@@rakeshkadari4250andaru cooperative ga undaru , ego domination , laziness Edo untundi , it' s not easy to live life like that , okarini appropriate cheste chudaleni vallu unnatle
నమస్తే అండీ 🤗🙏. అవునండీ అది నిజమే.నా ప్రతీ అభిప్రాయానికి విలువనిస్తారు.గౌరవిస్తారు. ఎప్పుడైనా వ్యతిరేకించినా నేను అస్సలు అస్సలు బాధపడను. తప్పుగా తీసుకోను.అలాగే నేను కూడా తన ప్రతీ మాటను గౌరవిస్తాను. అన్నీ విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండే భార్య భర్తలు ఈ భూమ్మీదే ఉండరు అని నా నమ్మకం. కలవని అభిప్రాయాల గురించి అలోచించి బాధ పడేకన్నా..ఏవైతే కలుస్తాయా వాటితోనే కలిసి ముందుకు వెళ్లడం మేము అలవాటు చేసుకున్నాము. అలాగే ఈ ఫార్మ్ లివింగ్ విషయంలో అది కేవలం నాకు మాత్రమే ఉన్న ఇంటరెస్ట్ /ఆసక్తి కాదు అండీ.తనకు కూడా same అలాంటి జీవితమే ఇష్టం కాబట్టి ఈ విషయంలో ఇద్దరిదీ ఒకేలాంటి ఆలోచన కాబట్టి ఇదంతా సాధ్యపడింది అండీ.🤗
హలో బిందు గారు.. ఎలా ఉన్నారు.. జ్వరం తగ్గిందా.. మీ వీడియో ఈ మధ్యనే చూసానండి.. చాలా సంతోషంగా అనిపించింది.. నిజానికి నా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం గుర్తొచ్చింది.. మీ జీవనశైలి న కల.. ఈ మధ్యనే మా ఆయన దగ్గర ఈ ప్రపోజల్ పెట్టాను.. అది జరగాలంటే మా అబ్బాయి చదువు పూర్తయి తను స్థిరపడిన తరువాత చూడాలి అన్నారు.. am a govt employee settled in hyd. It's really impossible for me now.. am 44 old.. however after looking ur video felt excited.. it's a great achievement in this generation n our environment.. 😊
నమస్తే అండీ 🤗🙏.. ఇంకా కొంచెం అలాగే ఉంది అండీ . రాక రాక చానా ఏళ్లకు వచ్చింది కదా!ఓ నాలుగు రోజులు ఎక్కువ ఉండి వెల్దాములే అనుకున్నట్లు ఉంది జ్వరం 😅 మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను అండీ.
Beautiful video! You talk to lucky just like how talk to my two Shihtzus. I love your connection with your 4legged Angels♥️🙏. You are a beautiful Soul🙏
Wow..Bindu garu..Gmng.chala rojula taruvata Mee video choosthunnanu.i love watching u nd ur videos...feel very close to heart.memmalini choosthunte nannu nenu choosthunnatle untundi bindu garu ❤Godbless u nd ur family.🌹
Mee videos chala months nundi choostunanu. Rocky gurunchi vinagane ento kallalo thirigini. Chala sorry Bindugaaru. Animals valla vache pain unbearable ga vuntundi. And chala thanks Rocky ni choosinanduku. Every street dog deserves to experience that love, Rocky ki adi meeru choopincharu. 🙏
Life ni ela unte ala enjoy chesi happy ga undatam oka art, adi master chesthe inka asalu deniki badha undadu, naa opinion manam badha padalsindi only health issues, disability and death, migathavi anni part and parcel, ala alochinchadam start chesina thatuvatha life chala easy aipoyindi, veelaithe elaga try cheyyandi.
అయ్యో అసలు మేముండేదే అలా అండీ...దేనికి ఎక్కువ సంతోషించను, ఎక్కువ బాధపడను, గర్వించను, ఆశించను అన్నింటికీ తటస్తంగా ఉండడం అలవాటు చేసుకున్నాము కాబట్టే ఈ ముళ్ల రోడ్డు గతుకుల ప్రయాణాన్ని ఇలా ఇక్కడి దాకా లాక్కు రాగలిగాము. బాగా ప్రేమగా పెంచుకున్న కుక్క అండీ. ఈ వీడియో లో మీకు కనిపించిన బుజ్జి లక్కీ ని ఎలా చూసుకున్నానో వాడిని అంతకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళము. వాడు కనీసం లక్కీ లా క్యూట్ గా కూడా ఉండడు. ఒళ్ళంతా పురుగులు పుండ్లు ఉండేవి. నేను వచ్చిన ప్రతీ సారి వాడి పురుగుల్ని తీసి, పుండ్లకు పసుపు రాసి వాడి కోసం ప్రత్యేకంగా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేవాళ్ళము. అడవి పందులు రాకుండా పొలం చుట్టురా ఊర్లో ఒకరు పెట్టిన కరెంటు కి షాక్ తగిలి చచ్చిపోయాడు. కనీసం వాడి కోసం ఒక్క నాడు అన్నా బాధ పడకపోతే ఇంక నా ప్రేమకు అర్ధమే లేదు అండీ..ఒక్కోసారి మరొకరి కోసం బాధ పడడం కూడా ప్రేమే ఆనందమే. నాకు ఇమ్మ్యూనిటీ కొంచెం తగ్గడం వల్ల ఇంత వరకు ఎన్నడూ లేనిది వరసగా వెంట వెంటనే రెండు సార్లు జ్వరం జలుబు వచ్చాయి అంతే అండీ..🤗🙏
@@BLikeBINDU ayyo bindu garu mimmalni uddesinchi analedandi, meeru thesulu mee videos theulusu. Comments lo kontha mandi meeru adrushtavanthulu mee husband support chestharu annaruga anduke petta, manam unna paristhithulni happy ga chesukovali ani, miscommunication, aa message kinda petalsina comnent ikkada pettanu. Nenu ade annanu kada death ki thappakunda badhapadali andulo mooga janthuvu manishaina thappu chesthadu avi papam noru lenivi, mimmalni analedandi nenu, sorry mimmalni badhapettanu.
