Papakaari Devudu Video Song | New Telugu Comedy Song | Papakari Devudu | Gajwel Venu | Amulya Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 9 дек 2019
  • New Telugu Comedy Song. Papakaari Devudu Video Song on Amulya Studio. Listen to the latest Telugu comedy songs, telangana songs, best melody songs telugu and more stay tuned and do subscribe our channel.
    #PapakariDevudu #PapakariDevudu #PapakariDevuduSong #TeluguComedySong #AmulyaStudio #TelanganaSongs
    Song Details:
    Song: Papakari Devudu
    Singer: Gajwel Venu
    Lyrics: Manukota Prasad
    Music: Gajwel Venu
    Programming: Naveen Sambhari
    Listen To Papakaari Devudu Song On:
    iTunes: apple.co/2wTlWa0
    Gaana: bit.ly/2wRN8pG
    Wynk Music: bit.ly/2Q5TgBp
    RUclips Music: bit.ly/38D7Ve0
    Spotify: spoti.fi/2Wg3jrP
    Click here to watch:
    Supula Vannekada Making Video Song: • Supula Vannekada Makin...
    Supula Vannekada Sakani Chenduruda: • Supula Vannekada Sakan...
    Super Hit Janapadam Folk Song | నమ్మరాదు నమ్మారాదు: • Super Hit Janapadam Fo...
    2019 Best Folk Song Telugu | Oori Medha Sopatalu Vedisi: • 2019 Best Folk Song Te...
    Undane Undanamma Yenniyalo | Telangana Folk Song: • 2019 Super Hit Folk Vi...
    Sakkani Oh Pilla Rave Folk Video Song: • Sakkani Oh Pilla Rave ...
    Relare Rela Singer ROJA RAMANI Ododdu Gadikosi Song: • Relare Rela Singer ROJ...
    Madhu Priya Bathukamma Video Song 2019: • MadhuPriya Bathukamma ...
    For More Updates Exclusively Subscribe Our Channel:
    bit.ly/2V9QaME
    For Facebook Updates:
    / amulyaaudiosvideos
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,8 тыс.

  • @hanumandasyerpula1025
    @hanumandasyerpula1025 2 года назад +69

    పాపాకారి దేవుడు
    గా... పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో...
    గా పోరితో ప్రేమల దించేనో
    పాపాకారి దేవుడు
    గా... పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో...
    గా పోరితో ప్రేమల దించేనో
    దాని నవ్వులు జూసిదాని బవుసీన
    దాని నడకలు జూసి మురిసీన
    దాని నవ్వులు జూసిదాని బవుసీన
    దాని నడకలు జూసి మురిసీన
    రాత్రీపగలనకొయ్రామో దాని
    ఎనకనెదిరిగితి జై రామ
    అయ్యో పాపాకారి దేవుడు
    గా... పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో...
    గా పోరితో ప్రేమల దించేనో
    దాని ప్రేమలో నిలువున తడిసీన
    నా గుండెల గుడిసెను కట్టీన
    దాని ప్రేమలో నిలువున తడిసీన
    నా గుండెల గుడిసెను కట్టీన
    ఆ గుడిసెకు వాసంకూలిందే...
    అది గుండెకు గాయంజేసిందే...
    పాపాకారి దేవుడు
    గా... పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో...
    గా పోరితో ప్రేమల దించేనో
    చెవిలో పువ్వులు వెట్టింది
    నా జేబుల బిల్లులు వెట్టిందీ
    అది చెవిలో పువ్వులు వెట్టింది
    నా జేబుల బిల్లులు వెట్టిందీ
    అది ఎవనితొ ఎగిరీ పోయిందో
    నా సంపద సగంబడ నాకిందో
    అయ్యో పాపాకారి దేవుడు
    గా... పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో...
    గా పోరితో ప్రేమల దించేనో
    నన్ను నిలువున బకరాజేసింది
    నడిరోడ్డున నిలవెట్టిపోయిందీ
    నన్ను నిలువున బకరాజేసింది
    నడిరోడ్డులొ నిలవెట్టిపోయిందీ
    అది ఎంతటి పాపిష్టిదయ్యిందే
    దాన్ని దయ్యాలు మింగిన బాగుండే...
    అయ్యో పాపాకారి దేవుడు
    గా పాపాకారి దేవుడు
    నాకు పాడు రాతా రాసేనో
    గా పోరితొ ప్రేమలొ దింపేనూ

