అమ్మ నమస్తే నేను ఒక ఆటో డ్రైవర్ నీ ఫైనాన్స్ లో ఆటో తీసుకున్నాను కానీ కిరాయిలు సరిగా లేక 4 నెలల నుంచి కిస్తీలు కట్టాలేకపోతే ఆటో ఫైనాన్స్ వాళ్ళు teesukellipoyaaru. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి బొజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను. దయ చేసి నాకు ఎదైన పని ఉంటే ఇప్పించండి అమ్మ ఎవర్ని అడగాలో ఎలా అడగాలో తెలియక ఇలా మిమ్మల్ని abyardhistunnaanu
Shed lopali nunchi water bayataki velle route end lo oka pit teesi oka drum pedithe go moothram motham danloki vastay appudu ala pose appudu patte peni lekunda untundi sister ❤️
అలాగే చేశాము అండీ. కానీ ఎందుకో మాకు అది వీలుపడలేదు. కారణం గచ్చు ను బాగా గరుకుగా చేయించడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లలేకపోవడం వల్ల అక్కడే నిలుస్తుంది. ఆ తీయించిన పిట్ అలాగే ఉండిపోయింది. గచ్చు గరుకుగా లేకపోతే వాటి కాళ్ళు స్లిప్ అవుతాయి అని అలానే ఉంచేసాము అండీ 🤗🙏
బిందు గారూ, మీ వీడియో వోలాగ్‌కి ధన్యవాదాలు. అద్భుత కథ వంటి మీ వీడియోలు, నా కుమార్తె మీ వీడియోలను ఇష్టపడుతుంది; మరియు నా తల్లి కూడా అలాగే ఇష్టం. మంచి వీడియోలకు ధన్యవాదాలు, మేము వీడియోను చూసినప్పుడు అవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కలిగిస్తాయి.
Hi akka Nenu mee "water kaapadukundam" video chusanu, daani kinda commemt kuda chesanu Kani 2 months back video kada, meeru chaduvutaro ledo ane doubt tho ikkada kuda raastunnanu Great video akka😇 Asalu water saving meeda intha manchi video nenu ippati varaku chudaledu Thank u for this video akka🙂 Nenu maa daddy ni mana intiki inkudu guntha unda ani adigithe, manam undedi village lo and maa inti mundu road undadu So, neellu bhoomi loki vellipotayi ani chepparu
నమస్తే బిందు గారు 😍🙏 ప్రకృతి తో మీరు కలసి జీవించడానికి పడే కష్టం చూస్తేనే అర్థం అవుతుందండి. మీకున్న ఓపికకు మరొక్కసారి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ తర్వాత వీడియోలో మేము శారదమ్మ కొడుకుని చూడబోతున్నామని అనుకుంటున్నాను 🐄🐄👍
నమస్తే బిందు గారు😍🙏🙏 నేను మీ వీడియోస్ చూస్తున్నాను కానీ కామెంట్స్ పెట్టడానికి అసలు ఖాళీ టైం లేక పెట్టలేదు అండి . ఆ వీడియోస్ కూడా టీవీలో పెట్టుకొని పని చేసుకుంటూ వింటూ చూస్తున్నాను. అంటే మీరు రేడియో వింటూ పొలంలో పని ఎలా చేసుకుంటారో అలా నేను మీ వీడియోస్ చూస్తూ పని చేసుకుంటాను. మీ జీవనశైలి చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుందండి. మీలాగే నాకు ప్రయత్నించాలని ఉంటుంది కానీ నా ఇష్టాలు వేరు నా ప్రపంచం వేరు మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలు వేరు, వాళ్ల ప్రపంచం వేరు . ఇలా చేద్దాం అని నేను చెప్పిన ప్రయోజనం ఉండదు. మీరు అన్నారు కదా మీకు పల్లెటూరి వాతావరణం ఇష్టమా పట్నం వాతావరణం ఇష్టమా అని అడిగితే ఎక్కువమంది పట్నం వాతావరణం అంటేనే ఇష్టం అని అన్నారు కదా...... అసలైన జీవితాన్ని ఆస్వాదించడం అంటే ఏంటో తెలియని వాళ్ళకి పట్నం వాతావరణమే ఇష్టం అండి. మేము కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తాం అండి మీలాగే మేము అక్కడ వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టపడాలి . కూలీలు దొరకరు, దొరికిన సరిగ్గా చేయరు, టైం కి రారు ,వచ్చినవాళ్లు మరోకోరోజు రమ్మన్న ఏదో ఒక పని ఉందని చెప్పి మళ్ళీ రమ్మన్న రారు . కూలీలకు ఇచ్చే ఖర్చును భరించలేక కూలీలు దొరక్క పిచ్చి మొక్కలను చంపడానికి గడ్డి మందు వాడాల్సి వస్తుంది . ఇలా వాడడం నాకు అసలు ఇష్టం లేదు. గడ్డి మందు వాడకూడదని మా వాళ్లకు చెప్తే మొత్తం నువ్వు పీకుతావా అని నన్ను అడుగుతారు 😂 ఏమి చేయలేనీ పరిస్థితి. ఏదేమైనా కనండి పూర్వం మన పెద్దవాళ్లకున్నంత ఓర్పు, సహనం ఇప్పుడు ఉన్న వాళ్లకు లేదు ఏ పనైనా కష్టపడకుండా ఈజీగా అయిపోవాలి. నీ మీతో ఎన్నో చెప్పాలని ఉంటుంది కానీ మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదని భావిస్తూ మీ శ్రేయోభిలాషి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Prakruti odilo ninnu choostunte naku kudaa 2 rojulapaatu mee farmhouse lo undaalanipistundamma, naa peru Padmavathi, nenu bangalore lo untaanu, nuvvu chaalaa adrustavanthuraalivi God bless you.