దీప్తి గారు మీరు నాకు ఇప్పుడు కాదండీ ఎప్పటి నుండో తెలుసు. దయచేసి మీరు నాకు సంజాయిషీ చెప్పకండి. మీరు నాకు చెప్పినా పర్లేదు నేను వింటాను.కాకపోతే రాకీ గాడు కోసం మాత్రమే ఆ రోజు ఎక్కువగా బాధపడ్డాను అండీ.. కార్ చూడగానే కారు వెనుకే పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. మాతో పాటే తిరిగి ఊర్లోకి వెళ్లిపోయేవాడు.అది మర్చిపోలేకపోయాను అండీ.😍🤗🙏
దీప్తి గారు అవునా మీకు పక్షులు ఉన్నాయా? సూపర్ అండీ..నేను కూడా sun conure పక్షులు తీసుకుని కొన్ని డేస్ ఇంట్లో మాకు అలవాటు అయ్యేదాకా పెంచి తర్వాత ఫార్మ్ లో ఉండేలా స్వేచ్ఛగా వదిలేద్దాము అనుకుంటున్నాను. పక్షుల్ని పెంచడం కష్టమా పర్లేదా అండీ కొంచెం చెప్పగలరు
Namasthe Bindu garu🙏...... indaaka evaro mettela gurinchi comment chesaru... reply lo meeru pettina link nenu every word chadivanu... really hats off to your thoughts 👍.... mee lanti vyakthini RUclips dwara kalisinanduku chala happy ga undi. 😊
Hi...Bindu How r u , Mee videos regular gaa watch chesthuntaanu ,chaala baaguntai. Actually naaku kuda 4 acers land vundi . Sharada & ganga nu chusi nenu inspire ayyanu.meeru brown sugar use chesthaaru kadaa adi brand chepthaara. Plz reply ivvandi. By the way Naa Peru Shobha Andi. Tq❤
Hello andi🙏😊. Nenu adhi manesanu andi nenu mutton tinadam ledu vandadam kudaa ledu andi. Chicken kudaa chala ante chala thakkuva eppudaina okasari konchem tintunna andi. Prastutam ki naa naa non veg ante only Egg😊
Hi Bindu garu, u r really superb natured girl. Everything is good the way u think and do the works is really wow. Radio is superb mam which company mam put link to buy radio mam
Namaskaram Bindhu garu..hope you are doing well now❤..you are my therapy and now lucky joins toooo..he is such a cutie pie in his actions and the way he is making cute sounds when you are sick❤..god bless him..if possible please share about your radio, am also big fan of old songs like you Bindu garu..lots of love ❣️ from UAE
Hi bindhu this is lakshmi dont let lucky climb the stairs its not good for its back small dogs easily hurt their back as a dog owner i am informing you bye take care
Hello Bindu ,take care of your health, అందమైన పరిసరాలు ❤ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి,, రేడియో గురించి చిన్న సలహ ఇస్తారా, పాత వీడియో లో అమెజాన్ అన్నారు, ఇది అమెరికా ది అన్నారు,which one is good i want to buy, ప్రస్తుతం నేను యుఎస్ లో ఉన్న, please చెప్పండి, ఏది తీసుకోవాలో 😊
హలో అండీ 🤗🙏 నమస్తే ..తప్పకుండ అండీ జాగ్రత్తగా ఉంటాను. ధన్యవాదములు అండీ. రేడియో అమెరికా అమెజాన్ సైట్ లో కొన్నాము అండీ.అక్కడి నుండి తెలిసిన వారు వస్తుంటే amazon.com లో ఆర్డర్ చేసి వాళ్ళే తీసుకువచ్చారు. మీకు కావాలి అంటే చెప్పండి అమెరికా అమెజాన్ లింక్ ఇస్తాను ఎవరైనా వస్తుంటే తెప్పించుకోవచ్చు
