Rwandan genocide explained | Rwanda History

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • rwanda, rwandan genocide
    #naaanveshana #rawandahan #genocide #telugutraveller #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #adventure

Комментарии • 1,7 тыс.

  • @seelamsuresh698
    @seelamsuresh698 10 месяцев назад +606

    నువ్వెళుతున్నమార్గం సరైనదే అయినా కూడా
    శత్రువులు పెరుగుతున్నట్లైతే...
    నువ్వు ఎదుగుతున్నావని గుర్తించు...
    No pain
    No gains..
    Never give up అన్వేష్ అన్న ❤

    • @bandlaharesh3585
      @bandlaharesh3585 10 месяцев назад +34

      Nee nundi chala telusukuntunnam anna , keep continue your videos , all the best for your world 🌎 traveling ❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  10 месяцев назад +123

      Sure just go with flow

    • @sambasivaraokarumuri6708
      @sambasivaraokarumuri6708 10 месяцев назад +4

      Good morning

    • @కిక్_వెంకీ
      @కిక్_వెంకీ 10 месяцев назад +4

      @@NaaAnveshana take care bro, different countries 🌏thiruguthunnavu, different situations 😌fhase chesthunnav, be careful,stay strong bro 👍✊💪

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 10 месяцев назад +7

      @@NaaAnveshana నువ్ చల్లగుండాలన్నా🙏🙏be safe

  • @Durgasri_natureshorts
    @Durgasri_natureshorts 10 месяцев назад +69

    ప్రపంచంలో తెలియని విషయాలు తెలియ చెప్పే ప్రపంచ యాత్రకూడు అన్వేష్🙏👏🏻👏🏻

  • @KanakalaAppalaRaju-v9o
    @KanakalaAppalaRaju-v9o 10 месяцев назад +12

    సూపర్ తమ్ముడు.ప్రపంచానికి తెలియని చరిత్రని నీ పద్ధతిలో చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా చెబుతున్నందుకు ధన్యవాదములు.

  • @kalyanacsolutions4825
    @kalyanacsolutions4825 10 месяцев назад +86

    చరిత్రను చాలా చక్కగా అర్థవంతంగా వివరించారు..ప్రతి రోజూ ప్రపంచ నలుమూలలా కొత్త విషయాలు తెలియపరుస్తునందుకు ధన్యవాదములు..❤❤❤

  • @alifromanantapuramu9568
    @alifromanantapuramu9568 10 месяцев назад +11

    చాలా అంటే చాలా మంచిగా చెప్పినారు బ్రో, ఇది చూసి చాలా బాధ వేసింది 😔😔😔

  • @upraouprao
    @upraouprao 10 месяцев назад +22

    ఐక్యరాజ్య సమితి విధివిధానాన్ని అద్భుతంగా నిర్వచించావు😊
    "మీరు మీరు కొట్టుకొని చావండి... మేము మీ ఇద్దరినీ రక్షిస్తాము".

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 9 месяцев назад +3

    ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతున్న కుల, మత విద్వేషం ఈ దిశగా సోదర 😢 కాని కొంతమంది చదివిన వారు కూడా ఇందులో ఉన్నారు మన ఖర్మ😮 మీరు చెప్పిన స్టోరీ ని బట్టి మనవాళ్లకు బుద్ధి రావాలని మనసుపూర్తిగా కోరుతున్నా సోదర 😊

  • @Ammu.in.America
    @Ammu.in.America 10 месяцев назад +80

    How many of you searched HOTEL RWANDA movie after you saw this vlog? This Guy deserve something special!

    • @bnikhil9209
      @bnikhil9209 10 месяцев назад

      I am also

    • @Anupillatelugu
      @Anupillatelugu 10 месяцев назад

      Which ott in this film

    • @Anupillatelugu
      @Anupillatelugu 10 месяцев назад

      I searched in amezon prime but no film in that

  • @gattisharma5395
    @gattisharma5395 10 месяцев назад +5

    చరిత్ర ఎప్పుడు శవాలే ఎన్ని చరిత్రలు చూసినా మరణ హోమాన్ని ఇంత విపులంగా విశదీకరించారు అన్వేష్ గారు చాలా బాగా తెలియజేశారు Ravanda గురించి🙏👍

  • @narasimharao1204
    @narasimharao1204 10 месяцев назад +26

    రూవాండా లాంటి చిన్న దేశము యొక్క చరిత్రను నీదైన శైలిలో చక్కగా వివరించావు కృతజ్ఞతలు

