ప్రకృతి జీవనం|ఆవులు&పంట రక్షణ కోసం సోలార్ ఫెన్స్ సరి చేశాము|BLikeBindu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 292

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 месяца назад +51

    ఒక మంచి మెడిటేషన్ లాంటి మీ ప్రశాంతమైన వీడియో చూడగానే ఆ ప్రకృతి, మీమాటలు, ఆ మ్యూజిక్ ,శారద, గంగ,ఆ ఇల్లు,పొలం మీ అలవాట్లు మీ సేవలు అన్నీ కూడాఎలాంటివారికైనా ఏదో ఒకటి మనసుకి మంచి నేర్పి తీరుతాయి బిందుగారు..❤👍
    ఎంత కష్టమైన మీరు అనుకున్నట్టు మీ లైఫ్ నీ ఎంతో బాగా డిసైన్ చేసుకుని ప్రతిఒక్కరూ మన మూలాలను కనుక్కునేలా కొన్ని వేల మందికి ఆదర్శం అవుతున్నారు..🙏🌳🌴🌿🌱🌾💚❤️💚❤️💚

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +5

      నమస్తే అండీ 🤗🙏..నిజంగా అండీ...ఎన్నో ఏళ్లుగా ఒకేలాంటి జీవితం అలవాటు అయిపోవడం వల్ల ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నానన్న భావన నాలో లేకుండా పోయింది.కష్టాన్ని, సంతోషాన్ని అన్ని భావనలను ఒకేలా స్వీకరించే స్థితికి వచ్చేశాము. కానీ మీ వంటి వారు ఇలా రాసినప్పుడు మాత్రం నేనేదో ప్రత్యేకం అన్న భావన కలిగి చాలా స్ఫూర్తిని నింపుతుంది అండీ.థాంక్యూ సో మచ్. 🤗😍ఈ కామెంట్ టైపు చేసి రిప్లై అన్నాను అండీ కానీ లక్కీ కీబోర్డు తొక్కడం వల్ల కామెంట్ పోయింది ఎలాగో. మళ్ళీ మొత్తం రాశాను. 😅

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 месяца назад +3

      @@BLikeBINDU మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి రిప్లై ఇచ్చినందుకు కూడా మీ ధన్యవాదాలు బిందు గారు 🙏💚

    • @mamathaprakash6017
      @mamathaprakash6017 2 месяца назад

      Ekada ఉంది ఫార్మ్ హౌస్ a aria

  • @haritham1049
    @haritham1049 2 месяца назад +12

    Kasi response is priceless andi...meeru cheppinattuga farm meeda profit vastundo ledo anedi pakkana pedite meeru farm lo spend chese time ite priceless andi...ganga, sharada and ippudu kasi chupinchedi unconditional love andi..

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +3

      అవునండీ ఇదే exact గా మా నా మనసులోని మాట కూడా. అక్కడ జీవించే ఆ జీవితం విలువ కట్టలేనిది.శారద గంగ rocky(వాడు ఇప్పుడు లేడు), స్నూపీ బంగారం, లక్కీ, కాశీ, పక్షులు ఇవన్నీ ఆ ఆ చోటుకు మరింత అందాన్ని ఆనందాన్ని తెచ్చాయి అండీ. అందుకే ఆ చోటు మొత్తానికి శారద కుటీరం అని పేరు పెట్టాము.అవే యజమానులు మేము కేవలం వాటికి సేవకులం మాత్రమే.మేము ఉన్నా లేకున్నా ఎప్పటికీ వాటి తరాలు అక్కడ కొనసాగేలా తప్పకుండా ఏర్పాటు చేయాలి అనేదే మా కోరిక అండీ 🤗😍🙏

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 2 месяца назад +21

    కాశి అంటే నాక్కూడా చాలా ప్రేమ అనిపిస్తోంది అండి.
    మీ దంపతులిద్దరూ, noble souls అండి.
    God bless your family అండి,

  • @Hasanshaik-2055
    @Hasanshaik-2055 2 месяца назад +4

    Nature is like a medicine for all kinds of mental ailments, if you spend time with nature at least 1/2 hr every day u can resolve depression, anxiety,stress by keenly observing the nature you can immerse into that, whenever I used to watch your videos I can feel that fresh ambience. And also one thing mam, your compassion towards the society is laudable.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +3

      అవునండీ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండీ. ఇంతకుముందు ఈ లైఫ్ స్టార్ట్ చేయకముందు when somebody hurts me I used to think a lot, lot and lot. why why the hell are they behaving like that. What did i do to them? ఇలా ఆలోచిస్తూ చాలా డిప్రెస్ అయేదాన్ని అండీ. once ఈ లైఫ్ స్టార్ట్ చేశాక నా ఆలోచనా తీరు చాలా చాలా మారింది అండీ. ఎక్కువగా ఆలోచించడం మానేసాను.మనిషి గురించి ఆలోచించడం మానేసి ప్రకృతిని గమనించడం మొదలు పెట్టాను.నేను చిన్నప్పుడు పెరిగింది అంతా ప్రకృతిలోనే కాబట్టి మళ్ళీ ఆ తల్లి ఒడిలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టలేదు.ఎప్పుడైతే ప్రకృతిని గమనిస్తూ ఆలోచించడం మొదలు పెట్టానో ఆటోమేటిక్ మనల్ని ఇబ్బంది పెట్టే మనుషుల గురించి నేను ఆలోచించే తీరు మారిపోయింది అండీ, 🤗🙏

