Meru entha long velaithe antha long long videos petandi please kanesam me videos chusinantha time ina relax ga untamu ,me videos maku therapy laga untay 🙏 chala thanks
హమ్మయ్య, ఇప్పుడు ఇంక ప్రశాంతం గా ఉండచ్చు, ప్రభాస్, మహేష్ బాబు ఫాన్స్ వాళ్ళ మూవీ కి ఎలా wait చేస్తారో మేము కూడా అలానే wait చేసాము☺️ So happy to sit back & relax watching your video andi😊
నమస్తే అండీ 🤗🙏 చాలా చాలా థాంక్స్ అండీ. మీరు పోల్చిన పోలికకు నేనేమాత్రం సరిపోను అని తెలిసినా మీ కామెంట్ చదవగానే సంతోషంగా అనిపించిందండీ .మీకు ధన్యవాదములు 🙏🙏
Correct ga ma office lo lunch break echaru mobile open cheyagane mi youtube notification vachindi full happy madam nearly one month ayendi anukunta miru farm videos petti ...
Namah shivaya mam.Good evening..your videos are very inspiring huge motivation for Nature lovers and for peaceful mentalities. Iam VenkatramReddy from mahabubnagar and pursuing my engineering from Amrita vishwavidyapeetam kerala😊.
First మీ వీడియోస్ మీ హౌస్ చూసి మీరు చాలా పాష్ అనుకున్నా.. కానీ మీరు ఆవులను ప్రేమతో చూసుకోవటం .. అక్కడ అంతా క్లీన్ చేసుకోవటం చూస్తే చాలా ముచ్చట వేసింది...
sharadha and ganga ki hydrophoic fooder ni petandi chala organic and healthy for cattle . one tray for each will be good. we are using it. its is miracle for us. give a try bindu garu.
yeah andi idea undhi...🤗🙏 one year back first time adhi chusanu...Africa lo oka negro aayana akkada hydroponic gaa fodder penchadam ruclips.net/video/f1OYag_LUvA/видео.htmlsi=XGt7xto4slnTGMDB&t=65 ... nenu kudaa implement cheddamu ani appude anukunnanu....but ippudu farm lo konni changes like inka enhanced gaa undela cheddamu ani fix ayyanu...so next naa list lo adhi kudaa undhi andi.. anyway thank you so much... andi...thappakunda chesthanu...
Hii Bindu Garu Jai SaiRam 🙏 🙏 Amma Garu Etla Unnaru👌👍 Take Care' Alway's To All' Fam Andi 🥰👑🌟💝💝 Video Chustuntey Time Teeledu Andi 👏👏🔥🔥 Mee Video's Chustey Very Happy Andi🥰🥰💯💐💐
Hai బిందు, మా puppy name కూడ lucky 🤗 మా దివ్యా కి కూడ మొక్క లు, కుక్క లు తో మాట్లాడు తు time spend చేయా ల నీ అంటుంది. ఇంకా ఆవు లంటే చాల ఇష్టము. కాని నాకు సాధ్యం కాదు లేకపోతే అది కూడ చేయమని కోరే ది. 😊 వాళ్ల అత్త గారింట్లో గేదె లు న్నా యి. ఒక ఆవు ని అయిన కొన మని అడుగుతుంది. అల farm లో చిన్న కుటిరము లో వుంటే చాల బాగుంటుంది nature తో సహవాసం అని అంటుంది. అన్నట్టు మా lucky కి కూడ నేను నోటిలో పెట్టా లి పెరుగు అన్నము. Egg అయితే తనే తింటుంది ఇంకా pedigree కూడ. అది dashaw అని చెప్పా రు నిజా నికి నాకు ఇష్ట ము లేదు కుక్క లు అంటె తన కోసమే వాళ్ల నాన్న గారు ఒక doctor గారి దగ్గర తీసుకున్నా రు. ఇపుడు ఇద్ద ర ము ఊరికి వెళ్ళాలంటే దాని గురించి కుదరక ఒకరం ఇంట్లో వుండాలి. మీరు అయితే ఎలా చేస్తారు!? మీ food habits బాగుంటుంది. 👌👍
నమస్తే అండీ 🤗🙏.. మీ అమ్మాయి మరియు నా ఆలోచనా ఒకలానే ఉన్నాయి అండీ..🤗 మీ లక్కీ dachshund బ్రీడ్ ఆ అండీ? నేను నా చిన్నప్పటి నుండి చాలా కుక్కల్ని పెంచాను. కానీ అవి అన్నీ మాములు కుక్కలే. అన్నీ మన వీధి కుక్కల వంటి వాటినే పెంచాను. బ్రీడ్ కుక్కల్ని పెంచాలి అన్న ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. వాటిలో చాలా కష్టం అండీ. వాటిని ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అవి పెట్టకూడదు. చిన్న జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. మనం స్వేచ్ఛగా బయటకు వెళ్ళడానికి ఉండదు. అది వీధి కుక్కల్ని పెంచితే హాయిగా మనం వాటితో కాస్త సమయం గడిపినట్లు గా ఉంటుంది. మనకీ వాటికి కాసేపు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మనం ఇంట్లో వండుకునేవే పెట్టొచ్చు. పైగా ఏ జబ్బులు రాకుండా దృఢంగా ఉంటాయి. నేను ఎప్పుడూ ఎక్కువ బయటకు వేరే ఊరికి వెళ్ళను ఒకవేళ వెళ్లినా ఫార్మ్ దగ్గరకే కాబట్టి లక్కీ తోనే ఉండాలి అన్న సమస్య లేదు అండీ.మేము ఎక్కడికి వెళ్తే వాడిని కూడా అక్కడకి తీసుకెళ్ళిపోతున్నాము.