  • @nattamanoj5221
    @nattamanoj5221 10 месяцев назад +2

    8:23 ప్రపంచ యాత్రికుడు ప్రపంచాన్ని చూపించడమే కాకుండా ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాలలో జరిగినటువంటి యదార్థమైన సంఘటనలు మాకు తెలియజేయడమే కాకుండా మాకు చూపించడం కూడా చాలా గొప్పగా ఉంది ఒక ఇండియన్ గా చాలా గర్వపడుతున్నాను అన్న..❤❤❤

  • @Nandyalnews7
    @Nandyalnews7 10 месяцев назад +183

    అన్వేష్ అన్న కు రాయలసీమ నుంచి ఒక ❤ లైక్

    • @crazyboy-we8vu
      @crazyboy-we8vu 10 месяцев назад +1

      Tadipatri bro😊

    • @sabdulkalam1419
      @sabdulkalam1419 10 месяцев назад

      Vempentabro

    • @praveensamuel8083
      @praveensamuel8083 10 месяцев назад +1

      Ante ippudu like kottali ante rayala Seema ku ravala

    • @SouthRoyal
      @SouthRoyal 9 месяцев назад

      Rayalaseema lo ekkado chapte, memu vacchi like kodatam bro

  • @coolmoon5259
    @coolmoon5259 10 месяцев назад +4

    ఇదే చాలా మంచి వీడియో ...అన్వేష్ గారు..నాకు చాలా బాగా నచ్చింది.. చరిత్ర అందరూ తెలుసుకోవాలి..ఆధిపత్య భావజాలం నుండి బయట పడగలిగితే ప్రపంచం సుఖ శాంతులతో ..అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది..అందరూ బాగుంటారు..వైరం పెట్టుకుని ఏం సాధిస్తాం.. ధన్యవాదాలు మీకు🎉🎉❤❤

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 10 месяцев назад +15

    ఏ యూట్యూబర్ అయినా Rwanda లో అంతమంది చనిపోవడానికి గల కారణం ఒక్క మాటలో చెప్తాడు కానీ! అన్వేష్ అన్న ఒక వీడియో మొత్తం explain చేసి చెప్తాడు🙏మీకున్న కొద్దీ టైమ్ లోనే కూడా జరిగింది మొత్తం గుర్తు పెట్టుకొని చెప్పడం అంటే మాములు విషయం కాదు Hats of your hardwork Anna💐🙏

  • @venugaddam4848
    @venugaddam4848 9 месяцев назад +2

    ఇంత దురదృష్టకరమైన సంఘటన చూపించినందుకు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @PRSHANTH_777
    @PRSHANTH_777 10 месяцев назад +26

    గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న.
    అన్న తన eys ప్రపంచo అంత మనకు చూపిస్తున్నాడు అన్వేష్ అన్న కి లైక్ వేసుకోండి

  • @bulletboundary583
    @bulletboundary583 10 месяцев назад +1

    మంచి సమాచారం బ్రదర్ ❤❤❤
    అది రైట్ టు రంగు ఆ రోజు పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ల నిర్ణయం అది
    ఇలాంటి తిరుగుబాటు మనదేశంలో జరిగి ఉంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం ఎప్పుడో వచ్చేది
    ఇప్పటికీ మనకు స్వతంత్రం పూర్తిగా రాలేదు అనుకో అది వేరే విషయం
    కానీ నీ ద్వారా ప్రపంచమంటే ఏంటో మా అందరికీ చూపిస్తున్నవ్ థాంక్యూ బ్రదర్ థాంక్యూ సో మచ్

  • @prasanthvataka904
    @prasanthvataka904 9 месяцев назад +3

    అన్నా మీరు ఎన్ని దేశాలు తిరిగిన లాస్ట్ లో జై హింద్ అంటుంటే మనసు పులకరించిపోతుంది
    జై హింద్

  • @mkath2104
    @mkath2104 10 месяцев назад +2

    ❤ Anvesh Bro ❤
    చాలా మంచి కంటెంట్ అన్వేష్...చాలా బాధాకరమైన సంఘటనే కానీ ఆ రవాండ మారణహోమం చరిత్ర తెలుసుకొని మా అందరికీ అవగాహన కలిపిస్తున్నందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే... నీ యోక్క శ్రేయస్సు కోరుకుంటూ ఇలాగే ఎంతో జ్ఞానం నువ్వు అందరికీ పంచాలని ఆకాంక్షిస్తు......జయ హొ ప్రపంచ యాత్రికుడా జయ జయ హొ.👏👏👏❤

