బిందు గారు నిజంగా ఈ video చూస్తుంటే కళ్ళు చెమర్చాయి అండి మీరు నిజంగా ధన్యులు మీకు మీ కుటుంబానికి తరతరాలకు ఎంతో పుణ్యం వచ్చింది మీకు భగవంతుడు ఇంకా ఇలాంటి సేవలు చేసే అవకాశం ఇవ్వాలి మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అందరికీ ఈ అవకాశం రాదండి 🙏🙏🙏
ఇప్పుడే పుట్టి చుట్టు పక్కల ఉన్న ప్రపంచాన్ని పెద్ద పెద్ద కాటుక కళ్ళేసుకొని చూస్తున్న ఆ చిన్నారికి తన పేరు కాశీ అని తనని పెంచే తల్లి మీరని పిలవగానే రావాలని .. తన కుటుంబం పెద్దమ్మ, పెద్ద నాన్న, అమ్మ, అన్న, అక్క, ఇంత మంది ఉన్న ప్రపంచం లోకి స్వాగతం..❤❤
ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి అవకాశం వస్తుంది మీరు ప్రకృతి నీ గోవుల్ని పంటల్ని ఒక ఊరు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు కాశి పుట్టే వీడియో మాత్రం కళ్లు చెమర్చాయి అండి మీకు జోహార్లు బాగున్నాన్నాడు కాశి ముద్దుగా ❤❤
Bindu garu… congratulations గోమాత ఈనడం చూస్తే పుణ్యం అంటారు- మీ విడియో చూసినవారికి ఆ పుణ్యం కలిగించారు పశువు ఈనే సమయంలో మనం దగ్గర వుండాలి, అది ధైర్యంగా వుంటుంది పశువు మన కుటుంబ సభ్యులు కదా... మా ప్రాంతంలో పుట్టిన దూడకు 10 రోజుల వరకు కాలికి తాడు ( బంధం) కట్టేవాళ్ళము, తర్వాతే మెడకు
నిజమే అండీ పెంచుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అనేక కారణాల వల్ల పెంచలేకపోతారు. రోడ్డు మీద యజమాని లేని ఆవులు చాలా తిరుగుతూ చెత్త కుండీల్లో ప్లాస్టిక్ కవర్ లలో ఉన్న పదార్ధాల కోసం ఆ ప్లాస్టిక్ నే తినేయడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.ఒక కాలనీ ఉండేవారు అంతా కలిసి అలాంటి ఆవుల్ని దత్తత తీసుకుని వాటికి షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అండీ. ఒక కాలనీ లో 1000 మంది ఉంటారు అనుకుంటే అంత మంది కలిసి రోజుకు ఒక్కరు చొప్పున వాటిని చూసుకోవడం అస్సలు కష్టమే కాదండీ. వాటి పోషణా భారాన్ని అందరూ పంచుకున్నా నెలకు ఇంటికొక్క 50 రూపాయలు కూడా ఖర్చు రాదు అండీ. కానీ నేను ఇలా చేసే అవకాశం ఉంది అని ఒక వీడియో చెప్తాను అండీ. అది చూసి ఒక 100 మంది ఆ దిశగా ప్రయత్నం చేసినా ఎంతో సంతోషం 😍🤗🙏
బిందు గారు నమస్తే అండి 🙏 మీవి ఎన్నో vedios చూసాను, first time giving comment, మీరు చాలా జాగ్రత్తగా ఆవులను చూసుకుంటున్నారు.. ఎంతో గొప్ప విషయం... I visited many desi cow farm's, but first time i am seeing your great affection on cow's like this way... ఈ ప్రయాణం లొ మీరు చాలానే డబ్బులు ఖర్చు చేసి ఉంటారు, but returns are very less. Eventho you are continuing with great zeel..👏👏👏👏
బిందు గారు మీకు 🙏🙏 ఈ వీడియో చూస్తుంటే మనుషులకి దూరంగా మూగజీవులకు దగ్గరగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ వీడియో చూస్తున్నంత సేపు అనిపించింది అండి కళ్ళ నుంచి నీళ్లు కూడా వచ్చాయి
ఏమని వర్ణించను అని ఒక పాట పాడాలనిపించింది అండి బిందు గారు ఈరోజుల్లో డబ్బు వున్నా వాళ్లకు వేరే వ్యాపకాలు ఎన్నో ఉంటాయి మీరు ఇలా వ్య వసాయం పశువుల మీద చూపించే ప్రేమ ఇవన్నీ చూసి ఈ జనరేషన్ ఎంతో కొంత నేర్చుకుంటారని ప్రేరణ పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న.
శారద, గంగా వంశ వృక్షం , వీడియోల రూపంలో ఇలా భద్ర పరచుకోవడం అపురూపంగా ఉంది బిందూ.. ఇప్పుడు ఈ వీడియో ద్వారా యూట్యూబ్ లో ఎప్పటికీ ఉండిపోతుంది..👏👏👏👌👌. బుజ్జి కాశీ ఎంత ముద్దొస్తున్నాడో..వాడికి మెడలో వెంట్రుకల దండ,దిష్టి పూసలు కట్టించమ్మా..ఇంతమందిమి చూసాము.ఎంత దిష్టో కదా..❤🙌🙌🙌.
నమస్తే అండీ 🤗🙏 అవునండీ నిజమే ఎప్పటికీ ఉండిపోతుంది. మీ అందరి ప్రేమ చల్లని చూపులు కాశీ ని ఇంకా బాగా ఉండేలా చేస్తాయి అండీ. అదే వాటికి శ్రీరామ రక్ష. కానీ మీరన్నట్లు ఆనవాయితీగా కాశీకి దిష్టి పూసలు వెంట్రుకల దండ కట్టాము అండీ. మీ ప్రేమకు ధన్యులము అండీ 🤗😍🙏
Ganga ki valla ammante antho premo nenu chala sarlu gamaninchanu. Bindu mam congratulations andi . Go seva chesthu Anno zanmala punyam meru chesukunnaru. Chesukuntaru eppudu. Meku na padabi vandanam 🙏
శారద వంశ వృక్షాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని నాకు అందించింది సుమన్ గారు. వారిని చూశాకే తెలిసింది అండీ మనకే కాదు వాటికి కూడా వంశ వృక్షం ఉంటుంది అనీ. దానిని కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి అని 😍🤗🙏
Ee video chala soothing ga anipinchindi. Enduko konchem kallu chemarchayi kooda.Papam bayata thiriguthu okkosari road meede pains paduthuntai konni aavulu akkade deliveryvkooda aipothuntai kada anipinchindi.animals kuda antha pain bharichala oka baby delivery time lo ani anipinchindi.Saarada chala lucky mee lanti valla daggara peruguthunnanduku.
🙏🙏🙏🙏🎉🎉🎉🎉 బిందు గారు నాకు కావలసినట్టు చాలా చాలా బాగా చెప్పారు మొత్తం వీడియో......మాకు ఆవులు అంటే ఇష్టం కానీ అందరికీ అన్ని కుదరవు కాబట్టి మీ మీరు చేస్తున్నది చూస్తూ చాలా ఆనందిస్తున్నాను. మీకు ధన్యవాదములు. పేరులు చాలా బాగున్నాయి.
