Это видео недоступно.
Сожалеем об этом.

New Folk Songs | Ooru Naduma Ellu Ro Rangaiah | Singer Meena Folk Songs | Gajwel Venu |Amulya Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 19 авг 2024
  • New Folk Songs. Watch Ooru Naduma Ellu Ro Rangaiah Song only on Amulya Studio. To get the Latest 2023 Telangana Folk Songs, Telugu Folk Songs, DJ Songs, Telangana Songs, Devotional Songs and more stay tuned and do subscribe to our channel.
    #NewFolkSongs #OoruNadumaElluRoRangaiah #SingerMeenaFolkSongs #GajwelVenu #AmulyaStudio #TelanganaSongs #TeluguFolkSongs #FolkSongs #TeluguSongs #SingerMeena
    Song Details:
    Song Name: Ooru Naduma Ellu Ro Rangaiah
    Singer: Meena, Gajwel Venu
    Lyrics: Rachakonda Ranganna
    Music: Gajwel Venu
    Listen To The Song On:
    iTunes: bit.ly/48fecLG
    Jio Saavn: bit.ly/42GXYcW
    Gaana: bit.ly/3whYnqq
    Spotify: bit.ly/42KIPrg
    Wynk Music: wynk.in/u/6b7p...
    RUclips Music: bit.ly/49AzaWs
    Amazon Music: bit.ly/48jAJHd
    To Set this song as your Caller Tune,
    Airtel Dial: 5432119516398
    Vodafone Dial: 53714856255
    Idea Dial: 53714856255
    BSNL: SMS BT 14856255 To 56700
    Click here to watch:
    O Lacha Gummadi Song:
    • New Folk Songs Telugu ...
    Chigurinche Mallepoovulam Song:
    • New Telangana Songs | ...
    Pothula Samsaram FULL Song:
    • Folk Songs | Pothula S...
    Seeti Seera Kattukoni Song:
    • New Folk Songs | Seeti...
    Pothula Samsaram Song PROMO:
    • Folk Songs | Pothula S...
    Yenni Degreelu Unna Yemochhe Maaku Song:
    • Heart Touching Songs |...
    Yekana Pilla Yekana Song:
    • Yekana Pilla Yekana So...
    Yetlavodunakko FULL Song:
    • New Telugu Folk Songs ...
    For more Latest Songs Exclusively:
    Subscribe: bit.ly/3QZz02W
    Follow: / amulyastudios
    Like: bit.ly/3FDfwwI

Комментарии • 484

  • @MalleshamMyakala-hl3jz
    @MalleshamMyakala-hl3jz 6 месяцев назад +34

    సాంగ్ అదుర్స్ వింటు వుంటే అమృతం ల ఉంది పాడిన ఆ అమ్మకీ నా కృతజ్ఞతలు

  • @pothemsreeramulu6607
    @pothemsreeramulu6607 5 месяцев назад +22

    పల్లెటూరు భాషలో.. ప్రతి పదానికి..అర్ధం అయ్యేలా... ప్రతి వ్యక్తి తన జ్ఞాపకాలని గుర్తు చసుకోవడానికి... చాలా బాగా వుంది.. సింగర్స్...సో... నైస్ లవ్ యూ సాంగ్

  • @user-tj6mp9qy7y
    @user-tj6mp9qy7y 6 месяцев назад +57

    చాలా చాలా అందంగా మనసుకు హత్తుకునే విదంగా... కామన్ మనిషి కి కూడా అర్థమయ్యేలా ఉంది సూపర్ 👌 వీళ్ళ వాయిస్ సూపర్