  • @krishnarajana367
    @krishnarajana367 10 месяцев назад +16

    అన్వేష్ అన్న ఇప్పుడు వున్న విద్య వ్యవస్థ... నిన్ను చూసి నేర్పుకోవాలి,పిల్లలకి ఎలా బోదించాలి అని 👩‍🏫👩‍🏫👩‍🏫.... కళ్లకు కట్టినట్లు చూపారు....🙌❤

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 10 месяцев назад

    నీ వీడియోలలో చాలా ప్రాముఖ్యత కలిగిన వీడియోగా నిలుస్తుంది ఇది. ముగిసిన ఒక చరిత్ర ఎంత భయంకరమైనదో కళ్ళకు కట్టినట్టు చెప్పావు అన్వేష్ నిజంగా

  • @naagramam2869
    @naagramam2869 10 месяцев назад +9

    మా అన్వేష్ అన్నకు ఎదురేలేదు చూపించేవే ఓ అద్భుతం తిరుగేలేని ప్రపంచ యాత్రికుడు మా అన్వేష్ అన్న ❤❤

  • @nihaharika7770
    @nihaharika7770 10 месяцев назад +1

    Meru chala manchi vishayam chepparu chalabaga explain chesaru meru manchi place chupincharu 🙏👏

  • @chaythu5
    @chaythu5 10 месяцев назад +62

    Bro you are not doing business. You are educating and you are not collecting money from your Viewers, When they buy your classes it is Business. This is your content and your earnings are appreciations(Likes, Shares, Subscriptions). Kudos 👏🏼👏🏼

    • @gousiyabegum8554
      @gousiyabegum8554 10 месяцев назад

      Perfect explanation for Anvesh bro...to tell what hi is really doing❤❤

  • @ramakrishna_vankam
    @ramakrishna_vankam 10 месяцев назад

    నా పరిధులను విస్తృతం చేసినందుకు కృతజ్ఞతలు! 90% శారీరక వైకల్యం ఉన్న వ్యక్తిగా, మీ కంటెంట్ నన్ను ప్రపంచాన్ని అన్వేషించడానికి అనుమతిస్తుంది. ప్రతికూలతను విస్మరించండి, స్పూర్తినిస్తూ ఉండండి. మీ పని ఒక గౌరవం, ప్రత్యేకించి ఇంటి లోపలే పరిమితమైన నాలాంటి వారికి. ధన్యవాదాలు

  • @SBI01197
    @SBI01197 10 месяцев назад +18

    This channel deserves 30 million subscribers

  • @alanmax8888
    @alanmax8888 9 месяцев назад +1

    Informative video about Rwanda.
    ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ThankQ

  • @naruna1832
    @naruna1832 10 месяцев назад +4

    చాలా విషాదం జరిగిన సంఘటన... ఈ చరిత్ర ప్రపంచ దేశాల కు శాంతి మర్గం నడిపించే చరిత్ర....bro

  • @sivaboini2975
    @sivaboini2975 10 месяцев назад +2

    Rwanda నరమేధం గురించి చాలా విషయాలు తెలియచేశారు Anvesh అన్నా...ఈ లాంటి సంఘటన లు కూడా భూమి మీద జరిగాయా....అనిపించింది అన్వేష్ అన్న....దేని గురించి అయినా చెప్పాలి, చూపించాలి....అంటే అది అన్వేష్ అన్న తర్వాతే ఎవరైనా....నువ్వు ఏదైనా గ్రేట్ అన్న....

  • @chimthakai
    @chimthakai 10 месяцев назад +5

    Anna maaku nuvvu okka traveller...okka social teacher... Okka motivator... Okka entertainer... Eela neekosam em cheppena thakkuva anna so proud anna ❤❤❤🎉🎉🎉 mana Telugu states ke chedhenavdevega ... Maa work place lo amdharene addict chesaaa nee videos ke anna