నమస్తే అండీ 🤗🙏.. మీరు భావించినట్లుగా అవి ప్యాకెట్ పాలు అయినా చెడువి కాదు అండీ.గత 61/2 సంవత్సరాలుగా ఏవ్ వాడుతున్నాను. ప్యాకెట్ పాలల్లో కల్తీ అవుతాయి అని వార్తల్లో వచ్చాక జనాలు అందరూ ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది. ఒక రోజు నేను bookmyshow వెబ్సైటు అసలెలా ఉంది దాని నావిగేషన్ ఎలా ఉంది ఇవి చెక్ చేస్తున్నాను. అప్పుడు నేను వెబ్సైటు తయారు చేస్తున్నాను లేండి. ఆ రోజు అందులో ఈవెంట్స్ అనే సెక్షన్ లో బుక్ ఫార్మ్ టూర్ అని ఉంది. అది Sid's ఫార్మ్ వాళ్ళది. వెంటనే sid వెబ్సైటు లోకి వెళ్లి అసలు ఫార్మ్ ఏంటా అని మొత్తం చదివాను. వాళ్ళు అమెరికా నుండి ఇక్కడికి వచ్చాక వాళ్ళ అబ్బాయి కోసం ఫస్ట్ పశుపోషణ మొదలు పెట్టారు అని అన్నింటికీ వాళ్లే ఆర్గానిక్ గా అక్కడే పండించి మేత వేస్తాము అని రాసి ఉంది. అది చూసి అప్పుడే మిల్క్ సుబ్స్క్రిప్షన్ల తీసుకున్నాము. అప్పుడు వాళ్ళు కేవలం సిటీ లో ఒక ప్రాంతం వారికి మాత్రమే పాలు అందించేవారు. పాల ప్యాకెట్ చల్లగా కూడా ఉండేది కాదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండేది. అలా వారి మీద నమ్మకంతో అన్ని ఇయర్స్ గా అదే వాడుతున్నాము అండీ.మేము వేయించుకునేది ఆర్గానిక్ ఫెడ్ ఏ2 బఫెలో మిల్క్ అండీ
జై శ్రీరామ్ 🚩 నమస్కారం అక్క🙏 చాలా రోజుల తరువాత మీకు ఫార్మ్ లో వుండటానికి చాలా సమయం దొరికింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత మా ఎదురుచూపులకు తెర పడింది😅. ఈ 9 రోజులు ఆ ప్రకృతిలో మీరు చాలా రిలాక్స్ అయినట్టు ఉన్నారు... బిల్లా (బిందుఅక్క) is back with full josh😂😅👍🎉👏.
జై శ్రీరామ్🙏. నమస్కారం మా 🤗😍 మన అయోధ్య రామయ్య అక్షతలు అందాయా? అవును మా చాలా చాలా రిలాక్స్ అయ్యాను.రేపు hyd వచ్చేస్తాను అనగా ఏడ్చాను కూడా. కానీ ఇక్కడకు వచ్చేసరికి నూతన ఉత్సాహంతో వచ్చాను. నిరీక్షణ నాకు కూడా. మీతో మాట్లాడడం అలవాటు అయిపోయి చాలా మిస్ అయినట్లుగా అనిపించింది. ఇవాళ నీ కామెంట్ కోసం చాలా ఎదురు చూశాను మా. థాంక్యూ సో మచ్ మా 🤗😊
@@BLikeBINDU 🫣😀 జై శ్రీరామ్ అక్క 🚩 రామయ్య సామి అక్షతలు మా మండలం లో ప్రతి గడపు అందించే రామ కార్యం స్వామి నా బుజాల మీదనే పెట్టాడు అక్క🙇. అందుకే మీ వీడియో అలెర్ట్ రాగానే ఒక్క సారి ఓపెన్ చేసి like కొట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ పనిలో పడిపోయా. రాత్రి 10 గంటలకి ఇంటికి చేరిన తరువాత ప్రశాంతంగా వీడియో చూసాను అక్క😍... అందుకే ఆలస్యం అయింది అక్క🙏. శ్రీ రాముని స్పర్శ పూజిత అక్షతలు మీకు కూడా అందితే అదే మాకు మహా సంతోషం. 🚩🏹🙏. శ్రీరామ నామమే జయం... జై శ్రీరామ్ 🙏
Hi sis .. mee videos kosam wait chese vaallalo first nene vuntau .. but eppudu comment pettaledu .... Endukante mee videos choosaka aa feel lo inka emi matalu raavu sis ..