నమస్తే అండీ 🤗🙏. శ్రీ సుభాష్ పాలేకర్ గారు రాసిన ప్రకృతి వ్యవసాయం పుస్తకం లో వారు " భూమిని ఎప్పుడూ నేరుగా ఎండకు ఎక్సపోజ్ చేయకూడదు. ఎలా అయితే మనం వస్త్రాన్ని ధరిస్తామో అలానే భూమిని కూడా సహజమైన అక్కడే మన పొలంలోనే ఉంటే ఎండుటాకులు వంటి వాటితో భూమిని కప్పి ఉంచాలి అని చెప్పారు. మన భూమిలో మనకు అంటే మొక్క అభివృద్ధికి మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. అలాగే వాన పాములు వంటివి కూడా ఉంటాయి. ఎండకు అవన్నీ చచ్చిపోతాయి. భూమిలో జీవపదార్ధం నశించి మట్టి జీవం లేకుండా కొన్నాళ్ళకి ఇసుకలా మారిపోతుంది. అందువల్ల భూమిని ఎండ నుండి కాపాడాలి అని చెప్తారు. ఉదాహరణకు అడవి. అడవిలో ఒక్క మొక్కకు చీడ పీడలు ఆశించవు. అన్నీ కలిసి మెలిసి ఆరోగ్యంగా ఉంటాయి. అన్నీ దట్టంగా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల భూమి మీద ఎండ కూడా పడదు కాబట్టి సూక్ష్మ జీవులు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాతావరణాన్ని మనం మన పొలంలో create చేయగలిగితే మొదట్లో కాకపోయినా మెల్లి మెల్లిగా పంట బాగా వస్తుంది అని రాసారు. మన దగ్గర అప్పటికప్పుడు పెద్ద పెద్ద చెట్లు అడవి లాంటి వాతావరణం ఉండదు కాబట్టి అలా 50% షేడ్ నెట్ తో కొంత భాగంలో నీడ కల్పించాము. టమాటో వేసాము చాలా చాలా బాగా వచ్చింది అండీ. కానీ అన్నీ టమాటో లు అడవి పందులు కోసుకుని తినేసేవి.
నమస్తే అండీ 🤗🙏 తప్పకుండా చూపిస్తాను. ఒక నెలలో కొన్ని మార్పులు అవీ ఉంటాయి. తోటను నీట్ గా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేస్తున్నాను.అవి పూర్తవగానే అర్ధం అయ్యేట్లుగా డ్రోన్ తో చేసి వీడియో పెడతాను అండీ
ledandee meeru assalu alaa anukokandi..vallu evaru snoopy ni kottaledu..just lucky ni karavabothundemo ani aey aey ani aricharu.evaraithe pillalu snoopy gaadini alaa aricharo adhi valla own dog...snoopy vallade andi. 🤗🙏 valla dog lucky ekkada karustundo ani alaa chesaru.. paiga vallu vachina samayamlo nenu bed meeda jwaratho padukuni unnanu,..video sachin theesaru andi
మీరు చాలా lucky, మీ అభిప్రాయాలు, అభిరుచి ni gouravinchi, miku co ఆపరేట్ chese husband ఉన్నందున ❤
మీ husbend మీ అభిప్రాయ అభిరుచులను గౌరవించడం లేదా?
@@rakeshkadari4250andaru cooperative ga undaru , ego domination , laziness Edo untundi , it' s not easy to live life like that , okarini appropriate cheste chudaleni vallu unnatle
@@rakeshkadari4250 90% normal గా untaru, ila ప్రత్యేకంగా ఉండాలంటే 10% husbands accept cheyaru
నమస్తే అండీ 🤗🙏. అవునండీ అది నిజమే.నా ప్రతీ అభిప్రాయానికి విలువనిస్తారు.గౌరవిస్తారు. ఎప్పుడైనా వ్యతిరేకించినా నేను అస్సలు అస్సలు బాధపడను. తప్పుగా తీసుకోను.అలాగే నేను కూడా తన ప్రతీ మాటను గౌరవిస్తాను. అన్నీ విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉండే భార్య భర్తలు ఈ భూమ్మీదే ఉండరు అని నా నమ్మకం. కలవని అభిప్రాయాల గురించి అలోచించి బాధ పడేకన్నా..ఏవైతే కలుస్తాయా వాటితోనే కలిసి ముందుకు వెళ్లడం మేము అలవాటు చేసుకున్నాము. అలాగే ఈ ఫార్మ్ లివింగ్ విషయంలో అది కేవలం నాకు మాత్రమే ఉన్న ఇంటరెస్ట్ /ఆసక్తి కాదు అండీ.తనకు కూడా same అలాంటి జీవితమే ఇష్టం కాబట్టి ఈ విషయంలో ఇద్దరిదీ ఒకేలాంటి ఆలోచన కాబట్టి ఇదంతా సాధ్యపడింది అండీ.🤗
@@BLikeBINDU manchi alochana well said 👏 👍
హాయి బిందు ఆరోగ్యం జాగ్రత్త మా. మీ జనరేషన్ వారు ఇంత సాంప్రదాయంగా వుండటం చాలా సంతోషంగా వుంది మా.