  • @sandesh_dhananjaya
    @sandesh_dhananjaya 2 месяца назад +5

    The last part when Kashi responded was very emotional. Thank you Bindu garu for making us feel so connected to our roots through your videos🙏🏻

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 месяца назад +2

    Hai బిందు చాలా సంతోషంగా ఉంది and. అందరికీ elanti life.వస్తే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా maripothayi..పరిస్థితి లు wish you all the best. ❤❤❤❤❤❤❤❤❤❤❤బిందు

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +1

      హలో అండీ ..నమస్తే 🤗🙏 అవునండీ ఇలా జీవించగలిగితే పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని పెద్దవిగా చూడకుండా సాధారణంగా అన్నింటినీ ఒకేలా చూసే స్థితికి వచేస్తాము అండీ. దాని వల్ల మనల్ని ఏదీ పెద్దగా బాధించదు 🤗😍🙏

  • @renukadevi9848
    @renukadevi9848 2 месяца назад +3

    Kasi response great andi, manchi vishayanni maaku practical ga chupinchaaru, wonder andi

  • @ravindrareddy4582
    @ravindrareddy4582 2 месяца назад +2

    మేము మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేము. So Lovely.

  • @sanniboyinavenkatakiran9536
    @sanniboyinavenkatakiran9536 2 месяца назад +10

    Kashi is too smart ❤..
    Bindu ur living is always Inspiring

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 месяца назад +4

    కాశీ,లక్కీ మీ దగ్గరే పొలాలలో ఆడుకుంటూ సంతోషంగా ఉండాలమ్మా శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా దీవెనలు మీకు అందరికీ,కాశీ లక్కీ లకు ఎక్కువగా,బాబా కు దత్తాత్రేయ స్వామి వారి కీ మూగజీవాలంటే ప్రాణం 😀😀😊😊😊☺️☺️☺️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍈🍈🍑🍑🥭🥭🍎🍏🍏🥥🥥🍵🍵🫖🍒🍒🍒🍚🍚🍚🌽🍊🍊🧆🍌☕🍯🍯🍯💰💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🥰🥰🥰🥰

  • @krishindian...
    @krishindian... 2 месяца назад +3

    జై శ్రీరామ్ 🚩
    నమస్కారం అక్క🙏
    లక్కీ & కాశీ బలే వున్నారు😍.
    ఎట్టకేలకు మా సారు(బావ గారు) ఫ్రేమ్ లోకి వచ్చారు🤩.
    తన పరిసరాలను నిరంతరం గమనించే గంగ తెలివి👌.
    మీరు వెళ్ళే సమయంలో కాశీ స్పందనకి కారణం అనేది మీరు చెప్తేనే అందరికీ తెలిసింది. మనిషి తనతో జీవించే జీవుల అంతరంగం తెలుసుకోవటం అనేది చాలా సున్నితమైన, క్లిష్టమైన అంశం.
    కాశీ ఆ క్షణం లో మిస్ అయింది, అమ్మ నుంచి నేను దూరం అయిపోతున్న అనే "భయం" అనేది "అమ్మతనం" యొక్క శక్తిని తెలియచేస్తుంది. అమ్మని వృద్ధాశ్రమాల్లో వదిలేసి మనిషి కన్నా మూగ ప్రాణులు ఎన్నో రెట్లు నయం.
    కాశీ కోసం నిరీక్షణ మరో గురువారం వరకు కొనసాగుతుంది🤗🥰.
    🚩 భరత మాత కి వందనం🇮🇳🙏

  • @hymamovva9318
    @hymamovva9318 2 месяца назад +12

    నిజమేనండి బిందు గారు మీరన్నట్టే శారదంగానే మేమే పెంచుతున్నట్టు మా ఇంట్లోవే అయినట్టుగా మేము అనుకున్నం కాశీనాన చాలా ముద్దొస్తున్నాడండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      నాకు తెలుసండీ 🤗🙏 మీ అందరికీ వాటి మీద ఉన్న ప్రేమ మీ మాటల్లోనే నాకు తెలిసిపోతుంది. ఒక్కోసారి అండీ వాటి కోసం ఏదైనా చిన్న పని చేయాల్సి వచ్చి చేసే ఓపిక కొంచెం కూడా లేకపోయినా కాస్త భయంతో చేసేస్తాను. వాటికి ఇంత బాధ కలిగినా మీరెవ్వరూ ఊరుకోరు కదా!😅నేను అక్కడ వాటితో గడిపే సమయాన్ని మీరు అందరూ చూసేటప్పుడు నా స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూస్తారేమో అనిపిస్తుంది అండీ...