  • @user-tt1fk7cc9t
    @user-tt1fk7cc9t 6 месяцев назад +67

    ఆ పదాలు అల్లికలు కేవలం రంగన్నకే సాద్యం..... సూపర్ అన్న

  • @gsnapdate3637
    @gsnapdate3637 6 месяцев назад +24

    మొత్తానికి మంగమ్మను చేసుకున్నావానే... రంగన్న 😄😄😍😍😍😍😍

  • @user-qy7vu4rg3e
    @user-qy7vu4rg3e 6 месяцев назад +20

    చాలా బాగుంది ఈ పాట ఇలాంటి పాటల కోసం మేము చాలా ఎదురు చూస్తున్న 🎉🎉🎉🎉🎉👌👌👌👌మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ 👍👍✊️✊️👏👏👏🌹🌹

  • @barigeraju3442
    @barigeraju3442 6 месяцев назад +20

    అన్న మీ సాంగ్స్ సూపర్ వుంటాయి అన్న మీ సాంగ్స్ విటుంటే ఫలింగ్ వేరే అన్న😍💙💖

  • @Mahimahi-yz2nb
    @Mahimahi-yz2nb 4 месяца назад +2

    సిగర్ మిన్నగారుఈపటచాలాబగుది
    మీవయిస్ మీపోటుచాలాబగుది
    మీరo టే చాలాఇస్టo ఇట్లుని
    మహేంద్ర 👍❤️🌹మిన్న

  • @timesofvillage
    @timesofvillage 6 месяцев назад +57

    ఈ పాట వింటుంటే అప్పుడే అనే లాగా ఉన్నది నాలుగు నిమిషాలు అప్పుడే అయిపోయాయా ఇంకా ఉన్నదేమో అని చూస్తున్నా చాలా చాలా బాగా పాడుతున్నారు ఇలాంటి జానపద గేయాలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నా

  • @user-yj3mt8sx1c
    @user-yj3mt8sx1c 6 месяцев назад +12

    ఈ సాంగ్ వింటుంటే నా ప్రేమ గుర్తుకు వస్తుంది నా చిన్ననాటి ప్రేమ

  • @tholisandhya4360
    @tholisandhya4360 6 месяцев назад +19

    కచ్చీరు చెట్టుకు కట్టేసికొట్టిన... నిన్ను ఇడిసి ఉండలేనే...🔥🔥

  • @marlashankar2330
    @marlashankar2330 6 месяцев назад +58

    ఇలాంటి అర్ధవంతమైన జానపదాలు మరెన్నో పాడాలని కోరుకుంటున్న

  • @nalimelapothanna1330
    @nalimelapothanna1330 6 месяцев назад +4

    సూపర్ తెలంగాణ జానపదం. ఇటువంటి పాటలు చాలా స్టేజి మీదకి తీసుకురావాలని కోరుతున్నా. నేను కూడా తెలంగాణ జానపద కళాకారుని

  • @rajanikanthbodigam3395
    @rajanikanthbodigam3395 2 месяца назад +3

    లేడీ ది Super డిఫ్రెంట్ వాయిస్ అండ్ సూపర్ సాంగ్

  • @Ysreddy666
    @Ysreddy666 6 месяцев назад +2

    ప్రతి ఊర్లో ఇలాంటి ఘటనలు సర్వ సహజం ...గొప్ప రచన మంచి ఫాట..ఊయల ఊపిన తీరూ ఫాట గొప్పగా ఉంది

  • @krishnamurali1288
    @krishnamurali1288 6 месяцев назад +7

    పాట రాసిన రంగన్న పాడిన వేణు మీన ముగ్గురికి అభినందనలు
    పాట చాలా బాగుంది మీన గొంతు సూపర్ ❤

  • @shashikanthsomawar9845
    @shashikanthsomawar9845 6 месяцев назад +8

    Chala Bagundhi SONG SINGERS SUPERB ALSO MUSIC SPECIALLY KEYBORD PLAYER 👌👌

  • @singeryadagiripuranapool5777
    @singeryadagiripuranapool5777 6 месяцев назад +16