నమస్తే శాంతి గారు. నేను కూడానిజానికి వాటిని విత్తనాల కోసమే వాటిని తీసుకున్నాను అండీ. instamart లో కూరగాయలు ఆడ్ చేస్తుంటే అనుకోకుండా పచ్చి పసుపు కనిపించింది. 1st డే 2 పాక్స్ ఆడ్ చేస్తే ఒకే ప్యాకెట్ అవైలబుల్ అని చూపించింది. 2 డేస్ తర్వాత మళ్ళీ చూస్తే 2 దొరికాయి మళ్ళీ వెంటనే కొన్నాను అయిపోతాయేమోనని. ఒకసారి మీరు కూడా instamart లో ట్రై చేయండి. నేను ఇప్పటికే జ్యూస్ లోకి కొన్ని వాడేశాను అండీ. ఇక విత్తనాలకు కొంచమే ఉన్నాయి.
హాయ్ బిందుగారు ఎలా వున్నారు వీడియో చాలా పువ్వులతో కలర్ ఫుల్ గా ఉందండి . మీరు చేసిన ఇడ్లీ చూస్తుంటే నోరూరుతుందండి 😋. చిక్కుడుకాయలో వేరుశనగ పొడి ఉపయెగించి చూడండి చాలా బావుంటుంది . ఈ సంక్రాంతికి కుడా ఫామ్ లో వీడియో చెయ్యండి బిందుగారు.
Enti Bindu garu enni days nundi chusthunamo miru video pedutaru ani. Mi old videos ye chala sarlu chusam. Konchem time chusukoni fast ga videos pettandi Bindu garu. Bcos we all missing the nature and sunshine..
Hii akka namaste ❤ chala rojulu tarvatha kali dorkindhi mii video vachandhi chusanu meru chala pedda inspiration akka naku the way you living ur are such a pure soul ♥️
Happy kamuma.....bindhu gaaru ,kamuma ante cow's festival ganga sharadha ni chakkaga ready chessara ...... endhuko theliyadhu bindhu gaaru mimmalni vadhinamma ani pilavali anipisthundhi.......meeru so lucky .....maa tharapuna kuda kisses and hugs ivvandi.....nice hanging puja stand
Hi Bindu Garu, Chala happyga vundandi video chusthunte. Chala sarlu adagalanipinchindi video petti Chala rojulu ayyindi ani but ala adigi mimmalni ibbandi pettatam istam leka adagaledu. First time anipinchinchindi meku private comment pette option vunte bagundu ani.
రోజు mi video kosam mi ఛానెల్ open chesi chustham because we addicted to your videos Even we are doing agriculture 😊 please post videos atleat once in a week
నమస్కారం అండీ 🤗🙏 ఎలా ఉన్నారు? నిజంగా అండీ ఈ కొన్ని రోజులు నా సహనానికి నాకే పరీక్షలా అనిపించింది అండీ. ఎందుకో అన్నీ ఆటంకాలే.ఇబ్బందులే. అయినా నేను వాటిని అస్సలు పట్టించుకొననుకోండి. నేను చేయాల్సింది ఆపకుండా చేస్తూనే ఉంటాను. చివరికి ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ మీ అందరితో మాట్లాడగలిగే అదృష్టం కలిగింది. ధన్యవాదములు అండీ
హలో అండీ 🤗🙏.. థాంక్యూ సో మచ్. తప్పకుండా అండీ...అసలు నేను కూడా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను. సోప్ బేస్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను ఈసారి చేస్తాను ఒక వీడియో లో..ఎలా వస్తుందో సబ్బు చూడాలి.. with love 😍😍😘 బిందు
మనసు చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మ మీ వీడియోస్ చూస్తుంటే
నిజంగా మీరు చాలా అద్రు ష్టవంతులు........మీ వీడియోస్ చూస్తే మనసు నిండి పోతుంది,👍👍
very nice to be natural
Meru entha long velaithe antha long long videos petandi please kanesam me videos chusinantha time ina relax ga untamu ,me videos maku therapy laga untay 🙏 chala thanks
హమ్మయ్య వచ్చారా, ఎన్ని రోజు లు అయ్యిందో చూసి 🥰
నమస్తే అండీ 🤗🙏 ఎలా ఉన్నారు?
3:41
Nature beautiful lady❤❤❤❤❤. H
మీ వీడియో కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నామండీ
CHAALAA AHLAADAKARAMUGAA UNTUNDI MEE Farm video chhoosthe . Radio antique gaa undi.meeku Sankranti subhaakankshalu
హమ్మయ్య, ఇప్పుడు ఇంక ప్రశాంతం గా ఉండచ్చు, ప్రభాస్, మహేష్ బాబు ఫాన్స్ వాళ్ళ మూవీ కి ఎలా wait చేస్తారో మేము కూడా అలానే wait చేసాము☺️
So happy to sit back & relax watching your video andi😊
నమస్తే అండీ 🤗🙏 చాలా చాలా థాంక్స్ అండీ. మీరు పోల్చిన పోలికకు నేనేమాత్రం సరిపోను అని తెలిసినా మీ కామెంట్ చదవగానే సంతోషంగా అనిపించిందండీ .మీకు ధన్యవాదములు 🙏🙏
Correct ga ma office lo lunch break echaru mobile open cheyagane mi youtube notification vachindi full happy madam nearly one month ayendi anukunta miru farm videos petti ...