  • @rajupodilla7254
    @rajupodilla7254 4 года назад +79

    ఇలాంటి పాటలు మా ముందుకు ఇంకా ఎన్నో తీసుకరావలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... అన్నగారు......Superbbb Song 🙏🙏

  • @shivakumar-mm2tb
    @shivakumar-mm2tb Год назад +4

    మానుకోట ప్రసాద్ అన్న సాంగ్స్ సూపర్

  • @Jagadishwar-Reddy-Tillu
    @Jagadishwar-Reddy-Tillu 9 месяцев назад +3

    2023 లో వింటున్న వాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @nayudu6451
    @nayudu6451 4 года назад +461

    అన్నా నాజివితాన్ని ఇలా పాడినందుకు నీకు పాదాభీవందనాలన్నా ఇలాంటిపాటలతోటి నాలాంటిమూర్కులని మార్ఛన్న నీకుఎంతోరునపడిఉంట

    • @santisudhakar7929
      @santisudhakar7929 4 года назад +10

      What happen bro song Ku baga connect ayyara

    • @neeradirajesh2405
      @neeradirajesh2405 4 года назад +2

      anna so nice god bless you anna

    • @kethankumar1039
      @kethankumar1039 4 года назад +1

      Avvaru kuuda okkaru chepthe maararu guruvallaku kuuda ela kaavali appudu ardam avuthundhi _👍

    • @navakanthroyal9753
      @navakanthroyal9753 4 года назад +1

      Nak kuda same Experience 😪😪

    • @ravianna2376
      @ravianna2376 4 года назад +1

      Super super Anna good song

  • @sridharkasturi8775
    @sridharkasturi8775 4 года назад +799

    పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో
    పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో
    దాని నవ్వులు జూసి బౌసీనా
    దాని నడకలు జూసి మురిసీనా
    దాని నవ్వులు జూసి బౌసీనా
    దాని నడకలు జూసి మురిసీనా
    రాత్రి పగలనక ఓయిరామూ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    దాని యెనకన తిరిగితి జై రామా
    అయ్యో పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో
    దాని ప్రేమలో నిలువున తడిసీనా
    నా గుండెలో గుడిసెనూ గట్టీనా
    దాని ప్రేమలో నిలువున తడిసీనా
    నా గుండెలో గుడిసెనూ గట్టీనా
    ఆ గుడిసెకు వాసంగూలిందే ఏ ఏ ఏ ఏ ఏ ఏ
    అది గుండెకు గాయం జేసిందే
    పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో
    చెవిలో పువ్వులు వెట్టిందీ
    నా జేబులో బిల్లులు వెట్టిందీ
    అది చెవిలో పువ్వులు వెట్టిందీ
    నా జేబులో బిల్లులు వెట్టిందీ
    అది ఎవనితో ఎగిరీ పోయిందో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    నా సంపద సగంవర నాకిందో
    అయ్యో పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో
    నను నిలువున బకరా చేసిందీ
    నది రోడ్ ల నిలవెట్టి పోయింది
    నను నిలువున బకరా చేసిందీ
    నది రోడ్ ల నిలవెట్టి పోయింది
    అది ఎంతటి పాపిష్టి ది అయ్యిందే ఏ ఏ ఏ ఏ ఏ ఏ
    దాన్ని దయ్యాలు మింగినా బాగుండే
    అయ్యో పాపకారి దేవుడు
    గా పాపకారి దేవుడు
    నాకు పాడు రాత రాసేనో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
    గా పోరితో ప్రేమలో దించేనో

  • @MuraliKrishna-ec2sy
    @MuraliKrishna-ec2sy 3 года назад +22

    2021 lo vinevallu like here

  • @arakondakarthikeya3168
    @arakondakarthikeya3168 3 года назад +9

    Danni Dayyalu Mingina baagundu 😂😂😂😂😂😂

  • @balarajug4451
    @balarajug4451 4 года назад +61

    గుడిసెకు వాసం కూలింది..ఎం లీరిక్స్ అన్న సూపర్

  • @naguthirupathi8990
    @naguthirupathi8990 4 года назад +36

    నిజానికి సమాజం లో ఇలానే జరుగుతుంది....song చాలా బాగుంది.. వేణు అన్న నీకు నా సలాం....

