నీ అవ్వ(యవ్వా) అంటే తల్లి, అమ్మ అని అర్థం గా అన్న. ఇప్పుడూ కన్న తల్లినీ అవ్వ అనక అమ్మ అంటున్నాం. కర్ణాటక, తెలంగాణ ల అమ్మ నీ అవ్వ అని అంటం. ఈ కాలం ల అవ్వ అన్న పదం అమ్మమ్మ, నాయినమ్మ కి వాడుతుండ్రు. ఈ అవ్వ అన్న పదం పాత ఆదిలాబాద్, పాత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్ల కొంత బతికుంది. ఇంకా అమ్మ కి బదులు అవ్వ అని వాడుతం మేము.
అన్నా తెలంగాణ హిరోవే నువ్వు సినీ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది తెలంగాణ జానపదాల తో
జై తెలంగాణ
100% correct
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న e song ❤
పదాల అల్లిక,
మాధుర్య గాత్ర సమ్మేళనం బాగుంది
అన్న మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది
ఈ పాట నిజంగా పల్లె మట్టి వాసనా లాగే vundhii👌🏻
Chentlo natu yesetappudu pade patalu ❤
Kondariki artham kavu anna....anni age lo unna vioce kavali kante.yela ...edhardi vioce chala badundi...💥💥
@@sudhakargoud3279😊😊😊😊😊
@sudhakargoud3279 ❤
మామూలు గా లేదండి వాయిస్ సూపర్
Mazing song❤I love my telugu singers❤
మీనా గారి వాయిస్ కి నమస్కారం❤
Super song
Hi
Meena, garu, mee, voices, super, super
@@narspurisudhakar9977😊😊😊😊
Meena Voice super...madam
ఈ పాటలు వింటే మా తాత లు గుర్తుకు వస్తున్న రు
సూపర్ బ్రో👌❤️❤️❤️❤️❤️
Venu annaya song👌👌👌👌👌👌👌
Manukota anna Lyrics super 💞❤
సూపర్ సాంగ్ anna👌👌
మీనా ని గొంతులో తెలంగాణా సుస్వారాలు నాట్యం చేతున్నాయి చెల్లి
Tq anna
ఆల్ ద బెస్ట్
చివరకి బాగుంది
మీనా వాయిస్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారా.. 👍
ఏకన అనగా 6 pisalu. Dhovana. అనగా 12 నాయపైశా. Charana అనగా 25.atana అనగా 50 నాయపైసాలు. ఏపాట 100 years back. Oka roju labour kuli ఏకన
వాయిస్ సూపర్❤❤❤
Nice song ❤
Mena garu voices supear
Edaru adbuthanga padaru super jodi manchi stailga padaru erugadeesindu. Music totel AtoZ adripoyindi. 👌👌👌👌👌👌👌👌👌👌
Voice 👏👏👏👏👌👌👌
All the best meena akka 👍 Nice song
Chala chakka undhi song nd both of u superb singing
Meena garu elanti patalu chala padali Mee lanti voice ya singer ki ladhu
Super song meena garu
Meena gaari voice super
VENU ANA & PRASAD ANA THANKS FOR THIS SONG.
Meena super 🥰
Super both are doing great job
Super voice praba
Super vundhi mi voice kuda super 👌👌👌👌
వాయిస్ చాలా చాలా బాగుంది అండీ 😂😂😂👍👍👍👍
Super Meena
Venu anna supper
నీ అవ్వ(యవ్వా) అంటే తల్లి, అమ్మ అని అర్థం గా అన్న. ఇప్పుడూ కన్న తల్లినీ అవ్వ అనక అమ్మ అంటున్నాం. కర్ణాటక, తెలంగాణ ల అమ్మ నీ అవ్వ అని అంటం. ఈ కాలం ల అవ్వ అన్న పదం అమ్మమ్మ, నాయినమ్మ కి వాడుతుండ్రు. ఈ అవ్వ అన్న పదం పాత ఆదిలాబాద్, పాత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్ల కొంత బతికుంది. ఇంకా అమ్మ కి బదులు అవ్వ అని వాడుతం మేము.
నేను కూడా బ్రో అవ్వ అంట🥰
@@naniroman4448 shanarthi Anna👍👍🙏🙏😍🥰🥳
Pls@@naniroman4448both 1 lopdf 3:27 3:27 3:27 😅
Correct🎉
Exactly cheppavu bro..ippatiki memu ma Amma ni avva Ane pilisthamu
సూపర్ మీనా
Voice super
Nice song
Super
P
Nice very akka 🎉🎉
మీనా నీ వాయిస్ సూపర్ నువ్వు ఇంక మరిన్ని పాటలు పడాలి
Telangana real hero& heroen
Super.song.nice.voice
Supar akka
Superb song🎉🔥🔥🔥
మీనా అక్క నీ వాయిస్ చాలా బాగుంది
Good
Super pata Telangana Nazam
❤❤❤❤❤ Meena Voice ❤❤❤❤❤
😂😍osm😍
నైస్
Super song mena garu
మేల్ సింగర్ పదాలకు అర్థం ఏమిటి... ఏకన... దొవ్వన అంటే అర్థం కావడం లేదు
Ek ana idi nizam Kalam naati paisalu
😂😂MEENA❤GAJWEL.VEENU🎉SONG..CHALA🎉BAGUNDHI❤ALL.THE😅BEST.Warangal🎉
Nice 👍👍👏👏👏
నాటికలు పాట నేటి చాలా గమ్మత్తైన పాట
Song mathram super
Nice song,ma papa reel chesindhi😊 e song ki..
Meena 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌vice
Suparrrrrrr
Anna U Super Singer
Wow superrrrr song eddari voice superrrrr
నాది ఆంధ్ర. ఇందులో కొన్ని పదాల అర్ధం తెలియదు. ఏకన, దువ్వన అంటే అర్థం ఏమిటి.
డబ్బులు
@@prashanthjumbarathprashant3707 ఓ అర్ధమయింది, ఏక్ అణా, దో అణా
Annagaru oka love song padandi
Super Vaise
Super song Anna👍👍👍👍
Supar🙏🙏🙏🙏🙏 song
Minna voice kosame Chutunna love min na a
Hai anna song very very good
Suparpata
Meena
అక్క మీ వాయిస్ సూపర్.. 🌹
Anna super 🎉🎉
Nandikonda na mida chusuko song fans here😂😂😂😂
Avunu bro 😂.
Nice song .nice singing bhot 👌👌👌👌👌
సూపర్
Nandikonda namona chusuko fans ikkada..😂😂😂😂
🙏🙏🙏🙏🙏
0:11
❤supar❤
Super nice
Super Anna❤
💐👌👍
Chala bagundhi Anna song❤
Super brother ❤️💕
All the best.
SUPER songs brother or sister
Super sir song
Medam ur smile so supur
👌👌👌
Anna super voice ❤❤❤❤❤
❤❤❤ voice
👌👌💐💐
Insta la uputundhi pata ❤
Suparrrrrŕ
Neat performance
నై yee
Voce super
😊
Meena Garu namaskar