😅😅😅😅 ammo entandee...lucky nijamga ilane alochistunnadu antaara... vaadu chese allariki vaadiki aa thitlu... vaademo chinnaga untadu okka sec lo speed gaa perigedathadu...mememo bandaga untamu..vaadi venka padi pattukolemu..😅 intlo TV lo cctv cameralo chusinaa arustadu.. Editing chesetappudu sarada ganga kanipinchinaa arustadu paiki ekkesi monitor venaka chustadu... maa thammudu kudaa same to same as it is gaa ilaane antadu...kakapothe lucky place lo maa ammayi untundi... anthe thedaa... ninnemo illu uduvu, ginnelu thomu, battalu madatha pettu ani tidutundi Sarada ganga ni amma thalli ani muddhu chestundi... ento telchuko mee ammatho ani maa ammayiki naa meeda chepthadu...😅😅😅
Hi Bindu garu meru urine collection ki chala srama padaru, okapadu nenu alane chesevadini but I have an idea. Shed bayata general ga urine etu vaipu flow avtundo akada small hole deep gadig chesi bucket andulo petayandi. Make sure urine runs into the bucket with the help of a pipe. 😅 Over night peteyandi kavalasinantha urine collect cheyachu. Hat's off to your dedication 😊
హాయ్ అండీ 🤗🙏నమస్తే. మేము కూడా అలానే చేసాము అండీ. కొంచెం వాలుగా కట్టించి చిన్న కాలువ చేసి ఆ కాలువ లో మూత్రం గుంటలో ఉండే డబ్బా లోకి వెళ్లేలాగే కట్టించాము.కానీ షెడ్డులో నేల బాగా గరుకుగా ఉండడం వల్ల ఫ్లోర్ పెచ్చులుగా ఊడి చిన్న గుంతలు ఏర్పడడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లకుండా అక్కడే నిలుస్తుంది అండీ. అది పనికి రాకుండా పోయింది. అందుకే అలా పట్టుకోవాల్సి వస్తుంది
Bindu garu... We trained all pets to be collected for feeding by Ringing Temple Bell of size 2.5-3 kg.. mainly helpful for Chick to call. Bell the ring and feed for few days then they respond.. i did this in my farm and result great
Hi akka. Na Peru lakshmi Me videos choosthe naku chala happy ga anipisthundhi. Inka meru chepe matalu vinte naku kocham motivation laga anipisthundhi. Nenu water kocham weast chestanu kavali ani kadhu kocham nenu water tho kadagatam ekuva chesedhani. Me videos choosaka water tap on chesina mere gurthu vachi off chesthuna.
Amma by watching your vedios we feel very pleasant and refreshed feel the worth of being with nature.mostly see to learn moral values in life.Iam 60&aunty is 54years old,with your permission can we wisit you please.from hyderabad lakdikapul. 🙏.
Ah gaddi kuda sannaga cut chesi waterli nanapetti mokkalaku evvachu ani oka video lo chusanamma. Ntha eshtamunte antha kashtapadathavoo anipustundi. Ni video lu naku chala eshramra thalli. Nidra apukunu mari chustha. 😊
Hi Bindhu garu mev video's chusthunnappatinundi anukuntunna .porlam memu kuda eppatikaina konukkovalani.meeru 2 or 3 years back kavachu porlam gurinchi edho video lo pettaru gagrathalu 2or3 years back.appudunenu adhi chadhivanu chala clear ga rasaru.ippudu porlam searching lo unnam . please Naku adhi kavali please andi .
Hi Bindhu garu ,Mee farm lo vachina vegetables yekkada sale chestharu . Memu Hyderabad lo Bhel lo ne vuntamu . Ye area shop lo vegetables sale chestharu maku deggara aithe konukuntamu organic ga meeru grow chesthunnaru . Thanks andi
నమస్తే అండీ 🤗🙏 అటు వైపు ఒక కుంకుడు చెట్టు పెట్టాను అండీ. కానీ అటు ఎప్పుడూ వెళ్ళలేదు. మొత్తం ముళ్ళు ముళ్ల చెట్లు ఉంటాయి. కావాలనే సేఫ్ గా ఉంటుంది అని వాటిని తీయలేదు. వాటి మధ్యలో ఉండాలి అండీ అదీ. అయినా మొన్న మళ్ళీ కుంకుడు చెట్టు ఆర్డర్ పెట్టాను. వస్తుంది అండీ.