Lucky మీమీద చూపే ప్రేమ superb.
మీరు Lucky కి గోరు ముద్దలు పెట్టడం చాలా బాగుంది😂.
Wish you speedy recovery బిందు గారూ
Very perfect madam…Iam also maintaining same in 4 acres @ Siddipet
Amma we all are with you ..always ❤️...in our hearts💞 ...
Animals and pets are very innocent and pure.
muggu chala bagundi bindu garu! sankranthi subhakankshalu 🤩
You are such an inspiring person, lot of patience and love towards animals
3:14 .... Snoop ...em naaana Meditation chestunaaavaaaa😂😂😂😂😂....
Meeeee Humorous level ae vere ....B Mdaaaam G 👻👻👻👻😎🌛🥃🍷☘️🌴🌿🌳💚
Hi bindugaaru.. nenu Mee videos ni chala kaalam gaa follow avuthunnanu. Mee inti interiors naaku chala ishtam. Meeru cheyinchina interiors ne select chesukunnamu. Custom furnish . Mee videos chusi vachamu ante maaku 10 percent discount icharu. Anduku gaanu Meeku chala thanks. Inka Mee videos ante entha ishtam Inka cheppakkaraledu ,kada. ❤
Bindu garu starting to ending chala hayuga undi, appude aipoyunda anipinchindi, tq
సంక్రాతి శుభాకాంక్షలు బిందు గారు...
Super pleasant video 👌
Feeding lucky like a small kid wow😍
Muggu chala bagundi mam so happy to ur farm house 👌👌👌dogs are so effectionate mam
Supper vlog akka 👌.... ఇలాంటి ప్లేస్ lo undi మొక్కలు, poolu, ఆవులు, ఆహా entha బాగుందో ur soooo lucky..... be happy eppudu feaver తగ్గిందా akka....
హలో బిందు గారు.. ఎలా ఉన్నారు.. జ్వరం తగ్గిందా.. మీ వీడియో ఈ మధ్యనే చూసానండి.. చాలా సంతోషంగా అనిపించింది.. నిజానికి నా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం గుర్తొచ్చింది.. మీ జీవనశైలి న కల.. ఈ మధ్యనే మా ఆయన దగ్గర ఈ ప్రపోజల్ పెట్టాను.. అది జరగాలంటే మా అబ్బాయి చదువు పూర్తయి తను స్థిరపడిన తరువాత చూడాలి అన్నారు.. am a govt employee settled in hyd. It's really impossible for me now.. am 44 old.. however after looking ur video felt excited.. it's a great achievement in this generation n our environment.. 😊
Hope your dream come true mam.... Best of luck 💐😊
నమస్తే అండీ 🤗🙏.. ఇంకా కొంచెం అలాగే ఉంది అండీ . రాక రాక చానా ఏళ్లకు వచ్చింది కదా!ఓ నాలుగు రోజులు ఎక్కువ ఉండి వెల్దాములే అనుకున్నట్లు ఉంది జ్వరం 😅 మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను అండీ.
Beautiful video! You talk to lucky just like how talk to my two Shihtzus. I love your connection with your 4legged Angels♥️🙏. You are a beautiful Soul🙏
Wow..Bindu garu..Gmng.chala rojula taruvata Mee video choosthunnanu.i love watching u nd ur videos...feel very close to heart.memmalini choosthunte nannu nenu choosthunnatle untundi bindu garu ❤Godbless u nd ur family.🌹
నమస్తే బిందు గారు చాలా సంతోషoగా ఉంది మీ video చూసి ముఖ్యoగా lucky soooo cute మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏
Mi videos chala baguntai bindu garu❤❤
Bindu garu, felt so nice watching your video. I watch your videos without any miss. They are so refreshing.
Thank you so much andi..Sushma garu🤗🙏
Namaste bindhu gaaru....can please suggest an aroganic dishwasher
Always good to see your videos, feels so pleasant and peaceful.
Madam మీ living style చాలా బాగుంది..మీ radio details istaramma
a.co/d/80g08Tw idhi chudandi adhiUS lo theesukunnamu andi
i do not know how today's generation feel , Your videos make me feel nostalgic. I am also planning to renovate my 5acre land , it is currently Bedu.
Mee videos chala months nundi choostunanu. Rocky gurunchi vinagane ento kallalo thirigini. Chala sorry Bindugaaru. Animals valla vache pain unbearable ga vuntundi. And chala thanks Rocky ni choosinanduku. Every street dog deserves to experience that love, Rocky ki adi meeru choopincharu. 🙏
ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం
Radio link ivvandi ekkada konnaro... Happy Sankranti 💐
Bindu its always pleasure to watch your videos andi.... love everywhere with the animals and your farm.... respect to you!!!
Mi videos chusthune nature tho unnatu anipisthundi
Lucky pillalu abhha entha baaga అడుకున్నరో Bindu garu life ఆండీ go onn అంతే . గోమాత పూజ బా చేశరు. ఈ రోజు వీడియో చాలా ప్రశాంతంగా ముగిసింది nice.
