు కి ఆ తిండి లభించ వచ్చును లేక లభించక పోవచ్చున ప్రతీదీ కర్మాను సారమే జరుగును కర్మ చేతిలో ప్రతివారు అంటే జీవుడు బందీగా ఉన్నాడు
Hare krishna Prabhuji 🙏
అద్భుతం ❤
Prabhuji told very nice points.
అద్భుతంగా చెప్పారు గురువు గారు
మాంసాహారము తినటము పుణ్యము లేదు పాపము లేదు కేవలం రోగము మాత్రమే ఇది సత్యము కళ్లార చూశాను
Kondaru edi matladina ala vintu undalanipisthundi.....prasnalu kuda manasu lo Rane rani speech.....❤❤
Super guruvugaru🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Vasudevudu mee rupamlo vunnadu ...meeku ma pranamalu
Evergreen truths thoughts by swami ji .....
Love you swami ji for peace protections
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare. Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🏼🚩
Jai shree krishna Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
Super massage
Jai gurudev
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare jai Sri Ram
God bless you guru gaari
Thank you sir 🙏
హరే కృష్ణ 🙏🙏🙏🙏
chala baga chepparu guruvu gaaru.
Thankyou so much
Radhe radhe❤🚩
Excellent advice
Love u prabhujii Hare Krishna
That is True
శ్రీకృష్ణాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
Meeku sirashu vanchi padhabhi vandhanamu Hare Krishna prabhujii
Nijam nisturanga vuntundi guruvugaaru
Yes brother correct this hatsoff yours stopping immediately nonveg for all 😡
Bother no Here Krishna teacher guruji Prabhu ok na bother ok
Supergachepparu dhnyavadalu padabhivandanamguruvugaru ❤
Amma variki yatalu narukutharu dani gurinchi cheppagalaru
Jai sri krishna 🙏🙏🙏
🎉Jai Krishnam vandhe jagath gurum.😅❤
Hare Krishna hare hare ❤🙏🙏
బాగా చెప్పారండి
Hare krishan
okay Guruji garu I will agree with ur point but I have question for you kindly explain : Miru non veg tinadam papam antunar kada Mari tree ki kuda Jeevam or pranam vundi ani mana scientists le cheparu kada Mari miru aa pranam vuna kaaya kuragayalni tinadam kuda tappu kada mari so can you please decode it I'm asking as a leman in my point of you .
Meru chepedhi nijjame, kani vatiki meat anedhi undadhu, blood radhuuu ,
Hare Krishna Peabhujii
Harekrishna 🎉
Prabhu Ji Sri Krishna vigraham iskcon temple lo doruku tai 10 inchi Vigraham prise entuntundi andi
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం కర్మసిద్ధాతం ప్రకారం ఆ క్షణంలో ఏ ఆహారం తినాలో అదే తినడం జరుగుతుంది కానీ మనం కోరిన ఆహారం కర్మానుసారంగా తినడం తినలేక పోవడం జరుగుతుంది.
Rey musoloda , nuvv tinte tinu ra , pkonollaku yenduku ra cheptav , karma siddamtam gurunchi mottam telsokora. Okka pinn tho guchhhite Vila Vila ladi potavv vativi adi pain ra.
కృష్ణుడు తిండీ తిప్పలగురించి చెప్పాడా..? మంచిది.
@@tilucks2324 మీలాంటి వారికి అంత వరకే అర్థం అవుతుంది.తిండీ కూడా వాళ్ళ క్రమానుగతంగానే దొరుకుతుంది.అఃదుచేత తిండి కూడా ప్రపంచ విషయమే.శ్రీకృష్ణుడు ఏర్పరిచిన హద్దు భగవత్+గీత=భగవద్గీత.శరీర హద్దులో ఉన్న దేవుడు ఆయన జ్ఞానాన్ని చెప్పారు కానీ మీలాగా,ఆయన లాగా బయటి విషయాలు కాదు
@@PammiSatyanarayanaMurthy మంచిది, తిండి ప్రాపంచికం కనుకనే వదలి వేయాలి, చర్చించనవసం లేదని. రోజుకు ముప్పొద్దులా తప్పని విషయాన్ని గూర్చి ఆలోచిస్తే జీవితంలో ఎంతసమయం వెచ్చించినట్లు?