బిందుగారు మీ వీడియోచూస్తుంటే చాలా గర్వంగా ఉంది…మంచి వీడియోస్ చూస్తున్నాఅని….మంచిఇన్ఫర్మేషన్ తో knowledge తో వుంటాయి మీ వీడియోస్…Hats off to you అండ్ your family….Congratulatios🎉
Meeku mee family ki Abhinadhanamulu 🎉🎉Kasi puttinandhuku.Mee videos chusthunte meeru matlade vidhanamu n ekkuvaga Telugu matladadamu samethalu,padhyalanu gurthuchesthunnaru.Very happy andi mee videos entertainment kosam mathrame kadhu chala nerchukovachu.Naku chala istam penchukodaniki jaga ledhu ma colony lo accept cheyarata domestic animals ni.So bad luck meela kontha bhumi theesukuni manchi life ni aaswadhinchalani korika,eppatiki theeruthundho chudali mari.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏. కాలనీ కి ఒక అసోసియేషన్ ఉంటుంది కదండీ. అందరూ కలిసి తీర్మానం చేసుకుంటే పెంచుకోవచ్చు అండీ.చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు తెలిసి ఆవుల్ని పెంచుకుంటాను అంటే ఎవరూ కాదనరు. వీలుంటే ప్రయత్నం చేయగలరు 🤗🙏
Hello Bindu garu ఏహి మురా రే అనే పాటని మా మనవడికి రోజూ వినిపించే జోల పాట. నిజంగా చాలా suthing గా ఉంటుంది.పాపం మీరు శారద కి నొప్పి తెలీకుండా చేసే ప్రయత్నం really appreciable
కాశీ ఎంత అందం గా పుట్టాడు🥰.ఆ కళ్ళు ఎంత అందం గా ఉన్నాయ్💗 పాత సినిమాలో నటి సావిత్రి లాగ జమున గారిలాగా ఉన్నాయ్ కాటుక కళ్ళు చారెధేసి ముద్దుగా ఉన్నాయీ❤️, నిజాం చెబుతున్న బిందు గారు నా పాపా బాబు నడుస్తున్నప్పుడు చిందులేస్తునపుడు కలిగిన ఆనందం మళ్లీ కొన్నాళ్లు తర్వాత గంగ చిన్నపటి గెంతులు చూస్తే గుండె థాకేస్తుంది 😍అండి.,మా పాప బాబు కి చాలా ఇష్టం ఆవులన్నా కుక్కలన్నా కూడా జంతు ప్రేమికులు ఒక్కసారి జంతువులను మన చేతిలోకి తీసుకుంటే ఆ ప్రేమ వెలకట్టలేనిది ఇంకా... గంగ బుజ్జికి శారద తల్లికి అమ్మ కుట్టి కాశీకి మా ఇంటి ఇల్లాద్ధిపాధివారి ఆశీస్సులు ఇంకా మా 🥰😘😘😘
Hi Bindu garu me videos regular ga chusthanu chala relaxing ga vuntundi nenu apudu msg cheya ledu kani video chusthunta me medha chala respect perigindi sarada delivery avuthunta meru sarada ganga ki echina respect vati ki meru chuspithuna Prema chala great andi meru elanti videos chesthu chala Mandi ki inspiration ga marali ani korukuntuna
శుభాకాంక్షలు రా శారదా తల్లి, బిందు బంగారం...💐💐💐💐💐 చాలా సంతోషంగా ఉందమ్మా బిందు...❤❤❤❤❤ శారదా,గంగ,కాశి, లక్కీ...🥰🥰🥰🥰🥰 కాశి చాలా ముద్దుగా ఉన్నాడు... లక్కీ గాడు అయితే ఇంకా సూపర్ ఇంత సంతోషాన్ని మాక్కూడా పంచినందుకు బిందు మీకు ధన్యవాదములు రా...
May god bless you saradha,ganga,kaasi babu.Bindu gaaru hats off to how u protect their lives.It's not a easy thing.May god brings you strength,health, wealth ❤
Felt so happy sister...chusaka ganga feeling....lucky feeling...brother ni protect chestunnadu...funny part entantey ganga delivery timelo kuda jamakay pluck chesukundi kada..😂..cutega anipinchindi...😂...ma colony ki chala avulu vastay..sometimes deliveries kuda avthay...papam vati daggara evvaru undaru sometimes mother calfni vadili vellipothundi..memu mother kosam owners kosam antha vethikina kanipinchadu next day vachi feed chestay.. sometimes calfs ki injuries valla mothertho velladam ledu maku theleedu avvi orphans anta ...veetilo kuda orphans untayani theleedu...papam vatiki food elano water elano mem edo sometimes lightga feed chestam kani 25 to 30 cows untay. Enthani feed chestam colony lo puja chestharu avulaki appudu kavali kani inti mundu undakudadu shit chestey kodtharu .sorry chala matter chestuna sister...papam vati nails kuda baga grow iypoy untunnay...walking kuda struggle avthunnay..meeru shardha ganga ki thiskuntunna care chusi...ikkada avulaki kuda care takers untey bagundu anipinchidi...really mee patience ki...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Matallevu.just tears came.nijam ga ma ammayi delivery entha emotional avutano ala ayipoyanu.kasi is so lucky.Lucky ni chuste kuda entha muchatesindo? Ika numchi vallu best friends avutaru anamata
Hi sis, I am 8 months pregnant whenever I saw ur videos my baby listen ur voice and jumps a lot in tummy,I like u that is reason my baby becomes happy hearing ur voice
@@BLikeBINDU Really I am happy and my mom also to happy about u, we both like u so much sis and my baby is also so happy because baby is expressing by the moments in tummy
Bindu talli nee video koraku veyyi kallato eduru chustunna nu.my age 66 years. Please please don't stop it. Kasi gantulu chala bagunnayee. Mee farm house ku okasari ravalani vundi talli. Lucky also very cute.God bless you 🎉🎉❤❤❤
Bindu garu nijam ga matalu levu. Intha prema ni, intha effection ni penchukuntunnaru. Ee video chala bagundhi. Message oriented video. Mee family bagundhi. Naku saradha laga cow ni penchukovalani vundhi
So cute..Khasi is so adorable lil angel. Other beings know to coexist with this planet but we humans are selfish & destroy Mother Earth. Hopefully we understand to coexist & Respect other beings & give their fair share on this planet🙏
నాకు కూడా ఆవులు పెంచడం వలన వ్యవసాయం చేయడం అన్న చాలా ఇష్టం కానీ మా ఇంటి పరిస్థితి బాలేక బ్రతకడానికి బయటకు వచ్చినా తప్పకుండా వ్యవసాయం చేసి ఆవులు పెంచుకుంటూ నేను నా లైఫ్ లో సూపర్ బిందు గారు మీ వీడియోలు చూస్తున్నది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది
