Danchu Danchu Full Song | Latest Folk Songs Telugu | Folk Songs 2023 | Amulya Studio | Gajwel Venu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 618

  • @doddibalaraju4888
    @doddibalaraju4888 Год назад +121

    ఈ సాంగులో రెండు అర్థాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ సాంగ్ మాత్రం చాలా బాగా పాడారు వాయిస్ చాలా బాగుందండి సూపర్❤❤❤

  • @sramesh1471
    @sramesh1471 Год назад +52

    ఈ పాట తో మా మనసంతా దోచవు రచయిత ..లిరిక్స్ చాల బాగున్నవి. సింగర్ వాయిస్ సూపర్ 👍

  • @PittalaVenkateshwarlu-i2c
    @PittalaVenkateshwarlu-i2c 11 месяцев назад +14

    పాట ముచ్చట గా ఏవో ఆలోచనల్లోకి తీసుకెళుతుంది రచన గానీ ఆ పాడే విధానం గానీ మ్యూజిక్ అన్నీ‌ చాలా బాగున్నాయి సూపర్

    • @PittalaVenkateshwarlu-i2c
      @PittalaVenkateshwarlu-i2c 11 месяцев назад +1

      ముచ్చటగా పాడింది ఆ గొంతులో ఏదో తుమ్మెద లాగా ఓంకారం చాలా బాగుంది

  • @zerohour1
    @zerohour1 Год назад +56

    శృంగారాన్ని పాట రూపంలో ఎంత బాగా వర్ణించినవ్
    ఈ పాట రచయిత కు 🙏🙏👏👏👌👌

  • @sathyanarayanarasamalla3199
    @sathyanarayanarasamalla3199 Год назад +37

    చానా అద్భుతంగా ఉంది చాలా స్పీడ్ గా చాలా చక్కగా పాడారు

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel8362 Год назад +85

    పాట వాడే స్టైలు నీ మొఖం లో కల రోజుకు ఒక్కసారి అన్న వింటున్నాను మీ పాట

  • @Janasena__143
    @Janasena__143 Год назад +12

    Facebook reals lo chusi ఇక్కడ వీడియో చూసే వారు ఒక లైక్ వేసుకోండి

  • @narayanav1506
    @narayanav1506 Год назад +35

    జనపడానికి జానా పదానికి ఈ ఒక్కపాట వింటే చాలు ఈమీ వాయిస్ సూపర్ సిగ్గులు మొగ్గలు వేస్తూ జనాల మధ్యలో కి వెళ్లేదే జానపదం రచనా ఎవరో కానీ సుపర్ అమూల్య స్టూడియో 👍👌🌹💐

  • @venkatgoud8901
    @venkatgoud8901 Год назад +17

    ఈ పాటను ఒక ఒక వంద సార్లు విన్నాను చూసాను మీరు పాడుతున్నప్పుడు రౌడీ గారి పెళ్ళాం సినిమా లో నటించినటువంటి జై లలిత గారు గుర్తుకొచ్చారు అమ్మ మీరు పాడుతున్నప్పుడు మీ ముఖంలో ఉండే ఎక్స్ప్రెషన్ జయలలిత గారిలా ఉన్నారు తల్లి

  • @RamcharanPoralla
    @RamcharanPoralla Год назад +13

    పాట పాడే విధానం చాలా బాగుంది

  • @balashekarbhimari7267
    @balashekarbhimari7267 Год назад +28

    సూపర్..
    ఈ పాట కోసం చాలా సార్లు వెతికాను

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Год назад +5

    ఇలాంటి వెరైటీగా ఉన్నాయి పాటలు చాలా అద్భుతం super 👌👍

  • @pochamonigopalakrishna5155
    @pochamonigopalakrishna5155 Год назад +386

    ఈ పాట రచయిత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లా వ్యక్తి ఎలా చెప్పగలం అంటే ఇలాంటి పాట ద్వందా అర్థం కలగలిపి రాయగల రచయితలు మా వనపర్తి జిల్లా వారే