Hat's off to you dear Ur patience Pattudalaa Genuine love for Animals Farming Etc Otherwise collecting cow urine Making n spraying jeevamrutham I liked ur onion wired basket I didn't understand y d tap below the onion basket One small observation dear Please do not Store popu dinusulu n garam masala dinusulu in the same box Though I am fascinated by the wooden poou dabba, I store each n every spice separately in a 50 gram emptied coffee powder glass bottle of Nescafe Because every spice has a unique aroma n smell and taste Awaiting your next vdo I really am amazed how do you stay alone with out any people around Ofcourse ur Hby is always there Love from me to you dear ❤ God n nature are sooooo great The ingredients good for humans are also good for plants Life is Life For every creature First time I am seeing beer is used in farming
నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండీ.నా పట్టుదలే కాదండీ మీ అందరి ఎంకరేజ్మెంట్ కూడా ఎంతో ఉంది. నా ఫెయిల్యూర్స్ ని మీరెవరూ ఎన్నడూ ఎత్తి చూపలేదు. అది చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని పట్టుదలని ఇస్తుంది అండీ. ఆ టాప్ ఆ అండీ అది నైట్ టైమ్స్ లో ఏదైనా అవసరం పడితే బయటకు వెళ్లడం అంత సేఫ్ కాదు కదండీ. అందుకే వంట చేసేటప్పుడు చిన్న చిన్నవి కడగడానికి ఆ టాప్ అండీ.అక్కడ సింక్ పెట్టేంత చోటు లేదు అండీ. అలాగే అన్ని రకాల దినుసుల్ని విడిగా [పెట్టేంత చోటు కూడా లేదు అండీ. అందుకే అందులో పెట్టాల్సి వచ్చింది. మొన్నీమధ్యనే అలా కలిపి పెట్టాను. నా హస్బెండ్ ఒకోసారి లోకల్ గా పని ఉండి నైట్ 10-11 వరకు రారు అండీ అప్పడు కూడా నేనొక్కదాన్నే ఉంటాను. నాకేమీ భయం అనిపించదు అండీ. బీర్ ను కొరియన్ natural ఫార్మింగ్ లో వాడతారు అండీ. ఇందులో దాని పాత్ర ఏమీ ఉండదు. అది ఆ పదార్ధాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అండీ.పచ్చడి కి ఉప్పు లా ఈ ఫెర్టిలైజర్స్ కి అది అలా అండీ అంతే.🤗🙏
@@BLikeBINDU Thank you for your elaborate reply as usual in spite of your busy work Hard work is yours and we enjoy and cherish comfortably sitting at home All our wishes are with you dear 💪
నమస్తే అండీ 🤗🙏. అలాగే అండీ తప్పకుండ జాగ్రత్తగా వేయిస్తాను. డాక్టర్ గారిని అడిగాను అండీ. 15 డేస్ తర్వాత deworming ఒకసారి చేయాలి అన్నారు అలాగే ఫస్ట్ వాక్సిన్ 1 నెల ఏజ్ వచ్చాక వేస్తాను అన్నారు అండీ.
అప్పుడు దానికి ఆ డిసీస్ రాకముందే goat pox వాక్సిన్ వేయించాము అండీ శారద కు గంగ కు ఇద్దరికీ . lsd కి వాక్సిన్ లేదు కదండీ. అయినా వచ్చింది అండీ. అప్పుడు మేము పడ్డ బాధ వేదన మాటల్లో చెప్పలేనిది. నిజంగా ఆ దేవుడి దయ మాపై ఉండడం వల్లనే గంగ ఆరోగ్యంగా బయటపడింది అండీ. మీకు అది ఇంకా గుర్తుందా అండీ. చాలా చాలా థాంక్స్ అండీ గుర్తు పెట్టుకుని మరీ చెప్పినందుకు. 🤗😍❤🙏
Hiiiiii bindu akka video's super ninnu chusi chaaala happy vesindi ento manasu chaala baram ga vundi ni vlog chusi hai vundi ani nene chesukovali ani dull ga vunna kani ninnu chusi chaala nerchukuna love u alot akka ❤❤❤
Ma ammayi ninnane adigindi inka "B LIKE BINDU" Aunti ee week video pettaleda ani.. Appudu kaasi puttadu kada aa short chuincha.. I will watch thia video with her after going home.. Such a peaceful and inspiring videos for future generations.. Thanks Bindu gau
Nenu cheppindi adey andi. Filtration tank ni drip system ki connect cheyali andi. Manam cloth filtering chesi venturi dwara pampina peda drip pipes lo irukkupothubdi andi. Anduke filtration tank install chesthe direct gaa drip to ivvochu ani cheppanu🤗🙏
Hello andi vaatini lagerstroemia ledaa common language lo crepe myrtles antaru andi. avi nenu Gopal Vegetable Nursery lo theesukunnanu. Google cheste meeku address dorukuntundi
Hi bindu garu miku red rice ekada dorikinai Mi age ,,height,,weight enta andi Chala sannaga ayaru 2yrs back videos to compare cheste May be farm works vala ayaru anukunta
@@BLikeBINDU ok thankqu,nenu polam వెళ్ళేటప్పుడు ఇప్పుడు వర్ష కాలం కదా నాకు బాగా use అవుతాయి అని , చెరువులకు same ఇదే మాదిరి వెల్లుల్లి బెల్లం వేస్తం ఆండీ.
Hello andi..