  • @tennetirameshkumar8038
    @tennetirameshkumar8038 10 месяцев назад +1

    చాలా ధైర్యం గా మీరు సమాజం లో ఉన్న కుళ్ళుని కడిగేస్తున్నారు

  • @gomangichantiprasad3769
    @gomangichantiprasad3769 10 месяцев назад +21

    రువాండ నరమేధం గురించి నేను కూడా చదివాను అన్న . ప్రపంచ చరిత్రలో ఘోరమైన అంతర్ యుద్ధల్లో ఇది ఒకటి. కాంగో దేశం లో పర్యటిస్తే పాట్రీస్ లుముంబ కోసం చెప్పండి అన్వేష్ అన్న 🙏🙏

  • @nammarao4282
    @nammarao4282 9 месяцев назад +1

    చరిత్రను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు బ్రదర్ 🎉🎉

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 10 месяцев назад +11

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @sobharani5279
    @sobharani5279 10 месяцев назад +1

    Hi friend good explanation to ravanda good luck next video

  • @tulsiram6013
    @tulsiram6013 10 месяцев назад +15

    Proud to Be an Indian Annaya Jai Hind ❤

  • @Bhaskarprasad.
    @Bhaskarprasad. 10 месяцев назад

    అన్నయ్య నువు,మాకు తెలియని చాలా విషయాలు తెలియచేస్తునావు...చాలా గ్రేట్...

  • @SVARUOK
    @SVARUOK 10 месяцев назад +40

    I have noted all the points in my book ,hope this will be a part of my preparation in competitive exams....and thanks for showing this because "to study in books is completely different than studying with real representation of a topic"❤

    • @khadarbasha4110
      @khadarbasha4110 10 месяцев назад +5

      But your answers should match based on the curriculum in exams. Simply if you wrote answer based on what you saw. You may get knowledge but you may get fail also. So prepare from books, and use outsource information fo ur knowledge only.

    • @SVARUOK
      @SVARUOK 10 месяцев назад +1

      @@khadarbasha4110 read my comment once again and edit your comment

  • @RaviInfoSphere
    @RaviInfoSphere 10 месяцев назад +15

    "స్వయంగానాన్వేషణలో, మా పయనం అసలు అర్థంలను బహిరంగంలో వెలువడిస్తుంది, జీవనం పత్రంలో రచింపబడిన గంధర్వత విశేష జ్ఞానాన్ని ప్రకటిస్తుంది."

  • @kranthiarati8935
    @kranthiarati8935 10 месяцев назад

    అసలు ఎలా అన్నా నూవు ఎట్లా తెలుస్తయన్న నీకు ఎక్కడ దొరుకని విషయాన్నీ నువు కళ్ళకి అద్దినట్టు చెప్తావ్ అన్నా నీకు ఎలా చెప్పాలో కానీ నువు గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻

  • @bnvsnmurthy3668
    @bnvsnmurthy3668 10 месяцев назад +9

    Anvesh u explained about Ruwanda genocide excellently. Oka videolo naa thallini thittandi parledu, desanni tittakandi annavu. Nee thalle ee bharatha desam. In speech don't degrade ur parents & family. Thq bro. 🥑🍒🍇💞

  • @nagarjunbhavani
    @nagarjunbhavani 10 месяцев назад +1

    అన్వేష్ అన్న కి తెలంగాణ లో జోగులంబ గద్వాల జిల్లా నించి ఒక❤ లైక్

  • @akulavivek2706
    @akulavivek2706 10 месяцев назад +41

    Really sad and u told a unknown history of rawanda great bro💯

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 10 месяцев назад

    బ్రో నిజం చెప్తున్నా ఇలాంటి ఒక నరమేధం జరిగిందని నువ్వు చూపించే వరకు మాకు తెలియదు నీ కళ్ళతో మాకు చూపిస్తున్న మీకు రుణపడి ఉంటాం

  • @jcreddy108
    @jcreddy108 10 месяцев назад +10

    శుభోదయం అన్వేష్ ❤❤

  • @dadsgirl8388
    @dadsgirl8388 10 месяцев назад +1

    Anna chudalanepenchaledhu chalaa baada kalegendhi nijanga....History theleyale ante audio tho paatu videos ne vlogs lone chudagalem anna....tq so much....takecare anna...

  • @NK-ui7ps
    @NK-ui7ps 10 месяцев назад +9

    Excellent info😅..bang on 🔥 was not expecting buddy you will share this horrific incident happened.i know this but thanks for sharing to subscribers.keep rocking 👍🌟✨

  • @DeepaDeepa-y5z
    @DeepaDeepa-y5z 10 месяцев назад

    Me videos entertainment kante knowledge chala vasthundi anduke busy una work cheskuntu me videos Chusthunaru, good job andi.👏

  • @venkyvc3832
    @venkyvc3832 10 месяцев назад +30

    జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️.