సూర్యోదయం ఆ bougainvillea flowers .. ఆ frame❤❤❤
I really love the way u treat animals andi ,ur so simple nd elegant
Mee channel chesthey mind chala peaceful ga vuntundi thank you very much
Thank you so much video pittinaduku haayiga vunadi chustuvunata sepu
Thank you so much andi..🤗🙏 meeku alaa anipsithe santoshame andi
Namah shivaya mam.Good evening..your videos are very inspiring huge motivation for Nature lovers and for peaceful mentalities. Iam VenkatramReddy from mahabubnagar and pursuing my engineering from Amrita vishwavidyapeetam kerala😊.
Chinna usirikayalu mouthwatering ..
ఎప్పుడో ఖరీఫ్ లో వచ్చారు... మళ్ళీ రబీ కి😲
హాయ్ మా పృథ్వీ ఎలా ఉన్నావు?😍🤗.... 😅😅😅😅 అవును మా ఈసారేంటో అలా జరిగిపోయింది.నిన్న నిన్ను గుర్తు చేసుకున్నాను మా పృథ్వీ తమ్ముడు పలకరించలేదే అని.
Chala bavundi Bindu video.... meela cheyyalani vundi one day hopefully in future .... goodluck!!
Nice video .....chala pleasant ga annipinchindi !!! Meeru mee farm ni and mi animals ni guda baga chuskuntunaru!!
First మీ వీడియోస్ మీ హౌస్ చూసి మీరు చాలా పాష్ అనుకున్నా.. కానీ మీరు ఆవులను ప్రేమతో చూసుకోవటం .. అక్కడ అంతా క్లీన్ చేసుకోవటం చూస్తే చాలా ముచ్చట వేసింది...
Pachi pasupu tho Kura chala baguntundhi
sharadha and ganga ki hydrophoic fooder ni petandi chala organic and healthy for cattle . one tray for each will be good. we are using it. its is miracle for us. give a try bindu garu.
yeah andi idea undhi...🤗🙏 one year back first time adhi chusanu...Africa lo oka negro aayana akkada hydroponic gaa fodder penchadam ruclips.net/video/f1OYag_LUvA/видео.htmlsi=XGt7xto4slnTGMDB&t=65 ... nenu kudaa implement cheddamu ani appude anukunnanu....but ippudu farm lo konni changes like inka enhanced gaa undela cheddamu ani fix ayyanu...so next naa list lo adhi kudaa undhi andi.. anyway thank you so much... andi...thappakunda chesthanu...
Chala haayiga anipinchindi Mee video chusthunnatha sepu❤
28:31 that smile on luckys face ❤
Nice vlog bindu garu
Hi madam me video kosam eduru chusnam.🌱 Meeru Malati antho Mandi ki inspiration ayaru. me videos 👌🤝🙏
హలో అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్ 😍
Thanks ma video ki prasanthanga vuntundi mee video chaste 😊.
Namastey andi🤗🙏..Dhanyavadamulu
Hii Bindu Garu Jai SaiRam 🙏 🙏
Amma Garu Etla Unnaru👌👍
Take Care' Alway's To All' Fam Andi 🥰👑🌟💝💝
Video Chustuntey Time Teeledu Andi 👏👏🔥🔥
Mee Video's Chustey Very Happy Andi🥰🥰💯💐💐
Chala bavundhi video 💐🤗
నమస్తే అండీ ఎలా ఉన్నారు 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ
Chala relax anntundi bindu me vedio
Thank you so much andi🤗🙏
Miru ela unnaru hats up amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi,I like the way you are pampering animals.Is this pressure cooker or idli case?
Hi🤗🙏. Thank you so much. That’s a pressure cooker.
Beautiful Roses n nature n lifestyle Super mam, place. Ekkada mam💐👌👍👋🙏
Hi mam radio super mam akada dhorukuthundhe mam a type chala bagundhe pls chaypande
Hai బిందు,
మా puppy name కూడ lucky 🤗
మా దివ్యా కి కూడ మొక్క లు, కుక్క లు తో మాట్లాడు తు time spend చేయా ల నీ అంటుంది.
ఇంకా ఆవు లంటే చాల ఇష్టము. కాని నాకు సాధ్యం కాదు లేకపోతే అది కూడ చేయమని కోరే ది. 😊
వాళ్ల అత్త గారింట్లో గేదె లు న్నా యి. ఒక ఆవు ని అయిన కొన మని అడుగుతుంది.
అల farm లో చిన్న కుటిరము లో వుంటే చాల బాగుంటుంది nature తో సహవాసం అని అంటుంది.