  • @fromkarunakar
    @fromkarunakar 27 дней назад +1

    My soul felt warm after listening to Kasi Response. AS a పాలబ్బాయ్ and into cattle for last 9yrs " the soul connection between me and 🐄 / buffaloes 🐃 was Priceless Madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  27 дней назад

      🤗🙏 పాలబ్బాయ్ అన్నారు చూడండి ఎంత హాయిగా ఉంది వినడానికి ఆ పదం .. చాలా సంతోషంగా అనిపించింది అండీ . ..నేను కొన్ని సార్లు చూశాను అండీ కొన్ని గేదల్ని అసలు యజమాని పట్ల ఎంత ప్రేమ విశ్వాసం కలిగి ఉంటాయో అండీ . ..కాపలా కూడా కాస్తాయి . కొత్త వారు ఇంటి ఆవరణలోకి వస్తే అస్సలు ఊరుకోవు . నాకు కూడా గేదెను పెంచుకోవాలని కోరిక అండీ . .కానీ ప్రస్తుతం ఉన్న వాటినే ముందు సరిగ్గా చూసుకోగలిగితే చాలు దేవుడా అన్నట్లుగా ఉంది అండీ మా పరిస్థితి . మిమ్మల్ని ఒక ప్రశ్న / సందేహం అడుగుతున్నాను మీకు తెలిసి ఉంటె కొంచెం చెప్పండి . .. యూట్యూబ్ లో కనిపించే మినియేచర్ cows మీద మీ అభిప్రాయం ఏమిటి అండీ? అవి సహజమైనవా లేదా అసహజమైన సృష్టా కొంచెం చెప్పగలరు . ధన్యవాదములు 🤗🙏

    • @fromkarunakar
      @fromkarunakar 26 дней назад

      @@BLikeBINDU Miniature cows are like fancy toys Mam. మీరనుకునేంత విషయం ఏమీ లేదు.. అవి సిసలైన పుంగనూరు జాతివి కావడం మినహా.. Endangered Breed Punganuru right now. Except TTD and Few rich people no one else are having them at their cattle shed. మా cousin దగ్గర 2 పుంగనూరు దూడలు ఉండేవి.. అతికష్టంగా అవి pregnant cows అయ్యాయి. Problem is with quality semen across state madam. EXCEPT Gummileru in Godavari dist we will find the punganuru BULL rarely. మొదట ఈత తర్వాత మావాడు ఒక ఆవుని కట్టించలేక కబేలాకి అమ్మాడు (రెండవ విడత యదకి వచ్చినా కట్టలేదు). 2yrs నిర్విరామంగా try chesadu. My cattle is full of Holstien Frejian cows n calves , Murra buffaloes అక్క.. మా అమ్మగారు /నాన్నగారు/ నా భార్య weekends lo నేను అందరం వీటి ఆలనపాలన చూస్తున్నాము. మీ శారద గంగ మరియు కాశీ సరిపోతయ్ మీకు. Like punganuru breed Ongole is also endangered one .Especially Kasi the months old Boy. Buffaloe milk is also A2 by the way.. There is an ongoing debate on A2 vs A1 right now. వీలైనంత మేర పుంగనూరు జాతి ఆవుని కొనుగోలుకు దూరంగా ఉండండి. MARKET/RUclips లో ఉన్నవి 95% సిసలైనవి కావు EXcept gummileru farmers. I belong to Chittoor dist nearby Tirupati. In my entire dist I hardly find a cow except my cousin cattle /TTD gosala near Palamaneru and 3 _4 enthusiastic farmers that's all.

  • @surekhachalla8455
    @surekhachalla8455 2 месяца назад +1

    Bindu...ee vlog choosi ee janmaku chaalu anipinchindi
    ..very interesting vlog..Lucky and Kashi babu...aatalu..Ganga thalli vurakalu...most enjoyable

  • @sbolla2099
    @sbolla2099 2 месяца назад +4

    So beautiful. Khasi & lucky both are cutie pies. Can’t stop admiring cute Khasi🙏& Lucky wants to play with his lil brother. Thank you for sharing.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      నమస్తే అండీ 🤗🙏 అవునండీ లక్కీ కేమో కాశీ తో ఆడుకోవాలి అని ఉంది. కానీ ఇంతవరకు వారిద్దరినీ బయటకు వదల్లేదు. మేము వెళ్ళినప్పుడు బయట బురదగా ముసురు పట్టి ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు బయట పొడిగా ఉంటే ఇద్దరినీ ఆడుకోవడానికి వదిలేయాలని ఉంది.

  • @Ishan.99
    @Ishan.99 2 месяца назад +3

    Yee urukula parugula jeevitham lo Mee vedios stress burster la anipisthavi ......ganga sharadha ni ma life lo kuda bhagam chesinandhuku chala thanks..... lucky gaadi allari maa Babu ki chala istham ......chinni thammudu......entha cute ga unnado....... lucky gaadi jealous fee avthada......meeru vellemundhu kaashi aravadam chusi kallalo neelu thirigayi ....vaadiki asalu 14 days ke Amma velli porhundhi ani ardham avadam great......meeru kuda chala miss avtharu vaadini .....kani thappadhu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +2

      థాంక్యూ సో మచ్ అండీ 😊🙏.. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు జెలసీ ఉంటుంది అండీ సహజంగా😅. కానీ మేము ఏజ్ wise గా ప్రయారిటీ ఇస్తూ ఫస్డ్ మాకు నువ్వే అన్నట్లుగా భరోసా కలిగేలా ఇంతకుముందు కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాము అండీ. అప్పుడు మెల్లిగా అదే పోతుంది. ఇప్పుడు శారద లక్కీ కి అలవాటు పడింది.కోపం జెలసీ లేదు. అలాగే లక్కీ కూడా కాశీ ని చూసి జెలిసీ ఫీల్ అవుతున్నట్టు గా అయితే మాకు ఇంతవరకు అనిపించలేదండీ. ముందు ముందు ఎలా ఉంటాడో చూడాలి.