నమస్తే బిందు గారు 🙏🙏 సుమన్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వారు అంత ఇష్టంగా గంగా ,శారదను చూసుకున్నారు కాబట్టే మీరు కూడా అలా చూసుకోగలరు అనే నమ్మకం మీ మీద ఉంది కాబట్టే గంగా శారదను మీకు ఇచ్చారు. తాతలు , నాన్నమ్మలు, అమ్మమ్మలు ఇలా తరతరాల నుండి ఉన్న మనుషుల వారసత్వాలు చూశాను కానీ ఒక ఆవు వారసత్వాన్ని కూడా చూసే భాగ్యం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.❤❤❤❤ ఈరోజుల్లో రోడ్లపై చాలా మూగజీవులు ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు తింటూ పెరుగుతున్నాయి. 😔 గంగా శారదది ఏనాడు చేసుకున్న పుణ్యమో ఏమో మీ చేతుల్లో పెరిగే భాగ్యం వాటికి వచ్చింది . శారద ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుందండి 😍👌👌👌 ఇప్పుడు మీ టైం అంత ఎవరితో స్పెండ్ చేయాలో తెలియకుండా ఉంటుంది 🤣 అంటే కాశీ చిన్నోడు కాబట్టి గంగా కంటే కాశీ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. పైగా లేగ దూడలు చెంగుచెంగున గెంతుతూ ఉంటే చూడడానీకి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం 😊🥰 శారద ఇలానే ఇంకా మనవాల్ని మనవరాల్ని కూడా చూడాలని . వాటిని చూసుకునే ఓర్పు, సహనం, శక్తి , అన్నింటికంటే మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sorry for late comment 😜 బిందు గారు కొంచెం బిజీగా ఉంటున్నాను అందుకే చూసిన వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ కామెంట్ పెట్టే వరకు నాకు మనశ్శాంతి ఉండదు.😂 ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నమస్తే మా సుమ గారు 🤗❤🙏..మీ కామెంట్ చదవగానే చాలా సంతోషం కలిగింది మా. మీరు కామెంట్ రాయకపోయినా అస్సలేమీ పర్లేదు. మీరు ఎల్లప్పుడూ మీ మీ పనులతో బిజీ గా ఉండడమే నాకు సంతోషం. నేనే మిమ్మల్ని పలకరిస్తాను. మీకు తీరిక ఉన్నప్పుడే రిప్లై చేయండి. చేయకపోయినా అస్సలు కామెంటే రాయకపోయినా పర్లేదు. మీ మనసు నాకు తెలుసు. మీ వ్యక్తిత్వం మీ మాటల్లో కనిపిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ నా మనసుకు వినిస్పిస్తూనే ఉంటుంది. థాంక్యూ సో మచ్ సుమా గారు. మీ విలువైన టైం ఇచ్చి నన్ను పలకరించినందుకు ధన్యవాదములు అమ్మా ❤😍🤗🙏
నమస్తే అండీ సుమా గారు 🤗🙏ఇప్పుడే మీరు ఇందాక రాసిన కామెంట్ చుసాను. అసలు మీరు రాసిన విధానంలోనే నా పట్ల మీకున్న ప్రేమ గౌరవం అభిమానం చూపించేశారమ్మా! "కనీసం ఫోన్ కూడా తేను, మిమ్మల్ని కలిసి నట్లు వీడియో చేయను"అన్నారు చూడండి మీ పట్ల 1000 రెట్లు గౌరవం ప్రేమ కలిగింది . ఎక్కడో అసలు నేనెవరో అనామకురాలిని జస్ట్ కొన్ని వీడియోస్ చూసి ఉంటారు . కానీ నా మనసును మీరు ఎంత బాగా అర్ధం చేసుకుని ఉండకపోతే ఫోన్ కూడా తేను అన్న మాట అని ఉంటారు . నిజమే మీరన్నట్లే రోజూ చాలా మంది నన్ను కలవాలని ఉంది అని అడుగుతూ ఉంటారు . అమెరికా నుండి ఇండియా వస్తూ బయలుదేరే ముందు ఇండియా ఫలానా తేదీ వస్తున్నాము మిమ్మల్ని కలవాలి అని ఉంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు . అదేమీ గొప్ప అని కాదు అండీ . మన వంటి వారి మీద వారు దూరంగానే ఉంటూ ఏర్పర్చుకున్న ప్రేమ . మనకు అలానే ప్రేమ అనిపిస్తుంది కానీ ఎంతమందికి అని కలవగలుగుతాము అందుకే ఏమి జవాబు చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోతాను . మీరు కూడా youtuber కాబట్టి మిమ్మల్ని అభిమానించే వారు కూడా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటూ ఉంటారు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని నాకు మొదట తెలియదు . ఒక రోజు మీరు రాసిన కామెంట్ కింద మిమ్మల్ని మీ ఛానల్ లో ఫాలో అయ్యేవారు కామెంట్ చూసినప్పుడు తెలిసింది . అప్పుడు మీ ప్రొఫైల్ name క్లిక్ చేసి మీ ఛానల్ లో ఒకే ఒక్క వీడియో చూసాను . ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు నాలుగు మాటలతో మీరెంటో తెలుసుకున్నాను . మీరు ఇప్పుడు చెప్తే నమ్మకపోవచ్చు కానీ ఆ రోజు నేను మా హస్బెండ్ తో ఒకే ఒక్కసారి ఆ అమ్మాయిని కలవాలి ఎప్పుడైనా మనం వాళ్ళ ఊరు వెల్దాము అన్నాను(నేను అసలు ఎక్కువ ప్రయాణాలు చేయను . నాకు వేరేరే ఊర్లు తిరగాలి అని కూడా అనిపించదు.అలాంటిది మొట్టమొదటి సారి మిమ్మల్ని కలవాలి అనిపించింది ) . సరే తనను అడుగు అన్నారు . కానీ ఇప్పుడు మీరే నన్ను అడిగారు . నేను మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తాను . కానీ కొంచెం సమయం తీసుకుని ఆహ్వానిస్తాను . కొన్ని చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి . అవి అవ్వగానే మిమ్మల్ని ఆహ్వానిస్తాను . ఎందుకంటే మీరు వస్తే నేను మీ గురించే ఆలోచించాలి తప్ప వెనుక వేరొక ఆలోచన ఉండకూడదు . ఇంకొక భయం కూడా ఉంది . ఒక్కోసారి వాస్తవం కన్నా ఊహే అందంగా ఉంటుంది . మీ ఊహలో నన్ను మంచిగా ఊహించుకుని ఉండవచ్చు . కానీ అదే నన్ను నిజంగా చూసినప్పుడు నా మీద మీకున్న ప్రేమ పోతుందేమో అని కూడా అనుకుంటాను . సరే అండీ నేను మాత్రం మిమ్మల్ని పిలిస్తాను . కొంత సమయం ఇవ్వండి . అమ్మా సుమా కొంచెం మీరు ఇందాక రాసిన కామెంట్ ను మీరే తీసేయరా అక్కడ ఈ సమాధానం చెప్పలేక ఇక్కడ రాశాను.ఒకరిని పిలిచి ఇంకొకరిని కలవకపోతే నిజంగా అది తప్పే ఈ సమాధానం చూస్తే బాధపడతారు అందుకే మా ..సరే మా ఉంటాను 🤗😍🙏
@@BLikeBINDU బిందు గారు ఇది నిజమేనా అసలు 😇😇😇😇😇😇😇 ఇది నాకి ఒక అద్భుతమైన కలలా ఉంది నాకసలు మాటలు రావట్లేదు Love you so much Bindu Garu ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Hi bindhu garu congratulations 🎉mana family lo inko number add ayyaru chala happy Andi na chinnapati gnapakalu malli chusa ma intlo chala avvulu undetivi avvi chusthu periga naki chala istam aavulu ante ma ammayi kooda chala istam meeru chese vlogs lo aavulu unte ne chusthundhi aa roju antha istam ee roju Kashi ni chusi chala happy ga feel ayyindhi ❤
Bindhu garu, nenu istanga manasupurthiga edaina watch chesthanu ante adhi miru post chese content andi.. content ane kante mi lifestyle with Ganga, Sharada,lucky at farm anali. Ma chinnapudu ma muthata garu Vijayawada lo oka palleturilo ilage gedalu, dunnapothu, baathulu, kodilu, mekalu anni intlone undevi ayana 95 years bratikaru almost inko 15 days lo kalam chestharu anevaruku vati toh ne gadiparu ...memu summer holidays ki vellevalamu hyd nuchi ... asalu ah memories veru andi eroju ee corporate life concrete jungle lifestyle nachatledhu andi kani survival kosam undalsiosthundi...miru ila gomata seva cheskogalatam chala lucky and danilo entha hardwork untundo naku baga telusu adhi andarki possibility unde vishyam kadhu andi...kevalam financial assistance matrame kakunda ilanti jeevitham gadapataniki chala patience kavali adhi mi lo chala undi anipisthuntundi naku...go matha andariki avasham ivadhu andi vallu mimalni choose cheskunaru seva chese shakthi mi lo undi ani. Inka miku chala physical and mental strength devudu ivali ani wholeheartedly korukuntunanu andi...nenu chala years ga mi videos chusthuntanu andi...mimalni miru carry cheskune vidhanam, miru clarity ga matlade vidhanam naku baga nachuthadi...na alochanalu kuda mi alochanalaki deggaraga untayi..