    వినసొంపైన జానపదాలు మీ స్వర కల్పన సునీల్ అన్న గారు

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 6 месяцев назад +14

    Exlent lyrics అన్న super village song 👌👌👌👌👌❤❤❤❤exlent music 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pothemsreeramulu6607
    @pothemsreeramulu6607 5 месяцев назад +2

    మీన...గారు... మీ వాయిస్ లో something special ప్రతి పాట లో వుంటుంది..ఆల్ ద బెస్ట్... అర్థం చేసుకుంటే తెలుస్తుంది... మీ వాయిస్

  • @kondetiparamesh6819
    @kondetiparamesh6819 6 месяцев назад +9

    పాట చాలా బావుంది అన్నా . ఈ పాటకి పదాలు కుడుర్చి రాసిన అక్కకి అన్నకి ... నా వందనం .. ఒక చేపల వల లాగ అల్లినట్లు రాసిర్రు . , చాలా బావుంది......

  • @gajularajashekhar5998
    @gajularajashekhar5998 6 месяцев назад +11

    ఎంత చక్కగా చాలా బాగా పాడారు,సూపర్

  • @nikhithalava3430
    @nikhithalava3430 6 месяцев назад +15

    కొన్ని పాటలు కొంత మందికి సాధ్యం అలరించే తేరు అభినందనలు

  • @BMmusicflok
    @BMmusicflok 6 месяцев назад +14

    రచన రాచకొండ రంగన్న సూపర్ song.... మీ భీమ్ జై భీమ్....#Bheemgalam

  • @venkaiahgarinagaraju589
    @venkaiahgarinagaraju589 6 месяцев назад +11

    ఇ సాంగ్ చాలా చాలా బాగుంది 👌👌👌

  • @ramubadugula1062
    @ramubadugula1062 6 месяцев назад +33

    పదాల అల్లిక గొప్పగా ఉంది . మీన గారి గొంతులో జీవించిన విధానం చాలా గొప్పగా ఉంది.ఎక్కడ రాములు ఉంటే నాకు వర్తిస్తుంది

  • @gyararekha6765
    @gyararekha6765 6 месяцев назад +9

    Super super super super super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Nakku singing ante chala etsha One chance please🙏🙏

  • @rakeshkumarjogu260
    @rakeshkumarjogu260 6 месяцев назад +10

    Wooow supar dupar song 😊😊😊😊

  • @SrinivasuluAnantha
    @SrinivasuluAnantha 6 месяцев назад +9

    సూపర్ సాంగ్. మీ రు ఇదరు. చాలా చాలా. బాగాపాడినారు ‌

  • @chadalawadajayaraj6023
    @chadalawadajayaraj6023 6 месяцев назад +8

    సూపర్ సూపర్ సూపర్ మేడం అద్భుతంగా పాడారు

  • @rachakondaragalu
    @rachakondaragalu 6 месяцев назад +8

    నేనురాసిన ఈపాటను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అమూల్య అధినేత వేనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు.
    ఈపాటను మరింత ఆదరిస్తూ సబ్ స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్స్ తో నూతన ఉత్సాహన్నిస్తూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ....
    ... మీ రాచకొండ రంగన్న 0:16

  • @srinathmadishetti8511
    @srinathmadishetti8511 6 месяцев назад +9

    Waah excellent song and lyrics and singers, music is superb 💐💐

  • @user-ui4ki3ho1h
    @user-ui4ki3ho1h 6 месяцев назад +12

    Super Meena akka

  • @madhav5809
    @madhav5809 6 месяцев назад +12

    Clean and green,
    I hope millions of views.
    All the best team

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 6 месяцев назад +11

    AMA MEENA & VENU ANA U R BOTH SINGING STYLE IS GOOD 👍, RANGANNA NICE LYRICS,THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS SONG 👏👍

    • @rachakondaragalu
      @rachakondaragalu 6 месяцев назад +1

      Tnqu

    • @rachakondaragalu
      @rachakondaragalu 6 месяцев назад +1

      Tnqu

    • @saidulunedimpelly2705
      @saidulunedimpelly2705 6 месяцев назад +2

      నీ రాగమే ఆ పాటకు హౌస్ పోసింది చెల్లె నీ రాగం లోనే ఉన్నది ఆనందం

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 5 месяцев назад +4

    చక్కనైన సహజసిద్ధమైన మన తెలంగాణ జానపదం...