  • @user-sf5tp8eo7b
    @user-sf5tp8eo7b 3 года назад +41

    అన్న ఇటువంటి పాటలు వింటుంటే నా మనసు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది

  • @sharathas9862
    @sharathas9862 3 года назад +72

    2021 lo kooda vintunna vallu oka like vesukondi

  • @gsudheerkumar7377
    @gsudheerkumar7377 4 года назад +62

    ప్రస్తుత సమాజంలో ప్రేమికుడి ప్రేమను అర్థం చేసుకోలేని ప్రేయసిలు కూడా ఉన్నారు అన్నా
    నా దృష్టిలో ఈ సాంగ్ నవ్వడానికి కాదు
    ఓక ప్రేమికుడి గాధను పాట రూపం లో వినిపించిన అమూల్య వీడియోస్ టీం మొత్తానికి థాంక్స్

  • @keerthi398
    @keerthi398 4 года назад +441

    లిరిక్స్
    సూపర్
    పాట వింట్టుంట్టే
    ఇంక్క వినాలి
    అనిపిస్తోంది🎶🎸🎧

  • @mohammadyousuf2598
    @mohammadyousuf2598 4 года назад +23

    M anna padava bayya 5 mins song lo na jivitham kanipinchindhi Bayya# dhanni dayyalu mingithe bagundu🙏🙏🙏

  • @k.venkatesh9399
    @k.venkatesh9399 3 года назад +4

    E song padina anna voice ki oka like

  • @pottachantiravindrasrigiri9912
    @pottachantiravindrasrigiri9912 4 года назад +64

    అన్నయ్య ఈ సాంగ్ ఎన్నిసార్లు విన... మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్నయ్య ఈపాటికి ఒక 100 సార్లు వినొచ్చు ఇప్పటికి సూపర్ సాంగ్

  • @ladduchennakeshavulu7903
    @ladduchennakeshavulu7903 4 года назад +144

    అమూల్య నుండి మరో ఆణిముత్యం వచ్చింది..... సూపర్ సాంగ్......

  • @ramaraogadicharla108
    @ramaraogadicharla108 4 года назад +33

    సూపర్ వాయిస్ నైస్ సాంగ్
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 года назад +3

    మీలాంటి మంచి వాయిస్ ఉన్న వాళ్ళని తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు తొక్కి పడేస్తారు అన్న, జరా జాగ్రత్త అన్న.

  • @pottachantiravindrasrigiri9912
    @pottachantiravindrasrigiri9912 4 года назад +191

    అమూల్య ఆడియో వారికే నయొక ధన్యవాదాలు...🙏🙏
    ఇలాంట్టి సాంగ్స్ ఎన్నో అందియాలని కోరుతూ....
    ఈ సాంగ్ రాసిన ప్రసాద్ అన్నయ్యకి
    అలాగే పాడిన వేణు అన్నయ్యకి
    నా ధన్యవాదాలు
    ఇలాంటి సాంగ్స్ ఇక ఎన్నో రాయాలి పాడాలి అన్ని కోరుతూ
    మీ చంటి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendhardon5291
    @rajendhardon5291 4 года назад +19

    సూపర్ సాంగ్ అన్న ఈ సాంగ్ విన్నవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి

  • @rohithkunarrapol4385
    @rohithkunarrapol4385 4 месяца назад +2

    2024 lo venavaru❤😂

  • @rejeshchinna3610
    @rejeshchinna3610 2 года назад +1

    Song yentta bagundhoo music kuda antte bagundi supper supper supperrrr ☺️☺️🥰🥰

  • @santhukolatam1012
    @santhukolatam1012 4 года назад +78

    2019 బెస్ట్ సాంగ్ ప్రసాద్ అన్న

  • @dharavathsuresh007
    @dharavathsuresh007 4 года назад +605

    చేవిలో పువ్వు పెట్టింది నా జేబులో బిల్లు పెట్టింది అది ఎవనితో ఎగిరిపోయింది 😃😃😃😃 super song bro