Hi Bindu garu first meku congratulations 🎉 me vedios ni channel ni eppudu follow avtuntanu chala manchi informative and educated ga untayi me vedios old subscriber ni first time comment chestunnanu Naku kuda mela ga farming cheyyali Ani undi me vedios valla Ela cheyochu Ani ardham avtundi please meru e msg chusthe farming ki related books meru follow ayyevi unte suggest cheyyandi and bigginers kosam oka vedio cheyyandi mam thank you 🙏me vedios nannu chala motivate chesayi but farming start cheyyadaniki guidence ledu so I will wait for your reply mam.
.....Family photo chala bagundhi...... Meeru birthdays ni gurthupettukovadam nachindhi...... Ee kaalam lo meeru oka aanimuthyam...... Mee prema matallo telusthundhi..... Gowmaatha ke ammayna adhrushtavanthuraalu meeru...... Comments lo "sahadheva samhitha" ane book gow matha la vydhyam gurinchi untunthundhi anta , meeru a comment chudaledhu
🤗😍🙏 chusanu andi..prathee comment thappakunda sraddhaga chaduvutanu... pani othidi valla reply cheyalekapoyanu... ee video ki comments chala ekkuva vachayi... enni replies raasina inkaa kotha comments vastune unnayi andi... nenu andariki reply ivaalekapoyanu ani chala feel ayyanu.. meeru cheppina book tappakundaa chustanu andi..thank you so much andi🤗🙏
Hiiiii bindu akka ee video chustunte eyes lo nundi tears vachesay sarada ganga prema matalo chepalenu congratulations sarada kasi welcome amma ❤❤❤❤bindu akka love u alot ❤❤❤❤
బిందు గారు నిజంగా ఈ video చూస్తుంటే కళ్ళు చెమర్చాయి అండి మీరు నిజంగా ధన్యులు మీకు మీ కుటుంబానికి తరతరాలకు ఎంతో పుణ్యం వచ్చింది మీకు భగవంతుడు ఇంకా ఇలాంటి సేవలు చేసే అవకాశం ఇవ్వాలి మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అందరికీ ఈ అవకాశం రాదండి 🙏🙏🙏
థాంక్యూ సో మచ్ అండీ..మీ అందరి దీవెనలు, ప్రేమ ఆ భగవంతుని దయ మాకు ఉన్నంత కాలం సేవ చేసే శక్తి మాకువస్తుంది అండీ. ధన్యవాదములు అండీ 😍🤗🙏
@@BLikeBINDU 🤝
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻 thank you
ఇప్పుడే పుట్టి చుట్టు పక్కల ఉన్న ప్రపంచాన్ని పెద్ద పెద్ద కాటుక కళ్ళేసుకొని చూస్తున్న ఆ చిన్నారికి తన పేరు కాశీ అని తనని పెంచే తల్లి మీరని పిలవగానే రావాలని .. తన కుటుంబం పెద్దమ్మ, పెద్ద నాన్న, అమ్మ, అన్న, అక్క, ఇంత మంది ఉన్న ప్రపంచం లోకి స్వాగతం..❤❤
😍🤗🙏
Ppp @@BLikeBINDU
ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి అవకాశం వస్తుంది మీరు ప్రకృతి నీ గోవుల్ని పంటల్ని ఒక ఊరు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు కాశి పుట్టే వీడియో మాత్రం కళ్లు చెమర్చాయి అండి మీకు జోహార్లు బాగున్నాన్నాడు కాశి ముద్దుగా ❤❤
Bindu garu… congratulations
గోమాత ఈనడం చూస్తే పుణ్యం అంటారు- మీ విడియో చూసినవారికి ఆ పుణ్యం కలిగించారు
పశువు ఈనే సమయంలో మనం దగ్గర వుండాలి, అది ధైర్యంగా వుంటుంది
పశువు మన కుటుంబ సభ్యులు కదా...
మా ప్రాంతంలో పుట్టిన దూడకు 10 రోజుల వరకు కాలికి తాడు ( బంధం) కట్టేవాళ్ళము, తర్వాతే మెడకు
మీకు ఆవుని ఇచ్చిన వాళ్లు మేము సరైన మనిషికి ఇచ్చామని సంతోష పడుతుంటారు అండి మీరు ధన్య జీవులు
Bindu... ఎంత బాగా గోసేవ చేస్తున్నారు...మీ ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు...శారద డెలివరీ చూసి నేను ధాన్యం అయ్య ను...సూపర్ అండి
సిరిగలవానికి చెల్లును తరుణుల పదియారువేల తగ పెండ్లాడన్,తిరుపమునకిద్దరాండ్లా పరమేశా గంగ విడువుము పార్వతి చాలున్, శ్రీనాథుడి పద్యం😊🙏❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏 పూర్తి పద్యం ఇక్కడ రాసినందుకు. నాకస్సలు గుర్తుకు రాలేదు.🤗😍❤🙏
@@SitaKumari-jm3ln thanks గుర్తు చేశారు...
@@BLikeBINDUhi bindu garu meru play chesina ah songs collections link pettara nachina vallu download cheskuntaru..
@@karanallaganesh5719 ruclips.net/video/9NmTZbbWqdI/видео.html ruclips.net/video/CYT7WfoTZZ4/видео.html ruclips.net/video/c3O0PhhD6B4/видео.html ruclips.net/video/CABcibpobDE/видео.html ruclips.net/video/tBgNpc39FJk/видео.html ivi kakundaa inka chala prathi roju vintamu adni..ivi ayithe tappani sari andi..entha mental pressure unna pothundi
@@BLikeBINDU thank you so much andi metho paatu nenu enka chala mandi kuda vintaru vallaki kuda manasuke prashanthanga untunde...