అన్నట్టు మా lucky కి కూడ నేను నోటిలో పెట్టా లి పెరుగు అన్నము. Egg అయితే తనే తింటుంది ఇంకా pedigree కూడ. అది dashaw అని చెప్పా రు నిజా నికి నాకు ఇష్ట ము లేదు కుక్క లు అంటె తన కోసమే వాళ్ల నాన్న గారు ఒక doctor గారి దగ్గర తీసుకున్నా రు.
ఇపుడు ఇద్ద ర ము ఊరికి వెళ్ళాలంటే దాని గురించి కుదరక ఒకరం ఇంట్లో వుండాలి.
మీరు అయితే ఎలా చేస్తారు!?
మీ food habits బాగుంటుంది. 👌👍
నమస్తే అండీ 🤗🙏.. మీ అమ్మాయి మరియు నా ఆలోచనా ఒకలానే ఉన్నాయి అండీ..🤗 మీ లక్కీ dachshund బ్రీడ్ ఆ అండీ? నేను నా చిన్నప్పటి నుండి చాలా కుక్కల్ని పెంచాను. కానీ అవి అన్నీ మాములు కుక్కలే. అన్నీ మన వీధి కుక్కల వంటి వాటినే పెంచాను. బ్రీడ్ కుక్కల్ని పెంచాలి అన్న ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. వాటిలో చాలా కష్టం అండీ. వాటిని ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అవి పెట్టకూడదు. చిన్న జబ్బు చేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. మనం స్వేచ్ఛగా బయటకు వెళ్ళడానికి ఉండదు. అది వీధి కుక్కల్ని పెంచితే హాయిగా మనం వాటితో కాస్త సమయం గడిపినట్లు గా ఉంటుంది. మనకీ వాటికి కాసేపు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మనం ఇంట్లో వండుకునేవే పెట్టొచ్చు. పైగా ఏ జబ్బులు రాకుండా దృఢంగా ఉంటాయి. నేను ఎప్పుడూ ఎక్కువ బయటకు వేరే ఊరికి వెళ్ళను ఒకవేళ వెళ్లినా ఫార్మ్ దగ్గరకే కాబట్టి లక్కీ తోనే ఉండాలి అన్న సమస్య లేదు అండీ.మేము ఎక్కడికి వెళ్తే వాడిని కూడా అక్కడకి తీసుకెళ్ళిపోతున్నాము.
Mee videos choosthe mind complete refresh avtundi❤❤we enjoy every moment.
థాంక్యూ సో మచ్ డియర్ శ్వేతా గారు 🤗😊🙏
Miru Chala natural akka dogs animals ni chala prema ga chuskuntunaru dog ki ala food chettho pettadam chala premaga undi ❤
Bindu garu, we need ur coffee recipe…
Hi Bindu garu
Naenu 1 year nunchi me vedios chusthuna very nice Andi near to nature living 😊 radio aekada konaru chaepara plz..
హలో అండీ 🤗🙏 నమస్తే థాంక్యూ సో మచ్ అండీ a.co/d/3MRp5Tf ఇది చూడండి
Chala rojulu aeindhi sister chusi
Hi bindugaru, chala rojulaki video pettaru… nadi Oka Chinna suggestion andi aa metlu Pakkana pillarki Edina flower vine pakinchandi inka baguntundi
Hello bindu mi vedios chala natural ga vuntaayee...nature ki chala daggaraga life lead chestunnaru..me radio link evvandi please
Hai
Bindu me vedio lu chala plesent ga vuntai
Chala wait chesta me kosum oka sari me fam chudali memu elantivi kona lekha poyena chudali kadha
Mee videos choosthu te... Manasu ki hoyi ga untundi.. Bindu garu
08:54 అంతా బాగుంది కానీ పాకెట్ పాలు వాడుతున్నారు 😅😂😂😂😂😂
నమస్తే అండీ 🤗🙏.. మీరు భావించినట్లుగా అవి ప్యాకెట్ పాలు అయినా చెడువి కాదు అండీ.గత 61/2 సంవత్సరాలుగా ఏవ్ వాడుతున్నాను. ప్యాకెట్ పాలల్లో కల్తీ అవుతాయి అని వార్తల్లో వచ్చాక జనాలు అందరూ ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది. ఒక రోజు నేను bookmyshow వెబ్సైటు అసలెలా ఉంది దాని నావిగేషన్ ఎలా ఉంది ఇవి చెక్ చేస్తున్నాను. అప్పుడు నేను వెబ్సైటు తయారు చేస్తున్నాను లేండి. ఆ రోజు అందులో ఈవెంట్స్ అనే సెక్షన్ లో బుక్ ఫార్మ్ టూర్ అని ఉంది. అది Sid's ఫార్మ్ వాళ్ళది. వెంటనే sid వెబ్సైటు లోకి వెళ్లి అసలు ఫార్మ్ ఏంటా అని మొత్తం చదివాను. వాళ్ళు అమెరికా నుండి ఇక్కడికి వచ్చాక వాళ్ళ అబ్బాయి కోసం ఫస్ట్ పశుపోషణ మొదలు పెట్టారు అని అన్నింటికీ వాళ్లే ఆర్గానిక్ గా అక్కడే పండించి మేత వేస్తాము అని రాసి ఉంది. అది చూసి అప్పుడే మిల్క్ సుబ్స్క్రిప్షన్ల తీసుకున్నాము. అప్పుడు వాళ్ళు కేవలం సిటీ లో ఒక ప్రాంతం వారికి మాత్రమే పాలు అందించేవారు. పాల ప్యాకెట్ చల్లగా కూడా ఉండేది కాదు. నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండేది. అలా వారి మీద నమ్మకంతో అన్ని ఇయర్స్ గా అదే వాడుతున్నాము అండీ.మేము వేయించుకునేది ఆర్గానిక్ ఫెడ్ ఏ2 బఫెలో మిల్క్ అండీ
@@BLikeBINDU క్షమించండి 🙏 తప్పుగా అనుకున్నాను
జై శ్రీరామ్ 🚩
నమస్కారం అక్క🙏
చాలా రోజుల తరువాత మీకు ఫార్మ్ లో వుండటానికి చాలా సమయం దొరికింది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత మా ఎదురుచూపులకు తెర పడింది😅.