  • @lakshmiraghuveerr534
    @lakshmiraghuveerr534 3 года назад +2

    Nijamgaa chaala baagundhi. Catchy gaa kuda vunnai. Anna voice ithee massss🔥🔥🔥🔥🔥

  • @kumarpatthi6749
    @kumarpatthi6749 Год назад +6

    2023 లో వింటున్నవారు

  • @pasaladivinay2736
    @pasaladivinay2736 4 года назад +479

    దానిని దెయ్యాలు మిగ్గిన బాగుండె .....సూపర్ సాంగ్

  • @shekarpallapu2129
    @shekarpallapu2129 8 месяцев назад +1

    సూపర్ ❤❤❤

  • @pyscoboysgaming2824
    @pyscoboysgaming2824 4 года назад +10

    Anna song Ku okka like plzz

  • @harshasantoshinkodad7401
    @harshasantoshinkodad7401 4 года назад +86

    సూపర్ సాంగ్ 2020 జనవరి&సంక్రాంతి కి మంచి హిట్ సాంగ్ ఇచ్చారు అన్నగారు నంది అవార్డు వస్తుంది చూడండి I'm santosh your song fan

  • @maninew.traktars927
    @maninew.traktars927 4 года назад +718

    Song padina anna ku oka like frinds

  • @nandasr4956
    @nandasr4956 7 месяцев назад +1

    Wonder wonder song 100 times విన్నా బోర్ కొట్టదు

  • @Rajesh.thatipelli
    @Rajesh.thatipelli Год назад +1

    సూపర్ బ్రో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @donakondalenin944
    @donakondalenin944 4 года назад +174

    సూపర్ సాంగ్ ఇటువంటి సాంగులు మాకు ఇంకా ఎన్నో అందించాలని కోరుకుంటున్నాను అన్నగారు

    • @vinaymora9524
      @vinaymora9524 4 года назад

      Super excited song Anna

    • @Deva83749
      @Deva83749 4 года назад

      Ok

    • @muralipk6602
      @muralipk6602 2 года назад

      Super songs 👌👌 anna

    • @kshivaraju6571
      @kshivaraju6571 Год назад

      Super bro avunu

    • @user-nn5nn4mi7x
      @user-nn5nn4mi7x Год назад

      ఇది ముందు ఒగ్గు కథ లో వచ్చింది తర్వాత remix

  • @arvindaj3133
    @arvindaj3133 4 года назад +56

    రోజు ఈ సాంగ్ వినలేక ఉండలేక పోతున్నాం 👌✌️😍

    • @battininaveen2000
      @battininaveen2000 4 года назад

      aravind j joke haaaaa

    • @arvindaj3133
      @arvindaj3133 4 года назад

      @@battininaveen2000 are real anna nenu lovefailer anna😃😃

  • @pastamsrikanthsrikanth7312
    @pastamsrikanthsrikanth7312 2 года назад +4

    ఈ సాంగ్ వింటే ఇంకా వినాలి అనిపిస్తుంది బాయ్స్ లో ఉండే ఫీలింగ్స్ ఆ బాధ వేరు...🥵🥵

  • @rajum1627
    @rajum1627 4 года назад +72

    నా గురించే ఈ పాట రాసినట్లు ఉంది ఈ పాట సూపర్ అన్నా ....