  • @NagarajuNagaraju-om6kb
    @NagarajuNagaraju-om6kb 6 месяцев назад +13

    Suparu🎉

    • @saidulunedimpelly2705
      @saidulunedimpelly2705 6 месяцев назад

      రంగయ్య అనే పాట సూపర్ గా వయసు సూపర్ గా ఉన్నది ఇలాంటి పాటలు రావాలని మళ్లీమళ్లీ కోరుకుంటున్నాను వాయిస్ సూపర్ గా ఉన్నది రాగం

  • @naveengollenanaveengollena8563
    @naveengollenanaveengollena8563 6 месяцев назад +12

    Gajjalu Venu anna garu, you should sing more songs like this, each song has its own meaning, I want you to sing more songs like this..superb song 🎵 🎶 ♥️

  • @billa.220
    @billa.220 6 месяцев назад +11

    Singers super song inka super..🔥🔥♥♥♥

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 6 месяцев назад +9

    సూపర్ అన్న❤

  • @kmaheshkmahesh1450
    @kmaheshkmahesh1450 6 месяцев назад +9

    Super super super super super song 👌🙏🙏🎉🎉🥀🥀💝❤️

  • @challurivenkateshgoud8833
    @challurivenkateshgoud8833 6 месяцев назад +277

    సాంగ్ ఎమన్న ఉన్నదా ఇలాంటి పాటలు కేవలం తెలంగాణా గాయకులకే సాధ్యం 💯👍 సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ❤❤❤👍

  • @ramulukotari2890
    @ramulukotari2890 6 месяцев назад +11

    ఈ సాంగ్ చాలా అందంగా మనసుకు హత్తుకునేలా వుంది ఈ లాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుందాం

  • @ROCKSTAR-fg9rj
    @ROCKSTAR-fg9rj 6 месяцев назад +28

    90% జనాలకు దగ్గర సంబంధం ఈ సాంగ్.
    విన్న కొంత మందికి నిదర పట్టకపోచు.

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 6 месяцев назад +34

    చాలాబాగా వున్నది సాంగ్ ఇప్పటి జనాలకు కచీర్ అనే వర్డ్ అర్థం కాదు. కాచీర్ అంటే పెద్దలు కూర్చొని గొడవలు తెంపే స్థలం నేరస్తులకు శిక్ష అమలు చేసే స్థలము.

  • @koyadasrinivas8235
    @koyadasrinivas8235 6 месяцев назад +10

    Mind blowing enough to tell and write talk

  • @venkateshnagurla6557
    @venkateshnagurla6557 6 месяцев назад +46

    మీ లాంటి వారు తెలంగాణ రాష్ట్ర జానపదాలు పాడాలని కోరుకుంటున్నాం

  • @user-qv3uc4wm7e
    @user-qv3uc4wm7e 6 месяцев назад +13

    Super super super

  • @pujariganesh962
    @pujariganesh962 6 месяцев назад +10

    Hi anna sangu supar ❤❤

  • @SreeMusic8
    @SreeMusic8 6 месяцев назад +12

    Venu Anna Super Song

  • @rich_boy_Sandeep
    @rich_boy_Sandeep 6 месяцев назад +14

    Super song
    Super voice

  • @user-vy9fc8wm3e
    @user-vy9fc8wm3e 2 месяца назад +5

    Super song 🎉🎉🎉

  • @mravindermravi1489
    @mravindermravi1489 6 месяцев назад +8

    Super song,,,👍👍👍👍👍👍👍

  • @Jagantivimala1993-m7d
    @Jagantivimala1993-m7d 3 дня назад

    పాట ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @nallagondanagillakondal3740
    @nallagondanagillakondal3740 6 месяцев назад +5