పెంచుకోవాలి అని ఉన్న...అందులో ఉన్న కష్టం కి భయం ఉన్న వ్వాళ్ళు చాలా మంది....మీరు లక్కీ...❤❤❤
నిజమే అండీ పెంచుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అనేక కారణాల వల్ల పెంచలేకపోతారు. రోడ్డు మీద యజమాని లేని ఆవులు చాలా తిరుగుతూ చెత్త కుండీల్లో ప్లాస్టిక్ కవర్ లలో ఉన్న పదార్ధాల కోసం ఆ ప్లాస్టిక్ నే తినేయడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.ఒక కాలనీ ఉండేవారు అంతా కలిసి అలాంటి ఆవుల్ని దత్తత తీసుకుని వాటికి షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అండీ. ఒక కాలనీ లో 1000 మంది ఉంటారు అనుకుంటే అంత మంది కలిసి రోజుకు ఒక్కరు చొప్పున వాటిని చూసుకోవడం అస్సలు కష్టమే కాదండీ. వాటి పోషణా భారాన్ని అందరూ పంచుకున్నా నెలకు ఇంటికొక్క 50 రూపాయలు కూడా ఖర్చు రాదు అండీ. కానీ నేను ఇలా చేసే అవకాశం ఉంది అని ఒక వీడియో చెప్తాను అండీ. అది చూసి ఒక 100 మంది ఆ దిశగా ప్రయత్నం చేసినా ఎంతో సంతోషం 😍🤗🙏
@@BLikeBINDU super idea
ఈరోజు వీడియో ఐపోతుంటే చాలా బాధ ఎసింది. కానీ కాాశి కోసం చాలా సంతోషం గా ఉంది. Don't mind if my telugu is wrong ❤❤
Avnu same feeling hear@@BLikeBINDU
శారద చిన్ననాటి video చాలా సంతోషం వేసింది 🤝
బిందు గారు నమస్తే అండి 🙏
మీవి ఎన్నో vedios చూసాను, first time giving comment, మీరు చాలా జాగ్రత్తగా ఆవులను చూసుకుంటున్నారు.. ఎంతో గొప్ప విషయం... I visited many desi cow farm's, but first time i am seeing your great affection on cow's like this way...
ఈ ప్రయాణం లొ మీరు చాలానే డబ్బులు ఖర్చు చేసి ఉంటారు, but returns are very less. Eventho you are continuing with great zeel..👏👏👏👏
Family' photo ఆంటే నవ్వుకున్నా, కాశి అదృష్టం కలవారి (మనస్సులు)ఇంట జన్మించాడు.❤👍🥰
బిందు గారు మీకు 🙏🙏 ఈ వీడియో చూస్తుంటే మనుషులకి దూరంగా మూగజీవులకు దగ్గరగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ వీడియో చూస్తున్నంత సేపు అనిపించింది అండి కళ్ళ నుంచి నీళ్లు కూడా వచ్చాయి
ఏమని వర్ణించను అని ఒక పాట పాడాలనిపించింది అండి బిందు గారు ఈరోజుల్లో డబ్బు వున్నా వాళ్లకు వేరే వ్యాపకాలు ఎన్నో ఉంటాయి మీరు ఇలా వ్య వసాయం పశువుల మీద చూపించే ప్రేమ ఇవన్నీ చూసి ఈ జనరేషన్ ఎంతో కొంత నేర్చుకుంటారని ప్రేరణ పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న.
Nenu chusi అద్భుతముగా feel ayyanu, Thank you God
🤗🤗😍🙏🙏
అమ్మ బిందు ❤నువ్వు చెప్పినట్టు అంతరించి పోతున్న జంతువులను పెంచి కాపాడటం మన ఆందరి కర్తవ్యం 👏👏గుడ్ జాబ్ 💐గాడ్ బ్లెస్స్ యు తల్లి 🙌
శారద, గంగా వంశ వృక్షం , వీడియోల రూపంలో ఇలా భద్ర పరచుకోవడం అపురూపంగా ఉంది బిందూ.. ఇప్పుడు ఈ వీడియో ద్వారా యూట్యూబ్ లో ఎప్పటికీ ఉండిపోతుంది..👏👏👏👌👌. బుజ్జి కాశీ ఎంత ముద్దొస్తున్నాడో..వాడికి మెడలో వెంట్రుకల దండ,దిష్టి పూసలు కట్టించమ్మా..ఇంతమందిమి చూసాము.ఎంత దిష్టో కదా..❤🙌🙌🙌.
నమస్తే అండీ 🤗🙏 అవునండీ నిజమే ఎప్పటికీ ఉండిపోతుంది. మీ అందరి ప్రేమ చల్లని చూపులు కాశీ ని ఇంకా బాగా ఉండేలా చేస్తాయి అండీ. అదే వాటికి శ్రీరామ రక్ష. కానీ మీరన్నట్లు ఆనవాయితీగా కాశీకి దిష్టి పూసలు వెంట్రుకల దండ కట్టాము అండీ. మీ ప్రేమకు ధన్యులము అండీ 🤗😍🙏
పెద్ద పెద్ద కళ్ళతో చాలా బావున్నాడు కాశీ
Ganga ki valla ammante antho premo nenu chala sarlu gamaninchanu. Bindu mam congratulations andi . Go seva chesthu Anno zanmala punyam meru chesukunnaru. Chesukuntaru eppudu. Meku na padabi vandanam 🙏
Sarada వంశవృక్షం బాగా చూపించారు
శారద వంశ వృక్షాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని నాకు అందించింది సుమన్ గారు. వారిని చూశాకే తెలిసింది అండీ మనకే కాదు వాటికి కూడా వంశ వృక్షం ఉంటుంది అనీ. దానిని కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి అని 😍🤗🙏
No words andi.. super asalu. Last punch kasi lucky friendship chudagane happy tears vachesay naku.. Best wishes to your family
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
లక్కీ గాడి ప్రేమ కి మేము పడి పడి నవ్వుకుంటున్నాం,చాలా విషయాలు తెలుసుకున్నాం,tq
Great Madam Miru
శారద నీ
ఇంత బాగచూసుకోవడం ,మీ ప్రేమ సూపర్ అండి ❤
Ganga vachhaka memu farm videos chusi inka happy ga feel iyyam . Ippudu kasi gadi. Manchi manchi videos kosam wait chestham bindu mam.
బిందు గారు. మీకు పూర్వజన్మ సుక్కుతం🙏🙏🙏
🤗🙏🙏🙏
Ee video chala soothing ga anipinchindi. Enduko konchem kallu chemarchayi kooda.Papam bayata thiriguthu okkosari road meede pains paduthuntai konni aavulu akkade deliveryvkooda aipothuntai kada anipinchindi.animals kuda antha pain bharichala oka baby delivery time lo ani anipinchindi.Saarada chala lucky mee lanti valla daggara peruguthunnanduku.
🙏🙏🙏🙏🎉🎉🎉🎉
బిందు గారు నాకు కావలసినట్టు చాలా చాలా బాగా చెప్పారు మొత్తం వీడియో......మాకు ఆవులు అంటే ఇష్టం కానీ అందరికీ అన్ని కుదరవు కాబట్టి మీ మీరు చేస్తున్నది చూస్తూ చాలా ఆనందిస్తున్నాను.
మీకు ధన్యవాదములు.
పేరులు చాలా బాగున్నాయి.