  • @chakravarthiboya3127
    @chakravarthiboya3127 2 месяца назад +9

    ప్రశాంతమైన మరియు విలువైన 28:34 ❤❤❤

  • @nagalaxmiseelam8589
    @nagalaxmiseelam8589 2 месяца назад +12

    కుక్కలకి విశ్వాసం ఉంటది అని తెలుసు కానీ గోవులకు విశ్వాసం ఉండదని కాసిం చూశాక అర్థమైంది

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +8

      నమస్తే అండీ 🤗🙏.. కుక్కలకు ఎంత విశ్వాసం ఉంటుందో అంతే విశ్వాసం ఆవులకు గేదలకు కూడా ఉంటుంది అండీ.యజమాని పట్ల అలాగే వాటి చోటు పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాయి. వేరే వాళ్ళు తమ పరిధిని దాటి లోపలకు వస్తే ఊరుకోవు. గేదెలు ఇంటికి కాపలా కాయడం నేను స్వయంగా చూసాను అండీ.

    • @nagalaxmiseelam8589
      @nagalaxmiseelam8589 2 месяца назад +2

      @@BLikeBINDU థాంక్యూ ఫర్ రిప్లై

  • @kotireddy5403
    @kotireddy5403 2 месяца назад

    ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జీవన విధానం ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి నువ్వు సూపర్ రా చెల్లి ఎంతో కష్టం ఉన్నా కూడా ఈ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నావు అందుకు హ్యాట్సాఫ్ హాట్సాఫ్ చెల్లి

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 2 месяца назад +4

    Prasanthatha kavalnte me videos chusthunnamandi.super andi🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 2 месяца назад +4

    Chala happy ga vundi Kasi identified ur voice. ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      నాకు తెలిసి కాశీ కి నా వాయిస్ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలుసేమో అనుకుంటున్నాను అండీ.వాటితో ఉన్నంత సేపు ఒక్క నిమిషం కూడా ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాను.శారద పొట్ట మీద చెయ్యి వేసి తడుముతూ కాశీ బాబూ అని అంటూనే ఉండేదాన్ని అందుకే వాడికి నా గొంతు గుర్తుంది అనుకుంటున్నాను అండీ 🤗🙏

    • @sumitravalluri3945
      @sumitravalluri3945 2 месяца назад

      @@BLikeBINDU Yes I too love animals they are very faithful and by expression they express feelings. U r so lucky in doing all those what u want.God bless you both.

  • @karatekungfu3
    @karatekungfu3 2 месяца назад +1

    Sister, nenu dabbu unna valla, taste la gurichi matladanu....nenu mi malni chusi yedavadam ledu.....keep going good work, help the society.

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 2 месяца назад +3

    Vachesaru maaa bindu mam..... Ento maa intlo video laga feel ipotham...

  • @vijayaklakshmi
    @vijayaklakshmi 2 месяца назад +12

    14 years, 24 years, 34 years penchina pilla ku amma, Nanna gurthu ku raru. 14 days kode doodada nayam gurtu pettukundi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +1

      నిజంగా అండీ..🤗🙏 మేమే ఆశ్చర్యపోయాము...

    • @pruthvijoginapally2483
      @pruthvijoginapally2483 2 месяца назад

      Avasaram anddi

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi 2 месяца назад +3

    Yenthaga yedhuru chustunano akka video kosam ...chala haiga vuntundhi video chustunte akka 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      చాలా థాంక్స్ మా 🤗🙏

  • @pogularaju6507
    @pogularaju6507 2 месяца назад +15

    Ammayya video vachhesindhi

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 2 месяца назад

    హలో బిందు గారు నిన్న పని వుంది అందుకే ఈరోజు కామెంట్ పెడుతున్న మొత్తం కాశి మీ ప్రాంగణం లో coluvyndhi మీ paatha ఫామ్ పంట చాలా బాగుంది మీరు టెన్షన్ తో అరిచిన అరుపు విని చాలా కంగారు పడ్డాను థాంక్ గాడ్ 😮హలో న్యూ ఫ్రెండ్ కాశి chiranjeeva chiranjeeva ❤

  • @satyanarayanamadditi367
    @satyanarayanamadditi367 2 месяца назад +1

    My village is anakapalli me vedios anne chusthuvuntam kasi delivery avagana chala sonthosham shanga vundhi kasi vedios enka petnadi please , thank you bhindhu garu😊

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 месяца назад

    Ni video chudagane niruchahamga vunna manasu gangala gathulestundi. Nijam ga cheptunnara. Ni video la tho patu inko rendu video lu dorikinai, sravana megham, madhuvanam avi kuda form vidio le chustunte haiga vuntai ah parisaralu chusthe husharu vasthundi. 😊chinna pillalu ntha kashtapadtunnaroo intiki formki tiruguthu manam intlo panulu chesukokapothe ala ani husharu techukuni panulu cheskuntanamma. Mokallanoppulu start iyyayi panulu kashtamga marinai. Mi videos boosting la pani chestunnai. Avi chusthu cheskuntanu. 😊❤GOD BLESS YOU😍 🤗

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 2 месяца назад +1

    Kasi so cute your love and affection is very great god bless you

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @ranavocalfeelmysong1279
    @ranavocalfeelmysong1279 2 месяца назад