  • @rampogumarymary1653
    @rampogumarymary1653 10 месяцев назад +1

    Super Rwanda History. Meevalla thelusukunnanu Anvesh gaaru. Thank you so much

  • @akulapintuvideosandownsong7985
    @akulapintuvideosandownsong7985 10 месяцев назад +3

    Intha goppa historical story cheppinamduku chala thanks Anna your always great and right 👍👍👍

  • @soudhasothudevaraj5061
    @soudhasothudevaraj5061 10 месяцев назад

    అన్నయ్య, నాది తెలంగాణ, నాకు రెండు నెలల క్రితం యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ అయ్యాక నాకు బెడ్ rest అన్నారు, నా లైఫ్ ఇంకా అంతే అనుకున్న ను కానీ ఆప్పుడు RUclips లో ఒక వీడియో చూసాను, నా అన్వేషణ,, బయటికి తిరుగులేను అనుకున్నాను కానీ ప్రపంచాన్నే చూస్తున్నాను అన్న ధైర్యం వచ్చింది.thanyou అన్వేష్ అన్న❤ మేలిసా పాపకు😮

  • @priyaaofficial7
    @priyaaofficial7 10 месяцев назад +13

    Exploring new realms of knowledge with Na Anveshana Channel - where curiosity meets enlightenment💓!

  • @rameshb6805
    @rameshb6805 10 месяцев назад

    🌹🌹అద్భుతమైన విశ్లేషణ చేశారు, చరిత్ర పొడవునా మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో జరిగిన మానవహననంలో ఎందరో అమాయక ప్రజలు నిత్యం బలికాబడుచున్నారు 🌹🌹

  • @lithikalucky6007
    @lithikalucky6007 10 месяцев назад +6

    The way ur explaining about the history of Rwanda is super bro. lot's of love ❤ 😍 elanti documentary vedios inka ceyu anna

  • @pravalikach9727
    @pravalikach9727 10 месяцев назад

    చాలా బాధాకరం ,మీరు తెలియని విషయాన్ని చెప్పారు,చూపించారు,ధన్యవాదాలు అన్వేష్ గారూ

  • @LifeOPragna
    @LifeOPragna 10 месяцев назад +4

    Excellent information, introduction voice over goosebumps 🎉❤🙏

  • @vijaylakshminarayana6474
    @vijaylakshminarayana6474 10 месяцев назад

    Good anvesh, మంచి విశ్లేషణ, బాగుంది, keep going

  • @Ammaigaru457
    @Ammaigaru457 10 месяцев назад +6

    Well explained what needs to be said..👏🏻Some important things are said through each video 👌🏻

  • @skjanibasha1635
    @skjanibasha1635 10 месяцев назад

    Nuvvu pedda explore. Vi ...u r grate ..beautiful video....place is beautiful. .baga cheppavu..❤❤❤❤❤ palnadu nunchi .na like ..❤❤

  • @bhaskarrao1483
    @bhaskarrao1483 10 месяцев назад +2

    న్యూస్ రిపోర్టర్ అవతారం ఎత్తిన అన్వేష్ అన్న కి జై 👌👌👍❤

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 10 месяцев назад

    అన్న నమస్తే 💚 చాలా అర్ధంవంతగా చెప్పుతున్నారు మాకు తెలియని వింత లు విశేషాలు చూపిస్తూ అలసిపోకుండా చూపిస్తున్నారు 🙏🙏🙏🙏♥️♥️

  • @ramachandrarachakonda8331
    @ramachandrarachakonda8331 10 месяцев назад +3

    Today I saw the movie and I was able to correlate your video. Very sad story. Thanks for posting this video.

    • @lalitha8718
      @lalitha8718 10 месяцев назад

      Anna prime lo ldu kada ah, mari NV akkada chusav!?