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏🙏
బిందుగారు మీ వీడియోచూస్తుంటే చాలా గర్వంగా ఉంది…మంచి వీడియోస్ చూస్తున్నాఅని….మంచిఇన్ఫర్మేషన్ తో knowledge తో వుంటాయి మీ వీడియోస్…Hats off to you అండ్ your family….Congratulatios🎉
Meeku mee family ki Abhinadhanamulu 🎉🎉Kasi puttinandhuku.Mee videos chusthunte meeru matlade vidhanamu n ekkuvaga Telugu matladadamu samethalu,padhyalanu gurthuchesthunnaru.Very happy andi mee videos entertainment kosam mathrame kadhu chala nerchukovachu.Naku chala istam penchukodaniki jaga ledhu ma colony lo accept cheyarata domestic animals ni.So bad luck meela kontha bhumi theesukuni manchi life ni aaswadhinchalani korika,eppatiki theeruthundho chudali mari.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏. కాలనీ కి ఒక అసోసియేషన్ ఉంటుంది కదండీ. అందరూ కలిసి తీర్మానం చేసుకుంటే పెంచుకోవచ్చు అండీ.చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు తెలిసి ఆవుల్ని పెంచుకుంటాను అంటే ఎవరూ కాదనరు. వీలుంటే ప్రయత్నం చేయగలరు 🤗🙏
Hello Bindu garu ఏహి మురా రే అనే పాటని మా మనవడికి రోజూ వినిపించే జోల పాట. నిజంగా చాలా suthing గా ఉంటుంది.పాపం మీరు శారద కి నొప్పి తెలీకుండా చేసే ప్రయత్నం really appreciable
కాశీ ఎంత అందం గా పుట్టాడు🥰.ఆ కళ్ళు ఎంత అందం గా ఉన్నాయ్💗 పాత సినిమాలో నటి సావిత్రి లాగ జమున గారిలాగా ఉన్నాయ్ కాటుక కళ్ళు చారెధేసి ముద్దుగా ఉన్నాయీ❤️, నిజాం చెబుతున్న బిందు గారు నా పాపా బాబు నడుస్తున్నప్పుడు చిందులేస్తునపుడు కలిగిన ఆనందం మళ్లీ కొన్నాళ్లు తర్వాత గంగ చిన్నపటి గెంతులు చూస్తే గుండె థాకేస్తుంది 😍అండి.,మా పాప బాబు కి చాలా ఇష్టం ఆవులన్నా కుక్కలన్నా కూడా జంతు ప్రేమికులు ఒక్కసారి జంతువులను మన చేతిలోకి తీసుకుంటే ఆ ప్రేమ వెలకట్టలేనిది ఇంకా... గంగ బుజ్జికి శారద తల్లికి అమ్మ కుట్టి కాశీకి మా ఇంటి ఇల్లాద్ధిపాధివారి ఆశీస్సులు ఇంకా మా 🥰😘😘😘
థాంక్యూ సో మచ్ అండీ ❤😍🤗🙏
Hi Bindu garu me videos regular ga chusthanu chala relaxing ga vuntundi nenu apudu msg cheya ledu kani video chusthunta me medha chala respect perigindi sarada delivery avuthunta meru sarada ganga ki echina respect vati ki meru chuspithuna Prema chala great andi meru elanti videos chesthu chala Mandi ki inspiration ga marali ani korukuntuna
God bless Kasi and Sharada! Congratulations on your new family member! Very adorable!
శుభాకాంక్షలు రా శారదా తల్లి, బిందు బంగారం...💐💐💐💐💐
చాలా సంతోషంగా ఉందమ్మా బిందు...❤❤❤❤❤
శారదా,గంగ,కాశి, లక్కీ...🥰🥰🥰🥰🥰
కాశి చాలా ముద్దుగా ఉన్నాడు... లక్కీ గాడు అయితే ఇంకా సూపర్ ఇంత సంతోషాన్ని మాక్కూడా పంచినందుకు బిందు మీకు ధన్యవాదములు రా...
నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ 😍😘🤗🙏🙏
Nenu chala happy ga feel ayyanu me intereste ki, valla family history just like mana family ni introduce chesinnattundi… keep going, god bless u guys
థాంక్యూ సో మచ్ అండీ 🤗🤗🙏
చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతి వన్నెపూచాయల్లార నోరు లేని టువ్వాయిల్లార్ అనే సాంగ్ గుర్తు వస్తుంది
May god bless you saradha,ganga,kaasi babu.Bindu gaaru hats off to how u protect their lives.It's not a easy thing.May god brings you strength,health, wealth ❤
Thank you so much for your blessings andi❤🤗🙏
Thank you for your reply
Congratulations sarada,ganga and Bindu garu. Sarada family story super. Lucky expression s super
Epic video. Fan of your editing skills and presentation skills Madam. People should get inspired by your work. Take care.
Yes correct bindhu garu. Suman garu is great 👍👍
Felt so happy sister...chusaka ganga feeling....lucky feeling...brother ni protect chestunnadu...funny part entantey ganga delivery timelo kuda jamakay pluck chesukundi kada..😂..cutega anipinchindi...😂...ma colony ki chala avulu vastay..sometimes deliveries kuda avthay...papam vati daggara evvaru undaru sometimes mother calfni vadili vellipothundi..memu mother kosam owners kosam antha vethikina kanipinchadu next day vachi feed chestay.. sometimes calfs ki injuries valla mothertho velladam ledu maku theleedu avvi orphans anta ...veetilo kuda orphans untayani theleedu...papam vatiki food elano water elano mem edo sometimes lightga feed chestam kani 25 to 30 cows untay. Enthani feed chestam colony lo puja chestharu avulaki appudu kavali kani inti mundu undakudadu shit chestey kodtharu .sorry chala matter chestuna sister...papam vati nails kuda baga grow iypoy untunnay...walking kuda struggle avthunnay..meeru shardha ganga ki thiskuntunna care chusi...ikkada avulaki kuda care takers untey bagundu anipinchidi...really mee patience ki...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Congratulations Bindu garu and God bless you sharadha thali. Cute baby boy calf 🌹🌹🌹🌹🌹🌹
థాంక్యూ సో మచ్ అండీ 😍🤗🙏
Bindu garu Meeru chala blessed people andi I chala happy ga vundi Meeru penche Vidanam chusi
Matallevu.just tears came.nijam ga ma ammayi delivery entha emotional avutano ala ayipoyanu.kasi is so lucky.Lucky ni chuste kuda entha muchatesindo? Ika numchi vallu best friends avutaru anamata
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏మీ అందరి ప్రేమ ఆశీస్సులు వాటికి ఎల్లప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం అండీ,ధన్యవాదములు
Chaalaa Santosham
Jai Gaumaatha
🧡💛🧡💛🧡💛
Very cute kasi babu.... Sweet Lucky brother to Kasi.
దూడలు తోక పైకెత్తి పరుగుపెట్టడం బలే ఉంటుందండి.
Congrats Bindu gaur ..... Meeru chala great.....
Hi sis, I am 8 months pregnant whenever I saw ur videos my baby listen ur voice and jumps a lot in tummy,I like u that is reason my baby becomes happy hearing ur voice
Mee comment chadavagane got tears in my eyes andi. Baby ki Bindu aunty😘😘😘😘😍😍🤗
@@BLikeBINDU Really I am happy and my mom also to happy about u, we both like u so much sis and my baby is also so happy because baby is expressing by the moments in tummy
Bindu talli nee video koraku veyyi kallato eduru chustunna nu.my age 66 years. Please please don't stop it. Kasi gantulu chala bagunnayee. Mee farm house ku okasari ravalani vundi talli. Lucky also very cute.God bless you 🎉🎉❤❤❤
Abba baley cute ga undi andi lucky ala kasi ni dagra undi chuskutuntey❤
Bindu garu nijam ga matalu levu. Intha prema ni, intha effection ni penchukuntunnaru. Ee video chala bagundhi. Message oriented video. Mee family bagundhi. Naku saradha laga cow ni penchukovalani vundhi
చాల బాగ చేపారు బిందుగారు
So cute..Khasi is so adorable lil angel. Other beings know to coexist with this planet but we humans are selfish & destroy Mother Earth. Hopefully we understand to coexist & Respect other beings & give their fair share on this planet🙏
Me prathi videos memuchusthamu andy Chalabi baguntye danyavadhalu🙏
Akka ganga saradha valla basha , feelings ardham chesukovalante manaki vati medha vunna estam ,Prema Valle sadhyam ..naku pasuvulu ante chala chala estam akka .. chala happy ga vundhi bujji avuni pillani chustunte
నాకు కూడా ఆవులు పెంచడం వలన వ్యవసాయం చేయడం అన్న చాలా ఇష్టం కానీ మా ఇంటి పరిస్థితి బాలేక బ్రతకడానికి బయటకు వచ్చినా తప్పకుండా వ్యవసాయం చేసి ఆవులు పెంచుకుంటూ నేను నా లైఫ్ లో సూపర్ బిందు గారు మీ వీడియోలు చూస్తున్నది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది
Short video chusanu akka I feel very happy ❤
God bless you all Bindhu Garu. Wishing you prosper leaps and bounds 🙏
Kaasi eyes attractive ga unnai😊
Bindu garu happy for this video, Congratulations to your family.