  • @shivagoud8446
    @shivagoud8446 4 года назад +327

    అన్న పాట చాల బాగుంది పాట వైరల్ కావడానికి టిక్ టాక్ కారణం . విడియో వెరె చెస్తె బాగుండు అన్న

  • @Ravi-bl4mf
    @Ravi-bl4mf 4 года назад +14

    ఈ పాట టిక్ టాక్ లో దుమ్ము లేపుతోంది చాలా బాగుంది 🎶👌👌👌👌👌

  • @smilingstarraj9802
    @smilingstarraj9802 3 года назад +115

    2021లో కూడా వినే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @rajumadaboina220
    @rajumadaboina220 4 года назад +8

    Super Song. Bhayya 1 like

  • @sampangiramarajsampangi6633
    @sampangiramarajsampangi6633 4 года назад +31

    Love లో ఎవ్వరూ ఫెల్ కారు ఈ పాట వింటే

  • @soumyaragam2513
    @soumyaragam2513 4 года назад +163

    సూపర్ వేణు అంకుల్ అండ్ ప్రసాద్ అన్న అజయ్ అన్న

  • @sukkylone4599
    @sukkylone4599 4 года назад +6

    👌👌😂🤣 super

  • @challabhaskarreddy5193
    @challabhaskarreddy5193 4 года назад +4

    👌👌😘

  • @bavurameshyadav4622
    @bavurameshyadav4622 4 года назад +88

    E song bagundhi ane vallu like kottandi bagaledhu and vallu dis like kontandi frndz

  • @rakeshkanchetti-17August
    @rakeshkanchetti-17August 4 года назад +189

    చెదరిన గుండెకి, కష్టంగా కదిలే శ్వాస కి ... కొంత ఉరట..

  • @tammalisangaiah4112
    @tammalisangaiah4112 3 года назад +3

    Annaya song matram 👌annaya song kosam 1kike

  • @rapallibhumesh
    @rapallibhumesh 9 месяцев назад +1

    1991 వాళ్ళు కూడా ఈ పాట మీ జీవితం కు సరిపోతే ఒక లైక్ వేయండి

  • @nagarajugajjala3402
    @nagarajugajjala3402 4 года назад +273

    లవ్ బ్రేకప్ అయి ఈ సాంగ్ వినేవారు ఇక్కడ లైక్ చేయండి

  • @pottachantiravindrasrigiri9912
    @pottachantiravindrasrigiri9912 4 года назад +13

    అన్నయ్య ఈ సాంగ్ టిక్ టాక్ లో ఓ ఊపుతుంది.... సూపర్ సాంగ్.....

  • @srinu687
    @srinu687 Год назад

    Papakari devudu.. bakara .. supper lyric bro..

  • @ammascorner8626
    @ammascorner8626 3 года назад +3

    తమ్ముడు సూపర్ వాయిస్ సూపర్ సాంగ్ 👍👍👍👌👌👌👌

  • @venkatnihal9358
    @venkatnihal9358 4 года назад +14

    ఈ వారం లో ఎంతమంది విన్నారో ఒక లైక్ వేసుకోండి చూద్దాం

  • @MaheshMede
    @MaheshMede 4 года назад +8

    దాని ప్రేమల నిలువున తడిసిన,నా గుండెల గుడెసెను కట్టిన,ఆ గుడెసెకు వాసం కూలిందెదె......సూపర్బ్ అన్న!

  • @ramanagayam3010
    @ramanagayam3010 4 года назад +45

    Song vintu navina varu like me😁🤣😁🤣😁

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar6829 4 года назад +10

    వేణు అన్న గారు, మీరు మాములోళ్లు కాదు గా 👌🏼👌🏼👌🏼😍😍😍😍😍

  • @chandramoulithatipelli8720
    @chandramoulithatipelli8720 4 года назад +293

    చెంపేయావు అన్న పాటతో...
    ఎన్ని సార్లు విన్న ఇంకా వినబుద్ధి అవుతుంది..
    పాట వింటుంటే
    గుండెల్లో బాధ.. గొంతులో నొప్పి.. కళ్ళలో నీళ్లు... గిర్రున తిరుగుతున్నాయి...
    చాలా బాగుంది అన్న పాట...