  • @nidurapitchaiah9798
    @nidurapitchaiah9798 Год назад +2

    ముఖం లో ఏమి తెల్వనట్లు ఉంది ,కానీ ఆమె పాడే పాట చాలా సూపర్,వాయిస్ అదుర్స్,యాక్షన్ సుపెర్బ్ లిరిక్స్ తగ్గట్లు ఆమె ముఖకవళికలు నైస్ సింగర్ గా ఎదిగే అవకాశం ఉంది చాలా కొత్తగా ఉంది

  • @arukonda_studio
    @arukonda_studio Год назад +14

    చాలా బాగా పాడారు సిస్టర్...... nice 👍

  • @rameshadepu7475
    @rameshadepu7475 Год назад +8

    Super గా పాడారు రాణి గారూ ఎక్స్లెంట్ వాయిస్

  • @rajashekarjogu3525
    @rajashekarjogu3525 Год назад +9

    All the best MEENA
    THANK YOU AMULYA STUDIO TEAM
    🥳🥳🥳🥳

  • @raamraaj4616
    @raamraaj4616 Год назад +10

    ఈ పాట లో కొంత శృంగార రసం కలవడం దానికి తగినట్టుగానే మినా గొంతు డప్పు చప్పుడు..అన్ని సమపాళ్లలో మేళవించారు బాగుంది ఈ పాట టాప్1 నిలిచే వకాశాలు సినీలోకం వాడుకోబోయే అవసరాలు చాలావున్నాయి.మినా మీ వాయిస్ బాగుండిఇలాంటి పాటలు వినాలంటే మీ వాయిస్ 100శాతం ఆప్ట్ అయ్యింఫై
    అలాగే గజ్వేల్ వేణు సంగీతం రంగన్న సాహిత్యం చాలా బాగుంది..అమూల్య స్టూడియో కు ఇది ఒక మేలిమి ముత్యమే

  • @kanchamidisudarshan8862
    @kanchamidisudarshan8862 Год назад +4

    అన్నా ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తే పాట సూపర్ ఉంటది అన్న

  • @madhanperugu5835
    @madhanperugu5835 7 месяцев назад

    Wooow Super song energetic Ga undi vintunte cahala baga paadinaru song❤❤❤

  • @srikanthnavile6834
    @srikanthnavile6834 Год назад +1

    Anna song bagundi. Anna maa thammudu lirics writter anna okka chance istara. Already oka song rasi padichharu anna. Makoka chance ivvagalara. 66 songs vunnayi maa thammudu Daggera meku istamithe okka sari reply evvandi 🎉

  • @ngcreationstelugu1994
    @ngcreationstelugu1994 Год назад +2

    Facebook lo trailer video chusi RUclips lo full video chusevallu oka like yesukondi😮😮😅.....
    Paata chala bagundi🎉❤

  • @movieschannel7912
    @movieschannel7912 Год назад +3

    Insta lo chusi vachina vallu antha Mandhi bayaaaa😅

  • @mandanagarjuna2452
    @mandanagarjuna2452 Год назад +14

    Only Legends can Understand This Song...😂

  • @rokkadigangadhar7711
    @rokkadigangadhar7711 Год назад +2

    Niyamma em padindhi anna 🔥 super

  • @drbabuvlogs997
    @drbabuvlogs997 Год назад +25

    ఏ పాటకైన.. ప్రాణం పోస్తావ్ వేణు అన్న..🤝🤝🤝

  • @ramanaavadurthi1269
    @ramanaavadurthi1269 Год назад +17

    చాల బాగుంది.గాయని గళం వెరైటీ గా ఉంది. సూపర్ ❤.గాయని ఖమ్మం జిల్లాకు చెందిన వారేమో అనిపిస్తుంది.చాలా బాగా పాడారు.😊nice 👍