Bindhu garu enni rojulu ekkadiki vellaru Mee vedio kosam chustunnanu Mee vedios ante Naku chala ishtam andi
😊😊😊😊Bindu garu radio price and details chapandiplz😊😊😊😊😊
నా బాల్యం గుర్తుకు వస్తుంది 👌
Hi bindu garu
Mi book collection video chesthe chala bavuntundi
Oka video saripodemo, kani vilynappudu book videos chesthu undandi
Eagerly waiting🙏🏻
Life ni ela unte ala enjoy chesi happy ga undatam oka art, adi master chesthe inka asalu deniki badha undadu, naa opinion manam badha padalsindi only health issues, disability and death, migathavi anni part and parcel, ala alochinchadam start chesina thatuvatha life chala easy aipoyindi, veelaithe elaga try cheyyandi.
అయ్యో అసలు మేముండేదే అలా అండీ...దేనికి ఎక్కువ సంతోషించను, ఎక్కువ బాధపడను, గర్వించను, ఆశించను అన్నింటికీ తటస్తంగా ఉండడం అలవాటు చేసుకున్నాము కాబట్టే ఈ ముళ్ల రోడ్డు గతుకుల ప్రయాణాన్ని ఇలా ఇక్కడి దాకా లాక్కు రాగలిగాము. బాగా ప్రేమగా పెంచుకున్న కుక్క అండీ. ఈ వీడియో లో మీకు కనిపించిన బుజ్జి లక్కీ ని ఎలా చూసుకున్నానో వాడిని అంతకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళము. వాడు కనీసం లక్కీ లా క్యూట్ గా కూడా ఉండడు. ఒళ్ళంతా పురుగులు పుండ్లు ఉండేవి. నేను వచ్చిన ప్రతీ సారి వాడి పురుగుల్ని తీసి, పుండ్లకు పసుపు రాసి వాడి కోసం ప్రత్యేకంగా ఎగ్స్ ఉడకబెట్టి పెట్టేవాళ్ళము. అడవి పందులు రాకుండా పొలం చుట్టురా ఊర్లో ఒకరు పెట్టిన కరెంటు కి షాక్ తగిలి చచ్చిపోయాడు. కనీసం వాడి కోసం ఒక్క నాడు అన్నా బాధ పడకపోతే ఇంక నా ప్రేమకు అర్ధమే లేదు అండీ..ఒక్కోసారి మరొకరి కోసం బాధ పడడం కూడా ప్రేమే ఆనందమే. నాకు ఇమ్మ్యూనిటీ కొంచెం తగ్గడం వల్ల ఇంత వరకు ఎన్నడూ లేనిది వరసగా వెంట వెంటనే రెండు సార్లు జ్వరం జలుబు వచ్చాయి అంతే అండీ..🤗🙏
@@BLikeBINDU ayyo bindu garu mimmalni uddesinchi analedandi, meeru thesulu mee videos theulusu. Comments lo kontha mandi meeru adrushtavanthulu mee husband support chestharu annaruga anduke petta, manam unna paristhithulni happy ga chesukovali ani, miscommunication, aa message kinda petalsina comnent ikkada pettanu. Nenu ade annanu kada death ki thappakunda badhapadali andulo mooga janthuvu manishaina thappu chesthadu avi papam noru lenivi, mimmalni analedandi nenu, sorry mimmalni badhapettanu.
దీప్తి గారు మీరు నాకు ఇప్పుడు కాదండీ ఎప్పటి నుండో తెలుసు. దయచేసి మీరు నాకు సంజాయిషీ చెప్పకండి. మీరు నాకు చెప్పినా పర్లేదు నేను వింటాను.కాకపోతే రాకీ గాడు కోసం మాత్రమే ఆ రోజు ఎక్కువగా బాధపడ్డాను అండీ.. కార్ చూడగానే కారు వెనుకే పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. మాతో పాటే తిరిగి ఊర్లోకి వెళ్లిపోయేవాడు.అది మర్చిపోలేకపోయాను అండీ.😍🤗🙏
@@BLikeBINDU avunu andi naku ardham aindi mee badha, maa deggara budgie birds unnayi andulo okati kuntuntundi naku upset aipoyindi em cheyylo theliya ledu, iron box heat chesi daniki hot compressions ichanu physiotherapy chesanu ippudu nadustundi aa happiness cheppalenu, meedi soft heart andi.