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏ధన్యవాదములు
First congratulations bindu garu. Kode dooda puutindi ane thumb nail చూడగానే చాలా happy గా అనిపించింది
Short video chusinappti nundi full video kosam chala Waiting andi nijam.
Congratulations sarada🎉🎉 .... బిందు గారు sarada, ganga and ఇప్పుడు కాశి నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది... నాకు మీలా పెంచాలి అని అనిపిస్తుంది... Iwill
God bless u sharada.🌻Happy 4 kashi.(prince)👑.🌻.
Super andi
నమస్తే బిందు గారు 🙏🙏
సుమన్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వారు అంత ఇష్టంగా గంగా ,శారదను చూసుకున్నారు కాబట్టే మీరు కూడా అలా చూసుకోగలరు అనే నమ్మకం మీ మీద ఉంది కాబట్టే
గంగా శారదను మీకు ఇచ్చారు.
తాతలు , నాన్నమ్మలు, అమ్మమ్మలు ఇలా తరతరాల నుండి ఉన్న మనుషుల వారసత్వాలు చూశాను కానీ ఒక ఆవు వారసత్వాన్ని కూడా చూసే భాగ్యం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.❤❤❤❤
ఈరోజుల్లో రోడ్లపై చాలా మూగజీవులు ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు తింటూ పెరుగుతున్నాయి. 😔
గంగా శారదది ఏనాడు చేసుకున్న పుణ్యమో ఏమో మీ చేతుల్లో పెరిగే భాగ్యం వాటికి వచ్చింది . శారద ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుందండి 😍👌👌👌
ఇప్పుడు మీ టైం అంత ఎవరితో స్పెండ్ చేయాలో తెలియకుండా ఉంటుంది 🤣
అంటే కాశీ చిన్నోడు కాబట్టి గంగా కంటే కాశీ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. పైగా లేగ దూడలు చెంగుచెంగున గెంతుతూ ఉంటే చూడడానీకి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం 😊🥰 శారద ఇలానే ఇంకా మనవాల్ని మనవరాల్ని కూడా చూడాలని .
వాటిని చూసుకునే ఓర్పు, సహనం, శక్తి , అన్నింటికంటే మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sorry for late comment 😜 బిందు గారు కొంచెం బిజీగా ఉంటున్నాను అందుకే చూసిన వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ కామెంట్ పెట్టే వరకు నాకు మనశ్శాంతి ఉండదు.😂
ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నమస్తే మా సుమ గారు 🤗❤🙏..మీ కామెంట్ చదవగానే చాలా సంతోషం కలిగింది మా. మీరు కామెంట్ రాయకపోయినా అస్సలేమీ పర్లేదు. మీరు ఎల్లప్పుడూ మీ మీ పనులతో బిజీ గా ఉండడమే నాకు సంతోషం. నేనే మిమ్మల్ని పలకరిస్తాను. మీకు తీరిక ఉన్నప్పుడే రిప్లై చేయండి. చేయకపోయినా అస్సలు కామెంటే రాయకపోయినా పర్లేదు. మీ మనసు నాకు తెలుసు. మీ వ్యక్తిత్వం మీ మాటల్లో కనిపిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ నా మనసుకు వినిస్పిస్తూనే ఉంటుంది. థాంక్యూ సో మచ్ సుమా గారు. మీ విలువైన టైం ఇచ్చి నన్ను పలకరించినందుకు ధన్యవాదములు అమ్మా ❤😍🤗🙏
నమస్తే అండీ సుమా గారు 🤗🙏ఇప్పుడే మీరు ఇందాక రాసిన కామెంట్ చుసాను. అసలు మీరు రాసిన విధానంలోనే నా పట్ల మీకున్న ప్రేమ గౌరవం అభిమానం చూపించేశారమ్మా! "కనీసం ఫోన్ కూడా తేను, మిమ్మల్ని కలిసి నట్లు వీడియో చేయను"అన్నారు చూడండి మీ పట్ల 1000 రెట్లు గౌరవం ప్రేమ కలిగింది . ఎక్కడో అసలు నేనెవరో అనామకురాలిని జస్ట్ కొన్ని వీడియోస్ చూసి ఉంటారు . కానీ నా మనసును మీరు ఎంత బాగా అర్ధం చేసుకుని ఉండకపోతే ఫోన్ కూడా తేను అన్న మాట అని ఉంటారు . నిజమే మీరన్నట్లే రోజూ చాలా మంది నన్ను కలవాలని ఉంది అని అడుగుతూ ఉంటారు . అమెరికా నుండి ఇండియా వస్తూ బయలుదేరే ముందు ఇండియా ఫలానా తేదీ వస్తున్నాము మిమ్మల్ని కలవాలి అని ఉంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు . అదేమీ గొప్ప అని కాదు అండీ . మన వంటి వారి మీద వారు దూరంగానే ఉంటూ ఏర్పర్చుకున్న ప్రేమ . మనకు అలానే ప్రేమ అనిపిస్తుంది కానీ ఎంతమందికి అని కలవగలుగుతాము అందుకే ఏమి జవాబు చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోతాను . మీరు కూడా youtuber కాబట్టి మిమ్మల్ని అభిమానించే వారు కూడా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటూ ఉంటారు. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని నాకు మొదట తెలియదు . ఒక రోజు మీరు రాసిన కామెంట్ కింద మిమ్మల్ని మీ ఛానల్ లో ఫాలో అయ్యేవారు కామెంట్ చూసినప్పుడు తెలిసింది . అప్పుడు మీ ప్రొఫైల్ name క్లిక్ చేసి మీ ఛానల్ లో ఒకే ఒక్క వీడియో చూసాను . ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు నాలుగు మాటలతో మీరెంటో తెలుసుకున్నాను . మీరు ఇప్పుడు చెప్తే నమ్మకపోవచ్చు కానీ ఆ రోజు నేను మా హస్బెండ్ తో ఒకే ఒక్కసారి ఆ అమ్మాయిని కలవాలి ఎప్పుడైనా మనం వాళ్ళ ఊరు వెల్దాము అన్నాను(నేను అసలు ఎక్కువ ప్రయాణాలు చేయను . నాకు వేరేరే ఊర్లు తిరగాలి అని కూడా అనిపించదు.అలాంటిది మొట్టమొదటి సారి మిమ్మల్ని కలవాలి అనిపించింది ) . సరే తనను అడుగు అన్నారు . కానీ ఇప్పుడు మీరే నన్ను అడిగారు . నేను మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానిస్తాను . కానీ కొంచెం సమయం తీసుకుని ఆహ్వానిస్తాను . కొన్ని చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి . అవి అవ్వగానే మిమ్మల్ని ఆహ్వానిస్తాను . ఎందుకంటే మీరు వస్తే నేను మీ గురించే ఆలోచించాలి తప్ప వెనుక వేరొక ఆలోచన ఉండకూడదు . ఇంకొక భయం కూడా ఉంది . ఒక్కోసారి వాస్తవం కన్నా ఊహే అందంగా ఉంటుంది . మీ ఊహలో నన్ను మంచిగా ఊహించుకుని ఉండవచ్చు . కానీ అదే నన్ను నిజంగా చూసినప్పుడు నా మీద మీకున్న ప్రేమ పోతుందేమో అని కూడా అనుకుంటాను . సరే అండీ నేను మాత్రం మిమ్మల్ని పిలిస్తాను . కొంత సమయం ఇవ్వండి . అమ్మా సుమా కొంచెం మీరు ఇందాక రాసిన కామెంట్ ను మీరే తీసేయరా అక్కడ ఈ సమాధానం చెప్పలేక ఇక్కడ రాశాను.ఒకరిని పిలిచి ఇంకొకరిని కలవకపోతే నిజంగా అది తప్పే ఈ సమాధానం చూస్తే బాధపడతారు అందుకే మా ..సరే మా ఉంటాను 🤗😍🙏
@@BLikeBINDU బిందు గారు ఇది నిజమేనా అసలు 😇😇😇😇😇😇😇
ఇది నాకి ఒక అద్భుతమైన కలలా ఉంది
నాకసలు మాటలు రావట్లేదు
Love you so much Bindu Garu ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Meeru aavulani penchi choosukuntunnaru. Meeru meeku raboye Tara taralaki punyam sampadinchi pedutunnaru really appreciate you 🎉
శుభాకాంక్షలు మేడం. ❤ శుభం
Mi paadhaalaku satha koti vandhanaalu ..