మీ వీడియోలు చూస్తుంటే ఆ కాసేపు ఏది గుర్తు రాదు, ఒక చక్కని విహారయాత్ర చేసి వచ్చినట్టుగా ఉంటుంది మనసుకి..😊🙌
ఎంతో కష్టపడి మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు
Hats off to you ❤
Kastapaddam valane mana patha kalam vallu healthy ga unnaru manam avanni marchipoyi sukhaniki lonayyam andulone kalthi mosam puttukochhay vatini manam penchi peddha chesthunnam sukham valana Bindu garu adrustvanthulu andi enthina
Hello బిందు గారు ప్రకృతి తో ప్రయాణం లక్కీ తో మాటలు శారద గంగా గారాబం చూడటానికి చాలా సంతోషంగా ఉంది 😊హ్యాపీ healthy డే 😊
అమ్మ నమస్తే నేను ఒక ఆటో డ్రైవర్ నీ ఫైనాన్స్ లో ఆటో తీసుకున్నాను కానీ కిరాయిలు సరిగా లేక 4 నెలల నుంచి కిస్తీలు కట్టాలేకపోతే ఆటో ఫైనాన్స్ వాళ్ళు teesukellipoyaaru. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి బొజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను. దయ చేసి నాకు ఎదైన పని ఉంటే ఇప్పించండి అమ్మ ఎవర్ని అడగాలో ఎలా అడగాలో తెలియక ఇలా మిమ్మల్ని abyardhistunnaanu
Manasu baagalenapudu mee videolu, farm chusthe haayiga anipistundi Bindugaru
Commercial kaani konthamandhi youtubers lo meeru okaru nenu general gaa evariki comment pettanu kaani channel starting nundi cheppinade chestunna Bindu ante naaku chala ishtam keep on going like this Bindu ❤
థాంక్యూ సో మచ్ అండీ రమా గారు 🤗🙏😍
Shed lopali nunchi water bayataki velle route end lo oka pit teesi oka drum pedithe go moothram motham danloki vastay appudu ala pose appudu patte peni lekunda untundi sister ❤️
అలాగే చేశాము అండీ. కానీ ఎందుకో మాకు అది వీలుపడలేదు. కారణం గచ్చు ను బాగా గరుకుగా చేయించడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లలేకపోవడం వల్ల అక్కడే నిలుస్తుంది. ఆ తీయించిన పిట్ అలాగే ఉండిపోయింది. గచ్చు గరుకుగా లేకపోతే వాటి కాళ్ళు స్లిప్ అవుతాయి అని అలానే ఉంచేసాము అండీ 🤗🙏
@@BLikeBINDU 🙂✨
బిందు గారూ, మీ వీడియో వోలాగ్‌కి ధన్యవాదాలు. అద్భుత కథ వంటి మీ వీడియోలు, నా కుమార్తె మీ వీడియోలను ఇష్టపడుతుంది; మరియు నా తల్లి కూడా అలాగే ఇష్టం. మంచి వీడియోలకు ధన్యవాదాలు, మేము వీడియోను చూసినప్పుడు అవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కలిగిస్తాయి.
Madam mee video's chustunte mind relax ga unrundhi
Hai madam Garu please keep weekly twice videos Andi
First time chustuna andi,mee video, chala happy ga anipinchindee
చాలా చాలా ఓపిక 👌👍
చాల రోజుల తర్వాత మీవీడియో చూశాను మనస్సు ప్రాశాంతంగా అనిపించింది సిస్టర్
Hi akka
Nenu mee "water kaapadukundam" video chusanu, daani kinda commemt kuda chesanu
Kani 2 months back video kada, meeru chaduvutaro ledo ane doubt tho ikkada kuda raastunnanu
Great video akka😇
Asalu water saving meeda intha manchi video nenu ippati varaku chudaledu
Thank u for this video akka🙂
Nenu maa daddy ni mana intiki inkudu guntha unda ani adigithe, manam undedi village lo and maa inti mundu road undadu
So, neellu bhoomi loki vellipotayi ani chepparu
Bindu garu for your sucessful life its your husband's support really great to geet suvh support❤
నమస్తే బిందు గారు 😍🙏
ప్రకృతి తో మీరు కలసి జీవించడానికి పడే కష్టం చూస్తేనే అర్థం అవుతుందండి.
మీకున్న ఓపికకు మరొక్కసారి మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
తర్వాత వీడియోలో మేము శారదమ్మ కొడుకుని చూడబోతున్నామని అనుకుంటున్నాను 🐄🐄👍
నమస్తే బిందు గారు😍🙏🙏
నేను మీ వీడియోస్ చూస్తున్నాను కానీ కామెంట్స్ పెట్టడానికి అసలు ఖాళీ టైం లేక పెట్టలేదు అండి . ఆ వీడియోస్ కూడా టీవీలో పెట్టుకొని పని చేసుకుంటూ వింటూ చూస్తున్నాను.
అంటే మీరు రేడియో వింటూ పొలంలో పని ఎలా చేసుకుంటారో అలా నేను మీ వీడియోస్ చూస్తూ పని చేసుకుంటాను. మీ జీవనశైలి చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుందండి. మీలాగే నాకు ప్రయత్నించాలని ఉంటుంది కానీ నా ఇష్టాలు వేరు నా ప్రపంచం వేరు
మా ఇంట్లో వాళ్ళ ఇష్టాలు వేరు, వాళ్ల ప్రపంచం వేరు
. ఇలా చేద్దాం అని నేను చెప్పిన ప్రయోజనం ఉండదు.
మీరు అన్నారు కదా మీకు పల్లెటూరి వాతావరణం ఇష్టమా
పట్నం వాతావరణం ఇష్టమా అని అడిగితే ఎక్కువమంది పట్నం వాతావరణం అంటేనే ఇష్టం అని అన్నారు కదా......
అసలైన జీవితాన్ని ఆస్వాదించడం అంటే ఏంటో తెలియని వాళ్ళకి పట్నం వాతావరణమే ఇష్టం అండి.