ఈ 9 రోజులు ఆ ప్రకృతిలో మీరు చాలా రిలాక్స్ అయినట్టు ఉన్నారు...
బిల్లా (బిందుఅక్క) is back with full josh😂😅👍🎉👏.
జై శ్రీరామ్🙏. నమస్కారం మా 🤗😍 మన అయోధ్య రామయ్య అక్షతలు అందాయా? అవును మా చాలా చాలా రిలాక్స్ అయ్యాను.రేపు hyd వచ్చేస్తాను అనగా ఏడ్చాను కూడా. కానీ ఇక్కడకు వచ్చేసరికి నూతన ఉత్సాహంతో వచ్చాను. నిరీక్షణ నాకు కూడా. మీతో మాట్లాడడం అలవాటు అయిపోయి చాలా మిస్ అయినట్లుగా అనిపించింది. ఇవాళ నీ కామెంట్ కోసం చాలా ఎదురు చూశాను మా. థాంక్యూ సో మచ్ మా 🤗😊
@@BLikeBINDU 🫣😀 జై శ్రీరామ్ అక్క 🚩 రామయ్య సామి అక్షతలు మా మండలం లో ప్రతి గడపు అందించే రామ కార్యం స్వామి నా బుజాల మీదనే పెట్టాడు అక్క🙇. అందుకే మీ వీడియో అలెర్ట్ రాగానే ఒక్క సారి ఓపెన్ చేసి like కొట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ పనిలో పడిపోయా. రాత్రి 10 గంటలకి ఇంటికి చేరిన తరువాత ప్రశాంతంగా వీడియో చూసాను అక్క😍... అందుకే ఆలస్యం అయింది అక్క🙏.
శ్రీ రాముని స్పర్శ పూజిత అక్షతలు మీకు కూడా అందితే అదే మాకు మహా సంతోషం. 🚩🏹🙏.
శ్రీరామ నామమే జయం...
జై శ్రీరామ్ 🙏
ಹಾಯ್ ಬಿಂದು ಗಾರು ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ನಿಮನ್ ನೋಡಿ ಈಗ ಖುಷಿ ಅಯೀತು 👌👌🌹❤️
Bindungariki kannada fans kuda unnaru
Hi Dear navya avre.. 🤗🙏how are you😍🤗
Akka Sarada and Ganga daggara grils pettandi paina varaku Chirutha puli thirugutundi annaru kada safe ga undalani korutunna
ఆవు దూడా ఎంత cost అయ్యిందండి and ఎ breed చెప్తారా
ఆవు దూడ రెండూ కలిపి 35k అయింది అండీ. ఒంగోలు జాతి ఆవులు. అవి మనకు తెలిసిన వారు కాబట్టి తక్కువ కు ఇచ్చారు అండీ.
@@BLikeBINDU thankyou bindu గారు అన్నిఓకే ఏతే మీలా ఒక ల్యాండ్ తీసుకొని ఆవుకి సేవ చేసుకోగలుగుతా
What a beautiful day bindu ♥️
నమస్కారం అండీ 🤗🙏.థాంక్యూ సో మచ్
Antha hygienic ga unde bindu, sharada ganga daggara, lucky daggara mathram anni marchipotharu….
Hi sis .. mee videos kosam wait chese vaallalo first nene vuntau .. but eppudu comment pettaledu .... Endukante mee videos choosaka aa feel lo inka emi matalu raavu sis ..