    Real ga mi life chustunte chala anandam ga vundi.ithaki minchi life lo inkem vuntundi chepandi..... peaceful,joy,nature,plants,pets care& love and healthy food habits chalu andi Mimalni chustu ma life lo e lanti roju eppudu vastunda ani kalalu kantu nidrapothunam . real ga nenu e massage pettadanki reason ❤kasi❤ last lo mi voice ki respond avvadam❤ its really touches to my heart andi.....no words to explain .me care baguntundi sarada, ganga ,kasi , lacky street dog ,cocks and plants paina. Really great andi kasi ...response chusi Hero krishna gari movie padi pantalu movie gurthochindi❤❤❤❤

  • @Arunachalasiva-j3l
    @Arunachalasiva-j3l 2 месяца назад

    Meeru lucky bindhugaru. God bless you andi.

  • @SindhujaChitti-o6u
    @SindhujaChitti-o6u 2 месяца назад +2

    Nenu chala enjoy chesthanu andi mi videos
    Stress buster ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @LakshmisoujanyaPelluri
    @LakshmisoujanyaPelluri 2 месяца назад

    Really kasi reaction 👌👌such a lovely thing. చాలా కష్టం వదిలి ఉండటం, బంధం ఏర్పడిన తరువాత

  • @ammuluammulu3703
    @ammuluammulu3703 2 месяца назад +1

    Avunu lucky me friend vaallu vuru velthu me deggara pettesi vellaru annaru kada inka lucky ni vaallaku ivvara meere vunchesukuntaara

  • @jyothibonthu2948
    @jyothibonthu2948 2 месяца назад +3

    Great Andi ,Bindu garu,and Sachin garu

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558 2 месяца назад +9

    కాశి కన్నయ్య తో లక్కీ అన్నయ్య వాటి మధ్య అనుబంధం చూడ ముచ్చటగా అనిపించింది లాస్ట్ లో మీ పిలుపుకి కాశి స్పందించిన తీరు చూస్తే మాకే ఎంతో ఎమోషనల్గా బెంగగా అనిపించింది వెరీ నైస్ వీడియో సిస్టర్😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +1

      నిజంగా అండీ నాకు కూడా అలానే అనిపించింది అండీ🤗🙏...ఎంతో ప్రేమతో కూడిన ఆ దృశ్యాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోయాను. తను,మా అమ్మాయి వీడియో లో కనిపించడం అనవసరం.వారిని చూపించి అనవసరంగా మిమ్మల్ని ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు అని మేము పెట్టుకున్న నియమాన్ని కూడా సడలించేలా చేసింది అండీ ఆ అనుబంధం. కాశీ పెద్దయ్యాక నెమ్మదిగా ఉంటాడో లేదా మన ఉరుకుల పరుగుల చిటపట గంగ లా అల్లరిగా అవుతాడో అండీ 😅🤗🙏

  • @satyanarayanamadditi367
    @satyanarayanamadditi367 2 месяца назад +1

    Madhi actully anakapalli endi saradha ganga kasi ne vari famliy ne chubinchi meru anakapalli ani chepagane kasi vedios enka chudalani undhandi bindhu garu😊

  • @Shanthauday
    @Shanthauday 2 месяца назад

    Kashi ❤ last scene made me cry … feeling like I have to adopt a cow like Sharadha and little ganga with her brother my fav Kashi nanna 💕💕💕🥰🫰

  • @shredharc
    @shredharc 2 месяца назад

    Naa peru Sreedhar andi, Mee telugu language chala spastanga untundansi, monna meeru oka padyam padaruga chala bagundu, Siri gala vaniki chalun...etc.
    Chinnapudu chaduvukunnano ledu gurtu ledu, appudu artham chesukune vayasu kademo, ipoudu vini daani artham chesukuntunte chala bagundi, daily aa short choostanu

  • @satyanarayanamadditi367
    @satyanarayanamadditi367 2 месяца назад +1

    Nenu me suscriber me vedios baguntaie nenu daily me vedios chusthutaie

  • @malathisiva4753
    @malathisiva4753 2 месяца назад +1

    So sweet Kasi❤

  • @raidredemption3327
    @raidredemption3327 2 месяца назад

    24:25 We too used to talk the same way with our buffalo calves 😂 ❤

  • @SravanthiBandhakavi-t2g
    @SravanthiBandhakavi-t2g 2 месяца назад

    Yes andi chivarilo kasi amma ani pilichanupudu matram...chala emotional ga benga ga undi ....okkadu chinnodu ela untada ani.... entaina meru akkada unte adoka dhairyam anthe .... medagre peragali kasi kuda.... and meku bhagavanthudu more willpower money strength peace patience happiness health anni echeyali bhagavantudu ....meru bavunte oka 10 mandi bavuntaru adokatte kavali inkem akkarledu me nunchi

  • @satwikavankara2494
    @satwikavankara2494 2 месяца назад

    Antha baagane happy ga vundi.... Video ending lo matram cheppalenantha badha ,.. Motham farm anthatilo kasi ni single ga vadilesinattu... 😢

  • @Ukukuk113
    @Ukukuk113 2 месяца назад +1

    మై గాడ్ కాశీ రియాక్షన్ super🤗🤗🤗 లవ్ you లిటిల్ హార్ట్ కాశీ 🤗🤗🥰🥰

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 2 месяца назад

    Lucky kasi matching colors ❤❤❤❤❤❤❤nice responding kasi so sweet 💋💋💋💋👌👌

  • @dilipsaibhagavanbarukula4067
    @dilipsaibhagavanbarukula4067 2 месяца назад +1

    Akka, please provide nest boxes in farm house for 🐦🐦 birds. They will be as morning alarm with chirping sounds which is very relaxing to hear and also good to increase their numbers.