@@PammiSatyanarayanaMurthy sollu dengaku
Hare Rama..Hare Krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mari veg tini tritayugam dwapura yugam yala end ayyindhi...bcoz dy are vegetarian how come negative energy Hits them.
Edina heart full ga cheyali prabu ji veg is very good evariki vallu vallanta valle marali epudite avi tappu ani telusukunnappude marutaru
100 present chemmaki kuda hani cheyyanu
Endukante shivuni bakthudani nenu
Guru Garu baaga chepparu
Mare chaganti garu konne kulalu varu meat 🍖 tinochu ane chaparu ga swami 😢,
It’s 100% true sir 🙏
Hari Krishna Krishna Krishna hare hare
గురూజీ నమస్తే బాగా చెబుతున్నారని
Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama
Hare Rama hare Krishna hare hare
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare excellent speech by prabhuji
Hara. Rama Hara krishna
జీవంలేని పదార్థం ఏముంది ఈ సృష్టిలో 🙏
మంచి ప్రశ్న అడిగావు శ్వాస ఆగిపోయిన పదార్థము ఏదైనా జీవము లేనిది గ గుర్తింపును పొందింది
👏👏🙏🙏🙏
ముత్యాలు దేవునికి కూడా ధరిస్తాము కదా. ముత్యం ఎలా తీస్తారో చెప్పండి.
But i support vegetarian food for every one to follow.
Hare krishna
గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే కాకుంటే ఉప్పలమ్మ తల్లి మైసమ్మ తల్లి పండుగ బద్ది పోచమ్మ చేయమని యాట బలి ఇయ్యమని కోరుతాయి మరి వీటికి సమస్య పరిష్కారం ఎలా
ఏ తల్లి కూడ పిల్లల్ని చంపమని కోరుకొదండి అది మనం మన పూర్వికులు సృష్టించుకున్న సిస్టం అంతే
Kottaga amyna chepandi Andaru chepede Meru cheparu
Yes swamiji Garu chepparu kada vigan ani adi correct Nenu UK lo chustunanu kada
Good
రామ్ కృష్ణ హరి 🎉🎉
Super
జై శ్రీ కృష్ణ
జై శ్రీ రామ్
Swamyji... if able to digest choice is one self.Lord Rama seetamaata and Lakahmanji took deer meat.Himsa differs
Devudu mana shariram lo mamsamey pettadu.. Andhuke mamsanne koruthundhi.. Kani meeru cheppedhi kuda vasthavamey sathvaikanga bathakali.. Sathvika food thisukovataniki alavatu padali.. Mari doctor mamsam thinalani patients ki, accident aina vaariki chepthadu kadha appudu kuda thinakudadha.. Cheppandi.. Ippudu mamsanni minchi pothunna veg items.. Konaleymu..
Non veg thinakudadhu anaru kadha maari fishes patteyvallaki jeevanaadhram aa fishes manam thinnadam valla kadha
Jai shree Krishna 🚩🙏🚩🙏🚩🙏jai shree ram 🚩🙏🚩🙏🚩
yes I believe dis guru g
Harekrishna plz Translation in this Speech in HINDI HAREKRISHNA
Egg tina vachg
Prabhujee...tq
మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."
Aithe Bhagavanthudu Srustinchina Aadhimanavulu Pachijanthumamsam Thinnappudu Yemantaaru Swamiji .