    • @ravikumarbhukya5594
      @ravikumarbhukya5594 4 года назад +1

      Yes wonderful song

    • @gulolamanjugulolamanju5884
      @gulolamanjugulolamanju5884 4 года назад +2

      Nice

    • @ashvinikalavena3249
      @ashvinikalavena3249 2 года назад

      Q11

    • @narsaiaharra1358
      @narsaiaharra1358 2 года назад

      A, narsaiah, gudu, cagg

    • @sonisoni2574
      @sonisoni2574 2 года назад

      @@gulolamanjugulolamanju5884 😁😁😁😁👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rathodram5820
    @rathodram5820 4 года назад +109

    సూపర్ అన్నా యూత్ కు ఎలాంటి పాటలు అవసరం ఉంది కాబట్టి ఎలాంటి పాటలూ ఇంకా పడాలి

  • @sonumaharaj1320
    @sonumaharaj1320 3 года назад +3

    Adhi Gundeku gayam chesindi deep love aithe like kottandi

  • @pparamesh5010
    @pparamesh5010 4 года назад +37

    సూపారుగా పడావు అన్న ఎక్స్లంట్ సాంగ్ 👌👌

  • @jakkenasuresh7258
    @jakkenasuresh7258 4 года назад +34

    Super song brother....Anna valley oka like vesukondi...👌

  • @ns.krishnagodse1665
    @ns.krishnagodse1665 4 года назад +234

    నిజంగా ఈ పాట గనక దేవుడు వింటే ఖచ్చితంగా ఏడుస్తాడు.....😁😁😀😀

    • @SATISHKumar-ne5ri
      @SATISHKumar-ne5ri 4 года назад +1

      Hi

    • @bunnyyadav4867
      @bunnyyadav4867 4 года назад +1

      Y Ed hi

    • @mrbantu4902
      @mrbantu4902 2 года назад

      🙄😂💯

    • @maheshMahesh-yv2kp
      @maheshMahesh-yv2kp 2 года назад

      Avunu kadha Anaya 🤣🤣😂😂🙏

    • @bopparammilkey5140
      @bopparammilkey5140 2 года назад

      😁😁😁🤣🤣🤣🤣😂😂😂😅😅😅😆😆😁😁😄😄😄😃😀😀😀☺☺😊😊😊😊😇😇😊😊☺☺😀😀😃😄😁😆😅😂😂😂

  • @pottalamadhu8025
    @pottalamadhu8025 4 года назад +8

    Super song I enjoyed a lot😂😀

  • @bandarishivakumar1040
    @bandarishivakumar1040 4 года назад +39

    Song matram super anna 👌👌👌👌

  • @GaniBouy
    @GaniBouy 4 года назад +226

    అన్న పాట టిక్ టాక్ వల్ల ఫేమస్ అయింది అన్నవాళ్ళు లైక్ వేయండి

  • @santhoshedipalli9588
    @santhoshedipalli9588 4 года назад +72

    Awsome song.....
    Its like folk song
    ఒగ్గు కథ ను గుర్తు చేసారు.
    Nowadays its true

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 3 года назад +129

    ఈ డిసెంబర్ లో కుడా ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @SSRoyalevents
    @SSRoyalevents 3 года назад +1

    👍Song super anna expressions mathram super highlight Anna👌

  • @krishnasunkara1180
    @krishnasunkara1180 4 года назад +420

    పాట పడుతున్న గజ్వాల్ వేణు అన్న మొఖం నిజంగానే సర్వమ్ కోల్పోయినట్టు పెట్టాడు..సూపర్ అన్నా

  • @upparymahesh243
    @upparymahesh243 4 года назад +29

    ప్రేమికుడి గుండే కోత...నీ పాటతో మోత మోగింది..

  • @Rocky0900
    @Rocky0900 11 месяцев назад +1

    Song chala bagundi sir.
    Meeru ilanti yenno manchi songs Rayalani manaspoorthiga korukuntunnanu....❤