  • @cpoorna127
    @cpoorna127 2 месяца назад +2

    Good to see @Cool Evening ... Thanks for sharing Bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏

  • @sravankumar-rm2hp
    @sravankumar-rm2hp 2 месяца назад +1

    Madam e roju meru vellinapudu Kasi vedios shorts iyna post cheyandi

  • @ushaprakash-p2n
    @ushaprakash-p2n 2 месяца назад

    Sooooooo😂 happy to see kashi. god bless .ohh my god khasi responds to your voice .sooooo surprising, this is what we get when we share true love. you people are simply great humans 😊. i feel i am fortunate to be part of your family through this virtual medium. ❤you all.

  • @anjalidasari2697
    @anjalidasari2697 2 месяца назад

    Hiiiii akka Ela vunnaru Kasi bujji gadu so cute prasantham ga vundi ni vlog chusi u r my sweet akka ❤❤❤

  • @mangadittakavi467
    @mangadittakavi467 2 месяца назад

    Chala chala happy ga vundhi mee cows in choosthe. Punganuru cows kooda penchukonda please

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 2 месяца назад

    Good Harvest of Brinjal talli. Really great harvest of nature's growth. If you r having seeds of Brinjal, I require talli. Really highly appreciable for your perseverance in Nature farming talli.
    Really true talli what u said regarding habitant to Agriculture. In good olden days, the agriculture is prone to cyclones, floods ie., mainly natures havoc. The farmer never used to get anything including their year long livelihood also talli.

  • @nirupamakubagiri9314
    @nirupamakubagiri9314 2 месяца назад

    Lovely videos andi.chalaa happy gaa vuntundi mee videos choosthe. maaku kooda leo ani same lucky laane shitzu vunnaadu.anduke chala connect avuthaamu .kaasi chala cute vunnadu❤

  • @asap19980
    @asap19980 2 месяца назад

    Looking at Kashi’s face, it's shows its as 💯% Ongole genes, Lucky Bro pls take care & don't give trouble to Kashi Bro 👍

  • @lakshmigorle9235
    @lakshmigorle9235 2 месяца назад +1

    So nice Bindu garu ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @user-pj3kr2ge1n
    @user-pj3kr2ge1n 2 месяца назад

    Mi videos eyes ki soothing ga untai andi❤

  • @lathasomnath
    @lathasomnath 2 месяца назад +1

    It is always a joy to see ur farm house andi ❤❤❤

  • @gayatribhavani600
    @gayatribhavani600 2 месяца назад +47

    చివరలో కాశీ రెస్పాన్స్ అయ్యాక మనసు బాధగా అనిపించింది... మీకు వెనక్కి వచ్చే వీలు లేదు... మళ్లీ వారానికి కానీ కలవరు😢

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +33

      అవునండీ వాటిని అలా వదిలి వెళ్లడం అసలెంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను అండీ..వారం సగం అంతా దిగులుగా ఉంటుంది. ఫ్రైడే వచ్చేసరికి రేపు వెళ్తాను కదా అని ఉత్సాహంగా అనిపిస్తుంది.మొన్న వెళ్ళినప్పుడు కాశీ ని అయితే బండ్లో ఎక్కించి ఇక్కడకు తెచ్చేసుకోవాలి అనిపించింది అండీ.చక్కగా లక్కీ తో పాటు పొద్దున్నే రోడ్ మీద షికారుకు తీసుకెళ్లి కాసేపు ఆడించవచ్చు. పాలు ఉండవు అని ఆగిపోయాను కానీ లేకపోతే ఉండలేక తెచ్చేసేదాన్నేమో అనిపించింది అండీ.. 🤗🙏

    • @lakshmidasari3711
      @lakshmidasari3711 2 месяца назад +5

      రెండూ ఎంత ముద్దుగా ఉన్నాయో,😘

    • @BUllRACESUJAYNELllORE
      @BUllRACESUJAYNELllORE 2 месяца назад +4

      ​@@BLikeBINDU❤❤❤❤ 😢😢ending love you kasi

    • @ranavocalfeelmysong1279
      @ranavocalfeelmysong1279 2 месяца назад +3

      Lacky and kasi similar ga vunnai ❤

    • @karanallaganesh5719
      @karanallaganesh5719 2 месяца назад

      ​@@BLikeBINDU namaskaram bindu garu meru pettina songs link all download chesina ehe murari song daily annite kanna yekkuva sarlu vintunanu thank you.