  • @devigotivada7310
    @devigotivada7310 Год назад +2

    డాన్సశారుమీణగారు

  • @shashidharkurella847
    @shashidharkurella847 Год назад +1

    Song suuuper, Meena gaari expressions is worth less❤❤

  • @venkatswamybapanpally3351
    @venkatswamybapanpally3351 Год назад +6

    మనిషి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కాసింత సేద తీరే టైంలో ఇలాంటి పాటలు మనస్సుకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఆనందపరుస్తాయి, సరదాగా నవ్వుకునేలా చేస్తాయి, ఇందులో లిరిక్స్ ఎంత బాగున్నాయో, పాడే విధానం, గొంతులో చక్కటి గమ్మత్తు జీర, ఆ చూపులు, కొంటె నవ్వులు, విరుపులు, చక్కటి పళ్ళ మెరుపులు, పాటకు తగ్గ అటు ఇటు ఊపులు ఎంతో అందాన్ని తెచ్చి పెట్టాయి. అమ్మా మీ వాయిస్ చాలా బాగుంది, వెరైటీ వాయిస్, ఎంతసేపు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట, అంటే దానికి ప్రాణం పోసింది మాత్రం నా దృష్టిలో మీన గారే అని నా అభిప్రాయం. అందరూ బాగా చేశారు, పాటకు తగ్గా సంగీతం, అన్నీ బాగున్నాయి ముఖ్యంగా ఇలాంటి సరదాగా గడిపే ఒక మంచి పాటను అందించిన అమూల్య మ్యూజిక్ వారికి, మీన గారికి, రచయిత గారికి మొత్తం టీమ్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు.
    .... బాపనపల్లి వెంకటస్వామి 9848930461

  • @singapangayadaiah7503
    @singapangayadaiah7503 Год назад +7

    ఎప్పుడు విన్న మొదటిసారి అనిపిస్తది❤❤❤🎉🎉🎉

  • @yerendars3269
    @yerendars3269 Год назад +1

    Song super, download chesukunna

  • @mallikarjungummedelli3947
    @mallikarjungummedelli3947 Год назад +20

    శ్రీమతి మీనా గారి గాత్రం చాలా బాగా ఉంది... వారు ఇంకా మంచి మంచి పాటలను పాడాలి అనుకుంటున్నా

  • @butchibabu5710
    @butchibabu5710 Год назад +3

    ఫ్రెష్ అండ్ డిఫరెంట్ వాయిస్.. నైస్..
    💐💐💐💐💐😊

  • @tsrsboyspochampadprincipal4886
    @tsrsboyspochampadprincipal4886 Год назад +2

    Singer meena song, expression, style, smile, clarity, action etc very fine amma , god bless you,

  • @ayaanfarmsshaik6419
    @ayaanfarmsshaik6419 Год назад +5

    Reels chusi youtube lo chustunna vallu oka like 👍

  • @srinivasulureddy5380
    @srinivasulureddy5380 7 месяцев назад +1

    మీనా గారు సూపర్ మీ సాంగ్

  • @jogukiran4827
    @jogukiran4827 Год назад +2

    Congratulations akka .... super voice Meena akka.🎉❤

  • @balubhukya2682
    @balubhukya2682 Год назад +6

    సూపర్ వాయిస్ మీరు చాలా చక్కగా పాడారు మేడం మరిన్ని పాటలు పాడి మాలంటి సంగీత ప్రియుల మనుసులో ఎల్లపుడు మీకు స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍

  • @ratnababu6827
    @ratnababu6827 6 месяцев назад

    Good morning sir 🌅. Andhra Pradesh. Good song

  • @RaghuDurgam-f5c
    @RaghuDurgam-f5c Год назад

    Super akks

  • @mohanpandu8366
    @mohanpandu8366 8 месяцев назад +1

    వాయిస్ 👌👌👌

  • @chantioruganti6482
    @chantioruganti6482 Год назад +7

    మిన మీ వాయిస్ బాగుంది మీ సాంగ్ కూడా వేరే లెవెల్ వుంది ఓకే ఓకే

  • @devva9289
    @devva9289 Год назад +8

    నీ పాట చల్లా గుండా ..... వింటే మంచి ఊపు వచ్చింది పో.........