  • @sekharseeram5095
    @sekharseeram5095 10 месяцев назад

    👍👏సూపర్ అన్వేష్... నువ్వు చెప్పే రవాండా జరిగే నర మేధం.. అక్కడకు వెళ్లి.. మాకు ఎంతో వినసొంపుగా చెప్పి నందుకు ధన్యవాదములు.. 👌👌నా అన్వేష్

  • @Kalyankohli
    @Kalyankohli 10 месяцев назад +4

    ❤️‍🩹One man deserves his Passion😊 love u Anna from srikakulam❤️

  • @chidipipandu4745
    @chidipipandu4745 10 месяцев назад +2

    Great Explanation bro

  • @Fulleditz421
    @Fulleditz421 10 месяцев назад +5

    One & Only Naa Anveshanaa❤

  • @princejeevan7695
    @princejeevan7695 10 месяцев назад +2

    One of the best videos of Anna.. thank you so much maku Entha sad history share chesinanduku..... Coming days...miru youtube lo History created chestharu Anna.... world Motham mi gurunchi chepukuntudi 🔥🔥😍

  • @Rambobba
    @Rambobba 10 месяцев назад +6

    Jamindari family ra manadiii… gummmuu gurthuvachadu 😅 bro 😎

    • @NaaAnveshana
      @NaaAnveshana  10 месяцев назад +2

      Haha

    • @ksandeepprince1620
      @ksandeepprince1620 10 месяцев назад

      ​@@NaaAnveshanaana me drem world mothm all contres ne explore chasaka me own Vilege ki vachaka me life antha oka 60yr old aniviesh ana Ela vnadu ana am chstharu 😅😅 crezy ga adiga ana

  • @gudimtlasrinivasareedy7566
    @gudimtlasrinivasareedy7566 10 месяцев назад +1

    చాలా బాగుంది

  • @kaspapurushottam742
    @kaspapurushottam742 10 месяцев назад +3

    Informative and good presentation. Conflicts arise for capturing resources. The blood shed in the entire human history was due to wars. Unfortunately innocent lost their lives. Good luck brother. ❤🎉🎉🎉

  • @sindhoorathathapudi750
    @sindhoorathathapudi750 10 месяцев назад

    Anna miru journalist aithe chala bagundhe dhi...unadhi unnatlu cheptharu..mi history midha grip n civil knowledge..u r great 🙏🙏🙏🙏🙏💐

  • @lovelylokesh6247
    @lovelylokesh6247 10 месяцев назад +4

    We always support you bro love from Chittoor ❤ ❤

  • @nsravani-bv6zp
    @nsravani-bv6zp 10 месяцев назад

    Resent ga mee video chusanu annayha next minute he profile open chesi all vedios chudatam start chesa really ur a great ట్రావెలర్ hats off bro 👏 ur efforts and Hard work is really great

  • @Chocolate_lover_user
    @Chocolate_lover_user 10 месяцев назад

    ఇలానే కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ మీ బ్యాంకు బ్యాలెన్స్ 10 కోట్లకు పైగా రావాలని కోరుకుంటున్న😊❤❤❤

  • @Minnu9
    @Minnu9 10 месяцев назад +27

    Very good explanation bro , Great hotel nice location, now top countries have also decided to send illegal boat immigrants to send back to Rawanda instead of entry into the counties

    • @NaaAnveshana
      @NaaAnveshana  10 месяцев назад +9

      Ohh 👍

    • @Dhanush1304
      @Dhanush1304 10 месяцев назад +1

      ​@@NaaAnveshanaevarra merantha

  • @arjunbhaims3781
    @arjunbhaims3781 10 месяцев назад

    Super video అన్న 👌😍
    అసలు ఈ రహస్యలన్నీ ఎలా తెలుస్తాయి అన్న.. సమాచార సేకరణలో నువ్ పెద్ద తోపు 💪💪

  • @aaronnoah5222
    @aaronnoah5222 10 месяцев назад +3

    It’s good to tell their stories to letting know the world bro .

  • @SailajaParapati
    @SailajaParapati 10 месяцев назад

    మీ వీడియోస్ రోజు చూస్తాము అండి
    మా పిల్లలకి చాలా ఇష్టం మీ వీడియోస్
    అన్వేష్ అన్నయ వీడియోస్ అమ్మ మేము చూస్తాం మేము చూస్తావు
    అని గోల చేస్తారు
    మీ వీడియోస్ మంచి కంటెంట్ ఉంటుంది

  • @madhavanchala8197
    @madhavanchala8197 10 месяцев назад +4

    Nice video anna ❤, but it is soo sad to hear such a thing happened in the rwanda.