దీప్తి గారు అవునా మీకు పక్షులు ఉన్నాయా? సూపర్ అండీ..నేను కూడా sun conure పక్షులు తీసుకుని కొన్ని డేస్ ఇంట్లో మాకు అలవాటు అయ్యేదాకా పెంచి తర్వాత ఫార్మ్ లో ఉండేలా స్వేచ్ఛగా వదిలేద్దాము అనుకుంటున్నాను. పక్షుల్ని పెంచడం కష్టమా పర్లేదా అండీ కొంచెం చెప్పగలరు
Namasthe Bindu garu🙏...... indaaka evaro mettela gurinchi comment chesaru... reply lo meeru pettina link nenu every word chadivanu... really hats off to your thoughts 👍.... mee lanti vyakthini RUclips dwara kalisinanduku chala happy ga undi. 😊
Happy sankranti, song very good madam
Chala bagindi hayiha thank you so much 🙏
ధన్యవాదములు అండీ 😊🙏
I always love your radio.can you tell me which company is this.can you give the link
Bindu hand writing bagundi muggu kuda bagundi
Thank you so much andi🤗🙏
teams lo notification vachaka ulikki paddanu 😅
video is so natural ❤
😅😅 Thank you so much andi🤗🙏
Wishing you & ur family happy Sankranti Bindu garu💐
Hello bindu garu me vedio lo meere kakunda sarada ganga me chakkani beautiful muggulu lucky snupi kuda santhoshaanni chirunavuni andhisthunae Charlie picture ma daughter kuda chudaledhu a bhadhani thattukolemu maku chotu ane dog vundhi adhi annosarlu nannu daughter ni pedda pedda gaayalu chesindhi ina daanini vadhalaledhu jaali valla noruleni vatini chusthe noruvunna manushula kanna ave better anipisthundhi Sankranthi ante meeku me memori lo vache chedhu badhani meeru fever rupamlo bayataku pampesaru lenivarini thaluchukuntu vunna varikosam mundhuku saagipodhamu Happy Sankranthi
Hope u are doing fine now,love to watch ur videos as i love dogs i felt bad for snoopy
Namastey andi🤗🙏inka jwaramgane undhi andi... Thank you so much.. ayyo ledandi plz dont feel bad.. snoopy gadini andaru premistaru.. vaadini andaru baaga chusukuntaru
Good Morning andi...😊🙏 ippude maa intlo tv lo maa ammayi ninna nenu pettina video pettindi... nenu aa video nu mallee chusanu...somehow I really missed that part andi.. white shirt vesukunna babu aey ani aravadam varaku notice chesanu tarvata inko abbayi danni kalitho thannadam chudaledu... ippudu chusthe nenu kudaa chala badha paddanu... isari aa babu kanipisthe thappakunda alaa cheyoddu ani chepthanu.. adhi vallade dog. nenu chala chotla chusanu ande..pillalu sometimes anvasaramga daani maanana avi pothunte rallu vesi kottadam karralatho kottadam.. ilaantivi. alaage chetla kommalu viricheyadam chetlanu karralato kottadam... butterflies patti himisinchadam pillalo kudaa kontha violent behaviour untundi.. nenu alaa eppudu chusina alaa cheyakudadamma thappu ani chepthanu...andi...isari vellinappdu chepthanu..endukante naaku Snoopy gaadu ante chala chala istam...valla sontha yajamane alaa chesina nenu sahinchanu.. Thank you for your keen observation andi..🤗🙏
Good video of the sankranthi 🎉
అక్క చాలా రోజులు తర్వాత వింటున్న మీ వాయిస్
🤗😊 హాయ్ మా ఎలా ఉన్నావు
I really liked the children playing with lucky...
One thing is clear it's not easy to maintain a farm..how many acres of farm is this
Yes exactly andi it’s not at all easy. Andulonu roju akkada lekunda only weekends lo matrame velli chusukovali ante chala chala kastamga untundi. Okka day workers raakapoyina unna phalamga bayaluderi vellipovali. Akkada vatiki food pettali mokkalaki neellu ivvali kadandee. That is 3 acres 17 guntas andi
one video cheyandi only nonveg curry kosam
Hi...Bindu How r u , Mee videos regular gaa watch chesthuntaanu ,chaala baaguntai. Actually naaku kuda 4 acers land vundi . Sharada & ganga nu chusi nenu inspire ayyanu.meeru brown sugar use chesthaaru kadaa adi brand chepthaara. Plz reply ivvandi. By the way Naa Peru Shobha Andi. Tq❤
hello andi Namastey🤗🙏.. happy to hear about your farming land.. and meeru kudaa avuvulani penchabothunnaru anukuntunnanu manchidi andi..santoshamu... nenu Conscious food, 24 mantra. Organic tatva brands veetilo edaina vaadathanu andi.. ante aa time veetilo edhi dorikithe adhi vaadatanu...andi
❤❤❤❤
Sankranti Subhakankshlu 🎉🎉🎉🎉🎉🎉
Meeru busy ayina kuda job chesukuntoo ,Ela farm vhudukuntunnatu ante great abdi
Hi Bindu garu. Thq for your vlog nice lucky is soo cute
Hi akka mee vedio kosam chesthunna just vedio vachindhi 1st view nd 1st comment