Namaskaram bindugaru, Adbuthamandi meeru, meeku laaga okkaroju jeevinchina chaalu, ee janma saardakam, Ilaanti videos hrs together chudochu
Eye feast to watch your farm videos Bindu garu ❤
Thank you so much andi🤗🙏
Such a pleasant video to watch.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
నమస్తే బిందు గారు 🙏🙏😍
నమస్తే అండీ సుమ గారు 🤗🙏
మీరు నన్ను గార్లు బూర్లు 🤣🤣
అని పిలవనవసరం లేదండి సుమ అనండి చాలు ఎంతో తృపి గా ఉంటుంది 🤗❤️
Mee vi very very relaxing 😊
Very happy to watching your s videos very pleasant
Thank you so much andi🙏🤗😍
Akka ante make kadhu matalu Rani muga jivalaku kuda estam❤❤ love you akka
Namasthe Bindu garu..naku koncham 2 mukkalu pachi pasupu pampara vithanala kosam please..
నమస్తే శాంతి గారు. నేను కూడానిజానికి వాటిని విత్తనాల కోసమే వాటిని తీసుకున్నాను అండీ. instamart లో కూరగాయలు ఆడ్ చేస్తుంటే అనుకోకుండా పచ్చి పసుపు కనిపించింది. 1st డే 2 పాక్స్ ఆడ్ చేస్తే ఒకే ప్యాకెట్ అవైలబుల్ అని చూపించింది. 2 డేస్ తర్వాత మళ్ళీ చూస్తే 2 దొరికాయి మళ్ళీ వెంటనే కొన్నాను అయిపోతాయేమోనని. ఒకసారి మీరు కూడా instamart లో ట్రై చేయండి. నేను ఇప్పటికే జ్యూస్ లోకి కొన్ని వాడేశాను అండీ. ఇక విత్తనాలకు కొంచమే ఉన్నాయి.
Namastha bindu garu me videos chusthunta chhinna nati pannulu guthukosthunnaee a usiri kayalu manchu pulu machhathnam lo elana undadi madhi pallaturu malli arojulu guruthu chasaru thankyou
Nijamga Bindu garu
Chala rojula nundi mi video kosam waiting andi....
Wonderful living
After long time, I watched your video ma’am. Felt very pleasant…!! Refreshed with the feeling nature Maam thanks for your video
HI dear Naveen avre.🤗😊🙏. hope you are doing good... Thank you so much😍
@@BLikeBINDU yes ma’am doing good..!!🙏🙏🙏🙏🙏🙏
Hi I madam chala prasantham ga vuntundi Andi me vedio chu sent ha sepu. Me form and me editing skills simply superb mam❤
Hello andi..Namaskaram😊🙏..chala chala thanks andi...🤗🙏
హాయ్ బిందుగారు ఎలా వున్నారు వీడియో చాలా పువ్వులతో కలర్ ఫుల్ గా ఉందండి . మీరు చేసిన ఇడ్లీ చూస్తుంటే నోరూరుతుందండి 😋. చిక్కుడుకాయలో వేరుశనగ పొడి ఉపయెగించి చూడండి చాలా బావుంటుంది . ఈ సంక్రాంతికి కుడా ఫామ్ లో వీడియో చెయ్యండి బిందుగారు.
Enti Bindu garu enni days nundi chusthunamo miru video pedutaru ani. Mi old videos ye chala sarlu chusam. Konchem time chusukoni fast ga videos pettandi Bindu garu. Bcos we all missing the nature and sunshine..
Me radio collection chala bavunai...ekkada teskunnaro చెప్పండి
Lucky gadu nijam gaa lucky😅
Hii akka namaste ❤ chala rojulu tarvatha kali dorkindhi mii video vachandhi chusanu meru chala pedda inspiration akka naku the way you living ur are such a pure soul ♥️
Happy kamuma.....bindhu gaaru ,kamuma ante cow's festival ganga sharadha ni chakkaga ready chessara ...... endhuko theliyadhu bindhu gaaru mimmalni vadhinamma ani pilavali anipisthundhi.......meeru so lucky .....maa tharapuna kuda kisses and hugs ivvandi.....nice hanging puja stand
hi bindu nice to see u r video after long time,this is madhu veranda
హాయ్ డియర్ మధు గారు🤗🙏.ఎలా ఉన్నారు అండీ... ప్రొఫైల్ నేమ్ మార్చారా.అయితే ఇప్పుడు కొత్తది గుర్తు పెట్టుకుంటాను అండీ 😍
@@BLikeBINDUledhu andi playschool open chesa vijayawada Lo so a Peru Texasplayschool, when u visit vijayawada please let me know, be in touch andi.
Assalu meeku yentha opikaa Lucky ki food feeding chesthunnaru ganga sharadaku feeding chesthunnaru , churaku padakunda vatini bujjagisthunnaru etuu meru healthy food thisukunttunnarau chala great meeru
Nice video 😊
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Manchi comedian unnadandi meelo.about idly lo coffee powder😂
😅😅🤗🤗😍
Mi vdios kosam witing Akka goranga ❤
Hi Bindu Garu, Chala happyga vundandi video chusthunte. Chala sarlu adagalanipinchindi video petti Chala rojulu ayyindi ani but ala adigi mimmalni ibbandi pettatam istam leka adagaledu. First time anipinchinchindi meku private comment pette option vunte bagundu ani.