  • @ponnaboinamahendar6516
    @ponnaboinamahendar6516 Год назад +2

    సూపర్ ఎక్స్లెంట్ వెరీ రొమాంటిక్ సా

  • @chnarsimhagoud2502
    @chnarsimhagoud2502 Год назад +4

    Super superb 😍

  • @mdshoukath7892
    @mdshoukath7892 Год назад +79

    Gulf Lo Undi Tik Tak Lo Chusi Vachina Vallu 👍👍

  • @buchupalliramanareddy2382
    @buchupalliramanareddy2382 Месяц назад

    చాలా అద్భుతంగా ఉంది పాట ఆమె గొంతు వన్స్ మోర్

  • @Shaikmoulali315
    @Shaikmoulali315 28 дней назад

    Super

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 Год назад +22

    సింగర్ చాలా చాలా బాగా పాడారు వేరే వెరీ గుడ్ సూపర్

  • @NimmalaSudhakar-k9q
    @NimmalaSudhakar-k9q 2 месяца назад

    Still I am listening this song daily one time two time. I love this song so very much❤❤❤

  • @srinusrinivas7699
    @srinusrinivas7699 6 месяцев назад

    💙👌🏻💚

  • @anneparthi8029
    @anneparthi8029 Год назад +21

    పాట రాసిన వారు రామస్వామి ని గుర్తుచేశారు....ధన్యవాదాలు...

  • @bnrao505
    @bnrao505 Год назад +3

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంది

  • @godumalasreenivas3973
    @godumalasreenivas3973 4 месяца назад +1

    Super song

  • @gayataridevi5516
    @gayataridevi5516 7 месяцев назад +1

    Ee song liric unte pettandi pleSe

  • @SagaliChiranjeevi-yc5op
    @SagaliChiranjeevi-yc5op Год назад +3

    Super... Sister.... Voice keka...

  • @boddupallynagaraju5731
    @boddupallynagaraju5731 Год назад +15

    నిజం చప్పాలంటే పాట యావరేజ్ గా ఉన్నది చెల్లెమ్మ. ఇంకా బాగా పాడాలని కోరుకుంటున్న.

  • @amblaramesh7685
    @amblaramesh7685 Год назад +4

    అక్క సూపర్ అక్క సాంగ్

  • @sumansingari1539
    @sumansingari1539 Год назад +15

    Expressions is good Maaa

    Good job
    Keep it up 🎉

  • @gundarapukiran5631
    @gundarapukiran5631 Год назад +2

    అద్భుతమైన పాట మంచి సాహిత్యం

  • @raviravi-tr2bc
    @raviravi-tr2bc Год назад

    superb game padaru sobg

  • @rajuaruri9914
    @rajuaruri9914 Месяц назад

    Siggu anipisthundi kaka e song

  • @rathnakark2404
    @rathnakark2404 Месяц назад

    😂❤MEENA.SONG🎉CHALA.BAGUNDHI.PAATARENDUARUDHALNNA❤CHAKKA.PADINDHI🎉😢VOICE.SUPER😅GOD.BLESS.YOU.WARANGAL🎉

  • @sydulucomedy
    @sydulucomedy Год назад +2

    ఇల లో ఇలాటి రొమాంటిక్ సాంగ్ రాదు లేదు.
    ముక్యంగా ఏగొంతు ను బీట్ చేసే గొంతులేదు.

  • @GorlaShivaprasad
    @GorlaShivaprasad Год назад

    Adhirindhi 🔥🔥🔥🚩

  • @lachigallasharathbabu8324
    @lachigallasharathbabu8324 Год назад +1

    Supar Amma pata

  • @vineethyadav2621
    @vineethyadav2621 Год назад +43

    Expecting more songs from same voice 😍

  • @kdhanunjayarao51
    @kdhanunjayarao51 Год назад

    Super lyrics, movies lo item song laa bhale undi...