    ఎంత ముద్దుగా రాసుకున్నవ్ అన్న చాలా బాగుంది రంగన్న సూపర్

  • @mannajalaja5986
    @mannajalaja5986 6 месяцев назад +19

    Anna naku kuda melaganea padalani undhi oka chance evvandi plz.........Nenu singar kavali ani hop

    • @zambhavadarshanafrasaram9306
      @zambhavadarshanafrasaram9306 3 месяца назад +5

      సంప్రదించండి=కొమ్ము యాదయ్య జాంభవ రచయిత మాజీ సర్పంచ్ గారు జాంభవ దర్శన ప్రసారం సంస్థాపకులు యు ట్యూబ్ లో కొమ్ము యాదయ్య అని కొట్టండి నా ప్రసారం వస్తుంది.మీ.గొంతు.బాగుంటే.అవకాశం.ఇస్తాను.

  • @dharavathbalaji6682
    @dharavathbalaji6682 6 месяцев назад +8

    Super song 😍😍

  • @chilkerockybhai
    @chilkerockybhai 6 месяцев назад +8

    Super ❤

  • @myvillage1678
    @myvillage1678 6 месяцев назад +7

    చాలా బాగుది 🎉🎉

  • @vollajinaresh2157
    @vollajinaresh2157 6 месяцев назад +11

    Nice song venu Anna🤝🎉

    • @saidulunedimpelly2705
      @saidulunedimpelly2705 6 месяцев назад +1

      నీ రాగమే పాటకు హౌస్ పోసింది

  • @malleshamekkaldevi6679
    @malleshamekkaldevi6679 6 месяцев назад +4

    చాలా అద్భుతమైన పాట 👌👌

    • @chvenaet5599
      @chvenaet5599 6 месяцев назад

      చా లమచి. పా టా. సా ర్

    • @rachakondaragalu
      @rachakondaragalu 6 месяцев назад

      🤝🤝🤝🤝

  • @akshaynani6812
    @akshaynani6812 6 месяцев назад +6

    చాలా విన సొంపుగా ఉన్న పాట

  • @user-ib2cf6yy1o
    @user-ib2cf6yy1o 6 месяцев назад +9

    Super meena

  • @sannailanageshyadav41
    @sannailanageshyadav41 6 месяцев назад +8

    సూపర్ సాంగ్

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 6 месяцев назад +5

    Super song venu అన్న

  • @ravikumarrachala1144
    @ravikumarrachala1144 5 месяцев назад +2

    రోజు 10 సార్లు వింటాను
    నా love story లా ఉంది
    మీ expresstion super

  • @EdigavenkateshEdiga
    @EdigavenkateshEdiga 6 месяцев назад +5

    మీరు చాలా చాలా గొప్ప సింగర్స్

  • @Bhumeshgangula
    @Bhumeshgangula 6 месяцев назад +7

    లవ్ సాగ్ సూపర్ ❤అన్న

  • @srinivaspasham5501
    @srinivaspasham5501 6 месяцев назад +5

    సూపర్

  • @dhaniyadhav
    @dhaniyadhav 6 месяцев назад +4

    mee songs chala baguntaye relly

  • @lingaswamy-w7y
    @lingaswamy-w7y 6 месяцев назад +4

    మీనా గారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది.