హలో అండీ 😊🤗🙏... థాంక్యూ సో సో మచ్ అండీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అని రాశారు చూడండి అది మీరు ఎదుటి వారికి ఇచ్చే విలువ ను తెలియచేస్తుంది.
@@BLikeBINDUchala santhoshamga vundi mi comment ni andukovatam.
Chaala bagundi..❤
Chala miss avthunnam mimmalni videos pettaka sis😊
Chala rojula nundi wait chestunam bindu garu
నమస్తే అండీ 🤗🙏బాగున్నారా
Missing your videos bindu garu..... Previous videos repeat chesi chusthunnam ma family antha..... Maree time ekkuva theeskokunda videos upload cheyandi please
Hi bindhu garu
Hello andi Namaskaram🤗🙏 elaa unnaru?
రోజు mi video kosam mi ఛానెల్ open chesi chustham because we addicted to your videos
Even we are doing agriculture 😊 please post videos atleat once in a week
Hi Bindu garu. Miss u sooo soo much
హాయ్ డియర్ ప్రమీల గారు ఎలా ఉన్నారు అండీ 🤗😍🙏... lots అఫ్ love
Time unnappudu me videos chudadam kadu Bindu garu me videos kosam waiting ekkada
Thank you so much andi Meena garu🤗😊😍🙏
Hai bindu garu, good video andi.
Hiiii bindu akka abba enni rojulu iendi ninnu chusi miss u bindu akka u r my sweet sister ❤❤❤
HI maa Anjali 🤗😊. elaa unnaru amma? chinnu babu bagunnada? Love you maa😍❤🤗😘
Bagunnara..bindugaru...chala rojulayyindi...
నమస్తే అండీ 🤗🙏 ఎలా ఉన్నారు?అవునండీ ఈసారి మరీ ఎక్కువ గ్యాప్ వచ్చింది.
@@BLikeBINDU ohhh..tnq andi for your reply😍😍
9 days vunnaru antunnaru altest daily 5min anna pettachuga akka maku relax ga vuntadhi
alaane chinna chinna videos chala beautiful gaa theesanu maa... kanee intiki vachi editing sagam cheyagane enduko filed motham corrupt ayi poyayi..farm lo undi upload cheyadam assalu veelupadadu..akkada okka chinna upload pedithe adhi upload ayyesariki naaku aa 90 yello vachestayi antha slow akkada😅
హాయ్ బిందు మేడం, అందరి సహనానికి పరీక్ష పెట్టారు.. అభినందనలు new 🚗
నమస్కారం అండీ 🤗🙏 ఎలా ఉన్నారు? నిజంగా అండీ ఈ కొన్ని రోజులు నా సహనానికి నాకే పరీక్షలా అనిపించింది అండీ. ఎందుకో అన్నీ ఆటంకాలే.ఇబ్బందులే. అయినా నేను వాటిని అస్సలు పట్టించుకొననుకోండి. నేను చేయాల్సింది ఆపకుండా చేస్తూనే ఉంటాను. చివరికి ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ మీ అందరితో మాట్లాడగలిగే అదృష్టం కలిగింది. ధన్యవాదములు అండీ
Hi bindugaaru.chala rojulaki
హాయ్ అండీ 🤗🙏,,,ఎలా ఉన్నారు?
Very happy to see u andi
Happy new year
Hello andi.... 🤗🙏 Thank you so much..meeku kudaa Happy New year andi🤗😍
🌳 GOOD VIDEO 🌳
నమస్తే అండీ 😊🙏
hi bindu garumee radio gurinchi details cheppandi
హలో అండీ ఇది చూడగలరు a.co/d/06V4y4e
ok andi , thank u for d reply andi , mee kitchen ni inspiration ga theesukuni memu white kitchen cheyisthunnam andi ma new flat lo , thank u
Hi Bindu gaaru,chala days ayindi videos lekha
హలో అండీ నమస్తే 🤗😊🙏
Happy to see you 😊 ... Hey same black and white top I too have , Myntra lo konna ..
Hi andi🤗🙏. Same pinch🤏😊
Thanks Akka neelanti Akka naku unte bagundedi 😢
🤗😍
Hi bindu bagunara mi matalu vintunte happy ga vuntadi bindu
Hello andi Namastey 😍🙏. Thank you so much andi
Enni rojulu emi poyaru bindu garu mee videos chala miss ayyam lucky chala cute ga vundi ganga peddadi aypoindi 🥰
Flood lights petandi
avunandi pettali..inti pani motham avagane... pedathamu...night kudaa safe gaa untundi🤗😊🙏
Aa second chalu sis coffee powder vesestam😂
😅😅😂😂😂🤗😍
Bindhugaru so happy to see you. If you have time please show turmeric soap.withlots of love ramya.
హలో అండీ 🤗🙏.. థాంక్యూ సో మచ్. తప్పకుండా అండీ...అసలు నేను కూడా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను. సోప్ బేస్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను ఈసారి చేస్తాను ఒక వీడియో లో..ఎలా వస్తుందో సబ్బు చూడాలి.. with love 😍😍😘 బిందు
Missed to see you Bindhu Garu