Aadi maanavudiki budhi, vikasinchaledu. Papa punyala vichakshanaa janan ledu. Saakaharam vandukuni thinadam theliyadu.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
మీరు వాటి రుచినిచూచి, యజ్ఞయగలలో దేశంలో పశుసంపాదనంతయు నాశనం చేచి బాగా పుష్టిగా క్రూరంగా తిన్నమీజాతి ఈరోజు కూడా పశుమాంస వ్యాపారలో మీదే మొత్తటిప్లేస్ గొడ్డుమాంసం విదేశాలకు ఎగుమతిచేస్తున్నావారు బ్రాహ్మణులు ఛిగ్గులేక ప్రవచనాలు కూడా జై భారతమాత 🇮🇳🌹♥️🇮🇳🌹♥️
Em matladthunnav be
Guruji garitho live calls matlade peayatnam cheyyandi anchor garu . chala questions ki answers telusukovali kada ??? Vegetarian Tinte papam kada clear ga Question veyyalsindi meeru 🙏
Plants koda pranam vuntadi gaa appudu plants koda manali tintadi
ఆదిలో మానవుడుకూడా ఒక జంతువే.
అతడి లేక ఆమె ఆహారం తనతోపాటు జీవిస్తున్న జంతుజాలమే.
పశువులు, పక్షులు, సాధు జంతువులు, క్రూరమృగాలు పురుగు పుట్రలు వగైరాలు వాటి శరీర తత్వాన్నిబట్టి తమ తమ ఆహారాన్ని ఆకలి అనిపించినప్పుడు తిని బ్రతికినవే... బ్రతుకుతున్నవే.
బలవంతాన వాటి అలవాట్లను మార్చబోతే అవి క్రమేపీ నశించిపోతాయి.
అయితే ఒక్క మనుషులు మాత్రం అది ఇది అనిలేకుండా, వేళాపాలా లేకుండా అన్నిరకాల ఆహారాలు తిని తుదకు ఎందుకూ కొరగాని శరీరతత్వం తెచ్చుకొని జీవచ్చవంలాగా బ్రతుకుతున్నారు.
సృష్టిలో అనగా భూమి, ఆకాశం, జలం ఎక్కడ వున్న జీవరాశులు తనకోసమే అన్న భావనతో సర్వజీవరాశులమీద ఆధిపత్యం చలాయిస్తూ తన వినాశనాన్ని తనే కొనితెచ్చుకున్నాడు.
ఎన్నొ జీవరాసులను తమ ఉనికేలేకుండా క్రూరంగా నశింపజేస్తున్నాడు.
ఇలాంటి మనుషుల మనుగడ అవసరమా అన్న ప్రశ్న వస్తోంది.
Kaya kastam cheste appudu telustundi mamsam tinadam papama punyama antekani o tega youtube channels unnai kada Ani andaru o lekcharlu ichestunnaru evvadiki istam vachindi vadu tintadu madyalo veella bademito. hare Krishna
हरेकृष्ण प्रभुजी दंडवत प्रणाम 🙏🙏🙏🙏🙏
Come to Divya Jyoti jagrati Sansthan eshwar dikaaya jata hai
Do plants and seeds have LIFE? If a seed has sowed in the soil,lt grows into plant. Then what kind of food we have to Take?
Devatala Devendra daggara koyadam mripeda tape neeku tinalani unte Neeshutam devdla balicheyaradu.durgamatanu navaratrulapudu neelapetuuntamu
anavaratrulu Avastin motamu shakaaragne utamukada .eduku.
Amm
Are milk products not meat they are producing from the flesh of cow or bafallow?
శ్రీ రాముడు మాంసాహారం తినడం అబధ్ధమా
Maa amma nanu sigu padamantunaaru endhukante yeppudu rama krishna anukuntu unte naa thoti vaaru nanu vekaristhunaaru ani sigupadamantunaaru
Rama Krishna anadam papama 😢🥺
Aakulaki kuda pranam untundhi vandukuni thinatledha?
ee vedio chusaka madyam tagadam adarmam Ani telisindi.10.21
Which 1 u like
Chicken 🐔 or mutton .