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 10 месяцев назад +2

    Very nice explanation about Rwanda and nice video liked it so much 👍 enjoyed the video keep go on waiting for your next video

  • @EuropeKathalu
    @EuropeKathalu 10 месяцев назад +3

    *ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం*

  • @Uniqq77
    @Uniqq77 10 месяцев назад +2

    ప్రపంచ దేశాలు తిరిగే ప్రపంచ పక్షి అన్వేష్ అన్న ❤ love you so much 🥰❤.. ఒక సారి మాకోసం న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ప్రదేశాలు చూపించు అన్న మాకోసం ప్లీజ్ 🙏💖

  • @JesusGodtalksTelugu
    @JesusGodtalksTelugu 10 месяцев назад +4

    Gud mng bro

  • @indianmomwithtwokids4315
    @indianmomwithtwokids4315 10 месяцев назад +1

    అన్నా నేను మీ videos చూస్తూ వుంటా మాది వైజాగ్ మీ అన్వేషణ బాగా నచ్చింది మీ explanation super గా వుంటుంది మీరు indian అయినందుకు చాలా గర్వంగా వుంది మీ afganistan video చూసాక తాలిబన్లు మీద respect పెరిగింది, google లో ప్రపంచ యాత్రికుడు అని type చేసై మీరు కనిపిస్తున్నారు keep going anna...food కొంచం జాగ్రత్త గా తీసుకోండి..

  • @teammbg2372
    @teammbg2372 10 месяцев назад +5

    Hi anna big fan from bhadrachalam ❣️❤️❤️

  • @ANUKUMARI-kb6nr
    @ANUKUMARI-kb6nr 10 месяцев назад

    Meeru Suuuper, chala chakaga explain chesaru, teliyanivi maku cheptunaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 10 месяцев назад +4

    All the best తమ్ముడు 🎉🎉

  • @sivaavis8
    @sivaavis8 10 месяцев назад +2

    Thank you for sharing the history of rwanda anveshuuuu videos Inka yekuva time petu mari chinavi ga unnai
    I know editing upload cheiyadam avanni chala kastam Ani but koncham nidhanam ga peaceful ga background lo lite music tho koni slides tho Inka manchi ga petu
    Oka two three days late aina parledu but manchi content important kadha anveshuuuu 🤗❤️ love you bro

  • @Mr.Ajay78.
    @Mr.Ajay78. 10 месяцев назад +6

    Big fan anna

  • @VishakhaLambasingiBoy
    @VishakhaLambasingiBoy 10 месяцев назад +1

    History 10 class mastaru gurthacharu tq anna 👍👍👍

  • @bodaprashanthyadav617
    @bodaprashanthyadav617 10 месяцев назад +8

    Super ..Documery ..keep exploring African development . Next level of African countries 🎉😂❤❤

  • @mobeenahmed1755
    @mobeenahmed1755 10 месяцев назад +2

    Very heart wrenching historical events..

  • @venkateshvardhan5514
    @venkateshvardhan5514 10 месяцев назад +3

    Anna super video ❤ really sad I think 1992 to 1995 worst period for total world

  • @avinashbhogaraju789
    @avinashbhogaraju789 10 месяцев назад

    ❤❤❤😊😊😊 nice documentary from you prapancha yaatrikudu Naa anveshana chinni broo😊

  • @Telugustaff
    @Telugustaff 10 месяцев назад +1

    Chala machi vedio tesav Anna ..ela jarigindi ani chala Mandi ki teliyadu kani ne dhora tesindi entha information echindaku tqs chepanu aa antay nuvu naku annaya vi so chepanu kani happy ga feel avutha Anna .😘❤️love u Anna arogyam jagrataaaa...

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 10 месяцев назад

    నువ్వు అన్నావే శవాల మీద వచ్చే డబ్బు నాకొద్దు అని , Salute Bro

  • @ratnagampala3301
    @ratnagampala3301 10 месяцев назад

    Goooooood morning Anvesh brother🙏🙏 good message history.... Tq brother🙏

  • @Sivaj2606
    @Sivaj2606 10 месяцев назад

    చాలా బాధాకరం అన్న వీడియో చూస్తున్న అంత సేపు చాలా భాధ అనిపించింది మీరు చేసిన వీడియో లకి డబ్బులు రావచ్చు కానీ ఇది అటువంటి వీడియో కాదు అన్న 👍ఇ వీడియో చాలా మందికి హెల్ప్ చేయాలనీ ఆలోచన కలిపేస్తుంది మంచి వీడియో తీశారు 👍👍సూపర్ అన్న

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 10 месяцев назад

    Mi videos valla kotha vishayalu chala telusukuntunnam. Thank you brother.