Congratulations bindhu garu malli ammama ayyaru😊
హరే కృష్ణ అక్క ❤
బిందు గారు సహదేవసంహిత అనే వక పుస్తకం వుంది దానిలో గోవులకు వైద్యం మొత్తం ఉంటుంది వకసారి check చేయండి ❤
Hi Bindu,
Beautiful video. Please keep Kasi and Lucky bonding like that.
So that they will grow as friends together without fear.
Kasi Bangaru lucky gadu ❤❤❤❤
Chusinantha sepu chala nachindi kashi chala healthy ga unnadu ❤❤
Punganuru aavunu potti variety penchukondi ii like them very much
Chala happy ga undhi akka ee video,cute ga unadu Kasi ❤and family line ,saradha video ani kuda Baga cheparu ,Kasi father ni marchipoyaru akka
Congratulations Bindu garu❤️❤️❤️❤️❤️❤️Felt very happy for Sharda Ganga and new born baby🥰🥰🥰
Appude ayipoyinda anipinchindi daggara undi kallara chusinatlu undhi, love your all pets ♥
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
I am sooo happy bindu you are so lucky woman me daggera cow undee❤
😍❤🤗🙏
చాల బాగుందండి కడుపు నిండింది చాల హాయిగా ఉంది కాశీ ని చూసా❤
థాంక్యూ సో మచ్ అండీ స్వాతి గారు 🤗🙏
Hie andi Bindu garu congratulations 🥳 Godbless you Sarada Kaasi ❤😊
Feeling proud of you bindu ji
Chala happy ga Undi
Lucky gadiki entha understanding kadaa assalu aravaledu, vadiki thelicipoindi Kashi naa kanna chinna vaadu, vadini chusi aravakudadu ani
❤. Chala happy anipinchindi Bindu ee vedio chudagene😊
Hi bindhu garu congratulations 🎉mana family lo inko number add ayyaru chala happy Andi na chinnapati gnapakalu malli chusa ma intlo chala avvulu undetivi avvi chusthu periga naki chala istam aavulu ante ma ammayi kooda chala istam meeru chese vlogs lo aavulu unte ne chusthundhi aa roju antha istam ee roju Kashi ni chusi chala happy ga feel ayyindhi ❤
Bindhu garu, nenu istanga manasupurthiga edaina watch chesthanu ante adhi miru post chese content andi.. content ane kante mi lifestyle with Ganga, Sharada,lucky at farm anali. Ma chinnapudu ma muthata garu Vijayawada lo oka palleturilo ilage gedalu, dunnapothu, baathulu, kodilu, mekalu anni intlone undevi ayana 95 years bratikaru almost inko 15 days lo kalam chestharu anevaruku vati toh ne gadiparu ...memu summer holidays ki vellevalamu hyd nuchi ... asalu ah memories veru andi eroju ee corporate life concrete jungle lifestyle nachatledhu andi kani survival kosam undalsiosthundi...miru ila gomata seva cheskogalatam chala lucky and danilo entha hardwork untundo naku baga telusu adhi andarki possibility unde vishyam kadhu andi...kevalam financial assistance matrame kakunda ilanti jeevitham gadapataniki chala patience kavali adhi mi lo chala undi anipisthuntundi naku...go matha andariki avasham ivadhu andi vallu mimalni choose cheskunaru seva chese shakthi mi lo undi ani. Inka miku chala physical and mental strength devudu ivali ani wholeheartedly korukuntunanu andi...nenu chala years ga mi videos chusthuntanu andi...mimalni miru carry cheskune vidhanam, miru clarity ga matlade vidhanam naku baga nachuthadi...na alochanalu kuda mi alochanalaki deggaraga untayi..
Hi Bindu garu first meku congratulations 🎉 me vedios ni channel ni eppudu follow avtuntanu chala manchi informative and educated ga untayi me vedios old subscriber ni first time comment chestunnanu Naku kuda mela ga farming cheyyali Ani undi me vedios valla Ela cheyochu Ani ardham avtundi please meru e msg chusthe farming ki related books meru follow ayyevi unte suggest cheyyandi and bigginers kosam oka vedio cheyyandi mam thank you 🙏me vedios nannu chala motivate chesayi but farming start cheyyadaniki guidence ledu so I will wait for your reply mam.
Welcome kaasi to the new world 💐💐🎉🎉 happy long life dear little one ❤️and very happy to see you 😍😍 nice name😊
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏❤
.....Family photo chala bagundhi...... Meeru birthdays ni gurthupettukovadam nachindhi...... Ee kaalam lo meeru oka aanimuthyam...... Mee prema matallo telusthundhi..... Gowmaatha ke ammayna adhrushtavanthuraalu meeru...... Comments lo "sahadheva samhitha" ane book gow matha la vydhyam gurinchi untunthundhi anta , meeru a comment chudaledhu
🤗😍🙏 chusanu andi..prathee comment thappakunda sraddhaga chaduvutanu... pani othidi valla reply cheyalekapoyanu... ee video ki comments chala ekkuva vachayi... enni replies raasina inkaa kotha comments vastune unnayi andi... nenu andariki reply ivaalekapoyanu ani chala feel ayyanu.. meeru cheppina book tappakundaa chustanu andi..thank you so much andi🤗🙏
Bindugaru ....new life start...
So happy to see both Sarada and Kashi are safe and healthy now. Har Har Mahadev🚩🚩🚩
All the best
Bindu garu
Bull chala Bagundi kasi neme kuda bagundi 💐 Akka
Congrats Bindu garu
Sarada family ni chusthunte happy ga anipinchindi
So cute calf really ❤❤❤❤❤❤
Hello Bindu. Happy to know that a new member is added to your family.😃👍👍
Chala bagundi vedio
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Congratulations bindhu garu i am. Happy
OMG very very Goosbums
Hiiiii bindu akka ee video chustunte eyes lo nundi tears vachesay sarada ganga prema matalo chepalenu congratulations sarada kasi welcome amma ❤❤❤❤bindu akka love u alot ❤❤❤❤
హాయ్ మా అంజలీ 🤗❤😍థాంక్యూ సో మచ్ నాన్న. చిన్నూ కు 😘😘😘😘😍❤🤗