I'm big fan of you Akka...and lots of love from Ongole
Hi maa Raghava elaa unnavu? 🤗😊😍 Thank you so much for your love maa
@@BLikeBINDU share your location Akka I'll come and meet you once directly
sankranthi subhakankshalu bindu garu
సంక్రాంతి శుభాకాంక్షలు అండీ ధన్యవాదములు 🤗🙏
Hi bindu muggu chala bagundi meeru chala cool ga vuntaru
Hi akka happy Sankranthi Get well soon
hi... ma'am, there was a little gap in watching ur stress buster vlogs
hi pls miru motton curry cheyandi inthakanundhu cbesindhi memu try chesamu chala bagundhi eesari fry cheyandi and chiken curry
Hello andi🙏😊. Nenu adhi manesanu andi nenu mutton tinadam ledu vandadam kudaa ledu andi. Chicken kudaa chala ante chala thakkuva eppudaina okasari konchem tintunna andi. Prastutam ki naa naa non veg ante only Egg😊
Happy to see you again sister....we were just waiting for your video
Hi Bindu garu, u r really superb natured girl. Everything is good the way u think and do the works is really wow. Radio is superb mam which company mam put link to buy radio mam
Hello andi🤗🙏Thank you so much ... a.co/d/80g08Tw idhi US lo theesukunnamu andi
Mee hand writing Bagundi bindu garu
Bindu it is better to spend time with family and good friends when you are in low..especially in festivals
Hi Bindu garu happy sankranti
నమస్తే అండీ 😊🙏 సంక్రాంతి శుభాకాంక్షలు ..ధన్యవములు అండీ 🤗😊🙏
Lucky is so lucky have a great parents
Happy Sankranti bindhu akka ❤
🙏👌👌👌
Me lucky chala bagaudhi.yakada konaru.address tell madam
Namaskaram Bindhu garu..hope you are doing well now❤..you are my therapy and now lucky joins toooo..he is such a cutie pie in his actions and the way he is making cute sounds when you are sick❤..god bless him..if possible please share about your radio, am also big fan of old songs like you Bindu garu..lots of love ❣️ from UAE
నమస్తే బిందు గారు 🙏🙏
Please keep videos continuously Andi 🙏🙏
Sure andi... 😊😍🙏
Peace full life 😊
radio ekkada teskunaru andi chepthara nen kuda teskuntanu
Ok thanks I can see in Amazon but those are plastic not wood please let me know if you have real wood
Namastey andi🤗🙏adhi US nundi maa vallu vastu techi icharu andi
Hi Bindu garu.meeru thukasi aakulu vesi boil chese bowl akada tisukunaro chepandi.alage coffee mix chesedi kuda akada tisukunaro chepandi please.
Waiting for ur video Bindu gaaru
Hi Rajiya garu😍😊🙏
Happy sankranti bindu garu
సంక్రాంతి శుభాకాంక్షలు అండీ ధన్యవాదములు 🤗🙏
Hi bindhu this is lakshmi dont let lucky climb the stairs its not good for its back small dogs easily hurt their back as a dog owner i am informing you bye take care
Hello andi Namastey🙏🤗.. sure andi i will follow your advice. lucky gaademo metlu chuste punakam vachinatlugaa ekkestu untadu.. monna vellinappudu nenu okka nimisham vaadini vadhili lopaliki velli bayatiki vachi chusesariki lucky kanipinchaledu..gonthu poyetatlu lucky lucky ani pilichanu..chinniga untadu kadaa aa chetla madhya ekkada unnado kanapadledu.. bhayam vesindi nenu naa husband pool singh devamma andaram arustu vetikamu..chivariki chusthe vaadu metla meeda cool gaa kurchuni mammalni chustunnadu... 😅😅hammayya anukunnamu.. vaadini ika nundi metla meedaku vellanivvanu andi..okavela vellalsi vaste nene ethukuni theesukuni veltheanu... thank you so much andi
హాయ్ బిందు బంగారం, సంక్రాంతి శుభాకాంక్షలు
B like Bindu garu...👍🌱🌿🌾🐮🐄🙏
Hello Bindu ,take care of your health, అందమైన పరిసరాలు ❤ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి,, రేడియో గురించి చిన్న సలహ ఇస్తారా, పాత వీడియో లో అమెజాన్ అన్నారు, ఇది అమెరికా ది అన్నారు,which one is good i want to buy, ప్రస్తుతం నేను యుఎస్ లో ఉన్న, please చెప్పండి, ఏది తీసుకోవాలో 😊
హలో అండీ 🤗🙏 నమస్తే ..తప్పకుండ అండీ జాగ్రత్తగా ఉంటాను. ధన్యవాదములు అండీ. రేడియో అమెరికా అమెజాన్ సైట్ లో కొన్నాము అండీ.అక్కడి నుండి తెలిసిన వారు వస్తుంటే amazon.com లో ఆర్డర్ చేసి వాళ్ళే తీసుకువచ్చారు. మీకు కావాలి అంటే చెప్పండి అమెరికా అమెజాన్ లింక్ ఇస్తాను ఎవరైనా వస్తుంటే తెప్పించుకోవచ్చు
Thank you Bindu, present am in US
Hi Bindu garu Meru water boil chesina glass cattle link unte pettara
👌
Gomatha Sharadha 🙏🕉️🚩🚩🚩
🤗😊😍🙏🙏
fm radio ekkada theukunnaru madam
Namaste bindu garu.white cloththo shed vesaru kada bindu garu.daani use cheppara pls.