  • @Mudavath.Shivakumar
    @Mudavath.Shivakumar 4 года назад +2

    Papakaari devudu... Karona ni techi pettenuuuu🤣🤣🤣🤣😘

  • @ramreddysangempallerla1395
    @ramreddysangempallerla1395 4 года назад +18

    Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper

  • @erramravi5783
    @erramravi5783 4 года назад +85

    ఇగ బతక నేను ఇగ బతకనమ్మో ధమ్మాయి......... Super

  • @teluguff420
    @teluguff420 Год назад

    2023 lo kuda i pata vintunavaru like vesukondi super song

  • @sajannarsingoji9002
    @sajannarsingoji9002 Год назад

    Anna am paadinave superrrr suprrrr superrrrr anna

  • @rajup33p
    @rajup33p 4 года назад +35

    మన గాజ్వెల్ లొ వుంటారా ఏకాడ మీది సూపర్ గా పాడారు

  • @pandusri9478
    @pandusri9478 4 года назад +41

    నవ్వి నవ్వి కన్నీళ్ళు వచ్చినయ్ అన్న

  • @prabhasstatusvideos9838
    @prabhasstatusvideos9838 Год назад +1

    2022 లో చూసేవాళ్లు ఒక లైక్ కోటండి

  • @teluguinfo505
    @teluguinfo505 2 года назад

    Thumbs up 👍 bro @Gajvel venu .

  • @Palleaturu
    @Palleaturu 4 года назад +38

    Dhani దెయ్యాలు మిగిన బాగుండు 😍😍

  • @ashokgoud7292
    @ashokgoud7292 4 года назад +8

    దయ్యాలు మిం(దే)గిన బాగుండే 👌👌👌👌👌👌👌👌👌👌

  • @bejjankipeddirajam8466
    @bejjankipeddirajam8466 3 года назад

    Wow super and excellent song idi premalo mosapoyina abhailaku

  • @nehemiahkarumuri8893
    @nehemiahkarumuri8893 4 года назад +183

    ￰టిక్ టాక్ లో చూసాను
    వెంటనే యూట్యూబ్లో
    వెతికాను సూపెర్ సాంగ్

  • @gaddamnarendhargaddamnaren2979
    @gaddamnarendhargaddamnaren2979 4 года назад +31

    Tiktok లో ఈ వీడియో చూసిన వెంటనే RUclips Loki వచ్చి like కొట్టండి. But bro voice superb

  • @rajeshnayakrathod8662
    @rajeshnayakrathod8662 4 года назад +634

    2020 లో ఈ పాటను వింటున్నవారు ఒక లైక్ చేయండి
    👇👇👇

  • @kannakj9386
    @kannakj9386 4 года назад +3

    సూపర్ అన్న లవర్ బాయ్ మనసులో ఉండే మాట చెప్పావు....

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 3 года назад +1

    ట్రూప్ లో ఉన్న ఒక్కొక్కరు జీవించారు పాటలో😀😀😀

  • @naveenshilpishetti375
    @naveenshilpishetti375 4 года назад +55

    టిక్ టాక్ సాంగ్ ఒక like

  • @naveenskzr194
    @naveenskzr194 4 года назад +17

    Anna nuv em Ana anuko kani song super vundhi...🤗😘😘😘😘😘😘
    Batalu chimpinav po...😍😍😍

  • @pathurnaveen6662
    @pathurnaveen6662 3 года назад +1

    అబ్బాయిల మనుసును మార్చేశవు అన్న చాల ట్యక్ష్ .

  • @satyamandhe4710
    @satyamandhe4710 2 года назад +3

    Super song

  • @janaiahjakkala8888
    @janaiahjakkala8888 4 года назад +8

    ఒక అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయి మోసపోతే అతని ఆవేదన ఎలా ఉంటుందో చాలా బాగా వరిణించారు.మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు

  • @venkatkotla421
    @venkatkotla421 4 года назад +28

    సుపర్,👌👌👌👌👌👌👌👌👌

  • @jayanthkumar1306
    @jayanthkumar1306 Год назад +1

    మాజీ లవర్ ముందు ఈ పాట పాదాలని ఉంది దాని మొహం చూడాలి అని ఎంత మంది అనుకుంటున్నారు

  • @nanimerangi1013
    @nanimerangi1013 Год назад

    ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి.

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +100

    చెవ్వుల పువ్వు - జేబుల బిల్లు పెట్టినపుడే అర్థం చేసుకున్నా గుడిసె ఆసం గూలకపోవు, గింత గోస గాకపోవు -ఊకొ ఊకొ .
    పాట కిర్రాక్ ఉంది బ్రదర్ ..