మేము కూడా మా అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తాం అండి మీలాగే మేము అక్కడ వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టపడాలి . కూలీలు దొరకరు, దొరికిన సరిగ్గా చేయరు,
టైం కి రారు ,వచ్చినవాళ్లు మరోకోరోజు రమ్మన్న ఏదో ఒక పని
ఉందని చెప్పి మళ్ళీ రమ్మన్న రారు . కూలీలకు ఇచ్చే ఖర్చును భరించలేక కూలీలు దొరక్క పిచ్చి మొక్కలను చంపడానికి గడ్డి మందు వాడాల్సి వస్తుంది . ఇలా వాడడం నాకు అసలు ఇష్టం లేదు. గడ్డి మందు వాడకూడదని మా వాళ్లకు చెప్తే
మొత్తం నువ్వు పీకుతావా అని నన్ను అడుగుతారు 😂
ఏమి చేయలేనీ పరిస్థితి. ఏదేమైనా కనండి పూర్వం మన పెద్దవాళ్లకున్నంత ఓర్పు, సహనం ఇప్పుడు ఉన్న వాళ్లకు లేదు
ఏ పనైనా కష్టపడకుండా ఈజీగా అయిపోవాలి.
నీ
మీతో ఎన్నో చెప్పాలని ఉంటుంది కానీ మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదని భావిస్తూ మీ శ్రేయోభిలాషి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Prakruti odilo ninnu choostunte naku kudaa 2 rojulapaatu mee farmhouse lo undaalanipistundamma, naa peru Padmavathi, nenu bangalore lo untaanu, nuvvu chaalaa adrustavanthuraalivi God bless you.
Your love for the animals is commendable!!😊
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే స్ట్రెస్ లెవెల్స్ మీలో ఎక్కువగా కనిపిస్తుంది 👍👍🤗
Lucky gaadi inner feeling😅
Ee mummy eppudu anthe na kanna ekkuva sharadga ganga ni love chestadhi 😢 chala vadhu anna sare mudhulistadhi.naku emo eppudu thantha lucky kodutha lucky allari cheyaku lucky ani arustane untadhi.malli ee avasram vachina sare nanne pilustadhi lucky vegetable tenchudham eruvedham spray chedham manta pedudham mantalu arpudham anna nene kavali😮 mudhulaki lucky gaadu vadhu .ee pedha lunnare ardhame chesukoru🤦.maa dady ithe anni chusta untadu kani bindhu mummy ki edhuru em cheppadu😂
😅😅😅😅 ammo entandee...lucky nijamga ilane alochistunnadu antaara... vaadu chese allariki vaadiki aa thitlu... vaademo chinnaga untadu okka sec lo speed gaa perigedathadu...mememo bandaga untamu..vaadi venka padi pattukolemu..😅 intlo TV lo cctv cameralo chusinaa arustadu.. Editing chesetappudu sarada ganga kanipinchinaa arustadu paiki ekkesi monitor venaka chustadu... maa thammudu kudaa same to same as it is gaa ilaane antadu...kakapothe lucky place lo maa ammayi untundi... anthe thedaa... ninnemo illu uduvu, ginnelu thomu, battalu madatha pettu ani tidutundi Sarada ganga ni amma thalli ani muddhu chestundi... ento telchuko mee ammatho ani maa ammayiki naa meeda chepthadu...😅😅😅
@@BLikeBINDU 😂😂🙏amma prema
Meeru okka sari shravanamegham channel chudandi meeku nachhuthundhi nice to see you
Nenu pregnant tho vunnanu akka ..mi videos chustu vuntaa .late ithe mi patha videos chustunanu akka ...ala prakruthi videos chuste naku baguntundhi 😊
అమ్మా ఆరోగ్యం జాగ్రత్త 🤗🙏ప్రశాంతంగా ఉండు, మంచి ఆహారం కడుపు నిండా తీసుకో. కంటి నిండా నిద్రపో మా. 😍❤
Tq so much akka 😊
Bindu garu mee videos Chala baguntie
Very inspiring to see your work Bindu. Mee peddals pempakaniki meeru kashtapade thathvaniki abhinandanalu.God bless you maa....
Such a happy life you are leading Bindhu gaaru. Sarada ganga paina meeru chese mudhu chala bavuntadi
Hi Bindu garu meru urine collection ki chala srama padaru, okapadu nenu alane chesevadini but I have an idea. Shed bayata general ga urine etu vaipu flow avtundo akada small hole deep gadig chesi bucket andulo petayandi. Make sure urine runs into the bucket with the help of a pipe. 😅 Over night peteyandi kavalasinantha urine collect cheyachu. Hat's off to your dedication 😊
హాయ్ అండీ 🤗🙏నమస్తే. మేము కూడా అలానే చేసాము అండీ. కొంచెం వాలుగా కట్టించి చిన్న కాలువ చేసి ఆ కాలువ లో మూత్రం గుంటలో ఉండే డబ్బా లోకి వెళ్లేలాగే కట్టించాము.కానీ షెడ్డులో నేల బాగా గరుకుగా ఉండడం వల్ల ఫ్లోర్ పెచ్చులుగా ఊడి చిన్న గుంతలు ఏర్పడడం వల్ల మూత్రం వాలు వైపుకి వెళ్లకుండా అక్కడే నిలుస్తుంది అండీ. అది పనికి రాకుండా పోయింది. అందుకే అలా పట్టుకోవాల్సి వస్తుంది
@@BLikeBINDU iyooo Bindu garu, any ways meru chala inspiring for me. Ma amma meku pedha fan 😊.
అమ్మ గారికి నా నమస్కారములు తెలియచేయగలరు అండీ 🤗😍🙏
Bindu garu... We trained all pets to be collected for feeding by Ringing Temple Bell of size 2.5-3 kg.. mainly helpful for Chick to call. Bell the ring and feed for few days then they respond.. i did this in my farm and result great
GOOD TO SEE....