  • @malleshyadav6199
    @malleshyadav6199 6 месяцев назад +5

    Super song sister ❤❤❤❤

    • @saidulunedimpelly2705
      @saidulunedimpelly2705 6 месяцев назад

      రంగయ్య పదము అనేది చాలా అందంగా ఉంది రాగం మంచిగున్నది

  • @user-ok3to5qz2c
    @user-ok3to5qz2c 4 месяца назад +1

    సూపర్ సాంగ్ సూపర్ గా పాడారు నేను కూడా సింగర్ని కానీ మీ పాట వింటే ఏదోలా ఉంది ఏవేవో గుర్తొస్తున్నాయి నాకు చిన్ననాటి

  • @MademlingaswamiMadem
    @MademlingaswamiMadem 6 месяцев назад +4

    సూపర్ సాంగ్ 👌👌👌

  • @user-su4hy2sc3u
    @user-su4hy2sc3u 6 месяцев назад +5

    Anna songs eam vundi challa bagundhi

  • @lalaiahannu2251
    @lalaiahannu2251 6 месяцев назад +4

    చాలా బాగుంది ఈ సాంగ్ సూపర్

  • @iconickingsrlrv4193
    @iconickingsrlrv4193 6 месяцев назад +4

    Abba emanna song aa super ❤❤🎉

  • @user-sl9xo5pt2s
    @user-sl9xo5pt2s 6 месяцев назад +4

    సూపర్ మీన అక్క ❤❤

  • @GoranthalaRajeshwar
    @GoranthalaRajeshwar 6 месяцев назад +5

    Super Song

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 6 месяцев назад +6

    Good work nearaj

  • @madhavkarthikeya6253
    @madhavkarthikeya6253 6 месяцев назад +8

    Good work Bro !!!

  • @pasilinganna5606
    @pasilinganna5606 6 месяцев назад +3

    వెరీ సూపర్🌹👌

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 6 месяцев назад +5

    Exllent song superrrrrrr

  • @srinusuram5105
    @srinusuram5105 6 месяцев назад +4

    Superb

  • @peralasambamurthy364
    @peralasambamurthy364 6 месяцев назад +3

    Excellent. Song. Lireks. Super. Thanks. Mam 🙏🙏🙏🙏🙏🙏

  • @nimmalarajenderrajender190
    @nimmalarajenderrajender190 6 месяцев назад +4

    చాల బాగుంది సాంగ్

  • @miryalasailoo3903
    @miryalasailoo3903 6 месяцев назад +3

    చాలా బాగుంది సాంగ్

  • @lingambupally6312
    @lingambupally6312 6 месяцев назад +7

    చాలా సూపర్ ఉంది చాలా చాలా

  • @mutyamgarivinay8839
    @mutyamgarivinay8839 6 месяцев назад +7

    Nice song

  • @gudurikumar4538
    @gudurikumar4538 6 месяцев назад +6

    Super voice anna👍

  • @prasadsuma3283
    @prasadsuma3283 6 месяцев назад +6

    Super song super voice

  • @venkateshwarraochakilam6799
    @venkateshwarraochakilam6799 5 месяцев назад +2

    Chalaa bagundi song. Naturalgaa vundi

  • @saiduluch5687
    @saiduluch5687 3 месяца назад +1

    మీరు చాలా సూపర్ గా అర్థం అయ్యే రీతిలో మి పాటలు ఉంటాయి....అన్న గారు.... యాదర్ధంగా ఉంటాయి అన్న గారు 😂😂

  • @pandupandu2159
    @pandupandu2159 6 месяцев назад +4

    Super ranganna ni songs anni

  • @AsifMd-bt8zi
    @AsifMd-bt8zi 4 месяца назад +1

    Anna me song anee super

  • @pushparam3525
    @pushparam3525 6 месяцев назад +4

    Super

  • @korraravanna1887
    @korraravanna1887 6 месяцев назад +3

    Song chala chala bagundhi 👌 super ne vaise

  • @sfdmusic7666
    @sfdmusic7666 Месяц назад

    నీ వాయిస్ అద్భుతం చెల్లెమ్మ

  • @asaidulu9114
    @asaidulu9114 6 месяцев назад +4

    Super song ❤❤❤❤❤😂

  • @thoparamkittu7488
    @thoparamkittu7488 6 месяцев назад +4

    Nice song Anna 💞