  • @jackeych1312
    @jackeych1312 2 месяца назад

    Madam avvulu pyna mosquito and flies valakunda meeru endo natural spray use chesaru kada dani gurunchi cheparu

  • @srilaxmi5737
    @srilaxmi5737 2 месяца назад +1

    Heart mealting❤

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 2 месяца назад

    Mee manchi manasuku meeku
    manchi jeevitham labinchindhi
    adhi naku meeru vedio lo chivara
    Kasi ni choopinchina tharuvatha
    naku thelisindhi
    ❤❤❤❤❤❤❤

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 2 месяца назад

    Hi ra Bindu no words very very Beautiful video...💐💐💐💐💐 Kashi lucky both of same colour Sooooo cute iam very happy thank you ra...❤❤❤❤❤

  • @sudalaguntamalini9258
    @sudalaguntamalini9258 2 месяца назад +1

    హయ్ బిందుగారు మి వీడియోలు చాల బాగుంటాయి మీరు శారదని తీసుకొన్నరు కదా వాళ్ల పోన్ నెంబర్ కావాలి మేము కూడ ఆవుని తీసుకోవాలి అనుకుంటున్నాము

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్. మీరు నా మెయిల్ id maatamanti@gmail.com ఒక మెయిల్ ఆవులు కోసం(గుర్తు పట్టడానికి) అని పెట్టగలరు. నేను మీకు వారి నెంబర్ ఇస్తాను అండీ.

    • @sudalaguntamalini9258
      @sudalaguntamalini9258 2 месяца назад

      Ok thank you so much 😊

  • @user20345
    @user20345 2 месяца назад +1

    Ah polam appatlo enthaki konnaru Madam

  • @Chintumintu625
    @Chintumintu625 2 месяца назад +1

    Lucky ganga saradha kaasi entha luckyno meeru kuda anthey lucky sister

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      అవుననండీ అవి మా జీవితంలో ఉండడం మా అదృష్టం 🤗😍🙏

  • @srilakshmi5972
    @srilakshmi5972 2 месяца назад

    Lucky and kaasi both are cute brothers.. Very nice video andi

  • @venispandana8687
    @venispandana8687 2 месяца назад

    last time oka video lo cheparu kada krura Mrugam vachindi ani
    Avulu unna shed ki koncham grill veyinchandi kudirithe vatiki safe ga untundi

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 2 месяца назад

    Hello Bindu garu, ur lucky n Kasi Babu are in d same colour ,😊😊 soo cute of them,

  • @kalpana2782
    @kalpana2782 2 месяца назад

    Chinnodu yentha muddhuga unnado bindhu ❤naa chinappati gnapakalu gruthuku vachayi ma intlo rendu avvulu undetivi avvi okka sari rendu one day difference lo delivery ayyayi appudu rendu kodele puttayi appudu ma naana Ramudu bheemudu ani peru pettadu meemu piluvangane arsthunde neenu ayyithe roju school nunchi ragane muddhulu pettukuntunti ippudu Kasi ni chusthe adhe gurthu vachindhi emotional ayya

  • @lakshmi.sewing
    @lakshmi.sewing 2 месяца назад

    Nenu me videos time pass kosam choodanu akka . Meru ante chala estam

  • @chappasuresh5173
    @chappasuresh5173 2 месяца назад +1

    28.10 super response by kashi

  • @siddharthapaleru6926
    @siddharthapaleru6926 2 месяца назад

    Akka meru ipudu complete ga farm dagare vuntunara or only weekends aa?

  • @doramarao3386
    @doramarao3386 2 месяца назад

    Bindhu garu solar ki cost entha ayindi

  • @jyothidasar3352
    @jyothidasar3352 2 месяца назад

    Hi bindu garu chala baaga anipinchinadi mi video thank you so much

  • @AnjaliTalks406
    @AnjaliTalks406 2 месяца назад

    Kashi is so cute Bindu god will bless you n your family 😍😍

  • @jyothigummadi8367
    @jyothigummadi8367 2 месяца назад +1

    Wonderful journey 🙏

  • @prameela9349
    @prameela9349 2 месяца назад

    Kasi Babu soo cute and tooo smart boy😊😊😊

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 2 месяца назад

    Nuv adhrushta vanthuralivira, prakruthi tho jeevanam sagisthunnav, nee kutumba sahakaram anni bhagavanthudu kalpinchina manchi avakasam. Bangaruthalli challaga undu..

  • @HarikaandNanischannel
    @HarikaandNanischannel 2 месяца назад +2

    Lucky,Kasi,Ganga,Sarada 👌

  • @madhavireddy6746
    @madhavireddy6746 2 месяца назад

    God bless you and your family 💐❤️👨👩👸🏻

  • @Srinugarikuthuru39
    @Srinugarikuthuru39 2 месяца назад +1

    Same blanket chusa akka..when ganga ..is on bed .on world videos

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад

      అవునమ్మా అప్పటి నుండి అదే వాడుతున్నాము 😅🤗

  • @sravanidatla951
    @sravanidatla951 2 месяца назад +1

    Stay blessed like this always

  • @usharani7848
    @usharani7848 2 месяца назад

    Hi akka.. Bhale cute ga vunnai kasi and lucky...Naku oka manchi steel electrical rice cooker suggest cheyandi akka miru use chesedhi link ivandi... Mi video lone vinanu pressure cooker lo vandite rice manchi di kadu ani chepparu(high pressure lo)ipudu aluminum electric rice cooker use chestuna... Kitchen lo only rice ki matrame aluminum use chestuna... Remaining anni steel, iron use chestuna... Ipdu change cheyali anukuntuna... Oka manchi steel electric rice cooker cheppandi akka...