Chala happy ga vundi akka mi videos chusthunte nenu kuda ila try chesthanu😊
Hi madam, ur videos are soooo refreshing 🎉🎉🎉🎉
నమస్తే అండీ 🤗🙏.థాంక్యూ సో మచ్
Namasthe Bindu gaaru🙏...So much love and happiness in this video❤😊....welcome to the beautiful world Kaashi❤❤❤
నమస్తే డియర్ అస్మా గారు 🤗🙏...థాంక్యూ సో మచ్ అండీ 😍🤗❤
Beuatyful video Bindu chala Rojulatharvatha chisină ❤❤
Very nice lifestyle
No words to comment your video bindu
Hi akka.
Na Peru lakshmi
Me videos choosthe naku chala happy ga anipisthundhi.
Inka meru chepe matalu vinte naku kocham motivation laga anipisthundhi.
Nenu water kocham weast chestanu kavali ani kadhu kocham nenu water tho kadagatam ekuva chesedhani. Me videos choosaka water tap on chesina mere gurthu vachi off chesthuna.
హాయ్ మా లక్ష్మి 🤗🙏చాలా సంతోషం మా. నీటిని పొదుపు చేస్తున్నావు
Me vedio eppudu vastunda ani eduruchustanu andi chala kastapadutunnaru thank you so much andi❤
Very happy life with nature ❤❤
Where is your daughter Bindu not seen..feel happy to see and enjoy your videos ....❤
Bindu mi vedio chusina tharuvatha idi kada jeevinchada mante ani hayini isthundi akariki meeru vine radio kuda entha kalatmikanga vundi asalu eppudu ilane hayiga vundandi amma 🙌🙌 veelaithe ARadio ekkada theesukunnaro thelupagalaru
Such a beautiful video
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
U are a successful youtuber, bcoz u r truthful to ur subscribers🎉👌
Videos upload cheyandi madam wait chesthunanu 🥰🥰
Beautiful flowers very inspiring Bindu garu God bless you abundantly Andi
మునగ తోట ట్రై చేయండి బావుంటుంది
బిందు గారు మీ వీడియో లు చూడక చాలా రోజులు అవుతుంది అండి
నమస్తే అండీ 🤗🙏..ఎలా ఉన్నారు
Amma by watching your vedios we feel very pleasant and refreshed feel the worth of being with nature.mostly see to learn moral values in life.Iam 60&aunty is 54years old,with your permission can we wisit you please.from hyderabad lakdikapul. 🙏.
Bindu garu me video kosam waiting andi meru family member aiepoyaru , chudakapote miss avutunamu andi, finally happy to see you 😊
Chusara bindu mam .lucky gadi double action😂 Sarada Ganga tho vunnantha sepu archi Gola chesadu . Akkadi nunchi vachaka metho play chesthunadu😊
మీరు వాడె బెల్లం చాలా బావుందండీ
Subscribed ❤🎉your vedioes are very very close to the heart amd peacful too ...random ga watch చేసేదాన్ని ....now addicted dear ❤ all the best
Beautiful andi mee life
Great meeru. Adbutham me life style
Ah gaddi kuda sannaga cut chesi waterli nanapetti mokkalaku evvachu ani oka video lo chusanamma. Ntha eshtamunte antha kashtapadathavoo anipustundi. Ni video lu naku chala eshramra thalli. Nidra apukunu mari chustha. 😊
Hi madam good morning,
Seperate the video for organic fertilizer please please please please please...,,
Hi Bindhu garu mev video's chusthunnappatinundi anukuntunna .porlam memu kuda eppatikaina konukkovalani.meeru 2 or 3 years back kavachu porlam gurinchi edho video lo pettaru gagrathalu 2or3 years back.appudunenu adhi chadhivanu chala clear ga rasaru.ippudu porlam searching lo unnam . please Naku adhi kavali please andi .
Peace of mind కావాలంటే ఎవరి vedios చూడాలి bindhu gari vedios chudali
Lucky baabu food gurinchi cheppandi sister
చెప్తాను అండీ 🤗🙏
Memu pulusu lo ki vidiga mudda pappu vondukuntamu. Bavuntadi e sary try cheyandi
Memu kudaa muddapappu thone tintamu andi. Aa roju cheyaledu. Pani ekkuva unnappudu konchem teligga unde food thinali ani cheyaledu andi.🤗🙏
HELLO BINDHU GARU GOODMORNING HAPPY SUNDAY GURUPOWERNAMI SUBHAKANCHALU HAVE A GOOD DAY AND BEST OF LUCK
Hi Bindhu garu ,Mee farm lo vachina vegetables yekkada sale chestharu . Memu Hyderabad lo Bhel lo ne vuntamu . Ye area shop lo vegetables sale chestharu maku deggara aithe konukuntamu organic ga meeru grow chesthunnaru . Thanks andi
Akka lucky ki waterproof shoe vntay pets ki, try those but alavatu ayyevaraki vnchukovu like kids try those... Safty and clean also
మా ఆ షూస్ ఉన్నాయి వాడికి. వేసిన ఫస్ట్ టైమే వాడు మామూలుగానే నడిచాడు. కానీ అవేంటో ఊరికే ఊడిపోతున్నాయి. సరిగ్గా లేవు.🤗😍
Sharadha baby chupinchandi bindhu garu eagerly waiting 😊
sure అండీ 🤗🙏ఈ వీడియో వాడు పుట్టకముందు 15 రోజుల ముందు అండీ అందుకే వాడు లేడు
Mr. Lukki 😂 iz tha CRUELEST Snoop Dogg 🤣🤣🤣🤣✳️
Akka miku viluayite small steel kadai link ivvara pls
amzn.in/d/00DspLlA amma idhi chinnaga untundi meeru meeku kavalasina size chusukuni teesukogalaru...