నమస్తే అండీ 🤗🙏. శ్రీ సుభాష్ పాలేకర్ గారు రాసిన ప్రకృతి వ్యవసాయం పుస్తకం లో వారు " భూమిని ఎప్పుడూ నేరుగా ఎండకు ఎక్సపోజ్ చేయకూడదు. ఎలా అయితే మనం వస్త్రాన్ని ధరిస్తామో అలానే భూమిని కూడా సహజమైన అక్కడే మన పొలంలోనే ఉంటే ఎండుటాకులు వంటి వాటితో భూమిని కప్పి ఉంచాలి అని చెప్పారు. మన భూమిలో మనకు అంటే మొక్క అభివృద్ధికి మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు ఉంటాయి. అలాగే వాన పాములు వంటివి కూడా ఉంటాయి. ఎండకు అవన్నీ చచ్చిపోతాయి. భూమిలో జీవపదార్ధం నశించి మట్టి జీవం లేకుండా కొన్నాళ్ళకి ఇసుకలా మారిపోతుంది. అందువల్ల భూమిని ఎండ నుండి కాపాడాలి అని చెప్తారు. ఉదాహరణకు అడవి. అడవిలో ఒక్క మొక్కకు చీడ పీడలు ఆశించవు. అన్నీ కలిసి మెలిసి ఆరోగ్యంగా ఉంటాయి. అన్నీ దట్టంగా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల భూమి మీద ఎండ కూడా పడదు కాబట్టి సూక్ష్మ జీవులు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాతావరణాన్ని మనం మన పొలంలో create చేయగలిగితే మొదట్లో కాకపోయినా మెల్లి మెల్లిగా పంట బాగా వస్తుంది అని రాసారు. మన దగ్గర అప్పటికప్పుడు పెద్ద పెద్ద చెట్లు అడవి లాంటి వాతావరణం ఉండదు కాబట్టి అలా 50% షేడ్ నెట్ తో కొంత భాగంలో నీడ కల్పించాము. టమాటో వేసాము చాలా చాలా బాగా వచ్చింది అండీ. కానీ అన్నీ టమాటో లు అడవి పందులు కోసుకుని తినేసేవి.
Radio link ivvandi bindu garu
Mimmalni kalavacha akka
బిందూ, ఫార్మ్ house మొత్తం tour చూపించవా.. నాకు అర్ధం కావటం లేదు.. Plz
నమస్తే అండీ 🤗🙏 తప్పకుండా చూపిస్తాను. ఒక నెలలో కొన్ని మార్పులు అవీ ఉంటాయి. తోటను నీట్ గా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేస్తున్నాను.అవి పూర్తవగానే అర్ధం అయ్యేట్లుగా డ్రోన్ తో చేసి వీడియో పెడతాను అండీ
Meeru chala lucky
Hiii akka happy Pongal 🥳🥳🥳🎉
Hi amma Anjali.. elaa unnnavu nanna? chinnu babu ki neeku chala late gaa Sankranthi subhakankshalu cheptunnanu sorry maa.. ayina ivala undhiga గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మా 😍😘😘🤗
Medam redio ekkada thisukunaru
Hi andi bread recipe post cheyara andi pls
Snoopy ni pilllalu kottadam naku chala badaga anipinchindi bindu garu ,meru stop chsi pillalaki explain chsi undalsindi anipinchindi
ledandee meeru assalu alaa anukokandi..vallu evaru snoopy ni kottaledu..just lucky ni karavabothundemo ani aey aey ani aricharu.evaraithe pillalu snoopy gaadini alaa aricharo adhi valla own dog...snoopy vallade andi. 🤗🙏 valla dog lucky ekkada karustundo ani alaa chesaru.. paiga vallu vachina samayamlo nenu bed meeda jwaratho padukuni unnanu,..video sachin theesaru andi
Leg tho kick chsaru snoopy ni andukey badaga anipinchindi andi,I know me health baledani
Super pleasent video👍🏻💕
Lightening conductor pettinchukondi..For Safety
Bindu garu superb 👌
Hi Bindu i like your videos and your life style, take care
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్
Take care బిందూ.అంత మంచులో వాకిలి తుడీచి , కళాపి చల్లి ముగ్గులు పెట్టకపోతే ఏం రా ? నీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా..లక్కీ అల్లరి ముద్దుగా ఉంది. ఈసారి గంగ అల్లరి మిస్సింగ్.😂. సంక్రాంతి చేదు జ్ఞాపకాలు ఇచ్చినా, మర్చిపోయి కొత్త జ్ఞాపకాలు ప్రోది చేసుకుంటున్నావు.. బ్లెస్ యూ రా..🙌🙌💝🎁🍫
బిందు గారు మీ రేడియో చాలా బాగుంది
ఎక్కడ కొన్నారో.కొంచెం చెప్పరా