సార్,,, మొక్కలు, కూడా ప్రాణం తోనే ఉంటాయి కదా ,,అలా అయితే,, వాటిని కూడా జీవ హింస చేస్తున్నట్లే కదా ,,,, వాటిని కూడా తినకూడదు కదా మరి,,, అంటే,,అవి ఎలాంటి బాధ పైకి వ్యక్తం చెయ్యలేవు అనా,,, నా సందేహం నివృత్తి చెయ్యండి
శాఖము అనగా శాకలుగా విస్తరిస్తోంది మొక్కను కొస్తే ప్రాణము పోదు మేకను కొస్తే ప్రాణం పోతుంది
బాబు మొక్కలు చెట్లు అనేవి జడపదర్థాలు మొక్కలకి చెట్లకి ప్రాణం ఉన్నది అనేది ఎంతనిజమొ నోప్పిఅనేది లేదనేదికూడా అంతేనిజం సో దాన్ని జీవహింస అనరు
Plants do not have a nervous system. They coordinate their behaviour against environmental changes with the help of Hormones. These are the chemical compounds which are released by plant cells. Auxins, gibberellins, cytokinins and abscisic acid are examples of plant hormones.
మొక్కలు లో ప్రాణం ఉంది నిజమే.... ఆ మొక్కలు ని పీకేసిన, నరికేసిన మళ్ళీ మొలకత్తి మలుస్తూ పెరుగుతాయి... వాటి సృష్టి వాటికి అలా ఉంది మరి..!
మరి అదే జంతువులు, పక్షులు ని చంపేసాక మళ్ళీ అవి బ్రతుకుతాయ..?
ఒక సింహం ఒక జింక ను వేటాడి చంపి తింటుంది... మన మనుషులు వెళ్లి ఆ సింహానికి బుద్ది కలిగేలా జింకలు ను వేటాడి తినద్దు, అని మనం చెప్పితే ఆ సింహం వింటుందా...? వినదు కదా..!
కాబట్టి మనుషులు మనం కనీస జ్ఞానం తో అర్థం చేసుకుని మారగలం అనే సత్తా మన మనుషులు కి ఉంది.. ఇది మనిషికే సాధ్యం...! జై హింద్ ✊🇮🇳
Good reply @@rameshkolugiri6033👍
Naku tinalani ladu kani adi apali try chesa avvatledu
All he is saying correct but one should do before instructing
గురువుగారు మీరు శంకరాచార్యులు గురించి మస్తు తెలుసుకోవాలి ప్రాణి గురించి శంకరాచార్యుడు😊 ఏదో ఆ ధర్మస్య ఎవడు ఏ ప్రకృతిలో నియమాలు పాటించే ఆకులకు నియమాలు పాటించాలని చెప్పిండు😊😊 ప్రకృతి నియమాల గురించి అసలు చెప్తే లేరు మీరు ఎందుకంటే ఒకడు తాగుబోతు ఉంటాడు తిని పోతుంటాడు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు తినాల్సింది వానికి వద్దంటే ఎట్లా అయితది😊 అందరూ పని చేయాలంటే నీ సన్నగా ధర్మాల్లో మీరు మంచి చేస్తే మీరు మీ సమాచారం తప్పు సరి చేసుకోండి అందరికీ దేవుడు ఒక్కడే వారి వృత్తి ధర్మం ప్రకారం వాడు తింటాడు తాగుతాడు వానికి అర్థం దానికి నువ్వు ఎవరు
యుద్ధం జరిగినప్పుడు చాలా మనుషులు జంతువులు ……
మొక్కలు కి ప్రాణం ఉంటది అది హింస కధా?
పొలం పనులు చేసే వారికి ప్రొటీన్స్ కావాలే ?
మీరు ఓ 5 ఎకరాలు సాగు చెయ్యండి.
బాలన్స్ ఫుడ్ అవసరం
గురువుగారు మరి గొర్రెలు మేకలు ఎందుకు పెంపకం ఎందుకు
ఏం చేయటం కోసం వాటి వల్ల ఉపయోగాలు ఏంటి