@@BLikeBINDU Thank you akka ventane reply icharu... Potato fry alanti vatiki adugu antakunda work avutunda akka kadai
adugu mandamga untundi maa emi antukodu.. kanee maree high flame pettesi pakkaki vellipothe konchem emanna antukuntundemo anthe maa..maaku iddarikee kadamma anduke chinnadi theesukunna...anni fries andulone chestanu..
@@BLikeBINDU k akka
Full form is Lactic Acid Bacillus anukunta bindu garu
Ponaganti kura naku istam❤
I'm big fan of you Akka
🤩🤣😃😍😎....meeeru hands tho whistle vesthunte..... THEE REBEL QUEEN laaaaaga vunaaaaru medaaaam gaaaaru..... I LIKE TAAAAAAAAAT 🤣🤣🤣🤣🟢🌿❇️✳️
bindu in your land plz grow kunkudu plant seeds bring by save office 👍🤝
నమస్తే అండీ 🤗🙏 అటు వైపు ఒక కుంకుడు చెట్టు పెట్టాను అండీ. కానీ అటు ఎప్పుడూ వెళ్ళలేదు. మొత్తం ముళ్ళు ముళ్ల చెట్లు ఉంటాయి. కావాలనే సేఫ్ గా ఉంటుంది అని వాటిని తీయలేదు. వాటి మధ్యలో ఉండాలి అండీ అదీ. అయినా మొన్న మళ్ళీ కుంకుడు చెట్టు ఆర్డర్ పెట్టాను. వస్తుంది అండీ.
Bindu Naa bangaru thalli Jayanthi 66 years, Hyderabad
Dippipe pettandi akka
Hi Bindu garu,
Miru farm lo greenhouse endhuku veyyali anukoledu..
Greenhouse pros and cons gurinchi oka video cheyyandi please
HI andi... green house ante you mean poly house aa andi?? or you are talking about Shadenet aa andi... telupagalaru..nenu meeku reply chesthanu🤗🙏
@@BLikeBINDU polyhouse andi
@@BLikeBINDU polyhouse farm yeild penchuthundhi ani antaru kada Bindu garu..
Hat's off to you dear
Ur patience
Pattudalaa
Genuine love for Animals
Farming
Etc
Otherwise collecting cow urine
Making n spraying jeevamrutham
I liked ur onion wired basket
I didn't understand y d tap below the onion basket
One small observation dear
Please do not Store popu dinusulu n garam masala dinusulu in the same box
Though I am fascinated by the wooden poou dabba, I store each n every spice separately in a 50 gram emptied coffee powder glass bottle of Nescafe
Because every spice has a unique aroma n smell and taste
Awaiting your next vdo
I really am amazed how do you stay alone with out any people around
Ofcourse ur Hby is always there
Love from me to you dear ❤
God n nature are sooooo great
The ingredients good for humans are also good for plants
Life is Life
For every creature
First time I am seeing beer is used in farming
నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు. థాంక్యూ సో మచ్ అండీ.నా పట్టుదలే కాదండీ మీ అందరి ఎంకరేజ్మెంట్ కూడా ఎంతో ఉంది. నా ఫెయిల్యూర్స్ ని మీరెవరూ ఎన్నడూ ఎత్తి చూపలేదు. అది చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని పట్టుదలని ఇస్తుంది అండీ. ఆ టాప్ ఆ అండీ అది నైట్ టైమ్స్ లో ఏదైనా అవసరం పడితే బయటకు వెళ్లడం అంత సేఫ్ కాదు కదండీ. అందుకే వంట చేసేటప్పుడు చిన్న చిన్నవి కడగడానికి ఆ టాప్ అండీ.అక్కడ సింక్ పెట్టేంత చోటు లేదు అండీ. అలాగే అన్ని రకాల దినుసుల్ని విడిగా [పెట్టేంత చోటు కూడా లేదు అండీ. అందుకే అందులో పెట్టాల్సి వచ్చింది. మొన్నీమధ్యనే అలా కలిపి పెట్టాను. నా హస్బెండ్ ఒకోసారి లోకల్ గా పని ఉండి నైట్ 10-11 వరకు రారు అండీ అప్పడు కూడా నేనొక్కదాన్నే ఉంటాను. నాకేమీ భయం అనిపించదు అండీ. బీర్ ను కొరియన్ natural ఫార్మింగ్ లో వాడతారు అండీ. ఇందులో దాని పాత్ర ఏమీ ఉండదు. అది ఆ పదార్ధాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అండీ.పచ్చడి కి ఉప్పు లా ఈ ఫెర్టిలైజర్స్ కి అది అలా అండీ అంతే.🤗🙏
@@BLikeBINDU
Thank you for your elaborate reply as usual in spite of your busy work
Hard work is yours and we enjoy and cherish comfortably sitting at home
All our wishes are with you dear 💪
Please vaccinate the animals properly ma..... Regarding calf....
నమస్తే అండీ 🤗🙏. అలాగే అండీ తప్పకుండ జాగ్రత్తగా వేయిస్తాను. డాక్టర్ గారిని అడిగాను అండీ. 15 డేస్ తర్వాత deworming ఒకసారి చేయాలి అన్నారు అలాగే ఫస్ట్ వాక్సిన్ 1 నెల ఏజ్ వచ్చాక వేస్తాను అన్నారు అండీ.
