నా చిన్ననాటి రోజుల్లో , ఈ పాటలు వింటూనే నిద్ర మేల్కొనే వాడిని. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ఈ పాటలు విని ఎంతో ఆనందం కలిగేది... ఆ రోజులు మళ్ళీ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను...
Original SINGERS - SRI K B K MOHAN RAJU DR M CHITTARANJAN AND SMT SHANTHA CHARY(CHITTARANJAN'S SISTER) THE SONG WAS RECORDED IN 1960 AND IS VERY POPULAR
పల్లవి:పదములే చాలు రామా... నీ పద ధూళులే పదివేలు!! 2!! ఉప పల్లవి: నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని ఈ జగమేలు!! నీ పదములే!! చరణం: కోవిల లోనికి రాలేను నువు కోరిన కానుక తేలేను!2!. నువు కానక నిమిషం మనలేను... నువు కనపడితే నే కనలేను ! నీపదములే!! చరణం: నీ దయ గౌతమి గంగా రామయ్య నీ దాసులు మునుగంగా.... నా బ్రతుకొక నావా... దానిని నడిపే తండ్రివి నీవా... నీ పదములే చాలు రామా!
Dear Sir, Jai Sri Ram ! The Singing is Inspiring. The Song is Devotional. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Jaya Sriraama
నా చిన్ననాటి రోజుల్లో , ఈ పాటలు వింటూనే నిద్ర మేల్కొనే వాడిని. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ఈ పాటలు విని ఎంతో ఆనందం కలిగేది... ఆ రోజులు మళ్ళీ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను...
1980 దాకాఆకాశవాణి భక్తి రంజని నిజముగా వెలకట్టలేని భక్తి సంపద.. తా గిన వారికి తగినంత తాగినంత భక్తి అమృతము..
🙏🙏🙏
Original SINGERS - SRI K B K MOHAN RAJU DR M CHITTARANJAN AND SMT SHANTHA CHARY(CHITTARANJAN'S SISTER)
THE SONG WAS RECORDED IN 1960 AND IS VERY POPULAR
పల్లవి:పదములే చాలు రామా... నీ పద ధూళులే పదివేలు!! 2!!
ఉప పల్లవి: నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని ఈ జగమేలు!! నీ పదములే!!
చరణం:
కోవిల లోనికి రాలేను నువు కోరిన కానుక తేలేను!2!.
నువు కానక నిమిషం మనలేను... నువు కనపడితే నే కనలేను
! నీపదములే!!
చరణం: నీ దయ గౌతమి గంగా రామయ్య నీ దాసులు మునుగంగా.... నా బ్రతుకొక నావా... దానిని నడిపే తండ్రివి నీవా... నీ పదములే చాలు రామా!
namo namah!
Jai sitaram.
Enta madhuramyna pata !
Tq so much
నా చిన్నప్పు టి నుండి చాలా ఇష్టమైన పాట .....🎉🎉🎉🎉🎉🎉
"నిను కానక నిముషం మనలేను నువు కనపడితే నే కనలేను"... నీ దయ గౌతమి, గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా,........
ఈ.గానమే చాలు జన్మ సార్థకం చేసుకోడానికి.
హృదయానికి ఊరటనిస్తూ భక్తిగా సాగే అలనాటి పాటకూ , పాడినవారికి వేనవేల వందనాలు. 🙏🏼🙏🏼🙏🏼
Na brathukoka nava dhanini nadipe tandrivi neeva🙏🙏🙏
రామూగారూ! మీరు నాకంటే వయసులో చిన్నవారో పెద్దవారో తెలియదు కానీ దండం పెట్టాల్సిందే! ఆహా! నా బాల్యం తిరిగిచ్చారు.ధన్యుడను.
Avunu Ramu Garu...Narahari gaaritho svaram kaluputunnaanu.
ఇటువంటి గీతాలకు కాలపరిమితి లేదు నిజంగా....ఎప్పుడువిన్నా ఆనందామృతమే.....❤
Jeevitam kuda paata anta saralam ga hrudyam ga undali. Hare Krishna. Aa rojulu ika raavu.
Chinnanati jnapakalu ado teliyani anandam manasuki🙏🙏🙏
ఎంత చక్కటి పాట..🎉🎉
చాలా మధురంగా భక్తి to గానం చేసారు శ్రీరామచంద్రులువారు ఆశీర్వాదం తప్పక లభించును జై శ్రీరామ్
Haha Emi song swami chinanati Rama chendruni darsanam aenattundi 🙏🙏🙏🙏
Paadina variki hrydaya puurvaka dhanya vaadaalu
Ramuni minchina dhavudu ladu sivudu parvathi adhidhampathulu mahhinavadu sriramudu
Enthamadurum gaa vundi Ee song Chinna thanum lo radieo lo vinedaani.
At my childhood, I used to listen through raDio
Adrushatam undali ee patalu viñatanki
Very nice singing,Krishna Sastry gariki dhanya vadamulu🌹🙏
చిన్నతనంలో మా నాన్నగారు దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పిన పాట.... ఎంత అద్భుతమైన మాధుర్యము ఈ పాట🙏🙏🙏🙏
🕉️ Sri Ram Jai Ram Jai Jai Ram
జై శ్రీరామ్ 🚩🙏🏻
O Rama, your name is so sweet. Thank you
ఈ ప్రపంచానికి ' రామ ' అనే పదం చాలు. 🙏
Jai Sri Ram 🙏🙏🙏
Patha rojulu gurthukosthunnayi.
🙏 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏
Dear Sir,
Jai Sri Ram !
The Singing is Inspiring. The Song is Devotional.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
@RAM... VERY SOOTHING PAST.. PRESENT.. WHILE LISTENING, USHERING TO FUTURE!
Edi ma nannagaru nidrapuchadaniki padevaru chala happy ga vundi a gnapakalu gurthuchesaru meeku na dhanyavadalu🙏🙏🙏🙏
"😌🙂👌🙏"
baagundi.
Thanks for posting this nostalgic composition which makes me to recall my childhood memories
Appati rojullo nerchukune time leka paadalekapoyaanu ippati fecilities levu , charanaalu koncham maatrame gurtu undindi ade paadukunedaanini. Thanks.
🙏
🙏🙏🌺
🙏🕉🙏
❤❤
అద్భుతం
Rajareddy very Very good omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom omomomomomomomomomomomomom
Sir naa chennapati gnapakalu gurthukochhai
Jai sreeram
🙏🙏🙏🙏
జై శ్రీరామ్
🙏🙏🙏🙏🙏