  • @vijayalakshmimattapalli1985
    @vijayalakshmimattapalli1985 2 месяца назад

    Chala bagundi Kashi response asalu enthala meru penavesukune Bandham antha prema estharo love you Akka

  • @anumulaashalatha4012
    @anumulaashalatha4012 2 месяца назад +1

    Video ending kaasi response soooper asalu..

  • @tulasicj2165
    @tulasicj2165 2 месяца назад

    మేము కూడా ఆవును తెచ్చుకున్నాము మాకు తొందరగా వుంది కాశీ no గంగా no పుడితే ఆడుకోవాలని 🥹🥹

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 2 месяца назад

    Kasi asalu superb entha bavundo 🥰 👌👌

  • @RachapallyVanaja
    @RachapallyVanaja 2 месяца назад +1

    హాయ్ అక్క.. ఎలా ఉన్నావ్.. ఇప్పుడు అనుకున్న అక్క వీడియో వస్తే బాగుండు అని...ని వీడియో కోసం వెయిట్ చేస్తున్న అక్క..

  • @satyanarayanamadditi367
    @satyanarayanamadditi367 2 месяца назад +1

    Kasi ne lucky chusthunte chala happy ga undhi

  • @jakkarajurani8382
    @jakkarajurani8382 2 месяца назад

    Manam anukunttam ala undali ela undali adhi cheyali edhi cheyali ani but manam chesepaniki sahakarinche thodu unddatam great bindu garu same to same nenu na bheveair melage na koaku form thiskunnaru mavaru same lacky lage maku daimond sidzzu dog and lab. Undhi but cows teskoni penchukovalani na main korika adi kuda neravearalani blessings evvandi 🥰

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de 2 месяца назад

    Namasthe Bindu gaaru 🙏 Lucky 🤝 Kaashi bond🤍🤎😍🥰

  • @sherhkhan443
    @sherhkhan443 2 месяца назад +1

    బిందు గారు, గోవులకు ముకు తాడు తీయవలసింది గా మనవి. ఇంత చేస్తున్నారు ఇది కూడా చెయ్యండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 месяца назад +2

      నమస్తే అండీ 🤗🙏రోజుకొక్కరన్నా ఈ కామెంట్ రాస్తూ ఉంటారు . చెప్పి చెప్పి అలసిపోయాను . అయినా నాకు ఓపిక ఉన్నంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను .ఎందుకంటే చెప్పకపోతే అవి హింసకు గురవుతున్నాయేమో అని మీరు బాధపడతారు. ఆలా బాధపడకూడదు అని రాస్తున్నాను . ముక్కు తాడు వాటికి ఖచ్చితంగా ఉండాల్సిందే అండీ . లేకపోతే అస్సలు మాట వినవు . మనము వాటిని పొరబాటున కూడా నియంత్రించలేము. నేనూ అలాగే అనుకుని మొదట్లో వద్దు అంటున్నా వినకుండా తీయించేశాను. అప్పుడు తెలిసింది అది తప్పు అని . జస్ట్ మొన్న వారమే ముక్కు తాడు ఉన్నా కూడా గంగ దేవమ్మని రెండు సార్లు ఎత్తి పడేసింది .ముక్కు తాడు పట్టుకుంది కాబట్టి బతికిపోయింది. మరి రోజూ వాళ్ళు ఎంత భయపడుతూ వాటిని ముఖ్యంగా గంగ ని విప్పుతుంటారు అండీ . లేదు పని చేసే వాళ్ళు చచ్చిపోయినా ప్రాణాలు పోయినా పర్లేదు అనుకుంటే ముక్కు తాడు తీసేయొచ్చు అండీ. ముక్కు తాడు= స్త్రీల ముక్కు పుడక అనుకోవచ్చు .స్త్రీలకు కుట్టినప్పుడే /వాటికి కట్టినప్పుడే నొప్పి. తర్వాత అలవాటు అయిపోతుంది.అది కూడా శరీరం లో ఒక భాగం లా కలిసిపోతుంది . ముక్కు తాడును గట్టిగా లాగినప్పుడే నొప్పి కలిగి భయంతో మాట వింటాయి . ఒకే ఒక్కరోజు ఒకే ఒక్క పూట వాటిని జస్ట్ వదిలేయడం లేదా కట్టేయడం చేస్తే అర్ధం అవుతుంది అండీ అది ఎందుకు అవసరమనేది .ఒకసారయితే మా గంగ పొద్దున్నే పూల్సింగ్ తాడు విప్పుతుంటే కుమ్మింది. అసలు ఆపడం లేదు . హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది .వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది . అదే తగల రాని చోటు తగిలి ఉంటే దేవుడా నువ్వే కాపాడావు అని దణ్ణం పెట్టుకున్నాము . దయచేసి ఇది అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను .

  • @MuddadaMadhu
    @MuddadaMadhu 2 месяца назад

    Kasi putti apudu chusa kallalo neellu vachai akka

  • @advannapurna
    @advannapurna 2 месяца назад

    Aa birds paamulu velthune yeguruthu arusthai vipareethamga. Appudu akkada manaki akkada paamu kadhuluthomdhi ani telusthumdhi.

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 2 месяца назад +1

    Lovely video ❤

  • @ahavediosforyou5294
    @ahavediosforyou5294 2 месяца назад +1

    Tittle bagundi...

  • @borapydithalli536
    @borapydithalli536 2 месяца назад +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 2 месяца назад +1

    నమస్తే మేడం❤❤