  • @thirumanivenkanna8806
    @thirumanivenkanna8806 Год назад +1

    Idimahabubabad pata

  • @kamidiraju3073
    @kamidiraju3073 Год назад

    జనపదమ మజాకా సూపర్ సాంగ్ గుడ్ సింగింగ్

  • @moongilisai1809
    @moongilisai1809 10 месяцев назад

    Super super super super

  • @nareshboka7478
    @nareshboka7478 25 дней назад +1

    Super seng super voice

  • @dnarsimhareddy2351
    @dnarsimhareddy2351 Год назад

    Super song annaya

  • @bommanaveenihanmandlu9097
    @bommanaveenihanmandlu9097 Год назад

    Super akka

  • @pagadalasaidulu8920
    @pagadalasaidulu8920 Год назад +1

    Super romantic song 👌👌👌👍👍👍🙏🙏💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

  • @gattunarender3711
    @gattunarender3711 Год назад +5

    Voice super 🎉🎉

  • @yakubraghava8817
    @yakubraghava8817 Год назад

    This is chalamandhiki vintante vinabudhi avuthundhi

  • @malleshchittampally9172
    @malleshchittampally9172 Год назад

    Must undhi song

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di Год назад

    Super sis

  • @valmikiomeprakash5016
    @valmikiomeprakash5016 Год назад +1

    ఇదిడబుల్ మీనింగ్ పాట కాదు తాత్వాన్ని పాటలాగా పాడారు పాట పాడిన వారికీ కూడా అర్థం తెలియక పోయి ఉండవచ్చు
    పూర్వం సాదు సన్నాసులు పాడే కుండలిని యోగ గురించి చెప్పే నిఘడా తత్త్వం 70 సంవత్సరాల పైబడిన వృద్ధ సాదు వులనడగండి ఖచ్చితంగా అర్థం తెలుస్తుంది ఈ విషయం కూడా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించండి 🙏

  • @sabeermohd3325
    @sabeermohd3325 Год назад +1

    అన్నీ సమ పళ్లలో రసమ్ కలిపి రసవతంగా పాడరు గాయిని super song

  • @vikramadityayadavgorla1965
    @vikramadityayadavgorla1965 Год назад +2

    Abba nee voice keka super 😊

  • @sirichatisivakumarsirichat3663
    @sirichatisivakumarsirichat3663 Год назад +3

    Super sister me voice keka

  • @PranayKongara-re3pi
    @PranayKongara-re3pi Год назад +1

    Akka super

  • @sumanrajboda8026
    @sumanrajboda8026 Год назад

    Totally different సాంగ్

  • @thadakamallavenkateshwarlu4425
    @thadakamallavenkateshwarlu4425 5 месяцев назад

    🙏🙏🙏

  • @kalvalalingamaiah3645
    @kalvalalingamaiah3645 Год назад

    Super pata

  • @kavalikrishnaiah-b3v
    @kavalikrishnaiah-b3v 8 месяцев назад

    Super Meena singer 🎉

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Год назад

    Good....chalaa బాగుంది....

  • @AdepuPraveenPraveen
    @AdepuPraveenPraveen Год назад +1

    Manchiga vunnadi patakus satailgavundi

  • @lakshmanamurthysurla2407
    @lakshmanamurthysurla2407 8 месяцев назад

    Super sister 👍👌

  • @kadasuRajeswari-ul2km
    @kadasuRajeswari-ul2km Год назад

    Super meena

  • @nanijagatha2700
    @nanijagatha2700 Год назад +1

    Any one from insta

  • @sivajibonela903
    @sivajibonela903 Год назад

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Год назад

    సూపర్

  • @skcuts524
    @skcuts524 Год назад +1

    Pata emo gani mi voice chala bagundi❤❤❤❤❤❤

  • @sharathmudavath3913
    @sharathmudavath3913 Год назад

    That is palampur

  • @kodakandlashyamsunder9671
    @kodakandlashyamsunder9671 Год назад +1

    Nyc song 😅😅😅and nyc voice

  • @ravindernethi
    @ravindernethi Год назад

    Suuuuupar