@@BLikeBINDU last time you people felt bad for lumpy virus so reminding
అప్పుడు దానికి ఆ డిసీస్ రాకముందే goat pox వాక్సిన్ వేయించాము అండీ శారద కు గంగ కు ఇద్దరికీ . lsd కి వాక్సిన్ లేదు కదండీ. అయినా వచ్చింది అండీ. అప్పుడు మేము పడ్డ బాధ వేదన మాటల్లో చెప్పలేనిది. నిజంగా ఆ దేవుడి దయ మాపై ఉండడం వల్లనే గంగ ఆరోగ్యంగా బయటపడింది అండీ. మీకు అది ఇంకా గుర్తుందా అండీ. చాలా చాలా థాంక్స్ అండీ గుర్తు పెట్టుకుని మరీ చెప్పినందుకు. 🤗😍❤🙏
@@BLikeBINDU the food you fed gives the strength to combat the fore coming diseases... I think
Hiiiiii bindu akka video's super ninnu chusi chaaala happy vesindi ento manasu chaala baram ga vundi ni vlog chusi hai vundi ani nene chesukovali ani dull ga vunna kani ninnu chusi chaala nerchukuna love u alot akka ❤❤❤
Ma ammayi ninnane adigindi inka "B LIKE BINDU" Aunti ee week video pettaleda ani.. Appudu kaasi puttadu kada aa short chuincha.. I will watch thia video with her after going home.. Such a peaceful and inspiring videos for future generations.. Thanks Bindu gau
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏బిందు ఆంటీ నిన్ను అడిగినట్లు చెప్పమంది అని మీ అమ్మాయికి చెప్పగలరు 😍❤
@@BLikeBINDU Cheppanu Bindu garu. Chala aascharya poindi tarvatha chala santhosha padindi. 😀
Hello bindu garu mee videos chala baguntai
Ajio shopping haul cheyyandi Bindu garu esari
Idhi kadha jeevinchadam ante..... Manasuku nachinattu jeevinchali ani unna adhi andhriki sadhyM kaadhu...... Meeru ba gaaru poola tho nochukuni untaru..... Poina janmalo
Drip dwara jeevàmrutam ivvachu.
Nenu cheppindi adey andi. Filtration tank ni drip system ki connect cheyali andi. Manam cloth filtering chesi venturi dwara pampina peda drip pipes lo irukkupothubdi andi. Anduke filtration tank install chesthe direct gaa drip to ivvochu ani cheppanu🤗🙏
Bindu garu meru use chese coffee mixture ee company and ekkada tesukunnro cheppara please
Akka bellam organic dha..bagundhi link pettava ..akka
Nice video Andi
Kashi garni chpuchandi
ఈ వీడియో కాశీ పుట్టక ముందు 15 రోజుల ముందు చేసిన వీడియో అండీ అందుకే వాడు ఇందులో లేడు🤗🙏
Hi andi..mixer vadachu kadaa ginger nd garlic kosam
First comment in RUclips i want to living like mam but not possible
Hai andi what plesant climate ❤❤❤❤
Rolu nela meeda petti danche tappudu kinda edaina dalasari cloth madata petti dani meeda rolu petti danchtey floor crack gani leda padavvadam gani avvadu
Hi Bindu garu me video lo chupinchi flower plants red violets vunnai kada vati names cheppandi ekkada theesukunnaru cheppandi
Hello andi vaatini lagerstroemia ledaa common language lo crepe myrtles antaru andi. avi nenu Gopal Vegetable Nursery lo theesukunnanu. Google cheste meeku address dorukuntundi
Peace full vlogs
Hi bindu garu..నేరేడు tree undha me farm lo..else okati plant cheyandi
Akka waiting for kasi bujji vediio akka
Hi bindu garu miku red rice ekada dorikinai
Mi age ,,height,,weight enta andi
Chala sannaga ayaru 2yrs back videos to compare cheste
May be farm works vala ayaru anukunta
Intiki velinaka lucky ki bath chepistara
Hi bindu garu....last time meru Chisinau short cut sorakaya kura nen kuda try chesanu...chala bagundi..😊
నమస్తే అండీ 🤗🙏 ఓ ట్రై చేశారా! థాంక్యూ సో మచ్ అండీ
మీ రేడియో డిజైన్ విచిత్రంగా ఉంది. పాత మోడల్ అనుకుంటా.
Hi bindhu garu meeru sharadha&ganga tho close ga unte lucky orchukoleka potundi😅
బిందు గారు నమస్తే,మీరు వేసుకున్న 👟shoe ఎక్కడ కొన్నారు. ఎర్రగా ఉన్న పళ్ళు అల్బుకార ఆండీ.సొరకాయలు ఛాల బాగా కసినై మీరు వాటిని అమ్ముతార లెక పంచిపెడతార.
నమస్తే అండీ 🤗🙏అవి అమెజాన్ లో కొన్నాను అండీ..amzn.in/d/08spE02C ..అవి చెర్రీ పండ్లు అండీ
@@BLikeBINDU ok thankqu,nenu polam వెళ్ళేటప్పుడు ఇప్పుడు వర్ష కాలం కదా నాకు బాగా use అవుతాయి అని , చెరువులకు same ఇదే మాదిరి వెల్లుల్లి బెల్లం వేస్తం ఆండీ.
Hi andi your lifestyle is so inspiring.
I don’t know weather I can ask are not can we buy vegetables from u.
Is it possible.