మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట - Konda Meeda ChukkaPotu Song | Mohan Babu, Shobana | Alludugaru Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2021
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 63

  • @dhanakasi9876
    @dhanakasi9876 Год назад +4

    ఈ పాటకు మ్యూజిక్ హైలెట్ గా ఉంది ఈ పాట గాని 5.1 లో గాని ఎయిర్ ఫోన్స్ లో గాని వింటే పాట అందం మ్యూజిక్ ఎంత బాగా ఉంటుందో మరీ మరీ వినబుద్ధి అవుతుంది. హ్యాట్సాఫ్ టు మ్యూజిక్ డైరెక్టర్ అప్పటిలోనే ఇంత వైవిధ్యంగా మ్యూజిక్ ఉందా అనిపిస్తుంది

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +33

    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జాలాది రాజా రావు గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.

    • @daggolukrupa8598
      @daggolukrupa8598 2 года назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @daggolukrupa8598
      @daggolukrupa8598 2 года назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @asmashaik731
      @asmashaik731 Год назад

      Ģþrt

    • @sureshvalaboju7658
      @sureshvalaboju7658 Год назад +1

      Great song

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      @@sureshvalaboju7658 గారు ధన్యవాదాలు.

  • @naveenbabu3695
    @naveenbabu3695 2 года назад +19

    సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ ఇప్పట్లో రాదు ఎప్పటికీ రాదు 👌👌👌

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 2 года назад +16

    అందమైన శోభన అపురూపమైన చిత్రం👌🏼

  • @ychandrashekharreddy6126
    @ychandrashekharreddy6126 2 года назад +17

    శోభన మెడం గారు ఈ సాంగ్ సూపర్

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +5

    ❤️❤️❤️❤️❤️ my favourite song beautiful lyrics ❤️❤️❤️❤️❤️

  • @bitlakondalreddy8223
    @bitlakondalreddy8223 2 года назад +7

    నాకు ఇలాంటి పాటలంటే చచ్చేంత ఇష్టం

  • @kingofpenki79
    @kingofpenki79 2 года назад +5

    Super song old is gold

  • @hanumantreddy1191
    @hanumantreddy1191 Год назад

    ఇలాంటి పాటలు ఎప్పుడు రావు ఇంకా ....కాబట్టి రోజుకి రెండుసార్లు వుంటాను

  • @jyothijyo5166
    @jyothijyo5166 2 года назад +1

    గుండు,సాంబారు, సాంగ్ 👌👌👌

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 2 года назад +2

    Evergreensong

  • @praveenvadugu6271
    @praveenvadugu6271 Год назад

    Super song

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 2 года назад +7

    Wonderful song 👌

  • @e.kailashkaali3333
    @e.kailashkaali3333 2 года назад +4

    Super good song 👌

  • @andharubagundali4779
    @andharubagundali4779 2 года назад +5

    Supper music👌

  • @Mann_lly
    @Mann_lly 2 года назад +6

    E pata ennisarlu chusina interest podu super dance moment.

  • @dharavathmangilal6246
    @dharavathmangilal6246 2 года назад +2

    Na chinnapudu vinna song nice

  • @velpulasrinu6380
    @velpulasrinu6380 2 года назад +4

    Super 😍

  • @user-kh5gs4gy8n
    @user-kh5gs4gy8n Год назад

    2023 లో ఈ సాంగ్ ని ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్

  • @ramchandar5772
    @ramchandar5772 2 года назад +1

    Mohan babu garu antey maaku gouravam kaanni vaaru ayanaki vunna gouravanni thagginchu kuntunnaru he is one of the best actor of ap telangana

  • @honeynaturalbeautytips4568
    @honeynaturalbeautytips4568 2 года назад +1

    E pata goppatanam. Singers ky. Chendutundii. Vallaki.. Naa 🙏🙏🙏🙏

  • @nagamanimodapothulamodapot995
    @nagamanimodapothulamodapot995 2 года назад +4

    old is gold🌹🌹🌹👌👌👌

  • @malikoteswaramma1846
    @malikoteswaramma1846 Год назад +1

    My childhood song song is super

  • @yellaiahyellaiah4293
    @yellaiahyellaiah4293 2 года назад +3

    Nice song

  • @sreenivasulub1248
    @sreenivasulub1248 2 года назад +2

    Super. Duper Song.

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 2 года назад +12

    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    చెప్పుకుంటే సిగ్గు చేటు
    ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    పిల్లకేమో సులుకు పోటు
    దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
    ఓ... ఓహో
    ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
    అహహహా
    ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
    ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
    నిదరెట్టా పట్టేది రొదనెట్టా అపేది
    మనస్సెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది
    ఓల్లామ్మో ముద్దుల గుమ్మ
    వయ్యారి ఎన్నల కొమ్మ హొయ్
    నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
    నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
    నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
    నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
    ఇద్దరి నడుమ నిద్దరలేని ముద్దుల మద్దెల పాడించేయ్నా
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    పిల్లకేమో సులుకు పోటు
    దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
    పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
    వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
    పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
    నెలవంకను తెచ్చేయ్నా, నడువంపున చూట్టెయ్నా
    ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేన
    ఓరయ్యో అందగాడా
    సిందులాడే సందురుడా
    సుడులాడే సందిట్లో
    కవ్వించే కౌగిట్లో
    సుడులాడే సందిట్లో
    కవ్వించే కౌగిట్లో
    వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
    వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
    నా సిగ్గుల మొగ్గల బుగ్గల మీద ఎర్రని పూలే పూయించేయ్నా
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    చెప్పుకుంటే సిగ్గు చేటు
    ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో

  • @uddanti1234
    @uddanti1234 Год назад

    Collection king

  • @k.somlalnaik141
    @k.somlalnaik141 2 года назад +2

    Super song 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @ammireddyanitha3163
    @ammireddyanitha3163 2 года назад +1

    Super song song song nice song 👌👌👏👏🙏🙏🙏

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 2 года назад +1

    Supersong

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 2 года назад +1

    Wow

  • @rajub8092
    @rajub8092 2 года назад

    Shobhana Garu mee dance superb

  • @thottiravi5231
    @thottiravi5231 Год назад

    super

  • @dabbuyadaiahtdp2574
    @dabbuyadaiahtdp2574 2 года назад +1

    ❤️❤️❤️❤️

  • @shankarvemula891
    @shankarvemula891 2 года назад

    Super..
    .

  • @balamatcha4797
    @balamatcha4797 2 года назад +4

    One of my fav songs

  • @Mistorythings000
    @Mistorythings000 2 года назад +1

    Hi

  • @dammumahenderreddy5178
    @dammumahenderreddy5178 2 года назад

    Evar green song

  • @ramchandar5772
    @ramchandar5772 2 года назад

    Sir once upon time your the super star but mi thappidham valla oily star

  • @rajashekarsaidu1820
    @rajashekarsaidu1820 2 года назад

    Nice

  • @sankurathrivenkateswarlu875
    @sankurathrivenkateswarlu875 2 года назад

    Supr hit song

  • @janardhangudise9801
    @janardhangudise9801 2 года назад +1

    Nice song this is a RUclips video in

  • @kotilingamkunchala.8135
    @kotilingamkunchala.8135 2 года назад

    Nice song 👌👍

  • @srinivaspadala5306
    @srinivaspadala5306 2 года назад +1

    By super,song

  • @voiceofcommonpeoples5124
    @voiceofcommonpeoples5124 2 года назад +1

    Song lyrics is so super shobhana dance 👌👌👌but m babu not matching her Dance

  • @subbarao246
    @subbarao246 Год назад

    Bhale hero and heroine kada

  • @badboy2920
    @badboy2920 2 года назад

    Anati heroin ippudu leru

  • @mokshagnichukka6694
    @mokshagnichukka6694 2 года назад

    Ippudu idee actors inaaa intha nachural ga cheyadam ledu

  • @appalareddy770
    @appalareddy770 2 года назад +1

    Ninu Namina sedalu Naku Nanu Napitunivaya Na Ani prathi manase Na bari Anato Nadusutha

  • @srinivasontikari1109
    @srinivasontikari1109 2 года назад

    0

  • @rajuganga3802
    @rajuganga3802 Год назад

    Super song

  • @laxmankurra329
    @laxmankurra329 2 года назад +3

    Nice song

  • @venkyreddy3019
    @venkyreddy3019 2 года назад +1

    Hi

  • @rkstudio3051
    @rkstudio3051 Год назад

    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    చెప్పుకుంటే సిగ్గు చేటు
    ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    పిల్లకేమో సులుకు పోటు
    దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
    ఓ... ఓహో
    ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
    అహహహా
    ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన
    ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన
    నిదరెట్టా పట్టేది రొదనెట్టా అపేది
    మనస్సెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది
    ఓల్లామ్మో ముద్దుల గుమ్మ
    వయ్యారి ఎన్నల కొమ్మ హొయ్
    నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
    నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు
    నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
    నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా
    ఇద్దరి నడుమ నిద్దరలేని ముద్దుల మద్దెల పాడించేయ్నా
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    పిల్లకేమో సులుకు పోటు
    దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
    పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
    వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల
    పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల
    నెలవంకను తెచ్చేయ్నా, నడువంపున చూట్టెయ్నా
    ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేన
    ఓరయ్యో అందగాడా
    సిందులాడే సందురుడా
    సుడులాడే సందిట్లో
    కవ్వించే కౌగిట్లో
    సుడులాడే సందిట్లో
    కవ్వించే కౌగిట్లో
    వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
    వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా
    నా సిగ్గుల మొగ్గల బుగ్గల మీద ఎర్రని పూలే పూయించేయ్నా
    కొండ మీద సుక్క పోటు
    గుండెలోన ఎండ పోటు
    చెప్పుకుంటే సిగ్గు చేటు
    ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా
    గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో
    సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో

  • @harithavenkat646
    @harithavenkat646 2 года назад +2

    Super song

  • @vadicherlasampath4435
    @vadicherlasampath4435 2 года назад

    Super song